Thread Rating:
  • 18 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "జాతకచక్రం"
#41
చాలా బాగుంది స్టోరీ
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Super update
[+] 2 users Like appalapradeep's post
Like Reply
#43
Good update plz, meeru rase kadhala lo idi bagundi continue cheyyandi, kathalo sex ravali l
Kani sex gurinche kadha vunda kudadu, idi naaku nache vishayam
[+] 2 users Like Paty@123's post
Like Reply
#44
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#45
Superb update
[+] 2 users Like Sachin@10's post
Like Reply
#46
కథ binnam  గా సాగుతుంది అనామిక గారు బాగుంది 
[Image: Screenshot-2026-05-14-060517.png]
అమ్మ ప్రేమికుల కోసం 
https://xossipy.com/thread-45345-post-63...pid6321854
[+] 5 users Like stories1968's post
Like Reply
#47
Excellent update
[+] 2 users Like utkrusta's post
Like Reply
#48
(02-09-2026, 08:26 PM)anaamika Wrote: అప్‌డేట్ 002


శివ : ఏదో ఒక పని చేస్తాను.

లత : సరే, నీకు ఏది సరిగ్గా అనిపిస్తే అదే చెయ్యి.

కథాగమనం, కథనం ఆకట్టుకుంటున్నాయి.

బాగుంది అనామిక గారు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#49
Nice update andi
[+] 2 users Like Nani666's post
Like Reply
#50
Required an update plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#51
రేపు అప్డేట్ ఇస్తాను
[+] 1 user Likes anaamika's post
Like Reply
#52
అప్డేట్ 003


లత : సరే, కానీ ఏం పని చేస్తావు ?

శివ : ఏదో ఒక పని చేస్తాను.

లత : సరే, నీకు ఏది సరిగ్గా అనిపిస్తే అదే చెయ్యి.

ఆ రోజు ప్రత్యేకంగా ఇంకేం జరగలేదు. మరుసటి రోజు రజని ఇంకా వీణల అడ్మిషన్ ని శివ పూర్తిచేసాడు. వాళ్ళు 11వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. వాళ్ల కాలేజ్ కూడా వారం రోజుల తర్వాతే మొదలవుతుంది. శివ ఏదైనా పని వెతుక్కోవడానికి మార్కెట్‌ లోకి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒకచోట అతను ఒక బోర్డు ని చూసాడు, అక్కడ పని కోసం ఒక అబ్బాయి కావాలి అని పెట్టి ఉంది. అది ఒక జిమ్. శివ అక్కడికి వెళ్ళాడు. జిమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఆఫీస్‌లో ఒక మనిషి కూర్చుని కనిపించాడు. శివ అతని దగ్గరికి వెళ్ళాడు.

శివ : నేను లోపలికి రావచ్చా ?

ఆ వ్యక్తి : (శివ ని పైనుంచి కిందికి చూస్తూ) రండి.

శివ : థాంక్స్ సార్, నేను బయట బోర్డు ని చూసాను, మీకు పని కోసం ఒక అబ్బాయి కావాలని పెట్టారు.

ఆ వ్యక్తి : అవును కావాలి. నువ్వు ఎవరివి ?

శివ : సార్ నా పేరు శివ.

ఆ వ్యక్తి : ఎక్కడ ఉంటావు ?

శివ : దీన్ దయాళ్ అనాథాశ్రమంలో.

ఆ వ్యక్తి : (ఆశ్చర్యంగా శివ వైపు చూస్తూ) నువ్వు అనాథవా ?

శివ : అవును సార్.

ఆ వ్యక్తి : అయితే నేను నీకు పని ఇవ్వలేను.

శివ : అలా ఎందుకు సార్ ?

ఆ వ్యక్తి : నాకు ఇక్కడ మొత్తం చూసుకునే, అలాగే డబ్బుల లావాదేవీలు నిర్వహించే అబ్బాయి కావాలి. నువ్వు డబ్బులు తీసుకుని పారిపోతే…. నీకు ఎవరు గ్యారెంటీ ఇస్తారు ?

