Thread Rating:
  • 18 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "జాతకచక్రం"
#21
Super start, continue
[+] 1 user Likes naree721's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
nice start anaamika ghaaru.
[+] 1 user Likes hisoka's post
Like Reply
#23
(30-08-2026, 02:40 PM)anaamika Wrote: I can tell you with 100% certainty that this story is **not** of the “Saviour” type. The moment I mentioned an orphanage and a hero, you might have assumed it was.

As for the sex scenes — if you’re expecting more romance and less sex, that’s not the case. There will be quite a few sex scenes, and they will be explicit (not BDSM; there will be straight sex). Romance will be deeply intertwined with them.

Revenge has a different meaning in this story. There won’t be any cinematic grudges or typical retaliations.

The story will have suspenseful twists and turns, with one move constantly being topped by another.

అనామిక గారు

మీరు చక్కగా తెలుగులో కథలు వ్రాస్తున్నారు.

పాఠకుల స్పందనకు సమాధానాలు తెలుగు  భాషలో ఇస్తే బాగుంటుంది.

ఆలోచించండి.

తెలుగు వారికి తెలుగు తప్ప మిగిలిన భాషలపై మోజు ఎక్కువ.

వీలైనంత వరకు దానిని తగ్గించడానికి ప్రయత్నిద్దాం Big Grin
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#24
Nice update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#25
(30-08-2026, 04:50 PM)k3vv3 Wrote: అనామిక గారు

మీరు చక్కగా తెలుగులో కథలు వ్రాస్తున్నారు.

పాఠకుల స్పందనకు సమాధానాలు తెలుగు  భాషలో ఇస్తే బాగుంటుంది.

ఆలోచించండి.

తెలుగు వారికి తెలుగు తప్ప మిగిలిన భాషలపై మోజు ఎక్కువ.

వీలైనంత వరకు దానిని తగ్గించడానికి ప్రయత్నిద్దాం Big Grin

అయ్యో అదేం లేదండి, Paty గారు ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టారు కదా అని నేను కూడా రిప్లై ఇంగ్లీష్ లో ఇచ్చాను. నా మాతృభాష అంటే నాకు చాలా ఇష్టం. ఇకనుండి అన్ని కామెంట్స్ కి తెలుగులోనే సమాధానాలు ఇస్తాను. నాకు నా మాతృభాష మీద తప్ప ఇంకే భాష మీద మోజు లేదు.  Tongue

ఈ కథకి కామెంట్స్ పెట్టిన, పెడుతున్న అలాగే ప్రోత్సహిస్తున్న పాఠకులందరికీ నా ధన్యవాదాలు. ప్రతిఒక్కరికి వేరువేరుగా రిప్లై లు ఇవ్వాలంటే కథలో కామెంట్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఇలా అందరికీ ఒకేసారి తెలియజేసుకుంటున్నాను.  Namaskar    thanks

ఈ కథకి అప్డేట్ వారంలో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది అదికూడా పెద్ద అప్డేట్ ఉంటుంది. వీలయితే, కుదిరితే రెండు అప్డేట్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.  announce
[+] 5 users Like anaamika's post
Like Reply
#26
(30-08-2026, 02:40 PM)అనామిక Wrote: ఈ కథ 'రక్షకుడి' రకానికి చెందినది **కాదని** నేను మీకు 100% ఖచ్చితంగా చెప్పగలను. నేను అనాథాశ్రమం, హీరో అని ప్రస్తావించిన క్షణమే, ఇది అలాంటి కథే అని మీరు అనుకుని ఉండవచ్చు.

ఇక శృంగార సన్నివేశాల విషయానికొస్తే — మీరు ఎక్కువ రొమాన్స్, తక్కువ సెక్స్ ఆశిస్తుంటే, అది నిజం కాదు. ఇందులో చాలా శృంగార సన్నివేశాలు ఉంటాయి, మరియు అవి చాలా స్పష్టంగా ఉంటాయి (BDSM కాదు; ఇందులో సాధారణ శృంగారం ఉంటుంది). వాటితో రొమాన్స్ గాఢంగా ముడిపడి ఉంటుంది.

ఈ కథలో ప్రతీకారానికి ఒక విభిన్నమైన అర్థం ఉంది. ఇందులో సినిమాటిక్ పగలు గానీ, సాధారణ ప్రతీకారాలు గానీ ఉండవు.

