Posts: 11
Threads: 0
Likes Received: 12 in 7 posts
Likes Given: 30
Joined: Jan 2026
Reputation:
0
29-06-2026, 08:56 PM
(This post was last modified: 29-06-2026, 09:00 PM by realrocky. Edited 1 time in total. Edited 1 time in total.)
Update బాగుంది bro,
Iam a fan of "మనసున మనసై ", ఆ కథ complete గా రాస్తే మాత్రం one of the best stories of this site అవుతుంది.
Posts: 175
Threads: 7
Likes Received: 2,287 in 164 posts
Likes Given: 544
Joined: Dec 2023
Reputation:
237
(29-06-2026, 08:56 PM)realrocky Wrote: Update బాగుంది bro,
Iam a fan of "మనసున మనసై ", ఆ కథ complete గా రాస్తే మాత్రం one of the best stories of this site అవుతుంది.
That's a huge compliment bro. Thank you for your kind words. Nijam cheptunna, Manasuna Manasai ki vastunna positive feedback ki naaku adi conitune cheyyali ante bhayamestondi. haha... nenu expectations meet avvalenemo ani.
But I will write that also. Veelunnappudu daaniki kuda plot tayaru chesukuntunnanu. Because it was a supposed to be a very short and sweet story. Kaani response chusi danni ela develop cheyacho ani aalochistunnanu. So, I will publish it after Kaalam Kalisoste.
Keep reading!
Posts: 727
Threads: 1
Likes Received: 845 in 605 posts
Likes Given: 149
Joined: May 2019
Reputation:
24
(29-06-2026, 09:42 PM)sshamdan96 Wrote: (20-03-2026, 07:59 PM)saleem8026 Wrote: Nice sexy update 
That's a huge compliment bro. Thank you for your kind words. Nijam cheptunna, Manasuna Manasai ki vastunna positive feedback ki naaku adi conitune cheyyali ante bhayamestondi. haha... nenu expectations meet avvalenemo ani.
But I will write that also. Veelunnappudu daaniki kuda plot tayaru chesukuntunnanu. Because it was a supposed to be a very short and sweet story. Kaani response chusi danni ela develop cheyacho ani aalochistunnanu. So, I will publish it after Kaalam Kalisoste.
Keep reading!
థ్యాంక్ యూ రైటర్ గారు మనస్సున మనసై స్టోరీని మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆనందుకు హా స్టోరీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తాము
Posts: 41
Threads: 0
Likes Received: 25 in 24 posts
Likes Given: 1,779
Joined: Aug 2025
Reputation:
1
Posts: 63
Threads: 0
Likes Received: 35 in 26 posts
Likes Given: 69
Joined: Jun 2021
Reputation:
3
Super ga rathunaru bro chala bagundi story
Posts: 7
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Jan 2026
Reputation:
0
Huge fan of your wrtings bro!! Mansuna manasai will be one of the best stories I have ever read!!
Posts: 267
Threads: 0
Likes Received: 175 in 136 posts
Likes Given: 361
Joined: May 2023
Reputation:
1
(29-06-2026, 09:42 PM)sshamdan96 Wrote: That's a huge compliment bro. Thank you for your kind words. Nijam cheptunna, Manasuna Manasai ki vastunna positive feedback ki naaku adi conitune cheyyali ante bhayamestondi. haha... nenu expectations meet avvalenemo ani.
But I will write that also. Veelunnappudu daaniki kuda plot tayaru chesukuntunnanu. Because it was a supposed to be a very short and sweet story. Kaani response chusi danni ela develop cheyacho ani aalochistunnanu. So, I will publish it after Kaalam Kalisoste.
Keep reading!
Bro! Please dont take pressure, nee natural writing ne memu korukunedi.
Posts: 175
Threads: 7
Likes Received: 2,287 in 164 posts
Likes Given: 544
Joined: Dec 2023
Reputation:
237
(Yesterday, 06:29 AM)amardazzler Wrote: Bro! Please dont take pressure, nee natural writing ne memu korukunedi.
