27-06-2026, 12:28 PM
Great update... please continue
|
Misc. Erotica తప్పు ఎవరిదీ?
|
|
27-06-2026, 12:28 PM
Great update... please continue
03-07-2026, 02:43 AM
Bro super narration oka night lo motham chadiva ....agali anipinchaledhu ekkada..please continue bro... waiting for Rohan next plan
04-07-2026, 11:36 PM
Bro aa nivi yem chestundho cheppachu kada kaastha
GENIE WILL GIVE YOU EVERYTHING
08-07-2026, 07:32 AM
Update plz
12-07-2026, 05:33 AM
Updates please with hot blow jobs and sexy fucks
12-07-2026, 11:30 AM
Update and continu sir
12-07-2026, 11:45 AM
Waiting for update
13-07-2026, 10:08 AM
Update bro... waiting for next adventure
15-07-2026, 09:22 AM
రోహన్ తిరిగి ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటు ఆదిత్య నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కాసేపు అలానే వెయిట్ చేసాడు రోహన్. ఎంతకీ ఆదిత్య నుండి సమాధానం లేకపోవడంతో
"ఏరా ఉన్నావా?" అన్నాడు రోహన్.
స్పీకర్ ఆన్ లో పెట్టకపోవటంతో సన్నగా వినపడుతున్న రోహన్ గొంతు విన్న ఆదిత్య
"హా ఉన్నా... ఉన్నాను...." అన్నాడు కంగారుగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని.
"ఇంతకీ నా పిల్ల మీద నుండి నీ గలీజ్ చేయి తీసావా లేదా?" అన్నాడు రోహన్
"హాహా అసలు నేను ఏం చేస్తున్నానో నీకు ఎలా తెలుస్తుంది రా బాబు, అంత కరెక్ట్ గా చెప్తున్నావ్. కొంపదీసి ఇక్కడ ఎమన్నా కెమెరాలు పెట్టావా ఏంటి?" అన్నాడు ఆదిత్య నవ్వుతూ
"మన ఫ్రెండ్షిప్ ఇప్పటిదా ఏంటి? నీ గురుంచి ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా?" అన్నాడు రోహన్ కూడా నవ్వుతూ.
"హాహా సారీ మామ, కంగారు పడకు నా చేతులు తీసేసాలే" అన్నాడు ఆదిత్య
"గుడ్, ఇలానే ఉండు. నువ్వు ఇలా ఉంటేనే తనకి పరిచయం చేస్తా. మర్చిపోకు తను నీకు వదిన వరస అవుతుంది" అన్నాడు రోహన్.
"హాహా సరే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు?" అన్నాడు ఆదిత్య
"ఏం లేదు రా అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. దాంతో కొంత గ్యాప్ వచ్చేలా ఉంది" అన్నాడు రోహన్
"హా ఏమైనా కానీ జాగ్రత్త మామ, నా నుండి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అడుగు" అన్నాడు ఆదిత్య
"హేయ్ దీనిది ఏముంది? లైట్" అన్నాడు రోహన్.
"హా సరే మామ, పడుకో అయితే గుడ్ నైట్ రా" అన్నాడు ఆదిత్య
"గుడ్ నైట్ రా" అన్నాడు రోహన్.
రోహన్ అలానే ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఆదిత్య గురుంచి చెప్పాలి అంటే ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు ఇద్దరు బిజినెస్ పార్టనర్స్ కూడా. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాటం లేకుండా ఒకరినొకరు అడుగుతారు. ఇద్దరు తమ ఐడియాస్ తో బిజినెస్ ని చాలా బాగా డెవలప్ చేసారు. ప్రస్తుతం ఆదిత్య బెంగళూరు లోనే బిజినెస్ డీల్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళకి వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్, అమాయకులు అని మాత్రమే తెలుసు. కానీ ఇద్దరు మంచి రసికులు అని ఎవరికి తెలియదు. ఇద్దరు కలిసి తమకి ఉన్న ఫెంటసీలని ఎంతోమంది అమ్మాయిల మీద తీర్చుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఇద్దరి రాసలీలకి గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంది నివి విషయం లోనే.
