Thread Rating:
  • 31 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
రోహన్ అడిగిన దానికి ఇంకా ప్రేమ్ సమాధానం చెప్పలేదు. అంతలోనే రోహన్ చూపులు ప్రేమ్ చొక్కా మీద పడ్డాయి. 

"ఏంటి ప్రేమ్ ఆ షర్ట్ నిండా ఆ మరకలు" అన్నాడు రోహన్.

అప్పుడు కానీ ప్రేమ్ తన షర్ట్ చూసుకోలేదు. కార్ ఇచ్చిన ట్రబుల్ కి సరిగ్గా గమనించలేదు కానీ చొక్కా మొత్తం నలిగిపోయి, అక్కడక్కడా నల్లని ఆయిల్ మరకలు అయ్యాయి. 

"ఉఫ్ఫ్... చూసుకోలేదు రోహన్, నా కార్ బాగా ట్రబుల్ ఇచ్చింది. దాంతో ఇలా అయింది" అన్నాడు ప్రేమ్ మెల్లగా.

"ఓహ్... ఇప్పుడు ఒకే నా అంతా?" అన్నాడు రోహన్ కళ్ళు ముడివేస్తూ.

"హా ఒకే, మధ్యలో ఒక ఫ్రెండ్ కలిసాడు. అతనే కార్ ని రిపేర్ చేసాడు" అన్నాడు ప్రేమ్.

"హాహా సరే, నేను ఊరి నుండి డైరెక్ట్ గా ఇటే వచ్చేసాను. కాస్త ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను" అంటూ రోహన్, ఇద్దరికీ బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రోహన్ వెళ్ళగానే నివి ప్రేమ్ వైపు చూసింది. అతను తీక్షణంగా, అదోలా తనని చూడటం ఆమె గమనించింది. ఆ క్షణం ప్రేమ్ ఎందుకు అలా చూశాడో అర్ధం అయింది. రోహన్ రావటంతో తెలియకుండానే తన మొహం వెలిగిపోయింది. కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉన్నాయి. బుగ్గలు ఎర్రగా మారాయి. అరేయ్ ఇలా ఎందుకు అయింది అని మనసులోనే అనుకుంటూ 

"ఏమైంది అలానే చూస్తున్నావ్?" అంది మెల్లగా 

"ఏం లేదు" అన్నాడు ప్రేమ్ 

"సరే ఒక్క గంటసేపు ఉండు ప్రేమ్. నా వర్క్ అయిపోతుంది. ఇలా నలిగిన షర్ట్ తో ఏం వెళ్తావ్ ఇక, నాతో పాటు ఇంటికి వచ్చేసేయ్" అంది నివి 

అది విని అప్పటి వరకు ఉన్న అనుమానం మాయమైంది. నివి తనతోనే ఇంటికి వస్తాను అనటంతో అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది. దాంతో అక్కడే ఒక చైర్ లో కూర్చుని తన అందాల నివి ని చూస్తూ, మురిసిపోతూ ఉన్నాడు.

అటు నివి మాత్రం ప్రేమ్ ముందు సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టు మొహం పెట్టి లాప్టాప్ చూస్తూ ఉంది, కానీ మనసులో మాత్రం రోహన్ ని చూసి అసలు ఇలా ఎందుకు చేసాను అనుకుంటూ తనని తాను తిట్టుకుంది.

కొంతసేపటికి వర్క్ కంప్లీట్ చేసి పైకి లేచింది.

"వెళ్దామా?" అన్నాడు ప్రేమ్ ఎంతో ప్రేమగా.

"హా ప్రేమ్ వెళ్దాం" అంది నివి మెల్లగా 

ఇద్దరు అక్కడ నుండి ప్రేమ్ కార్ లో తిరిగి ఇంటికి వచ్చేసారు. నిదానంగా రాత్రి 9 అయింది. అయినా కూడా రోహన్ తన రూమ్ నుండి బయటకు రాలేదు. ఇటు నివి, ప్రేమ్ లు కూడా తమ బెడ్ రూమ్ లోకి వెళ్లారు. నిదానంగా బెడ్ మీదకి వాలారు.

"నివి" అంటూ ప్రేమగా పిలిచాడు ప్రేమ్.

నివి నిదానంగా ప్రేమ్ వైపు తిరిగింది. ఆమె మనసులో మాత్రం ఉదయం రోహన్ ని చూసి అలా ఎందుకు బిహేవ్ చేసాను అన్న ఆలోచననే తిరుగుతూ ఉంది. అంతలో ప్రేమ్ మెల్లగా తన చేతిని నివి చెంప మీద వేసి నిమిరాడు. ఆ స్పర్శ కి నివి ఆలోచనలో నుండి బయటకి వచ్చి ఎదురుగా ఉన్న ప్రేమ్ ని చూసింది. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. అటు ప్రేమ్ కూడా నివిని మనస్ఫూర్తిగా అనుభవించి చాలా రోజులే అవుతుంది. అది కాక నివి అందాన్ని చూస్తూ ఉంటే ఇక ఆగాలి అనిపించలేదు అతనికి, దాంతో మెల్లగా ముందుకు ఒంగాడు. ఇద్దరి ఊపిరి ఒకరినొకరిని తాకుతూ ఉంది. ప్రేమ్ నిదానంగా ముందుకి జరిగి నివి పెదాలని అందుకున్నాడు, దాంతో నివి కూడా మత్తుగా తన పెదాలని తెరిచింది. ప్రేమ్ మెల్లగా నివి పెదాలని నోట్లోకి తీసుకొని సుతిమెత్తంగా చప్పరించటం మొదలుపెట్టాడు. 

అంతలో నివి కళ్ళ ముందు రోహన్ బెంగళూరులో పూల్ దగ్గర పెట్టిన ముద్దు మెదిలి, ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన తలని వెనక్కి జరిపింది. దాంతో ప్రేమ్ ఏమైంది అన్నట్టుగా చూసాడు.

"సారీ ప్రేమ్, బాగా తల నొప్పిగా ఉంది. ఏం అనుకోకు ప్లీజ్...." అంది నివి మెల్లగా.

అది విని ప్రేమ్ మొహంలో నిరాశ కొట్టొచ్చినట్టు కనపడింది, కానీ అర్ధం చేసుకుంటూ "సరే నివి" అన్నాడు మెల్లగా.

అతని మొహంలోని నిరాశ చూసి నివి కూడా జాలి వేసింది కానీ, ఆ క్షణం రోహన్ మొహం గుర్తు రావటంతో మనసంతా గిల్టీ ఫీలింగ్ తో నిండిపోయింది. మెల్లగా ముందుకు జరిగి ప్రేమ్ గుండెల మీద తల పెట్టి, అతన్ని గట్టిగా వాటేసుకుని పడుకుంది. అది చూసి ప్రేమ్ మొహంలో కాస్త నిరాశ తగ్గింది. నివి తల మీద చిన్న ముద్దు పెట్టి తాను కూడా ఆమెని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు.

********************************************

మరుసటిరోజు రోహన్, తన బెంజ్ కార్ లో నివి ని తీసుకొని ఆఫీస్ కి బయలుదేరాడు. ప్రేమ్ ఆఫీస్ కూడా కొంతదూరం వరకు ఒకటే రూట్ కావటంతో తన డొక్కు కార్ లో, రోహన్ బెంజ్ కార్ ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు.

అంతలో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. రోహన్ తన కార్ ఆపాడు. సైడ్ మిర్రర్ లో నుండి వెనుకనే ఉన్న ప్రేమ్ ని, అతని కార్ ని చూసాడు.

"నీకు, ప్రేమ్ కి మధ్య గొడవలు తగ్గాయా?" అన్నాడు రోహన్, స్టీరింగ్ మీద తన వేళ్ళతో చిన్నగా కొడుతూ, రోడ్ వైపు చూస్తూ.

"హా తగ్గాయి" అంది నివి మెల్లగా.

"మ్మ్ గుడ్, మరి ఫిసికల్ గా కూడా కలిసారా?" అన్నాడు చాలా క్యాజువల్ గా.

అది విని నివి చేతులు వణికాయి.

"ఇంకా లేదు, కాకపోతే కిస్ వరకు వెళ్ళాం అంతే" అంది నివి మెల్లగా 

"ఎందుకు? అయినా మారాడు అని నువ్వు చెప్తున్నావ్ కదా? మరి తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి నీ మీద, తన ఫీలింగ్స్ తీరిస్తే తప్పేముంది" అన్నాడు రోహన్ 

"మ్మ్మ్" అంది నివి ఏం సమాధానం చెప్పాలో తెలియక.

"మీ ఆడోళ్ళతో ఇదే సమస్య, ఒకడు మన మీద ప్రేమ చూపిస్తుంటే వాడిని అసలు పట్టించుకోరు. అరేయ్ చాలా తప్పు చేసామని ఎప్పుడు తెలుసుకుంటారు అంటే ఆ ప్రేమ చూపిస్తున్న వాడు పక్కన లేనప్పుడు" అన్నాడు రోహన్.

"నువ్వు అన్నట్టు మేమేం అలా లేము. బాగానే ఉన్నాం. ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం" అంది నివి 

"అవునా మరి నాకెందుకో అలా ఏం కనిపించట్లేదు. నువ్వు మారాడు అని చెప్తున్నావ్ కానీ ఇంకా అతని కళ్ళు మాత్రం ఇంతకముందులానే అనుమానంగా కనిపిస్తున్నాయి" అన్నాడు రోహన్.

"నీకెందుకు అలా అనిపించింది? నీతో ఎమన్నా గొడవ పడ్డాడా?" అంది నివి మెల్లగా 

"అదేం లేదు, కాకపోతే అవి నువ్వు కావాల్సినంత ప్రేమ చూపించట్లేదని అలా ఉన్నాయేమో" అన్నాడు రోహన్ 

ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంది నివి.

"అయినా నన్ను చూసినప్పుడు నీ కళ్ళు మెరిసినట్టు, ప్రేమ్ ని చూసినప్పుడు మెరవలేదు, అది కూడా అతను అలా ఉండటానికి కారణం అవ్వొచ్చు" అన్నాడు రోహన్.

అది విని నివి గొంతు తడారిపోయింది. 

"నిజం చెప్పు, ఇలా ఎప్పుడైనా నీ కళ్ళు అతని కోసం మెరిసాయా?" అన్నాడు రోహన్ మెల్లగా నివి ని చూస్తూ 

"ఏమో..... ఇవన్నీ... నా... నాకు తెలియదు" అంది తడబడుతూ, "అయినా చాలా రోజుల తర్వాత నిన్ను చూసా కాబట్టి నేను నవ్వుతూ నిన్ను పలకరించాను. నీకు అది వేరేలా అర్ధం అయింది. అయినా అలా జరిగిన దానికి చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. నువ్వు మంచోడివి కాబట్టే ఇప్పటికి మాట్లాడుతున్నాను" అంది నివి 

"ఒక్క క్షణం ఆగు, గిల్టీ ఫీలింగ్ అంటూ మళ్ళీ నీ పర్సనల్ లైఫ్ ని మధ్యలోకి తీసుకొని రాకు, ఒకవేళ ప్రేమ్, నీ నుండి ఎలాంటి ప్రేమని కోరుకుంటున్నాడో అది అతనికి ఇచ్చేసి, ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా నాతో రా" అన్నాడు రోహన్ 

అది విని నివి కి ఏం అర్ధం కాలేదు. ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ "ఇతనేంటి ఇలా అంటున్నాడు. అంటే ప్రేమ్ కి ప్రేమని పంచి, ఇతనితో బెడ్ ఎక్కమని అడుగుతున్నాడా?" అనుకుంది మనసులో.