Thank you. Stress ledule… but I am genuinely surprised… least sex unna story Anu Kunte Adi… but Adi nachindi
Posts: 760
Threads: 0
Likes Received: 456 in 380 posts
Likes Given: 123
Joined: Jun 2019
Reputation:
3
Posts: 11
Threads: 0
Likes Received: 12 in 7 posts
Likes Given: 30
Joined: Jan 2026
Reputation:
0
(Yesterday, 10:10 AM)sshamdan96 Wrote: Thank you. Stress ledule… but I am genuinely surprised… least sex unna story Anu Kunte Adi… but Adi nachindi
ఆ కథలో ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అందరం Emotional sex కోసం వెయిటింగ్ బ్రదర్ తొందర ఏం లేదు. వచ్చాడు, పెట్టాడు, తీసాడు, వెళ్ళాడు అలా కథ బాగోదు కదా. వాళ్ళా ఇద్దరిమధ్య లొ మంచి ఫ్రెండ్షిప్, ఒకరికోసం ఒకరు పరితపించి, కోరికతో, ఇంక చెప్పాలంటే చాలాఉన్నాయి. అవన్నీ జరిగాక emotional అండ్ రొమాంటిక్ sex ఉంటే ఉంటుంది అంతకంటే ఇంకేంకావాలి. నాకు ఇష్టం వచ్చింది చెప్పిన బ్రదర్. నా కామెంట్ నచ్చినవాళ్లు ఒక like ఏస్కోండి. మీరు అందరికి రిప్లై ఇవ్వడం చాలా సంతోషం బ్రదర్.
Once again Thank you brother.
We keep reading....
Posts: 64
Threads: 0
Likes Received: 27 in 22 posts
Likes Given: 1
Joined: Feb 2026
Reputation:
0
Posts: 175
Threads: 7
Likes Received: 2,287 in 164 posts
Likes Given: 544
Joined: Dec 2023
Reputation:
237
(Yesterday, 03:31 PM)realrocky Wrote:
ఆ కథలో ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అందరం Emotional sex కోసం వెయిటింగ్ బ్రదర్ తొందర ఏం లేదు. వచ్చాడు, పెట్టాడు, తీసాడు, వెళ్ళాడు అలా కథ బాగోదు కదా. వాళ్ళా ఇద్దరిమధ్య లొ మంచి ఫ్రెండ్షిప్, ఒకరికోసం ఒకరు పరితపించి, కోరికతో, ఇంక చెప్పాలంటే చాలాఉన్నాయి. అవన్నీ జరిగాక emotional అండ్ రొమాంటిక్ sex ఉంటే ఉంటుంది అంతకంటే ఇంకేంకావాలి. నాకు ఇష్టం వచ్చింది చెప్పిన బ్రదర్. నా కామెంట్ నచ్చినవాళ్లు ఒక like ఏస్కోండి. మీరు అందరికి రిప్లై ఇవ్వడం చాలా సంతోషం బ్రదర్.
Once again Thank you brother.
We keep reading....
I can understand. I will try my level best to make it a beautiful story.
Thank you for reading. Until then, please read Kaalam Kalisosthe, and keep commenting about your thoughts.
Posts: 175
Threads: 7
Likes Received: 2,287 in 164 posts
Likes Given: 544
Joined: Dec 2023
Reputation:
237
Chapter - 20
కార్ స్టార్ట్ చేసి ఏసీ వేసుకుని అలానే కూర్చున్నాము. బయట జోరున వర్షం పడుతోంది. దాంతో జనాలు వీళ్ళున్నపాటికి షెల్టర్ కిందకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. నేను నేహా ఇద్దరమూ సైలెంట్ గా కూర్చున్నాము. కార్ వైపర్లు కూడా ఆన్ చెయ్యలేదు. దాంతో కుంభవృష్టిగా పడుతున్న వర్షానికి బయట ఉంచి లోపలికి, లోపలి నుండి బయటకి కనిపించే అవకాశం లేదు.
నేను: రెండు వరాలు అన్నది నిజమేనా?
నేహా: ఈరోజు కాకుండా పన్నెండురోజులు.
నేను: ఏమి మారింది?
నేహా: పరిస్థితులు.
నేను: మారే అవకాశం లేదా?
నేహా: ఉంటే నేను మార్చనా?
నేను అడగాల్సింది అడిగాను. తాను చెప్పాల్సింది చెప్పింది. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడటం దండగ అనిపించింది. ఒక పది నిమిషాలు సైలెంట్ గా ఉన్నాము. బయట వర్షం, లోపల ఏసీ తప్ప వేరే శబ్దం లేదు. టైం పావు తక్కువ ఎనిమిది అయింది.