మరుసటి రోజు లేచేసరికి ఇప్పుడు ఏం చేయాలో అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్షణం నివి దగ్గర ఉంటే ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వెళ్లి కాస్త ఆదిత్య ని కలిసి వద్దాం, నేను లేకపోతే నివి ఎలా ఉంటుందో కూడా అర్ధం అవుతుంది అనుకున్నాడు. మంచి టైమ్ కి కాల్ చేసావ్ రా ఆదిగా అని చిన్నగా నవ్వుకున్నాడు.
మరుక్షణమే పైకి లేచి, బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసి బయటకు వచ్చాడు. తన బ్యాగ్ తీసుకొని దాంట్లో కొన్ని బట్టలు పెట్టుకుని, దానిని క్లోజ్ చేసి. అలానే బ్యాగ్ భుజానికి తగిలించుకుని పైన పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసే ఉండటంతో లోపలికి వెళ్ళాడు. ప్రేమ్ కనపడలేదు కానీ నివి మాత్రం కిచెన్ లో ఉంది. తన కురులని కొప్పు చుట్టుకుని, నైటీ లో అటు తిరిగి నిలబడి వంట చేస్తూ ఉంది. ఆమె ఒంపు, సొంపులు చూస్తుంటే ఒక్క క్షణం రోహన్ మనసు గతి తప్పింది. మళ్ళీ అంతలోనే తేరుకుని
"నివి" అంటూ పిలిచాడు రోహన్.
రోహన్ మాట వినపడగానే నివి గుండె జల్లుమంది. మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. బెంగళూరులో జరిగిన సంఘటనలు ఇంకా ఆమె మనసులో మెదులుతూనే ఉన్నాయి. దాంతో అతని కళ్ళలోకి చూసే ధైర్యం కూడా లేదు. అలానే తల దించుకుని
"మ్మ్మ్....." అంది మెల్లగా
"నేను అర్జంట్ పని మీద ఇంటికి వెళ్తున్నాను. ఒక వారం టైం పట్టొచ్చు. అప్పటి వరకు బిజినెస్ మొత్తం నువ్వే హ్యాండిల్ చెయ్" అన్నాడు.
అది విని నివి షాక్ అయిపోయింది. వెంటనే తల పైకి లేపి రోహన్ వైపు చూస్తూ "ఏమైంది?" అంది
"చిన్న పర్సనల్ విషయం, వచ్చాక చెప్తాను" అన్నాడు రోహన్.
అంతలోనే గట్టిగా ఊపిరి పీల్చుకుని "ఇప్పుడు నేను నీ పక్కన ఉంటే, నువ్వు జరిగింది మర్చిపోలేవు. అది ఇంకా నిన్ను బాధ పెడుతుంది. నేను ఇలా వెళ్ళటానికి సగం ఆ కారణం కూడా ఉంది. ఈ క్షణం నేను నీకు చేయగలింది ఇదొక్కటి మాత్రమే" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
నివి నోరు తెరిచి "అలాంటిది ఏం లేదు" అని చెప్పేలోపు రోహన్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ మనసులో మాత్రం తన పరిస్థితి అర్ధం చేసుకున్న విధానానికి రోహన్ కి థాంక్స్ చెప్పుకుంది. అలానే వెళ్తున్న అతన్ని చూస్తూ నిలబడింది.
రోహన్ వెళ్ళటంతో, నివి ప్రవర్తన కూడా నార్మల్ అయింది. దాంతో ప్రేమ్ కి కూడా ఎలాంటి అనుమానం కలగలేదు. అదికాక రోహన్ లేకపోవడంతో అతను చేసే పని కూడా ఇప్పుడు నివి మీద పడింది. దానివల్ల ఆమెకి సరిగ్గా తింటానికే టైం లేకుండా పోయింది. ఇక వేరే ఆలోచనల సంగతి లేనే లేదు.