నివి మనసులోని భావాన్ని అర్ధం చేసుకున్న రోహన్ మళ్ళీ నోరు తెరిచి "నేనేం చెప్తున్నాను అంటే ఇద్దరం మన మ్యారేజ్ లైఫుల్లో ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇప్పుడు నీ లైఫ్ లో ఆ ప్రేమ దొరికింది. ముందు అక్కడ నీ ప్రాబ్లెమ్ క్లియర్ చేసుకుని తర్వాత మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించు. నా కన్నా నీకు ప్రేమ్ ముఖ్యం" అన్నాడు రోహన్.

అది విన్నాక నివి మనసు కాస్త కుదుటపడింది.

"సో ముందు ప్రేమ్ కి కావాల్సిన ప్రేమని తిరిగి ఇవ్వు" అన్నాడు రోహన్ మళ్ళీ.

"మ్మ్... అయినా నేను అతనికి కావాల్సినట్టే ఉంటున్నాను. ఇంకేం ఇవ్వాలి. ఇక నువ్వు చెప్పినట్టు ఫిసికల్ గా అంటావా, మన మధ్య బెంగుళూరులో అది జరిగిన దగ్గర నుండి, ఇప్పటికి నా మనసులో అదే తిరుగుతూ ఉంది. నేను నార్మల్ అవ్వటానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది" అంది నివి బయటకి చూస్తూ.

అది విని రోహన్ చిన్నగా నవ్వుకున్నాడు.

"ఉఫ్ఫ్.... నివి... ప్రేమ్ హ్యాపీగా ఉండాలి, నీ ప్రేమని కూడా అర్ధం చేసుకోవాలి అంటే చాలా దారులే ఉన్నాయి" అన్నాడు రోహన్ 

"ఇంకేం ఉన్నాయి, అది తప్ప" అంది నివి మెల్లగా 

"నిజం చెప్పనా నువ్వు అసలు ప్రేమ్ ని అర్ధం చేసుకోలేదు. మనం ప్రేమిస్తున్నట్టు చెప్పాలి అంటే సెక్స్ ఒక్కటే కాదు, అతనికి అవసరం అయినవి ఇచ్చినా కూడా మాన్ ప్రేమ అర్ధం అవుతుంది" అన్నాడు రోహన్.

ఆ మాటలు విని ఒక్కసారిగా రోహన్ వైపు చూసింది నివి.

"ఒక్కసారి ఆలోచించు, అతనికి ఏం ఇష్టం, ఏది తన దగ్గర ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడో" అన్నాడు రోహన్.

నివి మెల్లగా ఆలోచన లో పడింది, కానీ ప్రేమ్ కి ఏం ఇవ్వాలి, అతనికి ఏం ఇష్టమో అసలు అర్ధం కావట్లేదు.

"ఇలా ఆలోచిస్తే అయినట్టే, నిన్న చూసావ్ కదా తన పాత కార్ తో ఎన్ని కుస్తీలు పడ్డాడో, ఇప్పుడు తన కన్నా నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావ్. ఒక మంచి కార్ కొని గిఫ్ట్ ఇవ్వు" అన్నాడు రోహన్ 

"ఏంటి కార్ ఆ?" అంది ఆశ్చర్యంగా 

"హా అవును, బేసిక్ గా మా మగవాళ్ళు ఎలాంటి వారంటే, ఎన్ని అవసరాలు ఎప్పుడు ఎవరికీ చెప్పుకోము. ఉన్న డబ్బంతా ఇంటి కోసమో, లేదా వేరే దానికి ఉపయోగపడుతుందిలే అనుకుని ఎన్ని ఇబ్బందులు అయినా తట్టుకుంటాం. ఇప్పుడు ప్రేమ్ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. సో నువ్వే ఒక మంచి కార్ కొని అతనికి సర్ప్రైజ్ ఇవ్వు" అన్నాడు రోహన్ 

"నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది" అంది నివి 

"హాహా, ఇంతకీ అతనికి ఎలాంటి కార్ అంటే ఇష్టం" అన్నాడు రోహన్ 

"పర్టిక్యులర్ గా నాకు తెలియదు కానీ, ఒకసారి కియా కార్స్ చాలా బాగుంటాయి అని చెప్పాడు" అంది నివి 

"సరే అక్కడికే వెళ్లి మంచి కార్ సెలెక్ట్ చేద్దాం పదా" అన్నాడు రోహన్ 

"ఏంటి ఇప్పుడా?" అంది నివి 

"హా అంతే మరి, ఆలస్యం అమృతం, విషయం అన్నారు పెద్దలు" అన్నాడు రోహన్ నవ్వుతూ 

"హీహీహీ అది విషయం కాదు, విషం" అంది నివి కూడా నవ్వుతూ 

ఇద్దరు అక్కడ నుండి కియా షోరూం కి వెళ్లారు. అక్కడ ఉన్న కార్లలో నివి కి సెల్టోస్ కార్ బాగా నచ్చింది. దాంతో ప్రేమ్ కి నచ్చిన కలర్ కార్, హై ఎండ్ వెరియంట్ ని ఆర్డర్ పెట్టింది. రోహన్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి మరుసటిరోజు ఆ కార్ డెలివరీ అయ్యేలా మాట్లాడాడు. 

"ప్రేమ్ కి చెప్పనా?" అంది నివి 

"పిచ్చా, సర్ప్రైజ్ అనేది సర్ప్రైజ్ లానే ఉండాలి. రేపు ఈ కార్ తీసుకొని తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, బయటకు తీసుకొని వచ్చి తన చేతిలో కార్ కీస్ పెట్టు" అన్నాడు రోహన్ 

"అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి నీకు" అంది నివి మెచ్చుకోలుగా 

"హాహా ఎదో అలా, అయినా ఐడియా ఇచ్చా కదా అని రేపు నన్ను కూడా రమ్మని చెప్పకు. ఇది నీ ప్రేమ కోసం, నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావ్. సో నువ్వే వెళ్ళాలి" అన్నాడు నవ్వుతూ 

దానికి నివి చిన్నగా నవ్వింది.

మరుసటి రోజు కార్ తీసుకొని ప్రేమ్ ఆఫీస్ కి వెళ్ళింది నివి. మెల్లగా ఆఫీస్ లోపలికి వెళ్లి ప్రేమ్ ముందు నిలబడింది. సడెన్ గా నివి ని చూసి షాక్ అయ్యాడు ప్రేమ్. అంతలోనే తేరుకుని చిన్నగా నవ్వి ఆమె దగ్గరికి వచ్చాడు. 

"ఏంటి నివి ఏమైంది?" అన్నాడు ప్రేమ్, ఎందుకు వచ్చిందో అర్ధం కాక 

"ఏం లేదు" అంటూ మెల్లగా ప్రేమ్ వెనక్కి వెళ్లి తన చేతులతో అతని రెండు కళ్ళు మూసేసింది. "నీ కోసం చిన్న సర్ప్రైజ్" అంటూ అతన్ని తీసుకొని పార్కింగ్ దగ్గరికి వెళ్ళింది.

మెల్లగా తన చేతులు తీసి "సర్ప్రైజ్" అంది నవ్వుతూ.

ఎదురుగా తన పాత కార్ పక్కన పార్క్ చేసి ఉన్న కొత్త కార్ ని చూసి ఆశ్చర్యపోయాడు ప్రేమ్.

"నివి....?" అంటూ అలానే నోరు తెరిచి ఆమెని చూస్తూ ఉన్నాడు.

"హాహా, ఇప్పుడు ఇదే నీ కార్. ఇవి తీసుకో ప్రేమ్" అంటూ తన చేతిలో ఉన్న కార్ కీస్ ని ప్రేమ్ కి ఇచ్చింది నివి.

ఆ క్షణం ప్రేమ్ మనసు సంతోషంతో కుప్పిగంతులు వేసింది. వెంటనే నివి చేతిలోని కీస్ తీసుకొని కార్ దగ్గరికి నడిచాడు. దానిని తన చేతి వేళ్ళతో తాకుతూ కార్ చుట్టూ ఒక రౌండ్ వేసి, కార్ డోర్ ఓపెన్ చేసాడు. లోపల ఇంటీరియర్ చూసి మతిపోయింది. దాని నుండి వస్తున్న వాసనని గట్టిగా పీల్చుకుని వెంటనే లోపల కూర్చున్నాడు. తల ముందు వెనక్కి తిప్పుతూ, మొత్తం చూస్తూ తన చేతులతో స్టీరింగ్ పట్టుకున్నాడు. రిమోట్ కార్ కొన్న చిన్నపిల్లోడిలా ఉంది ఇప్పుడు అతని మనసు. కార్ స్టార్ట్ చేసి యాక్సిలిరేటర్ మెల్లగా నొక్కాడు. దాని నుండి వస్తున్న ఇంజిన్ సౌండ్ విని అతనిలో ఇంకా ఆనందం పెరిగింది. నివి కూడా తన గురించి ఆలోచిస్తుంది అన్న ఊహకే అతని ఆనందం డబల్ అయింది. ఇన్ని రోజులు ఆమెని తప్పుగా అర్ధం చేసుకున్నాను కొంచెం బాధ పడ్డాడు.

మళ్ళీ కార్ దిగి నివి దగ్గరికి వచ్చి గట్టిగా ఆమెని హత్తుకున్నాడు.

"థాంక్స్ నివి" అన్నాడు సంతోషం నిండిన గొంతుతో 

అతని కళ్ళలో కనపడుతున్న ఆనందం, సంతోషం చూసి నివి మనసు కూడా ఉప్పొంగింది.

తన చేత్తో అతని తల నిమురుతూ, మెల్లగా అతని నుదిటి మీద ముద్దు పెట్టింది. మనసులో రోహన్ కి థాంక్స్ చెప్పుకుంది.

"అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది?" అన్నాడు నవ్వుతూ 

"నిన్న ఎంత ఇబ్బంది పడ్డావో చూసాను కదా" అంది నివి 

"థాంక్స్ నివి, అయినా ఒన్ డే డెలివరీ ఎలా పొజిబుల్ అయింది" అన్నాడు ఆశ్చర్యంగా 

నివి కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అంతలో ప్రేమ్ మళ్ళీ మాట్లాడుతూ 

"రోహన్ హెల్ప్ చేశాడా?" అన్నాడు.

ఇప్పుడు లేదు అంటే మళ్ళీ అనుమానం వస్తుంది, చేసాడు అంటే ఏమనుకుంటాడో. అయినా అబద్దం చెప్పటం ఎందుకు, నిజమే చెప్తాను అనుకుంటూ 

"అవును ప్రేమ్, నిన్న నీ ఇబ్బంది చూసి రోహన్ కి చెప్పాను. ఇలా ప్రేమ్ కి కార్ ఇవ్వాలి అనుకుంటున్నట్టు. దాంతో అతను తనకి తెలిసిన వాళ్ళ ద్వారా వెంటనే డెలివరీ చేసేలా హెల్ప్ చేసాడు" అంది 

కానీ మనసులో మాత్రం ప్రేమ్ కి అనుమానం వస్తుందా ఏంటి అనుకుంది.

