Thread Rating:
  • 29 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 47 కలగాపులగం II on 3rd July)
super update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
super update bro.
Like Reply
Awesome foursome
Like Reply
Wow superb superb international naa space కూడానా
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
(16-06-2026, 03:27 PM)Hrlucky Wrote: Wow superb superb international naa space కూడానా

Space Huh Huh  means posts sir :...


..changed to Watch this Thread...
[+] 1 user Likes Sectorabcd's post
Like Reply
Mind blowing update
Like Reply
(16-06-2026, 03:27 PM)Hrlucky Wrote: Wow superb superb international naa space కూడానా

@Hrlucky......SPACE........it might look little over......... Blush but  interesting path to explore ..... Idea Idea Idea Idea Tongue Tongue Tongue Tongue
[+] 1 user Likes Sectorabcd's post
Like Reply
Super update
yr):
Like Reply
Excellent mindblowing update bro.

Waiting for your next update bro, please give as early as possible
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
Excellent updates bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
SPECIAL EPISODE.....


EP 36   PHILOSOPHY
Like Reply
EP  36    PHILOSOPHY
 



దమయంతి ఇల్లు : 

సమయం 11:00 గంటలు…దమయంతి సోఫా పై రిలాక్స్ గా కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది……మల్లి వచ్చింది టీ కప్పుతో…
మల్లి “అమ్మ గారు టీ తీసుకోండి…ఏంటి లేట్ గా లేచారు?”
దమయంతి “ఏదోనే ఈ మధ్య నిద్ర బాగా వస్తుంది”
మల్లి “అవునండి, నేను చూస్తున్నా మీరే అను అమ్మ గారి ఊరి నుంచి వచ్చి నాలుగు రోజులు నుంచి రోజు లేట్ గానే లేస్తున్నారు”
దమయంతి “ఇంతకీ అయ్యగారు ఎక్కడ”
మల్లి “టిఫిన్ చేసి బయటికి వెళ్లారు..మళ్లీ భోజనానికి వస్తా అన్నారు”
దమయంతి “సరే….ఒళ్లంతా నొప్పిగా ఉంది…స్నానానికి వెచ్చని నీళ్లు పెట్టు, తలంటు పోసుకోవాలి ఈ రోజు”
మల్లి “అమ్మ గారు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది బాగా అలసిపోయారు…. తలంటుతో పాటు, ఒళ్లంతా మాలిష్ చేసుకోండి….మీరు సరే అంటే నేను చేస్తా”
దమయంతి, మల్లి వైపు ఒక్కసారి చూసి “సరే పదా….ఏర్పాటు చెయ్…నేను పెరటి బాత్‌రూమ్ కి వస్తా 15 నిమిషాలలో “ అంటూ తన రూమ్ కి వెళ్లింది…
మల్లి పెరట్లో ఉన్న రెండు గదులంత విశాలమైన బాత్‌రూమ్ లో స్నానానికి భోషాణంతో నీళ్లు పెట్టింది….టేబుల్ వేసింది….తాను పైటను నడుము చుట్టూ కట్టుకొని, తన జాకెట్ లో ఉన్న కొబ్బరి బొండాలను ప్రదర్శిస్తూ వెయిట్ చేస్తుంది…..
దమయంతి టవల్ కప్పుకొని వచ్చింది…..టవల్ ఆమె వక్షోజాల పైనుంచి మోకాలు దాకా ఉంది……పైన వక్షోజాల బలుపు, కింద తొడల కొనలు కనపడుతున్నాయి….. టేబుల్ పైనా కూర్చుంది…..”మొదలెట్టవే “ అంది…
