Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
ఏంటండీ ఈరోజు సోమవారం మర్చిపోయారా మీరు
మేము సోమవారం కోసం ఎదురుచూస్తుంటే మీరేమో ఇలా చేస్తున్నారు ఇది ఎలా ఉంది అంటే అన్ని రోజులు ఫోటేలు నీ మార్కెట్ కి తెచ్చి కొయ్యకుండా ఉంచి అడిగితే ఆదివారం కోస్తా ఆదివారం కోస్తా అని చెప్పి తీరా ఆదివారం రాగానే ఫోటేలు నీ ఇంటి దగ్గర ఉంచి ఉత్త చేతులతో మార్కెట్ కి వచ్చినట్టు ఉంది అలా ఉంది ఇప్పుడు
త్వరగా అప్డేట్ ఇవ్వండి వెయిటింగ్ స్టోరీ కోసం
•
Posts: 246
Threads: 2
Likes Received: 160 in 112 posts
Likes Given: 77
Joined: May 2019
Reputation:
7
వసంతోత్సవం భాగాలు చాలా వరకు డౌన్ లోడ్ కాలేదు. మీడియ ఫైర్ లో ప్రస్తుత నవల భాగాలు అన్నీ వచ్చినవి. శ్రమ అనుకోకుండా వసంతోత్సవం అన్ని భాగాలను కలిపి ఒకే పిడి ఎఫ్ గా అందించ గలరని కోరిక.
•
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
(21-08-2026, 04:05 PM)k3vv3 Wrote: పాఠకుల స్పందన అంతంత మాత్రంగా ఉంది, ఆసక్తి క్షీణిస్తోంది.....
తరువాత భాగాలు ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్నాను.
కేవలం 4లైకులు, రెండు ప్రతిస్పందనలు...నిరాశాజనకం
నా దగ్గర ఇప్పటివరకు మధుబాబు గారు రాసిన అని నవలలు వున్నాయి.
1. షాడో స్పై అడ్వెంచర్ లు
2. షాడో అడ్వెంచర్ లు (దొంగగా వున్నప్పటివి)
3. వాస్తవ & శ్యామసుందర్
4. జానపద కథలు
5. మిగిలిన నార్మల్ కథలు
లేటెస్ట్ గా వచ్చిన వసంతోత్సవం వరకు.
అన్నీ పిడిఎఫ్ లలో వున్నాయి. నాకు ఫైల్ షేరింగ్ చేసే సైటులలో ఏ అకౌంట్ లేదు. మీరు కామెంట్స్ ఎవరూ పెట్టడం లేదని అంటున్నారు కాబట్టి నాకొక ఆలోచన వచ్చింది. నాకు తెలిసి మధుబాబు గారి నవలలు అన్నీ ఎవరిదగ్గరా ఉండవని అనుకుంటున్నాను. ఎవరైనాసరే, వాళ్ళ దగ్గర ఏదైనా నవల లేదని అనుకుంటే, ఇక్కడ కామెంట్ పెట్టి లైక్ చెయ్యమని చెప్పండి. అలాగే వాళ్ళదగ్గర లేని నవల పేరు ఇక్కడ పేరు పెట్టమని చెప్పండి. అది నేను మీకు మీ మెయిల్ కి పంపుతాను, మీరు దాన్ని ఇక్కడ షేర్ చెయ్యండి.
మీ నుండి మధుబాబు గారి అప్డేట్ లని మిస్ అవకూడదని ఆలోచించి నాకు తోచింది మీకు చెప్పాను. మీకు నచ్చితే ముందుకి సాగుదాం. ఏమంటారు ?
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,542 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
24-08-2026, 05:14 PM
(This post was last modified: 24-08-2026, 05:15 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నాకు ఉదయం 6నుండి నెట్ ఆగిపోయింది. ఆ ఫైల్ లాప్ టాప్లో ఉంది.
నేను ఏమీ చేయలెను. నెట్ వచ్చేంత వరకు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(24-08-2026, 05:14 PM)k3vv3 Wrote: నాకు ఉదయం 6నుండి నెట్ ఆగిపోయింది. ఆ ఫైల్ లాప్ టాప్లో ఉంది.
నేను ఏమీ చేయలెను. నెట్ వచ్చేంత వరకు
సరి పోయింది చావు కబురు చల్ల గా చెప్పారు కదండి
•
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(24-08-2026, 03:22 PM)tshekhar69 Wrote: నా దగ్గర ఇప్పటివరకు మధుబాబు గారు రాసిన అని నవలలు వున్నాయి.
