28-06-2026, 01:18 PM
Dash lo ai pics pettakandi ra..
|
తన పేరు వసుంధర...
|
|
28-06-2026, 01:56 PM
28-06-2026, 03:25 PM
Sakhee gaaru,
Vasundara lovers andaram waiting for the big blasting. Monday carnival... Please honor my lord Sakhee gaaru.
28-06-2026, 03:44 PM
చాలా బాగుంది
28-06-2026, 04:38 PM
(This post was last modified: 29-06-2026, 09:44 PM by CHITTI1952. Edited 1 time in total. Edited 1 time in total.)
28-06-2026, 04:48 PM
(This post was last modified: 29-06-2026, 09:46 PM by CHITTI1952. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-06-2026, 08:30 AM)temputube17 Wrote: మీ రైటింగ్ స్కిల్స్ చాల బాగా వుంది
28-06-2026, 06:07 PM
Hi
Brothers Manaki writers ki vunnantha talent ledu, opika ledu. Andulo, Sakhee gaari laaga neat ga story ni expect cheyalemu. Chakkaga Sakhee gaaru story present chesthunnaru, chadavandi feel avvandi. Advance gaa aalochinchaoddu brothers. Monday, repe Manchi update vasthundi, chakkaga chadavandi, manchi comments and encouragement evvandi, Sakhee gaariki boosting avuthundi. Anavasaramaina discussions chesi Writer gaari mood paaducheyoddu please, Sakhee gaari updates kosam chaala Mandi wait chesthunnaru. Please understand.
28-06-2026, 07:30 PM
(28-06-2026, 06:07 PM)sanjaykamble Wrote: Hi Chala baga cheppav bro naadi same feeling
28-06-2026, 08:36 PM
(This post was last modified: 29-06-2026, 09:47 PM by CHITTI1952. Edited 1 time in total. Edited 1 time in total.)
28-06-2026, 11:13 PM
Writer గారికి మనవి కథ చదివే 1000 మందిలో ముగ్గురు కావాలని నెగటివ్ కామెంట్స్ పెడతారు ముగ్గురు కథ లేదంటే క్యారెక్టర్ మార్చమని సలహా ఇస్తారు ఒకరు ఇద్దరు ఏదో అన్నారు అని అడిగారు అని దయచేసి మిగతా 998 మందిని వదిలేయకండి వీరు మీ కథ కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుసుకొండి దయచేసి మీ కథ నీ మీకు నచ్చినట్టుగా రాయండి అది చాలు.
28-06-2026, 11:37 PM
Sri gaaru,
Well said.. correct
28-06-2026, 11:47 PM
(28-06-2026, 11:13 PM)sri69@anu Wrote: Writer గారికి మనవి కథ చదివే 1000 మందిలో ముగ్గురు కావాలని నెగటివ్ కామెంట్స్ పెడతారు ముగ్గురు కథ లేదంటే క్యారెక్టర్ మార్చమని సలహా ఇస్తారు ఒకరు ఇద్దరు ఏదో అన్నారు అని అడిగారు అని దయచేసి మిగతా 998 మందిని వదిలేయకండి వీరు మీ కథ కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుసుకొండి దయచేసి మీ కథ నీ మీకు నచ్చినట్టుగా రాయండి అది చాలు. Take a bow Sri gaaru very well said
29-06-2026, 12:48 AM
సఖీ గారూ మీ అప్డేట్ కోసం వెయిటింగ్
29-06-2026, 06:04 AM
Update bro
29-06-2026, 08:20 AM
Monday funday
29-06-2026, 02:40 PM
Monday వచ్చేసింది, sakhee గారు మీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం
ఎప్పటిలాగే మీ స్టయిల్ లో మంచి అప్డేట్ ఇవ్వండి
29-06-2026, 02:45 PM
కొన్ని కామెంట్స్ చూశాక ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా, మనం ఏదైనా చూసినా లేక చదివినా కూడా అది మనకు నచ్చితే దాంట్లో involve అవుతాం. చదివినప్పుడు నచ్చితే ఇంకా ఎక్కువ ఊహిస్తాం దాని గురించి. అలా ఎందుకు ఇలా ఎందుకు అని కూడా, but ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అది కథ మాత్రమే నిజం కాదు so రైటర్ కి వదిలేయండి పూర్తిగా ఏం రాయాలి ఎలా రాయాలి అని. మన ఒపీనియన్స్ అన్నీ చెప్పేస్తే అది ఆయన తీసుకుంటే ఇక అది మనం రాసినట్టే ఉంటుంది తప్ప కొత్తగా ఎదో చదివినట్టు ఉండదు అసలు. బాగా నచ్చినప్పుడు ఒపీనియన్స్ చెప్పాలి అనిపించటం సహజం నేను కూడా కొన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు ఆపేశాను. రైటర్ ని ఆయన కథకి తగ్గట్టు ఆయన ఊహలకు తగ్గట్టు రాయనివ్వండి.
29-06-2026, 03:00 PM
aagalekapothunnam sir..... inko 6 hrs
29-06-2026, 08:03 PM
Story kosam kakulla edhuru chustham sir??
|
|
« Next Oldest | Next Newest »
|