Posts: 111
Threads: 1
Likes Received: 2,107 in 72 posts
Likes Given: 89
Joined: Jun 2021
Reputation:
295
20-06-2026, 03:37 AM
(This post was last modified: 22-06-2026, 06:52 PM by Sectorabcd. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-06-2026, 12:54 AM)Seemaredu Wrote: రచయిత SECTORABAD గారికి అభినందనలు, ధన్యవాదాలు. నా వయసు 60+ దాదాపుగా 40 YEARS గా నాకు శృంగార సాహిత్యం/ బూతు సాహిత్యం తో పరిచయం. ప్రింట్ మీడియాలో ఐతే నేను చదవని తెలుగు బూతు సాహిత్యం లేదు. అనంతమైన ఈ internet ప్రపంచంలో నేను చూసింది తక్కువే కావచ్చు. కానీ నేను చదివిన బూతు కథల్లో ఈ "గొలుసుకట్టు" one of the best. నిజంగా చాలా రసాత్మకంగా వ్రాస్తున్నారు. To say decently I feel the story is serving its purpose. At the same time you are capably running the script without loose ends. You have got very conscious hold on what you right. That attracted me very much. Great.
Continue and make the readers arouse with your variety of erogenous fuck episodes one after another and enjoy the orgasmic euphoria.
It’s my privilege to get such wonderful comment from You Sir…
I appreciate from bottom of my heart…
It`s my first story in Adultery ... and such encouraging words will give me confidence in my ALL future efforts….
Appreciate Your kind words…
I hope I will live up to your expectations going forward….
Will be posting long Episodes soon….
Posts: 5,848
Threads: 0
Likes Received: 4,974 in 3,699 posts
Likes Given: 18,219
Joined: Apr 2022
Reputation:
82
Posts: 105
Threads: 0
Likes Received: 69 in 65 posts
Likes Given: 115
Joined: Apr 2026
Reputation:
1
•
Posts: 111
Threads: 1
Likes Received: 2,107 in 72 posts
Likes Given: 89
Joined: Jun 2021
Reputation:
295
Thank YOU For Comments....
ధన్యవాదాలు ....
HERE are LONG Episodes.....
EP 38 n EP 39 n EP 40 National - International
•
Posts: 111
Threads: 1
Likes Received: 2,107 in 72 posts
Likes Given: 89
Joined: Jun 2021
Reputation:
295
EP 38 National - International
డోర్ బెల్ మోగింది…..దమయంతి ‘ఈ టైమ్‌లో ఎవరు? మల్లి కూడా పని చేసుకుని వెళ్ళిపోయింది’ అనుకుంటూ తలుపు తీసింది, ఎదురుగా నైమిక…..ఇద్దరూ చిరునవ్వు నవ్వుకున్నారు…
దమయంతి “రా…నైమిక….చాలా రోజుల తర్వాత వచ్చావ్ మా ఇంటికి” అంటూ ఆహ్వానించింది…
నైమిక “అవునండి…నెల్లయింది” అంటూ లోపలికి నడిచింది తన బ్యాగ్‌తో..
దమయంతి “అరే…తెలుగు బాగా నేర్చుకున్నావే”
నైమిక “మేము కేరళ వాళ్ళం అంటే అండి….బతుకు తెరువు కోసం ఏదైనా ఇట్టే పట్టేస్తాం……నాకు మల్లి చెప్పింది, మీరు పర్‌ఫ్యూమ్స్ కోసం చూస్తున్నారని..”
దమయంతి “అవును …రా కూర్చొని మాట్లాడుకుందాం”
నైమిక హాల్లో సోఫాలో కూర్చోబోయింది…దమయంతి “నైమిక ఇక్కడ కాదు, మా బెడ్ రూమ్‌లో కూర్చుందాం దా” అంటూ నడిచింది…
నైమికకు తెలుసు, దమయంతి తన ఇంటిని, ముఖ్యంగా బెడ్ రూమ్‌ను చాలా స్పెషల్‌గా చూసుకుంటుందని….అను శోభనం కూడా ఆమె రూమ్‌లో కాకుండా పైన రూమ్‌లో అరేంజ్ చేశారని…’కూతురికి బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు’ అని ఆడవాళ్ళు మాట్లాడుకోవటం వినివుంది…..మరి అలాంటిది తన్ను బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్తుందంటే, విచిత్రంగా ఉంది, ఆలోచిస్తూ దమయంతి వెనుక కదిలింది…
బెడ్ రూమ్‌లోకి వెళ్ళాక, అక్కడ ఉన్న సోఫా చూపించింది….సింగిల్ చైర్లో కూర్చుంది నైమిక తన బ్యాగ్ టేబుల్ పై పెట్టింది……
నైమిక బెడ్ రూమ్ అంతా చూసింది….విశాలంగా, ఉంది….కాస్ట్లీ లైట్స్ ఉన్నాయి…పెయింటింగ్స్ ఉన్నాయి…”చాలా బాగుందండి మీ బెడ్ రూమ్….నాకు ఇలాంటి కాస్ట్లీ రూమ్ అంటే ఇష్టం” అంది..
దమయంతి “రా, రూమ్ అంతా తిరిగి చూడు….ఆ బెడ్ జర్మనీ నుంచి తెచ్చింది” అంది…
నైమిక రూమ్ అంతా తిరిగింది ఉత్సాహంగా…..ఆమె కళ్ళు అక్కడి పెయింట్స్ ని గోడలను ఆశగా చూశాయి…..బెడ్ మీద చేయి వేసి వత్తి “ఎంత బాగుంది” అనుకుంటూ, కూర్చోవాలా వద్దా అని మీమాంసగా చూసింది….దమయంతి కళ్ళతో సైగ చేసింది, కానివ్వు అని…..బెడ్ మీద కూర్చుంది నైమిక…..లోపలికి వంగింది…..కాళ్ళు కాస్త పైకి అయ్యాయి……సర్దుకుంది……..రెండు క్షణాలు కూర్చొని లేచి వచ్చింది సోఫా దగ్గరికి……..”చాలా బాగుందండి మీ రూమ్….ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇలా ఉండదేమో…..దుబాయ్‌లో 7 స్టార్ హోటల్ రూమ్స్ చూస్తుంటాను నేను ఇంటర్నెట్‌లో, అలా ఉంది…..ఒక్క రోజుకు 1,00,000 నుంచి 25 లాక్స్ ఉంటుందంట రూమ్ ” అంది సంతోషంగా…
దమయంతి “థాంక్స్…..కూర్చో” అంది
నైమిక “మీకు మీ బెడ్ రూమ్ చాలా స్పెషల్ అని తెలుసు, నన్ను మీరు మీ బెడ్ రూమ్‌లోకి పిలిచి మాట్లాడుతున్నారు…నేనే థాంక్స్ చెప్పాలి”
దమయంతి “నీ దగ్గర నాకు ఇష్టమైన పర్‌ఫ్యూమ్స్ ఉన్నాయి అందుకోసం…..అదికాక, నాకు అందంగా ఉండే వాళ్ళంటే ఇష్టం, అందుకే నిన్ను నా స్పెషల్ రూమ్‌కి పిలిచాను……నీ దగ్గర ఉన్న బెస్ట్ పర్‌ఫ్యూమ్స్ చూపించు మరి” అంది
నైమిక తన దగ్గరున్న పర్‌ఫ్యూమ్స్ టేబుల్ పై పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయసాగింది……ఎక్కువ కేరళలో తయారైనవి….కొన్ని ఈజిప్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి, యూరప్ నుంచి తెచ్చినవి చూపించింది……..
దమయంతి 4 సెలెక్ట్ చేసి, పక్కన పెట్టింది…..”ఇంకా ఏమున్నాయి” అని అడిగింది
నైమిక “ఇంకా ప్రీమియం వి ఉన్నాయి కానీ కాస్ట్లీ, అందుకే నేను స్టాక్ పెట్టుకోలేదు….నా దగ్గర ఆల్బమ్ ఉంది దానిలో ఎక్స్ప్లెయిన్ చేయగలను “
దమయంతి ఎక్స్ప్లెయిన్ చేయమంది…..నైమిక బ్యాగ్ నుంచి ఒక పెద్ద ఆల్బమ్ తీసింది….అందులో 50 పైగా పేజీలలో పర్‌ఫ్యూమ్ టైప్స్ డీటెయిల్స్ ఉన్నాయి….. ధర రాసుంది……చూసింది దమయంతి “ఇంత కాస్ట్లీ కూడా ఉంటాయా, నైమిక” అని అడిగింది….
నైమిక “అవునండి…అందుకే నేను స్టాక్ పెట్టుకోను”
“సర్లే ఈ రెండు, చిన్న క్వాంటిటీస్ తెప్పించు, బాగుంటే మళ్ళీ ఆర్డర్ చేద్దాం” అంది…
నైమిక తల ఊపింది…..
దమయంతి “మంచి కలెక్షన్ ఉన్నాయి” అంది…
నైమిక “మీకు నచ్చాయి, సంతోషం…మన ఊర్లో కూడా నా కలెక్షన్ బాగా ఉంది అని తీసుకుంటున్నారు “
దమయంతి “ అందరికీ చూపించినట్టు నాకు కూడా చూపించకు నైమిక….ఏదైనా స్పెషల్ …చూపించు…నా స్థాయికి తగ్గట్టు” అంటూ నవ్వింది కింకిగా….