ఈ కథలో ఉత్కంఠభరితమైన మలుపులు ఉంటాయి, ఒక ఎత్తుగడను మించి మరొకటి జరుగుతూ ఉంటుంది.
Let me follow the story plz,
[+] 2 users Like Paty@123's post
Like Reply
#27
(30-08-2026, 08:14 PM)అనామిక Wrote: అయ్యో అదేం లేదండి, Paty గారు ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టారు కదా అని నేను కూడా రిప్లై ఇంగ్లీష్ లో ఇచ్చాను. నా మాతృభాష అంటే నాకు చాలా ఇష్టం. ఇకనుండి అన్ని కామెంట్స్ కి తెలుగులోనే సమాధానాలు ఇస్తాను. నాకు నా మాతృభాష మీద తప్ప ఇంకే భాష మీద మోజు లేదు.  Tongue

ఈ కథకి కాస్ పెట్టిన, పెడుతున్న అలాగే ప్రోత్సహిస్తున్న పాఠకులందరికీ నా ధన్యవాదాలు. ప్రతిఒక్కరికి వేరువేరుగా రిప్లైలు ఇవ్వాలంటే కథలో కామెంట్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఇలా అందరికీ ఒకేసారి తెలియజేసుకుంటున్నాను.  Namaskar    thanks

ఈ కథకి అప్డేట్ వారంలో ఒకటి తప్పనిసరిగా అదికూడా పెద్ద అప్డేట్ ఉంటుంది. వీలయితే, కుదిరితే రెండు అప్డేట్ లు ఇవ్వడానికి ప్రయత్నించాను.  announce

Nenu kuda telugu vadine, telugu lo typing telika English lo type chestu vuntanu, kvv gari non erotic kadhalu kuda chadivanu, ippudu ayite sivasai gari musi vunna talupula venuka Chaduvu tunnanu
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#28
Good beginning
[+] 1 user Likes sunil879's post
Like Reply
#29
banana Nice start  thanks
[+] 1 user Likes saleem8026's post
Like Reply
#30
nice start pl continue the story
[+] 1 user Likes Abhiteja's post
Like Reply
#31
Super update
[+] 1 user Likes ram123m's post
Like Reply
#32
Good start
[+] 1 user Likes hemu4u's post
Like Reply
#33
Sooper start chesaru Anaamika garu. Pls continue
Next update pettandi.. katha chala interesting ga undi!!

Keep it up
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#34
Update ivvandi plz
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#35
చక్కగా చెప్పారు ప్రస్తుతం నడుస్తున్న అనాధ శరణాలయాల గురించి, చాలా మటుకు బ్రష్టుపట్టిపోయున్నాయి. బావుంది, కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#36
రేపు రాత్రి అప్డేట్ ఇస్తాను.

వారం మధ్యలో ఇచ్చే అప్డేట్ లు రాత్రి ఇస్తాను అలాగే వారాంతపు ఇచ్చే అప్డేట్ లు ప్రొద్దున ఇస్తాను.
[+] 4 users Like anaamika's post
Like Reply
#37
Sure Anaamika garu.
We will be waiting
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#38
అప్‌డేట్ 002


రజని శివ దగ్గరికి చేరుకున్నప్పుడు, అతను కోపంగా కట్టెలు నరుకుతుండటం చూసింది. మేనేజర్ పెట్టే ఇలాంటి కష్టాలని భరిస్తూనే అతను పెరిగి పెద్దయ్యాడు కాబట్టి అతని శరీరం కూడా అలాగే తయారైంది. రజని అతను చెమటతో ఎలా తడిచిపోయాడో గమనించింది. వాస్తవానికి అతని శరీరం కూడా మరీ ఎక్కువ బలంగా లేదు కానీ శ్రమ చేయడం వల్ల అతని కండరాలు పటిష్టంగా మారాయి. పొడవు అలాగే తెల్లటి రంగు కారణంగా అతను అందరికంటే భిన్నంగా కనిపించేవాడు. ముఖం మాత్రం ఎంత అమాయకంగా ఉండేదంటే ఎవరైనా సరే అతని మీద మోజు పడడం ఖాయం. నూనూగు మీసాలు కనిపిస్తున్నాయి, అలాగే చిన్న గడ్డం కూడా ఉంది. అయితే ప్రస్తుతం అతను కోపంగా ఉన్నాడు, అది అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. రజని పాత కుర్తా పైజామా లని వేసుకుంది. ఆమె అతన్ని చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి ప్రేమగా అడిగింది.

రజని : ఏమైంది శివా, ఎందుకంత కోపంగా ఉన్నావు ?

శివ : (కోపంగా రజినీని చూసి కఠినమైన గొంతుతో చెప్పాడు) నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు ? ఇక్కడి నుండి వెళ్ళు.

రజని : లతక్క వెళ్లి నీకు సహాయం చేయమని చెప్పింది.

శివ : నాకు ఎవరి సహాయం వద్దు.

రజని : (విచారకరమైన గొంతుతో) ఎవరి మీదో కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తున్నావు ? అక్క చెప్పింది కాబట్టే నేను వచ్చాను.