ప్రతీ రోజు క్లయింట్స్ తో మీటింగ్స్, డీల్ కి సంబంధించిన కోట్స్ ప్రిపేర్ చేయటం, డీల్స్ క్లోజ్ చేయటం ఇలా అన్ని పనులు తానే చేసుకోసాగింది.
రోహన్ లేకపోవడంతో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల నివి పూర్తిగా అలిసిపోయి ఇంటికి వచ్చి అలానే నిద్రలోకి జారుకునేది. దాంతో నివి మీద ఉన్న ప్రేమని, అలానే రోజు రోజుకి పెరుగుతున్న కోరికని తీర్చుకోవటానికి ప్రేమ్ కి కూడా అవకాశం దొరకలేదు. దానికి కూడా అతను నివి కష్టపడుతుంది కదా అని సమర్థించుకున్నాడు. ప్రతీ రోజు ఆమెని అలానే వాటేసుకుని పడుకునేవాడు.
అటు నివి కూడా బెంగళూరు సంఘటన నుండి మెల్లగా కోలుకుంది. ప్రేమ్ చూపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోయింది. ఇద్దరు కొత్త ప్రేమికుల్లా నవ్వుకుంటూ, కుదిరినప్పుడు ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. నివి ఇలా అయినా తన ప్రేమని అర్ధం చేసుకుందని ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
మరుసటి వారం కూడా రోహన్ రాలేదు. దాంతో నివి లో కంగారు మొదలైంది. వెళ్ళేటప్పుడు వారం రోజులే అని చెప్పాడు కదా, మరి వారం దాటినా ఇంకా రాలేదు ఏంటి అనుకుంటూ తన ఫోన్ నుండి రోహన్ కి కాల్ చేసింది.
ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న రోహన్, మెల్లగా నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు.
"హాయ్ నివి" అన్నాడు మెల్లగా
"హాయ్ రోహన్, ఎలా ఉన్నావ్?" అంది నివి మెల్లగా
"బాగున్నాను, నువ్వెలా ఉన్నావ్?" అన్నాడు
"బాగున్నాను, అక్కడ అంతా ఓకే కదా? ప్రాబ్లెమ్ ఏం లేదుగా?" అంది నివి కొంచెం కంగారుగా
"అదేం లేదు, అంత ఓకే ఇప్పుడు. కొంచెం ఈ వారం కూడా నువ్వే డీల్ చెయ్, ఈ వీకెండ్ లోపు వచ్చేస్తాను" అన్నాడు రోహన్ రిక్వెస్ట్ చేస్తూ.
"హా పర్లేదు రోహన్, నువ్వు జాగ్రత్త" అంది నివి మెల్లగా.
"సరే నివి, బాయ్" అన్నాడు రోహన్
"బాయ్" అంటూ కాల్ కట్ చేసింది నివి.
మొదటివారం ఏం అనిపించలేదు కానీ, ఇప్పుడు మాత్రం రోహన్ ప్రెసెన్స్ ని మిస్ అవుతుంది నివి. ఎప్పుడు తన పక్కనే ఉంటూ, తనకి సపోర్ట్ ఇస్తూ, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, అన్నిటికన్నా తనకి ఉన్న ఓకే ఒక్క మంచి ఫ్రెండ్. అది కాక తను ప్రస్తుతం ఈ పొజిషన్ కి రావటానికి కారణం కూడా రోహన్ యే అనుకుంది.
ఆమె మనసులో మాత్రం రోహన్, ఏం జరగనట్టుగానే ఉంటున్నాడు. అతను చెప్పింది నిజమే నా ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని వర్క్ లో చూపించకూడదు. రెండిటిని వేరుగా చూడాలి అనుకోసాగింది.
