Thread Rating:
  • 90 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica అక్కలతో పీజీ లో కోలివింగ్
Super biriyani
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సూపర్ అప్డేట్
Like Reply
Double joint biriyani adirindii
Like Reply
Excellent update
Like Reply
రచయిత గొప్పతనం

350 కోట్లు పెట్టి రాధేశ్యామ్ అని సినిమా తీశారు. హీరో బావుంటాడు, హీరోయిన్ బావుంటది, పాటలు బాగుంటాయి, విజువల్స్ బాగుంటాయి కానీ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్. ఆ సినిమాలో లేనిది ఏంటో తెలుసా? కథ

వందల కోట్లు పెట్టి తీసిన రాజాసాబ్, దేవర, గేమ్ చేంజర్ వగైరా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి? 

పాటలు, ఆక్టర్స్, విజువల్స్, ఫైట్స్, డ్యాన్స్ అన్ని బాగుంటాయి. లేనిది ఒకే ఒక్కటి, మంచి కథ, మంచి మాటలు. 

డైరెక్టర్ యాక్షన్ అనగానే, కోట్లు తీసుకునే స్టార్ హీరోకి స్క్రీన్ మీద ఏం చేయాలో, ఏం మాట్లాడాలో చెప్పేది ఒక రచయితే.

100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఒక డైరెక్టర్ ని పిలిచి వీరన్న గారి virgins club స్టోరీ ని కంటిన్యూ చేయమంటే అస్సలు చెయ్యలేడు. 

500 కోట్లు పెట్టె ప్రొడ్యూసర్ డబ్బుతో కొనగలిగేది ఏదైనా కొనగలడు. ఆక్టర్స్ ని కొంటాడు, ఏ ఆర్ రెహమాన్ లాంటి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ని కొంటాడు, VFX-CGI ఏదైనా కొంటాడు. 

కానీ ఒక గొప్ప కథనో, మంచి రచయితనో కొనలేడు. ఒక ప్రొడ్యూసర్ వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా ఒక మంచి కథ దొరకదు. 

హాలీవుడ్ రేంజ్ లో వేసే వెయ్యి కోట్ల VFX గ్రాఫిక్స్ ప్రేక్షకుడిని కదిలించలేవు కానీ ఒక రచయిత రాసే ఒక మాట ఒక మనిషి పై జీవితాంతం ముద్ర వేయగలదు..    

బ్రహ్మ దేవుడి తర్వాత సృష్టికర్తకి సాటి ఒక రచయితే. 
[+] 9 users Like elon_musk's post
Like Reply
Super hot updates
Like Reply
Nijama chala bagundi andi.. narration excellent andi
Like Reply
Update please bro waiting for your update
Like Reply
Nyc update bro
Like Reply
(08-06-2026, 12:47 AM)elon_musk Wrote: రచయిత గొప్పతనం

350 కోట్లు పెట్టి రాధేశ్యామ్ అని సినిమా తీశారు. హీరో బావుంటాడు, హీరోయిన్ బావుంటది, పాటలు బాగుంటాయి, విజువల్స్ బాగుంటాయి కానీ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్. ఆ సినిమాలో లేనిది ఏంటో తెలుసా? కథ

వందల కోట్లు పెట్టి తీసిన రాజాసాబ్, దేవర, గేమ్ చేంజర్ వగైరా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి? 

పాటలు, ఆక్టర్స్, విజువల్స్, ఫైట్స్, డ్యాన్స్ అన్ని బాగుంటాయి. లేనిది ఒకే ఒక్కటి, మంచి కథ, మంచి మాటలు. 

డైరెక్టర్ యాక్షన్ అనగానే, కోట్లు తీసుకునే స్టార్ హీరోకి స్క్రీన్ మీద ఏం చేయాలో, ఏం మాట్లాడాలో చెప్పేది ఒక రచయితే. 

100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఒక డైరెక్టర్ ని పిలిచి వీరన్న గారి virgins club స్టోరీ ని కంటిన్యూ చేయమంటే అస్సలు చెయ్యలేడు.

చెయ్యలేడు , చెయ్యడు. A కి పుట్టిన పిల్లాడికి B ని పాలు ఇవ్వమంటే ఎలా బ్రో, A కి పుట్టిన పిల్లోడు A పాలే తాగాలి, లేదా ప్యాకెట్ పాలు తాగించాలి. మఘధీర సినిమాను రాజమౌళి మధ్యలో ఆపేసి త్రివిక్రమ్ ను తీయమంటావా ఏంటి? ఎవరి కథ వారిదే.

500 కోట్లు పెట్టె ప్రొడ్యూసర్ డబ్బుతో కొనగలిగేది ఏదైనా కొనగలడు. ఆక్టర్స్ ని కొంటాడు, ఏ ఆర్ రెహమాన్ లాంటి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ని కొంటాడు, VFX-CGI ఏదైనా కొంటాడు. 