ఇలా అని అక్కడ నరికి పెట్టిన కట్టెలని ఎత్తి ఒకచోట కుప్పగా కూర్చడం మొదలుపెట్టింది. రజిని మౌనంగా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత శివ, రజినీని చూసేసరికి, ఆమె దిగాలుపడిన మనసుతో కట్టెలని ఏరుతోంది. రజిని విచారకరమైన ముఖాన్ని చూసి శివకి బాధ అనిపించి, బాధతో కూడిన స్వరం తో ఇలా అన్నాడు.

శివ : సారీ !

రజని ఈ మాట ని వినగానే వెంటనే అతని ముఖంలోకి చూసింది. ఇద్దరూ ఒకటి రెండు క్షణాలు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారు కాబట్టి గొడవలు జరుగుతుంటాయి కానీ ఎవరైనా బాధలో ఉండటాన్ని వాళ్ళు చూడలేరు. రజని అల్లరిచిల్లరిగా ఉండేది కానీ శివ కి అన్యాయం జరుగుతుంటే మాత్రం ఆమె బాధపడేది. తను బాధపడడం చూసి శివ ముఖం కూడా చిన్నబోయినట్లు రజని గమనించి, ఆమె వెంటనే చిరునవ్వు నవ్వింది.

రజని : పర్వాలేదు. కానీ నువ్వు ఆ నీచుడి వల్ల నీ మూడ్‌ ని పాడు చేసుకోకు. నీకు చిన్నప్పటి నుంచే వాడి గురించి తెలుసు కదా.

ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. చాలా కట్టెలు నరికిన తర్వాత శివ గొడ్డలిని పక్కన పెట్టి కట్టెలని ఏరుకోవడంలో రజినీకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసి రజని మళ్లీ నవ్వింది, దాంతో శివ కూడా నవ్వాడు.

రజని : నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలని మనసుకి తీసుకోకు. ఆ నీచుడికి అదే అలవాటు. పైగా మనం అసహాయులం.

శివ : (కోపంగా) ఏదో ఒక రోజు మాత్రం నేను వాడి మొహం పగలగొడతాను.

రజని : సరే ఇక కోపం వదిలెయ్యి. కొన్ని కట్టెలు తీసుకుని వెళ్లి అక్కకి ఇద్దాం.

ఇద్దరూ కట్టెలని తీసుకెళ్లి వంటగదిలో పెట్టి, మొహం, చేతులు కడుక్కుని శివ తన గదిలోకి వెళ్లిపోయాడు, రజని వంటగదిలో సహాయం చేయడం మొదలుపెట్టింది. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో వాళ్లంతా కలిసే ఇక్కడి పనులని చూసుకునేవాళ్ళు. లత, సరిత ఇంకా మరికొందరు ముగ్గురు నలుగురు అమ్మాయిలు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు చాలా చిన్నవాళ్లు కూడా ఉన్నారు. ఎక్కువగా పెద్దవాళ్ళైన అబ్బాయిలు ఆ అనాథాశ్రమాన్ని వదిలి వెళ్లిపోయారు. పెద్దయ్యాక అయితే వాళ్లు ఆవారాలుగా, తిరుగుబోతులుగా మారేవాళ్ళు లేదా డబ్బులు సంపాదించడం మొదలుపెడితే అనాథాశ్రమాన్ని వదిలి ఎక్కడికో ఒక చోటికి వెళ్లిపోయేవాళ్లు. పైగా మేనేజర్ అందరినీ భయపెట్టి, బెదిరించి ఉంచేవాడు, దాంతో పెద్దవాళ్ళైన తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్లిపోయే వాళ్ళు. లత, సరిత లు ఇక్కడ ఇంకా ఉన్నారు, వాళ్ల ద్వారానే ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి మేనేజర్ వాళ్ళతో అంత కఠినంగా వ్యవహరించేవాడు కాదు. అంతేకాకుండా, వాడు కొంచెం కామపిశాచి కూడా కాబట్టి అమ్మాయిలని బెదిరించి లేదా మాయమాటలు చెప్పి వాళ్ళని లైంగికంగా వాడుకునేవాడు. చాలా మంది అమ్మాయిలు వాడితో విసిగిపోయి వెళ్లిపోయారు. వాడు ఎన్నోసార్లు లతతో కూడా అలాగే చేయాలని చూశాడు కానీ ఆమె ఏదో విధంగా తప్పించుకునేది. లత కి శివనే సర్వస్వంగా మారిపోయాడు, కాబట్టి ఆమె శివ ని వదిలి వెళ్లదలచుకోలేదు. అందుకే ఆమె మేనేజర్ పెట్టే కష్టాలని భరిస్తూ అక్కడే ఉండిపోయింది.