గురువారం రోజు ఆఫీస్ లో కూర్చుని లాప్టాప్ లో క్లయింట్ డీటెయిల్స్ చూస్తూ ఉంది నివి. అంతలో రోహన్ ఆమె వెనుక్కి వచ్చి
"ఏంటి మేడం బాగా బిజినెస్ లో మునిగిపోయారు?" అన్నాడు నవ్వుతూ.
ఆ క్షణం రోహన్ గొంతు వినగానే నివి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా అతన్ని చూసి నవ్వింది.
ఆమె కళ్ళలో, తనని చూసిన ఆనందం, ఆశ్చర్యం చూసి నివి నార్మల్ అయిందని రోహన్ కి అర్ధం అయింది.
************************************
బిజీగా ఉండే హైటెక్ సిటీ రోడ్ లో, ఇంజిన్ సౌండ్ చేస్తున్న తన కార్ లో బ్యాంకు కి బయలుదేరాడు ప్రేమ్. ఈ సెకండ్ హ్యాండ్ కార్ ఎన్నో ఏళ్ళ నుండి తనని ఎండ, వాన తేడా లేకుండా గమ్యానికి చేరుస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు దాని వయసు కూడా అయిపొయింది అన్నట్టుగా వెళ్తూ ఉంది ఆ కార్.
అప్పటికే దారిలో రెండు మూడు సార్లు ఆగిపోయింది. ఆగిన ప్రతీసారి వెనుక నుండి హారన్ సౌండ్ లు అతన్ని రెచ్చగొట్టాయి. అలానే కార్ ని తిట్టుకుంటూ బ్యాంకు కి చేరుకున్నాడు. వెంటనే కార్ దిగి తన చేతిలో ఉన్న క్లయింట్ చెక్ ని డిపాజిట్ చేసాడు. ఆ చెక్ తోనే ఇప్పుడు తన స్టాఫ్ కి శాలరీలు ఇవ్వాలి.
బ్యాంకు లో పని పూర్తి చేసుకుని తిరిగి తన కార్ దగ్గరికి వచ్చాడు. కీ తిప్పి దానిని స్టార్ట్ చేసి, నిదానంగా ముందుకి వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక్కసారిగా అది ఆగిపోయింది. దాంతో మళ్ళీ దానిని స్టార్ట్ చేయాలని చూసాడు కానీ, ఎంత ట్రై చేస్తున్న ఇంజిన్ గుర్రు గుర్రు అంటూ ఆగిపోతూ తప్ప అసలు స్టార్ట్ అవ్వట్లేదు. దానికి తోడు అసలకే ట్రాఫిక్ ఏరియా కావటంతో అతని వెనుక నుండి వేరే కార్లు హారన్ కొడుతూనే ఉన్నాయి. చిరాకుగా తనని తాను తిట్టుకుంటూ కిందకి దిగాడు. అప్పటికే తన వెనుక ట్రాఫిక్ పెరిగింది. అది చూసి ఇంకా చిరాకుగా అనిపించింది. తన ఫోన్ తీసి దగ్గరలో ఎమన్నా మెకానిక్ షాప్స్ ఉన్నాయేమో చూసాడు కానీ, ఏం కనపడలేదు.
బైక్ మీద వస్తున్న ఇద్దరు, ముగ్గురిని పిలిచి, వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి తన కార్ ని మెల్లగా రోడ్ పక్కకి నెట్టించుకున్నాడు ప్రేమ్. దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటూ, తన ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేయటానికి ట్రై చేసాడు కానీ అసలు తన దురదృష్టమో ఏమో ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు. చూసి చూసి అతనిలో అసహనం పెరిగిపోయింది. వస్తున్న ఆటోలని అడుగుతుంటే అసలు వాళ్ళు అటు వెళ్ళము అంటున్నారు. అంతలో కొంత దూరంలో ఆ రూట్ లో వెళ్లే బస్ రావటం చూసాడు ప్రేమ్. ఇక తనకి దారిలేక ఆపండి అన్నట్టుగా చేయి పైకి లేపాడు.
