Posts: 105
Threads: 1
Likes Received: 35 in 32 posts
Likes Given: 2
Joined: Aug 2025
Reputation:
-3
(22-05-2026, 04:26 AM)elon_musk Wrote: రా రా భట్టు... నీ గురించే మాట్లాడుకుంటున్నాం...
there is no doubt that Veeranna is the best writer in xossipy. i want to appreciate if he can write long updates
•
Posts: 346
Threads: 12
Likes Received: 1,886 in 240 posts
Likes Given: 172
Joined: Oct 2022
Reputation:
57
•
Posts: 5
Threads: 0
Likes Received: 3 in 3 posts
Likes Given: 37
Joined: Jun 2021
Reputation:
0
ఓ సీత కథ ఉందా, ఉంటే లింక్ పెట్టగలరు
•
Posts: 19
Threads: 0
Likes Received: 10 in 5 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
17-07-2026, 11:17 AM
(This post was last modified: 17-07-2026, 11:30 AM by Bujji2042. Edited 1 time in total. Edited 1 time in total.)
(02-12-2018, 07:32 AM)sarit11 Wrote: వికటకవి గారు నాకు పంపించారు.
చేదు నిజం ( చిన్న కథ)
రచన - గోపాల్
అనగనగా ఒక ఊరు... ఆ ఊరిలో ఒక బ్యాంకు బ్రాంచ్....
ఉదయం 11 గం...
ఆ బ్రాంచ్ లో స్టాఫ్ ని తక్కువగా పోస్ట్ చేయడంతో, ఇందు గలదండు లేడని సందేహము వలదు అన్నట్లు... బ్రాంచ్ మేనేజర్.. అటు కౌంటర్ ల లోకి ఇటు మేనేజర్ కేబిన్ లోకి పరుగులెత్తుతున్న టైం.
మేనేజర్ కేబిన్లో కూర్చుని వుండగా ఒక పెద్దమనిషి.... సుమారుగా 65 – 70 సంవత్సరాలు వుంటాయి, దీనమైన ముఖ కవకవలికలతో కేబిన్ లోకి వచ్చాడు. అతని దీనమైన ముఖం చూడగానే మేనేజర్ కి అనిపించింది, ఇతనేదో అప్పు అడగటానికే వస్తున్నాడని. రిలాక్స్డ్ గా కుర్చీ లో వెనుకకు చేరగిల బడుతూ అడిగాడు “ఎం కావాలండి”
"మీతో ఒక పది నిముషాలు మాట్లాడాలండి.,
చెప్పండి
"సార్, నా ఫిక్స్డ్ డిపాజిట్లు మీ బ్యాంకు లో 20 లక్షల వరకు వున్నాయండి."
రిలాక్స్డ్ పోసిషన్ లోనించి సర్దుకొని నిటారుగా కూర్చున్నాడు మేనేజర్.
"చెప్పండి"
పెద్దాయన చెప్పడం కొనసాగించాడు “ నేను గత 15 సంవత్సరాలుగా మీ బ్యాంకు లోనే ఖాతా మైంటైన్ చేన్స్తున్నానండి. నేను ఉద్యోగం చేసే రోజుల నించి, నా శాలరీ ఎకౌంటు ఇక్కడే ఉండేది. అప్పుడు ఇంటికి, బండికి ఋణం కూడా మీ దగ్గరే తీసుకున్నాను. అవన్నీ రిటైర్మెంట్ ముందే తీర్చేసాననుకోండి. తరువాత, నా రిటైర్మెంట్ లో వచ్చిన డబ్బులు ఇప్పుడు మీ దగ్గరే ఫిక్స్డ్ డిపాజిట్ గా వేసాను.”
"చాలా సంతోషం " అన్నాడు మేనేజర్.
నాకు నా భార్యకు జరుగుబాటు ఈ డిపాజిట్ ల మీద వచ్చే వడ్డినే. అయితే, నేను రిటైర్ అయినప్పుడు మీరు 9% వడ్డీ ఇచ్చే వారు. ఇప్పుడు వడ్డీ ఏమో 6.50-7% మాత్రమె ఇస్తున్నారు. ఇంతకు ముందు నెలకు 15,000 వచ్చేవడ్డీ, ఇప్పుడు 10,000 మాత్రమే వస్తున్నది. బయట ధరలేమో ఈ అయిదారేళ్ళలో దరిదాపు రెట్టింపు అయినాయి. మా రోగాలు చూస్తె పెరిగేవి తప్పితే తరిగేవి కాదు. చాలా కష్టంగా ఉందండి.
