Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ట్రాప్ - తప్పు ఎవరిదీ?
#61
Nice update bro
[+] 1 user Likes Doller's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Nice update
[+] 1 user Likes naree721's post
Like Reply
#63
(20-04-2026, 12:34 AM)VijayPK Wrote: Nice  update good one

థాంక్యూ సో మచ్ VijayPK గారు 
Like Reply
#64
(20-04-2026, 01:35 AM)Doller Wrote: Nice update bro

(22-04-2026, 10:48 PM)naree721 Wrote: Nice update
థాంక్యూ Doller గారు & naree721 గారు 
[+] 1 user Likes iHellBoy69's post
Like Reply
#65
Waiting for update
[+] 1 user Likes naree721's post
Like Reply
#66
What happened andi update kosam waiting
Like Reply
#67
తెల్లారుతుండగానే రోహన్ కి మెలుకువ వచ్చింది. వంగ రంగు చీరలో, తల నిండా పూలు పెట్టుకున్న నివి రూపం, ఆమెని బెడ్ మీదకి తోసి కసి తీరా అనుభవించే సన్నివేశం ప్రతీ రోజు అతని కలలో వస్తూనే ఉంది. దాంతో రోజు రోజుకి నివి మీద కోరిక, కసి తనలో పెరుగుతూనే ఉన్నాయి.

ఈ ప్రేమ్ కి నా మీద గుడ్డి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు అరవింద్ ని వాడుకుని, నివి లో దాగిన మరొక కోణాన్ని బయటకి తీయాలి. ఇక తనని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అతని మనసులో నిన్న ప్రేమ్ అన్న మాటలే మెదులుతూ ఉన్నాయి.

"తనా తనొక హోమ్ మేకర్ అంతే....." ఇవే మాటలు రోహన్ కి ప్రేమ్ మీద కోపం తెప్పించాయి. నీ పెళ్ళాం టాలెంట్ ఏంటో నీకు తెలియట్లేదు ప్రేమ్. తను ఎంత పెద్ద అందగత్తో, అంత టాలెంటెడ్ పర్సన్ కూడా. అది నీకు ఈ రోజు తెలిసేలా చేస్తా అనుకుని బెడ్ పక్కన ఉన్న టీ పాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని రూబెన్ కి కాల్ చేసాడు.

"హాయ్ రూబెన్, ప్రేమ్ కి కాల్ చేసి లార్జ్ బేస్ కంపెనీ నుండి అరవింద్ వాళ్ళు కూడా ప్రపోసల్ ఇచ్చారు, ఒకసారి నువ్వు కూడా వచ్చి నీ ప్రపోసల్ ఇవ్వు అని చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను" అన్నాడు రోహన్ 

దానికి రూబెన్ సరే అన్నాడు. అతని ఫోన్ కట్ అయిన వెంటనే అరవింద్ కి కాల్ చేసాడు రోహన్.

"హాయ్ సార్" అన్నాడు అరవింద్.

"హాయ్ అరవింద్, ఈ రోజు నువ్వు అండ్ మీ ఆఫీస్ నుండి ఒక పిచ్ పర్సన్ ని తీసుకొని రూబెన్ ఆఫీస్ కి వెళ్ళండి. లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి నామ్ కే వాస్తే ఒక బ్రీఫ్ ఇవ్వండి" అన్నాడు.

"తప్పకుండా సార్" అన్నాడు అరవింద్.

ప్రేమ్ కోసం ట్రాప్ రెడీ చేసి స్నానానికి వెళ్లాడు రోహన్.

సరిగ్గా గంట తర్వాత ప్రేమ్ నుండి రోహన్ కి కాల్ వచ్చింది.

"హాయ్ రోహన్, ఇప్పుడే రూబెన్ కాల్ చేసారు. అరవింద్ వాళ్ళు ఇంకా బెటర్ ప్రపోసల్ ఇచ్చారు అంటున్నారు, ఆ అరవింద్ కూడా ఇప్పుడు రూబెన్ గారి దగ్గరికి వెళ్తున్నాడంట. ఇప్పుడేం చేయాలో అర్ధం కావట్లేదు" అన్నాడు ప్రేమ్ కంగారుగా 

"అవునా, బహుశా నిన్న మీ ఆఫీస్ అండ్ వర్క్ కల్చర్ చూసి వెనక్కి తగ్గినట్టు ఉన్నాడు" అన్నాడు రోహన్.

