Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గీత టీచర్ కథ continue
#41
We want Haran000 back.
I Miss Geeta-teacher story by him. Just miss him and his style of writing. Please come back Haran000

Thank you
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(27-05-2026, 07:35 PM)Thikkana Wrote: ఎవరికీ అభ్యంతరం ఉండనట్లయితే గీత టీచర్ కథను కొనసాగించగలను. పాఠకుల అంగీకారం కావాలి. Namaskar

I don't have any objection provided Haran000 is ok with that.  He is a great writer, I have not read any story as beautiful as this till date.

Definitely I want Haran000 back and continue with Geetha's story.

Please Haran, please come back.

Thank you
Like Reply
#43
(30-05-2026, 10:46 PM)Thikkana Wrote: నూతన దారం రెండో భాగం అంటే మునుపు చదవని వారు చదువుతారో లేదో. ఉన్న దారంలోనే ఇకపై వచ్చే అప్డేట్లు ఇస్తే మాకు సులభంగా ఉంటుంది.

మనం ఇక్కడ 2nd పార్ట్ , మరియు కొనసాగించబడుతున్న చాలా దారాలని చూస్తున్నాము. 

వాటిలో పాత దారం లింకు పెడతారు అని కూడా మీకు తెలుసుకదా. 

అందువలన కొత్త దారలో 2nd పార్ట్  పెట్టడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. 
 horseride  Cheeta    
Like Reply
#44
(30-05-2026, 07:42 PM)sarit11 Wrote: బ్యాన్ ఏమి లేదు మిత్రమా 

మిత్రుడు రోజూ ఇక్కడకు వస్తూనే ఉన్నారు 

పాత దారం close అయ్యింది. 

సెకండ్ పార్ట్ వేరే దారంలో పెడతాడు అనుకుంటున్నాను. 

Can you reopen the old thread and see if Haran may continue providing updates in that thread? I hope he will return and post updates.
thanks
~ Shiva ~
Like Reply
#45
(30-05-2026, 10:14 PM)Thikkana Wrote: హరన్ తన కథ కొనసాగిస్తే చాలా బాగుంటుంది. కథనం అత్యంత ఆధునికంగా మరియు భిన్నంగా వుంటుంది. గీత పాత్రను మా మనసులకు హత్తుకునేలా రచన చేయగల నైపుణ్యం ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడి పై ఆంక్షలు ఎందుకు పెట్టారో ఏంటో.

 ఆంక్షలు ఎవరూ పెట్టలేదే..
 
Like Reply
#46
గీత ఎవరో haran కి తెలుసు.

లవ్ చేశాడు కాబట్టి..ఆ ఊహలు రాయగలిగాడు..
 
Like Reply
#47
మీకు కూడా గీతా మీద లవ్ ఉండాలి, భరత్ ప్లేస్ లో మీరు ఉండాలి...అప్పుడు అర్థం అవుతుంది..ఎలా రాయాలో..
 
Like Reply
#48
Mitrama chandana death details ivvandi update lo?
Like Reply
#49
Haran000
Thikkana Wrote:మీ ఇష్టం అన్నారని ప్రయత్నం చేస్తున్నాను. మీ శైలి రచన మాకు ఎన్నటికీ సాధ్యపడదు. మరొక్కసారి మనసు మార్చుకోండి కథను మీరు కొనసాగించండి.
Nenu continue chesthunna kaani xossipy lo kaadu. Nuvu copy cheyyanu ante ninnu malli group lo add cheskunta. Be a honest readers of mine. Thank you.
Like Reply
#50
Haran000 Wrote:
Thikkana Wrote:మీరు రెండవ భాగం నూతన దారంలో మొదలు పెట్టవచ్చు కాదండి.
Second thread naku avasaram ledhu, first thread open chesthe post cheskovadam naku theleeda. Sarit open cheyyadu. Nenu evvariki ae request pettukonu adhi vaalla ishtam. Open chesthe continue cheskunta anthe. Naku inkosari nuvu message kuda cheyyaku bro. 
Like Reply
#51
ఇదేమిటి
haran అడక్కుండానే ,sarit ,thread close చేశారా..
 why.
 
Like Reply
#52
ఇక చాలులే మిత్రమా

పాఠక మహాశయుల భావోద్వేగాలతో ఎక్కువగా ఆడుకోవడం బాగోదు.

ITACHI639
Haran000
Thikkana

ఈ మూడు ID లు ఒక్కరివే.
అజ్ణాతవాసం చాలించి ఇక బయటికి రా మిత్రమా.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#53
(31-05-2026, 11:52 PM)sarit11 Wrote: ఇక చాలులే మిత్రమా

పాఠక మహాశయుల భావోద్వేగాలతో ఎక్కువగా ఆడుకోవడం బాగోదు.

ITACHI639
Haran000
Thikkana

ఈ మూడు ID లు ఒక్కరివే.
అజ్ణాతవాసం చాలించి ఇక బయటికి రా మిత్రమా.

Whatt?? Hahaha
Like Reply
#54
We want harran back
Like Reply
#55
Anukuna. Writing pattern same undi ani. 


Baba Chepadu kada. Ghatham Gatham

Haran/Tikkana bro, plz continue the story.
Like Reply
#56
అరే,నేను ఫూల్ అయిపోయాను..ట్విస్ట్ కి..
 
Like Reply
#57
(31-05-2026, 11:52 PM)sarit11 Wrote: ఇక చాలులే మిత్రమా

పాఠక మహాశయుల భావోద్వేగాలతో ఎక్కువగా ఆడుకోవడం బాగోదు.

ITACHI639
Haran000
Thikkana

ఈ మూడు ID లు ఒక్కరివే.
అజ్ణాతవాసం చాలించి ఇక బయటికి రా మిత్రమా.

లేదండి మీరు తప్పుగా భావిస్తున్నారు. హరన్ త్రిగొస్తే బాగుంటుంది అని నా ఆశ అంతే.
Like Reply
#58
అతడికి వేరు వేరు పేర్లు ఉంటే మాత్రం నేను తాను ఒక్కరేలా అవుతారండి. కథ మీద అభిమానంతో తిరిగి అప్డేట్స్ ఇస్తారని ప్రయత్నం చేస్తున్నాను అంతేగా. 
Like Reply
#59
(01-06-2026, 04:42 AM)readertelugu231 Wrote: Anukuna. Writing pattern same undi ani. 


Baba Chepadu kada. Ghatham Gatham

Haran/Tikkana bro, plz continue the story.

హరన్ రాసిందే టెలిగ్రామ్ నుంచి copy paste చేసానండి కావున మీకు హరన్ అనిపించాను. ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా. sarit గారికి హరన్ మీద అంత కోపం అసూయ ఉండి పగతో thread ఆపేస్తే నేనేమీ చేయలేను. గతంతో నాకు సంబంధం లేదండి.
Like Reply
#60
(01-06-2026, 09:15 AM)Thikkana Wrote: హరన్ రాసిందే టెలిగ్రామ్ నుంచి copy paste చేసానండి కావున మీకు హరన్ అనిపించాను. ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా. sarit గారికి హరన్ మీద అంత కోపం అసూయ ఉండి పగతో thread ఆపేస్తే నేనేమీ చేయలేను. గతంతో నాకు సంబంధం లేదండి.

 కోపం, అసూయ,పగ..దేనికి..
 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)