27-06-2026, 10:30 PM
ఈ కథ చదివే వాళ్ళు అందరు ఒకసారి బ్రదర్ రాసిన " మనసున మనసై " కథ చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ నచ్చిన అందరికి తప్పకుండ నచ్చుతుంది. థాంక్స్ బ్రదర్ అప్డేట్ చాలా బాగుంది.
|
కాలం కలిసొస్తే (Chapter 19 published)
|
|
27-06-2026, 10:30 PM
ఈ కథ చదివే వాళ్ళు అందరు ఒకసారి బ్రదర్ రాసిన " మనసున మనసై " కథ చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ నచ్చిన అందరికి తప్పకుండ నచ్చుతుంది. థాంక్స్ బ్రదర్ అప్డేట్ చాలా బాగుంది.
28-06-2026, 12:55 AM
nice update bro.
28-06-2026, 01:17 AM
మనస్సున మనసై స్టోరీని కూడా మళ్ళీ స్టార్ట్ చెయ్యండి రైటర్ గారు
28-06-2026, 01:36 PM
Nice update, eagerly waiting for the next update.
Yesterday, 12:56 PM
Chapter - 19
నేను ఒక మంచి కునుకు వేస్తుండగా నా రూమ్ లో అలికిడి అయింది. కళ్ళు తెరిచి చూసాను. పక్కనే మంజు ఉంది. ఎప్పటి లాగానే పడుకునే ముందు నేను రూమ్ అంతా చీకటిగా చేసుకున్నాను. మంజు అందుకే రూమ్ లోకి రాగానే వెంటనే బయట హాల్ నుంచి వెలుతురూ రాకుండా తలుపు వేసేసింది. నా రూమ్ మా అమ్మ నాన్నల రూమ్ డోర్స్ పక్క పక్కనే ఉంటాయి. అంటే ఆ రూమ్ లోకి వెళ్లేప్పుడు నా రూమ్ తలుపు తీర్చి ఉంటే కనిపిస్తాను. అలాగే వాళ్ళ రూమ్ లో కూడా తలుపు తెరిచి ఉంటే కైనిపిట్సారు. నా చిన్నతనం నుండి అమ్మ అన్న ప్రైవసీ కి మంచి విలువ ఇచ్చేవారు. వేరే తల్లి తండ్రులలాగా రూమ్ తెరిచి ఉండాలి, తలుపు వెయ్యకూడదు, లాక్ చెయ్యకూడదు అంటూ వెర్రి రూల్స్ ఎప్పుడు నాకు పెట్టలేదు. అంతే కాదు. అసలు నా చదువు అయ్యాక అమ్మ నాన్న నా రూమ్ లోకి రావడం అనేది చాలా తక్కువ. చదువుకునే రోజులలో అయినా అమ్మ వచ్చి నన్ను లేపడం, కాఫీ టీ వంటివి ఇవ్వడం చేసేది కానీ నాన్న మాత్రం అది కూడా లేదు. ఎప్పుడు రారు. ఇక నా చదువు అయ్యి ఉద్యోగం వచేసాక వాళ్ళు మొత్తానికే రావడం మానేశారు. ఎప్పుడైనా ఒకవేళ రావాలి అంటే అమ్మ వస్తుంది, అది కూడా తలుపు తట్టి నేను ఒకే అంటేనే వస్తుంది. కానీ మంజు మాత్రం అలా కాదు. ఇంట్లో పని చేస్తూ, అటు ఇటు తిరుగుతూ అంతా తిరిగేస్తుంది. అమ్మ నాన్న ఇద్దరు రూమ్ లో ఉంటే వెళ్ళదు. అమ్మ ఒక్కత్తే ఉంది తలుపు వేసి ఉంటే వెళ్ళదు. అమ్మ లోపల ఉంటే తలుపు తెరిచి ఉన్నా అడిగి వెళ్తుంది. కానీ నా రూమ్ లోకి మాత్రం మంజు మొహమాటం లేకుండా వచ్చేస్తుంది. నాకు అలానే అలవాటు అయింది. ఇప్పుడు మంజు లోపలికి వచ్చింది ఎందుకంటే ఇందాక బట్టలు మడత పెట్టింది. అవి నా వార్డ్రోబ్ లో పెట్టడానికి. అలా బట్టలు