Posts: 88
Threads: 0
Likes Received: 139 in 64 posts
Likes Given: 7,743
Joined: Mar 2024
Reputation:
9
Thanks anna. Time thesukunna, manchi update icharu. Mee writing style ante naku chala ishtam.
Action episode icharu alage seal opening kuda include chesaru.
Bank mystery full ga solve avvakunda kotha fraud mystery start chesaru. Choodabothe, aa renti ni kalipe la unnaru.
Bank mystery closing ki, Binitha papa opening ki wait chesthanu :D <3
Posts: 843
Threads: 0
Likes Received: 776 in 589 posts
Likes Given: 6,329
Joined: Aug 2022
Reputation:
11
Posts: 716
Threads: 0
Likes Received: 456 in 381 posts
Likes Given: 880
Joined: May 2019
Reputation:
6
Posts: 1,570
Threads: 0
Likes Received: 1,276 in 1,018 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
16
Posts: 31
Threads: 0
Likes Received: 20 in 16 posts
Likes Given: 790
Joined: Nov 2018
Reputation:
0
Posts: 752
Threads: 0
Likes Received: 449 in 373 posts
Likes Given: 122
Joined: Jun 2019
Reputation:
3
Posts: 242
Threads: 0
Likes Received: 178 in 100 posts
Likes Given: 100
Joined: Mar 2024
Reputation:
10
(07-05-2026, 12:37 AM)siva_reddy32 Wrote: అప్పటికే రాత్రి 10 అవుతూ ఉంది, మెయిన్ రోడ్డు కు కొద్ది దూరం ఉండడం వలన మేము వెళ్ళే వీధి అంత రద్దీ గా లేదు. ఉదయం అరటి పళ్ల బండి వాడు చూపించిన ఇంటికి వెళ్ళే సరికి అది లాక్ చేసి ఉంది. మొదటి అంతస్తు లో ఉంది తను చూపించిన రూమ్.
“నువ్వు స్ట్రీట్ మొదట్లో ఉండు వాడు వస్తూ ఉంటే నాకు ఫోన్ చేయి నేను బయటకు వస్తాను” అంటూ వాడి రూమ్ దగ్గరకు వెళ్ళి కొద్దిగా కష్టపడే సరికి దానికి వేసిన తాళం వచ్చేసింది.
బాచిలర్స్ రూమ్ అది , వాడు అక్కడికి ఒక కట్టే కట్టి దాని మీద విడిచిన బట్టలు ఉన్నాయి, ఆ రూమ్ కి వెనుక వైపు ఓ చిన్న ఓపెన్ బాత్ రూమ్ ఉంది.
ఓ మూల ఓ సూట్‌కేసు , పక్కన ఓ చెక్క బీరువా ఉంది, అందులో ఏవో బుక్స్ ఉన్నాయి అరబిక్ లో , ఓ బుక్ మధ్యలో ఏదో పెట్టి నట్లు ఉబ్బి ఉంటే ఆ బుక్ ఓపెన్ చేశాను, ఆ బుక్ లో అమ్మాయిల ఫొటోలు ఉన్నాయి. ప్రతి ఫోటో వెనుక ఆ అమ్మాయి పేరు , ఫోన్ నెంబర్ , చదివే కాలేజీ మొదలైన డీటైల్స్ ఉన్నాయి, ఆ డీటైల్స్ తో పాటు ఫొటోలను ఫోన్ లో కాపీ తీసుకొని , అక్కడే పెట్టేసాను.
ఆ అమ్మాయిల బొమ్మలు తప్ప ఏమీ దోరక లేదు రూమ్ లోపల.
ఆ రూమ్ తాళం యథావిధిగా తగిలించి బయట కాపలా ఉన్న ఆఫీసు ని కలుసుకున్నాను.
“ఏమైనా దొరికాయా సర్” అన్నాడు
“కొందరి అమ్మాయిల ఫొటోలు మాత్రమే దొరికాయి వాటిని ఫోన్ లో పిక్స్ తీసుకున్నాను” అంటూ ఆ ఫోటోస్ తనకి చూపించాను ఫోన్ లో.
“సార్ , ఈరోజు మనం చూసిన అమ్మాయిల ఫొటోలు ఇందులో ఉన్నాయి చూడండి” అన్నాడు
ఫోన్ లో కాపీ చేస్తూ ఉన్నప్పుడే వాటిని చూశాను.
వీడికి వీళ్ళ ఫోన్ నంబర్స్ , కాలేజీ డీటైల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి అనుకొంటూ నాతో ఉన్న ఆఫీసర్ ని అడిగాను అదే విషయం.
“వీళ్ళ కు నెట్‌వర్క్ ఉన్నట్లు ఉంది సర్, వీళ్ళకు కావలసిన వాళ్ళు కొలేజీ లో ఏమైనా ఉన్నారు ఏమో , మనం లేదంటే ఫోన్ నంబర్స్ ఎలా వస్తాయి వీళ్ళకు” అన్నాడు.
