Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి
You do not have permission to vote in this poll.
అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను
46.43%
13 46.43%
సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను
35.71%
10 35.71%
ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క
3.57%
1 3.57%
కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను
14.29%
4 14.29%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 7 Vote(s) - 3.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
#21
సరిత్ గారు అనౌన్స్ చేస్తే.. నేను కూడా రెడీ
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
సైట్ లో ఉన్న సీనియర్ సభ్యులు విజేతలను సెలెక్ట్ చేయాలి. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్న
ముందు Terms and conditions ni పోస్ట్ చెయ్యాలి.
అభిప్రాయాలు పూర్తిగా  నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి  దూరం 
Like Reply
#23
ఇలాంటి పోటీలు నేను మొదలు పెడదాం అనుకున్నాను కానీ జీవితం తలకిందులు అవడం వల్ల ఆ ఆలోచన ఆగిపోయింది. 
నేను అంత సీనియర్ కాదు కానీ పోటీలు పెడితే మాత్రం పాలుగొందాం అన్న ఆలోచనలో ఉన్నా 
Big Grin Big Grin Big Grin Big Grin

ఆలోచన చేసి అమలుపరిచే అందరికీ నా అభినందనలు 
[+] 3 users Like Pallaki's post
Like Reply
#24
(Yesterday, 11:23 AM)kkkhot86 Wrote: సరిత్ గారు అనౌన్స్ చేస్తే.. నేను కూడా రెడీ

సరిత్ గారు మీరు స్టార్ట్ చేయమని చెప్తే అందరూ మనీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.
మీరు ఒకే అనడమే లేటు.. 20 రోజులే కదా ఉన్నాయ్.
Incest సెక్షన్ లో కూడా తెలియపరిస్తే బెటర్. వ్యూస్ రిప్లైస్ మీదనే బేస్ చేసుకుని ఇవ్వాలి ఇక. ఎందుకు అంటే quality టెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా ?
మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి. 
స్టోరీస్ 1968 బ్రో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి
 
Like Reply
#25
(Yesterday, 11:39 AM)mr.commenter Wrote: సరిత్ గారు మీరు స్టార్ట్ చేయమని చెప్తే అందరూ మనీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.
మీరు ఒకే అనడమే లేటు.. 20 రోజులే కదా ఉన్నాయ్.
Incest సెక్షన్ లో కూడా తెలియపరిస్తే బెటర్. వ్యూస్ రిప్లైస్ మీదనే బేస్ చేసుకుని ఇవ్వాలి ఇక. ఎందుకు అంటే quality టెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా ?
మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి. 
స్టోరీస్ 1968 బ్రో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి

ప్యానెల్ ఉంది కదా మన సైట్ లో I mean Senior writers and mana openion కూడా కలిపి డిసైడ్ చేస్తారు. వాళ్ళే
అభిప్రాయాలు పూర్తిగా  నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి  దూరం 
[+] 1 user Likes లింగం's post
Like Reply
#26
(Yesterday, 11:42 AM)లింగం Wrote: ప్యానెల్ ఉంది కదా మన సైట్ లో I mean Senior writers and mana openion కూడా కలిపి డిసైడ్ చేస్తారు. వాళ్ళే

హ్మ్మ్ అయితే సరిత్ బ్రో నే ఇక ఫైనల్ చేయాల్సింది అనమాట. 
టర్మ్స్ and కండీషియన్స్ ఒకరు క్రియేట్ చేయండి. 
పల్లకి బ్రో మీరు వస్తె అన్నీ ప్రైజ్ లు మీరే తీసుకుంటారు ఏమో హహ
 
Like Reply
#27
ఒక లిస్ట్ తయారు చేస్తాను
మీలో ఎవరు రాయాలి అనుకుంటున్నారో మెసేజ్ చేయండి ఇక్కడ
అలాగే డొనేషన్స్ ఎవరు ఇస్తారో కూడా మెసేజ్ చేయండి. ఒక ఐడియా వస్తుంది. 
మనం ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. 
ఈ రెండు లిస్ట్ లు ఉంటే ముందుకు పోవొచ్చో లేదో అర్థం అవుతుంది.
ఇక స్టోరీ రాసే వాళ్ళు ఆల్రెడీ 50-100 పే చేస్తారు కాబట్టి డొనేషన్ అవసరం లేదు అనుకుంటా వాళ్ళ నుండి.