మేనేజర్ ఈ ప్రవర్తన కారణంగానే వాళ్ళ చదువు కూడా ఆగిపోయింది. వాడు ఎంతగా పని చేయించేవాడంటే కాలేజీ కి ఎప్పుడూ ఆలస్యమయ్యేది. వాడు శివ ని కూడా ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు, తద్వారా అతను అక్కడి నుండి పారిపోతే, తను లత ని ఏమైనా చేయవచ్చని. కాలేజీ కి వెళ్లే సమయానికే వాడు అతనికి ఏదో ఒక పని అప్పగించేవాడు, తద్వారా అతను వెళ్లలేకపోతాడని. కానీ లత ఎలాగోలా శివ కి సహాయం చేసేది, అయినా కూడా శివ కాలేజీ కి ఆలస్యంగానే చేరుకునేవాడు. దారి పొడవునా అతను పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చేది, దానికి తోడు కాలేజీ కి ఆలస్యంగా వెళ్తే గ్రౌండ్‌ చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది... అది అదనం. ఇలాంటి పరిస్థితిలో కూడా శివ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అతను కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడు కాబట్టి అతనికి కూడా ఇక్కడి నుండి పారిపోవాలనిపించేది కానీ లత, శివ ని మొదట చదువుకోమని, అప్పుడే మంచి ఉద్యోగం దొరుకుతుందని నచ్చజెప్పేది, దాంతో శివ మనసు చంపుకుని అక్కడే ఉండేవాడు.

అక్కడ వంటగదిలో అమ్మాయిలంతా పని చేస్తున్నారు. రజని రాగానే లత శివ గురించి అడిగింది.

లత : అన్నీ అయిపోయాయా, శివ ఎక్కడికి వెళ్ళాడు ?

రజని : అయిపోయాయి అక్కా, నీ గారాబం తన గదిలోకి వెళ్ళాడు. అయినా వాడు కొంచెం కోపంగా ఉన్నట్టు కనిపించాడు. కట్టెలని వాడు మేనేజర్ తలనే నరుకుతున్నట్లు నరుకుతున్నాడు. నాకైతే ఏదో ఒక రోజు వాడు నిజంగానే వీడి తల ని నరికేస్తాడేమో అనిపిస్తోంది.

లత : నోరుమూసుకో ముదనష్టపుదానా, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. వాడు చాలా మంచోడు, అమాయకుడు. అప్పుడప్పుడు కోపం వస్తుందేమో కానీ చాలా ముద్దుగా ఉంటాడు.

సరిత : అవును, చాలా అందంగా కూడా ఉన్నాడు, ఒక్కమాటలో చెప్పాలంటే నున్నగా ఉన్నాడు.

లత : (కోపంగా చూస్తూ) నువ్వు కాస్త నోరుమూసుకుంటేనే మేలు, వాడికి దిష్టి తగిలేలా చేయకు.

సరిత : నేను ఎందుకు దిష్టి పెడతాను, (అర్థవంతంగా నవ్వుతూ) నేనైతే ఏదో ఒక రోజు వాడినే తినేస్తాను.

లత : నువ్వు వాడిని ఏమైనా చేశావంటే నీ మూతి పగలగొడతాను.

సరిత : (సోమరితనంగా ఒళ్లు విరుస్తూ) అరె ఎంత తెల్లగా మెరిసిపోతున్నాడో, స్తంభంలా పొడుగ్గా అయిపోయాడు. మరి వాడిది పొడుగ్గానే ఉంటుందిగా !

అందరూ అమ్మాయిలు పకపకా నవ్వడం మొదలుపెట్టారు.

లత : నోరుమూసుకో ముదనష్టపుదానా, ఏం వాగతున్నావు ?

సరిత : అబ్బా... నిజం చెప్పాలంటే ఒకవేళ వాడు నాతో పడుకుని ఉంటే మాత్రం ఇప్పటికి నేను... (హిహిహిహి...)

లత : ఇప్పుడే నిన్ను కొడతాను. నీకు అంతగా మంటగా ఉంటే వెళ్లి మేనేజర్ దగ్గరికి వెళ్ళు.

సరిత : (ముఖంలో చిన్న నిరాశ కనిపించింది, కానీ వెంటనే తనని తాను సర్దుకుంటూ) అరె అసలు విషయం ఏమిటంటే... శివలో ఉన్న ఆకర్షణ ఇంకెవరిలో ఉంటుంది ? నువ్వే చెప్పు, శివ కి సరిపోయేవాడు ఎవరైనా ఉన్నారా ?

లత : (లతకి కూడా సరిత ముఖంలోని నిరాశ కనిపించింది, తను అలా అన్నందుకు  పశ్చాత్తాపపడింది, తర్వాత చిరునవ్వు నవ్వుతూ) నిజమే, వాడిలాంటి అబ్బాయి ఇక్కడ, చుట్టుపక్కల ఎవరూ లేరు. వాడు అంతేలే. సరే పిల్లలూ, ఇక కబుర్లు మాని పని మీద దృష్టి పెట్టండి, పిల్లలందరూ ఆకలితో ఉన్నారు.

