Thread Rating:
  • 18 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica అద్దె ఇల్లు - (by Good Memories)Running

[Image: FB-IMG-1784138961503.jpg]


సుందరి అక్కడి వ్యవహారాలను సరిదిద్దడం ఎంతవరకు వచ్చిందో మరి?
[+] 1 user Likes Shravya415's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

మిత్రులారా,

ఈ మధ్య కాలంలో నాకు కథలు రాసే సమయం చిక్కకపోవడం ఒక సమస్య అయితే ఈ కథలు రాయడానికి సరిపడా స్పందన కలగకపోవడం మరొక సమస్యగా మారింది.

అందుకే బాగా ఆలోచించి ఒకప్పటి నా పాత క్లాసిక్ అయిన "ఫర్ సేల్" కథని తిరిగి రాయడం మొదలుపెట్టాను. ఆ విధంగానైనా పోయిన ఆ పాత మోజో టచ్ తిరిగి వస్తుందేమో అని ఆశ. అదీకాక ఈ "ఫర్ సేల్" కథ చివరి అప్డేట్ ఇచ్చి ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు గడిచింది. ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం. నిజానికి ఈ "ఫర్ సేల్" మరొక్క ౩ - 4 భాగాలు రాస్తే అయిపోతుంది.

అందుకే ఈ 2026 వ సంవత్సరంలో కనీసం నేను మొదలుపెట్టిన కథల్లో కనీసం ఒక్క కథ అయినా ముగించిన సంతృప్తి మిగులుతుందని నిర్ణయించుకుని "ఫర్ సేల్" తిరిగి రాయడం మొదలుపెట్టాను. చూడబోతుంటే ఈ ప్రయత్నమేదో ఫలించినట్లే కనిపిస్తున్నాది. నిన్న రాత్రి నుంచీ ఇప్పటికి 7 పేజీల కథ రాయడం అయిపొయింది. మరొక్క 2 - 3 పేజీల కథ ఈ 13 వ భాగంలో రాయవలసింది మిగిలి ఉంది.

ఆ 2 - 3 పేజీల కథ రాయడం పూర్తీ కాగానే ఈరోజు రాత్రికో రేపు ఉదయానికో ఈ "ఫర్ సేల్" కథ 13 వ భాగం ప్రచురించాబోతున్నాను అని మీ అందరికీ తెలియచేయ్యడం నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగిస్తున్నాది.


ఫర్ సేల్ - 12 వ భాగం - posted on July 15, 2023
ఈ భాగం - 12 పేజీలు = మొత్తంగా 112 పేజీలు
https://xossipy.com/thread-10058-page-15.html

మీ,
గుడ్ మెమోరీస్
[+] 4 users Like goodmemories's post
Like Reply

After a long gap... Welcome bavk
Like Reply

గురువు గారు ఇది చాలా సంతోషకరమైన వార్త
మీ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
Like Reply

[Image: HVSP4dqbw-AA-b-PJ.jpg]

అద్భుతమైన శుభ సూచకం
Like Reply

ఆ తరువాత వీలు చూసుకుని సుందరిపై కూడా ఓ కన్నేయండి గురువుగారు

[Image: 866317776-122122079487457960-2216623606195578895-n.jpg]
Like Reply

మిత్రులారా,

ఫర్ సేల్ - 13 వ భాగం ఇప్పుడే థ్రెడ్ లో పోస్ట్ చేశాను. సాధ్యమైనంత తొందరగా ఈ భాగాన్ని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియచేయ్యవలసిందిగా ప్రార్ధన.

వచ్చే వారానికల్లా ఫర్ సేల్ - 14 వ భాగం ప్రచురించాలని అనుకుంటున్నాను. వచ్చే వారం 14 వ భాగం రావడం రాకపోవడం మరి మీ స్పందన మీదనే ఆధార పడి ఉంటుంది.


ఫర్ సేల్ - 13 వ భాగం - posted on October 31, 2026
ఈ భాగం - 8 పేజీలు = మొత్తంగా 120 పేజీలు
https://xossipy.com/thread-10058-page-17.html

మీ,
గుడ్ మెమోరీస్
Like Reply




Users browsing this thread: 4 Guest(s)