Posts: 34
Threads: 2
Likes Received: 34 in 19 posts
Likes Given: 254
Joined: Sep 2025
Reputation:
1
(05-08-2026, 12:52 PM)k3vv3 Wrote: రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు స్పందిస్తే...... 
Thank you so much for providing these novels for people like us who are not in India and cannot read them. People like me can understand the time, pain and effort you take to buy the book, scan and upload for others to read and enjoy.
•
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
(06-08-2026, 03:51 PM)Bhavabhuthi Wrote: Thank you so much for providing these novels for people like us who are not in India and cannot read them. People like me can understand the time, pain and effort you take to buy the book, scan and upload for others to read and enjoy.
please like or rate along with comments
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
గురువుగారూ,
ఇంకా కొత్త అప్డేట్ రాలేదా ? ఎదురుచూస్తున్నాం !!!!
•
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
రేపు సాయింత్రం లోపు ఇస్తాను
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
You are the Best.
Thanks for the update.
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(10-08-2026, 01:58 PM)k3vv3 Wrote: 3వ భాగం చదవండి
https://www.mediafire.com/file/n53r4wwyt...3.pdf/file
స్పందన తెలియజేయండి.
చాలా చాలా థాంక్స్ అండి అంటే మీలాంటి వాళ్ళ వల్లే మాకు మధుబాబు గారి రచనలు దొరుకుతున్నాయి
Posts: 6,011
Threads: 0
Likes Received: 2,048 in 1,701 posts
Likes Given: 1,370
Joined: Jul 2021
Reputation:
32
(05-08-2026, 12:52 PM)k3vv3 Wrote: రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు నివేదించే......
Ee linku pani cheyatledu
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
Waiting Guruvu gaaroo
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
(16-08-2026, 10:54 AM)Paty@123 Wrote: Ee linku pani cheyatledu
I downloaded with this link just now
It's working
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 339
Threads: 0
Likes Received: 189 in 154 posts
Likes Given: 896
Joined: Nov 2018
Reputation:
2
•
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 593
Threads: 1
Likes Received: 772 in 359 posts
Likes Given: 6,481
Joined: Jun 2019
Reputation:
22
(17-08-2026, 11:51 AM)k3vv3 Wrote: ఇది నాలుగవ భాగం
https://www.mediafire.com/file/im0kq830u...4.pdf/file
ఉదయాన్నే పేపర్ రావడం ఐన లేట్ అవుతుందేమో కానీ ఏం జరిగిన సోమవారం రోజు కి మీ అప్డేట్స్ మాత్రం లేట్ కావు
Thankyou so much
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
(17-08-2026, 11:51 AM)k3vv3 Wrote: ఇది నాలుగవ భాగం
https://www.mediafire.com/file/im0kq830u...4.pdf/file
Thank you very much
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
21-08-2026, 04:05 PM
(This post was last modified: 21-08-2026, 04:08 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
పాఠకుల స్పందన అంతంత మాత్రంగా ఉంది, ఆసక్తి క్షీణిస్తోంది.....
తరువాత భాగాలు ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్నాను.
కేవలం 4లైకులు, రెండు ప్రతిస్పందనలు...నిరాశాజనకం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
(21-08-2026, 04:05 PM)k3vv3 Wrote: పాఠకుల స్పందన అంతంత మాత్రంగా ఉంది, ఆసక్తి క్షీణిస్తోంది.....
తరువాత భాగాలు ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్నాను.
కేవలం 4లైకులు, రెండు ప్రతిస్పందనలు...నిరాశాజనకం
మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి, మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. ఏదో సామెత చెప్పినట్లు గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్లగలం కానీ నీళ్ళని తాగిపించలేము అన్నట్లు, మనం బలవంతంగా ఎదుటివాళ్లతో ఏదీ చేపించలేము.
చాలా కష్టపడి మీరు మాకోసం ఈ అప్డేట్ లని ఇస్తున్నారు, అందుకు మీరు అడుగుతున్న ప్రతిఫలం ఒక చిన్న కామెంట్. అందుకు డబ్బులేమీ ఖర్చు కావు. అయినా కూడా చదివి ఇవ్వడంలేదంటే అలాంటి వాళ్ళ దగ్గరనుండి ఆశించడం కూడా వృధానే.
కానీ మీరు పోస్ట్ చెయ్యడం ఆపేస్తే వాళ్లకేం ఇబ్బంది ఉండదు కానీ మాలాంటి వాళ్ళం మధుబాబు గారి రచనల్ని మిస్ అవుతాం. అందుకే మానెయ్యడం లాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోకండి. మమ్మల్ని మర్చిపోకండి. ఇది నా రిక్వెస్ట్.
Posts: 4,330
Threads: 173
Likes Received: 13,541 in 2,702 posts
Likes Given: 8,797
Joined: Nov 2018
Reputation:
939
23-08-2026, 05:15 PM
(This post was last modified: 23-08-2026, 07:07 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
కనీసం నలుగురు పాఠక మితృలు అడిగితే, వ్యాఖల ద్వారా, అప్డేట్ ఇస్తాను రేపు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
ఎవ్వరూ పెట్టకపోయినా నేనొక్కడినే ఆ నాలుగు కామెంట్స్ పెడతాను, ప్లీజ్ అండీ అప్డేట్ ఇవ్వడం మానేయకండి.
Posts: 339
Threads: 0
Likes Received: 189 in 154 posts
Likes Given: 896
Joined: Nov 2018
Reputation:
2
Guruji waiting for next update
Posts: 214
Threads: 1
Likes Received: 219 in 161 posts
Likes Given: 1,038
Joined: Aug 2024
Reputation:
3
అప్డేట్ కోసం ఇది నా రెండో రిక్వెస్ట్.
|