11 hours ago
సరిత్ గారు అనౌన్స్ చేస్తే.. నేను కూడా రెడీ
| Poll: కథల కాంపిటీషన్స్ కు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో తెలియజేయండి You do not have permission to vote in this poll. |
|||
| అబ్దుతమైన ఐడియా, సపోర్ట్ చేస్తాను. డొనేట్ కూడా చేస్తాను | 11 | 45.83% | |
| సపోర్ట్ చేస్తాను, కానీ డొనేట్ చేయలేను | 8 | 33.33% | |
| ఇవ్వన్నీ అవ్వవు, టైమ్ బొక్క డబ్బులు బొక్క | 1 | 4.17% | |
| కాంపిటీషన్స్ లో కథలు రాసి సపోర్ట్ చేస్తాను | 4 | 16.67% | |
| Total | 24 vote(s) | 100% | |
| * You voted for this item. | [Show Results] |
|
❤️❤️కథల పోటీలు వచ్చాయ్..❤️❤️ ⚡⚡గెలవండి బహుమతులు పొందండి⚡⚡
|
|
11 hours ago
సరిత్ గారు అనౌన్స్ చేస్తే.. నేను కూడా రెడీ
11 hours ago
(This post was last modified: 11 hours ago by లింగం. Edited 1 time in total. Edited 1 time in total.)
సైట్ లో ఉన్న సీనియర్ సభ్యులు విజేతలను సెలెక్ట్ చేయాలి. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్న
ముందు Terms and conditions ni పోస్ట్ చెయ్యాలి.
అభిప్రాయాలు పూర్తిగా నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి దూరం
11 hours ago
ఇలాంటి పోటీలు నేను మొదలు పెడదాం అనుకున్నాను కానీ జీవితం తలకిందులు అవడం వల్ల ఆ ఆలోచన ఆగిపోయింది.
నేను అంత సీనియర్ కాదు కానీ పోటీలు పెడితే మాత్రం పాలుగొందాం అన్న ఆలోచనలో ఉన్నా ఆలోచన చేసి అమలుపరిచే అందరికీ నా అభినందనలు
11 hours ago
(11 hours ago)kkkhot86 Wrote: సరిత్ గారు అనౌన్స్ చేస్తే.. నేను కూడా రెడీ సరిత్ గారు మీరు స్టార్ట్ చేయమని చెప్తే అందరూ మనీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒకే అనడమే లేటు.. 20 రోజులే కదా ఉన్నాయ్. Incest సెక్షన్ లో కూడా తెలియపరిస్తే బెటర్. వ్యూస్ రిప్లైస్ మీదనే బేస్ చేసుకుని ఇవ్వాలి ఇక. ఎందుకు అంటే quality టెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా ? మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి. స్టోరీస్ 1968 బ్రో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి
11 hours ago
(11 hours ago)mr.commenter Wrote: సరిత్ గారు మీరు స్టార్ట్ చేయమని చెప్తే అందరూ మనీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్యానెల్ ఉంది కదా మన సైట్ లో I mean Senior writers and mana openion కూడా కలిపి డిసైడ్ చేస్తారు. వాళ్ళే
అభిప్రాయాలు పూర్తిగా నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి దూరం
11 hours ago
(11 hours ago)లింగం Wrote: ప్యానెల్ ఉంది కదా మన సైట్ లో I mean Senior writers and mana openion కూడా కలిపి డిసైడ్ చేస్తారు. వాళ్ళే హ్మ్మ్ అయితే సరిత్ బ్రో నే ఇక ఫైనల్ చేయాల్సింది అనమాట. టర్మ్స్ and కండీషియన్స్ ఒకరు క్రియేట్ చేయండి. పల్లకి బ్రో మీరు వస్తె అన్నీ ప్రైజ్ లు మీరే తీసుకుంటారు ఏమో హహ
11 hours ago
(This post was last modified: 11 hours ago by mr.commenter. Edited 2 times in total. Edited 2 times in total.)
