Thread Rating:
  • 154 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
Time heals everything.

Take your time.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Take care of yourself andi
Like Reply
Take care
Like Reply
(16-08-2026, 06:27 AM)sakhee21 Wrote: అందరూ నన్ను క్షమించండి..
లైఫ్ లో అనుకోని సంఘటనల వల్ల నాకు తెలీకుండానే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను...
ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా రాత్రి కన్ను మూతకీ నిద్ర పోడానికి మధ్యలో క్షోభ...
ఏడుపూ రావట్లేదు నిద్రా పట్టట్లేదు..
మెదడు లోపల నరాల్ని ఎవడో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది..
అసలు మెదడుంటే ఇలాంటి పరిస్థితిలో చేరేవాణ్ణా అనిపిస్తుంది..
కంటి చివర్లో చిన్న నీటి తేమ తప్ప లోపల ఏడుపెంతుందో బయటికి రావట్లేదు..
అందరికీ చెప్పుకునేంత పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది..
అలా అని చెప్పకపోతే గుండె బరువెక్కి ఊపిరి కూడా ఆడనట్టుగా ఉంది..
రోజంతా బానే ఉంటుంది కానీ గుర్తుకొచ్చిన ఒక్క క్షణం రోజు మొత్తాన్ని చంపేస్తోంది..
ముక్కుతో గుండెల నిండా ఊపిరి తీసుకుని తెలీకుండానే కళ్ళు మూసి నోటితో ఎన్ని సార్లు వదిలానో,,
అలా మూసిన మరుక్షణం ఆ కళ్లలో ఏం మెదులుతోందో,,
కళ్ళు తెరిచాక వాటిలో తేమ ఎందుకు నిండుతోందో,,
ఇది ఏ రకమైన మనస్థాపమో..
చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి,ఎవరికి చెప్పుకుంటే ఎలా తీరుద్ధి..
ఇవేమీ తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయ్..
అందుకే అప్డేట్ రాయలేక పోతున్నా..
త్వరలోనే తేరుకుంటా..,రాస్తా
ఇప్పటిదాకా ఎదురు చూసిన వారందరికీ పేరు పేరునా థాంక్స్..
నన్ను క్షమించండి లేట్ చేస్తున్నందుకు..

మీ కస్టమ్ ఏదైనా...
మీ బాధ ఏది అయినా..
మీరు అది అధిగమించి తిరిగి కొత్త గా ఒక new start చేస్తారు...
మీరు మీ మనసును దృఢపరుచుకునీ...
త్వరలో మళ్ళీ మా మధ్య కి వస్తారు...

మీ ప్రతి కూల పరిస్థితుల నుంచి బయటకి రావాలి కోరుకుంటూ...

Get well soon my fvt writer గారు 
God bless you
announce Mast
[+] 1 user Likes Megha_ sweety's post
Like Reply
కాలం అన్నీ మరిచిపోయేలా చేస్తుంది sakhee గారు. మీరు వేరే వాటి మీద concentrate చేయండి ఎక్కువగా అప్పుడు మీకు ఇబ్బంది ఉన్న విషయాలు మర్చిపోతారు మెల్లగా. అప్డేట్స్ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే రాయొచ్చు. ముందు ప్రశాంతంగా వేరే వ్యాపకం ఏదైనా పెంచుకోండి కొన్నాళ్ళు మీకు ఇబ్బందిగా ఉన్నవి మర్చిపోతారు
Like Reply
Hi Sakhee gaaru,
I am sorry to hear. But one thing is, life is up and downs. You know better than me.
For problems, surely, there will be a solution, problem comes with solution.
This is not like a quotation, but it's real and it's called the life.
Don't worry, I pray for you to come out of this problem soon.
We are all with you and always for you.
I pray that, God will enough strength with better solution to come out of this problem.
Get well soon, God will be with you on behalf of us.
We are not there with you physically, but mentally, we are with you. Any thing, I am just a message away from you.
Take care. I hope, you will be here soon.
Like Reply
Sakhee gaaru,
A good friend needed in this situation to advise you. If you share, the sadness will be vanished. We can getout of that.
I am sorry to ask you, please tell me what's your difficult situation, may be I can advise you as a good friend.
Please write me in a personal message or you can write me in my email : kirankumarpvchrm at the rate of 1 or text me on my whatsaap : nine zero three two two nine zero five four zero.
Like Reply
(16-08-2026, 06:27 AM)sakhee21 Wrote: అందరూ నన్ను క్షమించండి..
లైఫ్ లో అనుకోని సంఘటనల వల్ల నాకు తెలీకుండానే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను...
ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా రాత్రి కన్ను మూతకీ నిద్ర పోడానికి మధ్యలో క్షోభ...
ఏడుపూ రావట్లేదు నిద్రా పట్టట్లేదు..
మెదడు లోపల నరాల్ని ఎవడో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది..
అసలు మెదడుంటే ఇలాంటి పరిస్థితిలో చేరేవాణ్ణా అనిపిస్తుంది..
కంటి చివర్లో చిన్న నీటి తేమ తప్ప లోపల ఏడుపెంతుందో బయటికి రావట్లేదు..
అందరికీ చెప్పుకునేంత పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది..
అలా అని చెప్పకపోతే గుండె బరువెక్కి ఊపిరి కూడా ఆడనట్టుగా ఉంది..
రోజంతా బానే ఉంటుంది కానీ గుర్తుకొచ్చిన ఒక్క క్షణం రోజు మొత్తాన్ని చంపేస్తోంది..
ముక్కుతో గుండెల నిండా ఊపిరి తీసుకుని తెలీకుండానే కళ్ళు మూసి నోటితో ఎన్ని సార్లు వదిలానో,,
అలా మూసిన మరుక్షణం ఆ కళ్లలో ఏం మెదులుతోందో,,
కళ్ళు తెరిచాక వాటిలో తేమ ఎందుకు నిండుతోందో,,
ఇది ఏ రకమైన మనస్థాపమో..
చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి,ఎవరికి చెప్పుకుంటే ఎలా తీరుద్ధి..
ఇవేమీ తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయ్..
అందుకే అప్డేట్ రాయలేక పోతున్నా..
త్వరలోనే తేరుకుంటా..,రాస్తా
ఇప్పటిదాకా ఎదురు చూసిన వారందరికీ పేరు పేరునా థాంక్స్..
నన్ను క్షమించండి లేట్ చేస్తున్నందుకు..
అని సర్దుకుంటాయి మీకు కూడా లైఫ్ అనేది ఉంటుంది అందులో కూడా మాకు టైమ్ ఇచ్చి మాకు మీ అద్భుతమైన రచనతో ఎంతో సంతోషాన్ని ఇస్తారు మీ అని ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యాక తిరిగి వస్తారు మళ్ళీ మా పాత రైటర్ అని ఎదురు చూస్తాము be strong and All will be go well don't think anything bad we are with you bro
[+] 2 users Like Anubomma's post
Like Reply
doctor ni kalavandi sakhi garu
Namaskar
[+] 1 user Likes CHITTI1952's post
Like Reply
దేముడు మీకు మేలు చేస్తాడు మల్లి మీరు మా ముందుకు వస్తారు 
మీ చిట్టి 

Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes CHITTI1952's post
Like Reply
stay strong and get well soon bro
[+] 1 user Likes capsicumfry's post
Like Reply
I hope and I sincerely wish that you come out of this and find happiness sakhee garu and please take care of yourself
[+] 1 user Likes 23456z's post
Like Reply
సఖీ గారు, ఆరోగ్యము జాగ్రత్త, ప్రశాంతముగా ధ్యానం చేయండి. మార్పుని మీరే గుర్తిస్తారు.
[+] 2 users Like junior 1972's post
Like Reply
If you are ok, share with us. We will all here with you.
Like Reply
(16-08-2026, 06:27 AM)sakhee21 Wrote: అందరూ నన్ను క్షమించండి..
లైఫ్ లో అనుకోని సంఘటనల వల్ల నాకు తెలీకుండానే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను...
ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా రాత్రి కన్ను మూతకీ నిద్ర పోడానికి మధ్యలో క్షోభ...
ఏడుపూ రావట్లేదు నిద్రా పట్టట్లేదు..
మెదడు లోపల నరాల్ని ఎవడో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది..
అసలు మెదడుంటే ఇలాంటి పరిస్థితిలో చేరేవాణ్ణా అనిపిస్తుంది..
కంటి చివర్లో చిన్న నీటి తేమ తప్ప లోపల ఏడుపెంతుందో బయటికి రావట్లేదు..
అందరికీ చెప్పుకునేంత పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది..
అలా అని చెప్పకపోతే గుండె బరువెక్కి ఊపిరి కూడా ఆడనట్టుగా ఉంది..
రోజంతా బానే ఉంటుంది కానీ గుర్తుకొచ్చిన ఒక్క క్షణం రోజు మొత్తాన్ని చంపేస్తోంది..
ముక్కుతో గుండెల నిండా ఊపిరి తీసుకుని తెలీకుండానే కళ్ళు మూసి నోటితో ఎన్ని సార్లు వదిలానో,,
అలా మూసిన మరుక్షణం ఆ కళ్లలో ఏం మెదులుతోందో,,
కళ్ళు తెరిచాక వాటిలో తేమ ఎందుకు నిండుతోందో,,
ఇది ఏ రకమైన మనస్థాపమో..
చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి,ఎవరికి చెప్పుకుంటే ఎలా తీరుద్ధి..
ఇవేమీ తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయ్..
అందుకే అప్డేట్ రాయలేక పోతున్నా..
త్వరలోనే తేరుకుంటా..,రాస్తా
ఇప్పటిదాకా ఎదురు చూసిన వారందరికీ పేరు పేరునా థాంక్స్..
నన్ను క్షమించండి లేట్ చేస్తున్నందుకు..
మీ బాధ చెప్పుకోవాలి అనిపిస్తే చెప్పుకోండి మీకు కొంచం ప్రశ్నతంగా ఉంటుంది.

 రా మామ మందు తాగుదాం అంతకన్నా మంచి మార్గం లేదు
[+] 1 user Likes Babu143's post
Like Reply
Nenu ready Boss. Sakhee gaari peru meeda naakoka peggu boss. Manam thaagi Sakhee gaarini bless cheddam, get well soon & God bless you ani.

Ye brand bro..cheers
Like Reply
Ne comeback kosam waiting bro
Like Reply
Hi Sakhee gaaru,
Get well soon. We pray for you.
Like Reply
Waiting bro
Like Reply

Users browsing this thread: Gadget, 7 Guest(s)