శివ : సార్ ఎవరైనా ఎవరికైనా గ్యారెంటీ ఇచ్చి, అతను దొంగతనం చేసి పారిపోతే ఆ నష్టాన్ని పూడ్చే గ్యారెంటీ ఇచ్చినవాడి తప్పు ఏముంటుంది ? మరి నా తరఫున గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోతే నేను ఎక్కడా పని చేయకూడదా ? ఒక మనిషికి ఎలాంటి విలువ లేదా ? మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, ఎదుటి వ్యక్తి ఎలాంటి మనిషో మీరు గుర్తించలేరా ? నేను సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నాను, మీరు కావాలంటే నా గురించి అనాథాశ్రమంలో కనుక్కోవచ్చు నేను ఎలాంటివాడినో తెలుస్తుంది. అయితే మా మేనేజర్ ని కాకుండా వేరే ఇంకెవరినైనా మీరు అడగొచ్చు. మా మేనేజర్ మంచి మనిషి కాడు, కాబట్టి అతను నా గురించి ఎలాంటి అభిప్రాయాన్ని చెబుతాడో నేను చెప్పలేను, కానీ అతనితో పాటు నా పాత కాలేజ్‌లోని ఏ టీచర్‌నైనా సరే నా గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు.

ఆ వ్యక్తి : (శివ వైపు శ్రద్ధగా చూసి, ఆ తర్వాత చిరునవ్వు నవ్వాడు) ఎంత వరకు చదువుకున్నావు ?

శివ : సార్, ఇప్పుడే పదవ తరగతి పాస్ అయ్యాను, కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాను.

ఆ వ్యక్తి : అయితే పార్ట్ టైమ్ జాబ్ ని వెతుక్కుంటున్నావు అన్నమాట. మంచి విషయం. ఇక్కడికి ఉదయం ఇంకా సాయంత్రం పూటలు మాత్రమే రావాల్సి ఉంటుంది. 2,500 రూపాయల జీతం ఇస్తాను. అందరూ ఎప్పుడొచ్చారు, ఎప్పుడెళ్లారు అనే విషయాలన్నీ నువ్వు చూసుకోవాలి. ఎవరి డబ్బులు జమయ్యాయి, ఎవరివి బకాయి ఉన్నాయి అనే లెక్కలన్నీ కూడా చూసుకోవాలి. చేయగలవా ?

శివ : సార్ ఖచ్చితంగా చేస్తాను, థాంక్స్ సార్.

ఆ వ్యక్తి : రేపు ఉదయం 6 గంటలకి ఇక్కడికి వచ్చేయ్. అలాగే సాయంత్రం 7 గంటలకి. మిగతా విషయాలన్నీ రేపు చెబుతాను.

శివ : సార్, (తర్వాత కొంచెం మొహమాటపడుతూ) సార్ మీ పేరు తెలుసుకోవచ్చా ?

ఆ వ్యక్తి : (నవ్వుతూ) నా పేరు పవన్.

శివ : థాంక్స్ సార్, నేను రేపటి నుంచి వచ్చేస్తాను.

శివ అక్కడి నుండి బయలుదేరి అనాథాశ్రమానికి వచ్చి ఈ శుభవార్త ని లతకి చెప్పాడు. ఆమె కూడా చాలా సంతోషపడింది. రాత్రి పూట భోజనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ, అమ్మాయిలు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు.

శివ : (రజని & వీణలతో) ఇప్పుడు మీ ఇద్దరికీ అడ్మిషన్ పూర్తి అయిపోయింది కాబట్టి మీరు చదువు మీద దృష్టి పెట్టాలి.

రజని : నువ్వు మాకు సహాయం చేస్తానని చెప్పావు కదా !

శివ : అవును, మరి మీకు ఎలాంటి సహాయం కావాలి ?

రజని : రోజూ నువ్వు మాతో కలిసి చదువుకోవడానికి కూర్చో.

శివ : సరే, రేపటి నుండి రోజూ నువ్వు నాతో కలిసి చదువుకోవడానికి కూర్చో.

అక్కడ లత ఇంకా సరిత లు మాట్లాడుకుంటున్నారు. శివ ఉద్యోగం వెతుక్కున్నాడని లత చెప్పినప్పుడు అందరూ సంతోషపడ్డారు.

సరిత : లత, ఈ అబ్బాయి మన అందరి కంటే భిన్నంగా ఉన్నాడని నీకు అనిపించడం లేదా ?

