07-08-2026, 06:18 AM
Amazing update
|
Misc. Erotica తప్పు ఎవరిదీ?
|
|
07-08-2026, 06:18 AM
Amazing update
07-08-2026, 10:03 AM
కేక రాస్తున్నారు మామూలుగా కాదు నిన్నటివరకు నివి నీ మాత్రమే దేంగే రోహన్ ఇప్పుడు నివి మనసులో ప్రేమ్ ముందు దెంగుతాను అని ఆలోచన పుట్టించాడు ఇంకా ఇప్పటినుంచి నివి హైదరాబాద్ లో ఉన్న బెంగళూరు లో ఉన్న నివి పుకూ లో రోహన్ మొడ్డా మాత్రం దిగుతూనే ఉంటుంది
పాపం పిచ్చి ప్రేమ్ గాడు పుల్కా అయ్యాడు నిజానికి ఇక్కడ నివి కూడా పుల్కా నే ఎందుకంటే నివి కి ప్రేమ కి కోరిక కి తేడా తెలీదు కానీ తను మాత్రం పెద్ద బిజినెస్ విమెన్ లా కలరింగ్ ఇస్తుంది.
రోహన్ గాడు మాత్రం ఇలానే స్లో గా వాడు దెంగుతు ఆదిత్య కూడా చేత నివి నీ దెంగిస్తాడు.
కానీ ఇక్కడ హైలెట్ అది అవ్వకూడదు బ్రో. నివి నీ రోహన్ ఆదిత్య ఇద్దరు కలిసి దెంగినాక ఆ విషయం ప్రేమ్ గాడికి తెలిసి వాడు నివి మీద రోహన్ మీద ఆదిత్య మీద పగ తీర్చుకుంటుంటే ఉంటుంది నా సామీ రంగ
అలా కనుక జరిగితే మాత్రం
Xossipy సైట్ మీద ఒట్టేసి చెప్తున్న ఈ సైట్ లోనే ఇది ఒక బెస్ట్ స్టోరీ అవుద్ది నిజం గా అప్పుడు నివి కి కూడా తెలిసిద్ది ప్రేమ్ విలువ ప్రేమ్ కష్టం విలువ
జస్ట్ అసలు ఊహిస్తుంటేనే మాములుగా లేదు ఇలా ఎందుకంటే నివి ముందే ప్రేమ్ గాడు రోహన్ పెళ్ళాన్ని ఆదిత్య పెళ్ళాన్ని దెంగుతూంటే అప్పుడు కదా నివి కి తెలిసేది తను చేసిన తప్పు ఏంటి అనేది
నిజానికి ఇది నీ స్టోరీ కాబట్టి నేను అలా రాయి ఇలా రాయి అని చెప్పను రైటర్ కాకపోతే నాకు అలా అనిపించింది అది చెప్పాను అంతే మిగతాది అంత నీ ఇష్టం బట్ నువ్వు ఎలా రాసిన నేను మాత్రం స్టోరీ నీ యాక్సెప్ట్ చేస్తాను
Anyways చాలా బాగుంది స్టోరీ waiting for next update
07-08-2026, 10:30 AM
Wonderful update... please continue
07-08-2026, 11:04 AM
(07-08-2026, 10:03 AM)Mahesh12345 Wrote: I totally agree with Mahesh garu.
07-08-2026, 11:12 AM
Hi HellBoy69, I like your story narration and detailing. Please keep it up and try to give your best.
I feel pity for Prem and disappointed with Nivi’s choices. Rohan is doing what he wants, but Nivi has to understand that becoming a successful businesswoman also requires intelligence, awareness, and the ability to recognize people’s hidden intentions. Nivi should have understood one simple truth: in the business world, there is no such thing as a free lunch. When someone powerful shows you excessive sympathy, attention, or care, you should ask yourself what they want in return. I do not know how she can dream as marketing head ofcourse Rohan is a shark but Nivi being a women, her instincts are more powerful (which by default every women gets unless she wants to experience sex from other person which is ok cheating her husband not being nice and ideal to Prem) She was emotionally manipulated and already crossed her own boundaries with Rohan three times, later deciding that she would never repeat the mistake. Yet she is once again falling into the same trap, risking losing herself and betraying the trust of her husband. Ambition is not wrong, but she cannot keep blaming circumstances for choices she continues to make. Prem should take revenge as Mahesh garu said in the earlier post. Please include some revenge saga from Prem and teach lesson to Nivi, Rohan and others and get her back.
07-08-2026, 11:28 AM
Sexy update
07-08-2026, 01:24 PM
update chala bagundi, prem paristiti chusi kallo neeru vachesay bhayya
08-08-2026, 05:04 PM
(07-08-2026, 11:12 AM)prs_fmb Wrote: Hi HellBoy69, I like your story narration and detailing. Please keep it up and try to give your best. I think your right nivi character is such a loss character. And every time Prem show too much care on nivi because of past situation. There must be a revenge saga from Prem and teach a lesson to nivi and Rohan.
08-08-2026, 06:24 PM
అత్యంత చెత్త నావి పాత్ర. నేను అనుకుంటున్నాను ఈ కథలో ప్రేమ్ హీరో. అతను ఎల్లప్పుడూ నివి భద్రత గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే నివి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. ప్రేమ్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. కానీ నివి సులభంగా తన స్వభావాన్ని కోల్పోయింది.
