Posts: 110
Threads: 2
Likes Received: 44 in 38 posts
Likes Given: 7
Joined: Aug 2025
Reputation:
-3
bhayya rasthunnava vadhilesinava?
Posts: 110
Threads: 2
Likes Received: 44 in 38 posts
Likes Given: 7
Joined: Aug 2025
Reputation:
-3
when is the next update bro?
Posts: 748
Threads: 9
Likes Received: 7,398 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
Chaa... అనుకుంటూ ఇంకా అక్కడ నుండి క్యాబిన్ లోకి వెళ్ళిపోయా.... ఆఫీస్ అంతా మళ్లీ కాస్త రిలాక్స్ అయినట్టు, కాస్త సందడిగా మారింది....వెళ్ళి నా సీట్ లో కూర్చున్నా.
తన్వి నన్ను చూసి అదోలా చూస్తోంది... నన్ను కాస్త దూరంగా ఉండి భయపడుతూ.... పవన్ గాడు కూడా అంతే....
పవన్ గాడు అలా చూస్తూ కాస్త భయపడుతూ...
పవన్: బ్రో ఇందాకే మేడమ్ వచ్చి వెళ్లారు... వస్తే మిమ్మల్ని వచ్చి తన క్యాబిన్ లో కలవమని చెప్పి....
తన్వి అలాగే చూస్తోంది అయోమయంగా, భయంగా....
ఇంకా లేచి మెల్లిగా మేడమ్ రూమ్ లోకి వెళ్లా.....
అలా కోపంగా చూసింది....
వెళ్ళి అక్కడే పక్కన నిల్చున్నా ఇంకా అందరి లా....
మేడమ్: (అలా కోపంగా చూస్తూ) అసలు ఏం చేయాలి అనుకున్నావ్ అక్కడ.... ఏం జరిగేదో అర్థం అవుతుందా నీకు అసలు.... Crime అయ్యేది.... It's a professional space అండ్ నీ......
మేడమ్: నీ కెరీర్ ఇంతటితో కూలిపోయేది....
నేను సైలెంట్‌గా చూస్తున్నా....
మేడమ్‌కి ఇంకేం అనాలి, ఇంకేం చేయాలి నన్ను.... అని తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది అలా చెప్తూనే లేచి నా ముందు వచ్చి నిల్చుని...
కోపంగా అలా చూస్తూ...
మేడమ్: వెళ్లు....
మేడమ్: ఎక్కడికో వెళ్తా అన్నావ్ కదా ఆ తన్వితో... వెళ్లు... నేను చెప్తా లే తనతో... (అని కోపంగా అలా చూస్తోంది ఏం చేయాలో నన్ను అర్థం కాక)
ఇంకా నేను అది విని కూడా ఏం మాట్లాడకుండా ఉన్నా...
మేడమ్: పో బే ఇంకా..... (అని చిరాగ్గా వెళ్ళి తన seat లో కూర్చుంది)
నేను ఇంకా సైలెంట్‌గా అక్కడి నుండి క్యాబిన్‌కి వచ్చా...
అందరూ ఇంకా 3 అయ్యేసరికి లంచ్ కి వెళ్లారు అప్పటికే లేట్ అయింది అని...
నేను క్యాబిన్ లోకి వెళ్ళి అలా కూర్చున్నా.
కాసేపటికి మేడమ్ వచ్చింది
మేడమ్: ఆ ఫోన్ చూసి చావొచ్చుగా... చేసే ఎదవ పనులన్నీ చేస్తూ మళ్లీ ఈ నాటకాలు ఎందుకు (అంటూ వస్తూనే ఏసుకోవడం స్టార్ట్ చేసింది....)
నేను: (నీ అమ్మ ఇప్పుడు మళ్లీ ఏం అయింది రా...... అనుకున్నా)
ఫోన్ తీశా, సౌమ్య వి మిస్డ్ కాల్స్ ఉన్నాయి అండ్ తన్వి వి ఉన్నాయి....