"అదేం లేదు రోహన్, నాకు ఓకే అయితే అతని ఆఫీస్ కే వచ్చి నా ప్రపోసల్ చెప్పు అన్నారు" అన్నాడు ప్రేమ్.

"అబ్బా నీకు అర్ధం కావట్లేదు ప్రేమ్, అక్కడికి వెళ్తే ఆ అరవింద్ ముందే నీ పరువు తీస్తారేమో అనిపిస్తుంది" అన్నాడు రోహన్.

"కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి?" అన్నాడు ప్రేమ్ కంగారుగా 

"సరే ముందు అయితే ట్రై చేద్దాం, నీ దగ్గర అతనికి ఎక్సప్లయిన్ చేయటానికి మార్కెటింగ్ టీమ్ కానీ, పిచ్ పర్సన్ కానీ ఉన్నారా?" అన్నాడు రోహన్ 

"తెలుసు కదా రోహన్, కొత్త కంపెనీ, వాటికి బడ్జెట్ కూడా లేదు నా దగ్గర" అన్నాడు ప్రేమ్ మొహమాటపడుతూ 

"సరే నువ్వు అయితే రూబెన్ ఆఫీస్ కి స్టార్ట్ అవ్వు, నాకు తెలిసిన బెస్ట్ పిచ్ పర్సన్ ని తీసుకొని వస్తాను" అన్నాడు రోహన్ 

"థాంక్యూ రోహన్" అంటూ ఆనందంగా కాల్ కట్ చేసాడు ప్రేమ్.

అది విన్న రోహన్ పెదాల మీద నవ్వు మెరిసింది. తన ఫోన్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లో నివి నెంబర్ మీద క్లిక్ చేసాడు. ఆ క్షణం అతని గుండె వేగం పెరిగింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని కాల్ బటన్ నొక్కాడు. అటు వైపు నుండి రింగ్ అవుతున్న సౌండ్. కాసేపటికి 

"హలో" అన్న తియ్యని గొంతు వినపడింది.

ఇలా మాట్లాడుతుంటేనే ఆమె గొంతు ఇంత తియ్యగా ఉంటే నేను తనలో దిగుతున్నప్పుడు అరిచే అరుపులు ఇంకెంత తియ్యగా ఉంటాయో అనుకున్నాడు రోహన్ ఒక్కక్షణం.

"హాయ్ నివిషా, నేను రోహన్" అన్నాడు మెల్లగా తడబడుతూ 

అది విని నివి పెదాల మీద చిన్న నవ్వు మెరిసింది.

"హా రోహన్, నెంబర్ సేవ్ చేసే ఉంది. చెప్పండి" అంది మెల్లగా 

ఆ క్షణం ఆమె గుండె వేగం కూడా పెరిగినట్టు అనిపించింది.

"కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్, అరవింద్ ఉన్నాడు కదా అతను నేను తీసుకొని వచ్చిన రూబెన్ అనే క్లయింట్ ని కలవటానికి వెళ్తున్నాడు. అలానే ఇటు ప్రేమ్ ని రూబెన్ రమ్మని చెప్పాడంట. నాకెందుకో అరవింద్ ముందు ప్రేమ్ పరువు తీయటానికే ఇలా ప్లాన్ చేశారు్ అనిపిస్తుంది. నాకెందుకో మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది" అన్నాడు రోహన్ 

అతని మాటకి ఏం సమాధానం చెప్పాలో నివి కి అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు రాను అంటే అసలు బాగోదు అనుకుంది. అది కూడా తన టాలెంట్ గుర్తించిన మొట్టమొదటి మనిషి. దాంతో మెల్లగా నోరు తెరిచి 

"రావాలనే ఉంది కానీ ప్రేమ్ ఏమంటాడో?" అంది.

"ఏమంటాడు? తెలిస్తే అసలు వద్దు అంటాడు" అన్నాడు రోహన్ 

"మీకు ఎలా తెలుసు?" అంది నివి ఆశ్చర్యంగా 

"అర్ధం అవుతుంది లే కొందరిని చూస్తే" అన్నాడు రోహన్.