లిస్ట్
-----------------

రైటర్స్ - mr.commenter, pallaki, akash7281, Lucifer0

డోనార్స్ - undeleteddata, party@123, prs_fmb, లింగం, kkkhot86, anilrajk, nani666, rkoti27, 

(డోనార్స్ డొనేట్ చేయడం స్టార్ట్ చేయవలసింది గా ప్రార్థన..
------------

జడ్జీలు - (ఎవరిని పెట్టాలో చెప్పండి, సీనియర్ రైటర్స్, రీడర్స్, members.. like సరిత్, స్టోరీస్1968, వీరు, dom nic, party@123, psvraju, pallaki,.. కుమార్.. అసలు ఎవరు వొద్దు రిప్లైస్, వ్యూస్ మీద ఇద్దమా ?

-----------------

మిగతా వాళ్లు ఎవరు రాస్తారో, ఎవరు డొనేట్ చేస్తారో పేర్లు ఇవ్వండి లిస్ట్ ప్రిపేర్ చేస్తే ముందుకు పోతుంది బండి.
 
[+] 2 users Like mr.commenter's post
Like Reply
#28
Good memories Garu, Stories Garu, madhoo Garu,వర్ష2629 nenu anukunnavi
అభిప్రాయాలు పూర్తిగా  నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి  దూరం 
[+] 1 user Likes లింగం's post
Like Reply
#29
(Yesterday, 12:12 PM)లింగం Wrote: Good memories Garu, Stories Garu, madhoo Garu,వర్ష2629 nenu anukunnavi


Hmm
ఇంకో రకంగా కూడా చూడొచ్చు. వ్యూస్ ప్రకారం చూస్తే టాప్ 15 థ్రెడ్ రచయితలు సీనియర్ రైటర్స్ అని అనుకోవచ్చు. 
మన దాంట్లో అలా టాప్ 15 లో ఉన్నవి చూడాలి.
(Prasad, amani, Veeru, Siva Reddy, dom nic torrento, sakhee, matured man, munna, manmadudu, ilaa... 
Incest lo kooda chudochhu
 
Like Reply
#30
(Yesterday, 12:30 PM)mr.commenter Wrote: Hmm
ఇంకో రకంగా కూడా చూడొచ్చు. వ్యూస్ ప్రకారం చూస్తే టాప్ 15 థ్రెడ్ రచయితలు సీనియర్ రైటర్స్ అని అనుకోవచ్చు. 
మన దాంట్లో అలా టాప్ 15 లో ఉన్నవి చూడాలి.
(Prasad, amani, Veeru, Siva Reddy, dom nic torrento, sakhee, matured man, munna, manmadudu, ilaa... 
Incest lo kooda chudochhu

Naku prize money lo percentage ఇస్తా అంటే వాళ్లకే vote వేసేస్తాను... So నాలాంటి corrupted judge ఉండటం మంచిది కాదు... Competition genuine గా జరగాలి అని కోరుకుంటున్నాను.. నన్ను consider చేసినందుకు కృతజ్ఞతలు
Like Reply
#31
(Yesterday, 11:59 AM)mr.commenter Wrote: ఒక లిస్ట్ తయారు చేస్తాను
మీలో ఎవరు రాయాలి అనుకుంటున్నారో మెసేజ్ చేయండి ఇక్కడ
అలాగే డొనేషన్స్ ఎవరు ఇస్తారో కూడా మెసేజ్ చేయండి. ఒక ఐడియా వస్తుంది. 
మనం ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. 
ఈ రెండు లిస్ట్ లు ఉంటే ముందుకు పోవొచ్చో లేదో అర్థం అవుతుంది.
ఇక స్టోరీ రాసే వాళ్ళు ఆల్రెడీ 50-100 పే చేస్తారు కాబట్టి డొనేషన్ అవసరం లేదు అనుకుంటా వాళ్ళ నుండి.