మేనేజర్ కూడా ఆయన పరిస్థితి కి విచారం వ్యక్తం చేసాడు.
15 సంవత్సరాల నించి మీ దగ్గరే ఎకౌంటు వుంది. లాయల్ కస్టమర్ గా గుర్తించి ఏమైనా extra వడ్డీ ఇవ్వ గలిగితే నాకు ఎంతో వుపయోగమవుతుంది.” అన్నాడాయన.
మేనేజర్ కు ఎం చెప్పాలో అర్థం కాలేదు.
“చూడండి. ఈ వడ్డీ రేట్లు హెడ్ ఆఫీస్ లెవెల్ లో ఫిక్స్ అవుతాయి. అంతకంటే ఎక్కువగా ఇచ్చె పవర్స్ మా దగ్గర వుండవు.” అన్నాడు.
"పోనీ హెడ్ ఆఫీస్ తో మీరే మాట్లాడండి సార్ "
"వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీ ఇచ్చే పరిస్థితి వుండదండి. ఎందుకంటే, ఈ రోజుల్లో బ్యాంకు profit margin చాలా తగ్గిపోయింది. దానినే NIM అంటాము. అది బాగా తగ్గిపోయింది. హెడ్ ఆఫీస్ కూడా ఏమి చేయలేదు. అయినా మా ఒక్క బ్యాంకే కాదండి, అన్ని బ్యాంకు లు వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నాయి."
“అయితే ఏమి అవకాశం లేదంటారా ... “ నిరాశగా అడిగాడు పెద్దాయన.
ఎం చెప్పాలో తెలియక మౌనం వహించాడు మేనేజర్.
ఇంతలో ఒక నడివయస్సు జంట మేనేజర్ కేబిన్ లోకి వచ్చారు.
“కూర్చోండి “ అన్నాడు మేనేజర్.
“సార్. మేము మీ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకున్నమండి, ఇంకా ఐదేళ్ళు వుంది లోన్ తీరడానికి. కాని కొంత డబ్బు అనుకోకుండా వచ్చింది, ఇప్పుడే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము.” అంది ఆడమనిషి.
"తప్పకుండా. ఎంత కట్టాల్సి వస్తుందో చూసి చెప్తాను. ఒక్క పది నిముషాలు వెయిట్ చేయగలరా..."
“చూడండి. గత 15 ఏళ్లుగా, క్రమం తప్పకుండా.. ప్రతి నెల 5 తారీకు ఠంచనుగా మా EMI కడుతున్నమండి. కావాలంటే మా అకౌంట్ చూసుకోండి. ...కనుక, ఎమైనా వడ్డీ మినహాయించ గలరేమో చూసి ఆ బెనిఫిట్ మాకు ఇవ్వాలి.” అన్నదావిడ.
మేనేజర్ ఒక నిట్టూర్పు విడిచాడు. ఇదే ప్రశ్న చాలా సార్లు ఎదుర్కొన్నవాడిలాగా.
“చూడండి మేడం, మీరు చెప్తున్నది కరెక్టే. కాని బ్యాంకు వైపు నుంచి ఆలోచించండి. 20 సంవత్సరాలు మీ ఇంటి ఋణం వుంటుంది అని, ఆ మేరకు బ్యాంకు కు ఆదాయం వస్తుందని అంచనా వేసి మీకు ఇంత తక్కువ రేటుకి ఋణం ఇచ్చాము. కాని ఇప్పుడు మీరు 15 సంవత్సరాలకే ఎకౌంటు క్లోజ్ చేస్తున్నారు. మరి ఈ ఇదు సంవత్సరాల ఆదాయం బ్యాంకు కి లాస్ కదండీ. అందుకనే, pre-payment పెనాల్టీ వేస్తుంటాము,”
"అయ్యో అదేమిటండి,మేము concession గురించి మాటాడు తుంటే, మీరు పెనాల్టి అంటున్నారు."
బ్యాంకు ప్రాఫిట్ margins బాగా తగ్గి పోయినాయండి. అందుకే ఎలాంటి concessions ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకు లేదు. మీరింతగా అడుగుతున్నారు గనుక, హెడ్ ఆఫీస్ కి మీ పెనాల్టి waive చేయమని సిఫార్సు చేస్తాను.
ఆవిడకి బాగా కోపం వచ్చింది “ ఇంత లోన్ కట్టిన వాళ్లకి ఆ కాస్త కట్టడం కష్టం కాదులెండి, అయినా, మాకు కొంత concession ఇస్తే, పద్ధతి గా మేము ఋణం చెల్లించిన విధానాన్ని గుర్తించారని ఒక సంతృప్తి. పోన్లెండి ఎంత కట్టలో చెప్పండి కట్టేస్తాం.”
