09-09-2026, 09:22 PM
Now update please
![[Image: p40uks3optnh1.gif]](https://i.ibb.co/1fxDXS0j/p40uks3optnh1.gif)
(10-09-2026, 01:03 PM)anaamika Wrote: పోస్ట్ చేస్తున్న నాలుగు కథలకి క్రమంతప్పకుండా అప్డేట్ లని ఇస్తున్నాను. లైకులు ఎవరో కొద్దిమంది మాత్రమే ఇస్తున్నారు, సరేలే ఇస్తే ఇచ్చారులే అని సర్దుకుని పోతున్నా, కామెంట్స్ మాత్రం బొత్తిగా తక్కువైపోయాయి. దాంతో పోస్ట్ చేద్దామంటే అంత ఉత్సాహం రావడంలేదు. కొంతమంది రెగ్యులర్ పాఠకులు మాత్రం కామెంట్స్ పెడుతున్నారు.
ప్రోత్సాహం ఉంటే ప్రేరణ వస్తుంది. అందుకే కనీసం ఒక పేజీకి ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను దానర్ధం 20 కామెంట్స్ వస్తే పేజీ నిండుతుంది కాబట్టి అలా నిండినప్పుడే కొత్త అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను.
అన్ని కథలకి 5, 6 ముందుముందు రాబోయే అప్డేట్ ల వరకు రెడీ చేసిపెట్టాను. మీరు కామెంట్స్ పెట్టిన వెంటనే (రోజుకి ఒక కథకి) అప్డేట్ లు ఇస్తాను.
ఈ కథకి ఇంకో 4 అప్డేట్ లు మాత్రమే మిగిలున్నాయి. ఒరిజినల్ రైటర్ తన కథని పెండింగ్ లో పెట్టాడు, నేను కొన్ని సన్నివేశాలు చెప్పాను కానీ అతను అలా వద్దన్నాడు. ఇద్దరం డిస్కషన్ లో వున్నాము.
పోస్ట్ చేయబోయే 4 అప్డేట్ ల తర్వాత రెగ్యులర్ అప్డేట్ లు తగ్గుతాయి. ఈ విషయం గుర్తుంచుకోండి.
ఇక అప్డేట్ విషయానికి వస్తే, శనివారం ఇద్దామని అనుకుంటున్నాను, కొంత ఎడిటింగ్ పెండింగ్ లో వుంది. కుదిరితే రేపు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
![[Image: 1.png]](https://i.ibb.co/b5LDCcpw/1.png)
![[Image: 2.png]](https://i.ibb.co/vCGz204B/2.png)
![[Image: 3.png]](https://i.ibb.co/nMVY3gfG/3.png)
![[Image: 4.png]](https://i.ibb.co/V0LbdVV5/4.png)
![[Image: 5.png]](https://i.ibb.co/nqMzDtnJ/5.png)
![[Image: 6.png]](https://i.ibb.co/LXzWqSS3/6.png)
![[Image: 7.png]](https://i.ibb.co/Kpz4MLRn/7.png)
![[Image: 8.png]](https://i.ibb.co/0RPhcP7n/8.png)
![[Image: 9.png]](https://i.ibb.co/gFb7Xzqc/9.png)
![[Image: 10.png]](https://i.ibb.co/VpDZsLg8/10.png)
![[Image: 11.png]](https://i.ibb.co/nMBYd69t/11.png)
![[Image: 12.png]](https://i.ibb.co/1H9QzfQ/12.png)
![[Image: 13.png]](https://i.ibb.co/67vp3YX3/13.png)
![[Image: 14.png]](https://i.ibb.co/Kj3Sc8xQ/14.png)
![[Image: 15.png]](https://i.ibb.co/BKZ9snBz/15.png)
![[Image: 16.png]](https://i.ibb.co/GvC8wTp7/16.png)
![[Image: 17.png]](https://i.ibb.co/cSwp08vw/17.png)
![[Image: 18.png]](https://i.ibb.co/XkdkPxSN/18.png)
![[Image: 19.png]](https://i.ibb.co/pBm9bWdP/19.png)
![[Image: 20.png]](https://i.ibb.co/Q342vrnp/20.png)
