Posts: 2,382
Threads: 30
Likes Received: 6,364 in 1,130 posts
Likes Given: 860
Joined: Nov 2018
Reputation:
693
సైట్ కథలు లేక బోసి పోయింది. పాత కథలు అప్డేట్ లు రావు. వచ్చినా నెలకో సారి.
ఎందుకు మనం అందరం కలసి కథల కాంపిటీషన్స్ పెట్టుకోకూడదు ?
అప్పుడు ఎప్పుడో పెట్టారు దసరా అని. అది పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ అసలు అది ఏం అయ్యిందో తెలీదు ఇప్పుడు.
కాంపిటీషన్ వలన కొత్త కథలు వస్తాయి. చదువుదాం అనుకునే రీడర్స్ కు ఇది మంచి అవకాశం.
సంవత్సరానికి రెండు సార్లు అయినా పెడదాం.
సంక్రాంతికి.
దసరా కు అలా.
నాకు తెలిసి money ఇష్యూ అయితే లేదు. మన రీడర్స్ లో పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు.
సైట్ అడ్మిన్ నుండి మనం expect చేయలేం. మనం మనమే చూసుకోవాలి.
మీలో డొనేట్ చేయాలి అనుకున్న పెద్ద మనుషులు సరిత్ గారికి మని పంపితే మిగతా కారక్రమాలు ఆయన చూసుకుంటారు.
ముందుగా. పైన పెట్టిన పోల్ లో మీ ఆప్షన్ తెలియజేయండి
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 225
Threads: 1
Likes Received: 68 in 62 posts
Likes Given: 5
Joined: Apr 2026
Reputation:
2
Correct.. tamil lo stories mamoolga levu..vallu sex stories eh thriller level lo rastaru..but naku tamil radu
Posts: 82
Threads: 25
Likes Received: 137 in 53 posts
Likes Given: 17
Joined: Oct 2022
Reputation:
6
(28-09-2026, 09:10 PM)dom nic torrento Wrote: సైట్ కథలు లేక బోసి పోయింది. పాత కథలు అప్డేట్ లు రావు. వచ్చినా నెలకో సారి.
ఎందుకు మనం అందరం కలసి కథల కాంపిటీషన్స్ పెట్టుకోకూడదు ?
అప్పుడు ఎప్పుడో పెట్టారు దసరా అని. అది పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ అసలు అది ఏం అయ్యిందో తెలీదు ఇప్పుడు.
కాంపిటీషన్ వలన కొత్త కథలు వస్తాయి. చదువుదాం అనుకునే రీడర్స్ కు ఇది మంచి అవకాశం.
సంవత్సరానికి రెండు సార్లు అయినా పెడదాం.
సంక్రాంతికి.
దసరా కు అలా.
నాకు తెలిసి money ఇష్యూ అయితే లేదు. మన రీడర్స్ లో పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు.
సైట్ అడ్మిన్ నుండి మనం expect చేయలేం. మనం మనమే చూసుకోవాలి.
మీలో డొనేట్ చేయాలి అనుకున్న పెద్ద మనుషులు సరిత్ గారికి మని పంపితే మిగతా కారక్రమాలు ఆయన చూసుకుంటారు.
ముందుగా. పైన పెట్టిన పోల్ లో మీ ఆప్షన్ తెలియజేయండి
https://xossipy.com/thread-75370.html
Nenu oka thread open chesanu - same competition laga, even nen na own money tho gift cards isthanu ani promise chesa, okkati antey okka story kuda post kaledhu.... forget about a complete story, asalu starting ey ledhu.... Em cheyyamantaru????
Posts: 5,812
Threads: 0
Likes Received: 1,977 in 1,650 posts
Likes Given: 1,201
Joined: Jul 2021
Reputation:
31
Yesterday, 03:35 PM
(This post was last modified: Yesterday, 03:36 PM by Paty@123. Edited 1 time in total. Edited 1 time in total.)
