Posts: 2,449
Threads: 30
Likes Received: 6,647 in 1,170 posts
Likes Given: 871
Joined: Nov 2018
Reputation:
695
మొదటి సారి కదా మరీ ఎక్కువ రూల్స్ వద్దులెండి. ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక స్లో గా పెట్టుకోవచ్చు.
ముందే ఇన్ని రూల్స్ regulations చూస్తే rase వాళ్ళు raremo ?
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 2,449
Threads: 30
Likes Received: 6,647 in 1,170 posts
Likes Given: 871
Joined: Nov 2018
Reputation:
695
(01-10-2026, 07:04 PM)sarit11 Wrote: డిస్కషన్ బాగుంది.
సైట్ మెయింటెన్స్ అంటే ఎవరికీ తెలియదు అనుకోవాల్సి వస్తుంది.
ఒక రోజు మన సైట్లో ఉన్న మిత్రుడిని పక్కన కూర్చో పెట్టుకుని అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేసి నేను చేసే, చేయాల్సిన పనులు చూసి
నీకో దండం బాబు , ఇవన్నీ ఎలా చేస్తున్నావు అన్నాడు.
మొన్ననే రెండు సైట్లు పోయాయి. మిత్రులకు తెలుసే ఉంటుంది.
చాలా జాగ్రత్తలు అవసరం.
సరిత్ బ్రో నేను నిన్న ఒక 10 థ్రెడ్ లలో ఈ థ్రెడ్ గురించి కథల పోటీల గురించి పోస్ట్ చేశాను.
తరువాత వెంటనే రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. వ్యూస్ కూడా వచ్చాయ్. నాకు తెలిసి
ఇంకా.చాలా మంది ఈ థ్రెడ్ ఓపెన్ కూడా చేసి ఉండరు. మీరు ఎందుకు ఆ ఇమేజ్ పాప్ అప్ ట్రై చేయకూడదు ?
లేదంటే కనీసం కొన్ని ఆక్టివ్ థ్రెడ్ లలో ఈ మెసేజ్ పోస్ట్ అయినా చేయండి. అందరికీ తెలుస్తుంది
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 243
Threads: 17
Likes Received: 3,749 in 212 posts
Likes Given: 40
Joined: Jan 2025
Reputation:
142
(01-10-2026, 04:41 PM)లింగం Wrote: Under Age Content అసలు వొద్దు బ్రో.ఎందుకంటే Govt Rules Chala స్ట్రిక్ట్ ga ఉన్నారు. అసలు జీరో టోలరెన్స్ ఉంది. Under age కంటెంట్ mida. రిస్క్ వొద్దు సైట్ ఏ క్లోజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ
Bro nenu eppudu underage vallani mention chestu rayamani cheppaledhu because Naku kuda istam undadu nenu kuda konni NGOs tho work chesa PG lo unnappudu but underage non consent themes ki nenu oppose chesta vere restrictions chuste chala silly gaa unnayi Naku aa restrictions nacchaledhu
Posts: 1,403
Threads: 3
Likes Received: 596 in 222 posts
Likes Given: 789
Joined: Mar 2021
Reputation:
17
డార్లింగ్ ఆ పోస్ట్ నిన్ను ఉద్దేశించి రాసింది కాదు బ్రో, అందరి నిర్ణయాలు గౌరవించి సైట్ హ్యాపీగా నడుపుకుందాం
అభిప్రాయాలు పూర్తిగా నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి దూరం
Posts: 5,981
Threads: 0
Likes Received: 2,035 in 1,691 posts
Likes Given: 1,348
Joined: Jul 2021
Reputation:
32
[quote pid='6329103' dateline='1790852061']
Quote:అది నిజమే.... ధన్యవాదాలు.