అన్ని పట్టుకుని వచ్చి నా వార్డ్రోబ్ లో బట్టలు ఒకొక్కటిగా సద్దుతోంది. నా షర్ట్స్ అన్ని ఒక దెగ్గర పెడుతోంది. నేను: ఏమి చేస్తున్నారు వాళ్ళు? మంజు: ఏమో బేటా. ఇంకా పైన నే ఉన్నారు. నేను: ఎంత సేపు ఏంటి? నేను టైం చూసాను. పావుగంట అయింది. మంజు: ఏమో మాట్లాడుతున్నారు. పైన కుర్చీలో కూర్చుని ఉన్నారు. నేను: అబ్బో. అంత సీరియస్ గా చర్చలు నడుస్తున్నాయా? మంజు: ఆ. ఎందుకు నువ్వు కూడా వెళ్తావా? నేను: నన్ను రావద్దు అన్నారు కదా. ఎదో ఆడాళ్ళ మాటలు అంది. నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళు. మంజు: నేను ఎందుకు? నన్ను కూడా పిలవలేదు. నేను: కానీ నువ్వు ఆడదానివే కదా. నువ్వెళ్ళుచు. మంజు నవ్వింది. ఇప్పుడు నా ప్యాంటు లు అన్ని సద్దుతోంది. మంజు: ఆడదాన్ని అయితే ఏంటి బేటా? అట్లా పిలవకుండా పోవద్దు. నేను: ఓహో! మరి ఆలా అయితే నా రూమ్ లోకి నన్ను అడగకుండా వచేస్తావు కదా ఎప్పుడు? మంజు సద్దడం ఆపి నా వైపు చూసింది. మంజు: నీ రూమ్ లోకి నిన్ను పర్మిషన్ అడిగి రావాలంటే నువ్వు నెత్తికి ఆ హెడ్సెట్ పెట్టుకోవద్దు. అప్పుడు పిలిస్తే వినిపిస్తది. అది పెట్టుకుంటావు.. నీకు వినిపించదు. అందుకే అట్లా వచ్చేస్తా. నేను: అన్నిటికి కారణాలు బాగానే ఉంటాయి నీ దెగ్గర. కానీ చిన్నప్పుడు నేను ఏమి అన్నానో మాత్రం చెప్పట్లేదు. నేను అటు ఇటు తిప్పి మంజుని అనేసరికి నవ్వింది. మంజు: మళ్ళీ ఆడికే వచ్చినవా? నేను: వస్తాను. ఎందుకు రాను? మంజు: అది నేను నీకు తరువాత చెప్తాను అని చెప్పిన కదా బేటా. నేను: సరే. ఆ విషయం నాకు తరవాతే చెప్పులే కానీ, ఇప్పుడు వెళ్లి నేహా ఇంకా అమ్మ ఏమి మాట్లాడుకుంటున్నారో విను. అది విని తరువాత నాకు చెప్పు. మంజు తల పట్టుకుంది. మంజు: ఏందీ బేటా నన్ను ఇట్లా సతాయిస్తున్నావు ఈరోజు? నన్ను వాళ్ళు పిలవలేదు కదా. అట్లా పిలవకుండా పోవొద్దు నాన్న. గలీజ్ ఉంటది. నేను: మరి నేను పిలవకుండా నా రూమ్ లోకి వస్తున్నావు కదా? అంతే కాదు. నేను నిన్ను నా బట్టలు సద్దు అని ఎప్పుడు అడగలేదు. అయినా నువ్వే కదా, అన్ని సద్ది పెడతావు. మరి దానికి లేని మొహమాటం దీనికి ఎందుకు? నేను ఏదో అర్థం పర్థం లేని లాజిక్ మాట్లాడుతున్నాను. మంజు బట్టలు సద్దడం ఆపి నుంచుని నా వైపు చూస్తూ ఉంది. నడుము మీద చెయ్యి పెట్టుకుని సీరియస్ గా చూస్తోంది. మంజు: సరే. నేను నిన్ను అడగకుండా రూమ్ లోకి రాను. ఈ బట్టలు ఇక్కడనే వదిలేస్తాను. నువ్వు సద్దుకుంటావా? వెంటనే పెట్టుకోవాలి లోపల. నేను సద్దకుంటే ఆ బట్టలు ఇక్కడనే మంచం మీద రోజులు రోజులు పడి ఉంటాయి. నేను సక్కగా రోజు సద్దకపోతే