09-08-2026, 12:18 AM
Super..
Nice narration next nivi emi chestunda ani excitement
09-08-2026, 04:37 AM
Aipoyindi inka, nivi ni lanja ni chestadu rohan gadu
10-08-2026, 02:38 AM
Good Update
10-08-2026, 10:05 AM
updates please...
10-08-2026, 07:16 PM
Just now read the story
Nice narration Good story line..keep going
13-08-2026, 09:41 AM
Please update....
13-08-2026, 05:43 PM
"చెప్పటం మర్చిపోయాను" అన్నాడు రోహన్ కంగారులో ఉన్న నివి తో
ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిన నివి ఏంటి అన్నట్టుగా చూసింది.
"నెక్స్ట్ ఫ్లైట్ కి మనం హైదరాబాద్ తిరిగి వెళ్తున్నాం" అన్నాడు.
"సరే" అంది నివి మారు మాట్లాడకుండా, "సరే నేను స్నానానికి వెళ్తున్నా, నా ఫోన్ నీ దగ్గరే ఉంచు" అని అక్కడ నుండి పరుగు లాంటి నడకతో తన రూమ్ లోకి వెళ్ళింది.
ఆ మరుక్షణమే తన బట్టలు మొత్తం తీసి పక్కన పడేసి టవల్ తీసుకొని బాత్ రూమ్ లోకి దూరింది. వెచ్చని నీరు ఒంటి మీద పడుతూ ఉంటే, ఆ క్షణం హాయిగా అనిపించింది.
నివి అలా వెళ్ళగానే, నలిగిన తన బెడ్ ని సరిచేసాడు రోహన్. నివి రసాలు కారినట్టు కనపడుతున్న బెడ్ షీట్ మీద పడిన మచ్చ దగ్గర పిల్లో వేసాడు.
ప్రేమ్ కార్ దిగి, తన రూమ్ దగ్గరికి వచ్చాడు. అతని మనసంతా నివి ని ఎలా బుజ్జగించాలి, కోపం ఎలా తగ్గించాలి అన్న ఆలోచనలతో నిండిపోయి ఉంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని కాలింగ్ బెల్ నొక్కాడు. నివి డోర్ తీస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతసేపు చూసాడు కానీ ఎలాంటి సమాధానం రాలేదు. బాగా అలిగినట్టు ఉంది అని చిన్నగా నవ్వుతూ మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. అయినా సరే మళ్ళీ సమాధానం రాలేదు. దాంతో తన ఫోన్ బయటకు తీసి నివి కి కాల్ చేసాడు. కానీ ఫోన్ సౌండ్ మాత్రం పక్కన ఆనుకుని ఉన్న రోహన్ రూమ్ లో నుండి వినపడుతూ ఉంది. అది విని ప్రేమ్ మొహం వాడిపోయింది. మళ్ళీ అతని మనసులో అనుమానపు ఆలోచనలు మొదలయ్యాయి. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అసలు నివి అక్కడ ఎందుకు ఉంది అని వేగంగా రోహన్ రూమ్ కి వెళ్లి ఎలాంటి ఆలోచన లేకుండా డోర్ ఓపెన్ చేసాడు. అటు రోహన్ కూడా డోర్ లాక్ చేయకపోవటంతో వెంటనే ఓపెన్ అయింది. రోహన్ అప్పుడే వాష్ రూమ్ నుండి బయటకు వస్తూ ఉన్నాడు.
ప్రేమ్ చూపులు నివి కోసం గది మొత్తం వెతికాయి. ఎదురుగా ఉన్న ప్రేమ్ ని చూసిన రోహన్
"హాయ్ ప్రేమ్" అన్నాడు నవ్వుతూ
"హాయ్, తను ఎక్కడ ఉంది? తన ఫోన్ ఇక్కడ ఎందుకు ఉంది?" అన్నాడు ప్రేమ్ అనుమానంగా
"తను స్నానం చేయటానికి వెళ్తూ, మళ్ళీ నువ్వు కాల్ చేస్తావేమో అనుకుని ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళింది" అన్నాడు రోహన్ కూల్ గా
కానీ ప్రేమ్ మనసు మాత్రం అది నిజం అని నమ్మట్లేదు. కళ్ళలో నివి, రోహన్ కింద నలుగుతున్నట్టు ఆలోచనలు మొదలయ్యాయి. కానీ అంతలోనే తమాయించుకుని
"ఛ నా నివి అలాంటిది కాదు" అని మనసులో అనుకుంటూ ఆ ఆలోచనలని పక్కన పెట్టేసాడు.
"తను వచ్చేలోపు ఇలా కూర్చో ప్రేమ్" అంటూ అప్పటి వరకు నివి ని దెంగిన బెడ్ ని చూపించాడు రోహన్.