మొన్న చేసినట్టే బాగా చేస్తా అమ్మగారు…ఈ సారి జాగ్రత్తగా..” అంటూ తన వైపు చూస్తున్న దమయంతి ని చూస్తూ చేతిలో ఆయిల్ తీసుకొని తల పై వేసింది….
తల పై పడిన ఆయిల్ ను రెండు చేతులతో నెత్తి అంతా బాగా రాసి, ఇంకొంచెం ఆయిల్ తీసుకొని తల మధ్యలో వేసి మాలిష్ చేసినట్టు కొట్టసాగింది…తల చుట్టూ ఆయిల్ ఉన్న చేతులతో వత్తుతూ, తల పట్టినట్టు చేసింది…..మెల్లగా జుట్టు పట్టుకొని కొంచెం కొంచెంగా లాగుతూ ఉంది….”నొప్పి అయితే చెప్పండమ్మ ..మెల్లగా లాగుతా” అంటూ జుట్టు లాగడం కొనసాగించింది……
తల పై ఉన్న భారం అంతా తీరిపోయినట్టు అనిపించింది దమయంతి కి…”ఎంత బాగా చేస్తున్నా…..మళ్లీ ఆయిల్ వేసి, ఇంకో రౌండ్ చెయ్ “ అన్నది.
ఇప్పటికే ఎక్కువ ఆయిల్ వేశానమ్మ” అంది మల్లి.
పర్లేదు , నీ చేతుల్లో మాయ ఉంది…మళ్లీ చెయ్…..ఒంట్లో ఉన్న బడలిక అంతా తీరిపోవాలి” అంది దమయంతి.
అలాగే అమ్మ” అంటూ మళ్లీ ఆయిల్ వేసింది….మళ్లీ మసాజ్ చేసింది…..ఆయిల్ ముఖం పైగా కారుతూ భుజాల పైకి రాసాగింది…..
అమ్మ ఆయిల్ ముఖం పైకి వస్తుంది…అక్కడ కూడా” అంటూ ముందుకు వచ్చి రెండు చేతులతో నుదురును వత్తుతూ రెండు వైపులకు పామ సాగింది….రెండు కణతల పై వేళ్లు వేసి, మెల్లగా వత్తసాగింది……మెల్లగా జరుగుతున్న ఆ క్రియను ఇద్దరు కదలకుండా ఫీల్ అవుతున్నారు……5 నిమిషాలు దమయంతి కణతల పై మసాజ్ చేసింది మల్లి……దమయంతి లైట్ గా ఫీల్ అవ్వసాగింది..
మ్యాజిక్ చేస్తున్నావే…..ఇలా రోజు చేస్తే తల నొప్పి మాత్రలు కూడా అవసరం లేదు…నచ్చిందే” అంది దమయంతి….
మా అమ్మ నేర్పిందమ్మ” అంటూ వేళ్లతో కళ్లను మసాజ్ చేసింది….బుగ్గలను మసాజ్ చేసింది…..ముక్కును రెండు వైపుల నుంచి పట్టుకొని చేసింది…..దవడలను పట్టుకొని వత్తుతూ చిన్న గడ్డం దగ్గరికి తెచ్చి, పైకైనా కిందకైనా జరుపుతూ మసాజ్ చేసింది……మెల్లగా పెదాల పైకి వేళ్లు తీసుకెళ్లి కాస్త ముట్టుకొని, చేయాలా వద్దా అని ఆగింది…..”కానివ్వవే…బాగా చేస్తున్నావ్” అంది దమయంతి……
మల్లి మెల్లగా రెండు చేతుల ఒక్కో వేలును కింది పెదవి రెండు వైపులా ఉంచింది…..రెండు వేళ్లు కదుపుతూ, కింది పెదవి పక్కనుంచి వత్తుకుంటూ మధ్యలోకి తెచ్చింది……పెదవి ముందుకు వచ్చి, కొరుక్కోవాలన్నంతగా ఊరుతూ ఉంది…….మల్లి కోరికను ఆపుకుంది…….వేళ్లతో కింది పెదవి పట్టుకొని ముందుకు లాగింది……వేరే వేళ్లతో, పెదవి లోపల కనపడుతున్న చిగురును పామింది…..పెదవి లోపల పామింది…….దమయంతి తాను చేసే పనిని అనుభవించసాగింది, కొత్తగా ఉంది……..మల్లి కింద పెదవి వదిలి, ఈ సారి, రెండు పెదాలపైన వేళ్లు వేసి రౌండ్‌గా తిప్పుతూ మసాజ్ చేస్తూ పెదాలను, పెదాల కింద చిరు గడ్డాన్ని, చుట్టూ చేసింది………మల్లి చేతులు ఎక్కడ పడితే అక్కడ అలసట తీరసాగింది దమయంతి కి……..ఈ సారి రెండు అర చేతుల్లో ఆయిల్ తీసుకొని, దమయంతి బుగ్గల పై వేసి వేళ్లతో పాముతూ ఉంది మల్లి……ఒక్కక్షణం ముద్దు పెట్టుకుంటే బాగుండు అనిపించింది దమయంతి కి……ముఖం దగ్గర ముగించింది మల్లి….
 
