Posts: 99
Threads: 6
Likes Received: 1,361 in 85 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
58
ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
హాయ్ రైటర్స్ ఆల్ హ్యాపీస్……
అందరి స్టోరీస్ చాలా చాలా బాగా ఉన్నాయి…
నేను ఒక కథ రాస్తున్నాను. ఇది నిజంగా 70% జరిగింది. మిగతా 30% నేను కనిపి రాయబోతున్నాను నా కథను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
Posts: 99
Threads: 6
Likes Received: 1,361 in 85 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
58
ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
Posts: 212
Threads: 0
Likes Received: 163 in 87 posts
Likes Given: 99
Joined: Mar 2024
Reputation:
9
(17-04-2026, 02:09 PM)VSR999 Wrote: ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
హాయ్ రైటర్స్ ఆల్ హ్యాపీస్……
అందరి స్టోరీస్ చాలా చాలా బాగా ఉన్నాయి…
నేను ఒక కథ రాస్తున్నాను. ఇది నిజంగా 70% జరిగింది. మిగతా 30% నేను కనిపి రాయబోతున్నాను నా కథను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. Nice Concept, Wetting for 1st Update
Posts: 99
Threads: 6
Likes Received: 1,361 in 85 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
58
ఇప్పటినుండే స్టోరీ రయడం మొదలు పెడుతున్నాను. వారంలో కచ్చితంగా మూడు రోజులు స్టోరీ అప్డేట్ ఉండేటట్టు చూసుకుంటాను. నా స్టోరీని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా తప్పులుంటే కామెంట్స్ లో చెప్పండి పార్టీని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకుంటాను. నీకు ఇంకా కొత్తగా ఏమన్నా కావాలంటే కూడా నాకు చెప్పండి. మొదటి అప్డేట్ రేపు ఉదయం కచ్చితంగా ఉంటుంది.
ఇట్లు మీ vsr999
Posts: 99
Threads: 6
Likes Received: 1,361 in 85 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
58
యామిని రాజేష్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఒప్పుకోరు. దాంతో ఇద్దరూ హైదరాబాద్ వచ్చి వాళ్ల జీవనం మొదలు పెడతారు. ఎవరి సాయం లేకపోవడంతో కష్టాలు పడుతూ తను తన భార్య ఇద్దరూ కష్టపడి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు….
కారంకరమైన వాళ్లకి ముగ్గురు ఆడపిల్లలు పుడతారు. పిల్లలు 1) పూజ 2) తన్మయి 3) పూజిత
వాళ్ళని చదివించుకుంటూ చాలా సంతోషంగా వాళ్ల జీవనం గడిచిపోతూ ఉంటుంది. పూజకి ఉద్యోగం వచ్చిందని యామిని రాజేష్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఆ సంతోషంలో వస్తుండగా రాజేష్ కి యాక్సిడెంట్ ఐ స్పాట్లో చనిపోతడు. తనకు ఎక్స్గ్రేషియా వచ్చిన డబ్బుల తో ఒక అపార్ట్మెంట్లో ( 3 bhk flat) కొనుక్కుంటుంది. .ముగ్గురు కూతుర్లని బాగా బాగా చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు యామిని క్యాన్సర్ తో చనిపోతుంది. దాంతో ముగ్గురు అనాధలు అవుతారు కనీసం వాళ్ళని ఓదార్చడానికి కూడా ఎవరూ ఉండరు. అప్పటికి వాళ్ల వయసు.
1) పూజ age 24
2) తన్మయి age 22
3) పూజిత age 20
పూజ తన ఇద్దరు చెల్లెల్ని చదివిస్తూ తను ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సంతోషం వచ్చినా బాధ వచ్చిన వాళ్లకి నా అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి….
చాలా డబ్బు సంపద ఉన్న ఒక వ్యక్తి వరప్రసాద్.
వరప్రసాద్, పార్వతమ్మ ఏకైక వారసుడు కొడుకు నాగేందర్ వర్మ.