I can contribute a little, vudatha bhakti ga
Posts: 28
Threads: 0
Likes Received: 15 in 14 posts
Likes Given: 48
Joined: Dec 2018
Reputation:
0
రైటర్స్ ముందుకు వస్తే మంచిదే.. కానీ పూర్తి కథ రాయాలి అన్న కండిషన్ పెట్టండి. మధ్యలో వదిలేస్తే ఎవరు ముందుకు వస్తారు. అలాగే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిన వారికే చదివే ఆప్షన్ ఇవ్వండి. ఇది నా అభిప్రాయం మాత్రమే.
Posts: 30
Threads: 0
Likes Received: 29 in 17 posts
Likes Given: 29
Joined: Jun 2026
Reputation:
2
I strongly agree with this idea. Healthy competition with rewards can motivate writers, especially new and emerging writers, to participate. Since thoughts and creativity have no boundaries, the platform should also ensure that new writers feel they have a genuine chance to win.
A few ideas: - Regular competitions: Monthly or quarterly contests with different themes and categories.
- Fair scoring: Winners should be based on a combination of writing quality, creativity, reader engagement and judges' scores—not just views.
- New Writer category: A separate category or award can give new writers a realistic opportunity to compete with established writers.
- Nominal writer registration: A small participation fee, perhaps ₹50–₹100, can help fund prizes while keeping participation affordable.
- Low-cost reader access: Readers could pay a small amount, say below ₹100, to access and read the competition stories.
- Free public index: Guests and other users should still be able to see the story index, titles, authors, descriptions, views, points and rankings. This can create curiosity and encourage them to become readers. Eventually they will be available later to all after some time.
- Reader's Choice: Readers can rate or award points to stories, creating another recognition category.
- Trending/New Writer sections: Good stories from unknown writers should have opportunities to gain visibility.
- Rewards beyond money: Winners could receive badges, certificates, featured placement and promotion on the platform.
The key idea is to create a cycle:
More writers → More stories → More readers → More competition → Better content → Better rewards → More writers.
Most importantly, a new writer should feel: "I may be new, but if my story is good, I have a real chance to be recognized."
Posts: 1,398
Threads: 3
Likes Received: 579 in 215 posts
Likes Given: 781
Joined: Mar 2021
Reputation:
17
కథల పోటీ పెట్టండి బాబయ్య.... కొత్తగా రాయాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ రాసే వారికి, సీనియర్ రైటర్స్ కి కాస్త అయిన ఉత్సాహం వస్తుంది. బహుమతి లో నా వంతు కూడా డొనేట్ చేస్తా ... దీన్ని సీనియర్ సభ్యులు ఆలోచించవలసిందిగా మనవి
అభిప్రాయాలు పూర్తిగా నా వ్వక్తిగతం . కాంట్రవర్సీ లకి దూరం
Posts: 2,382
Threads: 30
Likes Received: 6,364 in 1,130 posts
Likes Given: 860
Joined: Nov 2018
Reputation:
693
Yesterday, 06:42 PM
(This post was last modified: Yesterday, 06:44 PM by dom nic torrento. Edited 3 times in total. Edited 3 times in total.)
స్టోరీస్ కేమి స్టార్ట్ చేయొచ్చు. ఫండ్స్ ఇచ్చే వాళ్ళు రెడీ గా ఉండాలి ముందు.
డిసైడ్ కావలసిన అంశాలు
1. ఎన్ని సార్లు పోటీలు నిర్వహించాలి ? ఇయర్కు
2. ఎంత బడ్జెట్ కావలి. ఎన్ని ప్రైజ్లు. నేను అయితే ఫస్ట్.3000 సెకండ్.2000 థర్డ్ 1000 అని అనుకుంటున్నా. అలా అంటే 6000 అవుతుంది బడ్జెట్. అందులో ఎవరు ఎంత ఇవ్వగలరో కామెంట్ చేయండి. అప్పుడు గానీ ముందుకు పోదు యవ్వారం
3. స్టోరీస్ రాసే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటేనే బెటర్. 50-100 రూపాయి లు గా. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ మూడ్ మూడ్ పోయి మద్యలో ఆపకుండా, పైగా అలా ఇచ్చినప్పుడు వాటిని అఫిషియల్ గా మనం లిస్ట్ పెట్టీ దాంట్లో చేరిస్తే అందరికీ చూడడానికి సులువుగా ఉంటుంది.