అది విని ప్రేమ్ కి ఎలాంటి అనుమానం రాలేదు. జస్ట్ కార్ త్వరగా రావటానికి అతని హెల్ప్ తీసుకుంది. రోహన్ కూడా పాపం హెల్ప్ చేసాడు అనుకుని చిన్నగా నవ్వాడు.

"హా నివి, ఒక రౌండ్ వెళ్దామా?" అన్నాడు ప్రేమగా.

ప్రేమ్ అలా అడిగేసరికి నివి కి కూడా చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే సరే అంటూ తల ఊపింది.

ఇద్దరు అక్కడ నుండి ఔటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చారు. విశాలంగా ఉన్న రోడ్ మీద తన కొత్త ఊరకలు వేస్తూ వేగంగా వెళ్తుంటే ప్రేమ్ కి కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. నివి పక్కన కూర్చుని అతని మొహంలో కనపడుతున్న సంతోషం చూసి మురిసిపోయింది. మెల్లగా ఇద్దరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ప్రేమ్ తన పాత కార్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కార్ ఎలా ఉంది అన్నీ చెప్తూ ఉంటే నివి నవ్వుతూ అతన్ని చూసింది. కాసేపటికి మెల్లగా అతని చేయి పట్టుకొని అతని భుజం మీదకి వాలింది.

అది చూసి ప్రేమ్ ఇంకా ఆనందపడ్డాడు. ముందుకు ఒంగి నివి తల మీద ముద్దు పెట్టాడు. నివి నిదానంగా తన తలని పైకి లేపి ప్రేమ్ కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళలో ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనపడుతూ ఉంది. అంతలో ప్రేమ్ నోరు తెరిచి 

"ఇన్ని సంవత్సరాలు నిన్ను చాలా బాధ పెట్టాను, అసలు మళ్ళీ నువ్వు నన్ను క్షమించి, తిరిగి ప్రేమిస్తావని అసలు అనుకోలేదు" అన్నాడు.

దానికి నివి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అలానే అతన్ని చూసింది.

"కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి నివి నీకు, బయట జరుగుతున్న వాటిని చూసి, అలాంటి మనుషులని చూసి నాకు నీ విషయంలో చాలా భయం వేసింది. అందుకే నీతో అలా ఉన్నాను. నేను అలా ఉండటం నీకు ఇబ్బంది అవుతుంది అన్న సంగతే మర్చిపోయాను. నేను నీ మీద పెడుతున్న ఒత్తిడి వల్ల నీకు జైలులో ఉంటున్నట్టు అనిపిస్తుందని అసలు అనుకోలేదు" అన్నాడు ప్రేమ్ మెల్లగా.

అదంతా విని అప్పటికే నివి కళ్ళు మెల్లగా చెమర్చాయి.

"ఇదంతా నీకు ఎలా అర్ధం అయింది ప్రేమ్" అంది నిదానంగా 

"ఏమో నివి అలా అనిపించింది, దేవుడి దయ వల్ల నా మీద నీకు కోపం, అసహ్యం రాలేదు" అన్నాడు ప్రేమ్.

"నీ మీద నాకు ఎప్పటికి కోపం, అసహ్యం అనేవి రావు ప్రేమ్. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఏమన్నా చిన్న గొడవలు, సమస్యలు రావొచ్చు కానీ ఇద్దరం దూరం అయ్యేలా ఎప్పటికి జరగదు" అంది నివి కూడా ప్రేమ నిండిన గొంతుతో.

"ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ సారీ నివి" అంటూ గట్టిగా నివి ని తనకేసి హత్తుకుని "ఈ రోజు నుండి నిన్ను ఇక బాధ పెట్టను. నీకు నచ్చినట్టు ఉండు, నచ్చిన వర్క్ చెయ్" అన్నాడు ఆమె తల నిమురుతూ 

నివి మనసులో మాత్రం గిల్టీ ఫీలింగ్ అలానే ఉంది. కానీ అది ప్రేమ్ కి చెప్పి తనని బాధ పెట్టాలి అనుకోలేదు. ఆ బాధని అలానే తనలో దాచుకుని ఇక నుండి ప్రేమ్ కోసమే ఉండాలి అనుకుంది.

కాసేపటికి ఇద్దరు విడిపోయారు. ప్రేమ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అటు నివి పూర్తిగా దగ్గర అయినందుకు, మరోవైపు కొత్త కార్ వచ్చినందుకు. మెల్లగా తన నోరు తెరిచి 

"ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లాలా నువ్వు?" అన్నాడు. 

"లేదు" అంది నివి.

"అలా లంచ్ కి వెళ్దామా?" అన్నాడు ప్రేమగా 

"అది కూడా అడగాలా?" అంది నివి మెల్లగా నవ్వుతూ.

దాంతో ప్రేమ్ కూడా నవ్వి కార్ ని ముందుకి పోనిచ్చాడు. కొంతసేపటికి కార్ ఆధ్య వాళ్ళ కాలేజ్ ముందు ఆగింది.

"ఆధ్య ని కూడా తీసుకొని వెళ్దాం" అంటూ ప్రేమ్ కార్ దిగాడు. దాంతో నివి కూడా నవ్వుతూ కార్ దిగింది. ఇద్దరు లోపలికి వెళ్లి ఆధ్య ని తీసుకొని బయటకు వచ్చారు. ఎదురుగా ఉన్న కొత్త కార్ ని చూసి ఆధ్య కూడా చప్పట్లు కొడుతూ మురిసిపోయింది.

దాంతో ముగ్గురు కలిసి ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని సంతోషంగా తిన్నారు. 

సాయంత్రం కొత్త కార్ ని రోహన్ కి చూపించాడు ప్రేమ్. రోహన్ కూడా అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 

"డ్రైవ్ చెయ్ రోహన్ ఒకసారి" అన్నాడు ప్రేమ్.

"హా సరే ప్రేమ్, అందరం వెళ్దాం. అలా వెళ్లి ఎమన్నా తినేసి వద్దాం" అన్నాడు రోహన్ 

దాంతో అందరూ కలిసి అలా కార్ లో ఒక రౌండ్ కి వెళ్లారు. రోహన్ నడుపుతూ ఉంటే పక్కన సీట్లో ప్రేమ్ కూర్చున్నాడు. వెనుక నివి, ఆధ్య కూర్చుని ఉన్నారు. ఆ విధంగా ఆ రోజు గడిచిపోయింది.

మరుసటి రోజు ఎప్పటిలానే నివి ని తన కార్ లో తీసుకొని ఆఫీస్ కి బయలుదేరాడు రోహన్. వెనుక ప్రేమ్ తన కొత్త కార్ లో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక రోహన్ తన నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు.

"చూసావా ప్రేమని చూపించటం ఎంత తేలికో, ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు" అన్నాడు రోహన్ 

"మ్మ్మ్" అంటూ చిన్నగా నవ్వింది నివి 

"బేసిక్ గా అమ్మాయిలు, వాళ్ళకి ఏం కావాలో నోటితో అడుగుతారు. అబ్బాయి మాత్రం పైకి చెప్పుకోరు. వాళ్ళని అర్ధం చేసుకుని ఇవ్వాల్సిన బాధ్యత అమ్మాయిలకే ఉంటుంది" అన్నాడు రోహన్ 

ఆ మాటలు నివి మనసుని తాకాయి. ప్రతీ రోజు ప్రేమ్ బెడ్ మీద తనని తాకుతూ ఉంటే అతనికి ఏం కావాలో తనకి అర్ధం అవుతూనే ఉంది. కానీ బెంగుళూరులో రోహన్ తో అలా జరిగిన దగ్గర నుండి, ఆ సంఘటన మర్చిపోయి, ప్రేమ్ కి కావాల్సింది ఇవ్వటం తనకి చాలా కష్టంగా ఉంది. ఆ ఊహ వస్తేనే కళ్ళ ముందు రోహన్ కనపడుతున్నాడు. ప్రస్తుతం ప్రేమ్ తనని అర్ధం చేసుకుని బలవంతం చేయట్లేదు. అలాంటిది ఒకవేళ బలవంతం చేస్తే, లేదా నేనే ఇక ఆపుకోలేక తనకి బెంగళూరులో జరిగిన దాని గురించి నిజం చెప్పేస్తే ప్రేమ్ తట్టుకోగలడా? అనే ఆలోచన, భయం ఒకేసారి కలిగాయి. ఆమె మనసు మొత్తం ఆలోచనలతో నిండిపోయింది.

బయటకు చూస్తూ పరాధ్యానంగా ఉన్న నివి ని చూసిన రోహన్ 

"నివి ఏమైంది? అలా ఉన్నావ్?" అన్నాడు 

"ఏం లేదు, ఇక నుండి నేను ఒక మంచి భార్యలా ఉండాలి అనుకుంటున్నాను" అంటూ ఆపి, ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని "ఈ రోజు నుండి అన్నీ ఆపేద్దాం" అంది.

"ఆపేద్దాం అంటే? దేని గురించి మాట్లాడుతున్నావ్?" అన్నాడు రోహన్ 

"మన మధ్య ఉన్న అన్నిటినీ" అంది నివి 

"అంటే మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్, బిజినెస్, బెంగుళూరు డేస్ అన్నా?" అన్నాడు రోహన్ 

"హా అవును, ప్రేమ్ ఇప్పుడు ఒకప్పటిలా లేడు. తన తప్పు తెలుసుకున్నాడు. నేను కూడా తెలిసో తెలియకో నీతో ఒక తప్పు చేసాను. దాని తర్వాత నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా, నాకు చాలా టైమ్ ఇచ్చినందుకు థాంక్స్. కానీ మన రిలేషన్ ఇలానే కంటిన్యూ అయితే ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. అందుకే ఇక్కడితో ఆపితే ఇద్దరికీ మంచిది" అంది నివి గట్టిగా 

"సరే నువ్వు అన్నట్టు అన్నీ ఆపేద్దాం, ఫ్రెండ్షిప్, బిజినెస్, నువ్వు చెప్తున్నట్టు బెంగళూరులో మనం చేసిన తప్పు.. అన్నీ ఆపేద్దాం, కానీ నేను అడిగే వాటికి సమాధానం చెప్పి వెళ్ళిపో" అన్నాడు రోహన్ 

"అడుగు" అంది నివి 

"ఇప్పుడు బిజినెస్ ఆపేద్దాం అని చెప్పావ్? మీ హస్బెండ్ అడిగితే ఏమని చెప్తావ్? బెంగళూరులో ఇలా తప్పు చేసాను, అందుకే ఆపేస్తున్నాను అని చెప్తావా?" అన్నాడు రోహన్ 

"లేదు, అలా చెప్పలేను" అంది నివి మెల్లగా 

"మరి అబద్దం చెప్తావ్ అంతేనా? అది కూడా ఏమని చెప్తావ్. బిజినెస్ చేయటం నా వల్ల కావట్లేదు, ఇక రెస్ట్ తీసుకుంటాను అని చెప్తావా? మీ హస్బెండ్ కంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావ్, అప్పుడప్పుడు నీ మీదనే అతను డిపెండ్ అవుతున్నాడు. అలాంటిది నువ్వు మానేస్తాను అంటే ఎలా తీసుకుంటాడు?" అన్నాడు రోహన్ 

అది విని నివి కి నిజమే అనిపించింది. అప్పుడప్పుడు శాలరీస్ కి అమౌంట్ తగ్గితే తన దగ్గరే తీసుకుంటాడు అనుకుంది.