నాగేందర్ వర్మ భార్య సుశీల వీళ్లకు ఏకైక కొడుకు సుధామ్స్ వర్మ.
వీళ్ళకి US కన్సల్టెన్సీ కంపెనీలు మూడు ఉన్నాయి.
వీళ్ళకి ఎవరికి వాళ్లు చాలా లగ్జరీ లైఫ్ గడుపుతు ఎవ్వరికి కావాల్సింది నచ్చినట్టు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు.
నాగేందర్ వర్మ మూడు నెలలు ఇండియాలో మూడు నెలలు యూఎస్ లో ఉంటూ తన వ్యాపారాలను నడుపుతూ చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారూ. సుధామ్స్ వర్మ కూడా చేతికి అంది రవటంతో తన ఆఫీసు బాధ్యతలు అన్నీ తనకు అప్పజెప్పి
నాగేందర్ వర్మ ఎక్కువగ యూఎస్ లో ఉంటూ ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు.
ఫ్యామిలీ మొత్తం అందరూ విహారయాత్ర చేస్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది పార్వతమ్మ తను మనవడు సుధామ్స్ వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు.
_కుటుంబ సభ్యులందరూ చనిపోవడంతో పార్వతమ్మ దిగులు పడి మంచం పడుతుంది. అలా ఒక మూడు నెలలకు తను కూడా కాలం చేస్తుంది.
సుధామ్స్ వర్మ ఒక్కడే ఒంటరి అయిపోతాడు. తన బంధువులు డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగతా ఎప్పుడు వంక చూసేవారు కాదు. అది అర్థం చేసుకున్న సుధామ్స్ వర్మ చుట్టాలందర్నీ దూరం పెట్టడం మొదలుపెడతాడు.. ఇంత డబ్బు, సంపద ఉన్న నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
అలా కాలం గడుస్తూ ఉంటుంది……సుధామ్స్ వర్మ రోజు జీవితం రొటీన్ గా సాగుతూ ఉంటుంది. ఆఫీస్ లో ఎవరితో నవ్వుతూ మాట్లాడకుండా ఉంటూ……. ఎప్పుడు అందరితో సీరియస్ గ ఉంటూ ఉంటాడు. ఎంప్లాయిస్ ఎవరు తనతో మాట్లాడాలంటే చాలా భయం గా ఉంటారు. రవి తన అసిస్టెంట్ సూపర్వైజర్ (సుధామ్స్ వర్మ వాళ్ల నాన్నగారు కి అసిస్టెంట్ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. ఆయన చనిపోయిన తరువాత సుధామ్స్ వర్మ కి చాల తోడుగా ఉంటూ ఉన్నారు.)
రవి : బాబు నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఓపిక బాగా తగ్గిపోయింది. కొంచెం నన్ను అర్థం చేసుకోండి.
సుధామ్స్ వర్మ : సరే కానీ మీకు ఈ కంపెనీ గురించి నాకంటే బాగా తెలుసు. అందుకనే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చి నాకు పని కొంచెం తగ్గేటట్టు చూడండి.
రవి : అలానే బాబు.
సుధామ్స్ వర్మ : ఇంతకన్నా ఇంకో ముఖ్యమైన విషయం. ఈ పొజిషన్స్ అన్ని చేసుకున్న తర్వాత వాళ్ల రిపోర్ట్స్ మొత్తం మీరే చెక్ చేయండి. మీరు ఆఫీస్ కి రావలసిన అవసరం లేదు కానీ ఇంటి దగ్గర ఉండి కూడా ఈ పని చేయండి. ప్రతి నెల మీ శాలరీ నేను ఇస్తాను. రోజు మీకు ఎంత ఓపిక ఉంటే అంత పని చెయ్యండి. ఎక్కువ స్ట్రెస్ మటికి తీసుకోవద్దు.
రవి: సరే బాబు అలానే చేస్తాను.
