Thread Rating:
  • 7 Vote(s) - 1.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నిజమైన ప్రేమ!! , కాదు కాదు అంతకు మించి...
#21
Nice update! So, what is Lavanya's reaction?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
10:30 అయ్యింది ఇంకా చూడాలా .. 
11 ఇంకా చూడాలా 
నాకు గుండెల్లో వేగం పెరిగింది .. చుస్తే ఎలా react అవుటిందేమోనని ..
11:30 అయ్యింది ఇంకా చూడాలా 
12AM ఇంకా చూడాలా .. నాకు నిద్ర వచ్చి పడుకున్న …

సండే మార్నింగ్ 8 కి మెలకువ వచ్చింది .. సడన్ గ గుర్తు వచ్చి phone చూసా 

చూసినట్లు double blue టిక్ కనిపిస్తుంది … కానీ రిప్లై లేదు …

ఇప్పుడు ఇంకా హార్ట్ బీట్ పెరిగింది ..

అసలు ఏమనుకుంటుందో అని 

ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తున్న …

ఇంతలో మా పిల్లలు వచ్చి play చేద్దామన్నారు .. నేను సరే అన్న .. carrom board ఆడదామన్నారు ..

నేను, చెల్లి , తమ్ముడు … 4 th మెంబెర్ ఎవరు అని అడిగా .. మా రఘు గారు కింద పిన్ని ఉంది కదా పిలుద్దాం అన్నడు .. 

నేను మనసులో ఆమెను ఎలా పేస్ చేయాలో తెలియక ఉన్నాను  .. ఓకే అన్న .. 

వాడు కింద ఫ్లోర్ కి వెళ్లి పిలిచాడు .. కానీ ఆమె పిల్లలని చూస్తూ ఆడాలని కిందకి రమ్మంది ..

సరే అని తన ఫ్లోర్ కి వెళ్ళాము ..

తాను టైట్ చుడిదార్ లో అన్ని కవర్ చేసుకొని ఉంది ..

నేను మనసులో : ఎప్పటి కైనా దీన్ని ఒక పట్టు పట్టాలి అని అనుకున్న ..

తాను పిల్లోడిని పక్కన కూర్చోపెట్టుకొని .. carrom బోర్డు కి న పక్కన కూర్చుంది .. మధ్యలో వాళ్ళ బాబుని పెట్టి 



నేను మనసులో : ఎంత అందం గ ఉంది ర అనుకున్న ..

నేను మా చెల్లి ఒక టీం అండ్ opposite లో కూర్చున్నాం .. మా తమ్ముడు తాను ఒక టీం ..

సైడ్ నుండి తనను చూస్తున్న ఎమన్నా ఉంది దీని యమ్మ ,.. 


మల్లి మొత్తం కవర్ చేయడానిక్ ట్రై చేస్తోంది ..
[+] 10 users Like SimhaUSA's post
Like Reply
#23
Nice update but one episode you should write from lavanya perspective. Till now with our hero behaviour what lavanya is feeling or thinking as readers we are keen to know.
Like Reply
#24
Good one, but a small one after a long pause.
Thanks
Like Reply
#25
గేమ్ స్టార్ట్ చెశాము .. 


మావి బ్లాక్ కాయిన్స్ వాళ్ళవి వైట్ ..

ఆలా గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ బాబు ఏడ్చినట్టు వినిపిస్తే .. వెంటనే లేచి బెదురూమ్ కి వెళ్లి వాణ్ణి తీసుకొఛ్చి తనకి న మధ్యలో కుర్చోపెట్టింది .. 

నేను ఆలా తనని అబ్సర్వ్ చేస్తున్న .. కానీ ఎక్కడ స్కిన్ కనిపించకుండా డ్రెస్ వేసింది .. ఎమన్నా ఎదురుగ కూర్చుంటే కనిపిస్తాదేమో ..

బట్ నేను పక్కన ఉన్న .. సైడ్ బూబ్స్ కనిపించ కుండా చున్నీ వేసింది .. 

ఆలా కొంసేపు అడా .. సైలెన్స్ బ్రేక్ చేయనిపించింది ..

వాళ్ళ అబ్బాయికి ముద్దు పెట్టి చాలా క్యూట్ గ ఉన్నావ్ ర అన్న ..అంతే కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూసింది .. 