లిస్ట్
-----------------

రైటర్స్ - mr.commenter, pallaki, akash7281, Lucifer0

డోనార్స్ - undeleteddata, party@123, prs_fmb, లింగం, kkkhot86, anilrajk, nani666, rkoti27, 

(డోనార్స్ డొనేట్ చేయడం స్టార్ట్ చేయవలసింది గా ప్రార్థన..
------------

జడ్జీలు - (ఎవరిని పెట్టాలో చెప్పండి, సీనియర్ రైటర్స్, రీడర్స్, members.. like సరిత్, స్టోరీస్1968, వీరు, dom nic, party@123, psvraju, pallaki,.. కుమార్.. అసలు ఎవరు వొద్దు రిప్లైస్, వ్యూస్ మీద ఇద్దమా ?

-----------------

మిగతా వాళ్లు ఎవరు రాస్తారో, ఎవరు డొనేట్ చేస్తారో పేర్లు ఇవ్వండి లిస్ట్ ప్రిపేర్ చేస్తే ముందుకు పోతుంది బండి
.



Nenu judge ga kadu kaani katha rayamante rastha, andaru judge cheyalemu ante just replies, views meeda base Chesi prizes ivvadam better. Enduku ante oorike emi views, replies ravu kada ? Audience ku nachhindi kabatte views replies vasthayi. So idi better emo. Audience kante better judges evaru untaru ??

Ika prize ante chinna stories ye kabatti (5-8 episodes) takkuve pettukovachhu prize money. 
Ikkada money kante site lo oka gurthimpu laga kooda pedithe baguntundi. Like badges laaga. Adi money kante inka better ga untundi. 

Mari dasara ku pettukundhama ? 20 days ye ga unnayi??
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#32
Nenu okati cheppana


Views divided by replies = result. 

Replies anagaa writer garu icchina updates, aayana thirigi thankyou cheppadam vanti replies minahayincji, kevalam readers chesina comments lekkinchesi undali. 

Views 100, 000 / replies 1000 = 100.

Means 100 is result. 

Ee paddhathi ela unadho admin decide cheyagalaru
[+] 2 users Like Kamal2026's post
Like Reply
#33
(10 hours ago)Kamal2026 Wrote: Nenu okati cheppana


Views divided by replies = result. 

Replies anagaa writer garu icchina updates, aayana thirigi thankyou cheppadam vanti replies minahayincji, kevalam readers chesina comments lekkinchesi undali. 

Views 100, 000 / replies 1000 = 100.

Means 100 is result. 

Ee paddhathi ela unadho admin decide cheyagalaru



అలా అయితే pallaki గారికే first prize... అయన పాపులర్ కాబట్టి obvious గా views ఎక్కువ ఉంటాయి
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply
#34
(10 hours ago)Veeeruoriginals Wrote: అలా అయితే pallaki గారికే first prize... అయన పాపులర్ కాబట్టి obvious గా views ఎక్కువ ఉంటాయి

Yeah  already fans undina writers ki automatically views yekkuva ippudemandi solution?
[+] 2 users Like Kamal2026's post
Like Reply
#35
Anonymous గా రాయమంటే సరిపోతుంది. కలం పేరుతో. ..
So views incline avvavu. Unbiased ga ఉంటాయి.. రేటింగ్ బట్టి విజేతని నిర్ణయించొచ్చు.
మనకి కావాల్సింది కథకి ఆదరణ. Site కి పునరుత్తేజం. రచయితను/రచయిత్రిని విజేతగా నిలిచిన తర్వాత reveal చేసి గౌరవిద్దాం. ..
-- మీ నందు
[+] 2 users Like Mr Perfect's post
Like Reply
#36
(9 hours ago)Mr Perfect Wrote: Anonymous గా రాయమంటే సరిపోతుంది.  కలం పేరుతో. ..
So views incline avvavu. Unbiased ga ఉంటాయి.. రేటింగ్ బట్టి విజేతని నిర్ణయించొచ్చు.
మనకి కావాల్సింది కథకి ఆదరణ.  Site కి పునరుత్తేజం.  రచయితను/రచయిత్రిని విజేతగా నిలిచిన తర్వాత reveal చేసి గౌరవిద్దాం. ..