నేను: అమ్మ కి ఏమని చెప్పావు? నిజంగా షాపింగ్ చెయ్యాలా?
నేహా: చెయ్యాలి. కానీ అది నేను మేనేజ్ చేసుకుంటాను.
నేను: ఎలా?
నేహా: నాకు వదిలెయ్యి ఆ సంగతి.
నేను: మరి ఇప్పుడు ఎక్కడికి? ప్రవీణ దెగ్గరికి వెళ్ళాలి అని చెప్పావు అమ్మకి. వెళ్లాలా?
నేహా ఒక నిమిషం ఎదో ఆలోచించింది. మెంటల్ గా ఏదో లెక్కలు వేసుకుంటున్నట్టు అనిపించింది.
నేహా: నేను ఇంటికి వెళ్తాను.
నేను ఒకసారి తన వైపు తిరిగి చూసాను. నాకు తనని ఒక్క క్షణం కూడా వదలాలి అనిపించలేదు.
నేను: ఇంటికా? అప్పుడేనా?
నేహా: అవును వెళ్ళాలి.
నేను: మరి కలవాలి అది ఇది అని ప్లాన్ ఏదో వేస్తా అన్నావు?
నేహా ఏమి మాట్లాడలేదు. ఫోన్ చూసింది. ఏదో మెసేజ్ చదివింది.
నేహా: నన్ను ప్రవీణ ఫ్రెండ్ ఇంటి దెగ్గర దింపు. అది అక్కడ వెయిట్ చేస్తోంది. అర్జెంటు గా వెళ్ళాలి.
నాకి వెల్లసిన లొకేషన్ ఇచ్చి తాను ఫోన్ లో ఏవో మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. అది ఎవరికీ ఏంటి అని కూడా నేను అడగలేదు. మేము వెళ్లాల్సిన లొకేషన్ మప్స్ లో వేస్తే అక్కడి నుంచి పావుగంట పడుతుంది అని వచ్చింది. నేను కార్ స్టార్ట్ చేసి ఆ దారిలో వెళ్ళాను. బాగా వర్షం పడుతుండటం మూలాన రోడ్ పై నడిచే వారు, బైక్స్ చాల తక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త ట్రాఫిక్ పలచగా ఉంది. నేను టైం కి నేహా చెప్పిన డెస్టినేషన్ కి తీసుకెళ్ళాను. కార్ ఆపి నేహా వైపు తిరిగి చూసాను నెక్స్ట్ ఏమి చెప్తుందో అని.
నేహా: నేను ప్రవీణ ఇద్దరమూ కలిసి ఇంటికెళ్లాము. నువ్వు వెయిట్ చెయ్యకు. ఇంటికి వెళ్ళు.
నేను: అదేంటి? ఉన్నట్టుండి ఏమైంది?
నేహా చాలా పొడిపొడిగా మాట్లాడుతోంది. నాకు కోపం బాధ రెండు కలిపి వస్తున్నాయి. నేహా బండి దిగే ముందు నా వైపు తిరిగి చూసింది. తన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. కానీ మోహంలో ఏదో దృఢ సంకల్పం కనిపిస్తోంది.
నేహా: లోకేష్, నా మాట విని ఇంటికెళ్ళు. ఈరోజు శనివారం అయిపోయింది. రేపు ఎల్లుండి నీకు సెలవులు.
నేను నాకు తెలిసిన విషయం నాకే చెప్తోంది ఏంటి అని అనుకున్నాను. కానీ నేహా చెప్పట్లేదు, పైకి అంటూ బుర్రలో ఏదో ఆలోచిస్తోంది.
నేహా: ఇంటికెళ్లి ఏదన్న తిని పడుకో రా. బై.
అలా కార్ దిగేసి నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయింది. నేను చూస్తుండగానే ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ గేట్ లోకి వెళ్ళిపోయింది. నేను అక్కడే ఒక అయిదు నిమిషాల పాటు వెయిట్ చేసాను. నేహా నన్ను వదిలి వెళ్తుంటే ఎప్పుడు వచ్చే పెయిన్ మల్లి వచ్చింది. అలాంటిది ఇంకో పన్నెండు రోజులలో తానూ నన్ను పెర్మనెంట్ గా వదిలి వెళ్ళిపోతాను అమెరికా అని చెప్పింది తలుచుకుంటే నాకు ఏడుపొచ్చేసింది. అక్కడ కార్ లో కూర్చుని భోరుమని ఏడ్చాను. పది నిమిషాలు గడిచిపోయాయి నేను ఏడుస్తూనే. ఇంతలో నా ఫోన్ కి ఒక రెండు మెసేజ్ లు వచ్చాయి. అవి నేహా నుండి.
