Thread Rating:
  • 2 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy కవలల రాజ్యం - మాయాద్వీపం Update on 23-04-2026
#1
Tongue 
నేను డిఫరెంట్ గా ఆలోచించి రాస్తున్న ఈ కథ 

ఇదొక ఫాంటసీ కథ. మాయ మంత్రాలు నింపిన కథ

Update on 23-04-2026
[+] 3 users Like rag7rs's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Update # 1

అంధకారం నిండిన అడవి లోపలి ఒక పాత రహస్య గుహ. ఒక రాత్రి సమయాన చంద్రుడు కూడా మేఘాల వెనక దాకున్నాడు. గుహ లోపలి నల్లటి రాళ్ల మీద రక్తం రంగు దీపాలు మెల్లగా కన్నీరు కార్చుతున్నాయి. ఆ దీపాల చుట్టూ రెండు అందమైన కవల శరీరాలు నిలబడి ఉన్నాయి – రూపాలి & దీపాలి

వారి శరీరాలు నగ్నంగా ఉన్నాయి. కేవలం నల్లటి తుండు మాత్రమే వారి తొడల మధ్య నుంచి క్రిందకు పడి ఉంది. వారి స్తనాలు గుండ్రంగా, ముచ్చికలు నిక్కబొడుచుకొని మెరుస్తున్నాయి. వారి కళ్లలో నల్లటి మాయా కాంతి మెరుస్తోంది.

గుహ మధ్యలో కట్టబడి ఉన్నారు అరణ్య & శరణ్య.
చౌర్య కళలో అత్యుత్తమ నైపుణ్యం కలవారు. వారి చేతులు, కాళ్లు మాయా తాడులతో బంధించబడ్డాయి. వారి శరీరాలు కూడా నగ్నంగా ఉన్నాయి. అరణ్య కళ్లలో కోపం, శరణ్య కళ్లలో భయం కనిపించింది.

రూపాలి ముందుకు అడుగు వేసి, తన వేళ్లు అరణ్య చంద్రహారం మీద తాకించింది. కర్ణకఠోరంగా,విషపూరితంగా ఉన్న ఆమె గొంతుతో అరణ్య… శరణ్య… మీ చౌర్య కళతో ఈ రాజ్యాన్నే పాలిద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మేము మిమ్మల్ని మాయం చేస్తాం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో తెలియకుండా.

దీపాలి వెనక నుంచి వచ్చి శరణ్య మెడను ముద్దాడింది. ఆమె నాలుక శరణ్య చెవి లోపలికి వెళ్లి మెల్లగా చుట్టుకుంది. మా మాయా విద్య మంత్ర తంత్రం ఇప్పుడు మీ శరీరాలను కూడా మాయం చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారో ఎవరూ కనుగొనలేరు.

రూపాలి & దీపాలి ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి తమ చేతులు పైకి ఎత్తారు. వారి వేళ్ల మధ్య నల్లటి మాయా శక్తి గోళాలు తయారయ్యాయి. వారు ఒకేసారి మంత్రం చదవడం మొదలుపెట్టారు:

“ఓం కాలాయా నమః… రూపం హరతు… శరీరం లయతు… చౌర్యం నాశయతు… అరణ్యం శరణ్యం మాయయా గచ్ఛతు…”

గుహ లోపల గాలి వేగంగా తిరగడం మొదలైంది. నల్లటి మాయా పొగ అరణ్య & శరణ్య శరీరాల చుట్టూ చుట్టుకుంది. అరణ్య శరీరం వణికింది. ఆమె చర్మం మీద నల్లటి రేఖలు కనిపించాయి. ఆహ్... ఏమిటిది… నా శరీరం… కరిగిపోతోంది… అని ఆమె మూలుగింది.

దీపాలి బిగ్గరగా నవ్వి తన స్తనాలను అరణ్య ముఖం మీద నొక్కి,  మా మాయా మీ చౌర్య కళను కూడా మింగేస్తుంది అని అన్నది. రూపాలి శరణ్య తొడల మధ్య తన వేళ్లు పెట్టి మెల్లగా రుద్దుతూ మంత్రం కొనసాగించింది.

