Thread Rating:
  • 30 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గీత ~ టీచర్
(23-06-2026, 03:15 PM)Akhil2544 Wrote: Chala chalu ekkuvaga pogadakandi ma veranna ki evaru sati raru

Appudapudu story odhelisi vere story rastharu anthe

ఇట్లు
వీరన్న ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

Bro ela Antuna ani m anukoku okavela anukunna pikedhem ledhu ani na feeling 
Kutha muskoni ni fav writer ni poguduko anthekani enko writer ane right niku ledhu pichi pukaa 


Veeranna ela annanduku miru m ayina hurt ayyi unte manaspurthiga nenu sorry chepthunna nenu a writter ki anti kadhu but ala anadam naku nachale anthe
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Next update ?
Like Reply
హరన్ గారి అభిమానిగా చెప్తున్నాను ఆయన స్థాయి వేరు. సినిమాలకు కథలు రాయగల రచన. ఆయన ఈ కథను ఖచ్చితంగా సంతోషంగా పూర్తిగా రాస్తారనే నమ్మకం నాకుంది. హరన్ గారు మీరేవి పట్టించుకోకుండా కొనసాగించండి.
[+] 1 user Likes Thikkana's post
Like Reply
Great narration
Like Reply
(23-06-2026, 08:52 PM)Suvamani Wrote: Bro ela Antuna ani m anukoku okavela anukunna pikedhem ledhu ani na feeling 
Kutha muskoni ni fav writer ni poguduko anthekani enko writer ane right niku ledhu pichi pukaa 


Veeranna ela annanduku miru m ayina hurt ayyi unte manaspurthiga nenu sorry chepthunna nenu a writter ki anti kadhu but ala anadam naku nachale anthe

Meru indhulo em ardham chesukunaru ani antunaru satirical comment ni kuda tisukopothe ela bro

Chadavadam nerchukoni taruvatha ardham chesukoni randi

Muthi mida mesam vasthe saripodhu mana valla obvathalivadu mana matalaki yebandhi padakunte chalu



AKHIL❤️
Like Reply
(24-06-2026, 01:14 AM)Akhil2544 Wrote: Meru indhulo em ardham chesukunaru ani antunaru satirical comment ni kuda tisukopothe ela bro

Chadavadam nerchukoni taruvatha ardham chesukoni randi

Muthi mida mesam vasthe saripodhu mana valla obvathalivadu mana matalaki yebandhi padakunte chalu

Haran garu serious ayyaru kabbate nenu kuda ala avvalsi ochindhi bro paiga nv akkada annadhi niku correct anipinchindha broo ekkuva pogadakandi ante enti broo nv oka writer ni kinchaparichinatte bro vallu mana dhaggara nunchi korukunedhi oka positive reaction but nv akkada adhi convey cheyyadam fail ayyav anthe kani maku chadhavadam raka kadhu ardham ayindha
Like Reply
దీనమ్మ ఫ్యాన్ వార్స్ అవుతున్నాయి ఈడ హహహ 
Like Reply
(24-06-2026, 03:12 AM)elon_musk Wrote: దీనమ్మ ఫ్యాన్ వార్స్ అవుతున్నాయి ఈడ హహహ 

నువ్వెప్పుడన్నా ఈ thread లో update బాగుంది అని comment చేసావా, అసలు ఈ కథ చదివే మొహమా నీది? వీరన్న comment చూసి వస్తావ్. నీకెందుకు ఇక్కడ పని దొబ్బెయ్.
[+] 1 user Likes Haran000's post
Like Reply
(24-06-2026, 03:12 AM)elon_musk Wrote: దీనమ్మ ఫ్యాన్ వార్స్ అవుతున్నాయి ఈడ హహహ 

Dhinamma m feel unnadhi mama edaa
[+] 1 user Likes Suvamani's post
Like Reply
Nenu inka update 62 daggara unnanu...

Kani ee kotha style thopu brother...

Kani 61st episode lo geetha, bharath, sindhu Kalisi kougili ardam kaledu... Sindhu bharath vishayam bayata cheppaledu ga ? Ade geetha ki ?
[+] 1 user Likes sheenastevens's post
Like Reply
(23-06-2026, 04:10 PM)Haran000 Wrote: నువు ఉన్నావా సామీ, అప్పుడప్పుడూ comment చేసి గుర్తు చేయ్. చప్పుడు చేయకుండా ఉండకు.

Unna unna konchem first night twaraga ayetattu choodu
Like Reply
(24-06-2026, 08:58 AM)Haran000 Wrote: నువ్వెప్పుడన్నా ఈ thread లో update బాగుంది అని comment చేసావా, అసలు ఈ కథ చదివే మొహమా నీది? వీరన్న comment చూసి వస్తావ్. నీకెందుకు ఇక్కడ పని దొబ్బెయ్.

Bhayya, naku teacher fantasy ledu.. so naku ee katha ekkaledu.. 

Veeranna raasina kathallo kuda naku ekkanivi konni unnay... Adi just na personal preference anthe..

Meeru edaina college story no, oka pakkinti akka story no raasthe thappakunda chaduvutha.. na honest opinions comments la kuda chepta

Oka katha rayadam entha kastamo naku telusu haran bro.. meeru thappuga anukovaddu...
[+] 3 users Like elon_musk's post
Like Reply
ఈరోజు అప్డేటు ఉంటుందా?
Like Reply
(26-06-2026, 09:42 AM)Thikkana Wrote: ఈరోజు అప్డేటు ఉంటుందా?