 
మల్లి ఆయిల్ తీసుకొని, దమయంతి విశాలమైన అందమైన భుజాలను పట్టుకొని వత్తసాగింది……భుజాల కింద కూడా చంకలలో ఆయిల్ వేసి పాముతుంది……ఏమి చేసినా ఆపడం లేదు దమయంతి…
మెడ దగ్గర నుంచి చేతి వేళ్ల కొనల వరకు ఆయిల్‌తో రాస్తూ, “రమ్య అమ్మ గారి పార్టీ కి వెళ్లారు అన్నారుగా మీరు….ఎలా జరిగిందమ్మ” అడిగింది మల్లి.
దమయంతి “ఏంటే పార్టీ మీద మనసు మల్లిందా”
మల్లి “మా బోటి వాళ్లు ఎలాగూ చూడలేము….ఎలా జరిగిందో తెలిస్తే సంతోషిస్తాం”
దమయంతి “బాగా జరిగిందే…..ఆడవాళ్లు మాత్రమే ఉన్నాం…..రాత్రంతా తినటం తాగటం….బాగా చేసింది రమ్య”
మల్లి “తాగటం కూడా చేస్తారా….మేమే కల్లు తాగుతాం, మీ లాంటి పెద్ద ఇంటోళ్లు తాగరు అనుకుంటున్నా నేను”
దమయంతి “ఎందుకు తాగం……..ఎప్పుడో ఒకసారి చేస్తాం పార్టీ, అప్పుడు తాగుతాము…కానీ వోడ్కా, విస్కీ, వైన్, బీర్ ఇలాంటివి తాగుతాము……. తాగడం ఒక్కటే కాదు ఇంకా చాలా చేశాం”
మల్లి “ఏం చేశారమ్మ”
దమయంతి వకుళ ఆడించిన గేమ్స్ చెప్పింది……
మల్లి “అమ్మో…మీరంతా కనిపించేంత అమాయకులు కాదు……ఎవ్వరూ లేకపోతే బాగా ఎంజాయ్ చేశారనమాట”
దమయంతి “పార్టీ లో నాకు బాగా అనిపించింది అక్కడి పర్‌ఫ్యూమ్స్….ఎంత మంచి స్మెల్….ఒక్కొక్కరి దగ్గర ఒక్కో పర్‌ఫ్యూమ్….అద్భుతం….నచ్చింది…..కానీ అన్నింటి కంటే స్పెషల్ ఒక పర్‌ఫ్యూమ్ తెప్పించింది రమ్య ఫ్రెండ్ వకుళ, ఏవో మూలికలతో చేశారంటా….అబ్బా, ఒక్కసారి వాసన పీలిస్తే ఒంట్లో ఉత్తేజం వచ్చిందే…సిగ్గువిడిచి చెప్పాలంటే ఒళ్లంతా కోరిక పుట్టింది…..ఆడదానిగా తట్టుకోవటం కష్టం అనిపించింది….అలాంటి మూలికలు నేను ఫస్ట్ టైమ్ చూశాను”
మల్లి “ఎందుకు ఉండవమ్మ…..మా అడవిలో నేను చాలా చూశాను….మా గూడెంలో మొదటి రాత్రికి, అవి కూడా మంచం దగ్గర పెట్టేవారు”….
దమయంతి “గూడెంలోనా…..నువ్వు ఊర్లో కాదా ఉండేది”