లత : (ప్రశ్నార్థక చూపులతో సరిత వైపు చూస్తూ) లేదు, నీకు ఎందుకు అలా అనిపిస్తోంది ?

సరిత : చూడు, మనందరినీ చూస్తేనే మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏమిటంటే, మనల్ని చూసుకోలేని ఏదో పేద కుటుంబానికే మనవాళ్ళు చెందినవారై ఉంటారు. అందుకే మనల్ని అలా వదిలేశారు. కానీ శివ చూడటానికే ఏదో పెద్ద ధనిక కుటుంబం వాడిలా కనిపిస్తున్నాడు. అతని రూపం, వర్చస్సు చూస్తే ఏదో చాలా పెద్ద ఇంటి వారసుడిలా ఉంటాడు. ఎత్తైన పొడవు, తెల్లని రంగు, చూడటానికి కూడా ఎంత అందంగా ఉన్నాడు ! మనమందరం అతని ముందు ఏపాటి వాళ్ళం కాదు. అవును, నీ సంగతి వేరు. నువ్వు బాగానే కనిపిస్తావు. నీ రంగు కూడా కొంచెం కాంతివంతంగా ఉంటుంది. కానీ శివ ప్రత్యేకతే వేరు.

లత : (ఆలోచనలో పడింది) అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ నాకు తెలిసినంతవరకు అతని తల్లిదండ్రుల కోసం వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. అసలు అతని జాతకంలో ఏం రాసి ఉందో ఏమో, అందుకే ఇక్కడికి వచ్చేశాడు.

సరిత : (అల్లరిగా నవ్వుతూ) అతని జాతకం సంగతి ఏమో కానీ, అతను మనతో ఉన్నాడంటే మన జాతకం మాత్రం ఖచ్చితంగా మంచిదే అయి ఉంటుంది.

లత : (కళ్లు పెద్దవి చేసి చూపిస్తూ) నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ?

సరిత : యార్, అంత అందమైన, ఆకర్షణీయమైన యువకుడు మనతో కలిసి ఉంటున్నాడు. మన అదృష్టం కొద్దీ అతను మనతో ఉన్నాడు కాబట్టి మనం కూడా మన అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి కదా !

లత : దరిద్రపు దానా, నువ్వు అలాంటి పడికట్టు ఆలోచనలు కూడా చేయకు. అతను చాలా మంచి అబ్బాయి.

సరిత : మంచివాడైతే ఏంటి, అతను ఎవరితోనూ ఏమీ చేయడా ? ఒకవేళ వాడు నాతో పడుకుని ఉంటే ఇప్పటికి నేను అతన్ని నా మీదికి ఎక్కించుకుని ఉండేదాన్ని.

లత : ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ?

సరిత : అరె నా ప్రాణమా, సిగ్గుపడినవాడి తలరాతే దారుణంగా మారుతుంది. నేను మాత్రం అలాంటి అవకాశాన్ని వదులుకోను. అతను ఎప్పుడైనా నన్ను కోరుకుంటే మాత్రం నా పైజామా నాడాని ఇట్టే విప్పేస్తాను. అరె, ఇలాంటి అబ్బాయి నాలాంటి వాళ్లకి ఎక్కడ దొరుకుతాడు చెప్పు ? వాడు అంత పొడుగ్గా ఉన్నాడంటే, వాడిది కూడా అలాగే పొడుగ్గా వుండి ఉంటుంది. యార్, ఈ ఆలోచన రాగానే నా నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఒకవేళ వాడు కూడా నా మీద తన దృష్టి పెడితే ఎంత బాగుంటుంది !

లత : నా శివ గురించి ఇలాగే మాట్లాడితే ఇక నువ్వు నా చేతిలో దెబ్బలు తింటావు.

సరిత : అబ్బో ! నా శివ అట !

లత : (తడబడుతూ) దరిద్రపు దానా, నా ఉద్దేశం నా తమ్ముడి గురించి అలా మాట్లాడితే అని.