ఉండొచ్చు  ఉండకపోవచ్చు మా తమ్ముడు తపస్సు చేస్తున్నాడు.    కాబట్టి అందరు వెయిట్ చేయాలి తప్పదు
Heart Meghana Heart
Like Reply
(24-06-2026, 08:58 AM)Fi):Haran000 Wrote: నువ్వెప్పుడన్నా ఈ thread లో update బాగుంది అని comment చేసావా, అసలు ఈ కథ చదివే మొహమా నీది? వీరన్న comment చూసి వస్తావ్. నీకెందుకు ఇక్కడ పని దొబ్బెయ్.

fight
Heart Meghana Heart
[+] 1 user Likes Meghana1508's post
Like Reply
(24-06-2026, 10:18 AM)sheenastevens Wrote: Kani 61st episode lo geetha, bharath, sindhu Kalisi kougili ardam kaledu... Sindhu bharath vishayam bayata cheppaledu ga ? Ade geetha ki ?

చెప్పినట్టే మిత్రమా. త్వరలో వాళ్ళు ముగ్గురూ ఒకే మంచం ఎక్కుతారు.

thanks
Like Reply
Waiting bro
Like Reply
waiting bro
Like Reply
Bro waiting ఇక్కడ
Like Reply
Update #65



రాత్రి హడావిడిగా గది సర్దుకుని వస్తువులన్నీ బెడ్డు పక్కన ఒక మూల పెట్టేసి, పడుకున్నాక, ప్రొద్దున్నే అమూల్య కళ్లు తెరిచేసరికి కిటికీ అద్దం నీటి బిందువులతో మబ్బులాగా కనిపించింది. 

కూర్చుని కిటికీ తలుపు పక్కకి నెట్టగానే వర్షం కురుస్తూ మట్టి వాసన ఆమె శ్వాసను నింపేసింది.

చల్లని గాలి కొట్టగానే పల్చని ఎర్రరంగు టిషర్టు చలిని ఆపలేక అమూల్య టక్కున తెల్లపావురంలా రెక్కలు ముడుచుకుంది.

కొత్త ప్రదేశంలో రాత్రి నిద్రపట్టడం ఆలస్యమై ఇంకా నిద్రాపోవాలనిపించినా కళాశాలకు వెళ్ళాలని గుర్తొచ్చి ఇక పరుపు దిగింది.

అమూల్య తన డిగ్రీ కరీంనగర్ లో చేసింది. పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాస్తే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ వచ్చింది.

బద్ధకంగానే పక్క సర్దుకొని, జుట్టు పైకి ముడి వేసుకొని గదిలోంచి బయటికి వెళ్ళాలని తలుపు తీయబోతూ, అటుగా ఉన్న పెద్ద అద్దంలో తన ఎర్రని పొట్టి నిక్కరు దాచలేని పాలకోవాతో చెక్కిన శిల్పత్వచస్సుకు పంచదార సున్నంగా పూసినట్టు నిగనిగలాడుతున్న ఆమె తొడ పిక్కలు చూసుకొని ఆగింది. 

ఇలాగే వెళ్తే భరత్ చూస్తాడా? చూస్తే అతడి చూపులు గుచ్చుకుంటాయా? గుచ్చి ఈమె తనువులో కేరింతలు పుట్టిస్తాయా? కేరింతలు చలిని పెంచేస్తాయా? అనే సంకోచాలతో, చలి వణుకుకు వేళ్ళు నలుపుకొని చకచకా బ్యాగులోంచి ఒక పొడుగైన నల్లని పైజామా తీసి అలాగే నిక్కరు మీదనే తొడుక్కుంది.

గట్టిగా ఊపిరి పీల్చి తలుపు తెరిస్తే, ఇంటి ఆగ్నేయంలో వంటగదినుంచి నూనె చిటపటలాడే శబ్దం, శబ్ద తరంగాలను చుట్టుకొని వెచ్చని ఘుమఘుమలు. 

భరత్ వంట గదిలో ఉన్నట్టు అర్థమై, అతడి ఇంట్లో అతన్నే పలకరించకపోతే బాగోదని భావించి, వంటగదిలోకెళ్ళింది. 

అక్కడ స్టవ్ ముందు, ఆరడుగుల చామనచాయ గ్రీకు శిల్పంలా నీలిరంగు జబ్బల టీషర్టు, కింద మోకాళ్ల పైకి బ్రౌను నిక్కరులో నిల్చుని ముకుటులో కోడిగుడ్డు కొట్టి పోస్తున్నాడు.

అతడి నిక్కరు అంచుల కింద హనుమాన్ కందపిక్కలు చూసి అమూల్య గుటకమింగింది. బ్యాడ్మింటన్ ఆటలో చెక్కుకున్న ఆకారం అతడిది. కాస్త బక్కగా ఉన్నా భరత్ ఛాతీ భుజాలు ఎవరినైనా ఆకట్టుకోవాల్సిందే.

భరత్ మెడ తిప్పి ఇటు చూడగా అతడి చిన్న కన్నుల తేజస్సు తాకి అమూల్య చెంపలు చలి జ్వరం పుట్టుకున్నాయి.

కాస్త మొహమాటంగా భరత్ ఉప్పు జల్లుతూ, “గుడ్ మార్నింగ్ అమూల్య, బ్రష్ చేసుకొని రా, ఆమ్లెట్ పోస్తున్న,” అన్నాడు.

రెండు క్షణాలు దిగ్భ్రాంతిలో పడి తేరుకొని, “గుడ్ మార్నింగ్,” అని చెప్పి ఇంకేం మాట్లాడాలో తోచక వెనక్కి తిరిగి తన గదిలోకెళ్లింది. 

చ…. అంత మాములుగా మాట్లాడుతున్నాడు నేనే ఇలా అయిపోతున్న. 
అమ్మూ ఇంకో నెల ఉండాలి.

బ్యాగులోంచి టూత్బ్రషు, చిన్న టవల్ తీసుకొని తన గది బయట ఉన్న బాత్రూంలోకి నడిచింది.

అద్దంలో చూసుకుంటూ నోట్లో బ్రష్షు పెట్టుకుని అటూ ఇటూ పళ్లను గట్టిగా తోముకుంది. నీళ్ళు నోట్లో పోసుకుని పుక్కిలించింది. మూతి టవల్ తో తూడుచుకొని చూసుకుంటే చెంపలు, పెదవులు గులాబీ రెమ్మల్లా ఎర్రబడ్డాయి. 