"ప్రవీణ ని కలిసాను. వచ్చే వారం కుదిరితే మొత్తం లీవ్ పెట్టేసేయ్యి."
"మిగతా విషయాలు తరవాత మాట్లాడుదాము. వర్షం పెరుగుతోంది. ఇంటికెళ్ళు త్వరగా."
నేను ఇంకా చేసేది ఏమి లేక కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి బయల్దేరాను. నేహా లీవ్ పెట్టమంది అంటే పక్కాగా మళ్ళీ ఏదో రిసార్ట్ ప్లాన్ వేసుంటుంది. మళ్ళీ అదే రిసార్ట్ కి వెళ్తామా? ప్రవీణతో మాట్లాడి ఆ తరువాత ఈ మెసేజ్ పెట్టింది అంటే బహుశా అంతేనేమో. ఎందుకంటే అది ప్రవీణ వాళ్ళ ఫ్రెండ్ రిసార్ట్ కదా. బహుశా ప్రవీణ వాళ్ళతో కంఫర్మ్ చేసుకుని అప్పుడు చెప్పి ఉంటుంది. ఇలా ఏమి అయి ఉండచో ఊహించుకుంటూ నేను ఒక ముప్పావుగంటలో ఇంటికి చేరుకున్నాను.
మా ఇల్లు ఆరువందల గజాలలో ఉంటుంది. గేట్ కొంచం హేఈఘ్ట్ ఎక్కువ ఉంటుంది. గోడలు కూడా కాస్త ఎత్తు ఎక్కువే. అయితే, మా అమ్మ నాన్న రెంట్ కోసం కక్కుర్తి పడి ఒక పది పోర్షన్ లు వేయకుండా నేను ఉండేలాగా నాకు ఫ్యూచర్ లో పనికొచ్చేలాగా కట్టారు. అందుకని ముందు ఒక రెండు వందల గాజాలో చిన్న లాన్ ఉంటుంది. చక్కగా అందులో మొక్కలు, పళ్ళు, పూలు ఉంటాయి. గేట్ నుండి పోర్టికో దాకా ఒక పది అడుగుల వెడల్పు టైల్స్ తో దారి ఉంటుంది. ఆ పొడుగు పాత్ మీద నాలుగు కార్లు పెట్టచ్చు. ఇంకా వెనకాల ఒక వంద గజాలు వాషింగ్ ఏరియా ఇంకా స్టోర్ రూమ్ ఉంటాయి. ఇప్పుడు పైన కడుతున్న మూలాన కొంచం అక్కడక్కడా సిమెంట్ అది చిరాకుగా ఉంది కానీ మాములుగా అయితే చాల అందంగా ఉండే ఇల్లు మాది.
నేను గేట్ తీసి కార్ లోపల పెట్టి మాల వెళ్లి గేట్ కి ఒక పొడుగాటి చైన్ వేసి తాళం పెట్టాను. ఆ చైన్ వలన ఏంటి అంటే బయట నుండి కూడా ఆ తాళం తీయచ్చు. ఇలా మేము అమ్మ నాన్న ఊరెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఎవరమూ లేనప్పుడు మాత్రమే వేస్తాము. అప్పుడు మంజు తన తాళం తీసుకుని వచ్చి మొక్కలకి నీళ్లు పోయడం, లేదా ఇంట్లో నేనుంటే నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంటి పని అంత చేసి వంట చేసి వెళ్లిపోవడం లాంటివి చేస్తుంది.
అందుకే నేను గేట్ చైన్ లాక్ పెట్టి మళ్ళీ వచ్చేసాను. దీంట్లో నా షర్ట్ ప్యాంటు తడిసాయి. లోపలి వచ్చి షర్ట్ విప్పేసి ఇంకో వేసుకున్నాను. ప్యాంటు తీసి ఉతకడానికి వేసి పైజామా వేసుకున్నాను. తలా తుడుచుకుని అలా బెడ్ మీద పడ్డాను. "పన్నెండు రోజులు" అని నేహా అన్న మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి.
