19-09-2026, 07:32 PM
ayya admin garu pdf stories download avvadam ledu koncham chudandi mee padalaku vandanalu
|
Admin గారికి చెప్పుకుందాం
|
|
19-09-2026, 07:32 PM
ayya admin garu pdf stories download avvadam ledu koncham chudandi mee padalaku vandanalu
20-09-2026, 07:51 AM
(19-09-2026, 07:32 PM)198602 Wrote: ayya admin garu pdf stories download avvadam ledu koncham chudandi mee padalaku vandanalu ఏ pdf లు download అవ్వడం లేదు మిత్రమా.
20-09-2026, 01:08 PM
మిత్రులారా
నిన్న ఒక పాఠకుడు మెసేజ్ చేశాడు , English లోని ఒక కథ కనిపించడం లేదు అని నేను అతనికి ఆ కథ లింకు పంపించాను , మరి తనకు ఎందుకు దొరకలేదు ఆ కథ అని మళ్ళీ అడిగాడు ఆ కథ Incest కాబట్టి, లోపలికి మార్చడం జరిగింది అని చెప్పాను మళ్ళీ మెసేజ్ చేశాడు , అలా మర్చినవి ఎక్కడ ఉంటాయి ఎలా తెలుసుకోవాలి అని ( నేను కొద్ది సేపు కన్ఫ్యూజ్ అయ్యాను ) అప్పుడు నేను అతనికి Incest & other సెక్షన్ లింకు పంపించాను. అతడు:- I use this site for more than 2 years today only I came to know about this........ Thank you for telling me bro..... నేను:- That's why we have colored it RED. How did you miss them అతను:- I am also asking this same question to myself...... ----------------------------- ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే , మన తెలుగువాళ్లు కూడా ఇలా ఎవరైనా ఉన్నారా. ఇన్సెస్ట్ & ఇతర కథలు ఈ సెక్షన్ ఒకటి ఉంది అని తెలియని వాళ్ళు. ----------------------------------------- https://xossipy.com/forum-14.html All స్టోరీస్ సెక్షన్స్
20-09-2026, 02:13 PM
సరిత్ భాయ్! దసరా 2026 కథల పోటీ పెడితే ఎలా వుంటుందో ఆలోచించండి భయ్యా!. మీరు ఓకె అంటే ఒక ప్రైజ్ కింద ₹1000 నేను స్పాన్సర్ చేస్తాను భయ్యా
26-09-2026, 10:43 AM
Sarit bhAAi english section inka Hindi section first page lo every 3rd to 4th story mummy story BhAAI, antey BhAAi incest story section undi kada mari aa stories akkada undali kada
Naadi oka chinna doubt meru kavalani aa mummy stories ni general section lo pettara Veg ollaki non veg ondinntu undi bhAAi Koncham chudu BhAAi Incest stories antey koncham uncomfortable feeling specific section create chesaru kada so akada pettandi kuduruthey na request idi antey
26-09-2026, 07:30 PM
Quote:మిత్రులారా ఈ 124 పుస్తకాల కొత్త లింకులు పెట్టడం పూర్తి అయ్యింది. తరువాత 1. Madhu pati books - (63) 3. Few other Writers books - (57) 5. No writer Name books - (53) ఈ 173 పుస్తకాల లింకులు పెట్టాలి అని నిర్ణయించుకున్నాను. https://xossipy.com/thread-73840-post-63...pid6324112 Follow this లింక్ for eligibility.
26-09-2026, 09:11 PM
(20-09-2026, 01:08 PM)sarit11 Wrote: మిత్రులారా Yes naku telisina oka athanu kooda unnadu ilane Anduke nenu incest lo stories rayanu even incest ayina kooda Reach kosam haha
26-09-2026, 10:32 PM
Sarit gaaru na private space limit ki reach ayindhi dhanni clear cheyyadam ela??