బస్ ప్రేమ్ ముందు ఆగింది. అప్పటికే అది జనాలతో నిండిపోయి కిక్కిరిసిపోతూ ఉంది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా లోపలికి దూరాడు. ఆ కంగారులో ఎదురుగా ఉన్న వ్యక్తి మీద పడ్డాడు. దాంతో అతను కోపంగా వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా ఉన్న ప్రేమ్ ని చూడగానే అతని మొహంలో కోపం పోయి పెదాల మీద ఆశ్చర్యం, నవ్వు మెరిసాయి.
"అరేయ్ ప్రేమ్...?" అన్నాడు అతను నవ్వుతూ.
ఎదురుగా ఉన్న మనిషిని చూసి ప్రేమ్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ
"రేయ్... మనోజ్...? ఎలా ఉన్నావ్ రా?" అన్నాడు నవ్వుతూ
"నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావ్?" అన్నాడు అతను నవ్వుతూ
"బాగున్నాను రా, కాలేజీ తర్వాత ఇప్పుడే నిన్ను చూడటం. అసలు ఏం మారలేదు రా నువ్వు, అలానే ఉన్నావ్?" అన్నాడు ప్రేమ్
"హాహా, నువ్వు కూడా అలానే ఉన్నావ్ రా. ప్రపంచం చిన్నది అంటే ఏంటో అనుకున్నా నిజమే" అన్నాడు మనోజ్ నవ్వుతూ
ఇద్దరు అలా నవ్వుకుంటూ, తమ కాలేజ్ డేస్ లో చేసిన పనులు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు.
"ఇంతకీ పెళ్లయిందా?" అన్నాడు మనోజ్ నవ్వుతూ
"హా అయింది రా, నివి ని చేసుకున్నా" అన్నాడు ప్రేమ్
"అరేయ్.... ఫైనల్ గా లక్కీ రా నువ్వు" అన్నాడు మనోజ్
"హాహా థాంక్స్ రా" అన్నాడు ప్రేమ్
"మరి పిల్లలు?" అన్నాడు మనోజ్
"ఒక పాప రా, తనకి 8 సంవత్సరాలు ఇప్పుడు" అన్నాడు ప్రేమ్.
"ఏంటి 8 సంవత్సరాలా? ఎప్పుడు చేసుకున్నావ్ రా బాబు అసలు. నాకు మొన్ననే పెళ్ళైంది" అన్నాడు నవ్వుతూ మనోజ్.
"హాహా కంగ్రాట్స్ రా, మాదంటే తప్పలేదు రా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఇక బయటకు వచ్చేసి చేసుకున్నాం" అన్నాడు ప్రేమ్.
"చాలా కథే నడిచింది గా రా, అంతా ఒకే కదా ఇప్పుడు? ప్రస్తుతం ఏం చేస్తున్నావ్?" అన్నాడు మనోజ్
"పర్లేదు రా అంతా, ఎదో చిన్న బిజినెస్ చేస్తున్నాను" అన్నాడు ప్రేమ్ మెల్లగా, ఇప్పుడు తను ఒక ఐటీ బిజినెస్ రన్ చేస్తున్నాడని తెలిస్తే అందరూ అవకాశం ఇవ్వు అంటూ తనని ఇబ్బంది పెడతారని ఇలా చెప్పాడు.
"గ్రేట్ రా" అన్నాడు మనోజ్.
"నువ్వేం చేస్తున్నావ్ రా?" అన్నాడు ప్రేమ్
"అసలు అడగొద్దు రా బాబు, ఇంజినీరింగ్ అయ్యాక, యే జాబ్ రాలేదని మార్కెటింగ్ జాబ్ కి వెళ్ళాను. అక్కడే నా జీవితం అయిపోతుంది అనుకోలేదు. మధ్యలో చిరాకుపుట్టి మళ్ళీ కోడింగ్ మంచిగా నేర్చుకున్నాను కానీ ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎమన్నా అంటే నీ ఎక్స్పీరియన్స్ సెట్ అవ్వట్లేదు అంటున్నారు" అన్నాడు మనోజ్.
