Posts: 15
Threads: 0
Likes Received: 8 in 4 posts
Likes Given: 29
Joined: Nov 2025
Reputation:
3
(23-04-2026, 11:37 PM)bhargavi reddy Wrote: అలా బయటకి వచ్చి , రాజు గారి బండి తాళాలు భాగ్య తో అడిగి తీసుకొని, బయలుదేరాను. భాగ్య కోపం గా చూసింది, కానీ నేను చేస్తుంది తన మంచి కోసమే అని తనకి తెలీదు. వేగంగా బండి నడుపుతూ, స్వర్ణ చెప్పిన దారిలో వేళ్ళ సాగాను . ఆలా ఒక రెండు గంటల ప్రయాణం తర్వాత, నల్లమల అడవుల్లోకి చేరుకున్నాం. బండి ని ఎవరికీ కనిపించకుండా దాచేసి , ఆదరాబాదరా గా నల్లమల అడవుల లోపలికి బయలుదేరాము. దారిలో స్వర్ణ ఆ మాంత్రికుడి గురించి చెప్పింది. అయన ఒక స్వామిజి అని, గత 500 ఏళ్లుగా నల్లమల లో ధ్యానం చేస్తున్నారు అని చెప్పింది. నాకు విముక్తి కోసం తనని చాల సార్లు కలిసాను కానీ, తాను మాత్రం సమయం వచ్చినపుడే అది జరుగుతుంది, దాని కోసం నువ్ ఇప్పుడు ఎం చేయలేవు అని ప్రతి సారి నన్ను తిరిగి పంపించేసేయ్ వారు.
కిరణ్ : నీకీ పరిష్కారం చెప్పలేని స్వామిజి, నాకేం చెప్తాడు
స్వర్ణ : మెల్లిగా నవ్వి, తనని చూసాక నువ్ ఈ మాట చెప్పు
కిరణ్ : అబ్బహ్, అంత శక్తి ఉందా, ఐన ఈ కాలంలో కూడా మాత్రికులు, స్వామీజీలకు శక్తులు ఉన్నాయా
స్వర్ణ : మరి, ఈ కాలాల్లో దయ్యాలు, భూతాలు ఉంటాయి అంటే నువ్ మూడు రోజుల ముందు నమ్మేయ్ వాడివా ?
కిరణ్ : అస్సలు నమ్మేయ్ వాడిని కాదు..
స్వర్ణ : ఇది అంతే, వెళ్తేయ్ కదా తెలుస్తుంది.
కిరణ్ : సర్లే , ఎం చేస్తాం, ఇరుకుపోయాను, తప్పుతుందా..
ఆలా మాట్లాడుతూ వెళ్తున్న మాకు ఒక వాగు కనిపించింది..
కిరణ్ : ఏంటి ఇప్పుడు ఈ వాగు ని దాటాల ?
స్వర్ణ : అవును, ఈ వాగు ధాటి ఇంకో 5 కిలో మీటర్లు నడవాలి
కిరణ్ : ఆ వాగు చూసావా, ఎంత వేగంగా పోతుందో, కాలు పెడితేయ్ కొట్టుకుపోతా నేను.
స్వర్ణ : నీకు ఈత రాధా?
కిరణ్ : ఈత వచ్చిన, ఆ వేగానికి ఎవరు నిలబడలేరు తల్లి, ఇంకో మార్గం లేదా
స్వర్ణ : ఒకపని చేద్దాం, ఈ వాగు కి సరిగా పైకి నడువు, ఎక్కడైనా చిన్నగా ఉందేమో, దాటడానికి వీలుగా ఉండేయ్ ప్రదేశం ఉందేమో వెతుకుదం.
కిరణ్ : నువ్ అసలు నిజమైన భూతాని వెయ్ నా ?
స్వర్ణ : ఏయ్ , ఏమి అలా సందేహిస్తునవ్ ..
కిరణ్ : మరి లేకపోతే ఏంటి, నువ్ తొందరగా వెళ్లి, ఎక్కడ అనువుగా ఉంది చూసి రాకుండా, నన్ను నడిచి వెళ్ళమంటావ్..
స్వర్ణ : అవును కదా..
కిరణ్ : తెలివి తెల్లారినట్లే ఉంది, ముందు పోయి చూసి రాపో , నేను కొద్దీ సేపు అలసట తీర్చుకుంటా అని, ఆ వాగు దగ్గర రాయి పైన కూర్చొని, నడుము వాల్చాను.