మేడమ్: (కోపంగా అలా చూస్తూ) చంపుతున్నావ్ కదరా సచ్చినోడా..... (అని అలా చూస్తోంది)
మేడమ్ అలా చూస్తూ ఉండగానే తన్వి వచ్చింది....
మేడమ్ తన్విని కూడా ఇంకా అదే కోపంతో చూసింది వచ్చిందమ్మా వగలమారి అన్నట్టు....
తన్వి బెదిరిపోయింది మేడమ్ ఇచ్చిన ఆ లుక్ కి....
మేడమ్: (అలా చూస్తూ నన్ను, తన్విని) సరే ఎలా వెళ్తారు.... (అని తన్విని అడిగింది....)
నేను మేడమ్ సైడ్ చూశా... అంటే ఎక్కడికో తెలుసా మేడమ్‌కి? నాకే తెలియదు.... అంటే ఇందాక తన్వికి కాల్ చేసే ఇక్కడకి వచ్చింది అనమాట నన్ను వెతుకుతూ... అందుకేనా మళ్లీ ఇలా కోపంతో చిందులు వేస్తోంది అనుకున్నా....
తన్వి: కార్ లో (అని సైలెంట్‌గా గుణుగుతూ చెప్పింది ఆ రూమ్ లో ఉన్న Intense environment కి)
ఇంకా అలా మేడమ్, తన్వి అలా చూస్తూ...
మేడమ్: (నా సైడ్ చూస్తూ) జాగ్రత్త సరూ... అక్కడ.... ఏదో ఒకటి పెంట చేసుకుని రాకు.... ఏదైనా కావాలి అంటే కాల్ చేయి (అంటూ తన్వి సైడ్ చూసింది)
తన్వి ఇంకా తన బ్యాగ్ సెట్ చేసుకుని, నా బ్యాగ్ కూడా సెట్ చేసింది మేడమ్‌తో మాట్లాడుతూనే....
మేడమ్: సరే వెళ్ళండి ఇంకా.....
నేను What అన్నట్టు చూశా... తన్వి బ్యాగ్స్‌తో రెడీగా ఉంది..... అమ్మనీ అనుకున్నా....
.
.
.
.
కిందికి వెళ్లే వరకు తన్వి సైలెంట్‌గా నన్ను అదోలానే చూస్తోంది... కిందికి వెళేసరికి క్యాబ్ బుక్ చేసింది.....
ఇద్దరం కార్ ఎక్కాం... ఎటు పోతున్నామో తెలియదు నాకు... క్యాబ్ ఎక్కినా తన్వి అలాగే చూస్తోంది.... దీనమ్మ నేను ఏం ఇంకా పొడవలేదు కదా వాడిని, దీనికే ఎందుకు వీళ్లు ఇంతలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనుకుని...
నేను: హేయ్ ఏంటే నీ బాధ.... ఊ అట్లా చూస్తున్నావ్, ఏం అయింది.... (అని కసురుకున్నా....)
తన్వి: రే ధరిద్రుడ.... ఏం జరుగుతోంది రా అసలు నీకు సౌమ్యకి మధ్య.... ఇందాక మీటింగ్ లో ఏంటి అది....
తన్వి:నీ అబ్బా కారిపోయింది తెలుసా నాకు....
నా మైండ్ అప్పుడు ఉన్న అంత చెత్తలో.... అది కారిపోయింది అనగానే వచ్చిన దాని పూకు visuals కి నా మైండ్ స్టేట్ ఏ మారిపోయింది....
నేను: (అలా దాని సైడ్ చూసి) ఇంకా ఆ క్యాబ్ లోనే జరిగింది మొత్తం చెప్పా సౌమ్య ఇంటికి వెళ్లినప్పటి నుండి....
తన్వి: ఒరేయ్ ఇంత జరిగినాక ఇప్పుడు చెప్పాలి అనిపించిందారా నీకు.... నన్ను చంపారు కదరా మీ ఇద్దరి మధ్యలో నీ అమ్మ.... (అంటూ కసురుకుంది)
కానీ అది నిజం, మా వల్ల బాగా సఫర్ అయింది ఈ 2 డేస్ తన్వి...