కళ్ళెంబడ నీళ్లు కారుతుంటే తుడుచుకోలేదు కూడా. అయితే అంతక ముందు వారం అంత ఆ పెద్ద ప్రపోసల్ పని వలన నిద్రలేదు. ముందు రోజు రాత్రి పెద్దగా నిద్రపోలేదు. ఇప్పుడేమో బాగా ఏడ్చాను. అలా అన్ని కలగలిపి ఎప్పుడు నిద్రొచ్చిందో తెలీదు. అలా నిద్రలోకి జారుకున్నాను.
*****
గాఢ నిద్రలో ఉండగా నా ఫోన్ మోగింది. ఉలిక్కిపడి లేచాను. నేహా కాల్ చేస్తోంది. నేను ఎక్కడ ఉన్నాను, టైం ఎంత అయింది అన్న సంగతి కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఎప్పటిలాగానే కర్టెన్స్ అన్ని వేసుకుని పడుకున్నాను. రూమ్ లో ఏసీ చల్లగా అనిపించింది. నా రూమ్ ఏ అని గ్రహించాను. అలా ఫోన్ ఆన్సర్ చేసాను.
నేను: హలో! నేహా.
నేహా: లోకేష్ ఎక్కడ రా?
వెనకాల అంత బాగా చప్పుడు వస్తోంది. ఏదో డిస్టర్బన్స్.
నేను: ఇంట్లోనే ఉన్నాను.
నేహా: ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఎత్తట్లేదు మరి. ఖంగారు పడరా?
నేను: సారీ నిద్రపోయాను. వినిపించలేదు.
నేహా: ఇంటి బయట ఉన్నాను. పెద్ద వర్షం పడుతోంది. వచ్చి గేట్ తీయి.
నేను: ఓహ్! వస్తున్నాను.
ఒక్క సారి గబుక్కున లేచి రూమ్ లో లైట్ వేసాను. గోడ గడియారం చుస్తే టైం రెండున్నర అయింది. అది రాత్రో లేక మధ్యానమో కూడా తెలియదు. అంత మత్తులో ఉన్నాను. అలానే బయట హాల్ లోకి వచ్చాను. బయట వర్షం పడుతున్న సంగతి తెలుస్తోంది. మెయిన్ డోర్ తీసాను. బయట అంతా చీకటిగా ఉంది. నేను బయటకి వెళ్లి వర్షం లో అలానే గేట్ దెగ్గరికి వెళ్లి చైన్ తాళం తీసాను. గేట్ చిన్నగా తెరవగానే నేహా గభాలున లోపలి వచ్చింది. తనతో పాటు ఒక ట్రాలీ బాగ్ కూడా ఉంది. బయట చుస్తే మొత్తం చీకటిగా ఉంది.
నేహా నా పక్కనే నుంచుని గొడుగు పట్టుకుంది. నేను మళ్ళీ తాళం పెట్టేసి నేహా బాగ్ తీసుకుని ఇద్దరమూ ఆ గొడుగు కింద నడిచే ప్రయత్నం చేసాము. కాకపోతే అప్పటికే ఇద్దరమూ ఎడాపెడా కొడుతున్న వర్షానికి తడిసిపోయాము. మెల్లిగా పోర్టికో దెగ్గరికి వచ్చాము. నేహా అక్కడే ఒక పక్కన గోదోగు తగిలించింది. చీకటిగా ఉంది మొత్తం. మా బయట పోర్టికో లైట్ ఇంకా గేట్ లైట్ అంత వైరింగ్ మారుస్తున్నారు. అందుకే పవర్ బ్యాక్ అప్ లేదు. కాబట్టి అలానే చీకట్లో లోపలి వచ్చాము. నేను వెంటనే చాలేస్తోంది అని తలుపు వేసేసాను. చేతులు తుడుచుకుని లైట్ వేసాను.
నేహా తడిసి ఉంది. అందుకని వెంటనే నా రూమ్ లోకి వెళ్లి ఒక టవల్ తెచ్చి ఇచ్చాను. నేహా ఇంకా కూర్చోలేదు కూడా.
నేను: ఏంటి నేహా ఈ టైం లో? అంత ఒకే నా?