"ఇంతకీ ఎమన్నా ప్రాజెక్ట్ చేతిలో ఉందా?" అన్నాడు ప్రేమ్, మనసులో కొంచెం జాలి పడుతూ
"హా ఉంది రా" అన్నాడు మనోజ్
"సరే ఒకసారి నాకు పంపు అది" అన్నాడు ప్రేమ్.
"దేనికి రా? ఎమన్నా తెలిసిన కంపెనీ లో జాబ్ ఉందా?, ఇలాంటివి ఎన్నో ట్రై చేసారా ఫ్రెండ్స్ ని పట్టుకుని, అందరూ ఫైనల్ గా చెప్పే మాట ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేదని" అన్నాడు మనోజ్ నిరాశగా.
"ఏం కాదు రా, నాకు పంపు. మంచిగా కోడింగ్ నేర్చుకున్నా అన్నావ్ కదా" అన్నాడు ప్రేమ్
మనోజ్ ఎదో చెప్పేలోపు అతని ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే స్క్రీన్ మీద సుధా అని కనపడింది. ఆ పేరు చూడగానే అతని మొహం మీద చిన్న చిరునవ్వు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా తిరిగి జేబులో పెట్టుకున్నాడు.
"ఎవర్రా?" అన్నాడు ప్రేమ్.
"నా శ్రీమతి రా" అంటూ మళ్ళీ తన ఫోన్ తీసి ఇద్దరి ఫోటో చూపించాడు.
"చాలా బాగున్నారు రా ఇద్దరు" అన్నాడు ప్రేమ్
"హాహా థాంక్స్ రా" అన్నాడు మనోజ్
"మరి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా?" అన్నాడు ప్రేమ్
"లేదు రా, జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను, కానీ సెలెక్ట్ అవ్వలేదు. తను నాకు ఈ జాబ్ వస్తుందని చాలా నమ్మకం పెట్టుకుంది. అటు తను కూడా జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉంది" అన్నాడు మనోజ్
"అవునా తనేం చదువుకుంది రా?" అన్నాడు ప్రేమ్
"MBA చేసింది రా" అన్నాడు మనోజ్.
"పర్లేదు రా వస్తుంది లే టెన్షన్ పడకు" అన్నాడు ప్రేమ్.
"హా రా, ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు" అన్నాడు మనోజ్.
దాంతో ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పాడు ప్రేమ్.
"అరేయ్ ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, నేను చూసేవాణ్ణి నీ కార్" అన్నాడు మనోజ్.
"నీకు రిపేర్ చేయటం తెలుసా రా?" అన్నాడు ప్రేమ్ ఆశ్చర్యంగా
"అదేమన్నా బ్రహ్మ విద్యా ఏంటి? నెక్స్ట్ స్టాప్ లో దిగి మళ్ళీ వెనక్కి వెళ్దాం. నేను చేస్తాను" అన్నాడు మనోజ్.
దాంతో ఇద్దరు నెక్స్ట్ స్టాప్ లో దిగి ఇంకొక బస్ ఎక్కి కార్ ఎక్కడ పార్క్ చేసాడో అక్కడికి వెళ్లారు. మనోజ్ కార్ బోనెట్ ఓపెన్ చేసి అవి ఇవి చెక్ చేసాడు.
"ఇప్పుడు స్టార్ట్ చెయ్" అన్నాడు నవ్వుతూ
ప్రేమ్ వెంటనే కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు. అది వెంటనే స్టార్ట్ అయింది. అది చూసి అతని మొహం వెలిగిపోయింది.
"థాంక్స్ రా" అన్నాడు ప్రేమ్
"పర్లేదు కానీ, కొంచెం లిఫ్ట్ ఇస్తే చాలు నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ కి వెళ్ళాలి" అన్నాడు మనోజ్ నవ్వుతూ
"హహ తప్పకుండా రా" అన్నాడు ప్రేమ్.
ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఒకరి నెంబర్ మరొకరు తీసుకున్నారు. మనోజ్ ని డ్రాప్ చేసి, లొకేషన్ చూసుకున్నాడు తను ఉన్న దగ్గర నుండి నివి ఆఫీస్ ఒక 5 నిముషాలే, సరే వెళ్లి కలిసి ఆఫీస్ కి వెళ్దాం అనుకుని తన కార్ ని అటువైపు పోనిచ్చాడు.
************************************
అదే టైం కి రోహన్ మెల్లగా తన చేతులు ముందుకు చాపి నివి డెస్క్ మీద పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ
"సారీ, ఈ హెక్టిక్ వర్క్ మొత్తం నీ మీద వేసి వెళ్ళాను" అన్నాడు
"హాహా పర్లేదు లే రోహన్, ఇంతకీ అక్కడ ఏమైంది? ఇప్పుడు అంతా ఒకే నా?" అంది నివి నవ్వుతూ
ఆమె అందమైన పళ్ళ వరుసని, విచ్చుకున్న గులాబీ రంగు పెదాలని చూసి ఒక్క క్షణం మైమరచిపోయాడు రోహన్. మళ్ళీ అంతలోనే తేరుకుని.
"అంతా ఒకే నివి, నీ సంగతి ఏంటి? నువ్వు కొంచెమైనా సెట్ అయ్యావా?" అన్నాడు మెల్లగా
అది విని నివి తన కళ్ళు పైకి లేపి అతని కళ్ళలోకి చూస్తూ "నువ్వు వెళ్ళింది ఇంపార్టెంట్ పని మీదనా లేక....?" అంటూ ఆగింది.
రోహన్ కాసేపు ఏం మాట్లాడకుండా అలానే ఆమె కళ్ళలోకి చూసాడు. అటు నివి కి కూడా ఇదేం ఫీలింగ్ ఓహ్ అసలు అర్ధం కావట్లేదు.
"అసలు నేను వెళ్ళింది నీకు కాస్త గ్యాప్ ఇవ్వాలనే. నేనేం చెప్పినా, ఎంత ఓదార్చినా నువ్వు సెట్ అవుతావు అని నాకు అనిపించలేదు. అందుకే నీ అంతట నువ్వే రికవర్ అవ్వాలి అంటే నేను పక్కన ఉండకూడదు. ఎందుకంటే నీ లైఫ్ లో పెద్ద ప్రాబ్లెమ్ నేనే కదా" అన్నాడు మెల్లగా
నివి కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అతను చెప్పిన దాంట్లో నిజమే కనపడుతుంది. అతను పక్కన ఉంటే ఇంత త్వరగా రికవర్ అవ్వకపోవచ్చు.
"నువ్వు నాకు ప్రాబ్లెమ్ కాదు రోహన్, అలా ఎప్పుడు అనుకోకు" అంది మెల్లగా
"మ్..." అన్నాడు రోహన్
"కానీ థాంక్స్" అంది నివి
"దేనికి?" అన్నాడు రోహన్
"చెప్పకముందే అర్ధం చేసుకుని వెళ్ళావ్ కదా" అంది నివి కృతజ్ఞతగా అతన్ని చూస్తూ.
"నీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది నివి, కాకపోతే ఇది ఆఫీస్ అందుకే ఆగుతున్నాను. కుదిరినప్పుడు మాట్లాడతాను" అన్నాడు రోహన్ మెల్లగా
"హ్మ్.. సరే రోహన్" అంది నివి.
"నువ్వు నార్మల్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది నివి" అన్నాడు నవ్వుతూ.
దానికి నివి కూడా చిన్నగా నవ్వింది.
అంతలో ప్రేమ్ మెల్లగా ఆఫీస్ లోపలికి వచ్చాడు. నివి డెస్క్ దగ్గర ముందుకు వాలి మాట్లాడుతున్న రోహన్ ని చూసి, రెండు వారాల నుండి మాయం అయ్యాడు, ఇప్పుడు ఇక్కడ సడెన్ గా ప్రత్యక్షం అయ్యాడు ఏంటి? అనుకున్నాడు.