27-09-2026, 05:16 AM
(26-09-2026, 09:11 PM)mr.commenter Wrote: Yes naku telisina oka athanu kooda unnadu ilane మిత్రమా కామెంటర్ మీరు సరదాగా అన్నారు నేను కూడా సరదాగా అంటున్నాను. ఒక కొత్త ఫోన్ గానీ , కొత్త మోడల్ కారు గానీ , ఒక అందమైన స్త్రీని గానీ పూర్తిగా నీకు అప్ప చెప్పినా కూడా వాటిలోని అన్ని ఫీచర్స్ , ఆమెలోని అన్ని అందాలు ఆస్వాదించకుంటే లోపం ఎవరిది.
27-09-2026, 05:22 AM
(26-09-2026, 10:32 PM)Suvamani Wrote: Sarit gaaru na private space limit ki reach ayindhi dhanni clear cheyyadam ela?? https://xossipy.com/private.php?fid=4 మీరు మామూలుగా డిలీట్ చేసిన మెసేజ్ లు Trash can లో ఉంటాయి. పైన లింకు అదే. ఆ పేజీలో కుడి వైపు , check boxes ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసి Delete button నొక్కితే అవి పూర్తిగా తొలగించబడతాయి. space ఫ్రీ అవుతుంది.
29-09-2026, 04:39 PM
అడ్మిన్ గారు. సరిత్ గారు.
వేరే భాషా లో ఉన్న కథలని సైట్ లో నా ట్రాన్స్లేట్ చేసి చదివే ఆప్షన్ ఉండేలా చూడండి. వేరే భాషా లో చాలా మంచి కథలు ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఆ భాష మనకి రాదు. ఇంగ్లీష్ లో కి ట్రాన్స్లేట్ అయ్యే ఆప్షన్ సెట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మన భాష లో OG రైటర్స్ చాలామంది కథలు రాయడం మానేశారు. కొత్త రైటర్స్ రాస్తున్నారు kanj మాలో అనుభవం లేక తప్పులు జరుగుతున్నాయి. మా inexperience కథలో కనిపిస్తుంది. ఇంకా కొంతంది సగం లో కథలు ఆపేస్తున్నారు. కొంతమంది కి సైట్ లో పెట్టిన restrictions వల్ల intrest పోయి కథలు ఆపేశారు. ఇవన్నీ మన తెలుగు థ్రెడ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటి గురించి ఒక్కసారి ఆలోచించండి.
29-09-2026, 06:39 PM
(29-09-2026, 04:39 PM)LUCIFER0 Wrote: అడ్మిన్ గారు. సరిత్ గారు. Avunu avi kuda chadhavalani undhi chadhavaleka pothunam mithrama @sarith oka option thisuku ravachu kadha dhaya chesi
29-09-2026, 06:48 PM
Tamil lo super unnayi anta, అర్జెంట్ గా తమిళ్ నేర్చుకోవాలి. తెలుగు వస్తె తమిళ్ easy ani evaro chepparu. Similer structure untundi anta
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
29-09-2026, 06:51 PM
Tamil vallu telugu valla kante baga support istharu ani vinnanu. Tamil నేర్చుకుని tamil lo stories rastha ippati nundi hahaha
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
29-09-2026, 11:55 PM
(This post was last modified: 30-09-2026, 12:17 AM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
(29-09-2026, 04:39 PM)LUCIFER0 Wrote: అడ్మిన్ గారు. సరిత్ గారు. Brave బ్రౌజర్ లో ట్రాన్సలేట్ ఆప్షన్ ఉంది.. అది ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళం భాషలను తెలుగులో మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం సర్దుకుపోవాలి. హిందీ, తమిళం, పంజాబీ భాషలను ట్రాన్సలేట్ చేస్తే మాత్రం రిజల్ట్ పరమ చెత్తగా ఉంటుంది. అస్సలు చదవలేము. |
|
« Next Oldest | Next Newest »
|