నీకు పాడుకోనీకి ప్లేస్ కూడా ఉండదు. నేను మంజు చెప్పిన దాంట్లో నిజం గ్రహించాను. కానీ ఎందుకో ఈరోజు మంజుతో చిన్నగా అర్గ్యూ చేస్తూ సరదాగా నడుస్తోంది పొద్దున్న నుంచి. అలాగే కొనసాగించాను. నేను: మంచం మీద ఉంటే ఉంటాయి. ఏమైతది ఇప్పుడు నా రూమ్ లోకి ఎవరన్నా వచ్చి చూస్తారా? ఎవరు రారు కదా. మంచం మీద ఉంటే ఇక్కడ నుంచే తీసుకుని వేసుకుంటాను. మళ్ళీ ఉతికి ఇక్కడే పడేస్తాను. నేను అన్నది విన్నాక మంజు మొహం లో ఒక చిన్న నవ్వు చూసాను. తనకి అర్థం అయింది నేను ఊరికే సతాయిస్తున్నాను అని. చిన్నప్పటి నుంచి మంజుని ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా సతాయించాను. ఆట పట్టించాను. మంజు కూతురు మనీషా ఉన్నప్పుడు కూడా నేను మనీషా ఆడుకుంటూ మంజుని కవ్విస్తూ చుక్కలు చూపేవాళ్ళము. ఇప్పుడు మంజు చాల రోజుల తరువాత నేను అలా చేస్తున్నాను అని గమనించింది. తాను కూడా అలానే కొనసాగించింది. మంజు: అట్లనా. అన్ని ఇక్కడనే పెట్టుకుంటే ఎక్కడ పండుకుంటావు? ఆ బట్టల పైననే పండుకుంటే ఇప్పుడు నీ బెడ్ షీట్ మీద పడుతున్న మరకలు అన్ని ఉతికిన బట్టల పైన పడతాయి. తెల్లగా అట్టలు కట్టిన షర్ట్ వేసుకుని ఆఫీస్ కి పోతావా? గలీజ్ ఉంటది. నేను ఒక్కసారి షాక్ అయ్యాను. మంజు మొహం చుస్తే ఆట పట్టిస్తోంది అని అర్థం అయింది. ఆ నవ్వు కనపడుతోంది. వెంటనే ఇదొక రెస్పాన్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఏదో అనేశాను. నేను: అలా ఎందుకు చేస్తాను? అప్పుడు మరకలు బట్టల మీద పడకుండా జాగ్రత్త పడతాను. నేను ఏదో గొప్ప ఆన్సర్ ఇచ్చాను అని ఫీల్ అయ్యి చూసాను. కానీ మంజు నెక్స్ట్ అన్న మాటకి నాకు గ్రౌండ్ షేక్ అయింది. మంజు: ఓహో! అప్పుడు బయటకి కాకుండా అండర్వేర్ లోపల కారుస్తావా? నేను నోరెళ్ళబెట్టాను. మంజు: ఎందుకు అంత షాక్ అయితున్నావు? నీ చిన్నప్పటి నుండి నీ బట్టలు అన్ని మెషిన్ లో వేసి ఉతికేది నేనే. అప్పుడు నుంచి నీ బట్టలు చూస్తున్నా. ఏ మరకలు దేని వలన పడ్డాయో నాకు ఆ మాత్రం తెల్వదా? నాకు సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. నేను: నీకు అన్ని తెలుసా? మంజు నవ్వింది. తిరిగి నా బట్టలు మళ్ళీ సద్దుతూ మాట్లాడింది. మంజు: ఎందుకు తెలియదు. ముందు నీ అండర్వేర్ లో మరకలు పడుతుండే. అది ఎండిపోయి అట్టలు కట్టి మెషిన్ లో వేస్తే సరిగ్గా పోయేది కాదు. అందుకని నేను చేత్తో సబ్బు పెట్టి రుద్ది ఆ తరువాత మెషిన్ లో వేస్తుండే. నేను షాక్ అయ్యి అలానే చూసాను. అంటే నాకు కారింది అట్టకట్టేస్తే మంజు దాన్ని ముట్టుకుందా? మంజు: ఇంకా కొంచం పెద్ద అయినాను నువ్వు