1. షాడో స్పై అడ్వెంచర్ లు
2. షాడో అడ్వెంచర్ లు (దొంగగా వున్నప్పటివి)
3. వాస్తవ & శ్యామసుందర్
4. జానపద కథలు
5. మిగిలిన నార్మల్ కథలు
లేటెస్ట్ గా వచ్చిన వసంతోత్సవం వరకు.
అన్నీ పిడిఎఫ్ లలో వున్నాయి. నాకు ఫైల్ షేరింగ్ చేసే సైటులలో ఏ అకౌంట్ లేదు. మీరు కామెంట్స్ ఎవరూ పెట్టడం లేదని అంటున్నారు కాబట్టి నాకొక ఆలోచన వచ్చింది. నాకు తెలిసి మధుబాబు గారి నవలలు అన్నీ ఎవరిదగ్గరా ఉండవని అనుకుంటున్నాను. ఎవరైనాసరే, వాళ్ళ దగ్గర ఏదైనా నవల లేదని అనుకుంటే, ఇక్కడ కామెంట్ పెట్టి లైక్ చెయ్యమని చెప్పండి. అలాగే వాళ్ళదగ్గర లేని నవల పేరు ఇక్కడ పేరు పెట్టమని చెప్పండి. అది నేను మీకు మీ మెయిల్ కి పంపుతాను, మీరు దాన్ని ఇక్కడ షేర్ చెయ్యండి.
మీ నుండి మధుబాబు గారి అప్డేట్ లని మిస్ అవకూడదని ఆలోచించి నాకు తోచింది మీకు చెప్పాను. మీకు నచ్చితే ముందుకి సాగుదాం. ఏమంటారు ?
మీరు చెప్పింది చాలా బాగుందండి కానీ మీ దగ్గర ఉన్న నవల లు అన్నింటి పేర్లు ఇక్కడ పెట్టండి కొంచెం శ్రమ అనుకోకుండా
దానివల్ల పాఠకుల దగ్గర లేని నవల మీ దగ్గర ఉంటే వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు
అంటే ఒక గ్రంథాలయం లా అన్నమాట అంటే మీరు పేర్లు పెట్టగానే మాకు పలాన నవల కావాలి అని డైరెక్ట్ గా మీకే మెసేజ్ చేస్తారు పాఠకులు ఏమంటారు మీరు
అంటే నాకు అలా అనిపించింది అది చెప్పాను మీతో దయచేసి తప్పు గా అనుకోవద్దు మీరు
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,542 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
Still no internet
Will connect laptop to my mobile and post this part around 10pm ton8ght
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(24-08-2026, 07:36 PM)k3vv3 Wrote: Still no internet
Will connect laptop to my mobile and post this part around 10pm ton8ght
వేసవి కాలంలో ఎండ లో నడిచి నడిచి ఇంటికి వస్తే ఫ్రిడ్జ్ లోంచి చిల్డ్ వాటర్ తెచ్చి ఇస్తే తాగితే ఎంత బాగుంటుందో అలాంటి గొప్ప వార్త చెప్పారు మీరు
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
(24-08-2026, 06:42 PM)Mahesh12345 Wrote: మీరు చెప్పింది చాలా బాగుందండి కానీ మీ దగ్గర ఉన్న నవల లు అన్నింటి పేర్లు ఇక్కడ పెట్టండి కొంచెం శ్రమ అనుకోకుండా
దానివల్ల పాఠకుల దగ్గర లేని నవల మీ దగ్గర ఉంటే వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు
అంటే ఒక గ్రంథాలయం లా అన్నమాట అంటే మీరు పేర్లు పెట్టగానే మాకు పలాన నవల కావాలి అని డైరెక్ట్ గా మీకే మెసేజ్ చేస్తారు పాఠకులు ఏమంటారు మీరు
అంటే నాకు అలా అనిపించింది అది చెప్పాను మీతో దయచేసి తప్పు గా అనుకోవద్దు మీరు
కొంచెం శ్రమ కాదండీ చాలా పెద్ద శ్రమ. దాదాపుగా 130 -140 పైగా వున్నట్లున్నాయి. అవన్నీ పేర్లు రాసి పెట్టడం నావల్ల కాదు. అందుకే కావాల్సినవి చెబితే వాటిని K3VV3 గారికి పంపుతాను. ఆయన తన అకౌంట్ లోకి అప్లోడ్ చేసి లింక్ ని మీకు షేర్ చెయ్యడానికి వీలవుతుంది (ఆయన ఒప్పుకుంటేనే సుమా)