నైమిక కాస్త సిగ్గు పడింది…”అంటే మీరు చెప్పేది”
దమయంతి “ అవును ..పడక గదికి పనికొచ్చేవి చూపించు” అంది
నైమిక “సరే అండి…..వీటి గురించి మన ఊర్లో ఇప్పటికి ఒకరికో ఇద్దరికో చెప్పాను అంతే”…..అంటూ ఇంకో చిన్న ఆల్బమ్ తీసింది….అందులో 20 పర్‌ఫ్యూమ్స్ ఉన్నాయి…….”ఇవన్నీ పడక గదికి సంబంధించినవి…”అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయింది…….వారిద్దరి మాటలు రొమాంటిక్‌గా సాగాయి……ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు……….ఇద్దరూ ఒకరికొకరు స్నేహమయ్యారు…
చివరి పేజీ దగ్గరకు వచ్చింది నైమిక ….”మీరు బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి, మనసు విప్పి చెబుతున్నా…… ఈ పర్‌ఫ్యూమ్, కేరళలో మా ఊర్లో కొన్ని ఇళ్ళల్లోనే చేస్తారు…..పర్‌ఫ్యూమ్స్ అన్నింటిలో ఇది కామసూత్ర లాంటిది……ఇది పూసుకొని, ఎదుటివారికి కూడా పూస్తే, ఎలాంటి ఆడదైనా, మగాడైనా లొంగిపోవాల్సిందే…….చాలా మంది పరాయి ఆడదాన్ని లొంగదీసుకోవాలంటే ఇవన్నీ వాడేవారు మా ఊర్లో “అంది.
దమయంతి అంతా విని “ నేను కూడా మనసు విప్పి అడుగుతున్నా…నువ్వేమీ అనుకోకూడదు మరి….నాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు దీని గురించి అంటే నన్ను వేరే వాడి ఒడిలోకి పోమని ఎంకరేజ్ చేస్తున్నావా?” అని అడిగింది నవ్వుతూ
నైమిక “లేదండీ….ఇది నా వ్యాపార ధర్మం…అందుకే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా……దాని ప్రభావం ఎంత అంటే, మనిషి మత్తులోకి వెళ్ళిపోతాడు, అప్పుడు వేరే వాళ్ళతో కలిసినా తప్పేలేదు అనిపిస్తుంది….పర్‌ఫ్యూమ్ మత్తులో చేసింది తప్పెందుకు అవుతుంది? అయినా మీ అంత అందమైన వారికి, ఈ పర్‌ఫ్యూమ్ ఎందుకండి కనుసైగ చేస్తే కాళ్ళ దగ్గర పడతారు”
దమయంతి “నువ్వు కూడా అందంగా ఉన్నావుగా….నువ్వు ఎంత మందిని కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నావ్”
నైమిక “అయ్యో….. నేనెవరిని ఎరుగనండి…మా ఆయన ఒక్కడే నన్ను ఇంతవరకు ముట్టుకుంది” అంది.
దమయంతి “సరే లే, నేను కూడా అంతే…..ఏదో మాటలు వచ్చాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం” అంటూ ఆ ఆల్బమ్ తీసుకొని లాస్ట్ పేజీకి వెళ్ళింది….
దమయంతి ఇంట్రెస్టింగ్‌గా ఆ పేజీ తీసుకొని చూసింది….అక్కడున్న వివరాలన్నీ చదువుతుంది…అర్థం కానివి అడిగి తెలుసుకుంటుంది…..
నైమిక మనసులో ‘ఏంటి ఈవిడ, దీని గురించి అంతగా అడుగుతుంది…..దీని అవసరం ఉందేమో….ఎవరి పైన కన్ను పడిందో……అయినా ఈ వయసులో కాక ఎప్పుడు సుఖపడుతుందిలే ’ అంటూ తనలో నవ్వుకుంది….
దమయంతి “బాగుంది నైమిక ఈ పర్‌ఫ్యూమ్…..నాకు ఇది కూడా ఒక్కటి తెప్పించు….కాని ఎవ్వరికీ తెలియకూడదు సుమా “ అంది…
నైమిక తల ఊపింది…..
దమయంతి “ అవును ఒక విషయం అడిగేదా…నువ్వు ఇన్ని పర్‌ఫ్యూమ్స్ టెస్ట్ చేస్తుంటావుగా, మరి పడక గది పర్‌ఫ్యూమ్స్ టెస్ట్ చేసినప్పుడు, వాటి వల్ల కోరిక పెరిగినప్పుడు ఏం చేస్తావ్” అని అడిగింది.
నైమిక మౌనంగా ఉండిపోయింది…….
దమయంతి “అప్పుడు నీకు వేరే వాళ్ళతో గడపాలనే ఆలోచన రాలేదా” అని అడిగింది.
నైమిక మౌనంగా కళ్ళు ఎత్తి దమయంతిని చూసింది…..
దమయంతి “ నువ్వు నా గురించి ఆలోచిస్తూ ‘ఇది ఈ వయసులో కాక ఎప్పుడో సుఖపడుతుందిలే’ అనుకుంటున్నావ్….మరి నీ వయసు, నువ్వెప్పుడు సుఖపడతావు” అని అడిగింది….
తన మనసులో అనుకున్న మాట, దమయంతి తనకే అప్పజెప్పేసరికి నోరెళ్ళబెట్టింది, కళ్ళు దించుకొని కూర్చుండిపోయింది…..
దమయంతి “చెప్పు పర్‌ఫ్యూమ్ వేసుకొని ఆ మత్తులో చేస్తే తప్పుకాదు అంటున్నావుగా….. మరి నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం ఒకేసారి గీత దాటుదాం…….పర్‌ఫ్యూమ్ వేసుకొని….. ……నువ్వు తెచ్చిన వాడితో గాని……నేను తెచ్చిన వాడితో గాని….ఆ బెడ్ మీద...” అంటూ బెడ్ చూపించింది….
నైమిక కళ్ళు, దమయంతి చెప్పిన మాటలు పెడచెవిన పెడుతూ బెడ్ వైపు తిరిగాయి….. ‘అమ్మో…ఆ బెడ్ మీద నేను…..లక్షలు పెడితే వచ్చే అనుభవం….ఒక్క క్షణం ఓకే చెప్పేద్దామా అనుకుంది….మళ్ళీ సిగ్గుతో’………….”వద్దండీ……ఇప్పటిదాకా నేను కోరికను అణచి పెట్టుకున్నా….అలాగే ఉందామనుకుంటున్నా” అంది….
దమయంతి “సర్లే….నేను కూడా నా పరిస్థితి చెబుతున్నా మనసు విప్పి……నా పరిస్థితి కూడా నీలాగే ఉండేది కొన్ని నెలల క్రితం, కానీ ఈ మధ్య గీత దాటేద్దాం అనిపిస్తుంది…….అందుకే ఇప్పటి నుంచి నీ దగ్గర, ఎలాగో ఇలాంటి పర్‌ఫ్యూమ్స్ కొంటాను కదా… నీకు తెలియకుండా ఉంటుందా…అని ముందే చెప్పేస్తున్నా…… మాటల్లో నువ్వు కూడా మాటలు కలిపేసరికి, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో అని అడిగా…..లైట్ తీస్కో “ అంది….
నైమిక “అర్థం అయిందండి…….మీ కోరిక నేను అర్థం చేసుకోగలను…నేను కూడా మా ఆయనకు దూరంగా ఉండి 1 ఇయర్ అవుతుంది”
దమయంతి “ అవును మీ ఆయన దుబాయ్‌లో ఉంటాడుగా…. వస్తుంటాడా 4 నెలలకోసారి”
నైమిక “లేదండీ……వచ్చి 1 ఇయర్ అవుతుంది….జాబ్ చేస్తూ ఉంటే ప్రమోషన్ వస్తే ఎక్కువ డబ్బులు తొందరగా సంపాదించి కేరళలో ఒక ఇల్లు కట్టుకొని, ఇంత కాకపోయినా అందమైన బెడ్ రూమ్ కట్టుకొని ఉండాలని నా కోరిక…… అందుకే నేనే ప్రమోషన్ కోసం లీవ్ లేకుండా బాగా పని చేయమని చెబుతా….. ముందు మా ఆయన అసలు దుబాయ్ వెళ్ళనన్నాడు….నేను పోరుపడితే, చివరకు నేను ఇక్కడే ఉండి మా అత్తయ్యను చూసుకోవాలని మాట తీసుకుని వెళ్ళాడు…. మా అత్త ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది, పోయిన మాసం మా ఆడపడుచు ఇంటికి వెళ్ళింది 4 నెలలకూ గాను….అందుకే ఫ్రీ టైమ్ దొరకగానే, పర్‌ఫ్యూమ్స్ బిజినెస్ స్టార్ట్ చేశా….మీ బోటి వాళ్ళ వల్ల బాగా జరుగుతుంది”
దమయంతి “నీ వస్తువులు బాగుంటే , అవే అమ్ముడుపోతాయి….నీకు కావాలంటే, మా వియ్యంకురాలి ఊరికి పంపించి నేను సిఫారసు చేస్తా….అక్కడ కూడా పర్‌ఫ్యూమ్స్ వాడే ‘నాలాంటి’ వాళ్ళు చాలా ఉన్నారు….నీకు బాగా గిట్టుబాటు అవుతుంది” అంది
నైమిక “థాంక్స్ అండి మీ సహాయానికి, మీరు చెప్పి నాకు కబురు చెయ్యండి, నేను వెళ్తాను.” అంటూ లేచింది……..