ప్రేమ్ సరే అన్నట్టుగా వెళ్లి ఆ బెడ్ మీద కూర్చున్నాడు. అతని మనసు మళ్ళీ ఈ రోజు ఏం జరిగింది అన్న దాని మీదకి మళ్ళింది. అసలు అనవసరం గా వెళ్ళానా అక్కడికి, కానీ వెళ్ళబట్టి వాళ్ళతో మంచి డీల్ సెట్ అయ్యేలానే ఉంది అని ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నాడు.
సరిగ్గా 20 నిముషాల తర్వాత నివి అక్కడికి వచ్చింది. ఫ్రెష్ గా స్నానం చేసి ఉండటం వల్ల ఆమె అందం మరింత పెరిగినట్టు అనిపించింది. తన కురులని జడ వేసుకుని, మొహానికి లైట్ గా మేకప్ వేసుకుంది. అక్కడికి వచ్చిందే కానీ అసలు ప్రేమ్ వైపు కూడా చూడట్లేదు.
"ఇదిగో నివి నీ ఫోన్, మీ ఆయన ఆపకుండా కాల్స్ చేస్తూనే ఉన్నాడు" అన్నాడు ఇద్దరినీ మార్చి మార్చి చూసి మెల్లగా నవ్వుతూ.
నివి నిదానంగా అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంది. ప్రేమ్ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అనుకున్నాడు కానీ అసలు నివి తన వైపే చూడట్లేదు. ఆమె మొహం మొత్తం చిరాకుగా కనపడుతూ ఉంది. అంతలో రోహన్ ప్రేమ్ వైపు తిరిగి
"ప్రేమ్ నువ్వు కూడా వెళ్లి త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ వెళ్దాం" అన్నాడు రోహన్.
"అదేంటి? ఇంత త్వరగానా?" అన్నాడు ప్రేమ్ ఆశ్చర్యంగా
అతని మాటలు విని నివి లో సహనం పోయింది.
"హా మా మీటింగ్ అయిపోయింది. మాకు మీలా వేరే ప్లాన్స్ ఏం లేవు. ఇక వెళ్ళటమే" అంది నివి చిరాకు, కోపం నిండిన గొంతుతో
ఆ మరుక్షణమే నివి అక్కడ నుండి తన రూమ్ కి వెళ్ళిపోయింది.
"అబ్బా నివి.... అది కాదు... సారీ...." అంటూ ప్రేమ్, నివి వెనుక డోర్ వరకు వెళ్ళాడు కానీ నివి అతని మొహం మీదనే డోర్ క్లోస్ చేసింది.
ఇక ప్రేమ్ కి మాట్లాడే అవకాశం రాలేదు. నివి చాలా కోపంగా ఉందని అతనికి అర్ధం అయింది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లేసరికి నివి తన బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంది. ఇక ఇప్పుడు తను ఎవరు చెప్పినా వినదని అతనికి తెలుసు దాంతో ఇక చేసేది లేక ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు.
కొంతసేపటికి ముగ్గురు ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. ప్రేమ్, నివి సీట్స్ పక్క పక్కనే వచ్చాయి. ప్రేమ్ వచ్చి తన పక్కన కూర్చోబోతుంటే నివి పైకి లేచి
"రోహన్, నీ పక్కన ఎవరైనా వస్తే ఇక్కడికి పంపిద్దాం. నేను అక్కడికి వస్తాను" అంటూ వచ్చి రోహన్ పక్కన కూర్చుంది.
నివి అలా వెళ్ళటం చూసి ప్రేమ్ మనసు బాధ పడింది. అప్పటికే అతని మొహం వాడిపోయింది. అది గమనించిన రోహన్
"కూల్ ప్రేమ్, అమ్మాయిలు మూడ్ ఆఫ్ లో ఉంటే ఇలానే చేస్తారు. తనే సెట్ అవుతుంది లే" అన్నాడు రోహన్, అతనికి భరోసా ఇస్తూ.
ప్రయాణం మాములుగానే సాగింది. రోహన్ కనీసం నివి ని తాకలేదు కూడా. ప్రేమ్ కూడా సైలెంట్ గా కూర్చున్నాడు. కొంతసేపటికి ఫ్లైట్ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. రోహన్ కార్ లోనే ముగ్గురు ఇంటికి బయలుదేరారు. రోహన్, నివి ముందు కూర్చుంటే ప్రేమ్ మాత్రం వెనుక కూర్చున్నాడు.
ఇక ఆగలేక ప్రేమ్ నోరు తెరిచి "సారీ నివి" అన్నాడు
నివి మాత్రం మొండి పట్టు పట్టినట్టు అసలు పట్టించుకోలేదు.
"రియల్లీ సారీ నివి, నీకు నేను విషయం చెప్పి ఉండాల్సింది. పెద్ద క్లయింట్ తో మీటింగ్ అది, వాళ్ళు సడెన్ గా పిచ్ ఇవ్వమని చెప్పారు. అలా అక్కడ టైమ్ గడిచిపోయింది. ఆ డీల్ ఆల్మోస్ట్ ఓకే అయింది కూడా. అది సర్ప్రైజ్ లా నీకు చెప్దామని అనుకున్నాను. కానీ చివరికి ఇలా జరిగింది" అన్నాడు ప్రేమ్ బాధ నిండిన గొంతుతో
అది వినగానే నివి మనసు ఒక్కసారిగా కలక్కుమంది. వెంటనే ప్రేమ్ వైపు చూసింది. ఆ క్షణం తను చేసిన తప్పేంటో ఆమెకి అర్ధం అయింది. కోపంలో, ఆలోచన అనేది లేకుండా, ప్రేమ్ మీద పగ తీర్చుకోవాలి తనకి వాల్యూ ఇవ్వనందుకు అనుకుంటూ ఆఖరికి తప్పు చేసినదానిలా మిగిలిపోయాను అన్న గిల్టీ ఫీలింగ్ మనసుని తొలిచేసింది.