మైనర్ల వయస్సు తగ్గించాలంటే - మనకు ఒక మార్గం ఉంది - బహుశా అన్ని వర్గాలలో ప్రధాన వయస్సు అయిన 18 నుండి అబ్బాయికి లేదా అమ్మాయికి 12, 13, 14 లేదా 15 కి తగ్గించడం, ఎందుకంటే ఇద్దరికీ యుక్తవయస్సు వచ్చేస్తుంది.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
[/quote]
వాస్తవ సమాజంలో ఏమి జరిగినా అది వేరే విషయం, కానీ చట్టపరంగా అంతర్జాతీయంగా లైంగిక కార్యకలాపాలు చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, కొన్ని ఆఫ్రికన్ దేశాలు మినహా. '' దేశాల విషయానికి వస్తే, యుక్తవయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మహిళలకు వయోపరిమితి ఉంటుంది, మరియు పురుషులకు కూడా సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది. అక్రమ సంబంధాలు మరియు వ్యభిచారం కఠినంగా శిక్షించబడతాయి. అయితే, డబ్బు విషయాలు వేరే విషయం. భారతదేశం విషయానికి వస్తే, వివాహం వరకు ఇద్దరూ యుక్తవయస్సుకు వచ్చి ఉండాలని ఆశిస్తారు, అంటే పురుషులకు 21 మరియు మహిళలకు 18. అయితే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత, పరస్పర అంగీకారంతో సహజీవనం, అలాగే అక్రమ సంబంధాలు కూడా చట్టబద్ధమే. అదే సమయంలో, అక్రమ సంబంధాలలో హత్యలు కూడా జరుగుతున్నాయని, ప్రేమ వివాహాలలో హత్యలు కూడా జరుగుతున్నాయని ఇటీవలి సంఘటనలు ధృవీకరిస్తున్నాయి. అందుకే కథల సైట్లు రచయితలకు చట్టబద్ధమైన వయస్సు గురించి మాత్రమే రాయమని ఖచ్చితంగా సూచిస్తాయి, లేకపోతే ఆ సైట్ ఏ దేశానికి చెందినదైనా మూసివేయబడుతుంది.
Posts: 253
Threads: 3
Likes Received: 396 in 128 posts
Likes Given: 4
Joined: May 2024
Reputation:
15
sir
yee proposal chala baagundi web site nadapatam antee matalu kaadu andulonu yee laanti web site so mee idea chala chala baagundi elaaganna evaranna kotta rachayetalu vastremo
sir mare paata rachayetalu ku stanam undaa leda ade cheppandi
Posts: 770
Threads: 21
Likes Received: 2,016 in 488 posts
Likes Given: 1,099
Joined: Oct 2019
Reputation:
74
(01-10-2026, 08:30 PM)Paty@123 Wrote: [quote pid='6329103' dateline='1790852061']
అది నిజమే.... ధన్యవాదాలు.
మైనర్ల వయస్సు తగ్గించాలంటే - మనకు ఒక మార్గం ఉంది - బహుశా అన్ని వర్గాలలో ప్రధాన వయస్సు అయిన 18 నుండి అబ్బాయికి లేదా అమ్మాయికి 12, 13, 14 లేదా 15 కి తగ్గించడం, ఎందుకంటే ఇద్దరికీ యుక్తవయస్సు వచ్చేస్తుంది.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
Quote:వాస్తవ సమాజంలో ఏమి జరిగినా అది వేరే విషయం, కానీ చట్టపరంగా అంతర్జాతీయంగా లైంగిక కార్యకలాపాలు చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, కొన్ని ఆఫ్రికన్ దేశాలు మినహా. '' దేశాల విషయానికి వస్తే, యుక్తవయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మహిళలకు వయోపరిమితి ఉంటుంది, మరియు పురుషులకు కూడా సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది. అక్రమ సంబంధాలు మరియు వ్యభిచారం కఠినంగా శిక్షించబడతాయి. అయితే, డబ్బు విషయాలు వేరే విషయం. భారతదేశం విషయానికి వస్తే, వివాహం వరకు ఇద్దరూ యుక్తవయస్సుకు వచ్చి ఉండాలని ఆశిస్తారు, అంటే పురుషులకు 21 మరియు మహిళలకు 18. అయితే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత, పరస్పర అంగీకారంతో సహజీవనం, అలాగే అక్రమ సంబంధాలు కూడా చట్టబద్ధమే. అదే సమయంలో, అక్రమ సంబంధాలలో హత్యలు కూడా జరుగుతున్నాయని, ప్రేమ వివాహాలలో హత్యలు కూడా జరుగుతున్నాయని ఇటీవలి సంఘటనలు ధృవీకరిస్తున్నాయి. అందుకే కథల సైట్లు రచయితలకు చట్టబద్ధమైన వయస్సు గురించి మాత్రమే రాయమని ఖచ్చితంగా సూచిస్తాయి, లేకపోతే ఆ సైట్ ఏ దేశానికి చెందినదైనా మూసివేయబడుతుంది.