దమయంతి “ కబురు చేయటమెందుకులే…నేనే నీకు ఫోన్ చేసి చెబుతాను…ఇప్పుడు నా పర్‌ఫ్యూమ్స్ సీక్రెట్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి” అంటూ నవ్వింది…
నైమిక నవ్వుతూ “వస్తాను “ అంటూ బెడ్ వంక, రూమ్ అంతా ఇంకోసారి చూసి బయటికి వచ్చింది…….
దమయంతి “నైమిక నిన్ను ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు…నీకు ఎందుకు ఈ కాస్ట్లీ వస్తువులంటే అంత మక్కువ?”
నైమిక “నేను చిన్నప్పటినుంచి మా ఇంట్లో అంతా మూలికల పైన పర్‌ఫ్యూమ్స్ పైన బతికేవాళ్ళం…..అందుకే మాకు ఆదాయం ఆ కాలంలో తక్కువ ఉండేది….కానీ మా ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళంతా విదేశాలకు పోయి బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకొని హాయిగా బతికేవాళ్ళు…..నా తోటి అమ్మాయిలు నన్ను నా పేదరికాన్ని వెక్కిరించేవాళ్ళు….అందుకే నేను మా ఆయన్ని లవ్ చేసి, దూరంగా వచ్చాను, అందుకే ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి మంచి ఇంట్లో ఉండాలని కోరిక..” అని ముందుకు నడిచింది …
దమయంతి వెంట వచ్చింది సాగనంపడానికి……తలుపు దగ్గరికి వెళ్లి ఆగింది నైమిక….వెనక్కు తిరిగి “ మీరు చెప్పిన కలిసి గీత దాటే మాట గురించి ఆలోచిస్తాను” అంటూ సిగ్గుపడుతూ వెనుతిరిగింది……. దమయంతి పెదవులపై చిరునవ్వు వచ్చింది….
అప్పుడు చూసింది దమయంతి హాల్లో ఉన్న, తన మొబైల్లో నోటిఫికేషన్ లైట్ వెలుగుతుంది….ఎవరా అని చూసింది…..ప్రభాకర్ నుంచి 5 మిస్డ్ కాల్స్, మెసేజెస్…..మెసేజ్ చూసింది……”వెళ్ళి రెండు వారాలు అయింది….పని ఏమయింది…..S ను అడగొచ్చుగా “అని ఉంది…..చదివి డిలీట్ చేసింది….మెసేజ్ పెట్టింది “నీ పని మీదే ఉన్నా….ఓపిక” అంటూ….
ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్నారు ఇంట్లో……మల్లి వడ్డిస్తుంది………దమయంతి మొబైల్లో వాట్సాప్ మెసేజ్‌లు రాసాగాయి వెంటవెంటనే…..ఎవరివి మెసేజెస్ అని సౌండ్స్ విని చూస్తున్నాడు, చంద్రమోహన్ …..దమయంతి మొబైల్ చూసింది, ప్రభాకర్ మెసేజెస్….తీసుకొని వాట్సాప్ సైలెంట్ మోడ్‌లో పెట్టింది ప్రభాకర్‌ని……
చంద్రమోహన్ “ రేపు సరోజ, వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు ఇంటికి లంచ్ కి” అన్నాడు
దమయంతి “ మీ శిష్యురాలు కోచింగ్ అయిపోయిందా” అని అడిగింది…
చంద్రమోహన్ “అవును, అందుకే వస్తుంది…ఇంకా ఏదో మాట్లాడాలట” అన్నాడు…
దమయంతి “దేని గురించి” అంది….అంతలో దమయంతి ఫోన్ రింగ్ అవసాగింది….మ్యూట్ చేసింది…..మళ్ళీ కాల్ వచ్చింది….వైబ్రేషన్ మోడ్‌లో పెట్టింది……మళ్ళీ కాల్ వచ్చింది…..మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది…….
చంద్రమోహన్ “ఎవరిది ఫోన్, అన్ని సార్లు చేస్తున్నారు” అని అడిగాడు……
దమయంతి “అది నేను పర్‌ఫ్యూమ్స్ గురించి, రమ్య వాళ్ళ ఊరి వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను….వాళ్ళే మెసేజెస్, కాల్స్….రేపు మాట్లాడుతా లెండి “ అంది…
పక్కనుండి చూస్తున్న మల్లి, ఒకే పేరు నుంచి మెసేజెస్ కాల్స్ వచ్చినట్టు ఉన్నాయి, అనుకుంది మనసులో….
దమయంతి “ఇంతకీ ఏం మాట్లాడటానికి వస్తుంది సరోజ”
చంద్రమోహన్ “తెలియదు, వచ్చి చెబుతాను “అంది…
దమయంతి “సరే” అంటూ భోజనం ముగించారు….
చంద్రమోహన్ బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు…….మల్లి ఇంటికి వెళ్ళింది……
దమయంతి మొబైల్ ఆన్ చేసి చూసింది……ప్రభాకర్ మెసేజెస్ “సరోజ బాగా గుర్తొస్తుంది….ఒక్కసారి అని అడుగు….ప్లీజ్…..ప్లీజ్…ప్లీజ్” అంటూ మెసేజ్ పెట్టాడు….
దమయంతి “ సరే….రేపు తను వస్తుంది నా ఇంటికి, అడిగి చూస్తా చివరి సారి” అంటూ మెసేజ్ పెట్టి, తాను చూశాక, తన మొబైల్లో మెసేజెస్ అన్నీ డిలీట్ చేసి, ‘ఇంతకీ సరోజ ఏమి మాట్లాడటానికి వస్తుంది’, అని ఆలోచిస్తూ, బెడ్ రూమ్ వైపు నడిచింది……
The following 26 users Like Sectorabcd's post:26 users Like Sectorabcd's post
• Arjun reddy09, arkumar69, Baasi9993, chintu.kurnool, DasuLucky, gora, gotlost69, Iron man 0206, King1969, Mahesh12345, Mohana69, murali1978, Nmrao1976, nomercy316sa, pula_rangadu1972, Raj0003, Rajarani1973, Ramakrishna 789, Skv89, sriramakrishna, Terminator619, The Prince, TheCaptain1983, Vinod kumar92, Vizzus009, yekalavyass
Posts: 111
Threads: 1
Likes Received: 2,107 in 72 posts
Likes Given: 89
Joined: Jun 2021
Reputation:
295
EP 39 National - International
మరుసటి రోజు 11:00 గంటల సమయానికి సరోజ, ఆమె హస్బెండ్ కార్ దిగి చంద్రమోహన్ – దమయంతి ఇంటికి వచ్చారు……. ఉభయ కుశలాలు తెలుసుకొని హాల్లో కూర్చున్నారు….
సరోజ, చంద్రమోహన్‌ను చూస్తూ “సార్, నా స్టాక్ మార్కెట్ కోచింగ్ అయిపోయినట్టే కదా….నేను మీ దగ్గర, నా చేతనైనంత శ్రద్ధగా నేర్చుకున్నాను…..నాకు కూడా మంచి నాలెడ్జ్ వచ్చిందని కాన్ఫిడెన్స్ ఉంది……. మీరు చెప్పినట్టు పేపర్ ట్రేడింగ్ కూడా చేశాను…..మీ దగ్గర నేర్చుకున్నాక, నాకు తెలిసింది ఏంటంటే “ఇది ఎంత నేర్చుకున్నా తరగని సముద్రం లాంటిది…మనం ఎప్పుడూ అప్‌డేట్ అవుతూ, ప్రాపర్ స్ట్రాటజీతో చేయాలని……….మీరు ఓకే అంటే, నేను స్మాల్ అకౌంట్‌తో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను “ అంది..
సరోజ భర్త “ ఏంటో అండి…మా సరోజ….నాకు ఒక్క మాట అర్థం కాలేదు…ఈ మార్కెట్ ఏంటో ఏమో”
చంద్రమోహన్ “ మీ ఆవిడ మంచి నాలెడ్జ్ సంపాదించింది…..ఆ నాలెడ్జ్ విలువ మీకు ఇప్పుడు తెలియదు, అది ప్రతిఫలం ఇచ్చినప్పుడు తెలుస్తుంది “ అంటూ సరోజ వంక చూసి “ సరోజ, నువ్వు థియరిటికల్‌గా బాగా నేర్చుకున్నావమ్మా…పేపర్ ట్రేడ్ కూడా బాగా చేశావ్….కానీ యాక్చువల్ మనీతో ట్రేడ్స్ పెట్టినప్పుడు ఎమోషన్స్ వేరే ఉంటాయి, నీకు కూడా తెలుసు…కానీ తెలియటంలో ప్రాక్టికల్‌గా అనుభవంలోకి రావటం కంప్లీట్లీ డిఫరెంట్……సో నువ్వు ఒక ప్లాన్ స్ట్రాటజీ రెడీ చేసుకొని, దానికి స్టిక్ అవ్వు……రిస్క్ మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా ఫాలో కా….యూ కెన్ మేక్ గుడ్ స్ట్రైక్స్ “అన్నాడు…
సరోజ “థాంక్స్ సార్” అంది…..