"అయినా నేనే ఎందుకు?" అంది మెల్లగా మళ్ళీ 

"ఎందుకు అంటే నీ మీద నాకు అంత నమ్మకం ఉంది, ఇది నీ వల్లే కుదురుతుంది అని" అన్నాడు రోహన్ చాలా కాన్ఫిడెంట్ గా.

ఆ మాటకి నివి మనసు ఉప్పొంగింది. మనసులో రోహన్ కి లక్షసార్లైనా థాంక్స్ చెప్పుకుని ఉంటుంది ఆ క్షణం. 

"మ్మ్మ్..... సరే వస్తాను. ఎక్కడికి రావాలి?" అంది ఆనందం నిండిన గొంతుతో.

"మీ అడ్రెస్స్ షేర్ చేస్తే నేనే వస్తాను" అన్నాడు రోహన్ 


[Image: How-i-missed-to-post-these-rachana-racha...-saree.jpg]


కొంతసేపటికి శుభ్రంగా స్నానం చేసి, షెల్ఫ్ లో నుండి నల్లని చీర తీసుకుని వేసుకుంది. మొహానికి లైట్ గా మేకప్ అప్లై చేసి, తన పిర్రలు తాకే పొడవైనా కురులని అల్లుకుని జడ వేసుకుంది. అంతలో 

"మీ ఇంటి ముందే ఉన్నాను" అన్న రోహన్ మెసేజ్ వచ్చింది. అది చూడగానే ఎందుకో తెలియని కంగారు కలిగింది. చిన్నగా నవ్వుకుని తన తల తట్టుకుని డోర్ లాక్ చేసి కిందకి వచ్చింది.

ఒక్కక్షణం ఇంటి ముందు ఉన్న కార్ చూడగానే ఎక్కడో ఇది చూసానే అన్న అనుమానం కలిగింది. వెంటనే ఇది ఆ రోజు నేను గుద్దిన కార్ కదా అనుకుని మొహాన్ని చిన్న బుచ్చుకుంది. అంతలో రోహన్ కార్ దిగి నివి కి హాయ్ చెప్పాడు. ఆ క్షణం ఇద్దరి కళ్ళు అలా కలుసుకుని విడిపోయాయి. అతన్ని చూడగానే వర్షం పడిన రోజు కళ్ళ ముందు మెదిలి బుగ్గలు ఎందుకో సిగ్గుతో ఎర్రగా అయ్యాయి. నల్లని చీరలో ముస్తాబు అయిన నివి ని చూడగానే అతని మనసు ఇంకా చెలించిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ అందాన్ని పూర్తిగా అనుభవిస్తానో అనుకున్నాడు. తన చేత్తో డోర్ లాగి నివి కి దారి ఇచ్చాడు. తను అలా చేయటంతో నివి ఆశ్చర్యపోయింది. ఆమె సిగ్గు ఇంకా పెరిగింది. అలానే మొహమాట పడుతూ లోపల కూర్చుంది. చల్లని ఏసీ మొహానికి తగులుతుంటే ప్రణానికి హాయిగా అనిపించింది. రోహన్ కూడా లోపలికి ఎక్కి నివి పక్కన కూర్చున్నాడు. ఆ క్షణం అతని నుండి వచ్చిన పెర్ఫ్యూమ్ వాసనకి నివి ఒక్కక్షణం మైమరచిపోయింది. ఎమన్నా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో తనకి అర్ధం కాలేదు. అటు రోహన్ పరిస్థితి కూడా అంతే ఉంది. నివి వాలు జడ నుండి వస్తున్న షాంపూ వాసనా, ఆమె ఒంటి నుండి వస్తున్న మధురమైన ఆడ పరిమళం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. దాంతో ఇద్దరు అప్పుడప్పుడు ఓరగా ఒకరినొకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉన్నారు.