ఇంతలో డెస్క్ ఆఫీసర్ హడావిడిగా కేబిన్ లోకి వచ్చాడు
"సార్, ఆ చౌదరి గారు వస్తున్నారు."
మేనేజర్ “ఒక్క నిమిషం” అంటూ పర్మిషన్ అడుగుతున్న కవళికలు పెడుతూ, హడావిడిగా హాల్ లోకి వెళ్ళాడు. అప్పుడే వస్తున్న ఆ సదరు చౌదరి ని తోడ్కొని కేబిన్ లోకి వచ్చాడు.
“నిన్న మా ఇంటికి వచ్చారంట” అధికారికంగా అడిగాడు చౌదరి.
"అవునండి, వారం రోజుల నించి మిమ్మల్ని కలుద్దామని ప్రయత్నం, మీరు దొరకటంలేదు."
"చెప్పాను కదా, ఎప్పుడు కలవాలో నేనే చెప్తానని, ఇంత లోనే అలా హడావిడి పడితే ఎలా..."
"పై నించి వొత్తిడి.... "గొణిగాడు మేనేజర్.
“మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి “ చౌదరి అన్నాడు, తన విషయాలు వేరే వాళ్లు వినడం ఇష్టం లేదన్నట్టు మొహం పెడుతూ.
అర్థమయింది అన్నట్లు తలూపి, ఆ పెద్ద మనిషి ని, ఆ నడివయస్సు జంట ని, కాస్సేపు కేబిన్ బయట వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేసాడు మేనేజర్.
వాళ్ళు లేచి బయటకు వచ్చి కూర్చున్నారు.
"అందరూ సమాన మంటారు, కాని పెద్ద కస్టమర్ వస్తే, మిగతా వాళ్ళు పట్టనే పట్టరు వీళ్ళకి" తన అసహనాన్ని వ్యక్తం చేసింది ఆవిడ.
“పోన్లెండి, ఎంత పెద్ద కస్టమర్ కాకపోతే, మేనేజర్ అంతగా విలువ ఇస్తాడు, వాళ్లకి బ్యాంకు బిజినెస్ పెంచాల్సిన బాధ్యత ఉంటుందిగా..." అన్నాడు పెద్దాయన.
కేబిన్ డోర్ క్లోజ్ అయిన వెంటనే చౌదరి తన కోపాన్ని చాలా తీవ్రంగా వ్యక్తం చేసాడు.
“ ఇలా నాకు చెప్పకుండా ఇంటికి వస్తే మాత్రం కుదరదండి. ఎన్నిసార్లు చెప్పాను నేనే బ్యాంకు కి వస్తానని.”
"కరెక్టే అనుకోండి, కాని ఒక కోటి NPA ( Non performing Assets)ఎకౌంటు. ఈ నెలాఖరు లోపు క్లోజ్ చేయించమని మా సర్కిల్ ఆఫీస్ వాళ్ళు షంటుతున్నారు. రోజుకి కనీసం 4,5 ఫోన్లు వస్తున్నాయండి నాకు, మా బాస్ దగ్గరనించి."
"అయితే, మీ కనిపిస్తే క్లోజ్ చేసేస్తామా.... మా దగ్గర డబ్బులు ఉండొద్దా...."
“అయినా.. లోన్ తీసుకున్న ఆరు నెలలకే ఎకౌంటు NPA అయిపొయింది. NPA అయి ఇప్పటికి సంవత్సరం. మొదటి మూడు నెలల వడ్డీ తప్పితే మీరు ఎకౌంటు లో జమ వేసిందే లేదు.” అన్నాడు మేనేజర్.
“గవర్నమెంట్ చెప్తున్న రూల్ ప్రకారమే లోన్ ఇచ్చారుగా. ఇంకెందుకు ఇవన్ని అంటారు. కొత్తగా పెట్టె యూనిట్ లకి లోన్ ఇవ్వమనేగా చెప్తోంది గవర్నమెంట్. ఎదో బిజినెస్ బాగా నడుస్తుంది అనుకున్నాం, అలా జరగలేదు.... ఎం చేస్తాం,” నింపాదిగా జేబు లో నించి వక్కపొడి పొట్లం తీసి నోట్లో వేసుకుంటూ అన్నాడు చౌదరి.
"పోన్లెండి... ఇప్పుడు ఆ చర్చ ఎందుకు... ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఎకౌంటు. "
“ఎంత ఋణం మాఫీ చేస్తారు.” ఈ విషయాలలో పండి పోయిన వాడుగా అడిగాడు చౌదరి.