సుధామ్స్ వర్మ : ఇంకా ఏమన్నా ఉన్నా యా??
రవి: బాబు అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు?
పెళ్లి చేసుకుంటే ఆ జ్ఞాపకాలు అన్ని మర్చిపోతారు.
సుధామ్స్ వర్మ : నాకు పెళ్లి సంబంధం చూడటానికి నా అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు చూసినా డబ్బే చూస్తున్నారు తప్ప మిగతావి పట్టించుకోవటం లేదు.
రవి: నేను మీ చుట్టాలను ఏమి అడగమని చెప్పట్లేదు బాబు.
మీకు ఏమి తక్కువ ? మీరు ఎవరినన్నా అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి.
సుధామ్స్ వర్మ : అలానా? చూద్దాంలెండి.
రవి: రేపు ఉగాది కదా? ఆఫీసులో చిన్న సెలబ్రేషన్ చేస్తాను అంటున్నారు స్టాఫ్. మీరు ఏమంటారు?
సుధామ్స్ వర్మ : సరే అయితే చేసుకోమనండి. మధ్యాహ్నం అందరికీ లంచ్ అరేంజ్ చేయండి. ఆఫీస్ తరుపున.
అందరినీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో రమ్మనండి…..
The following 21 users Like VSR999's post:21 users Like VSR999's post
• ABC24, Arjun0410, ash.enigma, Donkrish011, gora, Jeevi14th, K.rahul, kaibeen, Mandolin, Manoj1, Nivas348, nomercy316sa, pula_rangadu1972, Raj0003, ramd420, Sriresha sriresha, Terminator619, Uppi9848, utkrusta, Y5Y5Y5Y5Y5, yekalavyass
Posts: 11,316
Threads: 0
Likes Received: 6,750 in 5,508 posts
Likes Given: 6,690
Joined: Nov 2018
Reputation:
59
•
Posts: 354
Threads: 0
Likes Received: 259 in 193 posts
Likes Given: 1,031
Joined: Aug 2025
Reputation:
1
•
Posts: 8,825
Threads: 2
Likes Received: 7,268 in 4,883 posts
Likes Given: 54,047
Joined: Nov 2018
Reputation:
119
(17-04-2026, 02:09 PM)VSR999 Wrote: ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
హాయ్ రైటర్స్ ఆల్ హ్యాపీస్……
అందరి స్టోరీస్ చాలా చాలా బాగా ఉన్నాయి…
నేను ఒక కథ రాస్తున్నాను. ఇది నిజంగా 70% జరిగింది. మిగతా 30% నేను కనిపి రాయబోతున్నాను నా కథను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
కథ లైన్ బాగుంది
బాగా మొదలుపెట్టారు
ఒక చిన్న doubt నాకు ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు అంటే పాపం ఆ మొగుడికి కుదురుతుందా అసలు
ఎదో పాపం ఒక్కడే ముగ్గురికి అంటే ఇబ్బందేమో అని
•
Posts: 99
Threads: 6
Likes Received: 1,361 in 85 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
58
ఆఫీస్ లో అందురు చాల గ్రాండ్ గ ఉగాది పండుగ సెలెబ్రేట్ చేయాలి అని అనుకుంటారు.
నెక్ట్ డే అందరూ” జెంట్స్ ‘కుర్తా పైజమా’ “ " లేడీస్ ‘ శారీస్ ‘ “
చూడటానికి చల కలర్ ఫుల్ గా రెడీ ఐ వచ్చారు.
రవి: హాయ్ మై డియర్ కొలీగ్, హ్యాపీ" ఉగాది” టు యు అల్.
సుధామ్స్ వర్మ సార్ విల్ బి కమింగ్.
కిస్ న్యూ గర్ల్స్ థిస్ ‘తెలుగు న్యూ ఇయర్స్’ అండ్ హెచ్ యు ఆల్.
ఆఫీసులో అందరూ కలిసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి రెడీ చేసుకుంటారు.