దమయంతి “ సరోజ….ఆయన, ఇంతవరకు ఎవరికి నేర్పినా ఇంత పాజిటివ్‌గా ఎవరికీ చెప్పలేదు….. సో నువ్వు బానే సంపాదిస్తావులే ఆయనలాగా, నాకు నమ్మకం ఉంది” అంది…
చంద్రమోహన్ “మరి భోజనం…చేద్దామా” అన్నాడు….
దమయంతి “మీరు మాట్లాడుతుండండి, నేను టేబుల్ పై రెడీ చేసి పిలుస్తాను……రా సరోజ, మనం కిచెన్‌లోకి వెళ్దాం” అంటూ సరోజను తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళింది…..హాల్లో ఇద్దరు మగాళ్ళు మాట్లాడుకుంటున్నారు…..
సరోజ “ఇంకేంటి పిన్ని, ఏంటి విశేషాలు” అని అడిగింది చిరునవ్వుతో…
దమయంతి “ఏముంటాయి …..మామూలే….. వడి పూజ వల్ల అను కడుపుతో ఉంది, సో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ మేము హ్యాపీ……. అంతా హ్యాపీ”
సరోజ “ సరేలే…..నాకు అన్ని తెలుసు, నువ్వు వీర్యం ఎందుకు చెక్ చేశావో…….
యోగినిని నువ్వు కలిసి వచ్చాక, మా ఢిల్లీ ఫ్రెండ్ కోసం నేను కూడా కలిసి వచ్చాను, నాకు కూడా పూజ చేయనని చెప్పింది……
అంతలో నువ్వు నీ ప్రయత్నాలు మొదలెట్టావని తెలుసు….
తర్వాత యోగిని నీకు పిలిచి ఇచ్చినట్టే, నాకు అమెరికా ఫ్యామిలీది ఆకుపచ్చ ప్రసాదం ఇచ్చింది..మా ఫ్రెండ్ కి పంపాను….
మళ్ళీ కలుద్దాం అని వెళితే కాశీకి ఎవరో సడన్‌గా పంపేశారు అని చెప్పారు……
ట్రైన్‌కే డబ్బులు లేని ఆవిడ, ఫ్లైట్‌కి ఎలా వెళ్ళిందో, అంతా ఎవరు చేయగలరో నాకు తెలుసు” అంది..
దమయంతి మాట్లాడబోయింది…
సరోజ “నువ్వు మాట్లాడొద్దు…..నాకు తెలిసిన విషయం చెప్పాను అంతే……అను నాకు చెల్లెలు లాంటిది….దాని సంతోషానికి నేను అడ్డురాను”
దమయంతి ధీటుగా “ నీకు తెలియాల్సిన విషయం….వాళ్ళ అత్తింట్లో కూడా అందరూ, వడి పూజ నమ్ముతున్నారు………వాళ్ళ అత్త, నేను పార్టీ కూడా చేసుకున్నాం….ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం…….అందుకు అంతా సవ్యంగా ఉంది…….
ఇంకో విషయం……మా ఫార్మ్ హౌస్‌లో నెమళ్ళు కూడా పెంచుతున్నాం…….మీ ఆయనకు నెమళ్ళ గురించి చెబుదాం అనుకుంటున్నా…. తనకు నెమళ్ళంటే ఇష్టం అటగా….కానీ నెమళ్ళు చేసే పనులు చూస్తే అసహ్యించుకుంటాడేమో” అంది…
సరోజ “వద్దులే చెప్పటం …. సరే లే…..పద లంచ్ పెడదాం టేబుల్ పై” అంది నవ్వుతూ…
ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు….. తోడు దొంగల్లాగా…
దమయంతి, సరోజ దగ్గరికి వచ్చింది, మెల్లగా “చెప్పే సరోజ…..నెమలి మళ్ళీ కావాలని అడుగుతున్నాడు….ఏం చెప్పేది……మెసేజ్‌ల మీద మెసేజ్‌లు……బోలెడన్ని కాల్స్….చెప్పు…..ఇంకొక్కసారి కరుణించకూడదు…… ముందే చెబుతున్నా, నాకు దీనిలో ఒరిగేది ఏదీ లేదు…..అతని అభ్యర్థన నీ ముందు పెడుతున్నా అంతే” అంది
సరోజ హాల్ వైపు చూసింది. ఇద్దరు మాటల్లో ఉన్నారు…..”లేదు పిన్ని….నాకు ఇష్టం లేదు అని చెప్పు”
దమయంతి “అంతేనా?”
“అంతే…” అంటూ ఖరాఖండిగా చెప్పి వంటకాలు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది సరోజ…..
దమయంతి “ఆశ వదులుకోరా ప్రభాకర్ “ అంటూ తాను కూడా నడిచింది టేబుల్ వైపు….
అంతా కూర్చొని భోజనం చేస్తున్నారు…….
చంద్రమోహన్ “ఇంకా ఏదో విషయం చెప్పాలన్నావు సరోజ నువ్వు” అని అడిగాడు….
సరోజ “ లేదు బాబాయ్……పిన్నితో మాట్లాడాను కిచెన్‌లో అంతా సర్దుకుంది”
దమయంతి “అవును …నేనే సరిపోయేట్టు సర్దాను.. ఇక సరోజ నోరెత్తదు” అంది.
చంద్రమోహన్, సరోజ భర్త వైపు తిరిగి “ఇంతకీ నేను చెప్పిన కంటైనర్ ఏమి చేశావు” అని అడిగాడు…
సరోజ భర్త “అది మీ ఫేవరెట్ పని అని తెలుసు….అందుకే నేను అంతా పురమాయించే వస్తున్నా….ఇప్పుడు ట్రక్ ఆల్రెడీ మీ ఫార్మ్‌హౌస్ దగ్గర ఉండి ఉంటుంది అన్ లోడ్ చేస్తున్నారు…..ఏసీ కనెక్షన్, లోపల సెట్టింగ్ అంతా రాత్రి కల్లా అయిపోతుంది……భోజనం తర్వాత నేను అక్కడికే వెళ్తున్నా….మీరు రేపు మార్నింగ్ వస్తే మొత్తం రెడీ ఉంటుంది “ అన్నాడు…
చంద్రమోహన్ “నేను ఇంట్లో ఏం చేస్తా నేను కూడా వస్తా పద..”
దమయంతి “ఏం కంటైనర్…ఫార్మ్ హౌస్‌లో పెట్టడం ఏంటి” అని అడిగింది…..అంతలో దమయంతి ఫోన్ మళ్ళీ వాట్సాప్‌లు, కాల్స్…..మళ్ళీ స్విచ్ఛాఫ్ చేసింది దమయంతి……చంద్రమోహన్ “ రెండు రోజుల నుంచి ఒకటే మెసేజెస్, కాల్స్…..perfumes కోసం అంతా చేస్తున్నారట” అన్నాడు సరోజను చూస్తూ….సరోజ అనుమానంగా చూసింది దమయంతిని…..దమయంతి కళ్ళు దించుకుంది….”చెప్పండి ఏంటి కంటైనర్ “ అని అడిగింది.
చంద్రమోహన్ నవ్వుతూ “ చూడు, సరోజ మీ పిన్ని ఆత్రం…..ఫార్మ్ హౌస్ తనకు ఇచ్చేసాను చూసుకోమని అందుకే అంత ఆత్రం….ఏమీ లేదులే, ఫార్మ్ హౌస్‌లో ఉన్న ఇంట్లో బస్తాల వాసన వస్తుందని, కంటైనర్ ఆర్డర్ పెట్టాను, అక్కడే కొంచెం దూరంలో ఖాళీ స్థలంలో ఉంచుతున్నాను…..అందులో ఏసీ, బెడ్, చిన్న కిచెన్, బాత్ రూమ్ అన్నీ ఉంటాయి…..రెస్ట్ తీసుకోవడానికి “ అన్నాడు…..
దమయంతి “ నాకేమీ ఆత్రం లేదు….మీరు ఇంకా ఫెసిలిటీ ఇస్తానంటే, నాకంత కంటే ఏముంది….. కానీ ఒక్క మామిడి చెట్టు కూడా తీయకూడదు….అదొక్కటే నా షరతు” అంది..
సరోజ “ఫార్మ్ హౌస్ చేతిలో పెట్టుకున్నావన్న మాట పిన్ని, అదృష్టవంతురాలివి” అంది…. అంతా నవ్వారు…….
సరోజ భర్త “మనం కూడా కొందాం లే…..పని బాగా తొందరగా జరుగుతుంది…..నువ్వు కూడా వచ్చి చూడు రాత్రి “
చంద్రమోహన్ “మెల్లగా చేయొచ్చుగా రాత్రి కూడా పని దేనికి”
సరోజ భర్త “మీకు చెప్పలేదుగా…..నేను, సరోజ, మా ఫ్యామిలీ రేపు నుంచి 3 వారాలు నార్త్ టూర్ వెళ్తున్నాం…..అందుకే రాత్రి కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తాను” అన్నాడు..