ఈ లేని పోనీ అనవసరమైన హైరానా దేనికనుకొని మనసు నిమ్మళం చేసుకొని వంటగదికి వెళ్ళింది.

భరత్ రెండు ఆమ్లెట్టులు ప్లేట్లలో వేసి తిరిగి అమ్మూకి ఒక ప్లేట్ ఇచ్చాడు. 

అమ్మూ మౌనంగా అందుకొని, ప్రొద్దున్నే కోడిగుడ్లు తింటే ప్రోటీన్ వస్తుందని భరత్ ఇది తింటున్నాడేమో అని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. 

కూర్చున్న మూల్య వంక ఒకసారి చూసి భరత్ పిడికిలితో టిషర్టు అంచులు పిసుక్కున్నాడు. 

ఎంత పర్లేనట్టు నటించినా తను మరింత మొహమాటం పడే మనిషి.

అమూల్య నుంచి రెండు కుర్చీల వ్యవధిలో మూడో కుర్చీలో కూర్చుని వేళ్ళతో ఆమ్లెట్ చుంచుకొని తింటున్నాడు.

అమూల్య ఫోర్కుతో ఆమ్లెట్టు చుంచి నోట్లో పెట్టుకోగానే దించిన మిర్యాల పొడి నాలుకకు తగిలింది. అలాగే తింటూ ఓరకంట భరత్ ను చూడగా అతడు కూడా చూసాడు.

మాటలు కలపడం కాస్త కష్టమే. 

భరత్ చేత్తో తినడం చూసి, అమూల్య ఫోర్కు పక్కనేసి చేత్తో ఆమ్లెట్ చుంచుకుంది.

టేబుల్ కింద భరత్ ఎడమ చేయి కొద్దిగా వణుకుతోంది. షార్టు జేబును గోకుతూ, పైన నోరు మెదిపి, “బాగుందా,” అనడిగాడు.

అమూల్య తలెత్తి, “హ్మ్… మీరు కొంచెం ఉప్పు తక్కువేసుకున్నారు,” అని బదులిచ్చింది.

“నీకు కావాలంటే వేసుకో, అలాగే తినేయకు,” అన్నాడు టేబుల్ మీద చిన్న ఉప్పు డబ్బాను ఎడమ చేత ముందుకు నెడుతూ.

“అ!… వద్దులెండి, బాగుంది,” అని బుక్క పెట్టుకుంది.

కాసేపు ఇంట్లో నిశ్శబ్ధం, కిటికీ నుంచి వర్షపు జల్లుల శబ్దం.

భరత్ ఆమె తింటుండగా పెదవి పై పుట్టుమచ్చ చూసాడు. 

అంతలో అమూల్య తన పెదవులతో నిశ్శబ్దానికి కొరికే, “వంట నన్ను చెయ్యమని చెప్పారు?” అని కళ్ళెత్తి అడిగింది.

భరత్ కిందకి చూస్తే బాగుందని ఆమె మొహం చూస్తూనే, “నువు వచ్చింది నిన్న. ప్రొద్దున్నే లేవలేదంటే నిద్రపోతావూ కదా ఎందుకులే అని నేనే చేసేసా. సరిగ్గా టైం కి లేచావు. అందుకే అప్పటికప్పుడు నీకూడా వేసా ఆమ్లెట్. నేనలా వంట చేయమని అడిగితే నీకేమైనా…,” అంటూ మాట ఆగింది.

అతడి మొహమాటం అర్థం చేసుకొని, అమూల్య ఆమ్లెట్ ముక్క చివరిలో మాడిన పూత వేలితో పక్కకి రాసి, “నాకేం పర్వాలేదు. కానీ నాకూడా కాలేజ్ ఉంది. వంట అంటే చాలా తొందరగా లేచి వంట చేసి లంచ్బాక్స్ పెట్టుకోవాలి,” అని వివరించింది.

“హ్మ్…. ఒకవేళ కష్టం అనుకుంటే ముందే చెప్పు, లంచ్ ఇంట్లో చేయడం కాన్సెల్ అవుతుంది,” అన్నాడు తినడం ముగిస్తూ.

“చూస్తాను, కానీ ఇవాళ్టి సంగతెలా? కాలేజీకి వెళ్ళాలి ఫస్ట్ డే,” అంది.

భరత్ చిన్నగా నవ్వేసాడు.

అమూల్యకి అర్థం కాలేదు, అనుమానంగా చూసింది.

భరత్ ప్లేటు పట్టుకొని, “టైం పదకొండు అవుతుంది, ఇంకా కాలేజ్ ఏంటి?” అని హాస్యంగా కిచెన్ కు వెళ్ళాడు.

అమూల్య చిన్న నోరు అవాకయ్యి పెద్దగా తెరిచింది.

వర్షం, చలి మబ్బుల వలన సమయం తెలీలేదు, అమూల్య లేచిందగ్గర్నుంచి కనీసం ఫోను కూడా చూడలేదు కదా.


భరత్ అక్కడ చేతులు కడుక్కుంటూ ఉండగా డైనింగ్ టేబుల్ మీద అతని ఫోను మ్రోగింది. అమూల్య ప్లేటు పట్టుకొని నిల్చుంటూ ఫోను చూస్తే అందులో గీత ఫోటో పడి మిస్ అని కాలింగ్ చూపిస్తుంది.

అటు చూసింది, భరత్ పట్టించుకోకుండా చేతులు కడుక్కుంటూ ఉన్నాడు.

అక్క అని తెలుసా?

భరత్ కు తెలుసో తేలేదో, స్పందించడం ఎందుకులే అనుకొని, ప్లేటు పట్టుకొని భరత్ పక్కకి వెళ్లింది.

“ఎవరో కాల్ చేస్తున్నారు,” అని చెప్పి ప్లేటు సింకులో వేసి ట్యాప్ తిప్పింది.