4. Fixed time line. ఈరోజు result అంటే ఆరోజే ఇవ్వాలి. ఊరికే పోస్ట్ పోన్ చేయకూడదు,
5. కథలు పూర్తి చేస్తేనే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. రిజల్ట్ డే లోపు చేయాలి ఫినిష్.
6. కథ పెద్దది అవసరం లేదు. 15-20 ఎపిసోడ్స్ లో క్లోజ్ అవ్వాలి. అది కూడా చివరి రోజు లోపు అవ్వాలి
7.నిజమే సెపరేట్ సెక్షన్ పెట్టాలి దీనికి. కానీ చాలా మంది సెపరేట్ సెక్షన్ లో ఉన్న వాటిని చూడరు. అదే ప్రాబ్లం.
8. ఇక result దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ఇంకో పెద్ద డౌట్ (వ్యూస్, క్వాలిటీ writing, engagement, likes per episode.. originality.. deni మీదనో cheppali ledante anni kalipi oka points ivvaali.
లేదంటే ఇంకోటి చేయొచ్చు.
కథ లో ప్రతి అప్డేట్ కు ఒక రేటింగ్ ఆప్షన్ ఇస్తే 1-10 లా? మొత్తం స్టోరీ అయ్యాక వచ్చిన ప్రతి అప్డేట్ పాయింట్స్ యాడ్ చేసి ఫైనల్ పాయింట్స్ చూస్తే ? ఇక్కడ మళ్ళీ ఇంకో చిక్కు. మనోళ్లు గుద్ద అసలు కదపరు. స్టోరీ చదివి బాయ్ అంటారు.
సో ఇక్కడ తెలివైన మనుషులు ఎవరో దీని గురించి ఆలోచించి చెప్పండి
9. సరిత్ bro సరే అన్నారు. ఆయనకు మని వేయడం మొదలు పెట్టండి. 6000 వేలు అవ్వగానే మనం స్టార్ట్ చేయొచ్చు పోటీ
10. ముందు ఆ పోల్ లో ఏదైనా సెలెక్ట్ చేసి వోట్ చేయండి
ఇంకా ఉన్నాయ్. గుర్తొస్తే చెప్తా..
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 2,382
Threads: 30
Likes Received: 6,364 in 1,130 posts
Likes Given: 860
Joined: Nov 2018
Reputation:
693
(Yesterday, 04:08 PM)prs_fmb Wrote: I strongly agree with this idea. Healthy competition with rewards can motivate writers, especially new and emerging writers, to participate. Since thoughts and creativity have no boundaries, the platform should also ensure that new writers feel they have a genuine chance to win.
A few ideas:- Regular competitions: Monthly or quarterly contests with different themes and categories.
- Fair scoring: Winners should be based on a combination of writing quality, creativity, reader engagement and judges' scores—not just views.
- New Writer category: A separate category or award can give new writers a realistic opportunity to compete with established writers.
- Nominal writer registration: A small participation fee, perhaps ₹50–₹100, can help fund prizes while keeping participation affordable.
- Low-cost reader access: Readers could pay a small amount, say below ₹100, to access and read the competition stories.
- Free public index: Guests and other users should still be able to see the story index, titles, authors, descriptions, views, points and rankings. This can create curiosity and encourage them to become readers. Eventually they will be available later to all after some time.
- Reader's Choice: Readers can rate or award points to stories, creating another recognition category.
- Trending/New Writer sections: Good stories from unknown writers should have opportunities to gain visibility.
- Rewards beyond money: Winners could receive badges, certificates, featured placement and promotion on the platform.
The key idea is to create a cycle:
More writers → More stories → More readers → More competition → Better content → Better rewards → More writers.
Most importantly, a new writer should feel: "I may be new, but if my story is good, I have a real chance to be recognized."