అంతా భోజనం ముగిసి సరోజ ఇంటికి వెళ్ళిపోయింది, ఇద్దరు మగాళ్ళు ఫార్మ్ హౌస్ వైపు వెళ్ళారు…….ఒంటరిగా మిగిలింది దమయంతి….మొబైల్ ఓపెన్ చేసి , ప్రభాకర్ మెసేజెస్ చూసింది…
ప్రభాకర్ : కాయా పండా
దమయంతి: అది తర్వాత చెప్తా, ముందు నీ తుత్తర ఏంటి?...అన్ని సార్లు మెసేజ్ కాల్స్…..ఇక్కడ సర్ది చెప్పలేక చస్తున్నా..
ప్రభాకర్: నువ్వు ఏదో చెప్పింటావులే…..ముందు చెప్పు కాయా / పండా?
దమయంతి : సారీ………పెద్ద కాయ……తను ససేమిరా అంటుంది……..ఇంకో విషయం వాళ్ళు 3 వారాలు నార్త్ టూర్ వెళ్తున్నారంట…..సో ఆశలు వదులుకో….
ప్రభాకర్: ఎంత చిక్కుల్లో పెట్టావే……వడి దొరక్కుండా చేస్తున్నావ్….
దమయంతి : అవునురా….నేను నీ ఒడిలోకి అందర్నీ అందివ్వటమే నా పని…..అంత కంగారుగా ఉంటే, అంత దూరం కాదు…మా ఫార్మ్ హౌస్‌లో వచ్చి ఉండు……అసలే తట్టుకోలేకున్నావుగా…. ఎవరైనా ఒప్పుకోగానే వెంటనే, ఫార్మ్ హౌస్‌కి పంపిస్తా….అంత దూరం నుంచి వచ్చే బాధ కూడా ఉండదు….పెట్టేయ్……
అంటూ చాట్ క్లోజ్ చేసింది……మెసేజ్‌లన్నీ డిలీట్ చేసింది…..
The following 28 users Like Sectorabcd's post:28 users Like Sectorabcd's post
• Anand, Arjun reddy09, arkumar69, Baasi9993, chintu.kurnool, DasuLucky, gora, gotlost69, Iron man 0206, K.rahul, King1969, Mahesh12345, Mohana69, murali1978, Nmrao1976, nomercy316sa, pula_rangadu1972, Rajarani1973, Rishithejabsj, Skv89, sriramakrishna, styleraja, Terminator619, The Prince, TheCaptain1983, VijayPK, Vinod kumar92, yekalavyass
Posts: 111
Threads: 1
Likes Received: 2,107 in 72 posts
Likes Given: 89
Joined: Jun 2021
Reputation:
295
EP 40 National – International
రోజులు గడుస్తున్నాయి……. సరోజా, ఫ్యామిలీతో నార్త్ టూర్ వెళ్ళింది……..నైమిక పర్‌ఫ్యూమ్స్ అమ్ముతుంది………..దమయంతి పర్‌ఫ్యూమ్స్ కొంటుంది – నైమికతో మాట్లాడుతుంది ఫోన్ లో……ఇద్దరు క్లోజ్ అయ్యారు………..….. మల్లి తన పని చేసుకుంటుంది……… దమయంతి ప్రభాకర్‌కు మెసేజ్ పంపలేకపోతుంది, ఏం చేయాలో అని ఆలోచించింది……దమయంతి మంచి చెస్ ప్లేయర్….. తాను చెస్ లో ఆట స్ట్రక్ అయిపోయినప్పుడు ఏం చేసేదా అని ఆలోచించసాగింది….. అప్పుడు తాను, వేరే ప్లేయర్ ఏదో ఎత్తు ఆలోచించుకొని ముందడుగు వేసేవరకు వేచి చూసేది….ఆ ప్లేయర్ అడుగు వెయ్యగానే, అతడి ఎత్తు ఏదో ముందే తెలుసుకొని, మెల్లగా తాను అతని ఉచ్చుల్లో పడుతున్నట్టు నమ్మించి, తానే అతనికి ఉచ్చు బిగించి చెక్ చెప్పేది…… ఇప్పుడు కూడా అదే చేయాలని అనుకుంది….. ఎవరో ఒకరు మొదటి స్టెప్ వేస్తారని చూస్తుంది…….
"CHANCE FAVORS ONLY THE PREPARED MIND"
ఒకరోజు దమయంతికి ఎందుకో ఈ రోజు ఏదో జరగబోతుంది అని అనిపించసాగింది……ఉదయం అంతా ఎదురుచూసింది ఏమీ కాలేదు……. మధ్యాహ్నం అయ్యింది ఏమీ కాలేదు ….సాయంత్రం అయ్యింది ఏమీ కాలేదు…… రాత్రి అవుతుంది ఏమీ కాలేదు ……డిన్నర్ అయిపోయింది ఏమీ కాలేదు ……దమయంతి మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉంది ఏదో అవబోతుంది అని……. అంతా పడుకోవడానికి రెడీ అయ్యారు….. దమయంతి కిచెన్ సర్ది, హాల్ సెట్ చేసి, టీవీ ఆఫ్ చేసి బెడ్ రూమ్‌లోకి వెళ్దాం అని లేచి, చివరిసారి మొబైల్ వంక చూస్తూ ఉంది రెండు నిమిషాలు….. అప్పుడు వచ్చింది కాల్ దమయంతికి, నైమిక నుంచి….. ఈ టైమ్‌లో నైమిక ఎందుకు చేసింది, అనుకుంటూ లిఫ్ట్ చేసింది….
నైమిక “దమయంతి గారు…… నాకు మీ హెల్ప్ కావాలి……. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు……. .ఏం చేయాలో గంట నుంచి ఆలోచించి, తల హీటెక్కుతుంది…… ఎవరు సహాయం చేసే తట్టు లేరు……. ముఖ్యాతి ముఖ్యమైన పని….మా జీవితం దానిపై ఆధారపడి ఉంది “ అనసాగింది వేగంగా…
దమయంతి “ నైమిక…. ఆగు….కొంచెం స్థిమిత పడు….ముందు నీళ్ళు తాగు” అంది
నైమిక “లేదండి మీరు తోడు ఉంటా అంటేనే నాకు మనసు కుదుటపడుతుంది…..నేను నీళ్ళు కూడా తాగలేను అంతవరకు”
దమయంతి “ సరే…….అది ఎలాంటి పని అయినా, నీకు నేను తోడు ఉంటాను……..మాట ఇస్తున్నా……..మనం కలిసి సాల్వ్ చేద్దాం……..నా పని అనుకొని చేస్తాను, సరేనా…… కంగారు పడకు ముందు నీళ్ళు తాగు……అసలే ఇంట్లో ఒంటరిగా ఉన్నావు, కళ్ళు తిరిగి పడిపోతే ప్రమాదం “
నైమిక “అలాగే అండి……మాట ఇచ్చారు” అంటూ నీళ్ళు తాగింది…….కాస్త కుదుటపడింది….చెప్పడానికి రెడీ అయింది….గొంతునుంచి మాట రాబోయింది…..