ఒక లిస్ట్ తయారు చేస్తాను
మీలో ఎవరు రాయాలి అనుకుంటున్నారో మెసేజ్ చేయండి ఇక్కడ అలాగే డొనేషన్స్ ఎవరు ఇస్తారో కూడా మెసేజ్ చేయండి. ఒక ఐడియా వస్తుంది. మనం ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. ఈ రెండు లిస్ట్ లు ఉంటే ముందుకు పోవొచ్చో లేదో అర్థం అవుతుంది. ఇక స్టోరీ రాసే వాళ్ళు ఆల్రెడీ 50-100 పే చేస్తారు కాబట్టి డొనేషన్ అవసరం లేదు అనుకుంటా వాళ్ళ నుండి. లిస్ట్ ----------------- రైటర్స్ - mr.commenter, pallaki, akash7281, Lucifer0 డోనార్స్ - undeleteddata, party@123, prs_fmb, లింగం, kkkhot86, anilrajk, nani666, rkoti27, (డోనార్స్ డొనేట్ చేయడం స్టార్ట్ చేయవలసింది గా ప్రార్థన.. ------------ జడ్జీలు - (ఎవరిని పెట్టాలో చెప్పండి, సీనియర్ రైటర్స్, రీడర్స్, members.. like సరిత్, స్టోరీస్1968, వీరు, dom nic, party@123, psvraju, pallaki,.. కుమార్.. అసలు ఎవరు వొద్దు రిప్లైస్, వ్యూస్ మీద ఇద్దమా ? ----------------- మిగతా వాళ్లు ఎవరు రాస్తారో, ఎవరు డొనేట్ చేస్తారో పేర్లు ఇవ్వండి లిస్ట్ ప్రిపేర్ చేస్తే ముందుకు పోతుంది బండి.
11 hours ago
Good memories Garu, Stories Garu, madhoo Garu,వర్ష2629 nenu anukunnavi
అభిప్రాయాలు పూర్తిగా నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి దూరం
10 hours ago
(11 hours ago)లింగం Wrote: Good memories Garu, Stories Garu, madhoo Garu,వర్ష2629 nenu anukunnavi Hmm ఇంకో రకంగా కూడా చూడొచ్చు. వ్యూస్ ప్రకారం చూస్తే టాప్ 15 థ్రెడ్ రచయితలు సీనియర్ రైటర్స్ అని అనుకోవచ్చు. మన దాంట్లో అలా టాప్ 15 లో ఉన్నవి చూడాలి. (Prasad, amani, Veeru, Siva Reddy, dom nic torrento, sakhee, matured man, munna, manmadudu, ilaa... Incest lo kooda chudochhu
10 hours ago
(10 hours ago)mr.commenter Wrote: Hmm Naku prize money lo percentage ఇస్తా అంటే వాళ్లకే vote వేసేస్తాను... So నాలాంటి corrupted judge ఉండటం మంచిది కాదు... Competition genuine గా జరగాలి అని కోరుకుంటున్నాను.. నన్ను consider చేసినందుకు కృతజ్ఞతలు
9 hours ago
(This post was last modified: 9 hours ago by dom nic torrento. Edited 2 times in total. Edited 2 times in total.)
(11 hours ago)mr.commenter Wrote: ఒక లిస్ట్ తయారు చేస్తాను Nenu judge ga kadu kaani katha rayamante rastha, andaru judge cheyalemu ante just replies, views meeda base Chesi prizes ivvadam better. Enduku ante oorike emi views, replies ravu kada ? Audience ku nachhindi kabatte views replies vasthayi. So idi better emo. Audience kante better judges evaru untaru ?? Ika prize ante chinna stories ye kabatti (5-8 episodes) takkuve pettukovachhu prize money. Ikkada money kante site lo oka gurthimpu laga kooda pedithe baguntundi. Like badges laaga. Adi money kante inka better ga untundi. Mari dasara ku pettukundhama ? 20 days ye ga unnayi?? మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
7 hours ago
Nenu okati cheppana
Views divided by replies = result. Replies anagaa writer garu icchina updates, aayana thirigi thankyou cheppadam vanti replies minahayincji, kevalam readers chesina comments lekkinchesi undali. Views 100, 000 / replies 1000 = 100. Means 100 is result. Ee paddhathi ela unadho admin decide cheyagalaru
7 hours ago
(7 hours ago)Kamal2026 Wrote: Nenu okati cheppana అలా అయితే pallaki గారికే first prize... అయన పాపులర్ కాబట్టి obvious గా views ఎక్కువ ఉంటాయి
7 hours ago
5 hours ago
Anonymous గా రాయమంటే సరిపోతుంది. కలం పేరుతో. ..
So views incline avvavu. Unbiased ga ఉంటాయి.. రేటింగ్ బట్టి విజేతని నిర్ణయించొచ్చు. మనకి కావాల్సింది కథకి ఆదరణ. Site కి పునరుత్తేజం. రచయితను/రచయిత్రిని విజేతగా నిలిచిన తర్వాత reveal చేసి గౌరవిద్దాం. ..
-- మీ నందు
5 hours ago
(5 hours ago)Mr Perfect Wrote: Anonymous గా రాయమంటే సరిపోతుంది. కలం పేరుతో. .. రచనా శైలి తెలుస్తుంది ఈజీగా మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
2 hours ago
These are my views and suggestions. They may not be perfect, but I feel some of these points could make the story competition more interesting, fair, and engaging for both writers and readers.
2 hours ago
డొనేట్ చేసుతను
2 hours ago
Let the admins decide the subject and it should be time bound, complete
|
|
« Next Oldest | Next Newest »
|