అలా పడుకోగానే, ఇలా నిద్ర పట్టేసింది. అప్పటికే సాయంత్రం నాలుగు కావొస్తుంది. గంటన్నర్ర పైన నడిచాను కాబోలు, అందుకే శరీరం అలిసిపోయింది. ఆలా ఎంత సేపు పడుకున్నానో తెలీదు.. స్వర్ణ వచ్చి లేపింది.
స్వర్ణ : ఆహ, ఎంత హాయిగా నిద్రపోతున్నావ్ స్వామి, లేచేది ఏమైనా ఉందా లేక ఇక్కడే పడుకుంటావా
కిరణ్ : బద్దకంగా విలోళ్లు విరుస్తూ, మెల్లిగా ఏంటి విషయం .. ఏమైనా ధరి దొరికిందా?
స్వర్ణ : హా, కానీ, ఒక అరగంట నడవాలి.. కొంచెం దట్టమైన అడవి పైన అంత, చూసుకొని వెళ్ళాలి.
కిరణ్ : ఏదో ఒకటి లే.. పాద పోదాం
స్వర్ణ : అలాగే , అని ఇద్దరం తాను చెప్పిన దారిలో నడక సాగించాం
అలా ఒక అరగంట నడిచాక, వాగు కాస్త జలపాతం అయింది.. ఆ జలపాతం పైన ధరి ఉంది అని స్వర్ణ చెప్పింది.
కొద్దిసేపు ఆ జలపాతం ని ఎక్కి, అవతల వైపుకి చేరుకున్నాం..
కిరణ్ : ఇక్కడ నుంచి ఎంత దూరం ?
స్వర్ణ : ఇంకో గంట ప్రయాణం .. చీకటి పాడేయ్ లోపు అక్కడికి చేరుకోవాలి.
కిరణ్ : లేకపోతే ?
స్వర్ణ : లేకపోతే స్వామిజి ధ్యానం లోకి వెళ్ళిపోతారు.. మనం ప్రయత్నించినా తనని చూడలేము..
కిరణ్ : ఏంటో, అంత పాతాళ భైరవి చూస్తున్నట్టు ఉంది
స్వర్ణ : సరే, తొందరగా నడువు
కిరణ్ : నడుస్తున్నం తల్లి.. నీ పగ, నా చావుకి వచ్చింది .. న పాటికి నేను ఏదో కలం వెల్లడిస్తుంటేయ్ వచ్చావ్, చంపుతా అన్నావ్.. పోనీ అది ఐన సరిగా చేసావా అంటే, అది లేదు.. నాలోకి ముగ్గుర్ని దూరేయ్ లా చేసావ్.. ఇప్పుడు చూడు ఎంత కష్టపడల్సి వచ్చిందో
స్వర్ణ : నీకు ఎక్కడో ఆయుస్సు రేఖ గట్టిగ వుంది , లేకపోతే నా చేతిలో చావని మొదటి వాడివి నువ్వే.. నా కర్మ కాకపోతే, నీకు సహాయం చేస్తున్న చూడు..
కిరణ్ : ఎవరు చేసుకున్న పాపాలకి , వాళ్ళ కర్మ అనుసరిస్తుంది రాణి గారు
స్వర్ణ : ఏడ్చవ్ లే.. చూసుకొని నడువు, ముందు పాములు ఉంటాయి
కిరణ్ : పక్కన నువ్ ఉన్నావ్, ఇంకా పాములు ఉంటె ఏంటి చెప్పు
స్వర్ణ : ఏడ్చవ్ లే
ఆలా ఒకరినొకరు తిట్టుకుంటా ఎలాగో అలా , స్వామిజి ఉన్న గుహ దగ్గరకి వచ్చాము. నల్లమల అడవుల్లో ఎవరికీ తెలియని ప్రదేశ్ ల ఉంది.. అక్కడ మానవ సంచారం లేదు అని అర్థం అవుతుంది.. చుట్టూ చీకటి అలుముకుంటున వేళ, మేము ఆ గుహ లోనికి అడుగు పెట్టాము..
కిరణ్ : చిమ్మ చీకటి గ ఉంది, ఎలా నడవాలి.
స్వర్ణ : ఉష్ .. మాట్లాడకు..
కిరణ్ : ఎం?
స్వర్ణ : మాట్లాడకు అన్న గ అని మెల్లిగా గొణిగింది..
