Posts: 71
Threads: 0
Likes Received: 99 in 42 posts
Likes Given: 1,439
Joined: Dec 2022
Reputation:
1
కర్మ with అమ్మ కోసం వెయిటింగ్
Posts: 1,604
Threads: 12
Likes Received: 21,534 in 1,302 posts
Likes Given: 5,400
Joined: Dec 2024
Reputation:
2,134
పోస్ట్ చేస్తున్న నాలుగు కథలకి క్రమంతప్పకుండా అప్డేట్ లని ఇస్తున్నాను. లైకులు ఎవరో కొద్దిమంది మాత్రమే ఇస్తున్నారు, సరేలే ఇస్తే ఇచ్చారులే అని సర్దుకుని పోతున్నా, కామెంట్స్ మాత్రం బొత్తిగా తక్కువైపోయాయి. దాంతో పోస్ట్ చేద్దామంటే అంత ఉత్సాహం రావడంలేదు. కొంతమంది రెగ్యులర్ పాఠకులు మాత్రం కామెంట్స్ పెడుతున్నారు.
ప్రోత్సాహం ఉంటే ప్రేరణ వస్తుంది. అందుకే కనీసం ఒక పేజీకి ఒక అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను దానర్ధం 20 కామెంట్స్ వస్తే పేజీ నిండుతుంది కాబట్టి అలా నిండినప్పుడే కొత్త అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను.
అన్ని కథలకి 5, 6 ముందుముందు రాబోయే అప్డేట్ ల వరకు రెడీ చేసిపెట్టాను. మీరు కామెంట్స్ పెట్టిన వెంటనే (రోజుకి ఒక కథకి) అప్డేట్ లు ఇస్తాను.
Posts: 270
Threads: 2
Likes Received: 186 in 133 posts
Likes Given: 99
Joined: May 2019
Reputation:
7
మీ కథ అన్ని పేజీలు చదివాను. నేను ఎక్కవ సార్లు చదివిన కథలలో మీ కథ మొదటి 5 లో ఉన్నది. ఇప్పడు కూడా ప్రతి రోజు మీ అప్డెటు కోసం చూస్తున్నాను
Posts: 118
Threads: 0
Likes Received: 144 in 99 posts
Likes Given: 872
Joined: Apr 2026
Reputation:
0
తప్పకుండా మేడం మీరు రాసే కథలు అన్ని చదువుతున్నాం సూపర్ గా ఉంటాయి
Posts: 1,604
Threads: 12
Likes Received: 21,534 in 1,302 posts
Likes Given: 5,400
Joined: Dec 2024
Reputation:
2,134
నేను అప్డేట్ లు ఇవ్వను అని చెప్పడంలేదు, ఒక అప్డేట్ కావాలంటే మినిమం 20 కామెంట్స్ రానిది అప్డేట్ ఇవ్వను అని చెబుతున్నాను, ఎందుకంటే రాసినందుకు నాకేం డబ్బులు రావు. డబ్బులే గనుక వస్తే మీరు కామెంట్స్ పెట్టకపోయినా అప్డేట్ లు ఇచ్చేదాన్ని. డబ్బులు రాక, కామెంట్స్ రాక, నా టైం వేస్ట్ తప్ప ఎందుకు రాయడం అనిపిస్తోంది. కాబట్టే ఈ కండిషన్ పెట్టాను. ఇక మీరు నిర్ణయించుకోండి.
Posts: 627
Threads: 0
Likes Received: 279 in 209 posts
Likes Given: 4,280
Joined: Apr 2021
Reputation:
5
Wow.. very hot update.. please continue...
Posts: 270
Threads: 2
Likes Received: 186 in 133 posts
Likes Given: 99
Joined: May 2019
Reputation:
7
11-09-2026, 12:39 PM
చదివే వాళ్ళు లైక్ కొట్టాలని అప్పడే రచయితలు సంతోషిస్తారని నాకు సరిత్ గారు చెపితే తెలిసింది. అప్పటి వరకు కేవలం పోస్టులు మాత్రమే పెట్టిన నేను, లైక్స్ కొట్టడం మొదలు పెట్టాను. అనామిక గారి మొదటి కథలు కొంచం AI అనువాదాలు, ఈ కథ మాత్రం చాలావరకూ వర్క్ చేశాకనే పోస్టు చేసినట్టు తెలుస్తున్నది. అభినందనలు.
(This post was last modified: 11-09-2026, 12:48 PM by
srinivas_k. Edited 1 time in total.)
Posts: 118
Threads: 0
Likes Received: 144 in 99 posts
Likes Given: 872
Joined: Apr 2026
Reputation:
0
ఇక్కడ మాకు మీ కదా ఎప్పుడూ వస్తుందా అని చూస్తున్నాం మీరు లావణ్య స్టోరీ చాలా పెద్ద up date రాస్తున్నారు ఈ స్టోరీ చాలా చిన్న up date ఇస్తున్నారు medam
Posts: 118
Threads: 0
Likes Received: 144 in 99 posts
Likes Given: 872
Joined: Apr 2026
Reputation:
0
Up date ఇవ్వండి medam waiting for your story
Posts: 1,348
Threads: 10
Likes Received: 1,093 in 696 posts
Likes Given: 31
Joined: Nov 2018
Reputation:
23
అద్భుతమైన అప్డేట్ ..చాలా రసవత్తరంగా కధా గమనం .రసవత్తరం అంటే రసం కారేలాగా అని...కొన సాసాసా...గించు కధను
yr):
Posts: 2,217
Threads: 0
Likes Received: 920 in 736 posts
Likes Given: 5,346
Joined: Nov 2018
Reputation:
14
Ala anoddu Anamika.. Me fans ki update avadaniki konchem time paduthundi.. Try chestharu madam dnt feel bad.. ??? waiting for update Anamika ji