భరత్ తిరుగు వస్తూ చిన్న నాప్కిన్ స్టాండ్ నుంచి ఒక కర్చీఫ్ తీసి తుడుచుకున్నాడు. ఫోను చూసి కట్ చేసాడు.

అది గమనించిన అమూల్య, అసలు తన అక్కని మీద భరత్ ఏదైనా కోపం ఉందా అని ఆలోచనలో పడింది.

ఇంటర్మీడియట్ లో ఉన్నప్పడు నుండి చూస్తున్న, అక్కకి భరత్ మీద ఎందుకంత ఇష్టం తెలీదు. భరత్ తో పరిచయం అని తెలుసు కాకపోతే ఒక స్టూడెంటుతో ఫోను చేసుకొని మాట్లాడుకునే సంబంధం ఏంటి తెలీదు. భరత్ మూడు నెలల క్రితం బ్యాడ్మింటన్ ఓపెన్ ఆడినప్పుడు టీవీలో పెట్టుకుని చూసింది. అదేంటో అక్కకు వాడి మీదున్న ఇష్టం, తను మంచివాడనడం ఒక రకంగా నాకూడా మంచి అభిప్రాయం ఏర్పడింది. కాలేజ్ లో ఉన్నప్పుడు వీడు గోడ చాటున అమ్మాయిలను చూస్తున్నాడని కంప్లైంట్ చేసేదాన్ని, అప్పుడు అది చెడుగా అనిపించింది. సుమ చెప్పింది, తను చూసేవాడు కానీ అల్లరి చేసేవాడు కాదని. తనకు నచ్చుతాను అనే నమ్మకం, లేదంటే తన మనసులో ఇంకెవరైనా ఉన్నాయేమోనని అనుమానం. భరత్ నాకు నచ్చకపోవడానికి ఎటువంటి కారణాలు మాత్రం దొరకలేదు.

అమూల్య గ్లాసులో ఫిల్టర్ నుంచి మంచి నీళ్లు పట్టుకుంటుంటే, తన గదిలో ఫోను మ్రోగుతూ వినిపించగా, గ్లాసు పట్టుకొని చకచకా వెళ్ళింది.

ఫోను తీసి చూస్తే అక్క కాలింగ్ అని పడింది.

అమూల్య చిన్ని పెదవులు మందార రేకుల్లా వణికాయి.

అక్క నాకెందుకు చేస్తుంది, భరత్ ఇంట్లోనే ఉన్నానని తెలుసా?

కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే, “ఎక్కడున్నావ్?”, అని గీత గొంతు వినిపించింది.

“అ! ఎక్కడుంటాను హాస్టల్ లో,” అనేసింది గీతకు నిజం తెలీదని.

“కాలేజ్ ఇవాల్నే పోతా అన్నావు పోలేదా మరి?”

“ఇక్కడ వర్షం పడుతుంది, అందుకని రేపు పోతారు ఇగ.”

“వర్షం పడితే ఏంటి మెట్రోకి పోరాదా?”

“అది అక్క…. ప్రొద్దు తెల్వలేదే, ఇందాకే లేచాను,” అని గొణుగుతూ నెత్తి గోక్కుంది.

గీత మాట బెదురుగా, “హా… పండు మంచిగా. పెళ్లి చేస్తా అంటే, చదువుకోవాలి, దేశాన్ని ఉద్ధరించాలి అన్నట్టు ఎగిరినవ్ కదా.”

అమూల్య నిద్ర బద్ధకంగా, “అబ్బా ఏంటే… రేపు పోతా కదా, వర్షం చలికి లేవలేదు,” అని మూలిగింది.

“సరే సరే గానీ, అన్ని సర్దుకున్నావా? ఏదైనా అవసరమైతే తెచ్చుకో.”

“హా నాకు తెలుసు.”

“సర్లే… తర్వాత చేయి, పెట్టేస్తున్న.”

“సరే చేస్తాను,” అని చెప్పి కట్ చేసింది.
 
అప్పుడు అమూల్య మూతి మీద వేలు పెట్టుకుని, ముందు భరత్ కు కాల్ చేసిన గీత, వెంటనే తనకెందుకు కాల్ చేసింది? పొగలో పుల్ల తాకినట్టే ఉంది.

గదిలో చూస్తే తన వస్తువులన్ని విసిరిన విస్తరులు విసిరినట్టు ఉన్నాయి.

ఇక గది సర్దుకునే పనిలో పడింది అమూల్య.

~

భరత్ జిమ్ బ్యాగు వేసుకొని అమూల్య గది తలుపు తట్టాడు.

తలుపు తెరుచుకోగానే, అమూల్య ముక్కు మీద పడుతున్న ముంగురులు వేలితో పక్కకి నెడుతూ నుదుట చెమట తుడుచుకుంది. తన కన్నులోకి చూసి భరత్ ముగ్ధమోహనుడై ఆమె వెనక గదిలోకి చూడగా ఫ్యాను స్థిరంగా ఉంది.

“ఫ్యాను వేసుకోలేదా?” అనడిగాడు.

“బ్యాగులో పేపర్స్ తీస్తున్న ఎగిరిపోతాయని,” అంటూ అటు చూస్తూ చెప్పింది.

భరత్ పెదవులు వంక చేస్తూ, “ac వేసొచ్చుగా,” అని చిరునవ్వు చేసాడు.

అమూల్య వెనక్కి అటూ ఇటూ పైకి చూసి, “ac ఉందా ఎక్కడా?” అంది.

తన తికమక అర్థం చేసుకొని గదిలోకి నడిచి టేబుల్ డ్రాయర్ లాగాడు. అందుకో రిమోట్ ఉంది.

ఆన్ బటన్ నొక్కాడు, ఏమీ అవలేదు.

అమూల్య అర్థం కాక రిమోట్ ను చూస్తూ నిల్చుంది.