“ఓం తంత్రాయా నమః… శరీరం అంతర్ధానం… రూపం లయం… చౌర్యం నాశనం…”

అరణ్య & శరణ్య శరీరాలు నెమ్మదిగా పారదర్శకంగా మారడం మొదలయ్యాయి. వారి చర్మం క్రింది ఎముకలు కనిపించాయి. వారి కళ్లలో భయం పెరిగింది. అరణ్య చేయి పైకి ఎత్తి  నన్ను వదలండి అని అరిచింది. కానీ ఆ చేయి కూడా మాయమవుతోంది.

రూపాలి & దీపాలి ఒకేసారి నవ్వారు. వారి శరీరాలు మాయా కాంతితో మెరుస్తున్నాయి. దీపాలి అరణ్య స్తనాలను పిండుతూ, రూపాలి శరణ్య పిరుదులను నొక్కుతూ మంత్రం వేగం పెంచారు.

“ఓం మాయయా నమః… అంతర్ధానం భవతు!”

అరణ్య & శరణ్య శరీరాలు పూర్తిగా మాయమయ్యాయి. వారి స్థానంలో కేవలం నల్లటి పొగ మాత్రమే మిగిలింది. ఆ పొగ కూడా గాలిలో కలిసిపోయింది.

రూపాలి & దీపాలి ఒకరినొకరు చూసుకుని నవ్వారు. వారి శరీరాలు ఇంకా మాయా కాంతితో మెరుస్తున్నాయి.

మొదటి జంట మాయమైంది. ఇక మిగిలినవి ఒక్కొక్కటి అని రూపాలి అన్నది.

దీపాలి తన వేళ్లు నాలుకతో నాకుతూ మా మాయా విద్య ఇంకా ఎన్నో జంటలను మింగేస్తుంది అని అన్నది.

అంతలోనే వాళ్ళ గొంతు రౌద్రంగా మారుతూ మా ఇన్నేళ్ల ప్రతీకారం నెరవేరే సమయం ఆసన్నమైంది అని రూపాలి అన్నది

దీపాలి ఒక విషపూరిత నవ్వు విసిరి మా రాక నీ బలికి సూచన మా ఎదురుచూపులు ముగిసాయి. నిన్ను కలిసే సమయం ఆసన్నమైంది అని దీపాలి అన్నది.

రూపాలి & దీపాలి ఒకరినొకరు చూసుకుంటూ కళ్లలో మాయ కాంతి మెరుస్తుంటే గట్టిగా ఒకేసారి కాచుకో రాజా! మేము తిరిగొస్తున్నాం. మెమెవరో నీకు తెలియజేసే సమయం ఆసన్నమైంది. మా విద్య ఎలాంటిదో నీకు రుచి చూపించాల్సిన సమయం వచ్చేసింది. మా మాయ మంత్ర తంత్ర కళతో నిన్ను నాశనం చేసి మా కాళ్ళ దగ్గర బానిసని చేసి నిన్ను మా తొడల దగ్గర బందీని చేసి ఈ రాజ్యాన్ని మేము ఆక్రమించుకుంటాం అని బిగ్గరగా విషపూరితంగా నవ్వుతున్నారు.

విక్రమాదిత్య కాచుకో ఈ దీపాలి&రూపాలి మాయ విద్యని. మా నుంచి ఈ మాయాద్వీపాన్ని ఎవరూ కాపాడలేరు.

*******************************************

రూపాలి & దీపాలి ఇద్దరు అందమైన కవలలు గుహ మధ్యలో నిలబడి ఉన్నారు. వారి శరీరాలు నగ్నంగా, నల్లటి  తుండు మాత్రమే కప్పి ఉంది. వారు ఒకేసారి చేతులు పైకి ఎత్తారు. వారి వేళ్ల మధ్య నల్లటి మాయా శక్తి గోళం పెద్దగా పెరిగింది.

రూపాలి కళ్లు మూసి, భయంకరమైన గొంతుతో అన్నది

“ఓం మాయయా నమః… అన్ని జంటలు… ఒకేసారి… మాయమవ్వండి!”

దీపాలి నవ్వుతూ మంత్రం కొనసాగించింది:  

“రూపం హరతు… శరీరం లయతు… కళ నాశయతు… అన్ని జంటలు మాయయా గచ్ఛతు!”

