Posts: 1,232
Threads: 9
Likes Received: 13,733 in 952 posts
Likes Given: 3,647
Joined: Dec 2024
Reputation:
1,398
(07-07-2026, 02:44 AM)maleforU Wrote: Wow, excellent narration writer ji
Superb story
Plz continue the story
Thank you
I will definitely post the balance story but not soon. This story has some small updates as per the original writer. I will merge them and prepare big updates and then post the story. Give me some time.
Posts: 14,697
Threads: 16
Likes Received: 71,623 in 13,254 posts
Likes Given: 20,659
Joined: Nov 2018
Reputation:
1,386
నేను చాలా రోజులనుంచి ఈ కథ చదవక పోవడం చాల తప్పు మాదిరిగా అనిపిస్తుంది ఎంత అయినా మన కన్నా హిందీ వాళ్ళు చక్కగా రాస్తారు అనిపించింది రేష్మీ గతం వాళ్ళ బాబయి వాళ్ళతో సంబాషణ చాలా బాగుంది నా వరకు ఈ కథ నిజ జీవితమకి దగ్గర గా ఉన్నట్టు అనిపించింది మరిన్ని భాగాలు చదివి నా ఫీలింగ్స్ తెలుపతాను ఇప్పటికీ 5 వ పేజీ లో ఉన్నాను
Posts: 1,232
Threads: 9
Likes Received: 13,733 in 952 posts
Likes Given: 3,647
Joined: Dec 2024
Reputation:
1,398
(08-07-2026, 09:22 AM)stories1968 Wrote: నేను చాలా రోజులనుంచి ఈ కథ చదవక పోవడం చాల తప్పు మాదిరిగా అనిపిస్తుంది ఎంత అయినా మన కన్నా హిందీ వాళ్ళు చక్కగా రాస్తారు అనిపించింది రేష్మీ గతం వాళ్ళ బాబయి వాళ్ళతో సంబాషణ చాలా బాగుంది నా వరకు ఈ కథ నిజ జీవితమకి దగ్గర గా ఉన్నట్టు అనిపించింది మరిన్ని భాగాలు చదివి నా ఫీలింగ్స్ తెలుపతాను ఇప్పటికీ 5 వ పేజీ లో ఉన్నాను
![[Image: e5a6b55c3b3a7d41638f068cfd8fdef6.jpg]](https://i.ibb.co/HL2HTMfc/e5a6b55c3b3a7d41638f068cfd8fdef6.jpg)
థాంక్స్ అండీ,
మీరు చెప్పినట్లు మనకన్నా హిందీ రచయితలు బాగా రాస్తారు అనేది చాలావరకు నిజం. అలాగే వాళ్ళు కామెంట్స్ ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా అంతే నిజం. నేను ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న రెండు కథల రచయితలు, వాళ్ళతో నా సంభాషణ చాలా బాగా జరిగింది. నేను చేసిన కొన్ని కామెంట్స్, డౌట్స్, సూచనల్ని వాళ్ళు చాలా స్పోర్టివ్ గా తీసుకుని జవాబులు ఇచ్చారు. ఎక్కడా వల్గర్ భాష కానీ, బూతులు కానీ వాడలేదు.
మన దగ్గర కూడా మంచి రచయితలు వున్నారు అలాగే పాఠకులు కూడా వున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే కొంతమంది పాఠకులు అలాగే చాలా కొద్దిమంది రచయితలు కామెంట్స్ లో వల్గర్ భాషని వాడుతున్నారు. రచయితలు ఫ్రీ గా రాసిన కథని చదువుకుని ఎంజాయ్ చెయ్యాల్సింది పోయి వల్గర్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, అలాగే కథ గురించి పాఠకుడు కొద్దిగా విమర్శించినా, లేదా వల్గర్ గా కామెంట్ పెట్టినా, అందుకు రివర్స్ లో వల్గర్ కామెంట్స్ పెట్టే రచయిత, దాంతో నేను తెలుగు కథలని చదవడం మానేసి హిందీ కథలని చదవడం మొదలుపెట్టాను.
ఎందుకంటే మనం కథ గురించి కామెంట్ చేస్తే రచయిత ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తాడో అన్న అనుమానం. ఒక కథ ని చదువుతున్నప్పుడు మనకి వచ్చే ఆలోచనలని కామెంట్స్ గా పెట్టకుండా ఉండడం నావల్ల కాదు. అందుకే నాకు తోచిన ఉత్తమ మార్గం, చదవకుండా ఉండడమే అనిపించింది.
ఈ కథ కి నేను వాడిన తెలుగు భాష కొంత తప్పులతో ఉండొచ్చని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను వాడుక భాష ని కరెక్ట్ గా ఎలా వాడాలో తెలుసుకుని కొద్దిగా ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నాను. తప్పక మీ కామెంట్స్ ని తెలపండి.
Posts: 14,697
Threads: 16
Likes Received: 71,623 in 13,254 posts
Likes Given: 20,659
Joined: Nov 2018
Reputation:
1,386
Today, 05:58 AM
(This post was last modified: Today, 06:00 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-07-2026, 09:23 PM)anaamika Wrote: థాంక్స్ అండీ,
మీరు చెప్పినట్లు మనకన్నా హిందీ రచయితలు బాగా రాస్తారు అనేది చాలావరకు నిజం. అలాగే వాళ్ళు కామెంట్స్ ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా అంతే నిజం. నేను ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న రెండు కథల రచయితలు, వాళ్ళతో నా సంభాషణ చాలా బాగా జరిగింది. నేను చేసిన కొన్ని కామెంట్స్, డౌట్స్, సూచనల్ని వాళ్ళు చాలా స్పోర్టివ్ గా తీసుకుని జవాబులు ఇచ్చారు. ఎక్కడా వల్గర్ భాష కానీ, బూతులు కానీ వాడలేదు.