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(24-08-2026, 08:10 PM)tshekhar69 Wrote: కొంచెం శ్రమ కాదండీ చాలా పెద్ద శ్రమ. దాదాపుగా 130 -140 పైగా వున్నట్లున్నాయి. అవన్నీ పేర్లు రాసి పెట్టడం నావల్ల కాదు. అందుకే కావాల్సినవి చెబితే వాటిని K3VV3 గారికి పంపుతాను. ఆయన తన అకౌంట్ లోకి అప్లోడ్ చేసి లింక్ ని మీకు షేర్ చెయ్యడానికి వీలవుతుంది (ఆయన ఒప్పుకుంటేనే సుమా)
పోనీ అలా అనుకుంటే ఆ నవల లు అన్ని కూడా ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టండి అంటే నవల లు అన్ని కూడా ఒక ఫోల్డర్ లో ఉంటాయి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి screenshots పెడితే చాలు జస్ట్ 3 ఆర్ 4 వస్తాయి screenshots అంతే గా
అప్పుడు పాఠకులు చూసుకొని చెప్తారు మీకు వాళ్ళకి ఏది కావాలో
•
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
OK, Let me check. Eroju kudaradu, vere disc lo vunnaayi. Repu check chesi choostaanu.
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,542 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
(24-08-2026, 03:22 PM)tshekhar69 Wrote: నా దగ్గర ఇప్పటివరకు మధుబాబు గారు రాసిన అని నవలలు వున్నాయి.
1. షాడో స్పై అడ్వెంచర్ లు
2. షాడో అడ్వెంచర్ లు (దొంగగా వున్నప్పటివి)
3. వాస్తవ & శ్యామసుందర్
4. జానపద కథలు
5. మిగిలిన నార్మల్ కథలు
లేటెస్ట్ గా వచ్చిన వసంతోత్సవం వరకు.
అన్నీ పిడిఎఫ్ లలో వున్నాయి. నాకు ఫైల్ షేరింగ్ చేసే సైటులలో ఏ అకౌంట్ లేదు. మీరు కామెంట్స్ ఎవరూ పెట్టడం లేదని అంటున్నారు కాబట్టి నాకొక ఆలోచన వచ్చింది. నాకు తెలిసి మధుబాబు గారి నవలలు అన్నీ ఎవరిదగ్గరా ఉండవని అనుకుంటున్నాను. ఎవరైనాసరే, వాళ్ళ దగ్గర ఏదైనా నవల లేదని అనుకుంటే, ఇక్కడ కామెంట్ పెట్టి లైక్ చెయ్యమని చెప్పండి. అలాగే వాళ్ళదగ్గర లేని నవల పేరు ఇక్కడ పేరు పెట్టమని చెప్పండి. అది నేను మీకు మీ మెయిల్ కి పంపుతాను, మీరు దాన్ని ఇక్కడ షేర్ చెయ్యండి.
మీ నుండి మధుబాబు గారి అప్డేట్ లని మిస్ అవకూడదని ఆలోచించి నాకు తోచింది మీకు చెప్పాను. మీకు నచ్చితే ముందుకి సాగుదాం. ఏమంటారు ?
శేఖర్ గారు,
మీ సూచన నాకు నచ్చింది. మీరు చెప్పినట్లుమీ దగ్గర ఉన్న మధుబాబుగారి నవలలు నాకు పంపండి.
పంపాక నేను ఈ గ్రూపులో సందేశం పడతాను కావలసినవారు పోస్టులకు(ఎవరివైనా ఈ త్రెడ్లో) లైకులేదా రేటింగ్ ఇస్తే మాత్రమే వారికి ఒక నవల పంపబడుతుంది ఈమైల్ ద్వారా!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,542 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
ఇది అందరూ ఎదురు చూసే అప్డేట్ మధుబాబు గారి ధారావాహికం 5వ భాగం
https://www.mediafire.com/file/3wf2s5jqy...5.pdf/file
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(24-08-2026, 09:29 PM)k3vv3 Wrote: శేఖర్ గారు,
మీ సూచన నాకు నచ్చింది. మీరు చెప్పినట్లుమీ దగ్గర ఉన్న మధుబాబుగారి నవలలు నాకు పంపండి.