ఆ నల్లటి గోళం నుంచి భారీ మాయా తరంగాలు మాయద్వీపపు సామ్రాజ్యం అంతటా వ్యాపించాయి. ఆ తరంగాలు గాలిలో కలిసి, ఒక్కసారిగా అన్ని దిక్కులకు వెళ్లాయి.

మొదటి తరంగం వైద్య గృహానికి చేరింది

ఆలయం సమీపంలో ఉన్న వైద్య గృహం. ఉదయం సూర్యకిరణాలు కూడా భయపడుతున్నట్టు మెల్లగా వెలుగుతున్నాయి. అఖిల & నిఖిల జంట వైద్య కళకి అధిపతులు. ఒక తీవ్రంగా గాయపడిన సైనికుని చూస్తున్నారు. అఖిల తన చేతులు సైనికుని గాయం మీద పెట్టి  ఔషధాలతో మాయా శక్తి ప్రవేశపెడుతోంది. నిఖిల పక్కన నిలబడి, ఈ గాయం మానడానికి మా కళ ఒక్కటే సరిపోతుంది అని నవ్వుతూ అన్నది.

అప్పుడు గాలిలో నల్లటి పొగ ఒక్కసారిగా వ్యాపించింది.

అఖిల శరీరం వణికింది. ఏమిటిది నా శక్తి, నా చేతులు వణుకుతున్నాయి అని అంది. నిఖిల కూడా అదే సమయంలో తన శరీరం క్రింది ఎముకలు కనిపించడం చూసి భయంతో అరిచింది. కొద్ది సెకన్లలో ఇద్దరూ పూర్తిగా పారదర్శకంగా మారి మాయమయ్యారు. వారి స్థానంలో కేవలం నల్లటి పొగ మాత్రమే మిగిలి గాలిలో కలిసిపోయింది.

ఆసుపత్రి ముందు ప్రజలు గుంపులుగా చేరారు. ఒక తల్లి తన జ్వరంతో బాధపడుతున్న బిడ్డను పట్టుకుని అఖిల-నిఖిల ఎక్కడికి వెళ్లారు? వారు లేకపోతే సాధారణ వైద్యులు ఏమి చేయగలరు? వారి శక్తి లేకపోతే గాయాలు మానవు, జ్వరాలు తగ్గవు, ప్రజలు చనిపోతారు అని ఏడుస్తుంది. మిగిలిన వైద్యులు ఏమీ చేయలేరు. వారి కళకి అధిపతులు లేకపోతే వారు మాత్రం ఏమి చేయగలరు? అని తన బాధను బయటకి చూపిస్తుంది.

తర్వాతి తరంగం యుద్ధ మైదానానికి చేరింది

అదే సమయంలో యుద్ధ శిక్షణా మైదానంలో  తారా & సారా జంట సైనికులకు యుద్ధకళ శిక్షణ ఇస్తున్నారు. వారు కూడా ఆ మాయా పొగలో కలిసిపోయారు. సైనికులు భయంతో అరిచారు యుద్ధకళ లేకపోతే మనం శత్రువులను ఎలా ఎదుర్కొంటాం?

అటు పిమ్మట

అన్వి-తన్వి (నృత్యం) - ఉత్సవ వేదిక మీద చేస్తున్న సమయంలో మాయమయ్యారు. ఉత్సవాలు ఆగిపోయాయి.

స్నేహ-నేహా (సంగీతం) – వాయిద్యాలు వాయిస్తున్న సమయంలో  మాయమయ్యారు.  రాజ్యం నిశ్శబ్దంగా మారింది.  

దివ్య-నవ్య (గానం) – ఆలయాల్లో గానం చేస్తున్న సమయంలో మాయమయ్యారు. ఆలయాల్లో ప్రార్థన గానం ఆగిపోయింది.  

వన్య-తాన్య (నాటకం) – వేదిక మీద నాటకం ప్రదర్శిస్తున్న సమయంలోనే మాయమయ్యారు.  

నిధి-విధి (పెయింటింగ్) – చిత్రలేఖనం చేస్తున్న సమయంలో మాయమయ్యారు. ఆలయ గోడలు, పాలస్ అందం కోల్పోయాయి.  

ప్రజ్ఞ-యజ్ఞ (ఇంద్రజాలం) – ఇంద్రజాలం చేస్తున్న సమయంలో మాయమయ్యారు. మాయా రక్షణ గోడలు పడిపోయాయి.  
 
