25-08-2026, 08:00 PM
ఈరోజు నైట్ మొత్తం నవలలన్నీ అప్లోడ్ చేసేస్తాను, రేపటినుండి ఎవరికీ ఏ నవల కావాలో ఇదే థ్రెడ్ లో రిక్వెస్ట్ పెట్టండి. వీలుచూసుకుని నేను ఇక్కడే లింక్ ని షేర్ చేస్తాను. K3VV3 గారు వద్దనేవరకు ఇక్కడే లింకులని ఇస్తుంటాను.
|
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
|
|
25-08-2026, 08:00 PM
ఈరోజు నైట్ మొత్తం నవలలన్నీ అప్లోడ్ చేసేస్తాను, రేపటినుండి ఎవరికీ ఏ నవల కావాలో ఇదే థ్రెడ్ లో రిక్వెస్ట్ పెట్టండి. వీలుచూసుకుని నేను ఇక్కడే లింక్ ని షేర్ చేస్తాను. K3VV3 గారు వద్దనేవరకు ఇక్కడే లింకులని ఇస్తుంటాను.
25-08-2026, 09:03 PM
జాబితా ఇస్తే పాఠకులు అడుగుతారు
నవల పేరు రచయిత పేర్లతో
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
25-08-2026, 11:11 PM
కేవలం మధుబాబు గారి నవలలు మాత్రమే. వాటి జాబితా వెనక పేజీలో ఇచ్చాను. మొత్తం 217 నవలలు.
ఇంకా చాలా వేరే రచయితల నవలలు వున్నాయి కానీ వాటిని అప్లోడ్ చెయ్యాలంటే చాలా సమయం కావాలి అలాగే అంత ఫ్రీ స్పేస్ ఏ వెబ్సైటు వాళ్ళు ఉట్టిగానే ఇవ్వరు. కాబట్టి కేవలం మధుబాబు గారి రచనలని మాత్రమే అప్లోడ్ చేసాను. మొత్తం అప్లోడ్ పూర్తయింది.
26-08-2026, 01:25 PM
ఇంతకుముందు ఎవరో "వసంతోత్సవం" అన్ని ఎపిసోడ్ లని కలిపి ఒకే కథలా పోస్ట్ చెయ్యమని అడిగినట్లు చూసాను.
ఈ లింక్ ని పెడుతున్నాను, కావాలనుకున్నవాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. https://www.mediafire.com/file/waoqgb5k9...9.pdf/file
28-08-2026, 02:17 AM
(25-08-2026, 02:05 PM)tshekhar69 Wrote: K3VV3 గారు, సార్ తప్పు గా అనుకోవద్దు ఒక మాట చెప్తున్నందుకు
మీరు పెట్టిన ఒక్క screenshot కూడా సరిగ్గా లేదు
మీరు ఒక్కొక్క column మాత్రం మాత్రం జూమ్ చేసి క్లారిటీ గా అర్థం అయ్యేలా పెట్టండి ఎందుకంటే ఒక్క నవల పేరు కూడా అర్ధం కావడం లేదు అప్పుడు మీరు ఇంత efforts పెట్టినా కూడా అది అంత వృధానే అనిపిస్తోంది నాకు
ఒకసారి ఆలోచించి చూడండి
28-08-2026, 12:45 PM
(28-08-2026, 02:17 AM)Mahesh12345 Wrote: మహేష్ గారు, మీరు చెప్పినదాన్నిబట్టి చూస్తే మీరు నేరుగా నేను అప్లోడ్ చేసిన పిక్ ని చదవడానికి ట్రై చేస్తున్నారని అర్ధమవుతోంది. మీరు అలా చదవలేరు. మీరు ఏం చెయ్యాలో నేను కింద రాస్తున్నాను, అలా చెయ్యండి. నేను పెట్టిన స్క్రీన్ షాట్ మీద క్లిక్ చెయ్యండి, అప్పుడు మీకు నేను అప్లోడ్ చేసిన సైట్ లో అది ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది, కావాలంటే మీరు అక్కడ జూమ్ చేసుకునే వీలుకూడా ఉంటుంది. నేను అది చెక్ చేసుకునే మీకు స్క్రీన్ షాట్ లని పెట్టాను.
28-08-2026, 12:52 PM
(This post was last modified: 28-08-2026, 12:52 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-08-2026, 02:05 PM)tshekhar69 Wrote: K3VV3 గారు, గురువు గారు స్వర్ణగోపురం, యక్ష కన్య, కాళికటాక్షం ఈ మూడు నవల లు ఇక్కడ పోస్ట్ చెయ్యగలరు లేదు అంటే పర్సనల్ గా సెండ్ చేస్తాను అన్నా కూడా మెయిల్ ఐడి ఇస్తాను కానీ ఈ మూడు నవల లు పంపించండి
ఏది ఏమైనా ఒక మాట మాత్రం చెప్పి తీరాలి మీ కలెక్షన్ చాలా బాగుంది
28-08-2026, 03:18 PM
మహేష్ గారు,
నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడే ఎవరు రిక్వెస్ట్ పెట్టినా, నేను ఇక్కడే వాటిని షేర్ చేస్తాను. మీరు K3VV3 గారికి "నైఫ్ ఇన్ ది నైట్" థ్రెడ్ లో ప్రతివారం రిక్వెస్ట్ పెడుతుంటారు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను (అలాగే మిగిలిన అందరికీ కూడా) కానీ కొత్తవాళ్లు ఎవరైనా ఆ నవలల కోసం రిక్వెస్ట్ పెడితే, ఒకేఒక కండిషన్ మీద వాళ్లకి కూడా షేర్ చేస్తాను అదేమిటంటే K3VV3 గారికి "నైఫ్ ఇన్ ది నైట్" థ్రెడ్ లో రిక్వెస్ట్ పెట్టాలని. అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు. నా కలెక్షన్ మీకు నచ్చినందుకు థాంక్స్.
28-08-2026, 03:21 PM
28-08-2026, 03:22 PM
28-08-2026, 03:23 PM
28-08-2026, 03:35 PM
చాలా చాలా థాంక్స్ అండి tsekhar గారు అడగ్గానే నవల లు పంపినందుకు
28-08-2026, 08:11 PM
గురువుగారు,
అప్డేట్ కోసం వెయిటింగ్.
28-08-2026, 08:59 PM
అపుడేనా
ఇంకా సోమవారానికి మూడు రోజులుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
30-08-2026, 04:44 PM
వీలైతే రేపు మద్యాహ్నం లోపు అప్డేట్ ఇస్తాను!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
30-08-2026, 07:58 PM
Thank you in advance
31-08-2026, 10:54 AM
(This post was last modified: 31-08-2026, 10:56 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇదిగో మన అభిమాన రచయిత మధుబాబుగారి ధారావాహికం తాజా అప్డేట్ మీ కోసం
https://www.mediafire.com/file/c8ebjr97m...5.pdf/file చదవండి ప్రొత్సహించండి. సూచన: ఇది ఆరో భాగం, 5 అని ఉంది....
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
31-08-2026, 11:15 AM
(31-08-2026, 10:54 AM)k3vv3 Wrote: ఇదిగో మన అభిమాన రచయిత మధుబాబుగారి ధారావాహికం తాజా అప్డేట్ మీ కోసం చాలా చాలా థాంక్స్
|
|
« Next Oldest | Next Newest »
|