సరిత : అరె నువ్వు ఎప్పుడు వాడికి అక్కగా మారిపోయావు ? పైగా నేను చెబుతున్నాను విను, ఈ తప్పు అసలు చేయకు. నీ అదృష్టం కొద్దీ వాడు నీ జీవితంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మంచి అవకాశాన్ని చేజార్చుకోకు. సమయం చూసి వాణ్ని నీ మీదికి ఎక్కించుకో. నీ ఈ అందమైన యౌవనంతో నువ్వు ఊరగాయ పెట్టుకుంటావా ?

లత : (సరిత మాటలు విని లతకి ఒక్కక్షణం శివ తన పైకి ఎక్కినట్లు అనిపించింది, ఈ ఆలోచన రాగానే ఆమె మనసు లోపల ఏదో తెలియని ఒక అలజడి రేగింది. లత రెండు కాళ్ల మధ్య లో ఏదో సలసల లాంటి జిల మొదలైంది కానీ ఆమె వెంటనే తేరుకుంటూ) నీచపుదానా, నీ మురికి ఆలోచనలు నీ దగ్గరే పెట్టుకో. అతను నా తమ్ముడు, తమ్ముడిలాగే ఉంటాడు. రక్త సంబంధం కాకపోతే పోయింది, మా ఇద్దరి మధ్య ఏదో ఒక బంధం ఉందిగా.

సరిత : నువ్వు ఎందుకు నీ అదృష్టాన్ని కాదనుకుంటున్నావు ? అతను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అబ్బాయి పెద్దవాడైనప్పుడు అతనికి కూడా ఎవరో ఒక అమ్మాయి సావాసం కావాలి. ఒకవేళ అతనికి బయట ఎవరైనా నచ్చితే అప్పుడు ఆ పిల్ల వెంటపడిపోతాడు, నువ్వు మాత్రం ఇలాగే చేతులు నలుపుకుంటూ మిగిలిపోతావు. ఇక నీ ఇష్టం.

లత : నువ్వు ఇక ఈ చెత్త వాగుడు ఆపి పని మీద నీ దృష్టి పెట్టు.

ఇద్దరూ పనుల్లో మునిగిపోయారు. రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ తమ తమ పడుకునే స్థలాలకి వెళ్లారు. అనాథాశ్రమం పెద్దగా ఉండటంతో పడుకోవడానికి ఎవరికీ ఎలాంటి సమస్య లేదు. పిల్లల గదిలో లేదా వేరే గదిలో అందరూ తమ పద్ధతి ప్రకారం పడుకునేవాళ్ళు. శివ, లత లు చిన్నప్పటి నుంచే కలిసి పడుకునేవాళ్ళు కాబట్టి అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈరోజు లత గదిలోకి వచ్చినప్పుడు ఆమె దొంగచూపులతో శివని గమనిస్తోంది. బహుశా ఈరోజు లత మీద సరిత మాటల ప్రభావం పడినట్లుంది. లత కూడా ఇప్పుడు పూర్తిగా యువతిగా మారిపోయింది కాబట్టి ఆమె మనసులో ఎవరైనా అబ్బాయి వైపు ఆకర్షితురాలు కావడం సహజమే. అయితే ఆమె ఎప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఈరోజు సరిత ఆమె మనసు ని పాడుచేసింది. లత వింత చూపులతో శివని చూస్తోంది. ఆమె మనసులో ఏదో యుద్ధం జరుగుతున్నట్లు ఉంది. లతక్క ఏదో వింతగా ప్రవర్తిస్తోందని శివ కూడా గమనించాడు. ఎప్పుడు శివ చూపులు తనమీద పడినప్పుడు ఆమె మూలకళ్లతో (కనుకోణాలతో) అతన్నే చూస్తూ ఉండేది, అయితే చూపులు కలవగానే అటూ ఇటూ చూసేది.

శివ : ఏమైందక్కా ?

లత : ఏమీ... ఏమీ లేదు, అసలు… ఏమీ లేదు.

శివ : ఏదో జరిగింది, నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు ?

లత : (లత గొంతు ఎండిపోయింది) నేను... నేను ఎలా చూస్తున్నాను ?