టిష్యు పేపర్ వాడటం మొదలెట్టినావు. అవన్నీ చెత్త క్లియర్ నేనే కదా చేసేటిది. అప్పుడప్పుడు నీ టవల్ కి కూడా మరకలు పడుతుండే. అన్ని తెలుసు నాకు. నేను: టవల్ సంగతి కూడా తెలుసా? మంజు: తెలుసు. కొన్ని సార్లు నీ టవల్ ఉతాకుదాము అని తీస్తే అప్పుడు ఇంకా పచ్చిగా ఉండి నా చేతికి కూడా అంటింది. నేను: షిట్. నిజంగానా? మంజు: మరి అంటింది. నేను: మరి నీకు ఎప్పుడు చిరాకు రాలేదా? మంజు: చిరాకు ఎందుకు వస్తది. నీ వయసు అలాంటిది. తప్పు లేదు. నేను: అమ్మ కి తెలుసా? మంజు: లేదు బేటా. అమ్మ ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను: నువ్వు ఎందుకు చెప్పలేదు? నాకు ఏంటి గలీజ్ గా ఈ నరకం అని నీకు అనిపించలేదా? మంజు: కోపం దేనికి బేటా? అయినా అమ్మకి చెప్పాల్సిన విషయం కాదు. అబ్బాయిలు అన్నాక ఇది కామన్. కారతాది. కారుస్తారు. అది ప్రక్రుతి ధర్మం. నేను అలానే మంజు చెప్పేది వింటున్నాను. మంజు: కాబట్టి నువ్వు ఏమి తప్పు చేస్తలేవు? అందుకే నేను ఎప్పుడు చెప్పలేదు. మగ పిల్లగానివి. ఎంజాయ్ చేస్తున్నావు. అయినా పెద్దగా అయ్యి కొత్త కొత్తగా నువ్వు అనుభవిస్తుంటే నాకు ఏమి నొప్పి. నేను కూడా ఖుషీగా ఉండే. ఇదంతా వినేసరికి నాకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే, నేహా కంటే ముందు నా వీర్యాన్ని ముట్టుకున్నా ఆడది మంజు అని తెలిసాక ఏదో తెలియని ఫీలింగ్. ఎలా? నేను ఇలా ఆలోచిస్తుండగా మంజు అన్ని బట్టలు సద్దేసి వార్డ్రోబ్ మూసేసింది. రూమ్ లోంచి బయటకి వెళుతుండగా నా మనసులో ఇంకో ప్రశ్న వచ్చింది. నేను: మంజు, ఇంకో డౌట్. మంజు ఆగి చూసింది. నేను: నేను ఏమి తప్పు చెయ్యలేదు కాబట్టి అమ్మ కి చెప్పలేదు అన్నావు. ఒకవేళ నేను తప్పు చేస్తే అమ్మకి చెప్పేస్తావా? మంజు చిన్నగా నవ్వింది. మంజు: నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు తప్పు ఒప్పు అని నాకు అనిపించినా దాని బట్టి అమ్మకి చెప్పిన బేటా. కానీ ఇప్పుడు నువ్వు పెద్ద అయినావు. నువ్వు ఏమి చెయ్యాలి అనుకుంటే అది చేసుకుని హక్కు అధికారం నీకున్నాయి. అది తప్పు ఒప్పు అని నాకు ఏమి అనిపిస్తాయి అనేది సంబంధం లేదు. ఎందుకంటే నాకు తప్పు అనిపించేది నీకు ఒప్పు అనిపించచ్చు, నీకు తప్పు అనిపించేది నాకు ఒప్పు అనిపించచ్చు. అందుకే, ఇప్పుడు నువ్వేమి చేసిన అది నీ ఇష్టం. నేను అమ్మకి ఏది చెప్పను. నిజం చెప్పాలంటే అమ్మ అడగదు కూడా. నేను మంజు అలా అంటుంటే ఆశ్చర్యపోయాను. చాల మంది పని మనిషి అని పని చేసే వాళ్ళని తక్కువ చేస్తారు. కానీ వాళ్ళని మనిషిలాగా చూస్తూ గోరవిస్తు ఉంటే వారిలోని మనకి