కార్ కాసేపటికి రూబెన్ ఆఫీస్ ముందు ఆగింది. అప్పటికే కాన్ఫరెన్స్ రూమ్ లో అరవింద్ వాళ్ళు రూబెన్ తో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మొహంలో కాంఫిడెన్స్ చూస్తుంటే ప్రేమ్ నుదిటి మీద చెమట్లు పడుతూ ఉన్నాయి. అది కాక అరవింద్ తన మార్కెటింగ్ టీమ్ తో వచ్చాడు. ఆ టెన్షన్ తో అటు ఇటు తిరుగుతూ గోర్లు కొరుకుతూ రోహన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 

అంతలో లోపలికి ఎంటర్ అవుతున్న మనిషి మీదకి ప్రేమ్ చూపులు వెళ్లాయి. 

నల్లని చీరలో, చేతిలో ఏదో లాప్టాప్ బ్యాగ్ తో ఎంటర్ అవుతున్న నివి చూడగానే ఒక్కక్షణం షాక్ అయిపోయాడు. అసలు తనేంటి ఇక్కడ అంటూ సీరియస్ గా అటు ఎదురు వెళ్లి 

"నివి నువ్వెంటి ఇక్కడికి వచ్చావ్?" అన్నాడు కొంచెం చిరాకు నిండిన గొంతుతో 

అంతలో నివి వెనుక ఉన్న రోహన్ ప్రేమ్ ముందుకి రావటంతో వెంటనే అతన్ని చూస్తూ "రోహన్ మన పిచ్ పర్సన్ ఎక్కడ టైమ్ లేదు" అన్నాడు కంగారుగా 

"ఇదిగో నీ ఎదురు గానే ఉంది కదా?" అన్నాడు రోహన్ కాన్ఫిడెంట్ గా 

అది విన్న ప్రేమ్ వెటకారంగా నవ్వుతూ "తనా తనకి అంత సీన్ లేదు, జోక్ చేయకు రోహన్" అన్నాడు ప్రేమ్, నివి ని పై నుండి కింద వరకు చూస్తూ 

అది విన్న నివి కి కోపం, బాధ ఒకేసారి కలిగాయి. అప్పటికే ఆమె మొహం డల్ అయిపొయింది. అది గమనించిన రోహన్

"నేనేం జోక్ చెయ్యట్లేదు ప్రేమ్" అంటూ నివి వైపు తిరిగి "తన మీద నాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ నన్నే ఒకసారి కన్విన్స్ చేసింది అంటే ఈ రూబెన్ తన ముందు ఎంత? అయినా ఆ అరవింద్ నోరు మూత పడాలి అంటే నివిషా ని కరెక్ట్" అన్నాడు రోహన్.

ఆ క్షణం నివి మనసుకి ప్రశాంతంగా అనిపించింది. రోహన్ కి ఉన్న నమ్మకం ప్రేమ్ కి లేకపోవటంతో లోలోపల చాలా బాధగా కూడా అనిపించింది. 

అంతలో డోర్ ఓపెన్ చేసుకుని అరవింద్, అతని టీమ్ బయటకి వచ్చారు. వీళ్ళని చూసి వెటకారంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అరవింద్. 

"నివిషా రెడీ ఆ?" అన్నాడు రోహన్ కాన్ఫిడెంట్ గా 

"రెడీ రోహన్" అంది నివి కూడా నమ్మకంగా.

"పదండి" అంటూ మీటింగ్ రూమ్ వైపు కదిలాడు రోహన్. అతని పక్కనే నివి కూడా కదిలింది. ఏం చేసేది లేక వాళ్ళ వెనకే వెళ్ళాడు ప్రేమ్.

ముగ్గురు రూబెన్ ఎదురుగా కూర్చున్నారు. నివి కళ్ళలో ఏదో కాంఫిడెన్స్ ఉండటం రూబెన్ గమనించాడు. దాంతో ఆమెని, రోహన్, ప్రేమ్ ని చూస్తూ 

"నిన్న రోహన్ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ సెండ్ చేసాడు కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకే ఫైనల్ చేయలేదు. అవి ఇప్పుడు క్లియర్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తాను, చేయలేకపోతే అరవింద్ కే" అన్నాడు 

"హా అడగండి" అంది నివి 

ఆమె గొంతులోని కాంఫిడెన్స్ చూసి చిన్నగా నవ్వి తన డౌట్స్ అడగటం మొదలుపెట్టాడు రూబెన్. అడిగిన ప్రతీదానికి చాలా చక్కగా సమాధానం చెప్పింది నివి. అసలు ఇది కలా, నిజమా అంటూ అలానే చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. కాసేపటికి రూబెన్ అడగటం ఆపేసి గట్టిగా ఊపిరి పీల్చుకుని 

"ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తున్నాను" అన్నాడు.