మల్లి “నేను అడవిలో పుట్టి పెరిగానమ్మ…..కొన్ని సంవత్సరాల కిందనే మేము ఊరుకు వచ్చాం……నా చిన్నప్పుడు అంతా అడవిలోనే...”
దమయంతి ‘అలాగా…చెప్పు, నీ గూడెం గురించి ఆ మూలికల గురించి” అంది..
మల్లి మెల్లగా దమయంతి చేతులు ఎత్తి, కింద ఆయిల్ పోస్తూ, చంక దగ్గరకు తీసుకెళ్లి పాముతూ చెప్పసాగింది.. “మా గూడెం, పక్కన ఉన్న అడవిలో 30 కిలోమీటర్లు లోపలికి ఉంటుందమ్మ…..150 – 200 గుడిసెలు….. Badi ఏమీ లేవు…కరెంట్ ఉంది కానీ సగం రాత్రి ఉండేది కాదు…….అప్పుడప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్లు బైక్ లో వచ్చి వెళ్లేవారు…..అక్కడ ఉన్న మాకు మేము పండించుకున్న అన్నం, కూరగాయలే…వేట మాంసం ఎలాగూ ఉండేది…..అందరికీ అక్కడ తిండి తెచ్చుకోవటం తప్ప వేరే పని ఉండేది కాదు…..ఎప్పుడో ఒకసారి, ఊరికి వచ్చి కావలసినవి తీసుకెళ్లే వాళ్లం…..
మా పనంతా అడవిలో తిరగటమే… అలా మాకు ఈ మూలికలు తెలిసేవి…మా గూడెం ముసలాళ్లు కూడా చెప్పేవారు వాటి గురించి…..అడవిలో అవే కావు మంచి బలం ఇచ్చే ఆకులు వేళ్లు ఉండేవి…ఇక్కడ అంతా “శతావరి” అని, “అశ్వగంధ” అని ఏమో పేర్లు చెప్తారు, కానీ మా అడవి పేర్లు వేరే…….అలాగే ఇలా కోరిక పెరిగే మూలికలు కూడా ఉండేవి….కొన్ని మూలికలు ఉంటాయమ్మ, ఒక్కసారి తీసుకుంటే ఎంత కోరిక పెరుగుతుందంటే, ఎవరైనా సరే మగాడైతే చాలు అని చెట్ల పక్కలకు తీసుకెళ్లే వారు మా గూడెం ఆడోళ్లు…..మగోళ్లు కూడా అలానే ఉండేవారు…..
ఒక్కోసారి, ఆడదానికైనా మగాడికైనా, వేరే వాళ్ల మీద కోరిక ఉంటే, వారికి అడవిలోకి తీసుకెళ్లి తమ కోరిక చెప్పి, ఆ మూలికలు ఇద్దరు తీసుకొని రెండు రోజులు బాగా కలిసి కోరిక తీర్చుకొని వచ్చేవారు….గూడెం పెద్దోళ్లు కూడా ఏమీ అనేవారు కాదు…..మేము ఇవన్నీ దొంగచాటుగా చూసేవాళ్లం” అంటూ నవ్వింది...
దమయంతి “ఇంట్రెస్టింగ్ గా ఉందే….పెళ్లయిన వాళ్లు కూడా చేసేవారా”
 