తెలియని అనుభవాల ద్వారా వచ్చే కొత్త ఆలోచనలు వాటి కోణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. నేను: అమ్మ అడగదు అని అంత నమ్మకం ఏంటి? మంజు: ఎందుకంటే, ఇట్లా పెద్ద అయ్యాక ఎవరి ఇష్టం వాళ్ళది అని నాకు చెప్పింది అమ్మనే. నా కూతురు మనీషా కి చదువు అయిపోవచ్చి ఇంటర్న్షిప్ వచ్చింది అంటే అమ్మ నాకు చెప్పిన మాట అది. "పిల్ల పెద్ద అయింది. ఉద్యోగం చేస్తుంది. సంపాదిస్తుంది. ఇప్పుడు తనకి కొన్ని పర్సనల్ విషయాలు మొదలవుతాయి. అది నీకు నచాచు నచ్చకపోవచ్చు. కానీ నువ్వు దూరకు. ఎందుకంటే పిల్లలు మనము కలుగచేసుకుంటే పిల్లలు మనకి అబద్దం చెప్పి వాళ్ళు చేసేసి చేసుకుంటారు. దాని వల్ల మనకి వాళ్ళకి దూరం పెరుగుతది. అందుకనే మన పెద్దరికం నిలుపుకోవాలి అంటే వాళ్ళు చెప్తే వినాలి. లేదంటే వదిలెయ్యాలి. అంతే," అని అమ్మ నాకు చెప్పింది. అందుకే అంటున్న. అమ్మ అడగదు. నేను చెప్పను. అందుకే నీ సీక్రెట్స్ అన్ని నా దెగ్గర సేఫ్. మంజు నవ్వుతు చెప్పింది ఆ లాస్ట్ మాట. నేను: థాంక్యూ మంజు. మంజు నవ్వింది. మంజు: చాయ్ పెడుతున్నాను. నీకు తినడానికి ఎమన్నా కావాలా? నేను: వద్దు. నాకు ఎమన్నా కావాలి అంటే బయటకీ వెళ్లి తీసుకొస్తాలే. అయినా అమ్మ వాళ్ళు స్టార్ట్ అయిపోతారు కదా ఇంకో రెండు గంటల్లో. ఏమి తినరు వాళ్ళు. మంజు: సరే.. కొంచం సేపు పండుకోనీకి ట్రై చెయ్యి మంజు బయటకి వెళ్తూ ఒక నవ్వు నవ్వి, నన్ను పైనుంచి కింద వరకు చూస్తూ, బయటకి వేలి తలుపు వేసేసుకుంది. ***** సాయంత్రం అయిదు అయింది. అమ్మ నాన్న ఇద్దరు రెడీ అయిపోయారు. నేహా ఇంకా అమ్మ ఇద్దరు దాదాపు గంట పైన మేడ మీద కడుతున్న కొత్త ఇల్లు చూస్తూ అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఇల్లు దాదాపు అయిపోయింది. కేవలం కొంచం పెయింటింగ్ పని ఇంకా ఒక రెండు రోజులు ప్లంబింగ్ పని ఉన్నాయి అంతే. బిల్డర్ మనుషులు ఊరెళ్ళారు. అది గాక వానలు పడుతున్నాయి. పెయింట్ వేసి వర్షం పడితే కష్టం అని ఆగారు. ఒక పది పదిహేను రోజులలో అయిపోతుంది. అంత సేపు అక్కడ ఏమి చూసారో ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలీదు. కిందకి వచ్చాక అమ్మ నాన్నలని రైల్వే స్టేషన్ లో దింపేసి, ఆ తరువాత నేహాని ప్రవీణ దెగ్గర దింపామని చెప్పింది అమ్మ నాకు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ నేహా ఏదో ప్లాన్ చేసింది అని మాత్రం అర్థం అయింది. అందుకే అలా ఫాలో అయిపోయాను. మంజు మధ్యాహ్నం తిన్న గిన్నెలు అవి క్లీన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పింది. అమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు మంజు దెగ్గర ఒక సెట్ కీస్ ఉంటాయి. సో అమ్మ నాన్న, నేను నేహా నలుగురం కార్ లో బయలుదేరాము. నేహా అమ్మ వెనకాల కూర్చున్నారు. నేను డ్రైవ్ చేస్తుంటే నాన్న నా పక్కన కూర్చున్నాను. అమ్మ నేహా మెల్లిగా ఏదో విషయం మాట్లాడుకుంటూ మధ్యలో మా ఇద్దరితో కూడా ఏదో మాట్లాడుతున్నారు. రెండు టాపిక్స్ ఒకేసారి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ టాలెంట్. అలా ఒక గంటలో స్టేషన్ చేరాము. అమ్మ నాన్న వాళ్ళ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. సరే కాస్త లీషర్ గా సామాన్లు అన్ని తీసుకుని వాళ్ళ ట్రైన్ ఉన్న ప్లాట్ఫారం కి వెళ్లి తరిం ఎక్కేసి అన్ని సద్దేశము. అది సెకండ్ క్లాస్ ఏసీ కోచ్. సామాన్లు పెట్టేసి నలుగురం కిందకి దిగాము. అప్పుడే ఇంకా కణాలు వచ్చి రద్దీ పెరుగుతోంది. వాటర్ బాటిల్ కొనుక్కుని అలా ఏవో కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా అయిదు నిమిషాలు ఉంది అనగా నాన్న ట్రైన్ ఎక్కేద్దాము అన్నారు. నాన్న: సరే అమ్మ నేహా. జాగ్రత్త. అల్ ది బెస్ట్. నేహా: ఒకే అంకుల్ హ్యాపీ జర్నీఅని నాన్న కళ్ళకి దణ్ణం పెట్టి లేచింది. నాన్న మొహం లో నేహా పట్ల ఒక ప్రశంస చూసాను. నాన్న: సరే లోకేష్. జాగ్రత్త నాన్న. బై. నేహా వెంటనే అమ్మ కాళ్ళకి కూడా దణ్ణం పెట్టింది. అమ్మ వెంటనే నేహాని భుజాలు పట్టుకుని లేపి గట్టిగ కౌగిలించుకుంది. నేహా నుదుటి మీద ముద్దు పెట్టింది. అమ్మ: అమెరికా వెళ్ళాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. వాడిని పట్టించుకోను. మీ ఇద్దరి మధ్య ఏమి గొడవలు అయినా కొట్టుకున్న కలుసుకున్న నాకు సంబంధం లేదు. మన ఫ్రెండ్షిప్ మనదే. సరేనా? అమ్మ అలా అనేసరికి నేహా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ కాంట్రా చేసుకుని మళ్ళీ అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టింది. అయితే ఈసారి అమ్మకి ఏమని దీవించాలో అర్థం కాలేదు. సౌభవ్గ్యవతిభవ, సుమంగళీభవ, అనాలి అంటే నేను ఉన్నాను. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అనాలి అంటే ఒక్కత్తే ఉంది. పక్కన భర్త లేడు. నా ముందు అవన్నీ అనలేక అమ్మ మాములుగా అనేసింది. అమ్మ: నీ మనసులో నువ్వు ఏమేమి అనుకుంటున్నావో, అతి చిన్న కోరిక నుంచి అతి పెద్ద కోరిక వరకు అన్ని తీరిపోవాలి. నేహా లేచింది. అమ్మ నేహా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అమ్మ: పిచ్చి పిల్ల ఎందుకు ఆ కన్నీళ్లు. ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి. నేహా ఏమి అనలేదు. చిన్నగా నవ్వింది అలా ఏడుస్తూనే. అమ్మ నా వైపు చూసింది. నాకు ఏమనాలో తెలియలేదు. నేహా ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తోంది. దాని కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. కానీ అప్పుడు ఏమి అనలేని స్థితి. అందుకని ఫ్రెండ్ లాగా ఉండాలి అని ప్రూవ్ చేసుకోడానికి ఏదో కామెంట్ వెయ్యాలి కదా అని వేసాను. నేను: అమ్మ దీవించేసింది కదా కోరికలు తీరాలని. బాగా కోరుకో అన్ని అయిపోతాయి. నేహా నా వైపు కళ్ళు తుడుచుకుంటూ చూసింది. నేహా: ఏ కోరికలు అయినా తీరిపోతాయా? నేహా సరదాగా సంభాషిస్తూనే అడిగింది. నేను: ఏదన్నా అంటే ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు చందమామ మీదకి వెళ్ళాలి, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావలి అంటే అవ్వదు. అలాంటి కొరికాలు కాదు. ఏదన్న చిన్నవి, చిరకాల కోరికలు, సరదాలు కోరుకో, అన్ని అయిపోతాయి. అమ్మ నవ్వింది. అమ్మ: వాడిని పట్టించుకోను నేహా. నేహా: లేదులే ఆంటీ. ఈసారి వాడు చెప్పింది కరెక్ట్. వరం ఉంది అని ఏది పడితే అది కోరుకో కూడదు. మనకి ఏది బలంగా కావాలో అదే కోరుకోవాలి. అమ్మ: చూడు, కోరికతో కూడా ఎంత చక్కగా ఆలోచిస్తోంది అమ్మాయి. నేర్చుకో. అలా అంటూ అమ్మ నన్ను దెప్పింది. నేను: ఇది మరీ బాగుంది. అటు ఇటు చేసి నన్ను ఏదోకటి అనాలా? అందరు నవ్వారు. నేహా మాత్రం ఇంకా కళ్ళలోంచి నీలూ కారుతుంటే తుడుచుకుంటూ ఉంది అలా నావ్వ్వుతూనే. నేహా: సరే ఆంటీ. ఎక్కండి ట్రైన్. మళ్ళీ లాస్ట్ మినిట్ లో అందరు ఒకేసారి ఎక్కితే కష్టం. అమ్మ వెంటనే ట్రైన్ ఎక్కింది. డోర్ దెగ్గర నుంచున్నారు. అమ్మ: హా అన్నట్టు లోకేష్. ఈ ఈ మూడు రోజులు నీకు సెలవలు కదా. అవసరం అయితే ఇంకో రెండు మూడు రోజులు సెలవు పెట్టి అయినా సరే, నేహా కి హెల్ప్ చెయ్యి. నాకు దిమ్మ తిరిగింది. అమ్మ ఏమంటోంది అసలు? నేను వెంటనే నేహా మొహం చూసాను. ఇంకా కళ్ళు తుడుచుకుంటోంది. అమ్మ వైపు చూసాను. నేను: సెలవు పెట్టి హెల్ప్ చెయ్యాలా? అమ్మ: అదే రా. అమెరికా వెళ్ళిపోతోంది కదా. నేను: హా, అయితే? అమ్మకి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు తల కొట్టుకుంది చిన్నగా. అమ్మ: ఓహో! ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు నువ్వు లేవు కదా? మర్చిపోయాను. అదేరా. నేహా రెండు వారాలలో అమెరికా వెళ్ళిపోతోందిట. షాపింగ్ అంత త్వరగా చేసుకోవాలి కదా? తీరా చుస్తే వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారు అంట. ఫామిలీ మొత్తం పన్నెండు రోజులు అక్కడికే వెళ్లారు. హెల్ప్ చెయ్యడానికి తోడుగా రావడానికి