భరత్ స్విచ్ బోర్డులో కింద వరస నాలుగో స్విచ్ నొక్కాడు.

అప్పుడు పైన ఫాల్సీలింగ్ నుంచి చిన్న తలుపు లాంటిది తెరుచుకుని అందులో ac ఉష్ణోగ్రత అంకెలు 24 డిగ్రూలు కనిపించాయి.

“ac లేదనుకుంటున్నా,” అంటూ మూతి మీద చెయ్యేసుకుంది.

భరత్ రిమోట్ అందిస్తూ, “నేనే చెప్పడం మర్చిపోయానులే, సరే వెళ్ళొస్తాను,” అని గది నుంచి నడిచి ఇంటి బయటికి నడిచాడు.

వర్షం వెలసిన వెండి వర్ణం గ్రానెట్ తోవను అల్లుకుంది.

భరత్ బండి తీసి స్టార్ట్ చేసాడు.

అమూల్య కాస్త సతమత పడుతూ, దగ్గరికెళ్ళి ఎదురుగా నిల్చొని, “అదీ….,” అని నసిగింది.

భరత్ ఆగి సూటిగా ఎంటి అన్నట్టు చూసాడు.

“రాత్రికి వంట?” అంది వేళ్లు నలుపుకుంటూ.

భరత్ తన కోర నవ్వుతో, “ఆర్డర్ చేసుకుందాం,” అన్నాడు.

అమూల్య సరే అని తలూపి లోపలికెళ్లింది.


తలుపు మూసేసాక, ఆమె మెడలో చెమట చుక్క పులకింత సిగ్గు చెంపలకు నిచ్చెన వేసింది. భరత్ తో ఈ సందర్భం రేపెళ్లుండీ, రోజురోజుకూ కావాలనే కోరిక.

ఒక్కసారిగా హాయిగా ఒళ్లువిరిచి, తన రెక్కలు విప్పినట్టుగా మొహమాటం వదిలేసి చెంగుచెంగుమంటూ ఇల్లంతా తేలికైన ఉత్సాహంతో క్షుణ్ణంగా చూడసాగింది.

తెల్లని గోడల కాంతి ప్రవహించే కిటికీల మీద నల్లని పరదాలు. భరత్ గర్వాన్ని తెలియజేసే ట్రోఫీలు నిండిన సెల్ఫులు. అతడి కళాత్మకత ప్రదర్శించే రంగులతో గీసిన రకరకాల చిత్రపటాలు.

 నింగీ నేలా కలిసే సముద్రపు తీరం, చెట్టూ చేపా కలిసే నదీ వంకలు, పువ్వు పురుగు ముద్దులాడుకునే వనం, పిల్లా పెద్దా సంబరపడే దసరా దుర్గా పూజ, నల్లని రేయిలో పటాసుల జల్లులు కురుస్తుంటే దీపాల వెలుగులో బాలికల నృత్యాలు, డప్పుల మోతలో శివసత్తు అట్టహాసాలు, మౌన వేదన చెందే దీన స్త్రీ అలక, ప్రేమగా సిగ్గుపడే కాటుక కన్నుల చిలకా, ప్రేమ ఉచ్చులో చిక్కిన ముద్దులాడుకునే పెదవులు, ద్వేషంతో దెబ్బలాడుకునే పౌరులు, నీలివర్ణాల కృష్ణుడూ, బూడిద భూమిలో శివుడు, నీటి చుక్కల్లో చిరునవ్వుల వనిత, కన్నీళ్లు తుడుచుకునే చిన్నారికి తల్లి, పాలుచీకే మేక పిల్ల, గొంతు చీల్చే పులిపంజా, రంగుల హరివిల్లు మీద పడవ, లోతైన సంద్రం అడుగున చేపలు పట్టుకునే కుక్క, చేతిలో గాజులు పట్టుకున్న యువకుడు, మందు సీసాలో మునుగుతున్న ఉద్యోగి, పెన్ను పట్టుకున్న గుడ్డి సింహం, చంద్రవంకకు వేలాడుతున్న అస్థిపంజరం, పేగుల్లో ఇరుక్కున్న లడ్డూ మిఠాయిలు, మనిషి గొంతును కొరికేస్తున్న నల్లని ఆత్మలు, వ్యోమనౌక దిగుతున్న బొద్దింకలు, నాలుక పై ఈదుతున్న తెలుగు అక్షరాలు (స ప ని గ), ఇంకా ఎన్నో ఉన్నాయి.

అవన్నీ చూసి అమూల్య కనుపాపల వర్ణాల సంధిగ్ధంలో నిశ్చలం అయ్యింది. కళ్ళముందున్న పెయింటింగుల్లో ఒక్క అంశం కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేదు. భరత్ మనస్తత్వం ఇప్పుడు మరింత గందరగోళ ప్రశ్నలు తెప్పించింది.

ఆమె మనస్తావస్థను ఆటంకిస్తూ అడుగున్నర పెయింటింగ్ ఫ్రేము నీడలో ఒక చిన్న ఐదంగులాల ఫోటో ఫ్రేమ్ కనిపించింది. 

అందులో పల్చని మీసాలున్న భరత్ కు ఒక అమ్మాయి కుడి చెంప ముద్దు పెడుతుంది. 

అది చూసి అమూల్య పెదవులు ముడుచుకుని అసూయ కనురెప్పలను చిన్న చేసింది.

ఇంటర్మీడియట్ లో ఉన్నపుడు చూసిన భరత్ కంటే ఈ ఫొటోలో సన్నగా ఉన్నాడు.

బడిలోనే గర్ల్ఫ్రెండ్ ఉందా అనే అనుమానం అమూల్యను అవస్థపరిచింది.

వెంటనే ఫోను తీసి సుమలతకు కాల్ చేసింది.

“తనకేమైనా అఫైర్స్ ఉన్నట్టు తెలుసా నీకు,” అని ప్రశ్నించింది.

ఫోనులో సుమలత నిరుత్సాహంగా, “ఎవరికే?” అంది.