శివ లేచి లత దగ్గరికి వెళ్ళి ఆమెని చూసాడు, లత కూడా రెప్ప వాల్చకుండా అతన్ని చూస్తోంది, దాంతో శివ లతని కౌగిలించుకున్నాడు. అంత పొడుగ్గా ఉన్న అబ్బాయి పక్కన లత చాలా చిన్నపిల్లలా కనిపిస్తోంది, లత కేవలం శివ రొమ్ముల వరకే చేరుకోగలిగింది. శివ లతని తన గుండెలకి హత్తుకున్నప్పుడు ఆమె కళ్లు మూసుకుపోయాయి, లత చేతులు కూడా శివ నడుము చుట్టూ చుట్టుకున్నాయి. కొన్ని క్షణాలు అలాగే గడిచిపోయాయి, అయితే లత కి మాత్రం ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది.

శివ : (చాలా ప్రేమగా) ఏమైందక్కా ?

లత : నువ్వు... నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా ?

శివ : అదేంటక్కా నువ్వు కూడా (లతని మరింత గట్టిగా హత్తుకుంటూ) నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను ?

లత : (లత కూడా శివ ని మరింత గట్టిగా హత్తుకుంది) నీకు పెళ్లైపోతే... అప్పుడు కూడానా ?

శివ : హా... హా... హా (నవ్వుతూ) ఏంటక్కా నువ్వు ఏమేమో ఆలోచిస్తున్నావు. నేను ఇప్పుడేం అంత పెద్దవాడి ని అయిపోలేదుగా నువ్వు ఇవన్నీ ఆలోచించడానికి. పైగా మనలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు, నీకు తెలుసు కదా.

లత : మా సంగతి వేరు. కానీ నువ్వు వేరు.

శివ : అంటే ?

లత : నువ్వు ఎంత అందంగా, మంచివాడిగా కనిపిస్తావో. నీకోసం అయితే అమ్మాయిలు కొట్టుకుంటారు. నీకు కచ్చితంగా పెళ్లవుతుంది.

శివ : అలా అయినా సరే నేను నిన్ను నాతోనే ఉంచుకుంటాను. మరి నాకు పెళ్లైతే నీకు కూడా పెళ్లి జరుగుతుంది కదా !

లత : మా లాంటి అమ్మాయిలని ఎవరు పెళ్లి చేసుకుంటారు ?

శివ : అదేంటక్కా నువ్వు కూడా ఎంత అందంగా ఉంటావు. నీకు కూడా కచ్చితంగా పెళ్లవుతుంది.

లత : ఒకవేళ కాకపోతే ?

శివ : అయితే నేను నిన్ను నాతోనే ఉంచుకుంటాను.

లత : మరి నీ భార్య ఒప్పుకోకపోతే ?

శివ : (విసుగ్గా) ఏంటక్కా ఈరోజు నువ్వు ఏమైనా తిన్నావా, ఇలాంటి విషయాలని పట్టుకుని కూర్చున్నావు. పదా ఇక నాకు నిద్ర వస్తోంది.

ఇద్దరూ వేర్వేరుగా ఉండి మంచం మీద పడుకున్నారు. శివ కళ్లు మూసుకుని నిద్రపోవడానికి చూస్తున్నాడు కానీ లతకి మాత్రం నిద్ర ఆమడల దూరంలో ఉంది. లత రెప్ప వాల్చకుండా శివని వింతగా చూస్తోంది. ఆమె ఈరోజు అతన్ని తొలిసారిగా ఒక అమ్మాయి దృష్టితో చూస్తోంది.

లత తన మనసులో - సరిత చెప్పింది నిజమే, నా తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నాడు.

ఎప్పుడైతే లతకి తమ్ముడు అనే మాటే గుర్తుకువచ్చిందో, వెంటనే ఆమె తనని తాను చూసుకుంటూ సిగ్గుపడింది, తను శివ ని ఎలా చూస్తోందని ఆమెకి అనిపించింది. అయితే బహుశా ఈరోజు ఆమె మనసు మీద ఆమె కి కంట్రోల్ లేదు. లత శివ చేతి మీద తన తలని ఆనించుకుంది, దాంతో శివ కూడా లతని తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఇది కొత్త విషయమేమీ కాదు, తరచూ ఇలాగే జరుగుతుంది అయితే ఈరోజు లతకి ఏదో తెలియని ప్రశాంతత దొరికిందని అనిపించింది. కొద్దిసేపటి తర్వాత లత కూడా నిద్ర లోకంలోకి వెళ్లిపోయింది.