సుధామ్స్ వర్మ : హాయ్ ఆల్ విష్ యూ హ్యాపీ ఉగాది టు ఆల్
ఆఫీస్ స్టాఫ్ : థ్యాంక్ యూ సార్. విష్ యు ది సేమ్
రవి : ఆల్ ఆఫ్ యూ కమ్ టు కాన్ఫరెన్స్ హాల్. అండ్ టేక్ యువర్ స్వీట్.
నౌ సార్ విల్ స్పీక్……
సుధామ్స్ వర్మ : హాయ్ ఆల్ ఆఫ్ యు, ఇయర్లో మేము కొన్ని హార్స్ కాల్స్ తీసుకోబోతున్నాము. అవి కొంతమందికి బాధ కలిగించవచ్చు దాని గురించి మమ్మల్ని క్షమించాలి. కొంతమంది వర్క్ చాలా సిన్సియర్గా చేసిన వాళ్ళకి గుర్తింపు రావట్లేదు. మేము ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎవరికి దక్కవలసిన గౌరవం వాడికి దక్కుతుందని భావిస్తున్నాను.
దీనికి మీరు ఏమంటారు ?
ఆఫీస్ స్టాఫ్ : HR మీరు అన్నది నిజమే సార్.
సుధామ్స్ వర్మ :
- ఫస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే డువర్క్ సిన్సియర్ లీ ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
- రవి సార్ రిటర్మెంట్ తీసుకున్నారు. కానీ నా రిక్వెస్ట్ వల్ల ఆయన ఓన్లీ వర్క్ ఫ్రం హోం చేస్తారు.
- ప్రతి ఒక్కరూ ఆయనకి వర్క్ అప్డేట్స్ ఎవరీ టు హవర్స్ కి సబ్మిట్ చేయాలి.
- రవి గారు ఎవరిది రాకపోయినా మీరు సపరేట్ రికార్డ్ తీసి మెయింటైన్ చేయండి.
- అన్సల్టెన్స్ వద్దన్నా కానీ లో రేట్ కి ప్రొఫైల్ సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ల రేట్ కన్ఫర్మేషన్ తప్పకుండా వాయిస్ రికార్డ్ తీసుకోవాలి.
- మీరు లో రేట్ కి సబ్మిట్ చేస్తూ ఉంటే వాళ్లు కంపెనీని పే చేయమని అడుగుతున్నారు.
- ఒకవేళ మీరు అలా చేస్తే కనుక అమౌంట్ మీరే రిటర్న్ చేయాల్సి ఉంటుంది.
- వీటిల్లో మీకు ఏది నచ్చకపోయినా రీజైన్ చేసి వెళ్ళిపోవచ్చు.
నేను రేపటినుండి మీరు ఏ కన్సల్టెన్సీ మార్కెటింగ్ చేస్తున్నారు ఆ కన్సల్టెంట్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను పిలిచినప్పుడు ఒక ఒక్కలు న క్యాబిఇన్ కి రండి. ఇద్దరితో నేను డీటెయిల్ గా మాట్లాడుతాను. మీ ఇద్దరి మధ్య ఏ మిస్ అండర్ స్టాండ్ ఉన్నా కానీ నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నీకు వర్క్ లో కూడా ఈజీ అవుతుంది. అందరూ లంచ్ చేసి ఈరోజుకి వెళ్లవచ్చు. మనం రేపు కలుద్దాం. అందరూ లంచ్ చేసి వెళ్లండి అని చెప్పి సుధామ్స్ వర్మ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఆఫీస్ స్టాఫ్ : మనకి ఏంట్రా ఈ టార్చర్ అని అందరూ అనుకుంటారు. నా దగ్గర ఇంతమందికి ఈలా చేశాను అని ఒకరి ఒకరు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు.
సరే ఏదైతే అది అవుతుంది అని అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్లు బయలుదేరి వెళ్లిపోతారు.
రవి: అందరూ రండి లంచ్ చేద్దాం.
