Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
25-07-2026, 09:00 PM
(This post was last modified: 10-10-2026, 10:10 PM by k3vv3. Edited 4 times in total. Edited 4 times in total.)
మధుబాబు గారి నూతన ధారావాహికం సోమవారం నుండి మీ కోసం
పేరు సోమవారం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
ఇదిగో పాఠకమితృలారా
అందుకోండి ఈ ధారావాహికం మొదటి భాగం మీకోసం
https://www.mediafire.com/file/jv9bveld5...+.pdf/file
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 592
Threads: 1
Likes Received: 771 in 359 posts
Likes Given: 6,475
Joined: Jun 2019
Reputation:
21
27-07-2026, 09:01 AM
(This post was last modified: 27-07-2026, 09:03 AM by Mahesh12345. Edited 2 times in total. Edited 2 times in total.)
సూపర్ మళ్ళీ షాడో సిరీస్ మొదలుపెట్టారు. షాడో గురించి ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది
ఇదివరకు నేను చదివిన అన్ని షాడో కథలు కూడా పూర్తి స్థాయిలో ప్రచురించబడి మొత్తం ఏకబిగిన ఒకేసారి చదివే వాడిని కానీ ఇప్పుడు బాగం భాగాలు గా చదవాలి
ఇది కూడా ఒక రకం గా ఇంకో మజా వస్తుంది
చాలా చాలా థాంక్స్ అండి మీకు
తర్వాత బాగం కోసం వెయిటింగ్
Posts: 146
Threads: 0
Likes Received: 67 in 49 posts
Likes Given: 303
Joined: Dec 2018
Reputation:
0
(27-07-2026, 09:01 AM)Mahesh12345 Wrote: సూపర్ మళ్ళీ షాడో సిరీస్ మొదలుపెట్టారు. షాడో గురించి ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది
ఇదివరకు నేను చదివిన అన్ని షాడో కథలు కూడా పూర్తి స్థాయిలో ప్రచురించబడి మొత్తం ఏకబిగిన ఒకేసారి చదివే వాడిని కానీ ఇప్పుడు బాగం భాగాలు గా చదవాలి
ఇది కూడా ఒక రకం గా ఇంకో మజా వస్తుంది
చాలా చాలా థాంక్స్ అండి మీకు
తర్వాత బాగం కోసం వెయిటింగ్
inthaku mundu anni Shadow and bullet novels tho mediafire link vundei around2 GB data tho. Ippudu aa thread kanapadatam ledu
•
Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
పాఠక మితృల ప్రతిస్పందన ప్రోత్సాహకరంగా లేదు .
అందుకే అప్డేట్ ఇవ్వలేదు, ఈ రోజు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 210
Threads: 1
Likes Received: 216 in 159 posts
Likes Given: 1,034
Joined: Aug 2024
Reputation:
3
We are waiting for the second part
•
Posts: 592
Threads: 1
Likes Received: 771 in 359 posts
Likes Given: 6,475
Joined: Jun 2019
Reputation:
21
(03-08-2026, 05:26 PM)k3vv3 Wrote: పాఠక మితృల ప్రతిస్పందన ప్రోత్సాహకరంగా లేదు .
అందుకే అప్డేట్ ఇవ్వలేదు, ఈ రోజు
ఏంటండీ మీరు అలా అన్నారు ఒక్కసారే
మీ అప్డేట్ కోసం మేము వెయిట్ చేస్తుంటే
నేను ఇంకా మీకు లింక్ దొరకలేదేమో అందుకే మీరు పెట్టలేదు అనుకుంటున్న కానీ మీరేమో ప్రోత్సాహం సరిగ్గా లేదు అంటున్నారు ఇది కరెక్ట్ కాదండి.
లింక్ త్వరగా పోస్ట్ చేయండి మేమంతా వెయిటింగ్
•
Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
ఈ విభాగంలోవచ్చే పాఠకులు కేవలం బహు కొద్ది మంది, వారి ఆసక్తిని బట్టి
మొదటి పోస్టు దాదాపు 150 మిత్రులు చదివారు లేదా చూశారు. వారిలో కేవలం 7 గురు మాత్రమే ప్రతిస్పందించారు.
నాకు ఆసక్తి ఉన్న కథలు ఎవరూ స్పందించకపోయినా, వాటిని నేను కొనసాగిస్తూనే ఉంటాను.
ఈ థ్రెడ్ కేవలం ఆసక్తి ఉన్నవారి కోసమే మొదలుపెట్టాను. వారు కూడా దాదాపు శూన్య ప్రతిస్పందన చూపుతున్నారు.
ఇక్కడ పాఠకులే దాదాపు శూన్యం, వచ్చిన వారి ప్రతిస్పందన అలాగే ఉంటే ఏమీ చేయలేము. పోస్టు చేయడం ఆపడం ఒకటే మార్గం అనిపించింది.