బిందు-సింధు (శరీర అలంకార) – రాజమాతని అలకరించే సమయంలో మాయమయ్యారు. రాజ్య స్త్రీలు అందం కోల్పోయారు.  

శ్రియా-రియా (కవులు) – కవిత్వం రాస్తున్న సమయంలో మాయమయ్యారు. ధర్మ గ్రంథాలు, చరిత్ర రాయడం ఆగిపోయింది.  

శృతి-కృతి (పాక శాస్త్రం) – రాజుకి ఆహారం సిద్ధం చేసే సమయంలో మాయమయ్యారు. ఆహార సరఫరా దెబ్బతిన్నది.  

సీత-గీత (న్యాయం) – న్యాయం చెబుతున్న సమయంలో మాయమయ్యారు. కోర్టులు గందరగోళంగా మారాయి.  

ఆర్య-శౌర్య (మల్ల యుద్ధం) – మల్ల యుద్ధంలో శిక్షణ ఇస్తున్న సమయంలో మాయమయ్యారు. యుద్ధ శిక్షణ ఆగిపోయింది.  

అక్ష-రక్ష (జ్యోతిష్యం) – రాజ్యంలో ఏదో జరగబోతుంది అని అంచనా వేసి భవిష్యత్తుని చూస్తున్న క్రమంలో మాయమయ్యారు. భవిష్యత్ చెప్పేవారు లేకపోయారు.  

సుష్మ-గ్రీష్మ (వాస్తు) – రాజ్య ప్రజలకి వాస్తు చూస్తున్న సమయంలో మాయమయ్యారు. కొత్త నిర్మాణాలు ఆగిపోయాయి.  

మైత్రి-ధాత్రి (రాజ్య రక్షకులు) – సైనికులకు సూచనలు ఇస్తున్న సమయంలో మాయమయ్యారు. పాలస్ రక్షణ బలహీనపడింది.  

చిత్ర-చైత్ర (ఆర్ధిక శాఖ) – ఖజానా చూస్తున్న సమయంలో మాయమయ్యారు. ఖజానా నిర్వహణ దెబ్బతిన్నది.  

ఛాయ-మాయ (మంత్రి బృందం) – రాజ్య రక్షణ గురించి చర్చిస్తున్న సమయంలో మాయమయ్యారు. రాజకీయ స్థిరత్వం కుప్పకూలింది.  

రతిక-రితిక (కామ శాస్త్రం) – వేశ్య గృహాల వద్ద వేశ్యలను నియంత్రిస్తూ ప్రజలను తమ అందచందాలతో మతి పోగొడుతున్న సమయంలో  మాయమయ్యారు. ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది.

రాజ్యం అంతా హాహాకారాలు, అల్లర్లు, కష్టాలు నిండిపోయాయి. వైద్యం లేక ప్రజలు చనిపోతున్నారు. యుద్ధకళ లేక సైన్యం బలహీనపడింది. సంగీతం, నృత్యం, కవిత్వం, న్యాయం, వాస్తు, రక్షణ – అన్నీ ఆగిపోయాయి. సామ్రాజ్యం కుప్పకూలుతోంది.

రూపాలి & దీపాలి గుహలో నవ్వుతూ అన్నారు  

“ఇప్పుడు… ఈ రాజ్యం మా సొంతం.”

వార్తలు వేగంగా కోటకి చేరాయి.

రాజు వి8క్రమదిత్య సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఒక సైనికుడు భయంతో వచ్చి నివేదించాడు

రాజా అఖిల-నిఖిల వైద్యం జంట మాయమయ్యారు. తారా-సారా యుద్ధకళ జంట కూడా ప్రజలు అల్లాడుతున్నారు. వైద్యం లేక గాయపడిన సైనికులు, జ్వరంతో బాధపడుతున్న ప్రజలు చనిపోతున్నారు. సాధారణ వైద్యులు ఉన్నా… వారి కళకి అధిపతులు లేక ఎవరూ నయం చేయలేకపోతున్నారు.

రాజు ముఖం గంభీరంగా మారింది. అతను చేతులు బిగించి ఇది మా శత్రువుల కుట్ర. ఒక్కొక్క జంట మాయమవుతోంది అంటే ఏదో పెద్ద ఆపద మన సామ్రాజ్యాన్ని ముట్టడించబోతుంది వెంటనే సభ ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు.