ఆమె చూపులు రోహన్ వైపు వెళ్లాయి, రోహన్ కూడా ఇలాంటివి నమ్మకు, చూసావ్ కదా నీ వాల్యూ ఏంటో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసాడు.
దాంతో నివి మనసు మళ్ళీ అయోమయంలో పడింది.
మెల్లగా సమయం గడుస్తూ ఉంది. ముగ్గురు ఇంటికి వచ్చేసారు. అప్పటికే ఆధ్య నిద్రపోతూ ఉంది. తనని చూడగానే ఎందుకో నివి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రేమ్ మాట్లాడాలని చూసాడు కానీ నివి కే తిరిగి మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదు. ఏం మాట్లాడకుండా తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. తనే సెట్ అవుతుంది అన్న రోహన్ మాటలు గుర్తొచ్చి ప్రేమ్ కూడా సైలెంట్ అయిపోయాడు. కాసేపటికి తను కూడా వెళ్లి బెడ్ మీద పడుకున్నాడు. అతను పడుకోవటం నివి గమనిస్తూనే ఉంది. కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావట్లేదు. మనసంతా ఎన్నో ఆలోచనలు.
తనకి అర్ధం అవుతూనే ఉంది తను ఎంత పెద్ద తప్పు చేసిందో. ప్రేమ్ మీద కోపంతో ఇప్పుడు రోహన్ కి పూర్తిగా లొంగిపోయాను అని బాధ పడసాగింది. అంతలోనే మనసులో రోహన్ రూపం మెదిలింది.
"దీంట్లో నీ తప్పేం లేదు నివి, ప్రేమ్ నీకు సరిగ్గా వాల్యూ ఇచ్చి, నీ ప్రేమని అర్ధం చేసుకుని ఉంటే నువ్వు అసలు ఇలా చేసేదానివా?" అన్న ప్రశ్న రోహన్ రూపం నుండి వచ్చింది.
ఆ ప్రశ్న కి నివి మళ్ళీ ఆలోచనలో పడింది.
"అంత వరకు ఎందుకు, పెద్ద క్లయింట్ యే అనుకుందాం, సర్ప్రైజ్ యే అనుకుందాం. కనీసం నువ్వు వచ్చే వరకు కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. సరే వెళ్తే వెళ్ళాడు. నువ్వు బయటకు వచ్చినప్పుడు కాల్ చేసావ్, మెసేజ్ చేసావ్. నీతో టైమ్ స్పెండ్ చేయాలి అని ఉంటే నిన్నే ఆ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పేవాడు కదా? ఎందుకు రమ్మని చెప్పలేదో తెలుసా?" అన్న మరో ప్రశ్న రోహన్ రూపం నుండి వచ్చింది.
దానికి నివి ఎందుకు అన్నట్టుగా మనసుని అటు వైపు తీసుకొని వెళ్ళింది.
"ఎందుకు అంటే నువ్వు అతనికంటే బాగా పిచ్ ఇస్తావ్ కాబట్టి. ఇప్పుడు నిన్ను పిలిస్తే డీల్ కచ్చితంగా వస్తుంది కాకపోతే క్రెడిట్ మొత్తం నీకు వెళ్ళిపోతుంది కదా, నువ్వు బిజినెస్ చేయటమే అతనికి ఇష్టం లేదు అలాంటిది క్రెడిట్ నీకు వెళ్తుంది అంటే తట్టుకోగలడా?" అన్న ప్రశ్న వినగానే నివి మనసులో నిజమే అనిపించింది.
అంతలో రోహన్ రూపం మళ్ళీ మాట్లాడుతూ
"అతను ముందు నీకు విషయం చెప్పి ఉంటే, నువ్వు నాతో ఇలా ఉండేదానివి కాదు. తప్పంతా అతనిది అయితే నువ్వెందుకు బాధ పడుతున్నావ్" అంటూ రోహన్ రూపం మెల్లగా కనుమరుగు అయ్యింది.
దాంతో నివి ఆలోచనలు మొత్తం ఆ మాటల చుట్టూనే తిరిగాయి. ఆలోచించగా అన్నీ నిజాలే అనిపించాయి. అసలు ప్రేమ్, మంచిగా నన్ను అర్ధం చేసుకుని ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా, అసలు నేను ఇలా అవ్వటానికి కారణం కూడా ప్రేమ్ యే అనుకుంది.