![[Image: 21.png]](https://i.ibb.co/0RTgyLX3/21.png)
![[Image: 22.png]](https://i.ibb.co/cSvWgT25/22.png)
![[Image: 23.png]](https://i.ibb.co/bj77XjBN/23.png)
![[Image: 24.png]](https://i.ibb.co/sv8HvdDz/24.png)
![[Image: 25.png]](https://i.ibb.co/TBrNhWbF/25.png)
![[Image: 26.png]](https://i.ibb.co/7d9vftrb/26.png)
![[Image: 27.png]](https://i.ibb.co/dsBGwDsv/27.png)
(11-09-2026, 05:26 AM)stories1968 Wrote: మీ బాధ అర్థమవుతోంది మిత్రమా నిజంగా ఇంత కష్టపడి రాసి, అప్డేట్లు రెడీ చేసి పెట్టినా లైక్స్-కామెంట్స్ తక్కువగా వస్తే ఎవరికైనా ఉత్సాహం తగ్గుతుంది. ఎవరికైనా మనసు విరిగిపోతుంది. మీరు చెప్పినట్టు — ప్రోత్సాహం లేకపోతే ప్రేరణ ఎలా వస్తుంది?మీరు చెప్పినట్టు ప్రోత్సాహం లేకపోతే ప్రేరణ ఎలా వస్తుంది?మేము రెగ్యులర్ పాఠకులం.మేము కేవలం పాఠకులం కాదు… రైటర్ కమ్యూనిటీలో భాగం మీ కథలు ఇష్టపడి చదువుతున్నాం. ఈసారి మీ కండిషన్ అర్థం చేసుకుని, ఒక్కొక్కరం కామెంట్ పెట్టి 20కి చేర్చడానికి ప్రయత్నిస్తాం.శనివారం కానీ, రేపు కుదిరితే కానీ... మీరు అప్డేట్ ఇచ్చినప్పుడు మేము సపోర్ట్ ఇస్తాం.డబ్బులు రాకపోయినా, మీ రైటింగ్ కోసం మా కామెంట్స్ తోనైనా మీకు ఉత్సాహం ఇవ్వాలని అనుకుంటున్నాం.దయచేసి వదిలేయకండి... మేము మీతోనే ఉన్నాం!మీ లావణ్య కథ చూద్దాం total 1269 పోస్ట్స్ లో మీవి 229 పోస్ట్స్ మిగిలిన 1040 పాటకులు ఇచ్చిన బహుమతే కదా మేడమ్ ? మీ కథని 8,21,474 చూశారు చదివారు హెచ్పి కొట్టుకున్నారు ఇది మంచి ప్రోగ్రెస్ అని అనుకుంటూన్నాను మీ శ్రమ కి తగ్గ గుర్తింపు అయితే కాదు అని మీకు మంచి ఫాలోయింగ్ అయితే ఉంది అనామిక గారు . మీరు మొత్తం 1337 పోస్ట్స్ పెడితే దానికి 16473 likes రావడం సామాన్యం కాదు మీకు 1619 reputations ఉన్నాయి దయచేసి ఎవ్వరి కోసమో కాదు మనలోని కళా తృష్ణ తో మాత్రమే మనం పోస్ట్స్ పెడుతూ ఉన్నాం అని అనుకుంటున్నాను మీ ఒరిజినల్ కథలైన “పొరుగింటి ఆమెని కామించు” ఇంకా “కన్యలదీవి”ని ఎవరో పేర్లు మార్చి వేరే సైట్లో పోస్ట్ చేసి ఎక్కువ కామెంట్స్ పొందుతున్నారని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలా కాపీ కొట్టి పోస్ట్ చేసిన వాడు నిజంగా తప్పు చేశాడు. ఇతరుల కష్టాన్ని దోచుకుని మెప్పు పొందడం సరియైన పని కాదు.అయినా మీరు దెంగేతే పుట్టిన కవిత కి మంచి కామెంట్స్ వస్తు ఉంటే మీరు ఆనందించాలి అది కూడా మీ ప్రాడక్ట్ కదా ! ఏమంటే పేరు మారింది తప్పా ? ఏముంది మీ రచన మరింత మంది చదివినట్టు అవుతుంది బాధపడకండి మీరు గర్వపడాలి ,మీకు అక్రమ సంతానం ఉన్నారు అంటే అది మీకు క్రెడిట్ కదా ? మీరు మంచి చేయి తిరిగిన రచయత అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు మిత్రమా
పయిన పెట్టిన వీడియొ అర్థం కాలేదు మంచి కామెంట్ పెట్టగలరా