రచనా శైలి తెలుస్తుంది ఈజీగా
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply
#37
I will also contribute small amount
[+] 2 users Like sai1911's post
Like Reply
#38
These are my views and suggestions. They may not be perfect, but I feel some of these points could make the story competition more interesting, fair, and engaging for both writers and readers.

  1. Prize distribution: Instead of finalizing a fixed reward amount now, we could decide on a percentage-based distribution, such as 50% for 1st place, 30% for 2nd place, and 20% for 3rd place. The actual prize pool can be decided based on participation and reader contributions.
  2. Story teasers/trailers: Before the official release, each writer could provide a short teaser, trailer, or interesting introduction to their story. This can create curiosity among readers and encourage them to participate and support the competition.
  3. Reader participation: Before deciding the reader contribution/entry amount, we should understand approximately how many regular readers and guest readers are active on the site. Based on that, we can decide a small and reasonable amount that encourages maximum participation rather than discouraging readers.
  4. Freedom of story subjects: Writers should generally be free to choose their subject and genre. At the same time, we could establish clear content guidelines. If certain types of content are restricted or limited, that should be communicated clearly to all writers in advance. This could also encourage writers to challenge themselves creatively.
  5. Sufficient reading time: Readers should be given enough time to read all the participating stories. The reading/voting period could depend on the number and length of the stories. We should avoid a situation where readers have to rush through multiple stories just to vote.
  6. Voting after completion: Ratings/votes could be accepted only after a reader has completed the story, or at least reached a defined completion threshold. If a reader has not completed the story, their rating may not be counted. This would make the voting more meaningful and reduce random ratings.
  7. Transparent judging criteria: Apart from reader votes, we could consider a few defined parameters such as story concept, originality, writing quality, character development, narration, emotional impact, and overall engagement. The criteria should be announced before the competition begins so every writer knows what is expected.
  8. Avoid popularity-based results: If possible, we should have a system that balances reader votes with other objective criteria. Otherwise, writers with an existing large follower base may have an advantage over new writers, even when the new writer has submitted a strong story.
  9. Encourage new writers: There could be a separate recognition such as Best New Writer or Promising New Writer. This can give confidence to first-time participants and encourage more people to participate in future competitions.
  10. Reader feedback: Apart from the final rating, readers could optionally provide a short comment or feedback. This would be valuable for writers, especially new writers, because the competition should ideally help writers improve as well as compete.
  11. One vote per reader: There should be appropriate controls to prevent multiple voting or manipulation. Each eligible reader should have a clearly defined voting mechanism.
  12. Competition timeline: The complete schedule could be announced in advance — registration, submission deadline, teaser period, story release, reading period, voting period, and final result date. This will make the competition easier for both writers and readers to follow.
  13. Participation fee and prize pool: If there is a nominal registration fee for writers and a small reading/access fee for readers, the organizers could clearly explain how the collected amount will be used — for example, prize money, platform costs, and other competition expenses. Transparency will increase confidence among participants.
Overall, I feel the competition should not be only about winning a prize. It should also create curiosity among readers, provide a fair opportunity for new writers, encourage better writing, and build a stronger writing and reading community on the platform.
[+] 5 users Like prs_fmb's post
Like Reply
#39
డొనేట్ చేసుతను
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
#40
Let the admins decide the subject and it should be time bound, complete
[+] 1 user Likes Paty@123's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)