అలాగే అందరూ కబుర్లు చెప్పుకుంటూ త్వరత్వరగా వంట చేశారు, అక్కడ చిన్నపిల్లలందరికీ ముందుగా భోజనం పెడతారు. ఆ తర్వాత పెద్దలందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు.

లత : అరె రజని, వెళ్లి శివ ని పిలుచుకురా.

రజని : సరే అక్కా.

రజిని శివని పిలవడానికి అతని గదికి వెళ్ళింది. శివ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అతను చెమటతో తడిసిపోయిన తన పై బట్టలని విప్పేసి పడుకున్నాడు. రజని అతన్ని చూడగానే అలా చూస్తూనే ఉండిపోయింది. శరీరంలోని కండరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె కొద్దిసేపు అలాగే శివని వింతగా చూస్తూ ఉండిపోయింది. రజిని గుండెల్లో ఏదో అల్లకల్లోలం రేగినట్లు అయింది. రజిని యువతిగా మారింది, ఆమె మనసులో విభిన్నమైన భావనలు మొలకెత్తడం మొదలుపెట్టాయి. శివ ని అలా చూసి ఆమెకి అతన్ని హత్తుకోవాలనిపించింది. కానీ ఎలాగోలా తనని తాను కంట్రోల్ చేసుకుని...

రజని : ఉహు ఉహు... (దగ్గింది)

శివ : (చూడకుండానే గరుకైన గొంతు తో) ఏంటి ?

రజని : భోజనానికి రండి.

శివ : నాకు వద్దు.

రజని : సరే, నేను అక్కని పంపిస్తాను.

శివ : (కోపంగా రజినీని చూస్తూ) వస్తున్నా.

రజని నవ్వి వెళ్ళిపోయింది. ఆమె వంటగదికి చేరుకునేసరికే అందరూ ఆమె కోసమే ఎదురుచూస్తున్నారు, దాంతో శివ కూడా వచ్చి కూర్చుని తినడం మొదలుపెట్టాడు. భోజనం చేసిన తర్వాత మళ్లీ తన గదికి వచ్చేసాడు. కొద్దిసేపటి తర్వాత లత కూడా గదిలోకి వచ్చింది. శివ పడుకుని కనిపించాడు, లతని చూడగానే లేచి నిలబడ్డాడు.

లత : ఏమైంది నీకు ?

శివ : అక్కా, నీకు ఏమీ తెలియనట్లు ఎందుకు నటిస్తున్నావు ?

లత : చూడు, నాకు తెలుసు కానీ ఇదంతా రోజూ జరిగేదే అని నీకు కూడా తెలియాలి, కాబట్టి నువ్వు దాని మీద అంతగా దృష్టి పెట్టకూడదు. ఏదేమైనా నువ్వు చాలా మంచి మార్కులతో పాస్ అయ్యావు.

అని చెప్పి లత శివ ని కౌగిలించుకుంది. దాంతో శివ మూడ్ కూడా మారిపోయింది, అతను కూడా లత ని గట్టిగా తన గుండెలకి హత్తుకున్నాడు.

లత : ఔచ్ ! కొంచెం మెల్లగా, నీలో ఎంత బలం వచ్చిందో నీకైనా తెలుసా ?

శివ : సారీ అక్కా, కానీ నేను ఇంకా చిన్నవాడినే కదా, నాలో బలం ఎక్కడి నుండి వస్తుంది ?

లత : చిన్నవాడా ? ఎంత పొడుగ్గా అయిపోయావు, ఇప్పుడు నేను నీ ముందు చిన్నపిల్లలా కనిపిస్తున్నాను. నీకు ఎవరి దిష్టి తగలకూడదు (అని ఆమె శివ తలని నిమిరింది). ఇక నువ్వు పెద్ద కాలేజీ కి వెళ్తావు. రేపు వెళ్లి అడ్మిషన్ చేపించుకో.

శివ : మాకో టీచర్ ఉన్నారు, ఆయన కాలేజ్లో మాట్లాడారు, స్కాలర్‌షిప్ కూడా వచ్చింది కాబట్టి అడ్మిషన్ అయిపోతుంది.

లత : అలాగే మనసు పెట్టి చదువు, ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టకూడదు. మన దగ్గర వేరే ఏమీ లేదు కాబట్టి నువ్వు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలవు, నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలవు.

శివ : నాది కాదక్కా, మనది. నేను నిన్ను నాతోబాటు ఉంచుకుంటాను.

లత : (నవ్వుతూ శివ తల ని నిమిరింది) తర్వాత సంగతి తర్వాత చూద్దాం.

శివ : లేదక్కా, నువ్వు నాతోనే ఉండాలి, నా మీద ఒట్టు పెట్టు.

లత : (నవ్వుతూ) సరే బాబూ, ఇక ఇందులో ఒట్టు ఎక్కడి నుండి వచ్చింది. పదా ఇక రెస్ట్ తీసుకో, నేను కూడా రెస్ట్ తీసుకోవాలి.