“వడ్డీ పూర్తి గా మాఫీ చేస్తాము. తీసుకున్న అసలు కట్టేయండి”. అన్నాడు మేనేజర్,
ఇట్లాంటి NPA కస్టమర్ తో మాట్లాడాల్సి రావడం ఎ జన్మలో చేసుకున్న పాపమో అనుకుంటూ.
పెద్దగా నవ్వాడు చౌదరి. "NPA అకౌంట్స్ లో ఈ రోజుల్లో ఎవడన్నా వడ్డీ గురించి మాట్లాడుతున్నాడా. అసలు లో ఎంత మాఫీ అవుతుందో చెప్పవయ్య సారూ. "
మేనేజర్ ఓపిగ్గా చెప్పడం మొదలు పెట్టాడు. "చూడండి. బ్యాంకు profit margins ఈ రోజుల్లో బాగా తగ్గి పోయాయి. వడ్డీ మాఫీ చేయడమే చాలా కష్టం. ఇంక అసలు లో కూడా తగ్గించడమంటే... not possible."
చౌదరి చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి చెప్పడం మొదలెట్టాడు. “ చూడండి సారూ, మీ ఒక్క బ్యాంకు లోనే కాదు, నేను దరిదాపు పది బ్యాంకులతో వ్యవహారాలూ నడుపుతాను. నాకు ఈ రూల్స్ అన్ని తెలుసు. అయినా ఈ లోన్ మా బావమరిది పేరొతో పెట్టిన యూనిట్ కి తీసుకున్నాను. వాడు ఇంట్లో ఖాళి గానే ఉంటున్నాడు. ఎందుకు బావా, డబ్బులు తిరిగి కట్టడం. కావాలంటే కేసు వేస్కోమను, తేలేటప్పటికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు. నేనే... అలా... కాదురా... దేనికైనా... ఒక న్యాయం వుంటుంది. మనం ఎంత కట్టగలమో చూసి మిగతాది బ్యాంకు మాఫీ చేస్తుంది... లేకపోతే వాళ్లకి మొత్తం నష్టం కదా అని చెప్పాను. నా బలవంతం మీద, ఎదో ఎకౌంటు సెటిల్ చేసుకోడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి, మీరింక ఎక్కువ తిరకాసు పెట్టకుండా... ఎంత మాఫీ చేస్తారో చెప్పండి.” అన్నాడు చౌదరి
5% వరకు అసలు మాఫీ చేయమని నేను హెడ్ ఆఫీస్ తో మాట్లాడుతాను."
“సారూ. ఆఖరుగా ఒక్కటే మాట. మా ఆడిటర్ కి మీ రూల్స్ అన్ని బాగా తెలుసు. ఈ కండిషన్ లో వున్న ఎకౌంటు కి 30% అసలు అండ్ పూర్తీ వడ్డీ మాఫీ చేస్తారని చెప్పాడు. అందుకు ఏమన్నా ఒకే అంటే చెప్పండి. ఒక రెండు నెలలలో ఎకౌంటు క్లోజ్ చేస్తాను. మీ హెడ్ ఆఫీస్ తో మాట్లాడి చెప్పండి. “ అని లేచి ఒక కరచాలనం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేనేజర్ కు ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.
వెంటనే మేనేజర్ తన బాస్ కి రింగ్ చేసి విషయం చెప్పాడు.
“వెరీ గుడ్. మంచి ప్రపోసల్. వెంటనే సెటిల్ చేసేయి. ౩౦% అంటే బ్రాంచ్ మేనేజర్ కే పవర్ ఉందిగా మాఫీ చేయడానికి.
“అవును సార్. సర్, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ సార్"
"చెప్పు"
"నా దగ్గరకి మన లాయల్ కస్టమర్లు ఇద్దరు వచ్చారు. ఒకరేమో 15 ఏళ్ల నుంచి మన దగ్గరే డిపాజిట్ లు వున్నాయి. పాపం, పెద్ద వయసాయన, వడ్డీ ఏమైనా ఎక్కువ ఇవ్వగలమా అని అడుగు తున్నాడు సార్.
0.50% అదనంగా ఇస్తే మనకి సంవత్సరానికి 10000/- అవుతుంది. కాని ఆయనకీ బాగా ఉపయోగ పడుతుంది. ఇంకొకరేమో 15 ఏళ్ల నించి రెగ్యులర్ గా లోన్ EMI కడుతున్నారు. వడ్డీలో concession
అడుగుతున్నారు. 0.25% అంటే 25000/- అవుతుందండి."
