01-07-2026, 05:33 PM
Suspense update
|
కాలం కలిసొస్తే (Chapter 21 published)
|
|
Yesterday, 03:02 PM
this is the best story that i have ever read...thank you..please tell me when is the next update.
6 hours ago
Chapter - 21
మంజుని చుసిన నేను షాక్ లో అలానే ఉండిపోయాను. నేహా నా వెనకాల రెండు అడుగుల దూరంలో అలానే కదలకుండా నిలబడింది. మంజు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ నిలబడింది. ఒక రెండు నిమిషాల పాటు ప్రపంచం స్తంభించింది అనే చెప్పచ్చు. ఎవరు మాట్లాడటలేదు. బయట పెద్దగా వర్షం పడుతున్న శబ్దం తప్ప లోపల మాత్రం నిశ్శబ్దం. అంతే కాదు. మధ్యలో ఉరుములతో కూడిన మెరుపు వస్తుండటంతో అక్కడ సీన్ చాలా డ్రమాటిక్ గా అయింది. ఇంతలో ఒక పెద్ద పిడుగు పడిన శబ్దం వచ్చింది. ముగ్గురం ఒకేసారి ఉలిక్కిపడ్డాము. నేహా వెంటనే నా వెనక్కి వచ్చి నా షర్ట్ పట్టుకుని నిలబడింది. మంజు నేహా ని చూసి తేరుకుంది. మంజు: తడిసిపోయినావు. ముందు బట్టలు మార్చుకో నేహా. నేహా వెంటనే నా వైపు చూసింది. ఇప్పుడు ఏ రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకోవాలి, తన బాగ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది తనకి అర్థం కాలేదు. ఎందుకంటే మంజు ముందు నా రూమ్ లోకి వెళ్ళలేదు. అలాగే గెస్ట్ రూమ్ లోకి వెళ్ళాలి అంటే అక్కడ మంజు ఉంది. తాను అసలు ఉంటుందని మేము ఊహించలేదు. అంతే కాదు. అసలు మంజు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు అయితే ఇంట్లో ఎవరు లేరు. మంజు అక్కడ ఎందుకు ఉందో కూడా తెలీదు. కానీ మా ఇంట్లో ఎప్పుడన్నా ఉండిపోతే అప్పుడు తాను గెస్ట్ రూమ్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఈ సంకోచంలో ఒక నిమిషం నేహా కదలలేదు. సరే ఏది అయితే అది అయింది అని చెప్పి నేనే నేహాని నా రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకో అని చెప్పాను. నేహా నేను చెప్పినట్టే తల దించుకుని ట్రాలీ బాగ్ తీసుకుని నా రూమ్ లోకి వెళ్ళింది. తలుపు వేసుకుంది. నేను మంజు వైపు చూసాను. మంజు మోహంలో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి. అలాగే మంజుకి కూడా నా మోహంలో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి. మంజు: మనము తరువాత మాట్లాడదాము. ముందు ఆమెకి ఎమన్నా కావాలేమో అడుగు బేటా. ఎమన్నా తింటుందేమో కనుక్కో. నేను చిన్నగా తల ఊపాను. నా రూమ్ దేగ్గఇర్కి వెళ్లి తలుపు తట్టి అడిగాను. కానీ లోపల నుంచి సమాధానం రాలేదు. నేను మంజు వైపు చూసాను. నేను: బాత్రూం లో ఉన్నట్టుంది. స్నానం చేస్తోందేమో. మంజు: సరే. ఇడ్లి దోస అట్లా ఎమన్నా చెయ్యాలా? నేను: నిన్న చేసిన బిరియాని ఉందా అయిపోయిందా? మంజు: ఫ్రిడ్జ్ లో పెట్టిన కదా? నువ్వు రాత్రి వేడి చేసుకుని తినలేదా? నేను: లేదు. డిన్నర్ చేయకుండా పడుకున్న. నాకు కూడా ఆకలేస్తోంది. మంజు: అరేయ్. అట్లా ఎట్లా బేటా. ఉండు అయితే. బిరియాని ఇంకా కూర వేడి చేస్తా.. ఇద్దరు తినచ్చు. మంజు వెంటనే కిచెన్ లోకి వెళ్ళింది. తినడానికి అన్ని రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి డిన్నర్ కి రెడీ చేస్తోంది. నేను హాల్ లో కూర్చున్నాను. నాకు బుర్ర పని చెయ్యట్లేదు. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? అసలు మంజుకి ఏమని చెప్పాలి? ఇది అమ్మ నాన్న కి తెలిస్తే వాళ్లకి ఏమని చెప్పాలి? సరే నేహా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నైట్ క్యాబ్ లో చుట్టాల ఇంటికి వెళ్తుంటే వర్షం వలన ఇటొచ్చింది అని ఎదో చెప్పి మేనేజ్ చేద్దామా అని వచ్చింది. కానీ అప్పుడు ముద్దు పెట్టడం ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి? ఎలా ఆలోచించిన నేను దొరికిపోయాను అనే అనిపించింది. సరిగ్గా అప్పుడే తలుపు శబ్దం అయింది. నేహా నా రూమ్ లోంచి బయటకి వచ్చింది. తాను స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. ఇంట్లో అందరి ముందు ఎప్పుడు వేసుకునే టీ షర్ట్ ఇంకా పైజామా వేసుకుంది. తన ఎద పోగులు టైట్ గా ఉండటం చూసి, తన పిరుదుల మీద పాంటీ బోర్డర్ లైన్స్ చూసి నాకు అర్థం అయింది. తాను బ్రా ఇంకా పాంటీ వేసుకుంది లోపల. నేహా: నీ బట్టలు కూడా తడిసాయి. వెళ్లి మార్చుకుని రా. నేను: పర్లేదు. ఆరిపోయింది. నాకు నేహాని మంజు దెగ్గర వదిలి వెళ్ళడానికి ధైర్యం లేదు. కానీ ఇంతలో మంజు కూడా అంది. మంజు: వెళ్ళు బేటా. మార్చుకుని రా. మళ్ళీ జలుబు చేస్తుంది. నేను వెళ్లి ఒకే ఒక నిమిషంలో బట్టలు మార్చుకుని బయటకి వచ్చేసాను. మంజు బిర్యానీ ప్లేట్స్ లో పెట్టింది. నేను నేహా పక్క పక్కన కూర్చున్నాము. మంజు: అన్ని ఇక్కడనే పెట్టిన. అన్ని తినేసి సింక్ లో వేసేయండి ప్లేట్స్. నేను అంత రేపు క్లీన్ చేస్తా. ఎమన్నా మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. అలా అని మంజు వెళ్ళిపోతోంది. కానీ నేను ఊహించని విధంగా నేహా మంజు ని ఆపింది. నేహా: మంజు. నేను నీతో మాట్లాడాలి. మంజు అది ఏ విషయం గురించి అనేది పసిగట్టేసింది. వెంటనే అంది. మంజు: నాకు ఏమి చెప్పక్కర్లేదు నేహా. నేహా: అలా కాదు మంజు. మంజు: చూడమ్మా. నేను ఇక్కడ ఇరవయి ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. కానీ నేను పని మనిషిని. అంత వరకే. మిగతా విషయాలు నాకు అనవసరం. నేహా వెంటనే కౌంటర్ చేసింది. నేహా: కానీ ఈ ఇంట్లో ఎప్పుడు నిన్ను ఎవరు పని మనిషి లాగా చూడలేదు కదా? మంజు: అది వాళ్ళ గొప్పతనం. దాని అర్థం నేను వాళ్ళ పర్సనల్ విషయాలలో తల దూర్చచు అని కాదు. మంజు నా వైపు చూసి మాట్లాడింది ఇప్పుడు. మంజు: నీకు మధ్యానమే చెప్పిన కదా బేటా. నువ్వు ఏమి చేసిన ఎట్లా చేసిన అది నీ ఇష్టం. ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు చెప్పాల్సిన అవసరం అసలు లేదు. నేను నేహా అలా వింటున్నాము. మంజు: అమ్మ ఇందాక ఫోన్ చేసి చెప్పింది. నేహా ఎదో పని ఉంది అని ఇంటికి వాస్తు పోతూ ఉంటుంది ఈ వారం అంత. అందుకని తినడానికి తాగడానికి అన్ని సామాన్లు ఫ్రిడ్జ్ లో పెట్టు అంటే సాయంత్రం షాపింగ్ చేసొచ్చి పెట్టిన. నేను నేహా ఇంకా సైలెంట్ గా ఉన్నాము. మంజు: ఎనిమిదన్నారికీ వర్షం పెరిగింది. రేపు కూడా వర్షం పడతాడు అని టీవీ లో చెప్పారు. అందుకే పొద్దున్నే నాకు రావడం కష్టం అయితది ఏమో మళ్ళీ మీకు ఇబ్బంది అయితది అని ఇంటికెళ్లి బట్టలు తీసుకుని రాత్రే ఇంటికి వచ్చేసిన. అప్పటికి నువ్వు వచ్చి నిద్రపోయినావు. మీకు ప్లాన్ ఉంది అని తెలిస్తే నేను వచ్చే దాన్ని కాదు. నేహా వెంటనే రెస్పాన్స్ వచ్చింది. నేహా: మాకు ఏమి ప్లాన్ లేదు మంజు. నేను ఇలా నైట్ వస్తాను అని లోకేష్ కి కూడా తెలియదు. ప్రామిస్. చెప్పకుండా నేనే వచ్చేసాను. మంజు: పర్లేదమ్మ. అదంతా నాకు చెప్పక్కర్లేదు. నేను ఇంట్లో ఎందుకు ఉన్న అనే చెప్తున్నా. మీరు ఏమి అనుకున్నారు, ఏమి చేస్తున్నారు అనేది మీ ఇష్టం. మీ జీవితం. నేను అయితే ఎవరికీ చెప్పను. కావాలంటే లోకేష్ ని అడుగు. నేను ఏది వాళ్ళ అమ్మకి కూడా చెప్పను. ఒకరితో మాట్లాడింది ఇంకొకళ్ళకి చెప్పే అలవాటు లేదు నాకు. ప్రామిస్. నేహా: తెలుసు. నీమీద లోకేష్ వాళ్ళకి ఎంత నమ్మకం ఉందొ నాకు తెలుసు. అలాగే అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. అదే గౌరవంతో నేను అంటున్నాను. నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మంజు నా వైపు చూసింది. నేను నేహా వైపు చూసాను. నేహా మాత్రం మంజునే చూస్తోంది. నేహా: ప్లీజ్ మంజు. ఈ ఫ్యామిలీలో నువ్వు ఒక మనిషివి అని భావించి అడుగుతున్నాను. లోకేష్ ఉండదు. కేవలం నువ్వు నేను. ఇది నాకు ఇంకో షాక్. నేను లేకుండా మంజు తో నేహా ఏమి మాట్లాడాలి? ఇది కూడా ఎమన్నా ప్లాన్ వేసిందా? నాకు అర్థం కాలేదు. మంజు చిన్నగా తల ఊపింది. నేహా తినడం పూర్తి అయింది. నేను కూడా తినేసాను. రెండు నిమిషాల్లో నేహా మంజు మొత్తం క్లియర్ చేశారు. నేహా: లోకేష్. నువ్వెళ్ళి పడుకో. నేను మంజు మాట్లాడుకోవాలి. నేను: నా ముందు మాట్లాడు. నేహా: లోకేష్, ప్లీజ్. నేను చెప్తున్నాను కదా. ఏమి కారణం లేకుండా చెప్పను కదా. ఐ నీద దిస్. నేహా అలా అనేసరికి నేను ఇంకా ఏమి మాట్లాడలేదు. ఇంతలో నేహా మంజు చెయ్యి పట్టుకుని మంజు పాడుకుంటున్న గెస్ట్ రూమ్ కి వెళ్ళింది. తలుపు వేసేసింది. నేను వెళ్లి హాల్ లో కూర్చున్నాను. నిజానికి రూమ్ దెగ్గరికి వెళ్లి డోర్ కి చెవు పెట్టి వినాలి అని టెంప్ట్ అయ్యాను. కానీ వద్దు అని ఆగిపోయాను. నేహా అంత చెప్పక కూడా అలా చేస్తే బాగుండదు అని ఆగాను. సరిగ్గా గంట అయింది. నేను సోఫాలో కూర్చుని కుణుపాటలు పాడుతుంటే తలుపు శబ్దం అయింది. నేను లేచి చూసాను. నేహా మంజు ఇద్దరు రూమ్ నుండి బయటకి వచ్చారు. లోపల ఏమి జరిగిందో అని ఖంగారుగా వాళ్ళ వైపు చూసాను. కానీ ఇద్దరు నార్మల్గ్ గా ఉన్నారు. మంజు మొహం బాగా చెమటలు పట్టినట్టు అనిపించింది. నేహా: ఏంటి రా? ఇంకా పడుకోలేదు? నేను: లోపల ఏమి జరిగింది? నేహా: నేను చెప్పా కదా మంజు, వాడు బయటనే ఉంటాడు ఇదే అడుగుతాడు అని? ఇద్దరు నవ్వుకున్నారు నన్ను చూసి. నేను కన్ఫ్యూజ్ అయ్యి చూస్తున్నాను. నేహా: అంత ఆత్రం ఎందుకు రా? నీ ముందు మాట్లాడే విషయం అయితే ఇక్కడే మాట్లాడుతాను కదా? ఏదో ఆడవాళ్ళ విషయం. నీకెందుకు? నేహా నన్ను అలా తీసిపారేస్తున్నప్పటికీ పక్కనే ఉన్న మంజు మొహం లో ఒక చిరు నవ్వు చూసి నా మనసు కొంచం కుదుటపడింది. మంజు: లోకేష్, నువ్వు ఇందాక బయటకి వెళ్లి నేహాని తీసుకొచ్చినప్పుడు ఎవరన్నా చూసారా? నేను అర్థం కానట్టు చూసాను. నేను: ఏమో మంజు. నేను గమనించలేదు. కానీ బాగా వర్షం ఉంది కదా. మొత్తం కరెంటు కూడా లేదు. చీకటిగా ఉంది. ఎవరికీ ఏమి కనిపించదులే. మంజు: సరే. ఇప్పుడు టైం పొద్దున్న అయిదున్నర అయితుంది. నేను గిన్నెలు కడిగేసి వెళ్ళిపోతాను. వర్షం కూడా తగ్గింది కదా. మీరు అవసరం అయితేనే బయటకి రండి. లేకుంటే రావద్దు. ముఖ్యంగా నువ్వు నేహా. మేము నేను ఓచినాక నాతో రా. ఒక్కదానివి పోకు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మంజు: మీరు పోయి పడుకోండి. నేను రేపు సాయంత్రం వచ్చి ఇల్లుడు తుడుస్తా. అలా మంజు తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. నేహా నావైపు చూసి నా చెయ్యి పట్టుకుని నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది. నేహా: ఈ తలుపు వేసి పడుకుంటావా లేక తీసి పడుకుంటావా? నేను: ఎప్పుడు వేసే ఉంటుంది కానీ లాక్ చెయ్యను. మంజు వచ్చి పని చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. నేహా: సరే. ఈరోజు అయితే మంజు ఇప్పుడు మన రూమ్ లోకి రాదు కదా. సాయంత్రం వచ్చి చేస్తాను అంది. అలా అంటూ నేహా తలుపు లాక్ చేసేసింది. నాకు అర్థం కాకా బుర్ర బద్దలయ్యేలాగా ఉంది. అలానే చూస్తూ అడిగాను. నేహా: నేను ఈరోజు నుంచి ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు ఇక్కడే ఉంటాను. అంత ఖచ్చితమైన లెక్కలతో చెప్తోంది అంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చింది అని నాకు అర్థం అయింది. నేను: వాట్? నిజంగానా? నేహా: అవును. నేను: ఎలా? ప్లాన్ ఏంటి? అసలు మంజుకి ఏమని చెప్పావు? నేహా వెంటనే నా పెదాల మీద వేలు పెట్టింది. నేహా: ష్! ఈ వారం మొత్తం అడ్డమైన ప్రశ్నలు, సందేహాలు, సలహాలు పక్కన పెట్టి, నేను అంటే నేహా, నేహా ఏమి చెప్తే అది తు చ తప్పకుండ చేస్తాను అని నాకు ప్రామిస్ చెయ్యి. నేను నేహా కళ్ళల్లోకి చూసాను. నేహా: అలా చూస్తావేంటి? ప్రామిస్ చెయ్యి. నేను: ఇది అన్యాయం అనిపించట్లేదా నీకు? నేహా: లేదు. ఇప్పటికే మనకి ఉన్న టైం లో రాత్రి నేను వచ్చినప్పటి నుంచి నాలుగు గంటలు వేస్ట్ అయినాయి. మనకి ఈ సమయం ఎంత ముఖ్యమైనదో ఎంత విలువైనదో నేను నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా? నేను నేహా చెప్పింది విని అందులో ఉన్న నిజం గ్రహించాను. నేను: సరే ప్రామిస్. నేహా: అలా కాదు. నేను చెప్పినట్టు మొత్తం చెప్పాలి. నా పెదాల మీద తన వేలు అలానే ఉంది ఇంకా. చిన్నగా నవ్వాను. నేను: లోకేష్ అనే నేను, ఈరోజు నుంచి ఏడూ రాత్రులు, ఎనిమిది పగళ్లు, అంటే వచ్చే ఆది వారం రాత్రి