నేను కళ్ళు తిప్పి నా గేమ్ అదురుతున్న .. 

ఆలా కొంసేపు అయినా తరవాత .. కావాలనే తన వేళ్ళని టచ్ చేశా striker కోసమని.. మల్లి కోపం గ చూసింది ..

అబ్బా ఎమన్నా కళ్ళు .. బలే మూడ్ వస్తది ఆ కళ్ళు అండ్ పెదాలు చుస్తే ..

మనసులో —- ఎప్పటికయినా ఈ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ పేస్ ని అనుభవించక పోతానా అని ..

ఆలా గేమ్ అయిపొయింది .. మేము ఓడిపోయాం (నేను కావాలనే ఓడగొట్ట మా టీం ని తన పేస్ లో స్మైల్ చూద్దామని ) 

తాను మా చెల్లి తో yaaaahooo we won we won అని చాల సెలెబ్రేట్ చేసింది .. 

ఆలా సెలెబ్రేట్ చేస్తూ అందరికి hifi ఇస్తుంది .. ఇప్పుడు నా వంతు .. నేను hifi కోసం చేతులెత్తా .. తాను లైట్ స్మైల్ ఇచ్చి hifi ఇచ్చింది .. అబ్బా చాలు ఇమ్మని ఉన్నాయా చేతులు .. బట్, hifi ఇచ్చేటప్పుడు కొంచెం కూడా బాడీ టచ్ అవ్వకుండా జాగర్తపడింది ..

ఇప్పుడు అందరం సోఫా లో కూర్చున్నాం .. 

తాను లంచ్ ప్రిపేర్ చేస్తాను అందరం కలిసి తిందాం అంది .. 

అప్పుడు నేను. పైన అమ్మ వండి ఉంటుంది .. నేను పైకి వెళ్తా అన్న .. 

మా చెల్లి లేదు అన్న .. ఇక్కడే అందరం తిందాం అంది .. నేను సరే అన్న .. 

మా తమ్ముడు అండ్ చెల్లి తనకి హెల్ప్ చేయడానికి కిచెన్ లో కి వెళ్లారు .. నాకేమి తోచలేదు .. సోఫా లో ..


సడన్ గ బాబు ఏడవడం స్టార్ట్ చేసాడు .. 

అప్పుడు లావణ్య .. మహి కొంచెం వాడిని చూసుకో అంది ..

నేను వాడిని ఎత్తుకొని అవి ఏవి చూపిస్తూ .. play  చేస్తున్నాను .. అయినా వాడు ఏడుపు ఆపట్లేదు .. అప్పుడు లావన్న్య బయటకి ..వచ్చ….


లావణ్య : ఏమైంది వాడికి 
నేను : తెలియట్లా 

లావణ్య : ఏమైంది న బంగారు కొండా కి బాయి కావాలా .. ఆకలేస్తుందా .. (అని నాలుక కరచుకొని ,,, నా దగ్గర నుండి బాబు తీసుకుంది .. అప్పుడు లైట్ గ తన బాయాలు టచ్ అయ్యాయి .. ) 

మల్లి కళ్ళు పెద్దవి చేసి చూసింది .. 

నేను అమాయకంగా .. వాడికి ఆకలేస్తుంది.. బాయ కావాలేమో .. అన్న .. 

అంటే ఇంకొంచెం .. కోపం గ చూసి .. వాడిని బెదురూమ్ కి తీసుకెళ్లి తలుపు వేసుకుంది ..

అబ్బా తన పేస్ అండ్ బాడీ స్ట్రక్చర్ ఉంటాయి .. 

(మనసులో - ఎం చేయక్కరలేదు దీన్ని .. తన పేస్ ని చూస్తూ తన పక్కన పడుకుంటే చాలు .. జీవితం సార్ధకం అయినట్లే , ఒక్కసారి ఆలా ఉంది మరణించిన చాలు .. ఆ తర్వాత యమలోకం లో స్వర్గం ఉంటాడో లేదో తెలియదు .. )


ఆలా టీవీ ఆన్ చేశా ..
[+] 8 users Like SimhaUSA's post
Like Reply
#26
Update bagundhi
Like Reply
#27
Super
Like Reply
#28
Nice update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)