"ఎం మాట్లాడు తన్నావయ్య నువ్వు.... రూల్స్ ఆ మాత్రం తెలియదా నీకు.... rules will not permit."
"తెలుసు సార్, కానీ ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించింది. ఓకే సార్, అదే చెప్తాను వాళ్లకి. వుంటాను సార్."
గోడకి తగిలించి వున్న ఫోటో లోని శ్రీ కృష్ణుడు పునరాలోచానాలో పడ్డాడు.... తను ప్రవచించిన వాక్యం “ధర్మం ఎప్పుడైనా జయిస్తుంది” ని సవరించాలా... వొద్దా... అని.
న్యాయం పెద్దవాళ్లకే సార్ చిన్నవాళ్ళకి ఉండదు.. ఇంకెక్కడి సమన్యాయం ... ఇంక ధర్మం జయించడం అంటారా.. అది ఎప్పటికో...
•
Posts: 19
Threads: 0
Likes Received: 10 in 5 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
(07-12-2018, 07:52 AM)stories1968 Wrote: ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.మీరు కూడా చదివి తెలుసుకోండి.
అందుకే మీకు కూడా copy & share చేస్తున్నా.
స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి
51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన
101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి
151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి
తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.
దేశభాషలందు తెలుగు లెస్స! ?
వామ్మో... ఇన్ని పదాలున్నాయా.. నిజంగా మన తెలుగు లెస్స
Posts: 15,049
Threads: 16
Likes Received: 75,656 in 13,897 posts
Likes Given: 21,341
Joined: Nov 2018
Reputation:
1,403
(17-07-2026, 11:36 AM)Bujji2042 Wrote: వామ్మో... ఇన్ని పదాలున్నాయా.. నిజంగా మన తెలుగు లెస్స
ఎక్కడిది ఈ పోస్టింగ్ చాలా రోజులకి చూశాను వందనాలు మీకు
Posts: 5,550
Threads: 0
Likes Received: 1,784 in 1,510 posts
Likes Given: 952
Joined: Jul 2021
Reputation:
30
02-08-2026, 03:37 PM
(This post was last modified: 02-08-2026, 03:41 PM by Paty@123. Edited 5 times in total. Edited 5 times in total.)
ee site lo rastunna, rasina rachyaitha andariki, pathakulu andariki, mariyu admin laku friendship day subhakankshalu
•
Posts: 16
Threads: 0
Likes Received: 10 in 8 posts
Likes Given: 0
Joined: Sep 2021
Reputation:
0
sarit garu karishma masoom ladki pdf kavali sir pls pdf patandi
•
Posts: 19,163
Threads: 565
Likes Received: 21,468 in 10,786 posts
Likes Given: 2,336
Joined: Nov 2018
Reputation:
443
(12-08-2026, 06:38 PM)nizam123 Wrote: sarit garu karishma masoom ladki pdf kavali sir pls pdf patandi
కథ లింకు ఇవ్వండి మిత్రమా
•
Posts: 16
Threads: 0
Likes Received: 10 in 8 posts
Likes Given: 0
Joined: Sep 2021
Reputation:
0
sarit garu nadi key pad ph sir link pampadanki try chasina avadam ladu masoom ladki karishma e site nucha download chasukunanu hindi pdf storeys nunchi 4manths mundu katha pdf delet ayndi site lo vatikita kanpadaladu vara ph nunch link padtay katha pdf istara lada site member ka istara vara ph ki acount ladu
•
Posts: 19,163
Threads: 565
Likes Received: 21,468 in 10,786 posts
Likes Given: 2,336
Joined: Nov 2018
Reputation:
443
(14-08-2026, 08:44 AM)nizam123 Wrote: sarit garu nadi key pad ph sir link pampadanki try chasina avadam ladu masoom ladki karishma e site nucha download chasukunanu hindi pdf storeys nunchi 4manths mundu katha pdf delet ayndi site lo vatikita kanpadaladu vara ph nunch link padtay katha pdf istara lada site member ka istara vara ph ki acount ladu
అలా ఏం లేదు మిత్రమా
కథ లింకు ఇవ్వండి , పిడిఎఫ్ ఇస్తాను
•
Posts: 16
Threads: 0
Likes Received: 10 in 8 posts
Likes Given: 0
Joined: Sep 2021
Reputation:
0
sarit garu link ela pampalo taliyadam ladu pls meru try chayandi hindi katha ek masoom si ladki pdf avakapota telugu pdf lo unta pattandi link pampadam talidu naku
•
|