నేను ఆపుతానన్న సందేశం 50మంది చూశారు....కేవలం ఒక్కరే స్పందించారు!!!
కనీసం 5/8 పాఠకులు అడిగితే మళ్ళీ పోస్టు చేస్తాను....
నేను మధుబాబు గారి రచనలు 40ఏళ్ళకు పైగానే చదువుతున్నాను, మీలో కొంత మంది కూడా చదువుతుండవచ్చు.
స్పందనకు ఎవరూ ఏమీ ఖర్చు చేయనవసరం లేదు కదా!
మన తెలుగువాళ్ళు వట్టి వెధవాయిలొయ్ అన్న మాటకు ప్రత్యక్ష తార్కాణం ఇది.
ఎవరినీ నిందించడం లేదు.....నా కంఠశోష అంతే
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 592
Threads: 1
Likes Received: 771 in 359 posts
Likes Given: 6,475
Joined: Jun 2019
Reputation:
21
(04-08-2026, 04:46 PM)k3vv3 Wrote: ఈ విభాగంలోవచ్చే పాఠకులు కేవలం బహు కొద్ది మంది, వారి ఆసక్తిని బట్టి
మొదటి పోస్టు దాదాపు 150 మిత్రులు చదివారు లేదా చూశారు. వారిలో కేవలం 7 గురు మాత్రమే ప్రతిస్పందించారు.
నాకు ఆసక్తి ఉన్న కథలు ఎవరూ స్పందించకపోయినా, వాటిని నేను కొనసాగిస్తూనే ఉంటాను.
ఈ థ్రెడ్ కేవలం ఆసక్తి ఉన్నవారి కోసమే మొదలుపెట్టాను. వారు కూడా దాదాపు శూన్య ప్రతిస్పందన చూపుతున్నారు.
ఇక్కడ పాఠకులే దాదాపు శూన్యం, వచ్చిన వారి ప్రతిస్పందన అలాగే ఉంటే ఏమీ చేయలేము. పోస్టు చేయడం ఆపడం ఒకటే మార్గం అనిపించింది.
నేను ఆపుతానన్న సందేశం 50మంది చూశారు....కేవలం ఒక్కరే స్పందించారు!!!
కనీసం 5/8 పాఠకులు అడిగితే మళ్ళీ పోస్టు చేస్తాను....
నేను మధుబాబు గారి రచనలు 40ఏళ్ళకు పైగానే చదువుతున్నాను, మీలో కొంత మంది కూడా చదువుతుండవచ్చు.
స్పందనకు ఎవరూ ఏమీ ఖర్చు చేయనవసరం లేదు కదా!
మన తెలుగువాళ్ళు వట్టి వెధవాయిలొయ్ అన్న మాటకు ప్రత్యక్ష తార్కాణం ఇది.
ఎవరినీ నిందించడం లేదు.....నా కంఠశోష అంతే
స్పందించని వారి గురించి వదిలెయ్యండి స్పందించే వారి కోసం ఆలోచించండి మీరు
మీరు త్వరగా లింక్ పోస్ట్ చెయ్యగలరు
ఎందుకని అంటే ఇప్పటివరకు మధుబాబు గారు ఐతే జానపద నవల లు రాసారు లేకపోతే షాడో సిరీస్ లు రాసారు కానీ ఎక్కడ కూడా గంగారాం మీద గ్యాంగ్స్ ఏవీ ఫోకస్ చెయ్యలేదు కానీ ఈ నవల లో మాత్రం గంగారాం మీద గ్యాంగ్స్ ఫోకస్ పెట్టాయి మరి ఇప్పుడు షాడో ఎం చేస్తాడో అని చూడాలని ఉంది.
కాకపోతే ఇంతకుముందు ఒక నవల లో మాత్రం గంగారాం నీ కిడ్నాప్ చేసి షాడో నీ రప్పించి తప్పించాలని చూస్తారు కానీ అక్కడ కూడా షాడో దొరకడు మళ్ళీ ఇన్ని రోజులకు గంగారాం గురించి ఆలోచిస్తారు గ్యాంగ్ వాళ్ళు
సో ఈ నవల ఇంకా ఆసక్తి గా ఉంటుంది. మిగిలిన వారి గురించి వదిలెయ్యండి మాలాంటి అభిమానుల కోసం ఐన మీరు లింక్ పోస్ట్ చేయండి
Posts: 210
Threads: 1
Likes Received: 216 in 159 posts
Likes Given: 1,034
Joined: Aug 2024
Reputation:
3
మీరు పెట్టే మధుబాబు గారి పోస్ట్ లకి నేను మీకు లైక్ లతో బాటు రేటింగ్ కూడా ఇస్తున్నాను కానీ మీరేమో ఒక్కరే స్పందించారు అని అన్నారు. కొంచెం బాధగా అనిపించింది.
Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
04-08-2026, 09:38 PM
(This post was last modified: 04-08-2026, 09:40 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నేను అన్నది ఆపుతానన్న పోస్టుపై స్పందన గురించి
అప్డేట్ పోస్టు గురించి కాదు, మీరు అప్డేటుకి ఇచ్చిన రేటింగ్, లైకులు చూశాను మిత్రమా!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు స్పందిస్తే......
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 592
Threads: 1
Likes Received: 771 in 359 posts
Likes Given: 6,475
Joined: Jun 2019
Reputation:
21
(05-08-2026, 12:52 PM)k3vv3 Wrote: రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు స్పందిస్తే...... 
Thank you thank you so much andi update ichhinanduku
Posts: 411
Threads: 5
Likes Received: 139 in 117 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
4
Thanks for the biggest collection of old novels...
మీ
వెంకట ... కిరణ్
All images are downloaded from Internet, the credit goes to owner. For any concerns please let me know to delete the same.
•
Posts: 210
Threads: 1
Likes Received: 216 in 159 posts
Likes Given: 1,034
Joined: Aug 2024
Reputation:
3
(04-08-2026, 09:38 PM)k3vv3 Wrote: నేను అన్నది ఆపుతానన్న పోస్టుపై స్పందన గురించి
అప్డేట్ పోస్టు గురించి కాదు, మీరు అప్డేటుకి ఇచ్చిన రేటింగ్, లైకులు చూశాను మిత్రమా!
మీరు వేరేలా అనుకోకపోతే నాదొక చిన్న సలహా.
మధుబాబు గారి వసంతోత్సవం అయిపోగానే, వెంటనే షాడో నవల మొదలుపెడతారని బహుశా పాఠకులు ఎవరూ ఊహించి వుండరు. అందుకే బహుశా ఈ థ్రెడ్ కి తక్కువ వ్యూస్ వస్తున్నాయని అనిపిస్తోంది. వ్యూస్ ని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను.
మీరు "వసంతోత్సవం" థ్రెడ్ లో ఆఖరి పేజీలో ఇలా కొత్త నవల మొదలైందని, ఈ థ్రెడ్ లింక్ ని మీరు అక్కడ ఇస్తే బహుశా ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ ఆలోచన నచ్చితే ప్రయత్నించి చూడండి.
Posts: 339
Threads: 0
Likes Received: 189 in 154 posts
Likes Given: 896
Joined: Nov 2018
Reputation:
2
Posts: 4,316
Threads: 173
Likes Received: 13,514 in 2,694 posts
Likes Given: 8,779
Joined: Nov 2018
Reputation:
937
(05-08-2026, 08:45 PM)tshekhar69 Wrote: మీరు వేరేలా అనుకోకపోతే నాదొక చిన్న సలహా.
మధుబాబు గారి వసంతోత్సవం అయిపోగానే, వెంటనే షాడో నవల మొదలుపెడతారని బహుశా పాఠకులు ఎవరూ ఊహించి వుండరు. అందుకే బహుశా ఈ థ్రెడ్ కి తక్కువ వ్యూస్ వస్తున్నాయని అనిపిస్తోంది. వ్యూస్ ని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను.
మీరు "వసంతోత్సవం" థ్రెడ్ లో ఆఖరి పేజీలో ఇలా కొత్త నవల మొదలైందని, ఈ థ్రెడ్ లింక్ ని మీరు అక్కడ ఇస్తే బహుశా ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ ఆలోచన నచ్చితే ప్రయత్నించి చూడండి.
మీ సూచన/సలహాకు కృతజ్ఞతలు శేఖర్ గారు.
నేను ఆ త్రెడ్లోనే ఈ సీరియల్ మొదలుపెడుతున్నాను అని చెప్పాను. మితృలు ఇమ్మని అడిగారు అందుకే లంకె కూడా ఇచ్చాను.
ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతున్నారు గానీ స్పందించడం లేదు. అందుకే నాకు కూడా ఆసక్తి తగ్గింది అప్డేట్ ఇవాలని, అంతకు మించి మరేమీ లేదు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 153
Threads: 0
Likes Received: 106 in 85 posts
Likes Given: 276
Joined: May 2019
Reputation:
1
Thanks for sharing novel పెద్దబాబు గారు
Posts: 146
Threads: 0
Likes Received: 67 in 49 posts
Likes Given: 303
Joined: Dec 2018
Reputation:
0
Posts: 34
Threads: 2
Likes Received: 34 in 19 posts
Likes Given: 254
Joined: Sep 2025
Reputation:
1
(05-08-2026, 12:52 PM)k3vv3 Wrote: రెండో భాగం అప్డేట్ చదవండి.
https://www.mediafire.com/file/c72y8xwf4...2.pdf/file
చదివినవారు స్పందిస్తే...... 
Thank you so much for providing these novels for people like us who are not in India and cannot read them. People like me can understand the time, pain and effort you take to buy the book, scan and upload for others to read and enjoy.
|