ఉదయం లత లేచి చూసేసరికి శివ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖం మీద ఒక ప్రశాంతత ఉంది. లత వొంగి శివ నుదిటి మీద ముద్దుపెట్టుకుంది. లత శివ ముఖాన్నే చూస్తోంది. అకస్మాత్తుగా లతకి శివ పెదవులు కనిపించాయి, ఆమె వాటి వైపుగా జరిగింది. కానీ త్వరగానే తేరుకుంది. లత శివని నిద్ర లేపింది ఎందుకంటే ఈరోజు అతను పనికి వెళ్లాల్సి ఉంది, దాంతో శివ కూడా లేచి తయారై జిమ్‌ కి వెళ్ళిపోయాడు.

ఉదయం 5:45 గంటలకి శివ జిమ్ బయట నిలబడి వున్నాడు. కొద్దిసేపటికి పవన్ సార్ అక్కడికి వచ్చాడు, శివ ఆయనకి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయడంతో ఆయన కూడా గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళాక ఆయన లైట్లన్నీ ఆన్ చేసాడు. జిమ్ చాలా అద్భుతంగా ఉంది. జిమ్‌ కి సంబంధించిన అన్ని పరికరాలు అక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద ఎత్తైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. పవన్ సార్‌ కి చెందిన ఒక క్యాబిన్ కూడా ఉంది, అలాగే లోపలికి ప్రవేశించగానే ఒక కార్నర్ టేబుల్, కుర్చీ ఉన్న రిసెప్షన్ ఏరియా ఉంది, దాని వెనుక రెండు బీరువాలు ఉన్నాయి. జిమ్ పరికరాలు ఉన్న ఒక పెద్ద గది, కార్పెట్ పరిచి ఉన్న మరో ఖాళీ గది ఉంది, అక్కడ కూడా పెద్ద పెద్ద అద్దాలు అమర్చబడి ఉన్నాయి. అది కాకుండా ఒక ఛేంజింగ్ రూమ్, ఒక స్టోర్ రూమ్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇది చాలా పెద్ద జిమ్.

పవన్ : లోపలికి రా. నీ పేరు ఏం చెప్పావు..?

శివ : సార్, శివ.

పవన్ : చూడు శివా, ఇక్కడికి చాలా మంది డబ్బులున్నోళ్లు వస్తారు కాబట్టి వాళ్లతో మర్యాదగా మాట్లాడు. ఇద్దరు ట్రైనర్‌లు కూడా వస్తారు, వాళ్ళు ఇప్పుడే రాబోతున్నారు. నేను తర్వాత వాళ్ళని పరిచయం చేస్తాను. ఫీజు స్ట్రక్చర్ గురించి కొద్దిసేపట్లో చెబుతాను, అది ఒక ఫైల్‌లో వ్రాసి ఉంది. అది కాకుండా మనం అందించే సౌకర్యాల గురించి ఒక బ్రోచర్స్ ఉంది, నువ్వు దాన్ని బాగా చదువుకో. ఈరోజు అన్ని పనులని నేనే డీల్ చేస్తాను, నువ్వు కేవలం నన్ను గమనించాలి.

శివ : అలాగే సార్.

అంతలో ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె పవన్ సార్‌ కి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి, శివ వైపు ఒకసారి చూసి ఛేంజింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయింది, ఆమె బయటికి వచ్చేసరికి జాకెట్ తీసేసి, వ్యాయామం చేసే టైట్ గా ఉండే బట్టల్లో వచ్చింది. అలాంటి బట్టల్లో శివ ఎప్పుడూ అమ్మాయిలని చూడలేదు కాబట్టి ఆమెని చూసి అతను కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఆమె శరీరంలోని ఉబ్బెత్తు భాగాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు సెకండ్లు చూసి శివ తన చూపులు తిప్పుకున్నాడు. శివ మొహంలో వచ్చిన సిగ్గు, మొహమాటాన్ని చూసి ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఆమె 21-22 సంవత్సరాల వయసు గల అమ్మాయిలా కనిపిస్తోంది. తెల్లని రంగు, అందమైన ముఖం ఆమె సొంతం. అంత పొడవైన అమ్మాయిని శివ ఇప్పటివరకు చూడలేదు. పొడవులో ఆమె శివ కంటే కొంచెం మాత్రమే తక్కువగా ఉంది. ఆమె తన జుట్టు ని పోనీటైల్ వేసుకుంది. పవన్ సార్ అక్కడికి వచ్చి శివకి పరిచయం చేసాడు.