అంతలో అతని చూపులు ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఉండటం, నివి నవ్వుతూ అతనితో మాట్లాడటం చూసి మళ్ళీ ప్రేమ్ లో మెల్లగా అనుమానాలు మొదలయ్యాయి. అంతలో మళ్ళీ తన మనసులో, ప్రేమ్ ఏం చేస్తున్నావ్ మళ్ళీ అనుమానమా? నువ్వు ఇలా తన మీద అనుమానపడుతున్నావ్ అని నివి కి తెలిస్తే ఇక ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది అన్న మాటలు వినపించాయి. దాంతో వెంటనే ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి లేని నవ్వుని మొహం మీదకి తెచ్చుకుని లోపలికి అడుగు పెట్టాడు.
అది గమనించిన రోహన్ మెల్లగా వెనక్కి తిరిగి "హేయ్ ప్రేమ్, ఎలా ఉన్నావ్? జస్ట్ ఇప్పుడే వచ్చాను" అంటూ రోహన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్ళాడు.
ఆ క్షణం ప్రేమ్ చూపులు నివి మీదకి వెళ్లాయి. ఆమె మొహం లో ఇంతకముందు లేని ప్రశాంతత ఇప్పుడు కనపడుతూ ఉంది. అది చూసి మళ్ళీ తనలో అనుమానపు బీజాలు మొదలయ్యాయి.
15-07-2026, 09:34 AM
ఆహా నైస్ ఎలా ఐన రోహన్ గాడు మంచి ఆటగాడు ఇప్పుడు ఆదిత్య గాడు కూడా నివి నీ దెంగుతాడా ఐతే మరి
15-07-2026, 09:12 PM
Super narration
16-07-2026, 10:22 AM
Nivi ki tappu ani telusu, kani Ruchi marigindi kada tanu kuda vadalledu
16-07-2026, 10:32 AM
great update... plz continue..
16-07-2026, 09:34 PM
Nice update bro... slow ga steamy ga velthundi konchem regular updates ivvandi bro
17-07-2026, 03:55 PM
Papam mana prem ni yendhuku andi chethakani vaadini chesthaaru, mana vaadiki kooda chala mandhini set cheyyochu kada
GENIE WILL GIVE YOU EVERYTHING
17-07-2026, 04:36 PM
Update please
18-07-2026, 08:25 AM
good story.. waiting for next update
25-07-2026, 10:12 AM
updates plz...
26-07-2026, 02:54 PM
(15-07-2026, 09:34 AM)Mahesh12345 Wrote: ఆహా నైస్ ఎలా ఐన రోహన్ గాడు మంచి ఆటగాడు ఇప్పుడు ఆదిత్య గాడు కూడా నివి నీ దెంగుతాడా ఐతే మరి ఏమో చూద్దాం ముందు ముందు. (15-07-2026, 09:12 PM)Vinod kumar92 Wrote: Super narration (16-07-2026, 10:22 AM)akbar1827 Wrote: Nivi ki tappu ani telusu, kani Ruchi marigindi kada tanu kuda vadalledu (16-07-2026, 10:32 AM)tallboy70016 Wrote: great update... plz continue.. (16-07-2026, 09:34 PM)alexpollard79 Wrote: Nice update bro... slow ga steamy ga velthundi konchem regular updates ivvandi bro (17-07-2026, 03:55 PM)vgr_virgin Wrote: Papam mana prem ni yendhuku andi chethakani vaadini chesthaaru, mana vaadiki kooda chala mandhini set cheyyochu kada (17-07-2026, 04:36 PM)Chinni@843 Wrote: Update please (18-07-2026, 08:25 AM)masalakiss Wrote: good story.. waiting for next update (25-07-2026, 10:12 AM)tallboy70016 Wrote: updates plz... థాంక్యూ |
|
« Next Oldest | Next Newest »
|