*******************************************

కోట యొక్క భారీ సభా మండపం. రాజు విక్రమాదిత్య సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతని ముఖం గంభీరంగా, కళ్లలో ఆందోళన తీవ్రంగా కనిపించింది. సభలో మంత్రులు, సేనాపతి, రాజగురువు, ఆర్థికాధికారి, న్యాయాధికారి, వైద్యులు, వాస్తు నిపుణులు అందరూ భయంతో కూర్చున్నారు.

రాజగురువు లేచి నిలబడి, గొంతు వణుకుతూ ప్రకటించాడు

మన రాజ్య ప్రధాన అధిపతులు, మన కళలలోని 19 జంటలు మాయమయ్యిపోయాయి రాజా

సభలో ఒక్కసారిగా గొంతులు వణికాయి. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.

ఒక మంత్రి మొదట మాట్లాడాడు

రాజా మన మంత్రి బృందంలోని ప్రధాన మంత్రివర్యులు అయినా ఛాయ - మాయ మాయమయ్యారు. వారిచ్చే సూచనలోతోనే ఇన్నాళ్లు రాజ్యం సుభిక్షంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు లేకపోవడంతో భారమంతా రాజగురువు మీదే పడుతుంది.

సేనాపతి మాట్లాడాడు  

రాజా తారా-సారా యుద్ధకళ జంట మాయమయ్యారు. వారు లేకపోతే మన సైన్యం ఎలా యుద్ధం చేస్తుంది? శత్రువులు ఒక్క దాడితోనే మన రాజ్య సరిహద్దులు చీల్చేస్తారు. మన సైనికులు ఇప్పటికే భయంతో వణుకుతున్నారు!

ఆర్థికాధికారి తర్వాత లేచి అన్నాడు  

చిత్ర-చైత్ర ఫైనాన్స్ జంట మాయమయ్యారు. వారు లేకపోతే ఖజానా నిర్వహణ ఎలా జరుగుతుంది? పన్నులు, వాణిజ్యం, ఆదాయం అన్నీ గందరగోళం అయిపోయాయి. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు!

న్యాయాధికారి భయంతో మాట్లాడాడు:  

సీత-గీత న్యాయం జంట మాయమయ్యారు. వారు లేకపోతే కోర్టులు ఎలా నడుస్తాయి? దొంగలు, కుట్రదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. న్యాయం లేకుండా రాజ్యం ఎలా నిలబడుతుంది?

రాజగురువు మళ్లీ లేచి గంభీరంగా అన్నాడు  

అన్ని జంటలు ఒకేసారి మాయమయ్యాయి. ఇది సాధారణం కాదు. ఇది భయంకరమైన మాయా కుట్ర. కానీ ఎవరి పని? ఎవరు ఇంత శక్తి ఉపయోగించారు?

సభలో ఒక్కసారిగా గొంతులు పెగిలాయి.

శత్రు రాజ్యం పని!  మన రాజ్యంలోనే ద్రోహి ఉన్నాడు! మనం ఏం చేయాలి? అని అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు.

రాజు విక్రమాదిత్య చెయ్యెత్తి అందరినీ ఆపాడు. అతని కళ్లలో కోపం, ఆందోళన, నిరాశ కలిసి ఉన్నాయి.

అన్ని జంటలు మాయమయ్యాయి. మన సామ్రాజ్యం కుప్పకూలుతోంది. కానీ మనం ఆగడం లేదు. మనం వారిని తిరిగి తీసుకువస్తాం ఎలాగైనా!

సభలో ఇంకా హాహాకారాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరికీ రూపాలి-దీపాలి గురించి తెలియదు. కానీ అందరూ ఒకటే అనుకుంటున్నారు - ఇది భయంకరమైన కుట్ర.
సభా మండపంలో గాలి కూడా భయపడుతున్నట్టు నిశ్శబ్దం వ్యాపించింది. రాజు విక్రమాదిత్య సింహాసనం మీద కూర్చుని కళ్లు మూసి కొంతసేపు ఆలోచించాడు. అప్పుడు అతను రాజగురువు వైపు తిరిగి గంభీరంగా అన్నాడు.