పవన్ సార్ : జూహి, ఇతను శివ. ఇక నుండి రిసెప్షన్ ని చూసుకుంటాడు అలాగే ఇతర పనులు చూస్తాడు.

శివ ఆమెకి హలో చెప్పాడు, ఆమె ఒక చిరునవ్వు తిరిగి ఇచ్చింది, ఆమె కూడా శివని పైనుంచి కింద వరకు చూసింది.

జూహి : ఈసారి రిసెప్షన్ కోసం అమ్మాయిని పెట్టుకోలేదా సార్ ?

పవన్ సార్ : నీకు తెలుసు కదా జూహి, అమ్మాయిలు అంత త్వరగా రారు, అదీగాక ఒకవేళ పెళ్లైతే వాళ్లకి ఇంటి పనులు కూడా ఉంటాయి. అలాగే పెళ్లి కానివారైతే పెళ్లి కారణం తో,  లేదా ఇతర కారణాల వల్ల కూడా వాళ్ళు కొద్ది కాలంలోనే వెళ్లిపోతారు. మనం వాళ్లకి శిక్షణ ఇవ్వడానికి పడిన కష్టాన్ని మళ్లీ భరించాల్సి వస్తుంది, అందుకే ఈసారి అబ్బాయినే పెట్టుకున్నాను.

జూహి : మీరు కరెక్ట్ గా ఆలోచించారు.

ఇంతలో కొద్ది మంది మహిళలు లోపలికి వచ్చారు. కొంతమంది ఎక్కువ వయస్సు వున్నవాళ్లు ఉన్నారు, మరికొంతమంది తక్కువ వయస్సు వున్నవాళ్లు ఉన్నారు. వాళ్ళ బట్టలని బట్టి చూస్తేనే వాళ్ళు ధనిక కుటుంబాలకి చెందినవాళ్ళని అర్థమవుతోంది. వాళ్ళు ముగ్గురూ బయటికి వచ్చారు. అందరూ జూహి మేడమ్‌ కి గుడ్ మార్నింగ్ చెప్పారు, అందుకు ఆమె చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని బదులిచ్చింది, ఆ తర్వాత ఆమెనే ఒక రిజిస్టర్ ని తీసింది, అందరూ తమ పేర్లు, సంతకాలు చేశారు, అలాగే సమయాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కొద్ది మంది మహిళలు ఛేంజింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. కొంతమంది మహిళలు ఇంటి దగ్గరనుండే వ్యాయామం చేసే బిగుతుగా ఉండే బట్టలు వేసుకుని వచ్చారు, బ్యాగ్‌లో ఫార్మల్ బట్టలు తెచ్చుకున్నారు, కాగా మరికొంతమంది ఫార్మల్ బట్టలు వేసుకుని వచ్చి వ్యాయామం బట్టలు తెచ్చుకున్నారు. కొద్దిసేపటికి మరికొందరు మహిళలు కూడా వచ్చారు, కొంతమంది అమ్మాయిలు కూడా వచ్చారు. అలాగే అందరూ వస్తూనే ఉన్నారు. కొత్త ముఖం కావడంతో అందరూ శివని ఒకసారి చూశారు. వాళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి రియాక్షన్ ని ఇవ్వలేదు. కొంతమంది ఖాళీ గదిలోకి వెళ్ళిపోయారు, మరికొందరు ఎక్విప్‌మెంట్ ఉన్న గదిలోకి వెళ్ళిపోయారు.