అది అలా చెప్పగానే చిన్నగా నవ్వు వచ్చింది Hehe అంటూ చూశా.....
తన్వి: దాని మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలియదు అంటూనే దాని కోసం వాడిని కొట్టడానికి రెడీ అయ్యావా... గొప్పోడివి రా బాబు (అంటూ అలా చూసింది....)
నేను: అలా చూశా.... (ఏమో అన్నట్టు)
తన్వి: చూస్తున్నావ్ ఇంకా పోరంబోకు నయాళ్లా..... పోరా....
అది పోరా అనగానే కార్ ఆగింది.... ఏంటి ఇది పోరా అనగానే వీడు ఎందుకు కార్ ఆపాడు అని తన్వి ఫేస్ నుండి నా ఫేస్ తిప్పుతూ డ్రైవర్ సైడ్ చూశా... అలా చూస్తూ ఉండగానే గ్లాస్ లోంచి బయట ఉనా ప్లేస్ చూసి ఎక్కడో తెలిసిన ఏరియా లా ఉంది ఏంటి అని బయటికి చూశా...
నా అపార్ట్మెంట్ ....
తన్వి సైడ్ చూశా...
తన్వి: ఏంటి చూస్తున్నావ్ ఇంకా, వెళ్లు... వెళ్ళి స్నానం చేసి రెడీ అయి కాస్త ఆ మొహం మార్చు.... కార్ లో వచ్చి పిక్ చేసుకుంటా.... (అని సీరియస్‌గా చూసింది అదోలా....)
నేను హ్మ్మ్ అంటూ క్యాబ్ దిగి ఫ్లాట్‌కి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి అలా బెడ్ మీద పడిపోయా....
కళ్లముందు ఆ మీటింగ్ రూమే మెదిలింది....
ఛా ఏంటి అలా అయిపోయా అనుకున్నా.... మళ్లీ ఆ Thoughts లోకి మునిగిపోయే లోపే... ప్రతిసారీ నన్ను కాపాడే నా ముద్దుగుమ్మ నుండి కాల్ వచ్చింది...
నిజంగా చెప్తున్నా... అంత పర్ఫెక్ట్ Perfect timing లో ఎలా కాల్ చేస్తాడో అసలు అర్థం కాదు....
ఫోన్ స్క్రీన్ మీద =€n÷÷ అని నేమ్ చూడగానే ఏదో మైకంలోంచి ఈ వరల్డ్ లోకి తాడు వేసి లాగినట్టు అనిపించింది....
The following 21 users Like StrongGrip's post:21 users Like StrongGrip's post
• ash.enigma, coolguy, gora, K.rahul, Krish234, Mohana69, murali1978, Nani666, naree721, Nautyking, Nmrao1976, nomercy316sa, Sanju12, Skv89, sriramakrishna, Stiles, styleraja, Terminator619, Vinod kumar92, yekalavyass, ytail_123
Posts: 248
Threads: 0
Likes Received: 267 in 195 posts
Likes Given: 118
Joined: Feb 2026
Reputation:
3
Super update strong grip bro mothaniki Janu ki pregnancy and vala vadanaki kuda pregnant ani confirm chesavu.. em link cheatinavu bhayya ne stories ni eado marvel universe laga bagundi bro keep continuing..
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
Super tanvi tho trip veltunadu nice bagutundhi
Chandra
Posts: 149
Threads: 0
Likes Received: 79 in 51 posts
Likes Given: 33
Joined: May 2019
Reputation:
3
కధ చదవడానికి చాలా ఇబ్బందిగాఉంది. దయచేసి ఫాంట్ సైజు పెంచండి. మద్యమద్యలోవేసే ఫోటోలు కూడా తగ్గించండి ప్లీస్.
Posts: 313
Threads: 7
Likes Received: 136 in 98 posts
Likes Given: 348
Joined: Aug 2022
Reputation:
2
Fantastic story writter ji hats off to u
Posts: 110
Threads: 2
Likes Received: 44 in 38 posts
Likes Given: 7
Joined: Aug 2025
Reputation:
-3
when is the next update.please let us know..