"నువ్వు అలా సడెన్ గా ఆపేస్తే అతనికి అనుమానం కూడా రావొచ్చు. ఇక సెకండ్ క్వశ్చన్, సరే బిజినెస్ సంగతి పక్కన పెట్టు, నాతో ఫ్రెంషిప్ కట్ చేసావ్ అనుకుందాం. కానీ మన బిజినెస్ లో ఇద్దరం మాట్లాడకుండా, డీల్స్ క్లోస్ చేయాలి అంటే అవ్వదు. నువ్వు పట్టి పట్టనట్టు నాతో ఉంటూ ఉంటే ప్రేమ్ కి కచ్చితంగా ఇద్దరి మధ్య ఎదో జరిగిందని అనుమానం వచ్చేస్తుంది" అన్నాడు రోహన్ 

అవన్నీ వింటుంటే నివి నిజం కళ్ళ ముందు కనపడుతూ ఉంది. నిజమే ఇద్దరూ మాట్లాడకపోతే ప్రేమ్ కి అనుమానం వచ్చేస్తుంది.

"సరే కాసేపు నన్ను, నాతో బిజినెస్ ని వదిలేద్దాం అనుకున్నావ్. అసలు బిజినెస్ చేయటమే నీ డ్రీం కదా. దాని కోసం ఎన్ని కష్టాలు పడ్డావో అన్నీ మర్చిపోయావా? ఇప్పుడు చిన్న చిన్న వాటికి నువ్వు నీ డ్రీం ని కూడా వదిలేయాలి అనుకుంటున్నావు" అన్నాడు రోహన్.

"లేదు అలా కాదు" అంది నివి అయోమయంగా. తన బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు. రోహన్ మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది.

"సరే ఒకవేళ నాతో బిజినెస్ వదిలేసి నువ్వే వేరే కంపెనీ పెట్టావ్ అనుకుందాం. నేను హ్యాండిల్ చేస్తున్న క్లయింట్స్ నన్ను కాదు అని నీ దగ్గరికి వస్తారా? ఇంత పెద్ద క్లయింట్స్ ని నువ్వు మళ్ళీ తెచ్చుకోగలవా? 0 నుండి మొదలుపెట్టాల్సి వస్తుంది నువ్వు" అన్నాడు రోహన్ 

అతని ప్రతీ మాట తన మనసుని తాకుతూనే ఉంది. చెప్పిన అన్నీ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. రోహన్ లేకుండా తను బిజినెస్ చేయటం చాలా కష్టం. 

"ఒక్కటి గుర్తు పెట్టుకో నివి, వదిలేయటానికి క్షణం పట్టదు. కానీ దాని తర్వాత జరిగే పరిణామాలని తట్టుకోవాలి అంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. నేనేం చెప్తాను అంటే ఈ ఫ్రెండ్షిప్, ప్రేమ, కోరికలు, లస్ట్ అన్నీ పక్కన పెట్టి ముందు నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్" అన్నాడు రోహన్.

అదంతా విన్నాక నివి మళ్ళీ ఆలోచనలో పడింది. బెంగళూరులో అలా జరిగిన తర్వాత కూడా రోహన్ మళ్ళీ తనని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా తను కోలుకోవటానికి టైం కూడా ఇచ్చాడు. తనని బాగా అర్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రేమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు అంటే దానికి కారణం రోహన్ యే. ఇంత మంచి వ్యక్తి గురించి నేనే తప్పుగా అనుకుంటున్నాను. అది కాక నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంది. దాంతో ఆ క్షణం ఆమె మనసులోని భారం మొత్తం దిగిపోయింది.

"సారీ రోహన్, ఎదో ఆలోచిస్తూ అలా అనేసాను" అంది నివి మెల్లగా 

"సారీ లు బాగానే చెప్తావ్" అన్నాడు రోహన్ 

అది విని నివి మెల్లగా నవ్వింది.

"బెంగళూరులో అలా జరిగిన తర్వాత నుండి, మళ్ళీ ఇలా నవ్వుతూ, హ్యాపీగా ఉన్న ఫేస్ ఇప్పుడే చూసాను" అన్నాడు రోహన్ 

అతను మళ్ళీ అలా అనేసరికి ఒక్క క్షణం నివి కళ్ళ ముందు బెంగుళూరులో జరిగింది మెదిలింది. లేదు లేదు నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుని సైలెంట్ గా ఉండిపోయింది.

"రెండు రోజుల్లో మళ్ళీ మనం బెంగళూరు వెళ్ళాలి" అన్నాడు రోహన్ 

అది వినగానే ఒళ్ళంతా వణికిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్తే రోహన్ ఏమైనా చేస్తాడా? అనే ఆలోచన ఆమె మనసులో భూకంపం పుట్టించింది. లేదు నేను రాను అని నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు 

"ఈ సారి ప్రేమ్ ని కూడా రమ్మని చెప్పు. మనం అక్కడ ఎలా వర్క్ చేస్తామో కూడా అతనికి తెలుస్తుంది కదా. అది కాక ఇద్దరికీ మంచి టైమ్ కూడా దొరుకుతుంది. నువ్వు కూడా కాస్త ఫ్రీ అయ్యావ్ అనుకో అతనికి కావాల్సింది ఇవ్వగలవు." అన్నాడు రోహన్ 

తన మంచి కోసం ప్రతీది చెప్తున్న రోహన్ మీద ఇంకా గౌరవం పెరిగింది నివిలో.

"థాంక్స్ రోహన్" అంది కృతజ్ఞతగా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(26-07-2026, 02:55 PM)So intoxicating narrative. Please continue the Story, waiting eagerly for it.  Thank youTands Wrote: thanks
Like Reply
నేను ఈ కథ ఇంగ్లీష్ లో చదివాను . కానీ తెలుగులో మీరు మరింత చక్కగా రాస్తున్నారు. అలాగే స్టోరీకి తగినట్లు కొన్ని ఫోటోలు గిఫ్స్ జోడించండి. అప్పుడు మరింత అందం వస్తుంది.  గుడ్ అప్డేట్
Like Reply
Final ga anna update echaduroiiiiiiiii
Like Reply
చాలా విజయవంతం గా రోహన్ నివి నీ తన ట్రాప్ లో ఇరికిస్తున్నాడు.

అటు ప్రేమ్ కి దగ్గరవ్వు అంటూనే ఇటు నాతో పడుకో అన్నట్టు తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు 

నైస్ సూపర్ ఉంది అప్డేట్ 
[+] 1 user Likes Mahesh12345's post
Like Reply
Good update
Like Reply
Great update... please continue
Like Reply
(26-07-2026, 06:51 PM)selfread Wrote: నేను ఈ కథ ఇంగ్లీష్ లో చదివాను . కానీ తెలుగులో మీరు మరింత చక్కగా రాస్తున్నారు. అలాగే స్టోరీకి తగినట్లు కొన్ని ఫోటోలు గిఫ్స్ జోడించండి. అప్పుడు మరింత అందం వస్తుంది.  గుడ్ అప్డేట్

(26-07-2026, 09:50 PM)Suvamani Wrote: Final ga anna update echaduroiiiiiiiii

(26-07-2026, 10:11 PM)Mahesh12345 Wrote:
చాలా విజయవంతం గా రోహన్ నివి నీ తన ట్రాప్ లో ఇరికిస్తున్నాడు.

అటు ప్రేమ్ కి దగ్గరవ్వు అంటూనే ఇటు నాతో పడుకో అన్నట్టు తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు 

నైస్ సూపర్ ఉంది అప్డేట్ 

(26-07-2026, 11:46 PM)Vinod kumar92 Wrote: Good update

(27-07-2026, 11:07 AM)tallboy70016 Wrote: Great update... please continue


థాంక్యూ
Like Reply
కాసేపటికి రోహన్ కార్ ఆఫీస్ ముందు ఆగింది. నివి కార్ దిగి లోపలికి పోతూ ఉంటే ఆమె వాలు జడ, గుండ్రని పిర్రల మీద అటు ఇటు ఊగుతూ దరువు వేస్తూ ఉంటే, అది చూసి రోహన్ మతిపోయింది. ఆమె లోపలికి వెళ్లే వరకు అలానే చూసి, మెల్లగా తన కార్ పార్క్ చేసి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. 

అప్పటికే నివి తన కేబిన్ లోకి వెళ్లి, లాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంది. అద్దాలలో నుండి ఆమెని కసిగా చూస్తూ, లేచిన మొడ్డని ప్యాంటు మీద నుండే నొక్కుకుని రోహన్ కూడా తన కేబిన్ లోకి వెళ్ళాడు. వెళ్ళటంతోనే తన ఫోన్ తీసి ఆదిత్య కి కాల్ చేసాడు.

"ఆది నీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి రా" అన్నాడు రోహన్ మెల్లగా. 

కేబిన్ డోర్ క్లోస్ చేసి ఉండటంతో తన మాటలు బయటకు వినపడే అవకాశం కూడా లేదు.

"చెప్పు రా మామ" అన్నాడు ఆదిత్య అటు వైపు నుండి.

రోహన్ మెల్లగా తన చైర్ కి ఆనుకుని రిలాక్స్ అవుతూ 

"బెంగళూరులో నీ వాప్సోఫ్ సొల్యూషన్స్ కంపెనీ నుండి ప్రేమ్ ఇన్ఫినిటీకి ఒక ప్రాజెక్ట్ అవుట్సోర్సింగ్ ఇవ్వాలి రా" అన్నాడు రోహన్ 

"ఆ కంపెనీ కెపబిలిటీ కూడా సరిగ్గా తెలియదు కదరా? ఎమన్నా తేడా వస్తే మన కంపెనీ రెప్యూటేషన్ పోతుంది" అన్నాడు ఆది 

"ఇవ్వు అంటే కంప్లీట్ గా ఇవ్వమని కాదురా, జస్ట్ డెమో కోసం రమ్మని చెప్పు" అన్నాడు రోహన్ 

"సరే రిస్క్ అయినా నీ కోసం చేస్తాను రా, బడ్జెట్ ఎంత చెప్పమంటావ్?" అన్నాడు ఆది 

"ఫిగర్ వినగానే పిచ్చెక్కిపోయేలా చెప్పు. అలా అని ఎక్కువ చెప్పి భయపెట్టకు" అన్నాడు రోహన్ నవ్వుతూ 

"హహ సరే నేను చూసుకుంటాను లే, అయినా మళ్ళీ ఈ కొత్త గేమ్ ఎందుకు?" అన్నాడు ఆది.

"కొన్ని కావాలి అంటే కొన్ని గేమ్స్ ఆడక తప్పదు రా" అన్నాడు రోహన్ 

ఇద్దరు కాసేపు అలా కాల్ మాట్లాడుకుని కట్ చేసారు.

అదే రోజు సాయంత్రం ఆది తన వాప్సోఫ్ సొల్యూషన్స్ నుండి ప్రేమ్ కంపెనీ కి ఒక కొటేషన్ పంపించాడు. దాంట్లో అవుట్సోర్సింగ్ గురించి, బడ్జెట్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అది చూసి ప్రేమ్ మైండ్ గిర్రున తిరిగింది. అంత మంచి కంపెనీ నుండి ఇలాంటి ఆఫర్ వస్తుందని అసలు అతను కలలో కూడా అనుకోలేదు.

