01-09-2026, 02:52 PM
Thanks guruvu garu
|
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
|
|
04-09-2026, 04:26 PM
(24-08-2026, 03:06 PM)srinivas_k Wrote: వసంతోత్సవం భాగాలు చాలా వరకు డౌన్ లోడ్ కాలేదు. మీడియ ఫైర్ లో ప్రస్తుత నవల భాగాలు అన్నీ వచ్చినవి. శ్రమ అనుకోకుండా వసంతోత్సవం అన్ని భాగాలను కలిపి ఒకే పిడి ఎఫ్ గా అందించ గలరని కోరిక. మిత్రమా శ్రీనివాస్ పోస్టుల సంఖ్య బాగానే ఉంది 211 అదే చేత్తో లైకు బటన్ కూడా నొక్కి రచయితలను ప్రోత్సహించగలరు. 2019 నుండి ఇప్పటి వరకు ఒకే ఒక్క లైకు ఇచ్చారు.
05-09-2026, 02:44 PM
05-09-2026, 08:11 PM
గురువు గారు అప్డేట్ కోసం వెయిటింగ్
05-09-2026, 09:36 PM
(This post was last modified: 05-09-2026, 09:36 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
సిద్ధంగా ఉంది
కానీ, నాకు ఆరోగ్యం కొద్దిగా తేడాగా ఉంది. వీలైతే సోమ లేదా మంగళవారం ఇస్తాను. రేపు విశ్రాంతిగా ఉందామనుకుంటున్నాను.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
05-09-2026, 09:55 PM
అయ్యో, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.....
06-09-2026, 02:00 AM
07-09-2026, 10:12 AM
మిత్రులారా
ఇదిగో కొత్త అప్డేట్ మీ కోసం https://www.mediafire.com/file/10p9hauwo...7.pdf/file వచ్చేవారంనుండి అప్డేట్ ఉండకపోవచ్చు, కారణం ప్రతీవారం ఓ ఆప్ ఉచితంగా ఇచ్చేది, ఇపుడు సంవత్సరానికి రు.1500 కట్టమని ఈరోజు నుండి ఉచితసేవలు ఆపేశారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
07-09-2026, 10:14 AM
కొన్ని నెలలక్రితంకూడా మధ్యలో కొన్ని రోజులు అప్డేట్లు లేక రవిగారు అస్త్రసన్యాసం చేస్తే నేను వసంతోత్సవం అప్డేట్లు ఇచ్చాను.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
07-09-2026, 10:23 AM
(This post was last modified: 07-09-2026, 10:24 AM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-09-2026, 10:12 AM)k3vv3 Wrote: మిత్రులారా చాలా చాలా థాంక్స్ అండి
కాకపోతే వచ్చే వారం నుంచి అప్డేట్ రావడం లేదు అంటే బాధ గా ఉంది కానీ ఎప్పుడూ ఆశ నీ కోల్పోవద్దు అంటారు కదా అలానే ఇప్పుడు కూడా ఆశ నీ కోల్పోవడం లేదు. మాలాంటి అభిమానుల కోసం ఏదో ఒక రూపం లో మీకు అందుతాయి ఆ నవల లు. అప్పుడు అవి ఇక్కడ పోస్ట్ చెయ్యండి
మిగతాది అంత దైవెచ్చ
07-09-2026, 04:12 PM
k3v3 garu if it is okay i will post the updates from next week onwards both vajra kiritam and madhu babu gari serial
07-09-2026, 04:18 PM
(This post was last modified: 07-09-2026, 04:19 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
Thank you readersp garu, its highly appreciated and you are at liberty to post these updates.
There are several followers of Madhubabau garu here
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
07-09-2026, 05:09 PM
Done k3v3 garu
08-09-2026, 10:46 AM
Tsekhar గారు ఫైటింగ్ ఫూల్ అనే షాడో నవల పెట్టండి. బాబా నవల తర్వాత దానికి కొనసాగింపు గా ఫైటింగ్ ఫూల్ నవల వచ్చింది. ఆ నవల నీ పెట్టగలరు మీరు
08-09-2026, 01:08 PM
08-09-2026, 01:10 PM
(08-09-2026, 10:46 AM)Mahesh12345 Wrote: "ఫైటింగ్ ఫూల్" అనే నవల ఉన్నట్లు నాకు గుర్తులేదు కానీ "ఫైటింగ్ ఫోర్" అనే నవల మాత్రం వుంది. ఒకవేళ అదే అయితే చెప్పండి, లింకుని పెడతాను.
08-09-2026, 01:25 PM
(08-09-2026, 01:10 PM)tshekhar69 Wrote: "ఫైటింగ్ ఫూల్" అనే నవల ఉన్నట్లు నాకు గుర్తులేదు కానీ "ఫైటింగ్ ఫోర్" అనే నవల మాత్రం వుంది. ఒకవేళ అదే అయితే చెప్పండి, లింకుని పెడతాను. బాబా నవల లో చివరి మాట లో ఒకసారి చూడండి.
ఫైటింగ్ ఫోర్ అనేది షాడో CIB లో చేరిన తర్వాత నవల అది కానీ ఈ ఫైటింగ్ ఫూల్ అనే నవల షాడో దొంగ గా ఉన్నప్పుడు వచ్చిన నవల అది
08-09-2026, 02:55 PM
చూసానండి, మీరు చెప్పింది కరెక్టే అయితే నేను చెప్పింది కూడా కరెక్టే.
ఎలాగంటే తర్వాత మధుబాబు గారు ఆ నవలని అంటే "ఫైటింగ్ ఫూల్" అనే నవలని పేరు మార్చి "స్టార్ ఫైటర్" గా మార్చారు. అందుకే దాని పేరు "స్టార్ ఫైటర్ అనబడే ఫైటింగ్ ఫూల్" కథ అని పెట్టారు. అది నా దగ్గర వుంది. పోస్ట్ చేస్తున్నాను చెక్ చేసుకోండి. మధుబాబు గారి నవల "ఫైటింగ్ ఫూల్" నవల లింకుని ఇస్తున్నాను. https://www.mediafire.com/file/weyhvbg1o...r.pdf/file
08-09-2026, 08:34 PM
|
|
« Next Oldest | Next Newest »
|