01-09-2026, 02:52 PM
Thanks guruvu garu
(24-08-2026, 03:06 PM)srinivas_k Wrote: వసంతోత్సవం భాగాలు చాలా వరకు డౌన్ లోడ్ కాలేదు. మీడియ ఫైర్ లో ప్రస్తుత నవల భాగాలు అన్నీ వచ్చినవి. శ్రమ అనుకోకుండా వసంతోత్సవం అన్ని భాగాలను కలిపి ఒకే పిడి ఎఫ్ గా అందించ గలరని కోరిక.
(07-09-2026, 10:12 AM)k3vv3 Wrote: మిత్రులారా
ఇదిగో కొత్త అప్డేట్ మీ కోసం
https://www.mediafire.com/file/10p9hauwo...7.pdf/file
వచ్చేవారంనుండి అప్డేట్ ఉండకపోవచ్చు, కారణం
ప్రతీవారం ఓ ఆప్ ఉచితంగా ఇచ్చేది, ఇపుడు సంవత్సరానికి రు.1500 కట్టమని ఈరోజు నుండి ఉచితసేవలు ఆపేశారు.
(08-09-2026, 10:46 AM)Mahesh12345 Wrote:Tsekhar గారు ఫైటింగ్ ఫూల్ అనే షాడో నవల పెట్టండి. బాబా నవల తర్వాత దానికి కొనసాగింపు గా ఫైటింగ్ ఫూల్ నవల వచ్చింది. ఆ నవల నీ పెట్టగలరు మీరు
(08-09-2026, 01:10 PM)tshekhar69 Wrote: "ఫైటింగ్ ఫూల్" అనే నవల ఉన్నట్లు నాకు గుర్తులేదు కానీ "ఫైటింగ్ ఫోర్" అనే నవల మాత్రం వుంది. ఒకవేళ అదే అయితే చెప్పండి, లింకుని పెడతాను.