అలాగే ఇద్దరూ పడుకున్నారు, కొద్దిసేపటిలో నిద్రపోయారు కూడా. ఆ రోజు అంత ప్రత్యేకంగా ఏమీ జరగలేదు. మధ్యాహ్నం తర్వాత అందరూ కలిసి బట్టలు ఉతికారు, శివ బరువైన బక్కిట్ లని ఎత్తి ఆరబెట్టడానికి ఇస్తుంటే, రజని ఇంకా వీణ లు కలిసి వాటిని ఆరబెడుతున్నారు. మరుసటి రోజు శివ అడ్మిషన్ కోసం వెళ్లాల్సి ఉంది, కాబట్టి ఉదయాన్నే లత అతన్ని లేపింది. ఆ తర్వాత టీ, టిఫిన్ లని తినిపించి ఇలా అంది :

లత : త్వరగా పదా, నీకు స్నానం చేయిస్తాను.

వాస్తవానికి లత అతనికి చాలాసార్లు స్నానం చేయించేది. చిన్నతనంలో అయితే రోజూ ఇద్దరూ కలిసే స్నానం చేసేవాళ్ళు. ఇద్దరేంటి చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసే స్నానం చేసేవాళ్ళు. కానీ పెద్దయ్యాక అందరూ విడివిడిగా స్నానం చేయడం మొదలుపెట్టారు అయితే అప్పుడప్పుడు లత అతనికి స్నానం చేయించేది. కాబట్టి ఇది కొత్త విషయమేమీ కాదు. ఈరోజు కూడా లత అతనికి బాగా రుద్ది రుద్ది స్నానం చేయిస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరూ పెద్దవాళ్ళై పోయారు కాబట్టి తెలియకుండానే ఇద్దరిలోనూ కొన్ని భావనలు మొలకెత్తడం మొదలైంది. అప్పటికి ఇద్దరూ వాటికి దూరంగానే వున్నా, శివ కి అక్క అలా స్నానం చేయించడం, తన శరీరాన్ని అలా తాకడం చాలా మంచిగా అనిపిస్తోంది, అలాగే లత కి కూడా అలా చేయడం మంచిగా అనిపిస్తోంది. స్నానం అయిపోయిన తర్వాత శివ తయారై అడ్మిషన్ కోసం బయలుదేరబోతున్నప్పుడు మేనేజర్ అతన్ని పిలిచాడు.

మేనేజర్ : ఎక్కడికి బయలుదేరావు ?

లత : (శివ కి బదులుగా లత సమాధానం ఇచ్చింది) శివ కాలేజ్లో అడ్మిషన్ కోసం వెళ్తున్నాడు.

మేనేజర్ : చదువుకుని ఏం చేస్తాడు ? ఏదైనా పనిపాట చూసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోమని చెప్పు.

లత : అతను ఇప్పుడు చదువుకోవాలి.

మేనేజర్ కూడా ఆ విషయాన్ని అంతకంటే ఎక్కువ సాగదీయలేదు, శివ తన అడ్మిషన్ కోసం బయలుదేరాడు.

మేనేజర్ : నీకు ఎన్నిసార్లు చెప్పాను, అతన్ని నీతో అంటగట్టుకోవడం మానేయమని. నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు, నిన్ను ఎవరూ వద్దనలేదు.

లత : అతను ఇంకా చిన్నవాడు, ముందుగా అతన్ని చదువుకోనివ్వు, మేమే స్వయంగా వెళ్లిపోతాము.

మేనేజర్ ఒకవేళ శివ ని బయటికి గెంటేస్తే లత కూడా వెళ్లిపోతుందని, ఆమె యౌవనాన్ని తాను దోచుకోవాల్సి ఉంది కాబట్టి అతను ఎక్కువగా ఏమీ అనలేదు. లత తన పనుల్లో నిమగ్నమైపోయింది. శివ కొత్త కాలేజీ కి చేరుకున్నాడు. ఇది అతని పాత కాలేజీ కంటే చాలా పెద్ద కాలేజీ. అనాథాశ్రమం నుండి ఈ కాలేజీ వరకు చేరుకోగలిగిన ఏకైక మనిషి ఇతనే. ఇది కూడా సెమీ గవర్నమెంట్ స్కూలే కాబట్టి ఇక్కడ ఫీజు కూడా తక్కువే, పైగా అతనికి స్కాలర్‌షిప్ రావడంతో ఫీజు కూడా కట్టాల్సిన అవసరం రాలేదు. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. శివ వారి మధ్య లో నుండి వెళుతున్నప్పుడు చాలా మంది అబ్బాయిలు ఈర్ష్యతోను, అమ్మాయిలు నిట్టూరుస్తూ వింతగా చూస్తున్నారు. వాస్తవానికి అతను అంత పొడుగ్గా, అందంగా ఉంటాడు కాబట్టి అందరిలోనూ విభిన్నంగా కనిపించేవాడు, అందుకే అతను జనాల చూపులని ఆకర్షించేవాడు. శివ ఆఫీసు కి వెళ్లి అన్ని ఫార్మాలిటీ లని పూర్తి చేశాడు. ఒక వారం తర్వాత కాలేజ్స్ తెరవబడతాయి కాబట్టి అతను తిరిగి అనాథాశ్రమానికి వచ్చేశాడు.