నేను అసహనంగా, ఉన్న చోటునే నిలబడిపోయా..
స్వర్ణ, ఒక్క సరిగా మాయం అయిపోయింది.. నాకేం అర్థం కాలేదు.. స్వర్ణ అని అరిచా, తాను పలకలేదు. అయ్యా బాబోయ్ ఇది నన్ను చంపలేను అని ఇలా అడవి మధ్యలో వదిలేసి పోయిందా.. ?
చచ్చాను , ఈ కారడవి లో తిరిగి వెళ్ళలేను, ధరి కూడా గుర్తు లేదు.. ఎం ఐ పోయింది ఇది.. అని తిట్టుకోవడం మొదలు పెట్ట.. చేసేది లేక, ఆ చిమ్మ చీకటి లో అలాగే ఉన్న చోట కూర్చుండిపోయా.. ఎక్కడ ఎం ఉంటుందో తెలియని గుహ లో , ఉన్న చోట ఉండడం ఉత్తమం అని, ఈ రాత్రి ఎలాగోలా గడిస్తేయ్, తెల్లవారాక, మెల్లిగా ఎలాగో ఆలా సిటీ కి వెళ్ళడానికి ప్రయతించొచ్చు లే అని ధైర్యం చెప్పుకొని.. కూర్చున్న..
Good update konchem length penchandi madam
Posts: 33
Threads: 0
Likes Received: 19 in 15 posts
Likes Given: 32
Joined: Sep 2025
Reputation:
0
Thanks, keep writing updates
•
Posts: 6,950
Threads: 0
Likes Received: 3,518 in 2,867 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
41
 Nice update
Posts: 108
Threads: 2
Likes Received: 1,942 in 103 posts
Likes Given: 4
Joined: Oct 2023
Reputation:
203
Thanks for the love.. Eroju, ledha repatiki inko update isthanu..
Posts: 15
Threads: 0
Likes Received: 8 in 4 posts
Likes Given: 29
Joined: Nov 2025
Reputation:
3
(26-04-2026, 08:55 AM)bhargavi reddy Wrote: Thanks for the love.. Eroju, ledha repatiki inko update isthanu..
Update ivvandi madam konchem peddaga
•
Posts: 52
Threads: 0
Likes Received: 40 in 25 posts
Likes Given: 1,256
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 189
Threads: 0
Likes Received: 146 in 119 posts
Likes Given: 2,199
Joined: Apr 2026
Reputation:
0
•
Posts: 15
Threads: 0
Likes Received: 8 in 4 posts
Likes Given: 29
Joined: Nov 2025
Reputation:
3
(26-04-2026, 08:55 AM)bhargavi reddy Wrote: Thanks for the love.. Eroju, ledha repatiki inko update isthanu..
Madam roju chustunna madam update undemo ani kasta adedo iste ..pleaseee
•
Posts: 905
Threads: 0
Likes Received: 397 in 331 posts
Likes Given: 9
Joined: Sep 2021
Reputation:
7
•
Posts: 184
Threads: 0
Likes Received: 70 in 56 posts
Likes Given: 4,352
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 257
Threads: 0
Likes Received: 214 in 185 posts
Likes Given: 379
Joined: Jul 2025
Reputation:
2
•
Posts: 260
Threads: 0
Likes Received: 227 in 170 posts
Likes Given: 426
Joined: May 2023
Reputation:
1
24-06-2026, 08:15 AM
(This post was last modified: 24-06-2026, 08:16 AM by amardazzler. Edited 1 time in total. Edited 1 time in total.)
Wow!! What a great story. So nice
Anni vidhaluga adiripoyindi mee story. So unique
Please update..