ప్రేమ్ చూపించలేని ప్రేమని, పచ్చిగా చెప్పాలంటే సుఖాన్ని కూడా రోహన్ చూపిస్తున్నాడు. అందుకే నేను అతనికి లొంగిపోయాను. అయినా రోహన్ చాలా మంచోడు. నా అంగీకారం లేకుండా నన్ను ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. ప్రతీ విషయంలో సపోర్ట్ గా ఉన్నాడు. కానీ ఒక్కటి భయం గా ఉంది. అది కూడా ప్రేమ్ ముందు నన్ను దెంగాలి అని అడిగాడు, అది తల్చుకుంటేనే ఒళ్ళంతా వణుకు పుడుతుంది. దీని గురించి రేపు రోహన్ తో మాట్లాడాలి అనుకుంటూ తప్పంతా ప్రేమ్ మీదకి నెడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.
మరుసటి రోజు లేచేసరికి నివి నడుములు మొత్తం పోట్లు పుడుతూ ఉన్నాయి. కడుపులో నొప్పిగా అనిపించింది.
"ఎప్పుడు ఇలా లేదు, దీనికి కారణం నిన్న రోహన్ తో చేసిన దెంగులాటనా?" అనుకుంది నివి.
ప్రేమ్ మాట్లాడాలి అనుకున్నాడు కానీ నివి ముభావంగా ఉండటం చూసి సైలెంట్ గా ఉండిపోయాడు. కొంతసేపటికి ఆఫీస్ టైమ్ అవ్వటంతో వెళ్ళిపోయాడు.
నివి కి నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపించి
"నేను ఈ రోజు ఆఫీస్ కి రాలేను" అంటూ రోహన్ కి మెసేజ్ పెట్టింది.
దానికి "ఓకే నివి రెస్ట్ తీసుకో" అంటూ రోహన్ రిప్లై ఇచ్చాడు.
అతని మనసులో చిన్న అనుమానం కలిగింది. నిన్న ప్రేమ్ ని అడ్డం పెట్టుకుని, తనని మాయ చేసి కసిగా దెంగాను. కొంపదీసి ఆ విషయం తనకి అర్ధం అయ్యి ఆ కోపంలో ఆఫీస్ కి రాను అని చెప్పిందా అని ఆలోచనలో పడ్డాడు. కానీ అంతలోనే అయినా ఈ రోజు తను రాకపోవటమే బెటర్, ఆ ఆదిత్య గాడు నివి ని చూడాలి, చూసి తీరాలి అంటూ ఆఫీస్ కి వచ్చి కూర్చున్నాడు అని నవ్వుకున్నాడు.
రోహన్ మెల్లగా ఆఫీస్ కి బయలుదేరాడు. ఆదిత్య అప్పటికే నివి, రోహన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రోహన్ ఒక్కడే రావటం చూసి మొహంలో నీరసం వచ్చేసింది. అది చూసిన రోహన్ నవ్వుతూ
"నీ అదృష్టం అసలు బాలేదు రా ఈ రోజు, తనకి, తన హస్బెండ్ కి ఏదో చిన్న ఇష్యూ. దాంతో మీ వదిన ఈ రోజు ఆఫీస్ కి రావట్లేదు" అన్నాడు రోహన్
అది విని ఆదిత్య మొహం పూర్తిగా వాడిపోయింది. కానీ అంతలోనే అతని కళ్ళు మెరిసాయి. మెల్లగా నవ్వుతూ
"సరే కానీ, ఇంతకీ ఆ గజ్జెల గుర్రం ఎప్పటి నుండి నాకు వదిన అయింది?" అన్నాడు ఆదిత్య
రోహన్ ఆ మాటకి నవ్వుతూ, తన చైర్ లో కూర్చుంటూ "హాహా నిన్నటి నుండే" అన్నాడు.
"అందుకేనా నా నుండి దాచాలని చూస్తున్నావ్?" అన్నాడు ఆదిత్య నవ్వుతూ
ఇద్దరు అలా నవ్వుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు.
"సరే రా ఇక నేను వెళ్తాను, నెక్స్ట్ ఫ్లైట్ టైమ్ అయింది. నువ్వు అన్నట్టు ఆ గుఱ్ఱన్ని చూసే అదృష్టం ఇప్పుడు లేదు" అన్నాడు ఆదిత్య
"హాహా ఈ సరైన ఉందేమో చూద్దాం లే" అన్నాడు రోహన్ కూడా నవ్వుతూ.
ఆదిత్య తో పాటు పార్కింగ్ దగ్గరికి వెళ్లి, తనకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు రోహన్.
***************************************
అదే టైమ్ కి నివి ఒక గైనకాలజిస్ట్ దగ్గర అప్పోయింట్మెంట్ తీసుకొని ఆ క్లినిక్ కి వెల్లింది.
తన హ్యాండ్ బ్యాగ్ సరిచేసుకుంటూ లోపలికి వెళ్ళింది. అప్పటికే వెయిటింగ్ ఉండటంతో వెళ్లి వెయిటింగ్ ప్లేస్ లో కూర్చుంది.
"హాయ్ కొంచెం మా పాపని ఎత్తుకుంటారా? నేను యూరిన్ శాంపిల్ ఇచ్చి వస్తాను ప్లీజ్" అంటూ తన పక్కన కూర్చున్న అమ్మాయితో అంటుంది ఆమె పక్కన కూర్చున్న మరొక ఆమె.