మేనేజర్ ఎక్కడికో బయటికి వెళ్ళాడు. అమ్మాయిలందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. లత అతన్ని చూసి అడిగింది.

లత : అంతా సరిగ్గా జరిగిందా ?

శివ : అవునక్కా.

లత : సరే, బట్టలు మార్చుకో. కొద్దిసేపట్లో వంట అయిపోతుంది.

శివ అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకుని చిన్నపిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు, అక్కడ రజని, ఇతర అమ్మాయిలు వాళ్లతో ఆడుకుంటున్నారు. శివ కూడా అందరితో కలిసిపోయాడు. పిల్లలతో పిల్లవాడైపోయి వాళ్ళని నవ్విస్తుండటం చూసి రజని నవ్వుకుంది.

రజని : కాలేజ్లో అంతా అయిపోయిందా ?

శివ : (మామూలుగా) అవును అయిపోయింది. ఒక విషయం అడగనా ?

రజని : (ప్రశ్నార్థక చూపులతో చూస్తూ) ఇందులో అడగాల్సిన విషయం ఏముంది, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు.

శివ : మీ ఇద్దరికీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలని లేదా ?

రజని : తీసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు నువ్వు వేరే కాలేజీ కి వెళ్తావు, మన కాలేజ్ వేరు అవుతుంది కాబట్టి భయంగా ఉంది.

శివ : ఇందులో భయపడటానికి ఏముంది ? అయినా అసలు నీకు భయం కూడా వేస్తుందా, నువ్వు ఎవరినైనా సరే గడగడలాడించగలవుగా.

రజని : (నవ్వుతూ, సిగ్గుపడుతూ కళ్లు దించుకుని) నేను అంత చెడ్డదాన్నా ?

శివ : నేను చెప్పేదేంటంటే నువ్వు అంత ధైర్యశాలివి. పైగా నేను ఉన్నాను కదా. ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే నాకు చెప్పు.

రజని అతని వైపు సందిగ్ధంగా చూసింది కానీ ఏమీ అనలేదు.

శివ : ఇంకేదైనా విషయమా ?

రజని : (సిగ్గుపడుతూ) : లేదు లేదు ఇంకేం లేదు.

శివ : (తన మనసులో, కచ్చితంగా ఏదో విషయం ఉంది) చూడు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ?

వీణ : నీకు తెలుసు కదా మన విషయంలో ఏం జరుగుతుందో, మనం అనాథాశ్రమం నుండి వస్తామని తెలిసి ఎవరూ మనతో మాట్లాడరు. ఇప్పటివరకు మేం ముగ్గురం ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మేం ఇద్దరం అమ్మాయిలమే మిగిలాం కాబట్టి భయంగా ఉంది.

శివ : అయితే మీరు కూడా అందుకే కాలేజీ మానేయాలనుకుంటున్నారా ? నాకు ఇవన్నీ జరగవని అనుకుంటున్నారా ? మనం అనాథలం కావడం మన తప్పు కాదు. వాళ్ళు ఏదో అంటారు, అననివ్వు. కానీ వాళ్ళ మాటల వల్ల మనం మన భవిష్యత్తు ని పాడు చేసుకోలేము. మనం ముందుకి సాగాలన్నా, మంచి జీవితాన్ని గడపాలన్నా చదువుకోవడం చాలా ముఖ్యం. ఎవరేమన్నా సరే మనం వాటిని పట్టించుకోకూడదు. వాళ్ళు కూడా చిన్నపిల్లలే, అనాథగా ఉండటం అంటే ఏమిటో వాళ్లకి ఏం తెలుసు ? వాళ్లకి కుటుంబం ఉంది కాబట్టి ఇవన్నీ వాళ్లకి తెలియక అలా మాట్లాడుతుంటారు. మనకెందుకు, మనం మన భవిష్యత్తు ని తీర్చిదిద్దుకోవాలి కదా. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకండి.

రజని : ఆ మేనేజర్ కూడా ఎంతగా ఇబ్బంది పెడుతుంటాడు.

శివ : నేను ఈ విషయం గురించి అక్కతో మాట్లాడుతాను. కానీ మీరు మాత్రం చదవాలనే పట్టుదల తెచ్చుకోండి.