ప్రతిచోట పారదర్శక తలుపులు, అద్దాలు అమర్చబడి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అందరూ శివకి కనిపిస్తున్నారు. ఇలాంటి దృశ్యాన్ని శివ ఎప్పుడూ చూడలేదు కాబట్టి అతని చూపు ఆ వైపు వెళ్తోంది, అయినాసరే శివ అటువైపు చూడటాన్ని మానేసాడు. ఇలాంటి మహిళల ని చూడటం మంచిది కాదని అనుకుని, అక్కడ పడి ఉన్న బ్రోచర్‌ లని శివ చదవడం మొదలుపెట్టాడు. వాటిలో రకరకాల ఆఫర్‌లు రాసి ఉన్నాయి. నెలవారీ లెక్కన, 3 నెలల లెక్కన, 6 నెలల లెక్కన అలాగే ఒక సంవత్సర లెక్కన డబ్బులు, దానికి తగినట్లుగా లాకర్ అద్దె మొదలైనవి రాసి ఉన్నాయి. శివ శ్రద్ధగా అదంతా చూస్తున్నాడు, వాటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. గంట ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే లేదు. ఆ తర్వాత మహిళలందరూ ఒక్కొక్కరుగా బయటికి రావడం మొదలుపెట్టారు, వాళ్ళు ఛేంజింగ్ రూమ్‌లోకి వెళ్లి తమ బట్టలు మార్చుకుని బయటికి వెళ్లారు. అందరూ పరస్పరం మాట్లాడుకుంటూ సంతకాలు చేసి జిమ్ నుండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి పురుషులు, అబ్బాయిలు రావడం మొదలైంది. అదే రొటీన్ కొనసాగింది. అందరూ సంతకాలు చేశారు, బట్టలు మార్చుకున్నారు, వ్యాయామం చేయడం మొదలుపెట్టారు. ఒక మనిషి అందరికీ గైడ్ చేయడం శివ చూసాడు. ఏదేమైనా శివ అందరూ వేర్వేరు వ్యాయామాలు చేయడం చూస్తున్నాడు. కొంతమంది మంచి బాడీని బిల్డ్ చేసుకున్నారు, మరికొంతమంది తమ బరువు ని తగ్గించుకోవడానికి వ్యాయామం చేస్తున్నారు. ఇంతలో పవన్ సార్ శివ దగ్గరికి వచ్చాడు.

పవన్ సార్ : శివ, ఎలా ఉంది, నువ్వు ఇక్కడ పని చేయగలవా ?

శివ : చేస్తాను సార్.

పవన్ సార్ : ఈ బ్యాచ్ 8 గంటలకి ముగుస్తుంది. ఆ తర్వాత కొద్దిగా శుభ్రం చేసి, అన్ని పరికరాలని సరైన స్థలంలో పెట్టి నువ్వు ఫ్రీ అయిపో. (తర్వాత ఆయన అందరికీ గైడ్ చేస్తున్న మనిషిని సైగ చేసి పిలిచాడు) ఇతను శివ, రిసెప్షన్ ఇంకా ఇతర పనుల కోసం పెట్టుకున్నాము, అలాగే ఇతను మదన్.

శివ : హలో సార్,

మదన్ కూడా కండలు తిరిగిన శరీర సౌష్టవం ఉన్న మనిషి, అయితే ఎత్తు మాత్రం సగటు కంటే కొంచెం మాత్రమే ఎక్కువగా ఉంది, ఆయన చిరునవ్వుతో శివ వీపు తట్టాడు.

పవన్ సార్ : నీకు కూడా వ్యాయామం చేయడం మీద ఆసక్తి ఉంటే నీ ఖాళీ సమయంలో చేసుకోవచ్చు.

శివ : థాంక్స్ సార్.

ఇలాగే సమయం గడిచిపోయింది, శివ అక్కడంతా సర్దుబాటు చేసాడు, అలాగే అన్ని చోట్లా శుభ్రం చేసాడు. వాస్తవానికి జిమ్ మొత్తం ఏసీ వుంది కాబట్టి ప్రతిచోటా మూసి ఉంటుంది దాంతో లోపలికి దుమ్ము వచ్చే ప్రశ్నే లేదు. మొత్తం పని ముగించుకుని శివ అనాథాశ్రమానికి వెళ్ళిపోయాడు.
Like Reply
#53
Plz continue, Ippude beejam padindhi Latha mindlonu
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#54
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#55
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#56
Great one
[+] 1 user Likes MKrishna's post
Like Reply
#57
Nice update
[+] 1 user Likes naree721's post
Like Reply
#58
Story different ga undi Nice update
[+] 1 user Likes ram123m's post
Like Reply
#59
Next plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#60
banana Nice sexy update  thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply




Users browsing this thread: tshekhar69, 7 Guest(s)