ఎవ్వరు లేరు. తిను అన్ని పనులు చేసుకోలేదు కదా. అందుకే నువ్వు హెల్ప్ చెయ్యి అంటున్నాను. నీకు ఆఫీస్ లో ఎమన్నా ఉంటే కాస్త కుదిరితే మేనేజ్ చేసుకుని లీవ్ పెట్టేసేయ్యి నాన్న. తనకి ఏమి కావాలో అవి చూసుకో. అది విన్న నాకు కాళ్ళ కింద నెల కదిలింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేహా రెండు నెలల్లో వెళ్ళిపోతోంది అన్న విషయం నాకు తెలీదు. ఇంకా నెలన్నర ఉందడాలి నా లెక్క ప్రకారం. కానీ ఏమి మారిందో ప్లాన్ ఎక్కడ మారిందో నాకు తెలీదు. తాను కూడా చెప్పలేదు. వెంటనే తల తిప్పి నేహా వైపు చూసాను. కళ్ళు తుడుచుకుంది కానీ ఇంకా తన కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. ఇంతలో ట్రైన్ హార్న్ మోగింది. అమ్మ: సరే. మేము బయల్దేరుతాము. బాయ్ నేహా బంగారం. ఫోన్ చేస్తుండు. ఇంట్లో అందరిని అడిగాను అని చెప్పు. అమ్మ తన బాగ్ లోంచి ఒక ప్యాకెట్ తీసి నేహా చేతిలో పెట్టింది. నేహా: అయ్యో ఏంటిది ఆంటీ? అమ్మ: ష్. ఆంటీ ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. కాదు అనకూడదు. అనుకోకుండా ఇంటికి వచ్చావు. అందులో ఊరెళ్ళే రోజున వచ్చావు. ఏది కొనే అవకాశం దొరకలేదు. అందుకే ఇది చిన్న గిఫ్ట్. నీకు కావాల్సింది ఏదన్న కొనుక్కో. అలా చెప్పిందో లేదో ట్రైన్ కదిలింది. అమ్మ నాన్న ఇద్దరు చేతులు ఊపుతూ టాటా చెప్పారు. అలా చూస్తుండగా ట్రై స్పీడ్ అందుకుని, ఆలా ప్లాట్ఫారం దాటింది. ఇంకా అమ్మ నాన్న చేతులు ఊగడం ఆగిపోయాయి. వాళ్ళు లోపలి వెళ్ళిపోయినట్టున్నారు. నేను తల తిప్పి నేహా వైపు చూసాను. ఈ సారి నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేహా నా దెగ్గరికి వచ్చి నా చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా నడిచింది. పబ్లిక్ లో ఉన్నాము ఎవరన్నా చూస్తారు అన్న భయం ఇద్దరికీ ఒక నిమిషం రాలేదు. ఆ సమయం లో ఎవరో చూస్తారు అన్న భయం కంటే మా మధ్య ఉన్న ప్రేమ మాకు ముఖ్యం అనిపించింది. నేహా నా మొహంలోకి చూస్తూ కళ్ళు తుడిచింది. తనకి చూసేవాళ్ళు అనుకునేదానికంటే నన్ను ఓదార్చడమే ముఖ్యం. అలా చేతులు పట్టుకుని నడుస్తూ స్టేషన్ నుంచి బయటకి, అక్కడి నుంచి కార్ పార్కింగ్ వద్దకి నడిచాము. ఇంతలో జోరున వర్షం మొదలైంది. ఇంకా ఉంది. చాప్టర్ 20 త్వరలో.
10 hours ago
Super update bro today only I starred reading the story it's nice keep going
6 hours ago
(This post was last modified: 6 hours ago by TringDan. Edited 1 time in total. Edited 1 time in total.)
Lovely narration
|
|
« Next Oldest | Next Newest »
|