[/quote]
అసలు వాళ్ళు అండర్ ఏజ్ గురించి పెట్టిన restriction గురించి కాదు మాట్లాడేది. అండర్ ఏజ్ అసలు అవసరం లేదు. దాని బదులు ఏజ్ చెప్పకుండా కూడా రాయొచ్చు, అది సమస్యే కాదు. వాళ్ళు అడుగుతుంది ఏమైనా interfaith కంటెంట్ ఉంటే ఆపేస్తున్నారు. బహుశా దాని గురించి ఏమో
Posts: 10,801
Threads: 54
Likes Received: 54,304 in 9,519 posts
Likes Given: 10,058
Joined: May 2021
Reputation:
3,285
(01-10-2026, 08:56 PM)mr.commenter Wrote: వాస్తవ సమాజంలో ఏమి జరిగినా అది వేరే విషయం, కానీ చట్టపరంగా అంతర్జాతీయంగా లైంగిక కార్యకలాపాలు చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, కొన్ని ఆఫ్రికన్ దేశాలు మినహా. '' దేశాల విషయానికి వస్తే, యుక్తవయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మహిళలకు వయోపరిమితి ఉంటుంది, మరియు పురుషులకు కూడా సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది. అక్రమ సంబంధాలు మరియు వ్యభిచారం కఠినంగా శిక్షించబడతాయి. అయితే, డబ్బు విషయాలు వేరే విషయం. భారతదేశం విషయానికి వస్తే, వివాహం వరకు ఇద్దరూ యుక్తవయస్సుకు వచ్చి ఉండాలని ఆశిస్తారు, అంటే పురుషులకు 21 మరియు మహిళలకు 18. అయితే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత, పరస్పర అంగీకారంతో సహజీవనం, అలాగే అక్రమ సంబంధాలు కూడా చట్టబద్ధమే. అదే సమయంలో, అక్రమ సంబంధాలలో హత్యలు కూడా జరుగుతున్నాయని, ప్రేమ వివాహాలలో హత్యలు కూడా జరుగుతున్నాయని ఇటీవలి సంఘటనలు ధృవీకరిస్తున్నాయి. అందుకే కథల సైట్లు రచయితలకు చట్టబద్ధమైన వయస్సు గురించి మాత్రమే రాయమని ఖచ్చితంగా సూచిస్తాయి, లేకపోతే ఆ సైట్ ఏ దేశానికి చెందినదైనా మూసివేయబడుతుంది.
Quote:అసలు వాళ్ళు అండర్ ఏజ్ గురించి పెట్టిన restriction గురించి కాదు మాట్లాడేది. అండర్ ఏజ్ అసలు అవసరం లేదు. దాని బదులు ఏజ్ చెప్పకుండా కూడా రాయొచ్చు, అది సమస్యే కాదు. వాళ్ళు అడుగుతుంది ఏమైనా interfaith కంటెంట్ ఉంటే ఆపేస్తున్నారు. బహుశా దాని గురించి ఏమో
Yes, it's about inter faith restrictions...in Hindi, English sections this rule is relaxed a bit but in Telugu it's very strict ..