“భరత్ కి,” అని గట్టిగా చెప్పింది.

“హా ఉన్నాయని చెప్పాడు,” అని నవ్వింది.

“ఉన్నాయా? ఎన్నీ?”మని ఆశ్చర్యంగా అమూల్య నెత్తి గోక్కుంది.

“బడిలో ఒకటి, డిగ్రీలో ఒకటి.”

“బడిలోనా?”

“హా అవును…. ఎందుకు అడుగుతున్నావ్?”

“ఇక్కడ ఇంట్లో ఒక ఫోటో చూసాను.”

“ఓహ్…. ఎక్కువ ఊహించుకోకు పిచ్చి. ఆ అమ్మాయి అప్పుడే చనిపోయిందంట. గుర్తుగా ఫోటో పెట్టుకున్నాడేమో.”

కాల్ చేసింది అమూల్య.

ఫోటో ఫ్రేముని ఎక్కడ నుంచి తీసిందో అక్కడే పెట్టేసింది.

ప్రేమించడానికి కారణాలే అక్కరలేదు, అటువంటప్పుడు అనుమానాలెందుకు?



~~

~

కిలోమీటరు దూరంలో,

భరత్ బండి సెల్లార్లో పెట్టేసి, జిమ్ బ్యాగు వేసుకొని మెట్లెక్కుతూ రెండో ఫ్లోరు జిమ్ లోకెళ్ళాడు.

అక్కడ జాయినింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని, లోపలికి నడిచాడు.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరూ పెళ్లైన ప్రౌఢలు, తళతెళ్లబడిన ముసలాయనా, ముగ్గురూ కుర్రాళ్లు, ఎవరి వర్కౌట్ వాళ్ళు చేస్తూ భరత్ ను గుచ్చి గుచ్చి చూస్తున్నారు.

వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంటే, “భరత్…” అంటూ స్వాతి పిలుపు వినిపించింది.

అటు చూడగా, స్వాతి స్క్వాట్స్ మెషిన్ దగ్గర ఉంది.

“గుడ్ ఈవెనింగ్ మేడం,” అని పలకరించి దగ్గరికెళ్ళాడు.

స్వాతి స్క్వాట్ మెషిన్ బర్బెల్ కింద నిల్చుని భుజాల మీదకి ఎత్తింది. “వార్మప్ చేస్కో, గివ్ మీ ఫైవ్ మినట్స్.”

“ఇట్స్ ఒకే మేడమ్,” అని చెప్పి భరత్ కాస్త దూరంగా వార్మప్ చేయడం మొదలెట్టాడు.

ముందు అద్దంలో చూసుకుంటూ షోల్డర్ రోలింగ్ చేసి, మెడ తిప్పుతూ స్వాతి దిక్కు చూడగా, స్వాతి బార్బెల్ ఎత్తుతూ దుంచుతుంటే ఆమె శరీరాకృతి, వెనక సెక్సీగా ఉన్న గుద్దను చూసి క్షణం ఆకర్షణకు గురయ్యాడు.

[Image: bdKy6.jpg]

చూపు తిప్పుకున్నాడు. 

జంపింగ్ జాక్స్ చేసి, పుల్లప్స్ చేసి కాసేపు ఊపిరి తీసుకుంటుంటే చూపు స్వాతి వైపు మళ్లింది. 

స్వాతి మూడో సెట్టు చేస్తూ ఉంది. 

భరత్ పర్వాలేదులే అనుకుంటూ తదేకంగా చూసి, స్వాతి గమనిస్తే ఏం అంటుందో అని మొహం తిప్పుకున్నాడు.

స్వాతి గర్ల్స్ సెక్షన్ లోకి బాయ్స్ రావడానికి అనుమతివ్వదు. స్వాతికి మగవాళ్ల పట్ల కొంత ద్వేషం ఉండడం భరత్ కి తెలుసు, కారణం తెలీదు. 

అలాగని స్వాతి మగాళ్లను అసహ్యించుకోడం లాంటివి చేయదు, పరిమితుల్లోకి అడుగెయ్యనివ్వదు.

భరత్ కు ముందు నిల్చుని అతడికి ప్రాముఖ్యంగా కొన్ని వర్కౌట్ ప్లాన్లు చెప్పింది.

వెంటే తీసుకెళ్లి, బరువు, ఎత్తు, నడుంపక్కల్లో కొవ్వు, ఒక్క ఉదుటన ఎన్ని పుషప్స్ చేయగలడు కొలిచింది.

భరత్ ప్రస్తుతం పాటిస్తున్న డైట్ ప్లాన్ అడిగితే భరత్ దగ్గర సమాధానం లేదు.

ఇండియా ఓపెన్స్ ఆడింతర్వాత భరత్ ఇంటికెళ్లి బద్ధకంగా ఉండడం, స్నేహితులతో తిరగడం చేసాడు.

పేరు, సంపాదన నెత్తికెక్కి నెలలో మూడు సముద్రతీరాల టూర్లకు తిరిగి, అడ్డమైన చెత్త తిని, వేడి చెల్లేరేదాకా సింధుతో గీతతో గడిపి, అదీ చాలక డబ్బులు విసిరి, ఆఖరున తిరుగు ఇంటికొచ్చాడు. 

బుద్ధి బోధపడి మరలా ఆరోగ్యం చక్కదిద్దుకుంటున్నాడిప్పుడు.

డైట్ ప్లాన్ తారుమారయ్యిందని స్వాతికి చెప్పుకున్నాడు.

స్వాతి నవ్వింది. “నీకు చాలా భవిష్యత్తుంది. కంట్రోల్ లో ఉండు చాలు.”

నిలువునా తలూపాడు.

స్వాతి నడుస్తూ, భరత్ ఆమె వెనక అడుగులు వేస్తూ, “నీ ఇష్టంగా ఆలోచిద్దాం. ఐదు కిలోలు ఈజీగానే పెరుగుతావులే,” అని చెప్పింది.