తన పక్కన కూర్చున్న అమ్మాయి సరే అంటూ ఆమె చేతిలో ఉన్న పాపని తీసుకుంది. చూడటానికి ఆమె కూడా చాలా అందంగా ఉంది కానీ చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టు అనిపిస్తుంది.
అంతలో ఆమె నివి ని చూస్తూ
"చాలా క్యూట్ గా ఉంది కదా?" అంది నవ్వుతూ
"అవును" అంది నివి ఆ పాప బుగ్గలు నిమురుతూ.
కాసేపటికి నర్స్ బయటకి వచ్చి సుధా గారు, సుధా గారు అంటూ అరిచింది. దాంతో నివి పక్కన కూర్చున్న అమ్మాయి. ఆ పాపని నివి కి అందిస్తూ
"తన అమ్మ వచ్చేవరకు కొంచెం చూస్తారా? నేను డాక్టర్ ని కలిసి వస్తాను" అంది
నివి సరే అన్నట్టుగా పాపని అందుకుంది. కొంతసేపటికి సుధా తిరిగి వచ్చింది. మళ్ళీ పాపని చేతిలోకి తీసుకొని ఆడించింది. అంతలో వాళ్ళ అమ్మ కూడా రావటంతో పాపని ఆమెకి ఇచ్చింది.
"చాలా ముద్దుగా ఉంది పాప" అంది సుధా
"హా అవును, చాలా బాగుంది" అంది నివి
"నా పేరు సుధా, మీ పేరు?" అంది సుధా నవ్వుతూ
"నివిషా" అంది నివి నవ్వుతూ.
ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
"ఏం చేస్తుంటారు?" అంది నివి
"ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నాను అండి, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను" అంది సుధా.
ఆ మాట వినగానే ఎప్పటి నుండో తన కింద ఒక ఎంప్లొయ్ ని పెట్టుకోవాలి అనుకుంటున్న సంగతి నివి కి గుర్తుకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. సహాయంగా కింద ఎంప్లాయిస్ ఉంటేనే కాస్త ఫ్యామిలీ తో ఉండటానికి టైమ్ ఉంటుంది అనుకుంది. కానీ వచ్చే ఎంప్లాయి MBA చేసి ఉండాలి, అప్పుడే బిజినెస్ గురించి అర్ధం అవుతుంది అనుకుని
"ఏం చదువుకున్నారు?" అంది నివి
"MBA చేసాను అండి" అంది సుధా
"గ్రేట్" అంటూ తన పర్స్ ఓపెన్ చేసి దాంట్లో నుండి ఒక విసిటింగ్ కార్డ్ ఇచ్చి
"నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. నీకు ఆ డోమెయిన్ నచ్చితే జాయిన్ అవ్వొచ్చు" అంది నివి
అది వినగానే సుధా కళ్ళు మెరిసాయి. నివి చేతిలో ఉన్న విసిటింగ్ కార్డ్ ని సంతోషంగా అందుకుని
"తప్పకుండా అండి, మా హస్బెండ్ తో ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను" అంది సుధా
అంతలో నివి ని లోపలికి రమ్మని నర్స్ పిలిచింది.
"సరే అండి మళ్ళీ కలుద్దాం" అంటూ సుధా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది.
నివి కూడా లేచి డాక్టర్ రూమ్ వైపు నడిచింది.
లోపలికి వెళ్ళగానే ఎగ్జామిన్ బెడ్ మీద పడుకుంది నివి. ఎదురుగా ఉన్న లేడీ డాక్టర్ కి నొప్పుల గురించి చెప్పింది. అదంతా ఓపికగా విన్న డాక్టర్ నివి ని టెస్ట్ చేసి
"ప్రాబ్లెమ్ ఏం లేదు కాకపోతే ఇంటిమేట్ టైమ్ లో ఇష్టం వచ్చినట్టు కదిలారు అనుకుంటా, నరం దగ్గర చిన్న స్క్వీజ్ అయింది. అందుకే మీకు ఇలా నొప్పిగా ఉంది" అంది డాక్టర్
అది వినగానే నిన్న రోహన్ తనని దెంగిన దృశ్యాలు కళ్ళ ముందు మెదిలి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి.
"టాబ్లెట్స్ రాస్తాను తగ్గిపోతుంది" అంది డాక్టర్.
నివి మెల్లగా లేచి కూర్చుని డాక్టర్ ని చూస్తూ
"ప్రెగ్నెన్సీ ఇష్యూ ఉండకూడదని మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను, దాని వల్ల కూడా ఇలాంటి ఇష్యూ వస్తుందా?" అంది మెల్లగా
"అదేం ఉండదు కానీ, కాకపోతే అలాంటి పిల్స్ వాడొద్దు. హెల్త్ కి మంచిది కాదు. అవసరం అనుకుంటే కాండోమ్ వాడండి" అంది.
నివి కి ఏం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ గా ఉండిపోయింది.
"మీ హస్బెండ్ కి కండోమ్స్ వాడటం నచ్చదా ఏంటి?" అంది డాక్టర్ నవ్వుతూ
దానికి నివి మెల్లగా సిగ్గు పడుతూ, నవ్వుతూ అదేం లేదు అన్నట్టుగా తల ఆడించింది.