•
Posts: 11,704
Threads: 0
Likes Received: 7,237 in 5,830 posts
Likes Given: 7,141
Joined: Nov 2018
Reputation:
62
•
Posts: 2,045
Threads: 1
Likes Received: 866 in 719 posts
Likes Given: 2,069
Joined: Jun 2019
Reputation:
4
•
Posts: 2,045
Threads: 1
Likes Received: 866 in 719 posts
Likes Given: 2,069
Joined: Jun 2019
Reputation:
4
•
Posts: 108
Threads: 2
Likes Received: 1,942 in 103 posts
Likes Given: 4
Joined: Oct 2023
Reputation:
203
నాకు ఈ కథ ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది , కానీ ముందు చెప్పిన విషయాలు అన్ని మర్చిపోయా. మల్లి మొత్తం చదివే ఓపిక, తీరిక రెండు లేవు. అందుకే ఆలోచిస్తున్నాను కొనసాగించాలా వద్ద అని !! కథనం లో తప్పులు ఉంటెయ్ క్షమించండి. కానీ, ఈ కథ నాకు చాల ఇష్టమైన కథ. నేను మొదట రాసుకున్నపుడు బూతులు లేవు, కానీ ఎందుకో ఇటు వైపు గాలి మళ్లింది. మీరందరు సరే అంటే మల్లి మొదలు పెడతాను. ప్రతి ఆదివారం ఒక అప్డేట్ ఇవ్వగలను. ఎం అంటారు?
మొదలు పెట్టనా? వద్దా ?
Posts: 28
Threads: 1
Likes Received: 23 in 14 posts
Likes Given: 37
Joined: Aug 2019
Reputation:
3
(04-07-2026, 04:06 PM)bhargavi reddy Wrote: నాకు ఈ కథ ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది , కానీ ముందు చెప్పిన విషయాలు అన్ని మర్చిపోయా. మల్లి మొత్తం చదివే ఓపిక, తీరిక రెండు లేవు. అందుకే ఆలోచిస్తున్నాను కొనసాగించాలా వద్ద అని !! కథనం లో తప్పులు ఉంటెయ్ క్షమించండి. కానీ, ఈ కథ నాకు చాల ఇష్టమైన కథ. నేను మొదట రాసుకున్నపుడు బూతులు లేవు, కానీ ఎందుకో ఇటు వైపు గాలి మళ్లింది. మీరందరు సరే అంటే మల్లి మొదలు పెడతాను. ప్రతి ఆదివారం ఒక అప్డేట్ ఇవ్వగలను. ఎం అంటారు?
మొదలు పెట్టనా? వద్దా ?
Yes yes yes
•
Posts: 15
Threads: 0
Likes Received: 8 in 4 posts
Likes Given: 29
Joined: Nov 2025
Reputation:
3
(04-07-2026, 04:06 PM)bhargavi reddy Wrote: నాకు ఈ కథ ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది , కానీ ముందు చెప్పిన విషయాలు అన్ని మర్చిపోయా. మల్లి మొత్తం చదివే ఓపిక, తీరిక రెండు లేవు. అందుకే ఆలోచిస్తున్నాను కొనసాగించాలా వద్ద అని !! కథనం లో తప్పులు ఉంటెయ్ క్షమించండి. కానీ, ఈ కథ నాకు చాల ఇష్టమైన కథ. నేను మొదట రాసుకున్నపుడు బూతులు లేవు, కానీ ఎందుకో ఇటు వైపు గాలి మళ్లింది. మీరందరు సరే అంటే మల్లి మొదలు పెడతాను. ప్రతి ఆదివారం ఒక అప్డేట్ ఇవ్వగలను. ఎం అంటారు?
మొదలు పెట్టనా? వద్దా ? Ivvandi madam
•
Posts: 1,445
Threads: 0
Likes Received: 781 in 579 posts
Likes Given: 4,709
Joined: Nov 2018
Reputation:
12
(04-07-2026, 04:06 PM)bhargavi reddy Wrote: నాకు ఈ కథ ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది , కానీ ముందు చెప్పిన విషయాలు అన్ని మర్చిపోయా. మల్లి మొత్తం చదివే ఓపిక, తీరిక రెండు లేవు. అందుకే ఆలోచిస్తున్నాను కొనసాగించాలా వద్ద అని !! కథనం లో తప్పులు ఉంటెయ్ క్షమించండి. కానీ, ఈ కథ నాకు చాల ఇష్టమైన కథ. నేను మొదట రాసుకున్నపుడు బూతులు లేవు, కానీ ఎందుకో ఇటు వైపు గాలి మళ్లింది. మీరందరు సరే అంటే మల్లి మొదలు పెడతాను. ప్రతి ఆదివారం ఒక అప్డేట్ ఇవ్వగలను. ఎం అంటారు?
మొదలు పెట్టనా? వద్దా ?
Please bhargavi garu...modalu pettandi...
•
Posts: 374
Threads: 0
Likes Received: 212 in 156 posts
Likes Given: 1,391
Joined: Jan 2022
Reputation:
4
•
|