ఇప్పుడే తనకి వచ్చిన ఆఫర్ గురించి నివి కి చెప్పాలి అనుకున్నాడు కానీ, తన డెమో నచ్చాక, అగ్రిమెంట్ మీద సైన్ అయ్యాక చెప్దామని తన ఉత్సాహాన్ని అలానే దాచుకున్నాడు.

ఆ రోజు రాత్రి నివి, ప్రేమ్ ఇద్దరు తినేసి తమ బెడ్ రూమ్ లోకి వెళ్లారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. నివి మెల్లగా మాట్లాడుతూ 

"ప్రేమ్, బెంగళూరు వెళ్ళాలి" అంది 

ప్రేమ్ తన చేతిని నివి బుగ్గల మీదకి తీసుకొని వచ్చి, ఆమె బుగ్గని మెల్లగా నిమురుతూ 

"నన్ను అడగటం ఎందుకు నివి, వెళ్లి రా" అన్నాడు 

నివి కూడా తన చేయి పైకి లేపి తన బుగ్గ నిమురుతున్న ప్రేమ్ చేతి మీద వేసి సుకుమారంగా పట్టుకుని 

"నువ్వు కూడా వస్తావా?" అంది మెల్లగా 

అది విని ప్రేమ్ లో ఒక్కసారిగా అనుమానపు ఛాయలు మొదలయ్యాయి.

"ఏమైంది నివి? రోహన్ తో ఎమన్నా గొడవ అయిందా? లేక ఎమన్నా తప్పుగా బిహేవ్ చేశాడా?" అన్నాడు ప్రేమ్ 

ఆ మాటలు విని ప్రేమ్ లో మళ్ళీ అనుమానం కలుగుతున్నట్టు ఉంది అనుకుని "ఛీ లేదు ప్రేమ్. నీతో కలిసి అలా బయట టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. పెళ్ళైన దగ్గర నుండి మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా" అంది ముద్దుగా 

"మరి ఆధ్య ఒక్కతే అవుతుంది కదా?" అన్నాడు ప్రేమ్ చిన్నగా నవ్వి 

"నేను రోహన్ కి చెప్తాను, కేర్ టేకర్ ని అరేంజ్ చేయమని. త్వరగా వచ్చేద్దాం ప్రేమ్" అంది నివి బ్రతిమాలుతూ 

అంతలో ప్రేమ్ కి ఉదయం వాప్సోఫ్ సొల్యూషన్స్ నుండి ఆఫర్ వచ్చిన సంగతి గుర్తు వచ్చింది. దాంతో ఇప్పుడు ఒకేసారి తను బెంగుళూరు వెళ్తే ఆ డెమో ఎదో డైరెక్ట్ గా ఇవ్వొచ్చు కదా, అక్కడే నివి ని కూడా ఇలా ఆఫర్ వచ్చిన విషయం చెప్పి సర్ప్రైజ్ చేయొచ్చు అనుకున్నాడు. అలానే నివి తో కాస్త టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనుకుని 

"సరే నివి వెళ్దాం" అన్నాడు మెల్లగా 

అది విని నివి కళ్ళు మెరిసాయి. 

"థాంక్యూ ప్రేమ్" అంది నవ్వుతూ 

ప్రేమ్ కూడా మెల్లగా నవ్వుతూ నివి కళ్ళలోకి చూసాడు. ఇద్దరి కళ్ళు నిదానంగా కలుసుకున్నాయి. ప్రేమ్ అలానే చూస్తూ ముందుకి ఒంగాడు. నివి మత్తుగా కళ్ళు మూసుకుని తన తలని కొంచెం పైకి జరిపింది. మరుక్షణమే ప్రేమ్ పెదాలు, నివి పెదాలని తాకాయి. ప్రేమ్ కాసేపు అలానే తన పెదాలని, నివి పెదాలకి అదిమి, వాటి మెత్తదనాన్ని ఆస్వాదించాడు. మెల్లగా తన నోరు తెరిచి నివి కింది పెదవిని తన నోట్లోకి తీసుకున్నాడు. అలా నిదానంగా నివి రెండు పెదాలని మార్చి మార్చి చప్పరించటం మొదలుపెట్టాడు.

కొంతసేపటికి నివి కళ్ళు తెరిచి మెల్లగా వెనక్కి జరిగింది. ప్రేమ్ కళ్ళలో తన మీద కోరిక స్పష్టంగా కనపడుతూ ఉంది. నిదానంగా తన చేతిని ప్రేమ్ చెంప మీద వేసి నిమురుతూ 

"నీకు ఏం కావాలో అర్ధం అవుతూనే ఉంది ప్రేమ్. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎందుకో రెడీగా లేను" అంది మెల్లగా 

అది విని ప్రేమ్ కళ్ళలో నిరాశ కొట్టొచ్చినట్టు కనపడింది. అతని కళ్ళలో ఆ నిరాశ చూసి అటు నివి కి కూడా బాధ కలిగింది.

"అలా ఉండకు ప్రేమ్. ఇప్పుడు రెడీగా లేను అన్నాను అంతే" అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని "బెంగళూరు లో నా వర్క్ కంప్లీట్ అయిన వెంటనే, అలా నీతో బెంగళూరు మొత్తం తిరిగేసి, నైట్ కి నీకు కావాల్సింది అక్కడే ఇస్తాను" అంది చిలిపిగా నవ్వుతూ.

అది విని ప్రేమ్ మొడ్డ ఒక్కసారిగా అదిరి పడింది. అప్పటి వరకు నిరాశతో ఉన్న కళ్ళు వెంటనే తారాజువ్వలా మెరిసాయి. నివి ని దగ్గరికి తీసుకుని ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి అలానే హత్తుకున్నాడు. మెల్లగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు.

********************************************

బెంగళూరు వెళ్లేరోజు రానే వచ్చింది. ఆధ్య ని చూసుకోవటానికి రోహన్ ఒక కేర్ టేకర్ ని అరేంజ్ చేసాడు. నివి, ప్రేమ్ తమ లగేజ్ సర్దుకుని ప్రయాణానికి రెడీ అయ్యారు. అటు రోహన్ కూడా లగేజ్ తీసుకొని దానిని తన బెంజ్ కార్ లో పెట్టాడు. కాసేపటికి నివి, ప్రేమ్ లు కూడా తమ లగేజ్ ని రోహన్ కార్ లో పెట్టి వెనుక సీట్ లో కూర్చున్నారు. రోహన్ మెల్లగా డ్రైవర్ సీట్ లోకి వచ్చి ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చాడు.

దారి మధ్యలో రోహన్ చూపులు ఎదురుగా ఉన్న మిర్రర్ లో నుండి నివి మీదకి వెళ్లాయి. అంతలో అతని కంట్లో నివి, ప్రేమ్ ఒకరి చేయి ఒకరు పట్టుకున్నది చూసి ఎందుకో తెలియకుండానే చిన్న అసూయ కలిగింది.

కొంతసేపటికి కార్ ఎయిర్పోర్ట్ లో ఆగింది. ప్రేమ్, నివి ఇద్దరు ఎదో హనీమూన్ కి వెళ్తున్న కొత్త జంటలా సిగ్గు పడుతూ, చిలిపిగా నవ్వుకుంటూ ఉన్నారు. అదంతా చూస్తూ ఉంటే రోహన్ కి లోలోపల ఏదోలా అనిపించింది.

మెల్లగా ముగ్గురు ఫ్లైట్ ఎక్కారు. రోహన్ బిజినెస్ క్లాస్ బుక్ చేయటం వల్ల 2 సీట్స్ ఉన్న దాంట్లో నివి, ప్రేమ్ కూర్చున్నారు. రోహన్ మరోవైపు సింగిల్ సీట్ లో కూర్చున్నాడు. కాసేపటికి తల తిప్పి చూస్తే నివి తన తలని ప్రేమ్ భుజం మీద వాల్చి ఎదో మాట్లాడుతూ కనిపించింది. అది చూసి అతని మనసు ఒక్క క్షణం జివ్వుమంది. ఆ చిరాకు పోవాలి అంటే ఏదోకటి చేయాలి అన్నట్టుగా తన లాప్టాప్ ఓపెన్ చేసి క్లయింట్ డీటెయిల్స్ చూస్తూ ఉన్నాడు.

కొంతసేపటికి నివి ఎందుకో రోహన్ వైపు చూసింది. అతను లాప్టాప్ లో ఎదో చూస్తూ ఉండటం చూసి 

"చాలా కష్టపడుతున్నాడు. ఈ రోజు మేం ఇలా ఉన్నామంటే దానికి కారణం కూడా రోహన్ యే, అలాంటి రోహన్ లైఫ్ లో నిజంగా ప్రేమ అనేది లేదు" అని మనసులో అనుకుంటూ బాధ పడింది నివి.

బెంగళూరు చేరగానే ఎప్పటిలా పెంట్ హౌస్ సూట్ యే తీసుకున్నాడు రోహన్, కాకపోతే ప్రేమ్ కి అనుమానం రాకూడదని డబల్ సూట్ తీసుకున్నాడు. కాకపోతే రెండు పక్క పక్కన ఉండేలా చూసుకున్నాడు. 

కాస్త ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి డైరెక్ట్ గా క్లయింట్ దగ్గరికి వెళ్లారు ముగ్గురు. ప్రేమ్ వెయిటింగ్ హాల్ లో కూర్చుని ఉంటే అతనికి బాయ్ చెప్పి, త్వరగా వచ్చేస్తాను అని రోహన్ తో పాటు మీటింగ్ రూమ్ లోకి వెళ్ళింది నివి. అప్పటికే ప్రేమ్, వాప్సోఫ్ సొల్యూషన్స్ కి బెంగుళూరు వచ్చి డెమో ఇస్తాను అని చెప్పటంతో వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నివి అలా లోపలికి వెళ్లిన అరగంట తర్వాత ప్రేమ్ కి వాప్సోఫ్ సొల్యూషన్స్ నుండి రిప్లై వచ్చింది. దాంట్లో ఇప్పుడు కుదిరితే రమ్మని ఉండటంతో ఎటు తిరిగి నివి రావటానికి ఒక 2 గంటలైన పడుతుంది. ఆ లోపు నేను నా మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాను అనుకుంటూ అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకుని వాప్సోఫ్ సొల్యూషన్స్ ఆఫీస్ కి బయలుదేరాడు ప్రేమ్.

రూమ్ లోపల నివి, రోహన్ క్లయింట్ కి డీటెయిల్స్ ఎక్సప్లన్ చేస్తూ ఉన్నారు. నివి అక్కడే ఉన్న మనసు మాత్రం బయట ఉన్న ప్రేమ్ మీదనే ఉంది. త్వరగా మీటింగ్ క్లోజ్ చేసి అతనితో టైం స్పెండ్ చేయాలని మనసు కలవరపడుతూ ఉంది. 