 
మల్లి ఆయిల్ పాముతూ చంక దగ్గరికి వచ్చింది, వారి మాటలతో మూడ్ వచ్చింది ఇద్దరికీ….మల్లి తల దమయంతి చంక దగ్గర ఉంది……ఒక సారి దమయంతిని చూసింది మల్లి….ఆ కళ్లు చూడగానే మల్లి అభ్యర్థన అర్థం అయ్యింది దమయంతికి…కానివ్వు అన్నట్టు చిరునవ్వు నవ్వింది…….మెల్లగా మల్లి నాలుక తీసి నాకింది చంకను, వదిలితే దొరకదు అన్నట్టు నాలుక చాచి మొత్తంగా నాకుతుంది….
అమ్మ గారు….మీ వంటి నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుందండి……నేనే మగాణ్ణి అయితే మిమ్మల్ని ఎన్ని సార్లు దెంగేదాన్నో” అంటూ నాకటం సాగించింది……దమయంతి చేతితో వత్తుకుంటుంది…….చంక నుంచి చేతి కింది భాగం అంతా వేళ్ల వరకు నాకింది……మల్లి వేరే చేతి దగ్గరకు వెళ్లి నాకింది……….5 నిమిషాలు నాకాక కోరిక తీరింది మల్లి కి….” థాంక్స్ అమ్మ గారు “ అంది…..
దమయంతి “నాకు కూడా బాగుంది లేవే…నువ్వు కొరకకుంటే చాలు…..చెప్పు మీ గూడెంలో పెళ్లయిన వాళ్లు కూడా అలానే చేసేవారా?”
మల్లి “ఎందుకు చేయరమ్మ, అందరూ చేసేవాళ్లు…..అంతెందుకు మా అమ్మ చేస్తుంటే నేను చాలా సార్లు చూశా……ఒకసారి, మా అమ్మ ఒంటరిగా అడవిలోకి వెళ్తుంటే చెప్పకుండా ఆమె వెంట వెళ్లా…..బాగా లోపలికి వెళ్లి ఒక అరుగు లాంటి రాయి మీద కూర్చొని వెయిట్ చేస్తుంది మా అమ్మ…నేను పక్కన ఉన్న చెట్ల మధ్య దాక్కొని చూస్తున్నా….అప్పుడే అక్కడికి మా గూడెంలో అందరి కంటే పొడవుగా ఉండే పెద్దాయన వచ్చాడు….ఆయన వయసు మా అమ్మ కంటే 5 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది….బొంత తెచ్చి పరిచాడు…..ఇద్దరు దానిపై పడుకున్నారు…ఇక పని మొదలెడతారేమో అని నేను దగ్గరకు వెళ్లి గుబురులో కూర్చొని చూడసాగా…
అతను “ఏంటే…నేను సంవత్సరాలుగా పిలుస్తుంటే ఇప్పుడు కోరిక కలిగిందా నీకు” అంటూ పైనున్న టవల్ తీసేశాడు…పంచె ముక్కతో దృఢంగా ఉన్నాడు….
మా అమ్మ “ఏదో లే…..ఇప్పటికైనా వచ్చానుగా…నీ కోరిక తీర్చుకో, నా కోరిక తీర్చు” అంటూ బట్టలు ఇప్పింది…….అమ్మ కూడా తీసిపోదు అన్నట్టు ఎత్తుగా ఉంది, సండ్లు పిరుదులు అతనికి సరి జోడి అన్నట్టు ఉంది…..
అతను అమ్మ ఒళ్లంతా పాముతూ “నీ లాంటిది నా పక్కలో ఉంటే నాకు రోజు శివరాత్రి అయ్యేది….కానీ నీ పెనిమిటి కొట్టేశాడు అదృష్టం…..….నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావో నాకు తెలియదనుకున్నావా…..పోయిన మాసం నా పెళ్లాం నీ మొగుణ్ణి 3 రోజులు అడవిలోకి తీసుకెళ్లిందిగా, అందుకే నువ్వు వచ్చావ్, నిజమే గా” అంటూ ఉన్న పంచెను కూడా తీసి అమ్మ పక్క చేరాడు….
అమ్మ “ ఆ లెక్కలన్నీ ఎందుకు….ఇప్పుడు నీ పక్కలోకి వచ్చాగా…..కానివ్వు….నాకు నచ్చితే నిన్ను 3 రోజులు ఏం ఖర్మ, 6 రోజులు అడవి లోకి తీసుకెళ్తా “ అంటూ కౌగిలించుకుంది….
ఇక రెండు గంటలు అక్కడ రెండు కొండచిలువలు ఒకదానికొకటి చుట్టుకుంటే , గొడవ పడితే ఎలావుంటుందో చూశా…….మా అమ్మ అరుపులు, అతగాడి రొప్పులు…..అయ్య బాబోయ్, మా అమ్మ పడిన సుఖం చూసి, నాకు కూడా మనిషి కోరిక తీర్చుకోవటం తప్పే కాదు అనిపించింది” అంటూ ఆగింది మల్లి……
దమయంతి “ ఎంత అందంగా చెప్పావే” అంది..
 