“నాకు జిమ్ చేయడం ఇష్టం ఉండదు మేడం, ఆటలో చాలా బాడీ మూవ్మెంట్ ఉంటుంది,” అని చెప్పుకున్నాడు.

స్వాతి ఆగి వెనక్కి చూసి, “జిమ్ అనేది నువ్వేదో వీక్ ఉన్నావని కాదు. నువు నా దగ్గరుండాలని. నీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు అవసరం,” అని ఒప్పించింది.

భరత్ నిర్మలంగా ఆమెను చూస్తూ, “మీరు ఎక్కువ చేయమని చెప్తే మాత్రం నేను చెయ్యను మేడమ్, ఇక భయం,” అన్నాడు బెంగగా.

“ఎంత చేపించాలో నేను చూసుకుంటాను. నువు ప్రాక్టీస్ మాత్రం తేలిగ్గా తీసుకోకు. చదువు అంటున్నావ్ కాబట్టి నీకు ఎలా వీలవుతుందో చూసుకో.”

“హ్మ్…. మరి ఈ జిమ్ లో నాకు నేర్పించడం?”

“ట్రైనర్ ఉన్నాడు,” అంది స్వాతి.

భరత్ కాస్త హాస్యంగా, “మీరు నేర్పచ్చుగా మేడం,” అన్నాడు చిన్న కళ్ళను రెప్పలాడిస్తూ.

స్వాతి ఒక్కసారిగా ముక్కు కోపం చూపి, “అస్సలు కుదరదు, ఏం చెయ్యాలో మాత్రమే చెప్తాను,” అని బెదిరించింది.

అదే హాస్యం కన్నుల్లో మోస్తూ, “మీతో కలిసి నేర్చుకుంటాను,” అన్నాడు.

భరత్ ఇలా లాగడమే స్వాతి ఓపికను సన్నగించింది. 

ఆమె పెదవంచులు వంక ముడుచుకొని, “సరే రేపటి నుంచి చూద్దాం,” అని చెప్పింది.

~~

భరత్ వర్షంలో తడుస్తూ బండి మీద గేటులోపలికి వచ్చాడు. నెత్తికి హెల్మెట్ ఉండడం వలన సరిపోయింది, మిగతా ఒళ్లంతా బట్టలు పచ్చిగా తడిచి లోనకు సగం స్నానం అయ్యింది.

బండి షెడ్డు కింద పెట్టేసి చకచకా పరిగెత్తుకు తలుపు దగ్గరికొచ్చాడు.

లోపల టీవీలో నెట్ఫ్లిక్స్ చూస్తున్న అమూల్య ఇటు తలుపు ముందు భరత్ టిషర్టు అంచులు పిండడం చూసి, కంగారుగా దగ్గరలో ఉన్న హ్యాంగర్ కు ఉన్న టవల్ తీసుకెళ్లి అతడి చేతికిచ్చింది.

“థాంక్స్,” అంటూ భరత్ లాక్కుని మెడలు తుడుచుకుంటూ, ఒక కవర్ అమూల్యకు ఇచ్చాడు. “ఫుడ్, స్నానం చేసి వస్తాను. నువు తిను.”

భరత్ టవల్ తో తుడుచుకుంటూ వెళ్లిపోతుంటే, అతడి వీపు చూస్తూ అమూల్య ఆరాటం కవర్ ను మెలిపెట్టింది.

తన చేత్తో టవల్ పట్టుకొని అతడి మెడలు, చేతులు, భుజాలు తుడవాలనీ, చొక్కా విప్పి ఛాతీ పొడిగా చేసి, ఒక వెచ్చని కౌగిలి ఇచ్చి ఊరట కలిగించాలనే తపన.

ప్యాకెట్ పట్టుకొని కిచెన్లో రెండు ప్లేట్స్ తీసి కవర్ విప్పగా, అందులో రోటీలు ఉన్నాయి, పన్నీర్ బట్టర్ మసాలా ఉంది.

ఇంకేదైనా తెచ్చేవాడే కానీ స్వాతి ఆరోగ్యం గురించి చెప్పినందుకు ఇవి తెచ్చాడు.

అమూల్య ఇరు ప్లేట్స్ లో చెరి రెండు రొట్టెలు పెట్టి, గిన్నెల్లో కూర వేసి డైనింగ్ టేబుల్ దగ్గరాకొచ్చి కూర్చుని, భరత్ ప్లేటు పక్కనే పెట్టేసి తన రొట్టె తింటూ ఉంది.

భరత్ గదిలో టిషర్టు విప్పి టవల్ తీసుకుంటూ ఉండగా, అమూల్య ఫోను మ్రోగింది. 

అమూల్య కాల్ లిఫ్టు చేయగానే, చిన్నపాప స్వరం వినిపించింది. “హలో పిన్నీ…”

అది చెవిన పడిన భరత్ కనులెత్తి అద్దంలో మొహం చూసుకున్నాడు.

అమూల్య రొట్టె నములుతూ, “ఓ… క్యూటీ బేబీ… ఏం చేస్తున్నావ్?” అని ముద్దుగా అడిగింది.

“పిన్నీ ఆమ్ తింటున్నా…,” అంది క్యూటీ.

“నేను కూడా తింటున్నా.”

ఫోను స్పీకరులో గీత గుసగుసలు కూడా కొంత వినిపిస్తున్నాయి.

“ఏం కూర పిన్నీ,” అని అడిగింది క్యూటి.

“పనీర్ చపాతీ క్యూటీ.”

క్యూటి కిలకిలా నవ్వుతూ, “మాది ఫిష్షూ…,” అని చెప్పింది.

“అబ్బో…. మరి నాకు ఇవ్వవా ఫిష్షూ?”

గీత క్యూటితో మాట్లాడిస్తూ, “నువ్ రా ఇస్తాను అను,” అని చెప్తుంది.

“ఊ నువ్… దా,” అంది క్యూటి.