Baga chepparu
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 14,507
Threads: 582
Likes Received: 22,241 in 10,959 posts
Likes Given: 2,437
Joined: Nov 2018
Reputation:
447
https://xossipy.com/post-6327456.html#pid6327456
Dom nic చెప్పిన అంశాలకు వివరణ
1. ముందు ఒకటితోనే మొదలుపెడదాము
2. 3000 , 2000 , 1000 = 6000 ఇది బాగుంది.
3. స్టోరీస్ రాసే వాళ్ళు రిజిస్టర్ చేసుంటేనే బాగుంటుంది. ok ( లిస్టు ఎలాగూ అందరూ చూసే విధంగా పెడతాము)
4. ఓకే , Fixed time Line , కథ వ్రాయడానికి ఎన్ని రోజులు అనేది. మరియు రిజల్టు కూడా.
5. ఇది కూడా ఓకే కథ పూర్తి అయితేనే .
6. కథ నిడివి గురించి , పోటీ ఎన్ని రోజులు ఉంటుంది అనే దాన్ని బట్టి 15-20 లేదా 20-25 ఎపిసోడ్స్.
అలాగే ఒక ఎపిసోడ్ లో ఎన్ని పదాలు ఉండాలి అనేది కొంచెం ఆలోచించాలి.
https://xossipy.com/post-6320055.html#pid6320055
ఇక్కడ ఎన్ని పదాలు మన సైటులో , ఒక పోస్టులో పెట్టవచ్చు అనేది చెప్పాను.
7. సపరేట్ సెక్షన్ వద్దు అనుకుంటే , పోటీ కథలను Sticky threads గా చేయవచ్చు , లేదా వీటికి ఒక ప్రత్యేకమైన prefix తయారు చేయగలను.
8. ఇది చాలా ముఖ్యమైనది రిజల్టు దేని ప్రకారం గణిస్తారు అనేది. views ,రిప్లైలు , లైకులు . ఆలోచించాలి.
Posts: 28
Threads: 0
Likes Received: 15 in 14 posts
Likes Given: 48
Joined: Dec 2018
Reputation:
0
నేను కచ్చితంగా కంట్రిబ్యూట్ చేస్తాను. కానీ మొదలుపెట్టిన రైటర్స్ కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వాలి. అలాగే మీరు అన్నట్లు సుదీర్ఘంగా రాయాల్సిన పనిలేదు. స్టోరీలో సత్తా ఉంటే చిన్నదైనా పర్లేదు... ముందు దసరా కాంపిటీషన్ పెట్టండి. దాని రిజల్ట్స్ ను బట్టి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించవచ్చు.
•
Posts: 14,507
Threads: 582
Likes Received: 22,241 in 10,959 posts
Likes Given: 2,437
Joined: Nov 2018
Reputation:
447
మరికొన్ని అనుమానాలను నివృత్తి చేయాలి
వేరే భాషలోని కథలను (English , Hindi , Tamil , Bengali ) Translate చేయవచ్చా. లేదా
అనువాద కథలు అనే పోటీ ప్రత్యేకంగా పెట్టె ఆలోచన ఉందా.
ఒక్కరు ఎన్ని కథలు వ్రాయవచ్చు.
ఇక్కడి వరకు మొదటి భాగం అని ముగించవచ్చా. ( సగం కథ కిందకు వస్తుందా).
Posts: 5,812
Threads: 0
Likes Received: 1,977 in 1,650 posts
Likes Given: 1,201
Joined: Jul 2021
Reputation:
31
(Yesterday, 08:13 PM)sarit11 Wrote: వేరే అనుమానాలను నివృత్తి చేయాలి
భాషలోని కథలను (ఇంగ్లీష్ , హిందీ , తమిళం , బెంగాలీ ) అనువాదం చేయవచ్చా. లేదా
అనువాద కథలు అనే పోటీ ప్రత్యేకంగా పెట్టే ఆలోచన ఉందా.
ఒక్కరు ఎన్ని కథలు వ్రాయవచ్చు.