"ఎందుకు పిల్స్ వాడొద్దు అని చెప్పాను అంటే, మీ ముందు ఒక పేషంట్ వచ్చింది. ఆమె కూడా ఇలానే ఎక్కువగా పిల్స్ వాడింది. ఇప్పుడు వాళ్ళు పిల్లలు కావాలి అనుకుంటున్నారు, కానీ అసలు తను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతుంది. అందుకే వద్దు అని చెప్తాను అందరికి" అంది డాక్టర్.
అది వినగానే అంటే సుధా కి పిల్లలు లేరా పాపం. అందుకేనా ఇందాక పాపని అంత ముద్దాడింది అనుకుని జాలి పడింది.
"ఓకే డాక్టర్, థాంక్స్" అంటూ డాక్టర్ చేతిలోని ప్రెస్క్రిప్షన్ తీసుకొని బయటకు వచ్చింది నివి.
***************************************
తన భర్త మనోజ్ ఇంటికి రావటంతో సంతోషంగా అతని దగ్గరకి వెళ్లి
"ఏమండీ ఈ రోజు క్లినిక్ కి వెళ్ళా కదా? అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. తను ఒక మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తుంది అంట. ఇష్టం ఉంటే జాయిన్ అవ్వమని చెప్పింది" అంది వెలిగిపోతున్న మొహంతో
దానికి మనోజ్ అంత ఇంటరెస్ట్ లేనట్టు "వద్దు సుధా, మనం ఇంతకముందే మాట్లాడుకున్నాం కదా? ముందు నేను ఒక మంచి జాబ్ లో సెటిల్ అవ్వనివ్వు. ఆ తర్వాత చూద్దాం. ప్రస్తుతం నేను సంపాదించేది సరిపోతుంది కదా" అన్నాడు.
అది వినగానే సుధా మొహం లో అప్పటివరకు ఉన్న వెలుగు మాయం అయింది. కనీసం తన చేతిలో ఉన్న విసిటింగ్ కార్డ్ కూడా అతను చూడలేదు.
మనోజ్ ఆలోచనలు మొత్తం తనకి జరిగిన అన్యాయం గురించి, మోసం గురుంచి తిరుగుతూ ఉన్నాయి.
మనోజ్ అన్నలు తనని దారుణంగా మోసం చేసారు. ఇంతకముందు తమ జీవితం చాలా బాగుండేది. మనోజ్ అంత అందంగా లేకపోయినా అతని ఫ్యామిలీ కి ఉన్న ఆస్తులు చూసి అందాలబొమ్మ అయిన సుధా ని ఇచ్చి పెళ్లి చేసారు సుధా తల్లిదండ్రులు. దాంతో సుధా కూడా మనోజ్ కి ఉన్న ఆస్తులు చూసి సరే అంది. చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో సుధా కి తెలుసు. కాకపోతే తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ చాలా రిచ్ గా ఉండటం చూసి అసూయ పడేది. తనకి అలాంటి లైఫ్ ఉంటే బాగుండేది అనుకునేది. ఇప్పుడు పెళ్లి తర్వాత అలాంటి లైఫ్ దొరకటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంవత్సరం బాగానే గడిచింది. తమకి ఉన్న 3 కార్లలో ఇష్టం వచ్చిన దాంట్లో తిరుగుతూ తన ఫ్రెండ్స్ ముందు షో చేయటం మొదలుపెట్టింది.
కానీ అంతలో మనోజ్ అన్నలు, బలవంతంగా అతని ఆస్తిని లాక్కున్నారు. మనోజ్ వాళ్ళ మీద గొడవపడే ధైర్యం లేక పక్కకి తప్పుకున్నాడు. దాంతో ఉన్న ఆస్తులు పోయి ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాల్సి వచ్చింది. ఏదో చిన్న చితక ఉద్యోగం చేస్తూ వస్తున్నాడు కానీ సుధా కావాలనుకుంటున్న జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అటు సుధా కూడా అతన్ని అర్ధం చేసుకుని తన దగ్గర ఏం లేకపోయినా పక్కనే అండగా ఉంటుంది. కాకపోతే చేదోడు గా ఉండటానికి ఉద్యోగం చేయాలి అనుకుంటుంది కానీ మనోజ్ దానికి ఒప్పుకోవట్లేదు.
అసలు సుధా ఆలోచన ఎలా ఉంది అంటే ఇద్దరు కష్టపడితే మళ్ళీ పోయిన తమ లగ్జరీ లైఫ్ ని త్వరలోనే తిరిగి పొందొచ్చు అనుకుంటుంది. కానీ ప్రేమ్ చేసినట్టే మనోజ్ కూడా సుధా కలలకి సంకెళ్లు వేస్తూ ఉన్నాడు.
తన చేతిలో ఉన్న విసిటింగ్ కార్డ్ ని అలానే చూస్తూ బాధ పడింది సుధా.
***************************************
నివి ఇంటికి వెళ్లి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని నిద్ర రావటంతో మత్తుగా పడుకుంది. లేచేసరికి చాలా రిలాక్స్ గా అనిపించింది.