నివి అలా పరధ్యానంగా ఉండటం రోహన్ గమనించాడు. మెల్లగా తన వాచ్ చూసుకున్నాడు. ఈ పాటికి ప్రేమ్ వెళ్ళిపోయి ఉంటాడు అని మనసులో చిన్నగా నవ్వుకుని, ఎదురుగా ఉన్న క్లయింట్ ని చూసి 

"ఎక్స్క్యూస్ మీ సార్, నా పార్టనర్ తో ఒక చిన్న విషయం మాట్లాడాలి" అన్నాడు 

దానికి క్లయింట్ సరే అన్నాడు. దాంతో నివి చేయి పట్టుకుని అక్కడ నుండి పక్కన ఉన్న మరొక రూమ్ లోకి వెళ్లి 

"నివి, నీకు ప్రేమ్ తో టైం స్పెండ్ చేయాలని ఉందని నాకు అర్ధం అవుతుంది. కాకపోతే మనకి బిజినెస్ కూడా ఇంపార్టెంట్ యే కదా? ఎంత డైవర్ట్ అవుతున్నావో అర్ధం అవుతుందా?" అన్నాడు రోహన్ మెల్లగా 

"సారీ రోహన్" అంది నివి తన తప్పు తనకి అర్ధం అయ్యి.

"పర్లేదు లే, ఈ మీటింగ్ నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు వెళ్ళు" అన్నాడు మెల్లగా నవ్వుతూ 

"ఏంటి నిజమా?" అంది నివి ఆశ్చర్యంగా 

"హా అవును మేడం, మీరు, మీ హస్బెండ్ వెళ్లి బెంగళూరు మొత్తం తిరిగి రండి. నేను చూపించిన ప్లేసెస్ మొత్తం చూపించు. బాగా ఎంజాయ్ చేయండి" అన్నాడు నవ్వుతూ 

అది విని నివి కళ్ళు ఆనందంతో మెరిసాయి. బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి. అదంతా చూసిన రోహన్ నవ్వుతూ 

"హాహా చూడు చిన్న పిల్లలా ఎలా సంబరపడుతున్నావో" అన్నాడు 

"హీహీహీ.... థాంక్యూ సో మచ్ రోహన్. నీ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం" అంది నివి గెంతులు వేస్తున్నట్టు నవ్వుతూ 

"ఒక మంచి ఫ్రెండ్ లా నీ ఆనందాన్ని నేను కూడా హగ్ చేసుకుని షేర్ చేసుకోవాలని ఉంది కానీ, మళ్ళీ నువ్వు ఎక్కడ తప్పుగా అనుకుంటావో అని ఆగుతున్నాను" అన్నాడు రోహన్ మెల్లగా.

"దీంట్లో ఏం తప్పుంది రోహన్" అంటూ నివి ఒక్కసారిగా రోహన్ వైపు కి జరిగి అతన్ని వాటేసుకుంది. దాంతో రోహన్ కూడా తన రెండు చేతులు నివి నడుము చుట్టూ బిగించి గట్టిగా హత్తుకున్నాడు. దానివల్ల ఆమె మెత్తని సళ్ళు అతని ఛాతి మధ్యలో నలిగిపోయాయి. ఆ క్షణం అక్కడే నివి ని దెంగాలన్నంత కోరిక పుట్టింది కానీ అప్పుడే తొందర పడకూడదు. ఇంకా టైమ్ ఉంది అనుకుని తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు.

"థాంక్యూ నివి" అన్నాడు మెల్లగా 

నివి అతని నుండి దూరం జరిగి "నేను చెప్పాలి థాంక్స్" అంది నవ్వుతూ 

"సరే నేను వెళ్తాను, జాగ్రత్త రోహన్" అంటూ అక్కడ నుండి పరుగు లాంటి నడకతో బయటకు కదిలింది. ఆమె అలా వెళ్తుంటే మళ్ళీ అతని చూపులు ఆమె ఊగుతున్న జడ మీద, అది ఆమె పిర్రల మీద వేస్తున్న దరువు మీద పడ్డాయి. ఒక్క క్షణం అతని గుండె భారంగా మారింది.


[Image: bl0sp.gif]
Like Reply
అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నివి కి ప్రేమ్ కి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం అదే అసలైన ప్రాబ్లం తప్పు ఎవరిది కాదు ఇద్దరిదీ 

వారి మధ్య ఎలాంటి సరి ఐన కమ్యూనికేషన్ లేకపోవడం వలనే ఇది అంత 

కానీ ఏది ఏమైనా రోహన్ మాత్రం మాములు ప్లాన్స్ వెయ్యడం లేదు అటు మొగుడు తో ఉండు అంటూనే తెలియకుండా మొగుడిని దూరం చేస్తూ నివి నీ ఫ్రెండ్ అంటుంనే దెంగుతున్నాడు 

Simply superb update waiting for next update 
Like Reply
Eagarly వెయిటింగ్ నెక్స్ట్ అప్డేట్ కోసం ఎందుకంటే నా గెస్ కరెక్ట్ ఐతే ప్రేమ్  గాడు పక్కన ఉండగానే రోహన్ గాడు నివి నీ దెంగుతాడు ఈ అప్డేట్ లో 


త్వరగా నెక్స్ట్ అప్డేట్ ఇవ్వండి 
Like Reply
క్లయింట్ ని తనే హ్యాండిల్ చేస్తాను అన్నందుకు మరోసారి రోహన్ కి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది.
ప్రేమ్ తో ఈ రోజు ఎలా గడుస్తుందో అనుకుంటూ మురిసిపోయింది. బెంగళూరు మొత్తం తిరగాలి, నచ్చిన ఫుడ్ తినాలి, చేయి పట్టుకుని నడవాలి, అతని భుజం మీద పడుకోవాలి, ఎప్పటినుండో ఎదురుచూస్తున్న నన్ను తనని పూర్తిగా అతనికి ఇచ్చేయాలి అని మెల్లగా సిగ్గు పడింది. సడెన్ గా నన్ను చూసి ఇప్పుడు షాక్ అవుతాడు అనుకుంటూ నవ్వుతూ వెయిటింగ్ హల్ వైపు నడిచింది.

అంతలో రోహన్ నుండి మెసేజ్ వచ్చింది. సరిగ్గా 2 గంటలకు నీకు ఒక సర్ప్రైజ్ మెయిల్ వస్తుంది. మర్చిపోకుండా చూడు అని సెండ్ చేసాడు రోహన్.

అది చూసి చిన్నగా నవ్వుకుంది నివి.

మెల్లగా తొంగి చూస్తూ వెయిటింగ్ హాల్ లోకి వెళ్ళింది. కానీ అక్కడ ప్రేమ్ కనపడలేదు. అదేంటి ఎక్కడికి వెళ్ళాడు అలా సరదాగా కాఫీ తాగటానికి వెళ్లాడా? అనుకుంటూ అక్కడ నుండి కొంచెం దూరం ఉన్న కాఫీ షాప్ వైపు వెళ్ళింది, కానీ అక్కడ కూడా ప్రేమ్ కనపడలేదు. ఏమైనా కాల్ వస్తే మాట్లాడటానికి వెళ్లాడెమో అనుకుంటూ వెయిటింగ్ హాల్ లోనే అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మెల్లగా సమయం గడుస్తూ ఉంది కానీ ప్రేమ్ జాడ మాత్రం కనపడలేదు.

దాదాపు 20 నిముషాలు చూసింది కానీ ప్రేమ్ మాత్రం రాలేదు. ఏమైంది అసలు అన్నట్టుగా ఫోన్ తీసి అతనికి ఫోన్ చేసింది కానీ ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో 

"ఎక్కడ ఉన్నావ్ ప్రేమ్? మీటింగ్ అయిపోయింది" అంటూ మెసేజ్ చేసింది.

మరొక 30 నిముషాలు గడిచాయి కానీ ప్రేమ్ నుండి మాత్రం రిప్లై రాలేదు. మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసింది, ఈ సారి ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేసాడు.

"నివి, బిజినెస్ ఫ్రెండ్ ఒకతను కలిసాడు. నేను రావటానికి ఈవెనింగ్ అవుతుంది. ఆ లోపు నీ మీటింగ్ కూడా అయిపోతుంది కదా. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను" అన్నాడు ప్రేమ్.

"అబ్బా నా మీటింగ్ అయిపొయింది, నువ్వు ఎక్కడ ఉన్నా...." అంటూ నివి చెప్పేలోపే అటు వైపు నుండి కాల్ కట్ అయిపొయింది.

ప్రేమ్ తో హ్యాపీగా గడపాలి, ఇక నుండి ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండకూడదు. ఈ రోజు అసలైన ప్రేమ ఎలా ఉంటుందో కూడా ప్రేమ్ కి చూపించాలి అనుకుని మీటింగ్ నుండి త్వరగా వచ్చింది నివి. కానీ అనుకున్నది మొత్తం రివర్స్ అయింది. 

అసలు కనీసం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన ప్రేమ్ మీద కోపం తన్నుకుని వచ్చింది. ఆ క్షణం తనలో ఉన్న ఎక్సయిట్మెంట్ మొత్తం ఆవిరి అయింది. ఒక జోకర్ లా ఇక్కడ మిగిలిపోయాను అనుకుంటూ తన చేతుల్లో మొహాన్ని దాచుకుంది. 

అదంతా మానిటర్ లో నుండి చూస్తూ ఉన్నాడు రోహన్. అతని పెదాల చిరునవ్వు మెరిసిపోతూఉంది. నివి పడుతున్న టెన్షన్, ఆమె మొహంలో ఉన్న కోపం, బాధ, చిరాకు అన్నీ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. అయినా కానీ వెళ్లి నివి ని కలవలేదు. ఇంకా క్లయింట్ మీటింగ్ అవ్వనట్టు నివి ని అలానే మరొక 2 గంటలు వెయిట్ చేయించాడు. 

"మొగుడు కావాలని వెళ్ళావ్ కదా? ఇప్పుడు తెలుస్తుంది నా వాల్యూ నీకు" అంటూ నవ్వాడు రోహన్.

ప్రేమ్ పక్కన లేకపోవడంతో నివి మనసులో ఎన్నో ఆలోచనలు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఏమేమి చేయాలో ఎన్ని అనుకున్నాను, కానీ ప్రేమ్ వల్ల ఇప్పుడు అవన్నీ చెదిరిపోయాయి. 

సరిగ్గా రెండు గంటల తర్వాత రోహన్ బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న నివి ని చూసి ఆశ్చర్యపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ 

"నివి? ఏంటి ఇక్కడే ఉన్నావ్?" అన్నాడు 

అప్పటికే నివి మొహం నిరాశతో నిండిపోయింది. కళ్ళలో బాధ, కోపం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి.

"ప్రేమ్ కి ఎవరో బిజినెస్ ఫ్రెండ్ కలిశారు అంట, ఈవెనింగ్ వస్తాను అని వెళ్ళిపోయాడు" అంది బాధగా 

"అయ్యో....." అంటూ జాలి చూపించాడు రోహన్. 

మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి "సరే ఎక్కువ ఆలోచించకు, వచ్చేస్తాడు లే. ఎమన్నా తిన్నావా?" అన్నాడు ప్రేమగా 

"లేదు" అంది తల ఆడిస్తూ 

"సరే పద ఎమన్నా తిందాం, బాగా ఆకలిగా ఉంది" అన్నాడు రోహన్.

"నాకు ఆకలి లేదు రోహన్" అంది నివి మెల్లగా 

"ఓయ్ మేడం, ఎమన్నా ఉంటే అది ప్రేమ్ మీద చూపించు. నీ కడుపు మీద కాదు" అంటూ నివి చేయి పట్టుకుని పైకి లేపాడు. "పద వెళ్దాం" అంటూ మెల్లగా నివి ని అక్కడ నుండి బయటకు తీసుకొని వెళ్ళాడు.