Posts: 770
Threads: 21
Likes Received: 2,016 in 488 posts
Likes Given: 1,099
Joined: Oct 2019
Reputation:
74
Malli inactive loki poyaara ?
•
Posts: 2,034
Threads: 26
Likes Received: 13,406 in 1,408 posts
Likes Given: 3,887
Joined: Jan 2021
Reputation:
1,190
(02-10-2026, 01:47 PM)mr.commenter Wrote: Malli inactive loki poyaara ?
Ai రాక తో ఆలోచనే అంతరించి పోయే రోజుల్లో ఇలాంటి competition పెట్టాలి అనుకోవటం సాహసం అనే చెప్పాలి
Posts: 14,612
Threads: 590
Likes Received: 22,382 in 11,011 posts
Likes Given: 2,518
Joined: Nov 2018
Reputation:
450
(01-10-2026, 09:12 PM)opendoor Wrote: Yes, it's about inter faith restrictions...in Hindi, English sections this rule is relaxed a bit but in Telugu it's very strict ..
A Post by opendoor
In Car drivers beti Fathima weds Business magnets son Rahul (Jun 04)
Other: interfaith story rules violation
అన్నగారు
ఈ కథ పై ఒక పాఠకుడు ఇలా రిపోర్ట్ చేశాడు.
--------------
నిజానికి కొత్త interfaith స్టోరీస్ allow చేయడం లేదు.
అన్నీ కొత్త దారాల రచయితలకు ఈ మెసేజ్ చేస్తున్నాను.
మీ కథ ఎలాగో మిస్ అయినట్టున్నది.
------------------------
my dear writer
new interfaith stories are not allowed
keep all the characters of the story in same community
------------------------------------------
అన్నగారు
మీకు పై మెసేజ్ 4th September, 2026, 09:22 AM సమయంలో చేశాను.
రూల్స్ అనేవి సెక్షన్ కు , భాషకు వేరే విధంగా ఉండవు.
కాకపోతే అక్కడ మొదటి నుండి ఎక్కువగానే ఉన్నాయి.
అక్కడ కూడా మొన్న ఒక కథ విషయంలో గొడవ గట్టిగానే జరిగింది.
కథలో పాత్ర పేరు , సందర్భం కూడా పూర్తిగా మార్చడం జరిగింది.
అయినా ఆ రచయిత మనసులో పెట్టుకోకుండా కథ కొనసాగిస్తూనే ఉన్నాడు.
Posts: 770
Threads: 21
Likes Received: 2,016 in 488 posts
Likes Given: 1,099
Joined: Oct 2019
Reputation:
74
(02-10-2026, 03:45 PM)sarit11 Wrote: A Post by opendoor
In Car drivers beti Fathima weds Business magnets son Rahul (Jun 04)
Other: interfaith story rules violation
అన్నగారు
ఈ కథ పై ఒక పాఠకుడు ఇలా రిపోర్ట్ చేశాడు.
--------------
నిజానికి కొత్త interfaith స్టోరీస్ allow చేయడం లేదు.
అన్నీ కొత్త దారాల రచయితలకు ఈ మెసేజ్ చేస్తున్నాను.
మీ కథ ఎలాగో మిస్ అయినట్టున్నది.
------------------------
my dear writer
new interfaith stories are not allowed
keep all the characters of the story in same community
------------------------------------------
అన్నగారు
మీకు పై మెసేజ్ 4th September, 2026, 09:22 AM సమయంలో చేశాను.
రూల్స్ అనేవి సెక్షన్ కు , భాషకు వేరే విధంగా ఉండవు.
కాకపోతే అక్కడ మొదటి నుండి ఎక్కువగానే ఉన్నాయి.
అక్కడ కూడా మొన్న ఒక కథ విషయంలో గొడవ గట్టిగానే జరిగింది.
కథలో పాత్ర పేరు , సందర్భం కూడా పూర్తిగా మార్చడం జరిగింది.
అయినా ఆ రచయిత మనసులో పెట్టుకోకుండా కథ కొనసాగిస్తూనే ఉన్నాడు.