“కాలేజ్ కి పోవాలి నేను.”

“సండే దా పిన్నీ.”

“హహ… సరే వస్తాను.”

వాళ్ల మాటలు వినడం భరత్ మనసును ఉరుకులుపెట్టేసింది. గది తలుపు మూసుకున్నాడు. స్నానానికి బాత్రూమ్ చొచ్చాడు.

వేడి నీళ్లతో శృభ్రంగా స్నానం చేసి గదిలోంచి బయటికొచ్చాడు టిషర్టు పైజామా వేసుకొని.

అమూల్య ఫోను కాల్ ముగిసిందేమో తింటూ ఉంది. 

ఎదురుగా కూర్చుని భరత్ అతడి ప్లేటు తీసుకొని తింటుంటే అమూల్య ఓరకంట చూసింది. 

భరత్ నిమ్మళంగా తిండి మీద మాత్రమే ధ్యాస ఉంచాడు.

తానే మాట కలుపుతూ, అమూల్య అతడిని చూస్తూ, “కారులో వెళ్తే బాగుండేది, తడిచే వారు కాదు,” అంది.

“మళ్లీ వర్షం పడుతుంది అనుకోలేదు. కారు అలవాటు లేదు ఎక్కువ.”

కొన్ని క్షణాల మౌనం తరువాత, భరత్ అమూల్య వంక చూసి, “ఇక్కడే ఉండడం ఒకే నా?” అనడిగాడు.

“హా…,” అంది ఇంకేమీ చెప్పకుండా.

భరత్ గురించి అన్నీ తెలిసిన అమూల్య ఇంకేం అడగాలో తెలీక మాట్లాడలేదు. అమూల్య గురించి తెలుసుకోవాలనున్నా అడగడానికి మొహమాటపడుతూ ఉండిపోయాడు భరత్. 

అమూల్య లేచి ప్లేటు పట్టుకొని వెళ్తుంటే ఆమె వెనక ఆకారం చూడక మానలేదు భరత్ కోర కళ్లు. 

తన చూపుల అస్త్రాలు అమూల్య వచ్చస్సును తియ్యగా గుచ్చడం ఆమె మనసును కలవరపరిచాయని భరత్ కి ఇప్పుడే తెలీదు.

అమూల్య అక్కడ శుభ్రంగా సర్ది బాటిల్ లో నీళ్ళు నింపుకుంటుంది.

చేతులు కడుక్కోడానికి భరత్ లేచి వెళ్ళాడు. సింకు పక్కనే ఫిల్టర్ నీళ్లు బాటిల్ లో నింపుకుంటున్న అమూల్య అతడి ఊపిరి గమనించలేక హఠాత్తుగా వెనక్కి తిరిగితే, క్రమేపీ ఆమె మోచేతులు అతడికి తగులుకుంటూ, మోము గడ్డం కిందకి చేరింది. కనురెప్పలు పైకెత్తి చూడగా, భరత్ ఊపిరి ఆమె నుదుట సాయంత్రం పువ్వులను జోలపాడే పిల్లగాలిలా వెచ్చగా తగిలింది. కనురెప్పలు దీర్ఘంగా ఆపి అమూల్య చూపులు కలిపాడు. ఆ వెచ్చని సెగకి ఆమె చెంపల్లో సెగలు పుట్టాయి.

క్షణం నిమిషం భావనలో మూత పెట్టని బాటిల్ భరత్ ఛాతికి తగిలి నీళ్ళు మీద జల్లుకున్నాయి.

అమూల్య పొరపాటుకు భయపడి, “అయ్యో సారీ చూసుకోలేదు,” అంటూ వెనక్కి అడుగు వేసింది.

“ఇట్స్ ఒకే,” అంటూ భరత్ చూపు తిప్పుకుని సిగ్గుపడుతూ పక్కకి జరిగి దారిచ్చాడు.

అమూల్య బాటిల్ లో మూత పెట్టుకుంటూ గదిలోకి నడుస్తూ పెదవంచును మునిపంటికిందేసి నిలుపుకుంది.

ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు, తనలో భరత్ మీద గల ఇష్టం తనువంతా ప్రాకులాడుతోంది. నెల రోజులు ఎలా గడుస్తాయో.

అమూల్య గది తలుపు మూసుకుంటుంటే సింకు దగ్గర ప్లేటు కడుగుతున్న శబ్దం వినిపించి ఆగి వెనక్కు తిరిగింది. 

భరత్ ట్యాపు కింద పళ్లెం సబ్బు రుద్దుతూ తోముతున్నాడు.

అడుగు ముందుకేసి అతడిని ఆగమని చెప్పాలనుకుంది, మాట్లాడ్డానికి సిగ్గడ్డుపడి విరమించుకుంది.

గదిలోకెళ్లి కూర్చుని పక్క సర్దుకున్నాక తలుపు తట్టిన చప్పుడు. 

జుట్టు ముందుకు వేసుకొనెళ్లి తలుపు తీస్తే, భరత్ నిటారుగా నిల్చుని చేతికి ఒక తాళం చెవి అందిస్తూ, “స్పేర్ కీ, దగ్గరుంచుకో,” అనిచ్చాడు.

కుడి చేత్తో తీసుకొని భరత్ వెళ్తే తలుపేసుకుందాం అనుకుంటుండగా, అతడు అలాగే తలుపుకడ్డంగా నిల్చున్నాడు.

అమూల్య చూపులు నేల వాలిపోయే, భరత్ చూపులు ఆమె మెడ కింద వేళాడుతున్నాయి.

“రేపు ప్రొద్దున్నే లెవ్వు, అలాగే పడుకోకు,” అన్నాడు నవ్వుతూ.

అమూల్య చిరుకోపంగా, “సరే గుడ్ నైట్,” అని తలుపు మూసుకుంది.
[+] 11 users Like Haran000's post
Like Reply




Users browsing this thread: saleem8026, 6 Guest(s)