పంపాక నేను ఈ గ్రూపులో సందేశం పడతాను కావలసినవారు పోస్టులకు(ఎవరివైనా ఈ త్రెడ్లో) లైకులేదా రేటింగ్ ఇస్తే మాత్రమే వారికి ఒక నవల పంపబడుతుంది ఈమైల్ ద్వారా! హా హా హా భలే చెప్తారండి మీరు
ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే bonus గా compoff ఇస్తాను అని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పినట్టు భలే చెప్తారండి మీరు
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(24-08-2026, 09:32 PM)k3vv3 Wrote: ఇది అందరూ ఎదురు చూసే అప్డేట్ మధుబాబు గారి ధారావాహికం 5వ భాగం
https://www.mediafire.com/file/3wf2s5jqy...5.pdf/file
చాలా చాలా థాంక్స్ k3vv గారు
•
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,542 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
(24-08-2026, 09:35 PM)Mahesh12345 Wrote: హా హా హా భలే చెప్తారండి మీరు
ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే bonus గా compoff ఇస్తాను అని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పినట్టు భలే చెప్తారండి మీరు
సరిత్ గారు
ఓ త్రెడ్లో నవలలు అడిగిన వారికి ఇదే చెప్తున్నారు.
నేను మన అడ్మిన్ గారిని అనుసరిస్తున్నాను.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
(24-08-2026, 09:29 PM)k3vv3 Wrote: శేఖర్ గారు,
మీ సూచన నాకు నచ్చింది. మీరు చెప్పినట్లుమీ దగ్గర ఉన్న మధుబాబుగారి నవలలు నాకు పంపండి.
పంపాక నేను ఈ గ్రూపులో సందేశం పడతాను కావలసినవారు పోస్టులకు(ఎవరివైనా ఈ త్రెడ్లో) లైకులేదా రేటింగ్ ఇస్తే మాత్రమే వారికి ఒక నవల పంపబడుతుంది ఈమైల్ ద్వారా!
అప్డేట్ పెట్టినందుకు కృతఙ్ఞతలు.
మీకు నాదగ్గర వున్న నవలలని ఎలా పంపమంటారు ? మీ మెయిల్ ID ని ఇస్తారా ? 20MB లోపు వున్న సైజు నవలలకి ఇబ్బంది వుండదనుకుంటా. ఆ సైజు మించితే ?? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం అంటారా ? మీరు ఎలాగో చెబితే అలానే పంపుతాను.
•
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,542 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
24-08-2026, 11:00 PM
(This post was last modified: 24-08-2026, 11:00 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-08-2026, 10:42 PM)tshekhar69 Wrote: అప్డేట్ పెట్టినందుకు కృతఙ్ఞతలు.
మీకు నాదగ్గర వున్న నవలలని ఎలా పంపమంటారు ? మీ మెయిల్ ID ని ఇస్తారా ? 20MB లోపు వున్న సైజు నవలలకి ఇబ్బంది వుండదనుకుంటా. ఆ సైజు మించితే ?? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం అంటారా ? మీరు ఎలాగో చెబితే అలానే పంపుతాను.
మీకు ప్రైవేట్ మెసేజ్ పెట్టాను....మైల్ ఐడి; @1
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 339
Threads: 0
Likes Received: 189 in 154 posts
Likes Given: 896
Joined: Nov 2018
Reputation:
2
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
K3VV3 గారు,
నా దగ్గరున్న మధుబాబు గారి నవలల లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను.
ఇవి షాడో అడ్వెంచర్ & స్పై థ్రిల్లర్ లు. మొత్తం 144 నవలలు ఇందులో వున్నాయి. వీటి సైజు 2.03 GB
వాత్సావా & శ్యామసుందర్ ల నవలలు 22 వున్నాయి. వీటి సైజు 500 MB
ఇక మిగిలినవి జానపద కథలు అలాగే మామూలు నవలలు అన్నీ కలిపి 51 వున్నాయి. వాటి సైజు 1.5 GB
వీటన్నిటినీ ఏ మెయిల్ లో నైనా పంపడం అసాధ్యం.
నాకొచ్చిన ఒక ఐడియా ఏంటంటే, నేను ఫైల్ షేరింగ్ సైటులో ఒక అకౌంట్ ని కొత్తగా create చేసి షేర్ చెయ్యడమే మంచిదేమో అనిపిస్తోంది. అది కూడా మీరు కొత్తగా తెరిచిన ఈ థ్రెడ్ లోనే.
మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి.
|