ఆఫీస్ స్టాఫ్ : సార్ ఇదేం ట్విస్ట్ అండి. కొత్త సంవత్సరంలో ప్రమోషన్స్ ఉంటాయి అనుకుంటే లే ఆఫ్ అయ్యేటట్టు చెప్తున్నారు?
రవి: మన పేర్వాల్ మీద ఉన్న కన్సల్టెన్సీ అందరూ పే చలా తక్కువ వస్తుందని కంప్లైంట్ చేశారు. కంపేర్ టు ఆథర్ కన్సల్టెన్సీ తే ఆర్ గివింగ్ బెటర్ ప్యాకేజ్. సో థిస్ హౌస్ హ్యాండ్.
ఆఫీస్ స్టాఫ్ : సార్ అయితే సూపర్ సీనియర్స్ తప్ప ఇంకా ఎవరు ఉండరేమో ఆఫీసులో?.
రవి: హై ఎంజాయ్ థిస్ డే. వి విల్ సి ద ఆఫీస్ వర్క్ టుమారో ప్లీజ్ ఎంజాయ్ టుడే.
అందరూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్న తరువాత ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు….
పూజ ఆఫీసులో తన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్లేసరికి తన ఇద్దరి చెల్లెలు తన్మయి ,పూజిత మీ ఆఫీస్ లో ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అక్క. బయటికి ఎక్కడికన్నా వెళ్లారా? లేకపోతే ఆఫీసులోనే ఎలా ఎంజాయ్ చేశారు చెప్పు అక్క అని ఇప్పటికీ చెల్లెలు అడుగుతారు.
పూజ కి జాబ్ పోతే ఏం చేయాలి? అనే ఆలోచనలు నే ఉంటుంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను వెళ్లి పడుకుంటున్నాను నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అని చెప్పి వెళ్లి పడుకుంటుంది.
తన్మయి ఏదో అయినట్టు ఉంది పూజిత అక్కకి లేకపోతే ఎప్పుడూ ఇలా చేయలేదు అది ఏంటో మనం ముందు తెలుసుకోవాలి? అని అనుకుంటారు.
పూజ కి పడుకున్నాను నిద్ర రాదు. అల ఆలోచిస్తూ ఉంటుంది.
రేపు ఏమి కొషన్లు అడుగుతారు? ఏమి సమాధానం చెప్పాలి? తను లోతను బాధపడుతూ ఉంటుంది.
తన్మయి ,పూజిత ఇద్దరూ కలిసి అక్క ను డిన్నర్ కి రమ్మంటారు. పూజ నాకు వద్దు మీరు ఇద్దరు తిని పడుకోండి అని అంటుంది. తన్మయి సరే అయితే పూజిత అక్క రా మనం కూడా వెళ్లి పడుకుందాం.
పూజ : అది కాదు మీరిద్దరూ వెళ్ళి డిన్నర్ చేయండి. నాకు ఆకలిగా లేదు అందుకని నేను రాను అంటున్నాను.
తన్మయి : నాకు కూడా ఆకలిగా లేదు అక్క అందుకనే నేను వెళ్లి పడుకుంటున్నాను.
పూజ : అది కాదు!! ప్లీజ్ అర్థం చేసుకోండి.
పూజిత : అక్క నువ్వు ఆఫీస్ నుండి వచ్చిన తరువాత చాలా డిసప్పాయింట్ గా ఉన్నావు. అసలు ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంటో మాకు చెప్పు ప్లీజ్?
తన్మయి : మన ముగ్గురం తప్ప మనకి ఎవరూ లేరు. మన ముగ్గురిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం ముగ్గురం షేర్ చేసుకోవాలి.
పూజిత : చెప్పక ఆశలు నీ ప్రాబ్లం ఏమిటో?
పూజ : ఆఫీస్ మీటింగ్ లో జరిగిన విషయం మొత్తం తన చెల్లెలకి చెబుతుంది.