కాసేపటికి ఎదో ఆలోచిస్తూ ఉంటే ఇందాక డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. ఆ మరుక్షణమే ఆమె మనసులో రోహన్ మెదిలాడు.
అసలు కనీసం ఈ రోజు అతనితో సరిగ్గా మాట్లాడలేదు. ఒకసారి ఇలా జరిగినందుకే నా కోసం 2 వారాలు ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నేను ఇబ్బంది పడుతున్నా అనుకుంటూ ఏం చేస్తాడో ఏమో పాపం అనుకుంది.
అంతలో రోహన్ తో ఎఫైర్ కి ఓకే చెప్పిన విషయం గుర్తు వచ్చి ఒళ్ళంతా చిన్నగా వణికింది. తెలియకుండానే బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి. రోహన్ అప్పుడు అలా అన్నా కూడా నన్ను అర్ధం చేసుకుంటాడు. ఇబ్బంది పెట్టడు అనుకుంటూ
రేపు నార్మల్ గానే అతనితో మాట్లాడాలి, లేకపోతే నేను హర్ట్ అయ్యాను అని వెళ్లినా వెళ్ళిపోతాడు అనుకుంది.
13-08-2026, 07:20 PM
(This post was last modified: 13-08-2026, 07:23 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
నివి పెద్ద ఎర్రి పూకూ అని అర్థమైంది విచిత్రం ఏంటి అంటే ప్రేమ్ చెప్పే ఒక్క మాట కూడా వినకపోవడం అదే రోహన్ చెప్పే ప్రతి మాట కి తల ఊపడం.
ఇవన్నీ చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది రైటర్ నిజం గానే నివి అసలు ప్రేమ్ నీ లవ్ చేసిందా లేకపోతే ప్రేమ్ కాలేజీ లో చూపించిన కేరింగ్ చూసి లవ్ అనుకోని భ్రమ పడిందా అంటే ప్రేమ్ గాడు లవ్ అనుకున్నాడు నివి కూడా లవ్ అనుకోని భ్రమ పడివుండాలి. లేకపోతే నిజం గా లవ్ చేసి ఉంటే అసలు ఒక్కసారి కూడా ప్రేమ్ మాట నమ్మడానికి ప్రయత్నం కూడా చెయ్యడం లేదు తను
ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్న ఈరోజు ఎపిసోడ్ చదివాక ప్రేమ్ గాడు రోహన్ వైఫ్ నీ దేన్గాలి అది రోహన్ కి నివి కి ఇద్దరికీ తెలియాలి అప్పుడు ప్రేమ్ పోవే ఎర్రిపుకు మొహం దానా అని నివి నీ చూసి సైలెంట్ గా ప్రేమ్ కూతురు నీ తీసుకొని వెళ్ళిపోవాలి అప్పుడు నివి నిజం తెలుసుకొని ఏడవాలి సూపర్ ఉంటుంది లే మాములుగా ఉండదు అప్పుడు.
ఇకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త క్యారెక్టర్ సుధ నీ వాడు ఆదిత్య గాడు బాగా వాడుకున్నాడేమో అందుకే పిల్స్ వేసుకొని వేసుకొని పిల్లలు కూడా పుట్టడం లేదు ఇప్పుడు సుధ కూడా వచ్చింది కాబట్టి సుధ నివి ఇద్దరు రోహన్ ఆదిత్య కింద పడుకుంటుంటే ఇంకా ప్రేమ్ మనోజ్ ఇద్దరు కలిసి ఊర్ల మీద తిరుగుతూ బిజినెస్ బాగా డెవలప్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ వీళ్ళ పెళ్ళలేమో వాళ్ళ పుకూ లని బాగా సాగదీస్తుంటే వాళ్ళ మొగుళ్ళు మాత్రం వాళ్ళ బిజినెస్ లని బాగా సాగదీస్తారు ఐతే
అంటే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అండి జస్ట్ చెప్తున్న అంతే మళ్ళీ మీరు తప్పు గా అనుకోవద్దు
చూద్దాం నెస్ట్ ఏం జరుగుతుందో మరి
13-08-2026, 07:21 PM
(This post was last modified: 13-08-2026, 07:22 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
......
13-08-2026, 07:35 PM
Good Update
13-08-2026, 10:18 PM
(13-08-2026, 07:20 PM)Mahesh12345 Wrote: హాయ్ మహేష్ గారు. స్టోరీ లో బాగా ఇన్వొల్వ్ అయ్యారని నివి మీద మీ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఇకపోతే స్టోరీ లో అయితే ఎలాంటి మార్పులు చేయలేను. ఒరిజినల్ లో ఉన్న స్టోరీ ని ఇంకొంచెం అర్ధవంతమైన సంభాషణలు పెట్టి, స్టోరీ మరింత అర్ధం అయ్యేలా రాస్తున్నాను అంతే. దానికి మించి ఎలాంటి చేంజెస్ అయితే చేయలేను. ముఖ్యంగా ప్రేమ్, రోహన్ వాళ్ళ భార్యతో చేసేలా అసలు రాయలేను. ఎందుకు అంటే అది ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు.
|
|
« Next Oldest | Next Newest »
|