 
మల్లి “అమ్మగారు మాటల్లో పడ్డాం ఇంకా మీ ఒళ్లు మసాజ్ చేయాలి…మీరు లేచి ఆ అరుగు మీద పడుకోండి “ అంది…
అప్పటివరకు జరిగిన ఆయిల్ మసాజ్ తో , మాటలతో మల్లి మీద నమ్మకం ఏర్పడింది దమయంతి కి…. ఆలోచించకుండా ….లేచి టవల్ తీసి, నగ్నంగా బాత్‌రూమ్ లో ఉన్న పెద్ద అరుగు లాంటి దిమ్మ పై బోర్లా పడుకుంది దమయంతి….
దమయంతి ని ఒక్కసారి అలా చూసేసరికి, మల్లి కళ్లు జిగేల్ మన్నాయి……” ఎంత పెద్దగున్నారమ్మగారు…..మా అమ్మ అంత అందంగా ఉన్నారు……ఆ పిరుదులు, అమ్మో ఏంటి వాటి అందం…..మా అమ్మ అడవి తిండి తిని, అడవి పనులు చేసి తెచ్చుకుందమ్మ అంత అందం…………కానీ మీరు పుట్టుకతో అందగత్తెగా పుట్టారు, ఎవరికో ఆ భాగ్యం కలుగుతుంది” అంటూ మెచ్చుకొని ఆయిల్ బాటిల్ తో దగ్గరకు నడిచింది……
ఆయిల్ దమయంతి భుజాల కింద వీపుపై వేసి, పైనుంచి పామింది……గట్టిగా పామింది….”అమ్మ…అలాగే కాస్త బలం పెట్టవే….అప్పుడే కండరాలన్నీ లూజ్ అవుతాయి…నొప్పి తగ్గుద్ది” అంది దమయంతి……మల్లి అలాగే పట్టు పడుతూ, వీపంతా పామింది………నడుము దగ్గరికి వచ్చేసరికి వత్తిడి తగ్గించి మెల్లగా పామసాగింది…….
ప్రొఫెషనల్ గా చేస్తున్నావే. చెప్పు అడవిలో తరువాత ఏమయ్యింది
మల్లి వీపంతా మళ్లీ పైకి కిందికి చేతులు కదుపుతూ, కొనసాగించింది “రెండు గంటలు వాళ్లు బాగా రమించుకున్నారు……ఎవరు ఎవరిని అనుభవించారో తెలియటం లేదు…..ఇద్దరి కోరికలు తీరాయి…….. అలసి పోయారు పడుకున్నారు……చుట్టూ చెట్లు, రెండు నగ్న శరీరాలు, ఇద్దరు ఆకాశం చూస్తున్నారు…ఇద్దరి కోరిక తీరి తాము కార్చుకున్న రసాలతో, కావాల్సినంత టైమ్ ఉంది హాయిగా పడుకున్నారు….ఇక్కడ ఊర్లో ఉన్నట్టు పని అయిపోగానే కడుక్కొని ఏదో పనికి వెళ్లటం లాంటి టెన్షన్స్ లేకుండా, గంట పైగా పడుకున్నారు….
కాసేపటికి ఇద్దరు లేచి కూర్చున్నారు, అతడు “ ఏంటే మరి నచ్చిందా” అని అడిగాడు..
మా అమ్మ “అంత పొడుగున్నావ్…నచ్చకుండా ఉంటుందా”
అతను “మరి ఇలానే అడవిలోకి పోదామా’
మా అమ్మ “ వద్దు….నేను మంచి జాతి మూలికలు రెడీ చేసి పిలుస్తా…వచ్చే మాసం వెళదాం” అంది…..
అతడు “సరే…పదా ఇద్దరం సెలయేరు దగ్గరకు పోయి స్నానం చేద్దాం”….
అమ్మ “నువ్వు వెళ్లు….నేను వేరే దగ్గరికి వెళ్లాలి…..నేను కబురు చేస్తా వచ్చే మాసం” అంది
అతడు ‘సరే…ఇంత అందాన్ని ఇచ్చావ్…సుఖ పెట్టావ్…తొందరగా పిలు, నీకు బహుమానం ఇస్తా” అంటూ అక్కడి నుంచి వెళ్లాడు…..
 