ఇక్కడి వరకు మొదటి భాగం అని ముగించవచ్చా. (సగం కథ కిందకు వస్తుందా).
Let seniors like admins, very senior writers can decide the following things,
1. no.of episodes
2. Can be translated or not
3. Time,better writers have to complete the stories,
4. Subjects have tobe specified
Plz discuss all these things and can proceed for compition I think
Posts: 2,382
Threads: 30
Likes Received: 6,364 in 1,130 posts
Likes Given: 860
Joined: Nov 2018
Reputation:
693
Yesterday, 08:30 PM
(This post was last modified: Yesterday, 08:32 PM by dom nic torrento. Edited 1 time in total. Edited 1 time in total.)
(Yesterday, 08:13 PM)sarit11 Wrote: మరికొన్ని అనుమానాలను నివృత్తి చేయాలి
వేరే భాషలోని కథలను (English , Hindi , Tamil , Bengali ) Translate చేయవచ్చా. లేదా
అనువాద కథలు అనే పోటీ ప్రత్యేకంగా పెట్టె ఆలోచన ఉందా.
ఒక్కరు ఎన్ని కథలు వ్రాయవచ్చు.
ఇక్కడి వరకు మొదటి భాగం అని ముగించవచ్చా. ( సగం కథ కిందకు వస్తుందా).
అనువాదాలు అంటే క్రియేటివిటీ ఉండదు కదా, అది తక్కువ అని కాదు అతని శ్రమ ఉన్నా కూడా దాన్ని మిగతా ఒరిజినల్ స్టోరీస్ తో పోటీ పడేలా చేయలేము
ఎన్ని కథలైనా రాసుకోవచ్చు
మొదటి భాగం అంటే, మన మూవీస్ లో లా కంటెంట్ లేకుండా పార్ట్ 2 అంటే కష్టమే
---
ముందు అయితే సరిత్ బ్రో మీరు ఒక పాప్ అప్ యాడ్ లా క్రియేట్ చేసి సైట్ ఓపెన్ అయిన ప్రతి సారి అది వచ్చేలా చేయండి.
ఆ ఇమేజ్ లో స్టోరీస్ కాంపిటీషన్ గురించి, డొనేషన్స్ గురించి, రైటర్స్ గురించి కాస్త తెలియజేయండి పోస్టర్ లా
అప్పుడు అయితే మనోళ్లు కాస్త తెలుసుకుని ఈ థ్రెడ్ కు వచ్చి సంగతి ఏంటో చూస్తారు. లేదంటే ఇది 5-6 మంది మధ్య నే ఉంటుంది
ఎక్కువ కష్టపడకుండా ఏ ఐ తో create చేయించండి oka click lo అయిపోతుంది image
అందరికీ తెలియజేయకుండా ఊరికే మనమే మాట్లాడుకుని లాభం లేదు. పాప్ అప్ వలన రీచ్ ఉంటుంది
----
ఇక ఆ incest సెక్షన్ లో రాసే వాళ్ళు అయితే ఈ పక్కకు రాను కూడా రారు. వాళ్ళ స్టోరీస్ అన్నీ incest lo matrame untaayi.
Vaallu ee normal section nu chusthara ledha ani naku pedda doubt ye
---
Mundu oka poti tho modalu pedadham sarit gaaru annatlu. Taruvata manake ardam avutundi next enti ani.
Mari time kavali kada rayali ante, dasara set avvadu emo ?
Sankranthi పోటీలు అని పెడదామా ? 3 months untundi time.
Manollu kooda మొదటి సారి కదా కొంచెం స్లో గా మూవ్మెంట్ ఇస్తారు. ఇక ఫండ్స్ రావడం స్టార్ట్ అయితే,. సంక్రాంతికి అని పెడదాం.
ఏ జోనర్ అయినా పర్లేదు.
---
ఇలా పోటీలు ఉంటేనే writing lo quality vasthadi ledante manollu పెద్దగా పట్టించుకోరు.