“ఎన్ని కాలేజీ ల నుంచి వెళ్ళాను పిక్క చేసుకున్నారు”
స్పీడ్ గా నా ఫోన్ లోని వాళ్ళ డీటైల్స్ మరో మారు స్కాన్ చేసి, “సర్ ఒక్కటే కాలేజీ, ఆ కాలేజీ ఆఫీసు స్టాఫ్ ఎవరో వెళ్లకు తెలుసు అనుకుంటా , లేదంటే ఎవరన్నా అమ్మాయిల ఫ్రెండ్స్ అయినా ఉండవచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒక ద్వారా వీళ్ళు ఫోన్ నంబర్స్ సేకరించి ఉంటారు” అన్నాడు.
“సరే చూద్దాం,అది ఎవరో తెలిస్తే మన పని ఇంకా సులువు అవుతుంది కదా” అంటూ ఇద్దరం ఇంటి దారి పట్టాము
“నేను రేపు పొద్దున్నే మీ ఆఫీసు కి వస్తాను అప్పుడు మీ సర్ కి అప్డేట్ చేద్దాము ఇక్కడ జరిగినది”
“అలాగే సర్” అంటూ తన ఇంటికి వెళ్ళాడు.
“నేను హోటల్ కి వచ్చి పడుకోగానే నిద్ర పట్టేసింది.
nice update Shiva sir...
Can you please Provide updates as soon as posible
Posts: 4,173
Threads: 0
Likes Received: 2,903 in 2,329 posts
Likes Given: 51
Joined: Jun 2019
Reputation:
23
అప్డేట్ చాలా చాలా బాగుంది శివారెడ్డిగారు.
Posts: 453
Threads: 0
Likes Received: 372 in 276 posts
Likes Given: 881
Joined: May 2019
Reputation:
13
శివ గారు , మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ని . మీ రచన చాలా చాలా బాగుంటుంది.
మీ అప్డేట్ సూపర్
Posts: 69
Threads: 0
Likes Received: 24 in 23 posts
Likes Given: 16
Joined: Jul 2024
Reputation:
0
super update waiting for shiva adventures next update thvaraga ivvandi
Posts: 2,392
Threads: 0
Likes Received: 1,824 in 1,418 posts
Likes Given: 3,576
Joined: Dec 2021
Reputation:
33
Abha abha superb eragathesaru
Manoj
Posts: 232
Threads: 0
Likes Received: 226 in 150 posts
Likes Given: 12,343
Joined: Nov 2018
Reputation:
20
09-05-2026, 12:46 AM
(This post was last modified: 09-05-2026, 12:46 AM by meeabhimaani. Edited 1 time in total. Edited 1 time in total.)
Hi Shiva, very thrilling and adventurous episode, thanks a lot for the updates ?
Posts: 408
Threads: 0
Likes Received: 194 in 165 posts
Likes Given: 743
Joined: May 2019
Reputation:
2
Posts: 301
Threads: 0
Likes Received: 102 in 89 posts
Likes Given: 168
Joined: Nov 2018
Reputation:
1
Posts: 1,038
Threads: 0
Likes Received: 494 in 425 posts
Likes Given: 792
Joined: May 2019
Reputation:
6
Posts: 1,298
Threads: 1
Likes Received: 854 in 720 posts
Likes Given: 383
Joined: Oct 2019
Reputation:
17
Great narration
Thanks for the update Shiva garu
Posts: 250
Threads: 0
Likes Received: 282 in 136 posts
Likes Given: 1,082
Joined: Jun 2021
Reputation:
13
14-05-2026, 06:00 PM
(This post was last modified: 16-05-2026, 05:39 AM by raja b n. Edited 2 times in total. Edited 2 times in total.)
(07-05-2026, 12:37 AM)siva_reddy32 Wrote: అప్పటికే రాత్రి 10 అవుతూ ఉంది, మెయిన్ రోడ్డు కు కొద్ది దూరం ఉండడం వలన మేము వెళ్ళే వీధి అంత రద్దీ గా లేదు. ఉదయం అరటి పళ్ల బండి వాడు చూపించిన ఇంటికి వెళ్ళే సరికి అది లాక్ చేసి ఉంది. మొదటి అంతస్తు లో ఉంది తను చూపించిన రూమ్.
రెడ్డిగారు ఎందుకో శీతకన్నేస్తున్నారు అప్‌డేట్స్ ఇవ్వడంలో.....ప్లీజ్ అప్‌డేట్ ఇవ్వండి.....ప్లీజ్
Posts: 716
Threads: 0
Likes Received: 456 in 381 posts
Likes Given: 880
Joined: May 2019
Reputation:
6
•
Posts: 116
Threads: 0
Likes Received: 20 in 20 posts
Likes Given: 13
Joined: Nov 2024
Reputation:
1
Excellent update keep rocking SHIVA garu
•
Posts: 60
Threads: 1
Likes Received: 61 in 23 posts
Likes Given: 85
Joined: Nov 2024
Reputation:
1
•
|