 
అమ్మ అక్కడే నగ్నంగా కూర్చొని ఉంది…..అతడు వెళ్లిన కొంతసేపటికి అమ్మ “మల్లి, బయటికి రావే…ఇందాక నుంచి లోపలి నుంచి చూసింది చాలు, ఇక్కడికి రా” అంది”
దమయంతి “అమ్మనీయమ్మ…..మీ అమ్మ ఘటికురాలే…..మైథునంలో ఉండి కూడా కనిపెట్టేసింది…..చెప్పు తరువాత ..
మల్లి “అప్పుడు నాకు మా అమ్మ సంసారంలోని - సంభోగంలోని తత్వం చెప్పింది , అదే మీరు ఫిలాసఫీ అంటారుగా అది”
దమయంతి “ఏంటే ఆ ఫిలాసఫీ”
 
ప్రాణి పుడుతుంది మరణిస్తుంది……రాత్రి నిద్రపోయి లేస్తే తెల్లవారుతుంది అని గ్యారంటీ ఉంది…….కానీ మనిషి తన 80 సంవత్సరాలు బతికి చచ్చాకా మళ్లీ పుడతాడో లేడో తెలియదు……పుట్టినా ఈ జ్ఞాపకాలు ఉండవు….ఇప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు ఉండరు, ఉన్నా మనకు గుర్తు ఉండదు…….మొత్తంగా, నేను అనే నాకు ఉంది ఈ ఒక్క జీవితమే…… ఈ 80 ఏళ్లు మనిషి జీవించాలి….బతకాలి…తాను పీల్చే గాలి ఫీల్ అవ్వాలి…తాను తినే ప్రతి ముద్ద ఆస్వాదించాలి…..ఏమి చేసినా ఈ జీవితంలోనే చేయాలి….
 
 
అంతా జీవించడం ముఖ్యం అని తెలుసుకోవాలి, కానీ అందరూ బాగా జీవించాలి అని తమ జీవితాలను ఎన్నో బంధాల్లో ఈఎంఐ అని, ఉద్యోగం అని, పెద్ద ఇల్లు అని, పెద్ద కార్ అని, ఇలా ఎన్నో బంధాల్లో కట్టేసుకుంటున్నారు….దాని వల్ల అన్నింటికంటే ముఖ్యమైన జీవించడం మరిచిపోతున్నారు……చిన్నప్పుడు ఎండాకాలంలో ఎండలో ఆడుకొని వచ్చాక పుల్ల ఐస్ చేతిలో పట్టుకొని, కళ్లు మూసుకొని నోటిలో పెట్టుకుంటే వచ్చే ఆ ఆనందం ఉంది చూశారా, అది జీవితం……అంత హాయి, ఏసీ లో కూర్చొని పిజ్జా తిన్నా రాదు…..
మనిషి తెలుసుకోవాల్సింది, రోజు గుర్తు చేసుకోవాల్సింది “జీవించడం ముఖ్యం, బాగా జీవించడం కాదు”….
 