వరకు, ఎటువంటి ప్రశ్నలు, సలహాలు, సూచనలు లేకుండా, నేహా చెప్పేవి తు చ తప్పకుండ పాటిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. నేహా: అలాగే నేహా అడిగేది ఏదైనా, ఎంత చిరాకు వచ్చిన, నాకు ఇష్టం లేనిది అయినా, కష్టం అయినా, అసంభవం అయినా, కోపం వచ్చేది అయినా సరే, నేహా కోసం అది చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. నేహా ఆడ్ చేసినదానికి నాకు నవ్వొచ్చింది. నేను: ఒసేయ్! ఏంటే ఈ గోల? నాకు ఇష్టం లేకపోయినా, ద్వేషించేది అయినా ఏంటి? అసలు ఏమి ప్లాన్ చేసావు? నేహా మారాం చేసింది. నేహా: అబ్బా ప్లీజ్ లోకి. చెప్పు రా. చెప్పింది చేస్తాను అని ఇప్పుడే కదా అన్నావు. ఈ ప్రామిస్ కూడా అందులో భాగమే. ఇంకా చేసేది లేక నేను నవ్వుతూ అలానే చెప్పాను. నేహా: గుడ్ బాయ్. నేహా నా పెదాల మీద నుండి తన వేలు తీసింది. నేను: ఇప్పుడు హ్యాపీ నా? నేహా: చాల హ్యాపీ. నేను: ఇంతకీ ప్లాన్ ఏంటి? నేహా: అదిగో. ప్రామిస్ చేసి నిమిషం కూడా కాలేదు అప్పుడే బ్రేక్ చేస్తున్నావు. నేను: ఇది మరీ బావుంది. డౌట్ వచ్చి కూడా అడగకూడదా? ఇది నేను నిన్ను ప్రశ్నించినట్టు కాదు. డైరెక్షన్ ఇమ్మని అడుగుతున్నట్టు. నేహా పెద్ద మేధావి లాగా ఆలోచిస్తూ కళ్ళు చక్రాలు తిప్పుతూ చూసింది. నేహా: హా. ఒకే. ఇలాంటి చిన్న డౌట్స్ అడగచ్చు. నేను: ధాన్యం. ఇప్పుడు ఏమి చెయ్యాలి మేడం. నేహా: హాయిగా మంచం ఎక్కి బజ్జున్దాము. ఆలస్యం చేయకుండా నేహా మంచం ఎక్కింది. నేను పడుకునే సైడ్ కాకుండా పక్కకి వెళ్లి సెటిల్ అయింది. నేహాని అలా అక్కడ చూడటం నా కల. అలా తాను నాతో పాటు నా రూమ్ లో, నా మంచం మీద ఇద్దరమూ పడుకోవాలి అనేది కల. ఇప్పుడు తాను అక్కడ కూర్చుని నన్ను వచ్చి తన పక్కన పడుకోమంటోంది. నేను ఏమి మాట్లాడకుండా మంచం ఎక్కాను. పక్కనే ఉన్న స్విచ్ ఆపి లైట్ తీసాను. అలా పడుకున్నాను. వెంటనే రగ్గు కప్పి నా కుడి వైపు భుజం మీద తల పెట్టుకుని నేహా నన్ను కౌగిలించుకుని పడుకుంది. నేహా: ఐ లవ్ యు. నేను: ఐ లవ్ యు టూ. ఇది నా కల. నేహా: తెలుసు. ఈ వారం రోజులు మనకి వీలున్నని కళలు, కోరికలు తీర్చుకుందాము. నేను: నమ్మలేకపోతున్నాను. నేహా మెల్లిగా పైకి జరిగి నా పెదాల మీద తన పెదాలు పెట్టి ముద్దు పెట్టింది. ఒక చక్కటి ముద్దు. నేహా: ఈ ముద్దు సాక్షిగా చెప్తున్నాను. ఇది జరుగుతోంది. నిజం. నేహా మళ్ళీ కొంచం కిందకి జరిగి నా మెడ దెగ్గర ముద్దులు పెట్టి, ఛాతి మీదుగా చెయ్యి వేసి, కింద నడుము దెగ్గర నా మీద తన కాలు వేసి కరుచుకుని పడుకుంది. ఇద్దరమూ బాగా అలసి పోయి ఉన్నామేమో, అలా నిద్రలోకి జారుకున్నాము. ఇంకా ఉంది. చాప్టర్ 22 త్వరలో.
6 hours ago
Neha planning ento, taruvatha 3 some untundo, 4some untundo, manju add avutunda!! Ila chla prashnalu, mana loki lage author rasindi chaduvuthanani, pichi pichi prashnalu adaganani promise chestunna.
6 hours ago
5 hours ago
5 hours ago
Good update
|
|
« Next Oldest | Next Newest »
|