దమయంతి “ఆగు నైమిక, కాస్త స్థిమిత పడు”
నైమిక 5 నిమిషాలు ఆగింది….”ఇప్పుడు కాస్త బాగుందండి…..గంట నుంచి చాలా టెన్షన్స్ పడ్డాను……..నీళ్ళు తాగాక కాస్త బాగుంది….అదేంటంటే మా ఇంట్లో మా అత్త కూడా లేదు కదా, అందుకే ఈ విషయం ఎవరితో చెప్పాలో తెలియక, కంగారు పడ్డాను”
దమయంతి “మీ ఆయనకి చెప్పొచ్చు గదా ..ఫోన్ చేసి”
నైమిక “వార్త వచ్చింది దుబాయ్ నుంచి దమయంతి”
దమయంతి “అలాగా….అంతా క్షేమమేగా”
నైమిక “అలాంటిదేమీ లేదండి….అంతా క్షేమం”…
దమయంతి “చెప్పు, ఏం జరిగింది”
నైమిక “సరే చెప్తాను వినండి…….ఇది చెడువార్త కాదు…..మంచి వార్త…. నాది, మా ఆయనది జీవితం మలుపుతిరిగే మాట……….మాకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం…… విషయం ఏంటంటే, మా ఆయన దుబాయ్‌లో పని చేసే షావుకారు వాళ్ళ అమ్మాయి మన ఊరికి వస్తుందంట….. ఆమె ఇక్కడున్న రోజులు చూసుకోమని మా ఆయన ఆర్డర్….. ఆమె అమెరికాలో కూడా చదువుకుందంట…. కానీ అక్కడ దుబాయ్‌లో అడవులు ఉండవు కదా, అందుకే వారికి అడవి చూడటం ఇష్టం అంట….అడవి చూస్తూ వారాలు గడిపేస్తారంటా…. ఈ అమ్మాయికి మొక్కలంటే ప్రాణం అంట, మా ఆయన మన ఊరి గురించి అడవి గురించి చెప్పాడట…. నేను ఉండి మొత్తం చూసుకుంటా అని నా పేరు చెప్పాడట…… ఆమె సరే అని ప్రోగ్రాం ఫిక్స్ చేసిందంట……ముందు ఢిల్లీ వెళ్లి 5 రోజుల్లో ఇక్కడికి వస్తుందంట…… నా కాళ్ళు చేతులు ఆడటం లేదు……ఎక్కడ ఉంచాలి ఆమెను….నేను ఎక్కడ తిప్పాలి అడవి…ఇలా ఎన్నో ఆలోచనలు”
దమయంతి “మరి మీ ఆయన అవన్నీ ఆలోచించకుండా, ఎందుకు మాట ఇచ్చాడు’
నైమిక “అది…నేను నా పర్‌ఫ్యూమ్స్ బిజినెస్ బాగా జరుగుతుంది అని గొప్పలు చెప్పాను….నాకు పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతున్నారు అని డాంబికాలు పలికాను……అందుకే మా ఆయన నా పేరు చెప్పాడు….. అదికాక, ఆమెను బాగా చూసుకుంటే, ట్రిప్ బాగా జరిపితే మా ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇస్తా అని చెప్పిందట ఆమె….అంటే మరో పది సంవత్సరాల తర్వాత వచ్చే శాలరీ ఇప్పుడు ఇస్తారంటా…… అదేజరిగితే, మా ఆయన మరో 20 ఇయర్స్ అక్కడే పని చేయవలసిన అవసరం లేదు…..5 ఇయర్స్ చాలు…..ఆయన నిలదొక్కుకున్నాక, కావాలంటే మేమే వెళ్ళొచ్చు దుబాయ్‌కి… అందుకే ఇంత కంగారు పడ్డాను దమయంతి …… మీరే హెల్ప్ చేయాలి”
దమయంతి “జటిలం అయిన సమస్యే తెచ్చావు…….సర్లే నేను ఏదో ఒకటి ఆలోచిస్తా….రేపు మధ్యాహ్నం 12 కి ఇంటికి రా చెబుతా” అంది…
నైమిక “అంత లేట్ ఎందుకు, నేను 9 కే వస్తాను”
దమయంతి “కంగారులో నిర్ణయాలు తీసుకోకూడదు…నీ అవసరం నాకు తెలిసింది….నేను మా ఆయనతో మాట్లాడి, అంతా ఆలోచించి ఉంచుతాను..నువ్వు 12 కు రా….హాయిగా పడుకో…ఇక ఆ దుబాయ్ పిల్ల బాధ్యత నాది” అంది…
ఫోన్ పెట్టేశారు ఇద్దరు…….
దమయంతి బుర్రకి పని పెట్టింది……., రేపు వాళ్ళ ఆయనతో ఏం మాట్లాడాలో నిర్ధారించుకొని నిద్రపోయింది…..
మరుసటి రోజు 12 గంటలకు నైమిక వచ్చింది దమయంతి ఇంటికి కార్ లో …..…….దమయంతి ఎక్కడికో బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంది…….
నైమిక “నన్ను రమ్మని పిలిచి, ఎక్కడికి వెళ్తున్నావు దమయంతి” అంది
దమయంతి “నువ్వు రా నావెంట…..నీ కార్ ఇక్కడే ఉండని ” అంటూ కార్ లో ఎక్కించుకొని తీసుకువెళ్ళింది నైమికను….
ఇద్దరు దమయంతి ఫార్మ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు……. గేట్ తీశాడు ఒక ముసలోడు, నమస్కారం పెట్టాడు…..అతనికి 500 రూపీస్ ఇచ్చి లోపలికి కార్ తీసుకువెళ్ళింది దమయంతి…..
దమయంతి “ఈ ఫార్మ్ హౌస్ అంతా, నా ఆధీనంలో ఉంది…..నా గురించి చెబితే కానీ లోపలికి ఎవరినీ పంపడు…వాడు కూడా లోపలికి రాడు” అంటూ కార్ ఫార్మ్ హౌస్ ముందు ఆపింది..
ఫార్మ్ అంతా 15 ఎకరాల పైన ఉంది….చుట్టూ పండ్ల చెట్లు…….వాటిలో మామిడి చెట్లంటే దమయంతికి చాలా ఇష్టం…… పెద్ద బావి ఉంది, అందులో ఎప్పుడూ నీళ్ళు నిండిఉంటాయి…. .పంప్‌తో డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు….ఒక్క స్విచ్ వేస్తే 15 ఎకరాలకు నీళ్ళు వెళ్తాయి……… అందులో ఉండటానికి ఒక ఇల్లు కట్టారు………
దమయంతి “పద చూద్దాం” అంటూ నైమికను లోపలికి నడిపించింది…..6 గదులు….అందులో ఎరువు, బస్తాలు, పండ్లు, ఉంటాయి….వారు ఉండటానికి రెండు రూమ్స్ నీట్‌గా పెట్టారు, వాటికి ఏసీ ఉంది…… అన్ని రూమ్స్ చూశారు……
దమయంతి “ఎలా ఉంది” అని అడిగింది
“బానే ఉంది కానీ షావుకారు కూతురుకు నచ్చుతుందో లేదో” అంది నైమిక…
దమయంతి “పిచ్చి….మా స్టాండర్డ్ ఇది అనుకున్నావా…..ఇది దుబాయ్ పిల్ల కు కాదు….ఆమె వెంట ఎవరైనా పనివాళ్ళు వస్తే వారికి”
నైమిక “మరి దుబాయ్ పిల్ల కి”
“పద” అంటూ దూరంగా ఉన్న కంటైనర్ వైపు తీసుకువెళ్ళింది దమయంతి నైమికను…..తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసింది… ఇద్దరు లోపలికి వెళ్ళారు, మొదటిసారి చూస్తుంది దమయంతి కూడా…
పెద్దగానే ఉంది కంటైనర్……రెండు గదులు ఉన్నాయి….రెండు బెడ్స్….. ఒక చిన్న కిచెన్ ఉంది, స్టవ్, ఓవెన్ ఉన్నాయి……ఫ్రిజ్ ఉంది…..ఒక బాత్‌రూమ్ నీట్‌గా ఉంది….స్నానానికి సెపరేట్ స్పేస్ ఉంది…….కంటైనర్ అంతా ఏసీ సెటప్ ఉంది……..కొత్తగా తెచ్చారు కాబట్టి ఇంకా వాడలేదు…బెడ్స్ నీట్‌గా ఉన్నాయి…….
దమయంతి “చెప్పు…దుబాయ్ పిల్లకి సరిపోతుందా?...ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ వచ్చినా సరిపోతారు ఇందులోనే” అంది….
నైమిక “చాలా బాగుంది…ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా”
దమయంతి కొనసాగిస్తూ “ఉండటానికి సరిపోయింది….ఇక భోజనం…మా ఆయన ఆల్రెడీ మాట్లాడారు, పట్నం లో అన్ని వెరైటీస్ ఫుడ్ చేసే చెఫ్ ఒకడున్నాడు….తన్ని పిలిపించి మా ఇంటి పక్కన రూమ్ ఉంది దాంట్లో పెడదాము….అక్కడ అతను కావలసినవి వండి పెడతాడు…. ఇక్కడికి తెచ్చి సెర్వ్ చేయడమే…..అది నువ్వే చూసుకోవాలి” అంది……
నైమిక “వావ్….అద్భుతం….అదిరింది ఏర్పాటు”
దమయంతి “ వారి ప్రయాణం…ఇంట్లో 4 కార్లు ఉన్నాయి…వారికి ఒక ఎస్‌యూవీ ఇచ్చేద్దాం డ్రైవర్‌తో వాడుకుంటారు….
ఇక మిగిలింది అడవి……..అదుగో అడవి ఫార్మ్ వెనకే ఉంది……అడవిలోకి రోజు ఇష్టమొచ్చినట్టు వెళ్లి రావచ్చు…….చివరగా మిగిలింది అడవిలో తిప్పటం తన వెంట ఎవరు ఉన్నా కానీ, ఇక్కడ లోకల్‌గా తెలిసిన వాళ్ళు ఉంటే మంచిది…… అడవికి బాగా లోపలికి తీసుకువెళ్లకుండా ప్రమాదం రాకుండా చూసుకుంటారు……..అందులో ఆడవారైతే మరి మంచిది….. అలాంటి మనిషి, నమ్మకమైనది ఉంది…మల్లి……మల్లిని వెంట పెడదాము….. తను జాగ్రత్తగా చూసుకుంటుంది … నీ పనులన్నీ అవగొట్టేసాను, హ్యాపీనా “ అంది అంటూ చేయి ముందుకు చాపింది షేక్ హ్యాండ్ కోసం…..
నైమిక కౌగిలించుకుంది దమయంతిని “చాలా థాంక్స్ దమయంతి….అన్నీ ఎంత బాగా సరిపోయాయి…. నీ సహాయం లేకుంటే ఏదీ అయ్యేదే కాదు….ఎవరు ఇస్తారు చెప్పు తమ ఇల్లు, ఫార్మ్ వేరేవాళ్లకు….. ఇంత చేసావు, నీకు నేను సరిపడా డబ్బు ఇవ్వగలనో లేదో చెప్పలేను….. డబ్బు ఇచ్చినా, నీ సహాయం తీర్చుకోలేనిది “ అంది ..