 
అలా అని జీవించటమే ముఖ్యం అని సమాజ కట్టుబాట్లు దాటి జీవించమని చెప్పడం లేదు….. నా ఫిలాసఫీ సింపుల్………సంసారం పెళ్లి అన్నవి కొన్ని కట్టుబాట్లుగా పెట్టారు ఎందుకు? ఇద్దరు పెళ్లిచేసుకొని పిల్లలు కనాలి అని….దాని అర్థం ఏంటంటే, ఇద్దరు వారి వంశపారంపర్యంగా, కొన్ని లక్షణాలు తెస్తారు శృంగారంలోకి, వారికి పుట్టబోయే పిల్లలు ఆ లక్షణాలను కొనసాగిస్తారు అని అర్థం…..పెళ్లి చేయడంలో ఉద్దేశం ఆ లక్షణాలను అలానే సంరక్షిస్తూ ముందు తరాలకు అందజేయాలని….ఉదాహరణకు నైతిక విలువలు పాటిస్తూ శిల్పాలు చేసే స్కిల్ ఉన్న ఒక వంశం ఉంటుంది అనుకుందాం, వారి అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి తన భార్యతో పిల్లలు కని వారికి పుట్టే సంతానం కూడా నైతిక విలువలు పాటిస్తూ, శిల్పాలు చేసే నైపుణ్యం ముందుకు తీసుకువెళుతుంది అని ఉద్దేశ్యం………..
కానీ మనిషి ఈ కట్టుబాట్లు పాటించకుండా, నాకు జీవించడమే ముఖ్యం అని, ఇష్టమొచ్చినట్టు సంభోగించి, సంకర జాతితో పిల్లలు పుట్టిస్తే, అక్కడ నైతికంగా శిల్పం చేసే స్కిల్ అందకుండా పోతుంది ముందు తరాలకు……..అందుకే మనిషి కట్టుబాట్లు పాటించడం చాలా ముఖ్యం…..
 
నాణేనికి మరోవైపు….పిల్లలు కన్నాక….పరిస్థితి అనుకూలిస్తే, గౌరవం పోకుండా, కోరిక తీర్చుకునే అవకాశం వస్తే తీర్చుకోవడంలో తప్పులేదు…..అని నా ఉద్దేశ్యం….. గీతలో వుండి, బతుకుతున్న జీవితం నవ్వులపాలు కాకుండా సుఖం జుర్రుకోవడంలో తప్పులేదు…… మన అడవిలో కూడా అదే చేస్తున్నారు…...ఇదే నేను నీకు చెప్పే తత్వం….
ఇప్పుడు నేను అదే ఫాలో అయ్యాను…..మీ నాన్నతో మిమ్మల్ని కన్నాక, తరువాత…….” ఇలా వివరించింది మా అమ్మ” అంటూ ముగించింది మల్లి….
 
దమయంతి “అడవిలో ఉన్న మనిషి కాబట్టి కల్మషం లేకుండా, అందమైన మాట చెప్పింది…….నేను పూర్తిగా ఏకీభవిస్తాను “ అంది.
 
మీరు ఏకీభవిస్తారా????
Like Reply
Super writing, discription and imagination bro. Adaragodutunnavu.
[+] 1 user Likes Cuckold.kumar's post
Like Reply
Wooooow super update
Like Reply
super bro
Like Reply
Nice update bro
Like Reply
Nice story superb update
Like Reply
Good update
Like Reply
it is fully agreed.
[+] 1 user Likes vikas123's post
Like Reply
Yes agree
[+] 1 user Likes hemu4u's post
Like Reply




Users browsing this thread: KinGsss, sarala1435, sarma1961, Seemaredu, 8 Guest(s)