రజని : సరే, నువ్వు మాకు సహాయం చేయడానికి రెడీ గా ఉంటే నేను కూడా కాలేజ్లో చేరుతాను.

వీణ : నేను కూడా.

ఇంతలో సరితక్క వచ్చి అందరినీ భోజనానికి పిలిచింది. అందరూ చిన్నపిల్లలని తీసుకుని భోజనానికి వెళ్లారు, పిల్లలకి తినిపించిన తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు.

శివ : అక్కా మీతో ఒక విషయం మాట్లాడాలి. (లత అతని వైపు చూసింది) అక్కా ఈ రజని, వీణ లు చదువు మానేయాలని నిర్ణయించుకున్నారు కానీ నేను వాళ్లకి నచ్చజెప్పడంతో వాళ్ళు చదవడానికి కాలేజీ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు.

లత : (ఆ ఇద్దరు అమ్మాయిల వైపు చూస్తూ) అయితే వెళ్లండి, ఇందులో అడగాల్సిన విషయం ఏముంది ?

రజని : కానీ ఆ మేనేజర్.......

అని మాట మధ్యలోనే ఆపేసింది.

సరిత : వాడికేంటి, ఆ వెధవని నేను చూసుకుంటాను. మీరేమీ ఇబ్బంది పడకండి. మీకు చదవాలనిపిస్తే చదవండి, మిగతాదంతా మేం చూసుకుంటాం. ఏమే లతా ?

లత : అవును, మీరేమీ టెన్షన్ పడకండి.

శివ : నువ్వు కూడా చదువు మానేశావు కదా అక్కా. నువ్వు కూడా కాలేజ్లో చేరు.

లత : ఇక్కడ మేమే పెద్దవాళ్ళం కాబట్టి ఈ బాధ్యతలన్నీ మేమే మోయాలి. కాబట్టి నువ్వు చదువుకో, మిగతాదంతా మేం చూసుకుంటాం.

తర్వాత ఎలాంటి వాదన జరగలేదు. అందరూ భోజనం చేశారు, నేను నా గదికి వచ్చి పడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత లతక్క కూడా వచ్చేసింది.

లత : బాగా అర్థం చేసుకునేవాడిలా మారిపోయావు. నీతో పాటు ఇతరుల గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టావు.

శివ : (నవ్వుతూ) మీ దగ్గరే నేర్చుకున్నాను అక్కా. మీరు అందరి గురించి ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా నేర్చుకుంటాను కదా. కానీ అక్కా నువ్వు చదవడం కూడా ముఖ్యం కదా.

లత : చదవడం ముఖ్యమే కానీ ఏం చేయగలం. అలా అని చదువుకోవడానికి కాలేజీ కి వెళ్లడం ఒక్కటే ముఖ్యం కాదు. చదువు మన భౌతిక స్థాయిని పెంచుతుంది కాబట్టి ఇక నువ్వే నాకు చదువు చెప్తుండు.

శివ : ఇది బాగుంది. ఇప్పటివరకు నువ్వు నాకు చదువు చెప్పావు, ఇప్పుడు నేను నీకు చదువు చెప్తాను.

లత : (నవ్వుతూ) సరే. రేపు వీళ్ళిద్దరి అడ్మిషన్ కూడా చేయించి రా. మరి నీ సంగతేంటి, అంతా బాగా జరిగిపోయింది కదా.

శివ : అవునక్కా, మా కాలేజ్‌లో ఒక టీచర్ ముందే మాట్లాడారు కాబట్టి అక్కడ ఎలాంటి సమస్య రాలేదు. కానీ అక్కా నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను.

లత : ఏమిటి ?

శివ : అక్కా నేను చదువుతో పాటు ఏదైనా పని ని కూడా వెతుక్కుంటే ?

లత : ఎందుకు, అంత అవసరం ఏముంది ?

శివ : అక్కా చదువు కోసం అదనపు పుస్తకాలు, ఆ తర్వాత యూనిఫార్మ్, ఇలాంటి చిన్న చిన్న ఖర్చుల కోసం డబ్బులు కావాలి కదా. మనకి ఇక్కడ ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి దొరుకుతున్నాయి కానీ... నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా.

లత : నువ్వు చెప్పేది కరెక్టే, కానీ దానివల్ల నీ చదువు పాడవుతుంది కదా.

శివ : లేదక్కా, నేను అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాను.

లత : సరే, కానీ ఏం పని చేస్తావు ?

శివ : ఏదో ఒక పని చేస్తాను.

లత : సరే, నీకు ఏది సరిగ్గా అనిపిస్తే అదే చెయ్యి.
Like Reply
#39
nice update anaamika ghaaru.
[+] 3 users Like hisoka's post
Like Reply
#40
banana Nice sexy update thanks
[+] 2 users Like saleem8026's post
Like Reply




Users browsing this thread: tshekhar69, 7 Guest(s)