అది విని ప్రేమ్ మొహం మతాబులా వెలిగిపోయింది. దాంతో పాటు నివి మీద కూడా ఏదో చిన్న అపనమ్మకం అలానే ఉంది. అటు రోహన్ మాత్రం నివి ని మెచ్చుకోలుగా చూసాడు. తన టాలెంట్ ఎంత ఉందొ ప్రేమ్ కి తెలిసేలా చేయాలనే ఈ టెస్ట్ పెట్టాడు రోహన్. దాంట్లో నివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది.

"థాంక్స్ రూబెన్" అంటూ పైకి లేచాడు రోహన్.

ఇద్దరు ఒకరికొకరు షేక్ హాండ్స్ ఇచ్చుకున్నారు. కాసేపటికి అక్కడ నుండి బయటకు వచ్చారు ముగ్గురు.

"థాంక్యూ సో మచ్ రోహన్" అన్నాడు ప్రేమ్ సంతోషంగా 

"నాకు కాదు మీ వైఫ్ కి చెప్పు" అన్నాడు రోహన్ 

అది విని నివి ఇంకా సంతోషపడింది. రోహన్ మళ్ళీ మాట్లాడుతూ 

"అయినా నువ్వు తన గురించి చాలా తక్కువ అంచనా వేసావ్ అనిపించింది. కానీ తను నీ ఊహలకి అందనంత ఎత్తులో ఉంది. నీకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీ వైఫ్ యే, తన టాలెంట్ ని యూస్ చేసుకో, ఇంకా చెప్పాలి అంటే నువ్వు తనకి శాలరీ ఇచ్చే అవసరం కూడా లేదు" అన్నాడు రోహన్.

ఆ మాటలకి నివి పెదాల మీద నవ్వు మెరిసింది. కళ్ళు ఆనందంతో నిండి నీళ్లు కూడా బయటకు వచ్చేలా అనిపించాయి.

ప్రేమ్ మెల్లగా నివి ని చూస్తూ "మ్.... తనకి ఛాన్స్ ఇవ్వొచ్చు కానీ...." అంటూ ఉంటే, రోహన్ కల్పించుకుని 

"బడా బడా క్లయింట్స్ తీసుకొని వస్తాను" అన్నాడు రోహన్, ఆ మాటలకి ప్రేమ్ కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. "కాకపోతే ఒక్క కండిషన్" అన్నాడు రోహన్ 

"ఏంటి?" అన్నాడు ప్రేమ్ కూతుహలంగా 

"ఇక నుండి ప్రతీ మీటింగ్ లో నివి పక్కనే ఉండాలి. తనే బ్రీఫింగ్ ఇవ్వాలి" అన్నాడు నివి వైపు చూస్తూ.

అది విని నివి ఒళ్ళంతా సీతాకోక చిలుకలు వాలినట్టు అనిపించింది. ప్రేమ్ కాసేపు అలానే ఆలోచనలో పడ్డాడు. కొంతసేపటికి నివి ని, రోహన్ ని మార్చి మార్చి చూస్తూ "సరే" అన్నాడు 

ఆ క్షణం నివి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. రోహన్ కి మనసులోనే చాలాసార్లు థాంక్స్ చెప్పుకుంది. అతని వైపు ఆరాధనగా చూస్తూనే ఉంది. 

"గుడ్, మళ్ళీ కలుద్దాం" అంటూ చిన్నగా నవ్వి అక్కడ నుండి బయటకు నడిచాడు రోహన్.

ప్రేమ్ సమాధి చేసిన నివి కలలు, ఆశయాలని బద్దలు కొట్టాడు రోహన్. ఆ క్షణం అవి అప్పుడే విచ్చుకున్న తమ రెక్కలని తెరుచుకున్నాయి. ఇప్పుడు బాల్ పూర్తిగా రోహన్ కోర్ట్ లోకి వచ్చింది.
[+] 9 users Like iHellBoy69's post
Like Reply
#68
Nice going kocham pedda update ivachu kada andi
Like Reply




Users browsing this thread: 2 Guest(s)