నేహా: మొద్దు నిద్ర వెధవ. పదిసార్లు కాల్ చేసాను. దున్నపోతులాగా పడుకున్నావా?
నేను: నాకేమి తెలుసు నువ్వొస్తావు అని. ఐన నాకు వినపడలేదు.
నేహా ఏమి మాట్లాడకుండా ముందు తల తుడుచుకుంది. అలా తుడుచుకుంటూ నా వైపు చూసింది. జీన్స్ ఇంకా టీ షర్ట్ వేసుకుంది. పైన ఇంకో జాకెట్ వేసుకుంది. జాకెట్ పక్కన పడేసింది. లోపల టీ షర్ట్ తన శరీరానికి హత్తుకుని ఉంది. ఆ తడిసిన జుట్టులో చాల అందంగా కనిపించింది. ఇంతలో నేహా మొహం చుస్తే ఆ కళ్ళల్లో ఏదో తేడా ఉంది.
మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. అలా నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను గట్టిగా హత్తుకుంది. ఇద్దరమూ తడిసి ఉన్నాము. దాంతో ఆ శరీరాల వెచ్చదనం చలి కలిపి ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. నేహా మెత్తటి శరీరం తగిలేసరికి నాలో నాడులు అన్ని కదిలాయి.
నేహా నా కళ్ళలోకి చూసింది. అలా చూస్తూ నా మెడ మీద చేతులు వేసి మెల్లిగా నన్ను కిందకి లాగి నా పెదాలకి తన పెదాలని ఆంచింది.
నేహా: ఐ లవ్ యు.
నేను: ఐ లవ్ యు టూ బేబీ. నేను ఈ సర్ప్రైజ్ అసలు ఊహించలేదు.
అలా అంటూ ఇద్దరమూ కళ్ళు మూసుకుని మా పెదాలతో ఒకరి పెదాలను ఒకరము చప్పరించుకున్నాము. నా శరీరంలో రోమాలు నిక్క పొడుచుకున్నాయి. నేహా ముద్దు తీవ్రత పెంచి నా పెదాలని నాకుతూ మునిపళ్ళతో కొరికింది. దాంతో నాకు ప్యాంటు లోపల మొడ్డ బరువెక్కింది.
నేను ప్రతిస్పందిస్తూ నేహా ఒంటి మీద, తన వీపు మీద చేత్తో నిమురుతూ, తడిసిన తన షర్ట్ మీదుగా లోపల వేసుకున్న బ్రా అంచుల వెంబటే నా వేళ్ళని రాస్తూ హుక్స్ వద్దకి వెళ్ళాను.
ముద్దులో మునిగి పోయిన మాకు అక్కడ జరుగుతున్నా ఇంకో విషయం కనిపించలేదు. కానీ కళ్ళు తెరిచి నా కళ్ళలోకి చూడబోయిన నేహా చూపు నా వెనక ఉన్న దేని మీదనో పది గట్టిగా అరిచి భయానికి నన్ను వదిలి రెండు అడుగు వెనక్కి జరిగింది. నేను ఎప్పుడు నేహాని అలా భయపడటం చూడలేదు. అలా చూసేసరికి అర్థం కాక నేను వెన్కక్కి తిరిగి చూసాను. అంతే. నాకు కూడా ఉచ్చ పడినంత పని అయింది.
ఎందుకంటే అక్కడ మంజు మమ్మల్ని ఇద్దరినీ చూస్తూ నిలబడింది.
ఇంకా ఉంది. చాప్టర్ 21 త్వరలో.
Posts: 18
Threads: 0
Likes Received: 7 in 7 posts
Likes Given: 18
Joined: Apr 2026
Reputation:
0
•
Posts: 267
Threads: 0
Likes Received: 175 in 136 posts
Likes Given: 361
Joined: May 2023
Reputation:
1
•
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 1
Joined: Jun 2026
Reputation:
0
Super. Lokesh, Neha, Praveena, Manju, Swapna, Riya, plus on the way. Even Lokesh & Praveen may fly to US after some time on business trip and there story again starts with Neha and many other. There is lot of scope. Neha always revolves around Lokesh with some gaps but gets more fun with her every time Neha meets Lokesh. This is gonna be more exciting fun
Sshamdan96, Great going keep surprises as usuals and more fun with some little drama
•
|