తన్మయి : రేపు జరిగే విషయం మన చేతుల్లో లేదు. ఏది అయితే అది అవుతుంది నువ్వు ఇప్పటి నుండే దిగులు పెట్టుకోకు.
పూజిత : పద తిని వెళ్లి పడుకుందాం. అని ముగ్గురు తిని వెళ్లి పడుకుంటారు..
పూజ: తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఆఫీస్ కు రెడీ అయి బయలుదేరుతుంది.
The following 22 users Like VSR999's post:22 users Like VSR999's post
• ABC24, Arjun0410, ash.enigma, gora, gowthamn017, Jeevi14th, K.rahul, k3vv3, kaibeen, Krish234, lohith22, nomercy316sa, Paty@123, pula_rangadu1972, Raj0003, ramd420, Satya9, Shabjaila 123, Terminator619, Uppi9848, Y5Y5Y5Y5Y5, yekalavyass
Posts: 354
Threads: 0
Likes Received: 259 in 193 posts
Likes Given: 1,031
Joined: Aug 2025
Reputation:
1
Posts: 2,826
Threads: 0
Likes Received: 1,332 in 1,113 posts
Likes Given: 11,015
Joined: May 2019
Reputation:
22
•
Posts: 5,164
Threads: 0
Likes Received: 1,644 in 1,386 posts
Likes Given: 717
Joined: Jul 2021
Reputation:
27
•
Posts: 719
Threads: 0
Likes Received: 431 in 357 posts
Likes Given: 122
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 606
Threads: 0
Likes Received: 533 in 440 posts
Likes Given: 2
Joined: Oct 2019
Reputation:
4
•
Posts: 99
Threads: 6
Likes Received: 1,361 in 85 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
58
తన్మయి : అక్క ఏమి ఆలోచించావు ?
పూజ : ఇప్పుడు నువ్వు దాని గురించి నన్ను అడగకు, నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు. ఆఫీసులో పరిస్థితులు బట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను.
పూజిత : సరే అక్క అని ఎవరి పనులకు వాళ్ళు బయటకి వెళ్లిపోతారు…
ఆఫీసులో మటుకు అందరూ ఎవరీ టెన్షన్లో వాళ్ళు ఉంటారు..
రవి: ఆల్ ఆఫ్ యు ప్లీజ్ జాయిన్ ఇన్ ద గూగుల్ మీట్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. హాయ్ మై డియర్ కొలీగ్స్
మీరందరూ మీ మీ కన్సల్టెంట్ డీటెయిల్స్ అన్ని ఉంచుకోండి.
సార్ ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతారు. ఎవరిది ఎవరిది అయిపోయిన తర్వాత సార్ చెప్పిన ఫీడ్బ్యాగ్స్ తో రిపోర్ట్ నాకు చెప్పండి. తర్వాత నేను అన్ని ఫైల్స్ లో అప్డేట్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. మీకు ఏమన్నా ఎమర్జెన్సీ డౌట్స్ ఏమన్నా కనుక ఉంటే మెసేజ్ చేయండి.
అని మీటింగ్ క్లోజ్ చేస్తాడు రవి.
సుధామ్స్ వర్మ : హాయ్ మై డియర్ ఎంప్లాయిస్ ప్లీజ్ ఒక్కొక్కళ్ళు మీ కన్సల్టెన్స్ డీటెయిల్స్ తీసుకుని నా క్యాబిన్ కు రండి.
సుధామ్స్ చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్స్ మారు 10 am కి స్టార్ట్ అయితుంది. ఒక్కొక్కళ్ళు ఏడ్చుకుంటూ, ఒక్కొక్కళ్ళు కొంచెం దిగులు దిగులుగా, వస్తూ ఉంటారు. బేసిగ్గా ఏడ్చేవాళ్ళు నీ ఆఫీస్ లో నుండి లే ఆఫ్ చేసినట్టు, కొంచెం దిగులుగా వచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్, మరియు వార్నింగ్స్ ఇస్తున్నారని అర్థమయింది.