Ye story bro ? Antha goppa rachayitha evaro ?
Ayina interfaith valana vachhe nastam enti ? Dayachesi Cheppagalaru
Management potila funding gurinchi ante mata datesthunnaru,. Kanisam idaina cheppandi. Site ku nenu vyathirekam kadu kani jawabu cheppakunda Enduku tappinchukuntunnaro ardam kavatledu
Posts: 14,612
Threads: 590
Likes Received: 22,382 in 11,011 posts
Likes Given: 2,518
Joined: Nov 2018
Reputation:
450
(02-10-2026, 05:59 PM)mr.commenter Wrote: Ye story bro ?
Antha goppa rachayitha evaro ?
Ayina interfaith valana vachhe nastam enti ? Dayachesi Cheppagalaru
Management potila funding gurinchi ante mata datesthunnaru,.
Kanisam idaina cheppandi.
Site ku nenu vyathirekam kadu kani jawabu cheppakunda Enduku tappinchukuntunnaro ardam kavatledu
Advt revenue ఏమీ మిగలదు మిత్రమా
దానికి దానికి సరిపోతుంది
సైటుకు సబ్స్క్రిప్షన్ ఉంటేనే మిగులుతాయి
మనం maintenance కోసం మొదట్లో అడిగాము , తరువాత మళ్ళీ మిత్రులు కొందరు monthly , or yearly కొంత amount collect చెయ్యమన్నారు.
మనం free సైటు అనుకున్నాము మొదటినుండి , అలాగే నడిపిస్తున్నాము.
సైటుకు సంబంధం లేకుండా HDD , ల్యాప్టాప్ కోసమయితే అడిగాను.
సైటులో డబ్బులు ఉంటే మళ్ళీ ఇలా HDD 6000/- అడగవలసిన అవసరం ఉంటుందా.
ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా ఓపెన్ గా కన్ఫర్మ్ చేస్తున్నాము. దాచవలసినది ఏమీ లేదు.
opendoor అన్నగారి కథ మిత్రమా
కొన్ని మార్లు నా తెలుగు భాష మీద నాకే డౌటు వచ్చేలా చేస్తున్నారు.
నేనేమో సరిగానే చెప్పాను అనుకుంటున్నాను.
ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది.
బయట పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి.
మొన్ననే రెండు సైట్లు పోయాయి అంటున్నా మీకు అర్ధం కాకపోతే ఎవరూ ఏమిచేయలేరు.
Pics and vids సెక్షన్లు ఎందుకు క్లోజ్ చేశాము. సాధక బాధకాలు చాలా ఉంటాయి.
పీత కష్టాలు పీతవి .
చాలా జాగ్రత్తగా ఉండాలి.
దాటవేసేది ఏమీ లేదు.
సైటు మీద లక్షలు , కోట్లు వస్తాయి అనుకుంటే వారికి నా
ఇంకా ఏమయినా సందేహాలు ఉన్నాయా.
Posts: 770
Threads: 21
Likes Received: 2,016 in 488 posts
Likes Given: 1,099
Joined: Oct 2019
Reputation:
74
(02-10-2026, 07:47 PM)sarit11 Wrote: Advt revenue ఏమీ మిగలదు మిత్రమా
దానికి దానికి సరిపోతుంది
సైటుకు సబ్స్క్రిప్షన్ ఉంటేనే మిగులుతాయి
మనం maintenance కోసం మొదట్లో అడిగాము , తరువాత మళ్ళీ మిత్రులు కొందరు monthly , or yearly కొంత amount collect చెయ్యమన్నారు.
మనం free సైటు అనుకున్నాము మొదటినుండి , అలాగే నడిపిస్తున్నాము.
సైటుకు సంబంధం లేకుండా HDD , ల్యాప్టాప్ కోసమయితే అడిగాను.
సైటులో డబ్బులు ఉంటే మళ్ళీ ఇలా HDD 6000/- అడగవలసిన అవసరం ఉంటుందా.
ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా ఓపెన్ గా కన్ఫర్మ్ చేస్తున్నాము. దాచవలసినది ఏమీ లేదు.
opendoor అన్నగారి కథ మిత్రమా
కొన్ని మార్లు నా తెలుగు భాష మీద నాకే డౌటు వచ్చేలా చేస్తున్నారు.
నేనేమో సరిగానే చెప్పాను అనుకుంటున్నాను.
ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది.
బయట పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి.
మొన్ననే రెండు సైట్లు పోయాయి అంటున్నా మీకు అర్ధం కాకపోతే ఎవరూ ఏమిచేయలేరు.
Pics and vids సెక్షన్లు ఎందుకు క్లోజ్ చేశాము. సాధక బాధకాలు చాలా ఉంటాయి.
పీత కష్టాలు పీతవి .
చాలా జాగ్రత్తగా ఉండాలి.
దాటవేసేది ఏమీ లేదు.
సైటు మీద లక్షలు , కోట్లు వస్తాయి అనుకుంటే వారికి నా
ఇంకా ఏమయినా సందేహాలు ఉన్నాయా.
Hmm
సరే ఇలా చెప్పారు బాగుంది. నేను రెవెన్యూ బాగానే వస్తాది అని అనుకున్నా. మీరు చెప్తే తెలుసుకున్నాను రావట్లేదు అని. ఒకే.
ఇలా చెప్పొచ్చు కదా అని నా ఫీలింగ్.
సరే ఇక కథలు ఎప్పుడు మొదలు పెడదామో చెప్పండి. రాయడానికి సిద్ధంగా ఉన్నాము
Posts: 770
Threads: 21
Likes Received: 2,016 in 488 posts
Likes Given: 1,099
Joined: Oct 2019
Reputation:
74
పోటీలు పోయినట్లేనా ?????
దీని కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారో తెలియడం లేదు ?
ఫండ్స్ ఆల్రెడి ఇస్తాం అన్నారు కదా 20 మెంబెర్స్.
మరి ఇంకా దీనికి ఎదురు చూస్తున్నాము??
Posts: 5,981
Threads: 0
Likes Received: 2,035 in 1,691 posts
Likes Given: 1,348
Joined: Jul 2021
Reputation:
32
Any writer registered for this compition, If not , I request the admins to invite some
Posts: 104
Threads: 0
Likes Received: 45 in 38 posts
Likes Given: 168
Joined: Jun 2025
Reputation:
0
Hello sarit garu నేను కూడా అమౌంట్ పంపుతాను ???? All the best to All. అందరికీ మంచి ఆలోచనలు వచ్చాయి. ఈ సైట్ బాగుపడి రాసే రచయితలు కథను పూర్తిగా రాయాలి , రీడర్స్ పెరగాలి అని కోరుకుంటున్నాను. దానికోసం ఇటువంటి కథల పోటీలు కచ్చితంగా జరగాలి
Posts: 163
Threads: 5
Likes Received: 3,929 in 200 posts
Likes Given: 519
Joined: Feb 2026
Reputation:
408
Eppudu start avuthayo info ivvandi
Posts: 14,612
Threads: 590
Likes Received: 22,382 in 11,011 posts
Likes Given: 2,518
Joined: Nov 2018
Reputation:
450
మిత్రమా నాని666
మీరు పంపిన కథల పోటీ ప్రైజ్ మనీ
150/- అందుకున్నాను.
ధన్యవాదాలు.
Posts: 2,449
Threads: 30
Likes Received: 6,647 in 1,170 posts
Likes Given: 871
Joined: Nov 2018
Reputation:
695
(03-10-2026, 05:22 PM)sarit11 Wrote: మిత్రమా నాని666
మీరు పంపిన కథల పోటీ ప్రైజ్ మనీ
150/- అందుకున్నాను.
ధన్యవాదాలు. 
అనౌన్స్మెంట్ చెయండి సరిత్ గారు, లేక ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దామా ?
మీరు ఏం అనుకుంటున్నారు
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
|