12-08-2026, 01:55 PM
Like, Comment and Give Rating.
| Poll: మీరు అమ్మాయి or అబ్బాయి You do not have permission to vote in this poll. |
|||
| అబ్బాయి | 360 | 89.11% | |
| అమ్మాయి | 44 | 10.89% | |
| Total | 404 vote(s) | 100% | |
| * You voted for this item. | [Show Results] |
|
శృంగార - హాస్య చిత్రాలు [fucking funny memes & trolls]
|
|
13-08-2026, 01:13 PM
అలా అయితే.. నేను ఎన్నిసార్లు గర్భవతిని అయ్యేదాన్నో!
ఒకరోజు స్నేహ భయంతో తన స్నేహితురాలయిన లత ఇంటికి వెళుతుంది.
స్నేహితురాళ్లను అటువంటి భయ పరిస్థితిలో చూసిన లత ఏమయిందోనని ఆలోచిస్తుంటుంది.
లత : ఏమయిందే? ఎందుకు ఇలా వున్నావ్? ఏం జరిగింది?
స్నేహ : నిన్నరాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. అది ఎక్కడ నిజమౌతుందోనన్న భయం కలుగుతుంది.
లత : ఇంతకీ ఏం కల గన్నావో చెప్పు.
స్నేహ : ఎవరో నన్ను కత్తితో పొడిచి చంపినట్లుగా కల వచ్చింది.
లత : హాహాహాహా.. భయపడకు! అటువంటిదేమీ జరగదు. కలలు నిజమైతే.. నేను ఎన్నిసార్లు గర్భవతి అయ్యేదాన్నో!
Like, Comment and Give Rating.
16-08-2026, 01:25 PM
నిజంగానే మీ ఆవిడ చాలా బాగుంది!
ఒక రోజు రవి అనే ఒక ఉద్యోగికి అనారోగ్యం వల్ల ఆఫీసుకు వెళ్లలేదు.
అప్పుడు అతను లీవ్ తీసుకోవడం కోసం తన బాస్ కు మెసేజ్ పంపాడు.
రవి : సార్.. నాకు ఈరోజు జ్వరంగా వుంది. నేను ఆఫీస్ కి రాలేను.
బాస్ : నాకు జ్వరంగా వున్నప్పుడు నా భార్యకు ముద్దు పెట్టుకునేవాణ్ణి. దాంతో నేను వెంటనే జ్వరం నుంచి కోలుకునే వాణ్ణి తెలుసా!
అయితే రవి నుంచి బాస్ కు ఎంత సేపటికీ మెసేజ్ రిప్లై రాదు.
కొద్దిసేపు తరువాత రవి మళ్లీ బాస్ కు మెసేజ్ పంపించాడు.
రవి : మీరు కరెక్ట్ గా చెప్పారు సార్.. మీ ఆవిడ నిజంగానే బాగా కోఆపరేటివ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే వున్నా. పని అయిపోయిన తరువాత ఆఫీస్ కి వస్తా!
Like, Comment and Give Rating.
18-08-2026, 11:58 AM
అలా చేయకూడదు!
ఒక రోజు రవి తన భార్య పనిచేసే ఆఫీసు నుంచి వెళ్లాడు. భార్యను పలకరించి వెళ్దామని ఆఫీసుకు దగ్గరగా వెళ్లాడు.
అక్కడ అతనికి కోపం తెప్పించే దృశ్యం కనిపించింది. అతను కిటికీలో నుంచి తన భార్య.. ఆమె బాస్ ఒడిలో కూర్చుని వుండడాన్ని చూసి ఒక్కసారిగా కోపగించుకున్నాడు.
వెంటనే రవి లోపలికి వెళ్లి తన భార్యను బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు రవి...
‘‘ఇటువంటి ఆఫీసులో అస్సలు పనిచేయకూడదు. అయినా ఇంత పెద్ద ఆఫీసు పెట్టుకుని, రెండో కూర్చీ లేకపోతే ఎలా? కాబట్టి నువ్వు జాబ్ మానేయ్’’ అని చెప్పాడు.
Like, Comment and Give Rating.
22-08-2026, 01:53 PM
ఒక్క నిముషంలో అయిపోయింది!
ఒక ప్రేమికుడు బాక్సింగ్ లో పాల్గొనడానికి వెళతాడు.
అతని వెంట ప్రియురాలు కూడా వెళుతుంది.
బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న ఆ యువకుడు ఓడిపోతాడు.
అప్పుడు తనను ఓదార్చడానికి అతని ప్రియురాలు దగ్గరకు వస్తుంది.
ప్రేమికుడు నిరాశతో ప్రయురాలికి ఈ విధంగా చెబుతాడు.
ప్రేమికుడు : ఒక్క నిముషంలో అంతా అయిపోయింది..
ప్రియురాలు : ఇప్పుడు నీకు అర్థమైందా..? నువ్వు ఒక్క నిముషంలో అయిపోగొడితే నాకెలా వుంటుందో?
అని కసురుకుంటూ వెళ్లిపోతుంది.
Like, Comment and Give Rating.
26-08-2026, 02:34 PM
నా కొడుకు వల్ల మా ఇంటిపనిషి ప్రెగ్నెంట్ అయింది!
ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితుల దగ్గరకు వెళ్లి ఇలా తన ఆవేదననను చెప్పుకుంటాడు.
వ్యక్తి : ‘‘నా 5 సంవత్సరాల కొడుకు ఈ మధ్యకాలంలో చాలా అల్లరి చేస్తున్నాడు. వాడివల్ల మా ఇంటిపనిమనిషి ప్రెగ్నెంట్ అయింది’’
ఫ్రెండ్స్ : ‘‘ఏంటి... కానీ ఎలా’’
వ్యక్తి : ‘‘మా ఇంట్లో వున్న కండోమ్స్ అన్నింటిని పిన్నుతో గుచ్చి పెట్టేశాడు’
Like, Comment and Give Rating.
|
|
« Next Oldest | Next Newest »
|