పూజ తన టర్న్ వచ్చేసరికి చాలా టెన్స్ ఫీల్ అవుతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళుతుంది.
సుధామ్స్ వర్మ : టేక్ యువర్ సీట్.
పూజ : థాంక్యూ సార్ అని చెప్పి చైర్ లో కూర్చుంటుంది.
సుధామ్స్ వర్మ : ఎందుకు మీ కన్సల్టెన్సీ నీ తక్కువ రేట్ కి సబ్మిట్ చేస్తున్నారు?
పూజ : రిక్వైర్మెంట్ కి పే తక్కువ ఉంటుంది సార్. నేను కన్సల్టెన్సీ నీ అడిగి వాళ్లు ఓకే అంటేనే ప్రొఫైల్ని సబ్మిట్ చేస్తున్నాను సార్.
సుధామ్స్ వర్మ : బట్ వాళ్లు వాంటెడ్లీ లో రేట్స్ కి సబ్మిట్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్నారు. అధర్ వైస్ ఆ రేట్స్ మీరు పేమెంట్ చేస్తారా??
పూజ : సార్ నెక్స్ట్ టైమ్ రిపీట్ చెయ్యను. ప్లీజ్…
సుధామ్స్ వర్మ : ప్రెసెంట్ జరిగిన దాని గురించి చెప్పండి?. జరగబోయేది తర్వాత ఆలోచిద్దాం?.
పూజ : సార్ ప్లీస్ ట్రై టు అండర్స్టాండ్.
సుధామ్స్ వర్మ : ప్లీస్ పే పేమెంట్ సో థాట్. వి విల్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లం. బికాస్ ఐ హావ్ పెయిడ్ టు ద కన్సల్టెంట్.
పూజ: సార్ ప్లీస్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్!!!!!.
సుధామ్స్ వర్మ : ప్రెసెంట్ యు కాన్ మూవ్, ఐ బిల్ డిస్కస్ విత్ యు టుమారో…
పూజ : ఒకే థాంక్యూ సార్…..
అలా మొత్తం అందరి ఎంప్లాయిస్ తో మీటింగ్ క్లోజ్ చేస్తాడు..
పూజ అలా దిగులుగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్లేసరికి తన చెల్లెలు ఇంకా రారు. కొంచెం టీ తాగి అలా ఒక గంట పడుకుంటుంది.
వాళ్ల చెల్లెలు వచ్చి తనను లేపుతారు. అసలు ఆఫీస్ లో ఏమైంది అని అడుగుతారు, జరిగింది మొత్తం చెప్తుంది.
తన్మయి : అసలు ఏం జరుగుతుంది నేను నువ్వు అనుకుంటున్నావు అక్క?
పూజ : అది నాకు అర్థం కావట్లేదు. నాకన్నా సీనియర్ ని కూడా తీసేసారు. అమౌంట్ కట్టలేను అన్న వాళ్ళ పైన కేసు ఫైల్ అయింది.
తన్మయి : ఆ సీనియర్లు నిజంగా డబ్బు కట్టలేరా?
పూజ : వాళ్లు కట్టగలరు కానీ కావాలని కట్టలేము అని చెప్పారు. సో అందుకనే ఆయన కేసు పెట్టాడు.
పూజిత : మరి నిన్ను ఏమీ అనలేదా??
పూజ: నేను కూడా పే చేయాలి. కాకపోతే మంత్లీ కొంచెం పే చేస్తానని అడుగుదామనుకుంటున్నాను.
తన్మయి : ఆ పని చెయ్ అక్క ఈ లోపు నేను కూడా ఏదో ఒక జాబ్ కి ట్రైన్ చేస్తాను.
పూజ : సరే వెళ్లి పడుకోండి అని ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు.
పూజకి నిద్ర రాదు. ఒక వైపు ఏ విధంగా రిక్వెస్ట్ చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటుంది. టైం చూస్తే ఒంటిగంట అవుతుంది. అయినా నిద్ర రాదు పూజ కి. ఆళ్ల ఫోన్ చూస్తూ ఉంటుంది.