దమయంతి “పర్లేదు వదులు” అంటూ విడిపించుకోబోయింది…
నైమిక అలాగే కౌగిలించుకొని ఉంది….”లేదు దమయంతి నువ్వు నాకు చేస్తున్న ఈ సహాయానికి, నేను ఎలా థాంక్స్ చెప్పినా తక్కువే ….. మా జీవితాలు మార్చే పనిలో నువ్వు మాకు తోడు ఉంటున్నావు……. అది నువ్వు నన్ను అడిగిన ప్రతిపాదన, నేను తిరస్కరించిన తర్వాత కూడా ……అందుకే నీకు స్పెషల్ థాంక్స్” అంటూ విడిచింది…
దమయంతి “ చూడు నైమికా……నీతో ఏదో ఆశించి ఇది చేయటం లేదు….ఆ రోజు ఆ రొమాంటిక్ టాక్‌లో మన మధ్య ఏవో మాటలు వచ్చాయి…..నేను గీత దాటుతున్నా, నువ్వుకూడా దాటుతావేమో అని అడిగాను అంతే….. నీకు ఇంకా మనసు సిద్ధం కాకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు…….నీ ఇష్టం…..ఇది మాత్రం మన ఊరు పేరు నిలబడాలని చేస్తున్నా…ఒక ఊరి వాళ్ళం మనం సహాయం చేసుకోకుంటే ఎట్లా …. మన ఊరికి వచ్చి ఒక విదేశీ పిల్ల ఊరు బాలేదు అంటే, అది నాకు అవమానంగా ఫీల్ అవుతాను…అందుకే ఇది” అంటూ కార్ వైపు నడిచింది……
నైమిక దమయంతి చేయి పట్టుకుంది, “దమయంతి ఆగు…. నేను నువ్వు చెప్పిన ప్రతిపాదనను సీరియస్‌గా తీసుకొని ఆలోచించసాగాను…. దాని గురించి నీతో మాట్లాడదామని అనుకున్నాను……... కానీ ఇంతలోనే ఈ ప్రోగ్రాం వచ్చింది…..అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టాను…..రెండు వారాల తర్వాత నీతో నా నిర్ణయం చెబుతాను” అంటూ ముందుకు కదిలింది సిగ్గుతో నవ్వుకుంటూ…..…..
ఇద్దరు కార్ నుంచి మల్లికి ఫోన్ చేసి మాట్లాడారు, ఆమె 10 రోజులు దుబాయ్ పిల్లతో ఉండటానికి ఒప్పుకుంది….
దమయంతి చెప్పింది “నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను…రేపు సాయంత్రం కల్లా ఫార్మ్ హౌస్ కూడా ఈ సామాను లేకుండా కొత్త ఇంతిలాగా ఉంటుంది సున్నం పెయింట్‌తో” అంది….
దుబాయ్ పిల్ల రాక కోసం ఎదురు చూడటమే మిగిలింది……
4 రోజుల తర్వాత దుబాయ్ పిల్ల వచ్చింది……ఎస్‌యూవీ కార్ పంపింది నైమిక….. దుబాయ్ పిల్ల నైమిక ఇంటికి వచ్చింది……..28 ఇయర్స్ ఉంటాయి కాబోలు…... దుబాయ్ పిల్ల ను ఆహ్వానించారు, నైమిక దమయంతి….. నైమిక ముందే దమయంతిని తోడుగా తెచ్చుకుంది….. నైమిక, దుబాయ్ పిల్లకూ దమయంతిని పరిచయం చేసింది, తన మిత్రురాలని…తాను ఈ టూర్‌లో బాగా సహాయం చేస్తుందని….
నవ్వుతూ చూసింది దుబాయ్ పిల్ల…
నైమిక తన చిన్న ఇల్లు చూపించింది….దుబాయ్ పిల్ల చూస్తుంది ఇల్లు…..ఆమె ఇంట్లో ఉన్న పర్‌ఫ్యూమ్స్‌ను, మూలికలను ఆసక్తిగా చూస్తుంది……చాలా సేపు అక్కడ ఉన్న చిన్న ఆల్బమ్‌ను చూసి చదువుతుంది …… అది పడక గది పర్‌ఫ్యూమ్స్ ఆల్బమ్ అని దమయంతికి తెలుసు…ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఇదే నేమో అనుకుంది దమయంతి లోలోపల..
బ్లాక్ టీ తెచ్చింది నైమిక తాగడానికి…
దుబాయ్ పిల్ల "No…sorry…I like Indian Tea with Milk and sugar….kadak chaay….can you make for me" అంది….
నైమిక దమయంతి ఇద్దరు చూసుకున్నారు, నవ్వుకొని "ok…you will get as you like" అంటూ మంచి కేరళ టీ పొడి వేసి, కడక్ చాయ్ చేసి ఇచ్చింది నైమిక…..
ఒక్క సిప్ తీసుకుంది దుబాయ్ పిల్ల……."superb mate…..can you make same chai for me through the tour….in fact if you can give me full of flask every day…I will be thrilled" అంది…
“sure” అంది నైమిక….
"what's next" అని అడిగింది దుబాయ్ పిల్ల…
దమయంతి "we will go to farm house…we will show you few things there" అంటూ బయటకు నడిచింది………దుబాయ్ పిల్ల ఎస్‌యూవీ ఎక్కబోయింది….దమయంతి నైమిక అక్కడే ఉన్న బెంజ్ కార్ ఎక్కబోయారు…….
దుబాయ్ పిల్ల అడిగింది "can I join you guys"…
“Sure” అంది దమయంతి…..ముందు ఎక్కి కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంది దుబాయ్ పిల్ల…
దమయంతి "Tell me….do want Drive or Rest"
దుబాయ్ పిల్ల "of course Drive"…
దమయంతి "let me show you New India….there is 60 kms National highway opened recently …we will go there, have some fun and then go to Farms" అంటూ వెనక్కు నైమిక వైపు చూసింది…..
నైమిక ఎస్‌యూవీను ఫార్మ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి, వెనక కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంది………
దమయంతి "let`s start ride Girls" అంటూ బ్రేక్ ప్రెస్ చేసి, యాక్సిలరేటర్ ప్రెస్ చేసింది…..జూమ్‌మ్మ్మ్మ్మ్మ్మ్…అంటూ శబ్దం వస్తూ పక్కనున్న దుమ్మంతా లేచింది…… "here we go" అంటూ బ్రేక్ వదిలింది దమయంతి, ఎక్కుపెట్టిన బాణంలా గాలిలోకి దూసుకొనిపోయి దుమ్ము చీల్చుకుంటూ ముందు ఉన్న రోడ్ పై దిగి ముందుకు సాగింది బెంజ్….
“wow” అంది దుబాయ్ పిల్ల….
100 కిలోమీటర్ల స్పీడ్‌తో ఊరి రోడ్లపై దుమ్ము లేపుకుంటూ నడుపుతుంది దమయంతి……..స్పీడ్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు…. కార్ రెండు వైపులా దుమ్ము లేచి వెనక్కు పడుతుంది కార్ వేగాన్ని అందుకోలేక……
"I never seen ride on such rustic road…girls……am loving this" అంది దుబాయ్ పిల్ల….
డ్రైవ్ చేస్తూ నేషనల్ హైవే చేరుకుంది దమయంతి……ఆ హైవే ఓపెన్ చేసి రెండు వారాలే అయింది…….ట్రాఫిక్ దాదాపు లేదు……6 లైన్స్ కావడంతో స్పీడ్ లిమిట్ 180 కిలోమీటర్లు……
"Here we will see 180 kms first time in Indian roads" అంటూ, మళ్ళీ యాక్సిలరేటర్ నొక్కి జూమ్ అని దూసుకొని పోయింది హైవే మీద దమయంతి……..స్పీడోమీటర్ 180 కిలోమీటర్లకు క్షణాల్లో చేరుకుంది…….స్పీడోమీటర్ 180 కిలోమీటర్లు తగ్గకుండా 15 నిమిషాలు నడిపింది దమయంతి….రోడ్స్ స్మూత్‌గా ఉన్నాయి…అక్కడక్కడ కాస్త లాంగ్ బంప్ లాంటి కర్వ్ ఉన్నప్పుడు కార్ టైర్ గాలిలోకి లేవటం ఫీల్ అయ్యారు ముగ్గురు….అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు……
"wow bro….you are killing" అంటూ దమయంతిని భుజం తట్టింది…..
"it`s all coz of my Benz baby mate" అంది దమయంతి…..
20 మినిట్స్‌లో చేరుకున్నారు అదర్ ఎండ్……ఆపింది దమయంతి…..తిప్పింది…..
"you wanna drive" అంది దుబాయ్ పిల్ల ను
"will you allow me?...i have license but don`t know this side driving" అంది దుబాయ్ పిల్ల….
"But here its high way 6 lines….go ahead…lets see what happens" అంది దమయంతి…
నైమిక “దమయంతి వద్దులే…ఏమన్నా అవుతుందేమో” అంది…
దుబాయ్ పిల్ల "what Nymika says"
దమయంతి "she is hesitating….dont worry….we will not come for drive again…..lets kill it…..njoy your drive" అంటూ పక్కన కూర్చొని సీట్ బెల్ట్ పట్టుకుంది…..