నివి మొహమాటపడుతూనే రోహన్ వెంట కదిలింది. ఇద్దరు దగ్గరలోని మంచి రెస్టారెంట్ కి వెళ్లారు. రోహన్ మెల్లగా మాటలు కలుపుతూ నివి ని నార్మల్ చేయటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది. నివి పైకి మాట్లాడుతుంది కానీ మనసు మొత్తం ప్రేమ్ గురించే ఆలోచన ఉంది. ఇద్దరు తినేసి అక్కడ నుండి తమ హోటల్ కి వెళ్లారు. 

ఈవెనింగ్ వచ్చేస్తాను అన్నాడు కదా, అప్పుడు ఈ చీరలో ఏం వెళ్తాం లే అని నివి స్నానం చేసి జీన్స్, టాప్ వేసుకుంది. మొహానికి లైట్ గా మేకప్ వేసుకుని, తన పొడవైన వాలు జడని విప్పి, కురులని మెల్లగా దువ్వి అలానే లూస్ గా వదిలేసింది. దాంతో తన అందం ఇంకా రెట్టింపు అయింది.


[Image: Mai-apni-fav-hoon-rachana-rachanaofficia...you-in.jpg]


టైం చూస్తే అప్పటికే 4 అయింది. ప్రేమ్ ఇంకా రాకపోవటంతో వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేసింది. ఈ సారి కాల్ కలవకపోగా 

"మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేడు" అంటూ సమాధానం వచ్చింది.

టైం పరిగెడుతూనే ఉంది. నివి ప్రతీ 10 నిముషాలకొకసారి కాల్ చేస్తూనే ఉంది కానీ ప్రేమ్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. మెల్లగా ఆమెలో అసహనం పెరిగిపోయింది. చూస్తుండగానే టైం 6 అయింది. అది చూసి తన ప్రేమ్ యే తనని ఇలా మోసం చేసాడు అనుకుంటూ బాధ పడింది.

తెలియకుండానే కళ్ల నుండి కన్నీళ్లు కిందకి కారాయి. మనసులో ఎన్నో ప్రశ్నలు "నాకన్నా, అతనికి ఫ్రెండ్ యే ఇంపార్టెంట్ ఆ? అసలు ఇలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు" అనుకుంటూ బాధ పడింది.

ఇలాంటి మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్న రోహన్ మెల్లగా నివి వాళ్ళ రూమ్ లోకి వచ్చాడు. నివి బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉండటం చూసి 

"ఏమైంది నివి?" అన్నాడు కంగారు పడుతున్నట్టు.

"ప్రేమ్ వస్తాను అని చెప్పి మోసం చేసాడు. కనీసం ఫోన్ కూడా కలవట్లేదు" అంది నివి బాధ, ఏడుపు నిండిన గొంతుతో 

రోహన్ మెల్లగా వెళ్లి నివి పక్కన కూర్చుని తన చేతిని ఆమె భుజం మీద వేసి నిదానంగా తడుతూ 

"ఎమన్నా సిగ్నల్ ఇష్యూ అయి ఉంటుంది. వచ్చేస్తాడు లే" అన్నాడు మెల్లగా మరొక చేత్తో నివి కళ్ళ నుండి చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుస్తూ 

"పద అలా పూల్ దగ్గర కూర్చుందాం" అంటూ నివి చేయి పట్టుకుని పైకి లేపాడు. నివి ఊగిసలాడుతూ అతని వెనుక వెళ్ళింది. మొదటిసారి ఇద్దరు యే ప్లేస్ లో ముద్దు పెట్టుకున్నారో అదే ప్లేస్ లో కూర్చున్నాడు రోహన్. నివి కూడా మెల్లగా అతని పక్కన కూర్చుంది.

అసలు ప్రేమ్ ఫోన్ పని చేయకుండా ఉండటానికి ఆదిత్య కి చెప్పి జామర్స్ పెట్టించాడు రోహన్. దానికి తోడు అతన్ని బిజీగా ఉంచటానికి ఇద్దరు ఫారిన్ క్లయింట్స్ కి డెమో ఇచ్చేలా చేసాడు. అది చూసి ఒక ప్రాజెక్ట్ కోసం వస్తే ఇంకొక రెండు ప్రాజెక్ట్స్ కూడా తగిలేలా ఉన్నాయని ప్రేమ్ మురిసిపోయాడు. ఆ క్షణం తన కోసం నివి ఎదురు చూస్తుందన్న సంగతి మర్చిపోయి ఆ ఇద్దరు క్లయింట్స్ కి కూడా డెమో ఇస్తూ ఉన్నాడు.

అటు ఇద్దరు పూల్ దగ్గర కూర్చున్నారు. ఒకరి భుజాలు మరొకరికి తగులుతూ ఉన్నాయి. 

"ప్రేమ్ నిజంగా మారాడా నివి?" అన్నాడు రోహన్ మెల్లగా 

అది విని నివి అతని వైపు చూసింది. ఆ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.

"అంటే నువ్వు చెప్తూ ఉన్నావ్ కదా ప్రేమ్ ఇంతకముందులా లేడు, మారాడు అని" అన్నాడు రోహన్.

నివి కి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. మనసుని ఎదో ముళ్ళు గుచ్చుతున్నట్టు అనిపించింది రోహన్ అలా అడుగుతూ ఉంటే.

"నువ్వు అలా అనేసరికి, నాకు నువ్వు దూరం అవుతావు అని బాధ ఉన్నా కూడా, నీ ప్రేమ నీకు మళ్ళీ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు ప్రేమ్ కి కరెక్ట్ అయినా, ప్రేమ్ నీకు కరెక్ట్ కాదని అర్ధం అవుతుంది. ఒక్కసారి నువ్వు మళ్ళీ తనకి దగ్గర అయిపోయావ్ అని తనకి తెలిసిన వెంటనే, ఇంకెక్కడికిపోతావ్ లే అని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, అయినా నీకు మించిన పనేంటి అతనికి" అంటూ అప్పటికే రగులుతున్న నివి మనసులో మరింత పెట్రోల్ పోసాడు 

రోహన్ అంటున్న ప్రతీ మాట నిజమే అనిపించసాగింది. ఆ క్షణం ఆమె బాధ ఇంకా ఎక్కువ అయింది. తెలియకుండానే మళ్ళీ కన్నీళ్లు కారాయి.

"హే నివి, ఇలా ఏడవకు ప్లీజ్" అంటూ తన చేత్తో నివి కన్నీళ్లు తుడిచి "సరే అతని గురించి వదిలేయ్" అంటూ తన ఫోన్ బయటకు తీసి 

"నీకు 2 గంటలకు మెయిల్ చెక్ చేయమని చెప్పాను చేసావా?" అన్నాడు మెల్లగా 

"లేదు" అంది నిదానంగా నివి 

వెంటనే తన ఫోన్ లో మెయిల్ ఓపెన్ చేసి నివి కి పంపిన మెయిల్ చూపించాడు. దాంట్లో రెండు సినిమా టికెట్స్ కనపడుతూ ఉన్నాయి.

"ఈ రెండు మీ కోసమే బుక్ చేసాను, మీ ఇద్దరు హ్యాపీగా సినిమా చూసి కాస్త ఎంజాయ్ చేస్తారని" అంటూ మరొక మెయిల్ ఓపెన్ చేసాడు. దాంట్లో సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం రెండు టికెట్స్ ఉన్నాయి. "ఇది నా కోసం, నా భార్య కోసం పోయిన సంవత్సరం ఇదే రోజున బుక్ చేసాను. తనని సర్ప్రైజ్ చేద్దాం, తనతో టైమ్ స్పెండ్ చేద్దామని నువ్వు ఇందాక ఎంత హ్యాపీగా బయటకి వెళ్ళావో, అంతే హ్యాపీగా నేను కూడా వెళ్ళాను. ఇక్కడ ప్రేమ్ ఎలా నిన్ను వదిలేసి వెళ్ళాడో, అప్పుడు కూడా తను నన్ను వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటకు వెల్లింది. ఇద్దరి పరిస్థితి ఇంచుమించు అంతే ఏం తేడా లేదు" అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

రోహన్ అలా చెప్తుంటే నివి కి అతని మీద ఇంకా జాలి వేసింది. 

"నాకు ఇప్పటికి ఒక బాధ ఉంది నివి, ప్రేమ్ ఇలా మారినట్టు యాక్టింగ్ చేయగానే, అది అర్ధం చేసుకోకుండా నువ్వు మన ఫ్రెండ్షిప్ కూడా వదులుకోవాలి అనుకున్నావ్. అంత నిర్ణయం ఎలా తీసుకున్నావ్?" అన్నాడు బాధ నిండిన గొంతుతో, అప్పటికే అతని కళ్ళు కూడా నీళ్లతో నిండాయి.

అది విని నివి మనసు ఇంకా బాధతో ఉప్పొంగింది. అసలు మాట కూడా పెగల్లేదు. ఎప్పుడు తన మంచి కోరుకునే రోహన్ ని, ప్రేమ్ యాక్టింగ్ చూసి వదులుకోవాలి అనుకున్నాను అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది.

"ప్లీజ్ నివి ఏడవకు" అంటూ మెల్లగా తన చేత్తో ఆమె కన్నీళ్ళని తుడిచాడు.

అటు నివి కూడా అప్పుడే రోహన్ కళ్ళ నుండి కారుతున్న నీళ్ళని తుడిచింది.

రోహన్ గట్టిగా ఊపిరి పీల్చుకుని "నేను ఉన్నా, లేకున్నా ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నివి" అన్నాడు.

"అలా అనకు రోహన్ ప్లీజ్" అంది నివి బాధగా 

"మ్మ్...." అంటూ ఆగి "మనకి వాల్యూ, టైం ఇవ్వని వాళ్ళ కోసం మన కన్నీళ్ళని వేస్ట్ చేసుకోకూడదు" అంటూ మళ్ళీ నివి కన్నీళ్లని తుడిచాడు.

నివి అవును అన్నట్టుగా తల కిందికి పైకి ఆడించింది. ఆమె మనసు మొత్తం రోహన్ చెప్పిన మాటలే నిండిపోయాయి. అతను మాట్లాడుతుంటే నిజం కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. 

"నీకు గుర్తుందా, మనం ఇదే ప్లేస్ లో దగ్గర అయ్యాం. ఇదే ప్లేస్ లో మొదటిసారి ముద్దు పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా ఇదే ప్లేస్ లో కూర్చుని బాధ పడుతున్నాం. అది కూడా మనం అక్కర్లేని మనుషుల గురించి" అన్నాడు రోహన్.

నివి అతను చెప్పేది అలానే వింటూ ఉంది.