వాట్సాప్ లో ఒక మెసేజ్
? హాయ్ పూజ!!
పూజ : హూ ఇస్ థిస్???
? I విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం?.
పూజ : వాట్ ప్రాబ్లం??? ఐ డోంట్ హేవ్ అని ప్రాబ్లెమ్.
? ఒకే దట్స్ ఫైన్. అయితే మీ మేనేజర్ కట్టమన్న డబ్బులు కట్టేస్తారన్నమాట?
పూజ : మీకు ఎలా తెలుసు మా మేనేజర్ నన్ను డబ్బులు కట్టమన్నాడని?.
? నాకు కొన్ని కొన్ని అలా తెలుస్తాయి. సర్లే అయితే నా పని నేను చూసుకుంటాను లే అయితే.
పూజ : ఒక్క నిమిషం ఉండు. అసలు నువ్వు ఎలా సాల్వ్ చేస్తావ్? ఆ డబ్బు నాకు ఇస్తావా??
? నీకు ఏమి ప్రాబ్లం లేదన్నావు కదా?? అయినా నీకు ఎందుకు ఆ డౌట్. నేను ఉంటాను బాయ్.
పూజ : ? సారీ నన్ను క్షమించు. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావో చెప్తావా?
? నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నాకేంటి లాభం?
పూజ : నువ్వే కదా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ఫోన్ చేసావ్.
? అవును. ఎవరికి ఏ పని ఫ్రీ గా చేయకూడదు. ఇది నా పాలసీ.
పూజ : అయితే నీకు ఏం కావాలో చెప్పు.
? ఒకే అయితే రేపు నేను ఒక క్యాబ్ మీ స్ట్రీట్ ఎండ్ లో ఆగుతుంది. దాంట్లో ఎక్కి కూర్చో అది ఎగ్సాక్ట్ గా నా దగ్గరికి వచ్చి నింపుతుంది.
(నువ్వు ఏమి భయపడన అవసరం లేదు. మనo మాట్లాడుకున్న తరువాత వెంటనే నిన్ను మీ ఇంటి దగ్గర సేఫ్ గా ఆ క్యాబ్ నిన్ను దింపుతుంది.)
నువ్వు ఇప్పుడు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రేపు ఒక్కరోజు ఆఫీస్ కి లీవ్ పెట్టు కానీ మీ చెల్లెలకి ఎవరికీ చెప్పకు. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన తరువాత కావాలనుకుంటే మీ చె
ల్లెలు చెప్పవచ్చు……
The following 20 users Like VSR999's post:20 users Like VSR999's post
• ABC24, Arjun0410, ash.enigma, gora, Hrlucky, Jeevi14th, K.rahul, k3vv3, kaibeen, lohith22, Mandolin, Nivas348, nomercy316sa, pula_rangadu1972, Raj0003, ramd420, Terminator619, Uppi9848, utkrusta, yekalavyass
Posts: 173
Threads: 0
Likes Received: 169 in 132 posts
Likes Given: 1,274
Joined: Aug 2021
Reputation:
4
•
Posts: 86
Threads: 0
Likes Received: 114 in 62 posts
Likes Given: 325
Joined: Nov 2023
Reputation:
2
•
Posts: 354
Threads: 0
Likes Received: 259 in 193 posts
Likes Given: 1,031
Joined: Aug 2025
Reputation:
1
•
Posts: 1,374
Threads: 2
Likes Received: 789 in 592 posts
Likes Given: 1,704
Joined: May 2019
Reputation:
10
Bagundi storyline.
Story lo suspense buildup bagundi.. plss continue
•
Posts: 70
Threads: 0
Likes Received: 39 in 31 posts
Likes Given: 115
Joined: May 2019
Reputation:
5
కొంచెం పెద్ద అప్డేట్ అయితే మరింత బాగుండేది
•
|