దుబాయ్ పిల్ల స్టార్ట్ చేసి దూసుకుపోయింది…….180 కిలోమీటర్లు టచ్ చేసింది…….స్పీడ్‌గా వెళ్తుంది…….ఒక slope like bump వచ్చింది…కార్ టైర్ గాల్లోకి కొంచెం లేచాయి….ముగ్గురు ఒకేసారి….."wow…huuuuuu" అంటూ నోరుతెరిచారు…….తర్వాత కాస్త దుబాయ్ పిల్ల స్పీడ్ తగ్గించింది…..150 కిలోమీటర్ల స్పీడ్‌తో డ్రైవ్ చేస్తూ ఇటు చివరకు వచ్చేసింది……ఆపింది…. "I loved it Daamu" అంది దుబాయ్ పిల్ల….
"Nice Dubai pilla….let me drive now" అంటూ డ్రైవ్ సీట్ కి వచ్చింది…
"what did you say my name" అని అడిగింది దుబాయ్ పిల్ల…
"it`s Dubai Pilla….meaning Dubai Girl….you like it"..
"of course….i loved it…in fact I will not reveal my name in this tour….for all of you am Dubai Pilla" అంటూ కూర్చుంది…..
దమయంతి "Do you like my Benz baby"
దుబాయ్ పిల్ల "I love it…..I love you more" అంటూ దమయంతి బుగ్గకు ముద్దు పెట్టుకుంది….
దమయంతి డ్రైవ్ చేస్తూ ఊరి మొదట్లో ఉన్న దేశీ ధాబా దగ్గర ఆపి చాయ్ తాగారు…..మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఫార్మ్స్ కు తీసుకువెళ్ళింది దమయంతి….
ఫార్మ్ హౌస్ దగ్గర అప్పటికే ఎస్‌యూవీ ఉంది, మల్లి వచ్చి ఉంది……బెంజ్ తెచ్చి పక్కన నిలబెట్టింది దమయంతి …కార్ దిగింది దుబాయ్ పిల్ల….ఎస్‌యూవీ డ్రైవర్ అక్కడే ఉన్నాడు..
దుబాయ్ పిల్ల అతనితో "hey man….you r no good driver…here is my babe Daamu….she killed it man" అంటూ పట్టుకుంది…..
నైమిక అడిగింది "is anyone on way to join you…or you came alone"
దుబాయ్ పిల్ల "yes….i want to explore things alone…am independent woman since child hood….i travelled to Delhi, did some stuff there and here am……anyways, maybe one of my US friend met at Delhi…I invited him to forest…maybe he will join after few days….hope you guys won`t mind"
దమయంతి "No issues…..first let me introduce to the most important person, your companion in forest…your local Guide Malli" అంటూ పరిచయం చేసింది….
దుబాయ్ పిల్ల "Hi Maali" అంటూ చేయిచాపింది…..మల్లి నమస్కారం పెట్టబోతూ దమయంతి వంక చూసింది…..దమయంతి కనుబొమ్మలు పైకి లేపి, కానివ్వు అంది……చేయి ముందుకు చాచింది మల్లి షేక్ హ్యాండ్ ఇచ్చింది……
అంతా గమనించిన దుబాయ్ పిల్ల "this Daamu looks to be boss here…..she controls everything" అంటూ నవ్వింది…
దమయంతి నవ్వుతో "let us show your accommodation…hope you will like it" అంటూ కంటైనర్ వైపు తీసుకువెళ్ళింది…
దుబాయ్ పిల్ల "with you guys company …anything is fine for me babes" అంటూ వెంటనడిచింది…. నలుగురు ఆడోళ్ళు ముందుకు నడిచారు దమయంతి, దుబాయ్ పిల్ల, నైమిక, మల్లి….
కంటైనర్ ఓపెన్ చేసి చూపింది దమయంతి….అంతా చూసింది దుబాయ్ పిల్ల"wonderful babe, like your attitude…. i loved it…… you guys such great hosts….Daamu am telling you babe, You have to come to Dubai to my place…I will return the favor…..I will show you in Dubai what Indian President might not have seen……..you must visit Ok" అంటూ హై ఫై ఇచ్చింది…
అంతా బయటికి వచ్చారు….."we will shift all your luggage to Container…..you have already saw the farm house…it has few more rooms….can use it……..let me show you my favorite water body, well here" అంటూ బావి వైపు తీసుకువెళ్ళింది…బావి బయటనుంచి నిలబడి అంతా నీళ్ళను చూస్తున్నారు…….పెద్దగా ఉంది బావి….నీళ్లు ఫుల్ గా ఉన్నాయి….
నలుగురు చూస్తుండగానే, బావి నీళ్ళలోపలినుంచి బయటికి వచ్చాడు ప్రభాకర్…..బయటికి వచ్చి “హా……..” అంటూ గాలి గట్టిగా పీల్చుకున్నాడు….చాలా సేపటి నుంచి బావిలో ఉన్నట్టుంది……బావి నుంచి నలుగురిని చూశాడు…. నలుగురు అతన్ని చూస్తున్నారు… బావి లోపల పక్కకు ఉన్న గట్టు పైకి ఎక్కి నిలబడ్డాడు…….ఇన్నర్ వేర్‌లో కండలు తిరిగిన ప్రభాకర్‌ను చూసి నలుగురు ఆడోళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చేతులు గట్టిగా ముడుచుకున్నారు, ఏవో తమ తమ ఆలోచనలతో……
The following 42 users Like Sectorabcd's post:42 users Like Sectorabcd's post
• Anand, Arjun reddy09, arkumar69, Baasi9993, Chamak, chintu.kurnool, DasuLucky, Energyking, gora, gotlost69, hemu4u, Iron man 0206, Jeevi14th, K.rahul, kamskam002, King1969, Koolguy2024, Mahesh12345, maheshvijay, Mohana69, murali1978, ned.ashok, nomercy316sa, pula_rangadu1972, Raj0003, Rajarani1973, Skv89, sriramakrishna, styleraja, SuhasuniSripada, Terminator619, The Prince, TheCaptain1983, the_kamma232, utkrusta, varanath, Vego1990, VijayPK, Vinod kumar92, Vizzus009, yekalavyass, Yry26
Posts: 111
Threads: 1
Likes Received: 2,107 in 72 posts
Likes Given: 89
Joined: Jun 2021
Reputation:
295
(17-06-2026, 03:42 AM)Cuckold.kumar Wrote: Super writing, discription and imagination bro. Adaragodutunnavu.
(17-06-2026, 04:37 PM)Jeshwanth Wrote: Page (16), Lesbian sex entha baaga raasaru, intha manchi Lesbo sex eppudu chadhavaledhu. The best.
(17-06-2026, 08:26 PM)Cuckold.kumar Wrote: Super rastunnavu bro.
Kani, kadha lo koncham kink jodiste better emo ani naa uddesham. Utta dengudu matrame ante konni episodes taravata bore kodutundi. Koncham alochinchu bro
Thanks Bro.....
(17-06-2026, 09:48 AM)vikas123 Wrote: it is fully agreed.
Dear ALL.....It`s just work of fiction, talking about Friction ...... Don`t Take it Seriously .......
•
Posts: 105
Threads: 0
Likes Received: 69 in 65 posts
Likes Given: 115
Joined: Apr 2026
Reputation:
1
•
Posts: 204
Threads: 0
Likes Received: 159 in 142 posts
Likes Given: 300
Joined: Jul 2025
Reputation:
2
•
Posts: 5,848
Threads: 0
Likes Received: 4,974 in 3,699 posts
Likes Given: 18,219
Joined: Apr 2022
Reputation:
82
•
Posts: 2,517
Threads: 2
Likes Received: 3,001 in 1,195 posts
Likes Given: 9,092
Joined: Nov 2019
Reputation:
310
•
Posts: 204
Threads: 0
Likes Received: 159 in 142 posts
Likes Given: 300
Joined: Jul 2025
Reputation:
2
•
Posts: 303
Threads: 0
Likes Received: 273 in 218 posts
Likes Given: 1,827
Joined: Aug 2021
Reputation:
6
•
Posts: 50
Threads: 0
Likes Received: 30 in 29 posts
Likes Given: 1,850
Joined: Aug 2025
Reputation:
1
•
Posts: 472
Threads: 0
Likes Received: 391 in 294 posts
Likes Given: 906
Joined: May 2019
Reputation:
13
Posts: 857
Threads: 0
Likes Received: 781 in 594 posts
Likes Given: 6,403
Joined: Aug 2022
Reputation:
11
•
Posts: 4,325
Threads: 0
Likes Received: 2,942 in 2,277 posts
Likes Given: 807
Joined: May 2021
Reputation:
32
•
Posts: 354
Threads: 8
Likes Received: 1,006 in 218 posts
Likes Given: 161
Joined: May 2022
Reputation:
53
•
Posts: 261
Threads: 2
Likes Received: 777 in 148 posts
Likes Given: 69
Joined: May 2022
Reputation:
48
Good story buildup for a hot long session anna mata. Very good going bro
|