కానీ ఒక గొప్ప కథనో, మంచి రచయితనో కొనలేడు. ఒక ప్రొడ్యూసర్ వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా ఒక మంచి కథ దొరకదు. 

ఇది ముమ్మాటికీ సత్యం.

హాలీవుడ్ రేంజ్ లో వేసే వెయ్యి కోట్ల VFX గ్రాఫిక్స్ ప్రేక్షకుడిని కదిలించలేవు కానీ ఒక రచయిత రాసే ఒక మాట ఒక మనిషి పై జీవితాంతం ముద్ర వేయగలదు..    

బ్రహ్మ దేవుడి తర్వాత సృష్టికర్తకి సాటి ఒక రచయితే. 

వీరన్న ఒక కచ్చితమైన రచయిత కాలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కేవలం పాత్రల మధ్య సన్నివేశాలు మాత్రమే సృష్టించడం దగ్గర ఆగిపోతున్నాడు, Y?

- ఇట్లు: వీరన్న వీరాభిమాని కాని నేను.
[+] 4 users Like Haran000's post
Like Reply
(10-06-2026, 02:00 PM)Haran000 Wrote: వీరన్న ఒక కచ్చితమైన రచయిత కాలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కేవలం పాత్రల మధ్య సన్నివేశాలు మాత్రమే సృష్టించడం దగ్గర ఆగిపోతున్నాడు, Y?

- ఇట్లు: వీరన్న వీరాభిమాని కాని నేను.

Veeru bro stories chadive reader ga okka mata, veeranna fantasies ni oka roopam lo oohinchukuntu rastunnadu, epiode after episode. Ayina ikkada stories ekkada unnay haran bro. Edo balavantam okadaniki okati link cheyyatam thappithe.. so, dont go for story. Just enjoy the scenes.

Veeru bro eppudu nenu story writer ni, author ni ani cheppaledu kada..
[+] 1 user Likes amardazzler's post
Like Reply
(10-06-2026, 02:00 PM)Haran000 Wrote: వీరన్న ఒక కచ్చితమైన రచయిత కాలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కేవలం పాత్రల మధ్య సన్నివేశాలు మాత్రమే సృష్టించడం దగ్గర ఆగిపోతున్నాడు, Y?

- ఇట్లు: వీరన్న వీరాభిమాని కాని నేను.

ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటది కదా హరన్ బ్రో.. వీరు భాయ్ స్టైల్ రిలేటబుల్ గా రాయడం.. 

నన్ను అడిగితే, వీరన్న జోనర్ కి తాను రాసే స్టైల్ కి కరెక్ట్ గా సూట్ అవుతది.. 

పాత్రల మధ్య సన్నివేశాలు వీరన్న కథలు సూట్ అవుతున్నాయి.. 

వేరే జోనర్ కథ కి వేరేలా రాయొచ్చు...
[+] 1 user Likes elon_musk's post
Like Reply
(10-06-2026, 02:00 PM)Haran000 Wrote: వీరన్న ఒక కచ్చితమైన రచయిత కాలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కేవలం పాత్రల మధ్య సన్నివేశాలు మాత్రమే సృష్టించడం దగ్గర ఆగిపోతున్నాడు, Y?

- ఇట్లు: వీరన్న వీరాభిమాని కాని నేను.

ఇవి పెద్దవాళ్ళ కోసం రాస్తున్న కధలు చిన్న.... ఇలాగే ఉంటాయి... Sarit భయ్య ని అడిగి పిల్లల సెక్షన్ ఒకటి పెట్టిద్దాం లే... అందులో చందమామ టైప్ కధలు రాస్తాను నీకోసం
[+] 5 users Like Veeeruoriginals's post
Like Reply
(10-06-2026, 11:24 PM)Veeeruoriginals Wrote: ఇవి పెద్దవాళ్ళ కోసం రాస్తున్న కధలు చిన్న.... ఇలాగే ఉంటాయి... Sarit భయ్య ని అడిగి పిల్లల సెక్షన్ ఒకటి పెట్టిద్దాం లే... అందులో చందమామ టైప్ కధలు రాస్తాను నీకోసం

కానీ చిన్నపిల్లలు site వస్తారా? Laughing అందరూ నాలాగ ఉండరుగా.
Like Reply
వీరు భాయ్, ఆ బొమ్మల స్టైల్ తో బ్లూ ఫిల్మ్ చదివినట్లు ఉంది భాయ్
Like Reply
Nidi akka ki epudu muhurtham
Like Reply
Waiting for update
Like Reply
Superb updates bro
Like Reply
Update bro
[+] 1 user Likes naree721's post
Like Reply
Oka update kottu bro. Pls.
Like Reply

Users browsing this thread: 10 Guest(s)