"మనిద్దరం ఆ రోజు ఒకరితో ఒకరం కలిసి తర్వాత నుండి నీ మీద ఫీలింగ్స్ ఇంకా పెరిగిపోయాయి. అయినా కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. ఎందుకంటే నీకంటూ ప్రేమ్ ఉన్నాడు. అతనితో నువ్వు సంతోషంగా ఉండాలనే కష్టం అయినా దూరంగా వెళ్ళాను. కానీ ఇప్పుడు నువ్వు అతనికి దగ్గర అయితే అతనేం చేసాడు. నిన్ను వదిలేసి యే ఫ్రెండ్ తోనే బయటకు వెళ్ళాడు. అంటే నీకు అతను ఇచ్చే వాల్యూ ఏంటో అర్ధం అయిపోతుంది" అంటూ తన రెండు చేతులతో నివి రెండు చెంపలు పట్టుకుని 

"కానీ ఈ రోజు నుండి పాత నివి ని పక్కన పెట్టు. నీకు అలానే ఉండాలి అనిపిస్తే మీ ఇంట్లో ఉండు. అక్కడే ఏడువు, అక్కడే బాధ పడు అది కూడా నువ్వంటే లెక్కలేని ఆ ప్రేమ్ కోసం. అక్కడ ఉన్నప్పుడు మీ మధ్యలోకి నేను రాను" అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని "కానీ ఇక్కడ నాతో ఉంటే మాత్రం నీ కళ్ళ వెంట ఇలా కన్నీరు కనపడకూడదు. ఒకవేళ వచ్చినా అది ఆనందం వల్లనో, లేక సంతోషం వల్లనో మాత్రమే రావాలి. ఇదే మనిద్దరం మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టు ఉండే ప్లేస్. అలా అని నిన్ను, ప్రేమ్ ని వదిలేయమని, నేను నా భార్య ని వదిలేస్తానని కాదు. కాకపోతే మనకి ఉండాల్సిన వాల్యూ మన మధ్యనే ఉంచుకుందాం. నేను నీకు వాల్యూ ఇస్తాను, నువ్వు కూడా నాకు ఇవ్వు. ఇద్దరం ఇలా లైఫ్ లాంగ్ ఉంటామా అంటే ఏమో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు ఇలానే ఉందాం" అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.

తన గురించి రోహన్ ఇంత ఆలోచిస్తుంటే అలానే ప్రేమగా అతని కళ్ళలోకి చూసింది నివి సరే అన్నట్టుగా తల ఆడిస్తూ.

దానికోసమే ఎదురు చూస్తున్న రోహన్. వెంటనే 

"నేను ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాను నివి, మన మధ్య ఉన్న ఈ రిలేషన్ ని నువ్వు తప్పు అనుకుంటావో, ప్రేమ అనుకుంటావో, అవసరం అనుకుంటావో, కోరిక అనుకుంటావో నీ ఇష్టం. ఏ క్షణమైనా నీ కోసం నేను ఉంటాను. అది బాధ అయినా, సంతోషం అయినా. నువ్వు నాతో ఉంటే బాధ అనేది నీ దగ్గరికి రాకుండా చేస్తాను. జీవితం లో సంతోషం, సుఖం ఎలా ఉంటాయో నీకు చూపిస్తాను నాతో ఉంటావా?' అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.

నివి కూడా ఆ క్షణం అతని కళ్ళతో తన కళ్ళు కలిపింది. ఏం చెప్పాలో ఆమెకి అర్ధం కావట్లేదు. రోహన్ డైరెక్ట్ గా తనతో అఫైర్ కావాలి అడుగుతున్నాడని నివి అర్ధం అయింది. కానీ ఏం సమాధానం చెప్పాలో అంతుచిక్కట్లేదు.

ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. నివి సైలెంట్ గా ఉండటం చూసి మౌనం అర్ధాంగికారం అనుకుని మెల్లగా ముందుకు జరిగాడు. నివి కదలకుండా అలానే కూర్చుని ఉంది. దాంతో రోహన్ లో ధైర్యం పెరిగి, నిదానంగా తన పెదాలని నివి పెదాలకి ఆనించాడు. దాంతో నివి మత్తుగా కళ్ళు మూసుకొని అతను చెప్పిన దానికి అంగీకారం తెలుపుతున్నట్టుగా తన నోరు తెరిచింది. దాని కోసమే ఎదురు చూస్తున్న రోహన్ మెల్లగా నివి పెదాలని పూర్తిగా నోట్లోకి తీసుకొని ఎలాంటి కంగారు లేకుండా ఆమె పెదాలలో దాగిన తేనేని జుర్రుకోవటం మొదలుపెట్టాడు.

నివి నిదానంగా అతని వైపుకి వాలింది. ఇద్దరి మధ్య మెల్లగా దూరం తగ్గింది. రోహన్ తన చేతులని నివి కురులోకి పోనిచ్చి ఇంకా బలంగా ఆమెని పట్టుకుని, ప్రశాంతంగా ఆమె పెదాలని చప్పరిస్తూ ఉన్నాడు. మెల్లగా నివి కళ్ళలో కన్నీరు ఇంకిపోసాగింది. ఒకరి ఊపిరి మరొకరికి భారంగా తగులుతూ ఉంది. రెండు నాలుకలు ఒకదానికొకటి పెనవిసుకుంటూ పోటీ పడుతూ ఉన్నాయి. 

రోహన్ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులోనే నవ్వుకున్నాడు. కసిగా నివి పెదాలని చీకుతూ, మెల్లగా కళ్ళు తెరిచి తన ఫోన్ ని నివి వెనక్కి తీసుకొని వెళ్లి, ఆదిత్య కి టీమ్స్ లో మెసేజ్ చేసాడు.
Like Reply
Excellent
Mr. V
Like Reply
సూపర్ చెప్పాను గా ప్రేమ్ గాడు పక్కన ఉండగానే రోహన్ గాడు నివి నీ దెంగుతాడు 

మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వలన ఇది అంత 

నాకు తెలిసి లైఫ్ లో ఇంకెప్పటికీ రోహన్ గురించి రోహన్ ప్లాన్స్ గురించి నివి కి తెలియకపోవచ్చు లైఫ్ లాంగ్ నివి రోహన్ గాడితో పడుకునే ఉంటుంది నిజమైన ప్రేమ నీ వదిలేసి నకిలీ ప్రేమ లా వెంట పడతారు ఈ లేడీస్ ఎలా ఐన 

సరే ఇది ఇంతటి తో ఆగదు ఖచ్చితంగా చెప్తున్న కదా నివి నీ ఆదిత్య రోహన్ ఇద్దరు కలిసి దెంగుతారు దాంట్లో ఏ డౌట్ లేదు కాకపోతే వాళ్ళు ఇద్దరు నివి నీ ఫుల్ గా వాడుకొని కుత్త అంత పగల దెంగినాక అప్పుడు తెలుస్తుంది నివి కి ప్రేమ్ విలువ ఆఫ్కోర్స్ చివరికి అంటే అప్పటికే నివి పుకూ నీ పులిహోర చేసి ఉంటారు రోహన్ ఆదిత్య ఇద్దరు 

తప్పే లేదు ఎందుకంటే ఒకరి మధ్యలో ఒకరికి కమ్యూనికేషన్ ఉండాలి లేకపోతే ఇలానే జీవితాలు సంక నాకిపోతాయి 
Like Reply
రైటర్ ఒక విషయం చెప్పండి ఇంతకీ చివరికి ఐన తెలుస్తుందా రోహన్ గురించి నివి కి లేకపోతే అసలు ఎప్పటికీ రోహన్ ప్లాన్స్ కానీ ప్రేమ్ అమాయకత్వం కానీ ఎప్పటికీ నీవి కి తెలియదా ఐతే 

దీనికి ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి అంటే మీరు మళ్ళీ చదివి తెలుసుకోండి అలాంటి డైలాగ్స్ వెయ్యద్దు సరేనా

ఇంతకు రోహన్ ప్లాన్స్ గురించి నివి కి అసలు ఎప్పటికైనా తెలుస్తాయా తెలీదా మరి ఆ ఒక్క దానికి మాత్రం ఆన్సర్ ఖచ్చితం గా ఇవ్వండి చదివి తెలుసుకోండి అని మాత్రం అనద్దు సరేనా
Like Reply
Good Update
Like Reply
(29-07-2026, 02:41 PM)Mahesh12345 Wrote:
రైటర్ ఒక విషయం చెప్పండి ఇంతకీ చివరికి ఐన తెలుస్తుందా రోహన్ గురించి నివి కి లేకపోతే అసలు ఎప్పటికీ రోహన్ ప్లాన్స్ కానీ ప్రేమ్ అమాయకత్వం కానీ ఎప్పటికీ నీవి కి తెలియదా ఐతే 

దీనికి ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి అంటే మీరు మళ్ళీ చదివి తెలుసుకోండి అలాంటి డైలాగ్స్ వెయ్యద్దు సరేనా

ఇంతకు రోహన్ ప్లాన్స్ గురించి నివి కి అసలు ఎప్పటికైనా తెలుస్తాయా తెలీదా మరి ఆ ఒక్క దానికి మాత్రం ఆన్సర్ ఖచ్చితం గా ఇవ్వండి చదివి తెలుసుకోండి అని మాత్రం అనద్దు సరేనా

తెలుస్తుంది..రోహన్ చేసిన మోసం, అని నీవికి తెలుస్తాయి.. రోహన్ అండ్ ఆదిత్యని దూరం పెడుతుంది.. తన భర్తతో కలిసి ఉంటుంది.. నేను చదివిన ఒరిజినల్ స్టోరీ ప్రకారం....కానీ ఈకథకి రచయిత ఎలా అనుకున్నాడో. ఆలా రాస్తాడు కావచ్చు..
[+] 1 user Likes nani222's post
Like Reply
(29-07-2026, 08:46 PM)nani222 Wrote: తెలుస్తుంది..రోహన్ చేసిన మోసం, అని నీవికి తెలుస్తాయి.. రోహన్ అండ్ ఆదిత్యని దూరం పెడుతుంది.. తన భర్తతో కలిసి ఉంటుంది.. నేను చదివిన ఒరిజినల్ స్టోరీ ప్రకారం....కానీ ఈకథకి రచయిత ఎలా అనుకున్నాడో. ఆలా రాస్తాడు కావచ్చు..

ఐతే నా గెస్ కరెక్ట్ ఆదిత్య రోహన్ ఇద్దరు నివి పుకూ పగలదెంగుతారు ఐతే 

Good good 
Like Reply
(29-07-2026, 08:46 PM)nani222 Wrote: తెలుస్తుంది..రోహన్ చేసిన మోసం, అని నీవికి తెలుస్తాయి.. రోహన్ అండ్ ఆదిత్యని దూరం పెడుతుంది.. తన భర్తతో కలిసి ఉంటుంది.. నేను చదివిన ఒరిజినల్ స్టోరీ ప్రకారం....కానీ ఈకథకి రచయిత ఎలా అనుకున్నాడో. ఆలా రాస్తాడు కావచ్చు..

ఐతే నా గెస్ కరెక్ట్ ఆదిత్య రోహన్ ఇద్దరు నివి పుకూ పగలదెంగుతారు ఐతే 

Good good 
Like Reply
కథ ముందుకు సాగుతున్న కొద్దీ పాత్రల ఇంపాక్ట్ చాలా బలంగా కనిపిస్తోంది. ప్రేమ్ పట్ల తెలియని జాలి, నవీ పై.కోపం, రోహన్ పట్ల విపరీతమైన ద్వేషం మనసులో ఏర్పడుతున్నాయి. కథలో ఎమోషనల్ డ్రామా ఎంతగా ఆకట్టుకుందంటే... మధ్యలో ఏవైనా ఇంటిమేట్ సీన్స్ వచ్చినా కూడా మన దృష్టి వాటి మీదకి పోదు, ఆ ఆసక్తి కూడా ఉండదు. పూర్తిగా పాత్రలు, వాటికి జరగబోయే న్యాయం మీదే మన దృష్టి ఉంటుంది
[+] 2 users Like Doller's post
Like Reply




Users browsing this thread: Vpavan99, 6 Guest(s)