మన దగ్గర కూడా మంచి రచయితలు వున్నారు అలాగే పాఠకులు కూడా వున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే కొంతమంది పాఠకులు అలాగే చాలా కొద్దిమంది రచయితలు కామెంట్స్ లో వల్గర్ భాషని వాడుతున్నారు. రచయితలు ఫ్రీ గా రాసిన కథని చదువుకుని ఎంజాయ్ చెయ్యాల్సింది పోయి వల్గర్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, అలాగే కథ గురించి పాఠకుడు కొద్దిగా విమర్శించినా, లేదా వల్గర్ గా కామెంట్ పెట్టినా, అందుకు రివర్స్ లో వల్గర్ కామెంట్స్ పెట్టే రచయిత, దాంతో నేను తెలుగు కథలని చదవడం మానేసి హిందీ కథలని చదవడం మొదలుపెట్టాను.
ఎందుకంటే మనం కథ గురించి కామెంట్ చేస్తే రచయిత ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తాడో అన్న అనుమానం. ఒక కథ ని చదువుతున్నప్పుడు మనకి వచ్చే ఆలోచనలని కామెంట్స్ గా పెట్టకుండా ఉండడం నావల్ల కాదు. అందుకే నాకు తోచిన ఉత్తమ మార్గం, చదవకుండా ఉండడమే అనిపించింది.
ఈ కథ కి నేను వాడిన తెలుగు భాష కొంత తప్పులతో ఉండొచ్చని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను వాడుక భాష ని కరెక్ట్ గా ఎలా వాడాలో తెలుసుకుని కొద్దిగా ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నాను. తప్పక మీ కామెంట్స్ ని తెలపండి.
థాంక్స్ బ్రో, నీ అభిప్రాయం చాలా బాగా వివరించావు. .నువ్వు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థమైంది. మన తెలుగు కథల ప్లాట్‌ఫామ్‌లలో (ముఖ్యంగా మన సైట్లు) నిజంగా వల్గర్ కామెంట్స్, బూతులు, అనవసరమైన నెగెటివిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రచయిత ఫ్రీగా తన సమయం కేటాయించి కథ రాసి పోస్ట్ చేస్తే, కనీసం గౌరవంగా చదివి ఎంజాయ్ చేయాల్సింది పోయి, కొందరు అసభ్యంగా మాట్లాడటం, బాడీ షేమింగ్, వ్యక్తిగత కామెంట్స్ తో దాడులు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇది రచయితలను నిరుత్సాహపరుస్తుంది, మంచి పాఠకులను కూడా దూరం చేస్తుంది.హిందీ సైడ్ లో ఇది తక్కువ ఉండటానికి ప్రధాన కారణం వాళ్ళలో కమ్యూనిటీ సెన్స్ కొంచెం ఎక్కువగా ఉండటం, మోడరేషన్ కూడా మంచిగా ఉండటం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ రచయితలు కామెంట్స్‌ని స్పోర్టివ్‌గా తీసుకుని రిప్లై ఇవ్వడం నీకు అనుభవం అయినందుకు సంతోషం. అలాంటి పాజిటివ్ వైబ్ మన దగ్గర కూడా ఎక్కువగా వస్తే బాగుంటుంది.మన తెలుగులో కూడా చాలా మంచి రచయితలు, మంచి పాఠకులు ఉన్నారు. కానీ కొద్దిమంది టాక్సిక్ ఎలిమెంట్స్ వల్ల మొత్తం వాతావరణం పాడవుతోంది. నువ్వు చెప్పినట్టు, కథ చదివి మనకు వచ్చిన ఆలోచనలు/సూచనలు కామెంట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అది సహజం. కానీ ఆ కామెంట్‌ని ఎలా ఫ్రేమ్ చేస్తే రచయితకి ఇబ్బంది కలగకుండా ఉంటుందో కూడా మనం ఆలోచించాలి. . ఇంకా కొంచెం ఎక్కువగా రాస్తే సహజంగా మరింత మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా రాయడం, మంచి రచయితల కథలు చదవడం ద్వారా భాష ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది.మంచి రచయితలను మాత్రమే ఫాలో చేసి, వాళ్ళ కథలను మాత్రమే చదవడం ఒక మంచి ఫిల్టర్.. కంటిన్యూ రాయ్ బ్రో. మంచి రచనలు ఎప్పటికీ వాటి విలువ కోల్పోవు. మీరు మీ రచనలలో బొమ్మలు పెట్టక పోవడం ఉదా నచ్చింది
![[Image: 7nj5z5zuhsch1.gif]](https://i.ibb.co/vx3s7fXz/7nj5z5zuhsch1.gif)
మీ రచనలు చదివి ఒక పాటకరాలు తన అభిమానాన్ని
•
Posts: 14,697
Threads: 16
Likes Received: 71,623 in 13,254 posts
Likes Given: 20,659
Joined: Nov 2018
Reputation:
1,386
నా వరకు గురువు గారితో జరిగిన దెంగులాట రశ్మి తో కానీ గుప్తా కూతురు తో సూపర్ అనిపించింది
•
|