---
3000, 2000, 1000 ఒకే కానీ కొంచెం ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ తో రాస్తారు అని నా అభిప్రాయం
ముందు 5000, 3000, 1000 అనుకున్నా నేను.
కానీ ఫండ్స్ ను దృష్టి లో పెట్టుకుని ఆగిపోయ
సరే చూద్దాం ఎలా ఉంటుందో..
----
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Posts: 719
Threads: 21
Likes Received: 1,958 in 457 posts
Likes Given: 1,063
Joined: Oct 2019
Reputation:
74
(Yesterday, 08:25 PM)Paty@123 Wrote: Let seniors like admins, very senior writers can decide the following things,
1. no.of episodes
2. Can be translated or not
3. Time,better writers have to complete the stories,
4. Subjects have tobe specified
Plz discuss all these things and can proceed for compition I think
Aa pedda writters list తయారు చేయండి అయితే
సీనియర్ రీడర్స్ కూడా మంచిదే.. మీలాగా..
•
Posts: 7
Threads: 0
Likes Received: 3 in 3 posts
Likes Given: 0
Joined: Sep 2026
Reputation:
0
Oka katha finish cheydam writers ku kaneesam 50 rojula samayam kalipisthe baguntundi hairana padipovadam undadhandi
•
Posts: 5,812
Threads: 0
Likes Received: 1,977 in 1,650 posts
Likes Given: 1,201
Joined: Jul 2021
Reputation:
31
(10 hours ago)కమల్2026 Wrote: ఒక కథ పూర్తి చెయ్యడం రైటర్స్ కు కనీసం 50 రోజుల సమయం కలిపిస్తే బాగుంటుంది హైరానా పడిపోయడం ఉందా
One month is fairly good
•
Posts: 28
Threads: 0
Likes Received: 15 in 14 posts
Likes Given: 48
Joined: Dec 2018
Reputation:
0
ముందు దసరా కాంపిటీషన్ పెట్టండి. 5-6 ఎపిసోడ్స్ ఉండేలా చూడండి. దాని రిజల్ట్స్ బట్టి సంక్రాంతి కి ప్లాన్ చేయవచ్చు. ఇప్పుడే సంక్రాంతి అంటే మనవళ్ళు చల్లారి పోతారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మెజారిటీ డెసిషన్ ఫైనల్
•
Posts: 7
Threads: 0
Likes Received: 3 in 3 posts
Likes Given: 0
Joined: Sep 2026
Reputation:
0
(2 hours ago)kkkhot86 Wrote: ముందు దసరా కాంపిటీషన్ పెట్టండి. 5-6 ఎపిసోడ్స్ ఉండేలా చూడండి. దాని రిజల్ట్స్ బట్టి సంక్రాంతి కి ప్లాన్ చేయవచ్చు. ఇప్పుడే సంక్రాంతి అంటే మనవళ్ళు చల్లారి పోతారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మెజారిటీ డెసిషన్ ఫైనల్
Good idea small stories small competition
•
Posts: 719
Threads: 21
Likes Received: 1,958 in 457 posts
Likes Given: 1,063
Joined: Oct 2019
Reputation:
74
Nijame first small stories try cheddam. దసరా అంటే ఇంకో 20 రోజులు అంతే కదా ?
ఈ ఇరవై రోజుల్లో ఒక 5-8 అప్డేట్స్ ఉన్న స్టోరీ రాయాలి. ప్రతి అప్డేట్ కు 1800-2000 వర్డ్స్ మినిమం ఉండాలి. స్టార్ట్ చేయాలి అంటే ఇక రేపే స్టార్ట్ చేయాలి మరి. 20 రోజులు తక్కువే కదా ? ఇక ప్రైజ్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇలాంటి చిన్న కథలకు.
2000, 1000, 500 చాలేమో.. సో మనకు కావలసిన బడ్జెట్ 3500 అనుకుంటే ఇక ఇచ్చే డోనార్స్ ముందుకు రావాలి. నా తరుపున అమౌంట్ సరిత్ బ్రో కి కొట్టేస్తా. మీరు కూడా స్టార్ట్ చేయండి.
|