గురువర్యా మీరే ఏమైనా ఆలోచించి సెలవియ్యండి. ఈ సమస్యకి పరిష్కారం మీరే చూపాలి. మా సామ్రాజ్యం కుప్పకూలుతోంది. మీ జ్ఞానం, మీ ధ్యాన శక్తి, మీ అనుభవం మించి ఎవరూ లేరిక్కడ కాబట్టి మీరే మాకు ఏదొక దారి చూపండి

రాజగురువు కళ్లు మూసి కొంతసేపు ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన ముఖం గంభీరంగా మారింది. కొద్ది నిమిషాల తర్వాత కళ్లు తెరిచి, నెమ్మదిగా అన్నాడు

రాజా, ఇది సాధారణ కుట్ర కాదు. భయంకరమైన మాయా శక్తి. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఆలయంలో ధ్యానం చేసి దైవాన్ని ప్రార్థిస్తాను. సాయంత్రం మళ్లీ సభ ఏర్పాటు చేయండి. అప్పటికి నేను ఏదైనా సమాధానం తీసుకువస్తాను.

రాజు తల ఊపాడు. అప్పుడు అతను మిగిలిన అధికారుల వైపు తిరిగి, కఠినంగా అన్నాడు

ఇది ఎవరి పని తెలుసుకోండి. గూఢచారులను పంపండి. శత్రు రాజ్యాల సరిహద్దులు, అడవులు, గుహలు అన్నీ తనిఖీ చేయండి. ఒక్క అంచనా కూడా తప్పకుండా నాకు తెలియాలి!

సభ ముగిసింది. అందరూ ఆందోళనతో వెళ్లారు.

**సాయంత్రం మళ్లీ సభ**

సూర్యుడు అస్తమించాడు. దీపాలు వెలిగాయి. సభా మండపం మళ్లీ నిండిపోయింది. రాజు విక్రమాదిత్య సింహాసనం మీద కూర్చున్నాడు. అందరూ భయంతో, నిరాశతో కూర్చున్నారు.

రాజగురువు లేచి నిలబడ్డాడు. అతని ముఖం ఇంకా గంభీరంగా ఉంది. అతను నెమ్మదిగా అన్నాడు

రాజా నేను ధ్యానం చేశాను. నాకు తెలిసిదేమిటంటే ఇది ఒక భయంకరమైన మాయా కుట్ర కానీ ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఎవరి పనో, ఎందుకు చేశారో ఇంకా అంతర్గతంగా ఉంది. మనం ఇంకా లోతుగా పరిశోధించాలి.

అప్పుడు అధికారులు ఒక్కొక్కరు లేచి మాట్లాడారు

సేనాపతి: మేము గూఢచారులను పంపాం. కానీ ఎక్కడా ఏ సూచనా లేదు. తారా-సారా మాయమయ్యాక మన సైన్యం బలహీనపడింది.

మంత్రి : అవును రాజా మన ఛాయ మాయ లేకుండా ఎటువంటి పథకాలు విజయవంతం చేయలేకపోతున్నాం . కొండ కోన చెట్టు పుట్టు అన్నీ వెతికించాం ఎక్కడా వారి జాడ తెలియలేదు.

రాజగురువు మళ్లీ లేచి, గంభీరంగా అన్నాడు:

రాజా ఇది ఒక భయంకరమైన మాయా శక్తి. మనం ఇంకా లోతుగా పరిశోధించాలి. నేను మళ్లీ ధ్యానం చేస్తాను. కానీ ఒక విషయం స్పష్టం - ఇది మన సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని చేసిన కుట్ర.

రాజు విక్రమాదిత్య సరే గురువర్య రేపు ఉదయం మనం మరొక్కసారి సభలో కలుసుకుందాం అప్పటిలోగా దీని వెనక ఉన్నది నాకు తెలియాలి అని సభ ముగించాడు.

సభ ముగిసిన వెంటనే రాజు విక్రమ్ తన రహస్య గదికి వెళ్లాడు. ద్వారం బలంగా మూసి, ఒక్కసారిగా తన చేతులు బిగించి ఒక పెద్ద టేబుల్ ని కొట్టాడు. టేబుల్ మీద ఉన్న  ఆభరణాలు నేల మీద పడి శబ్దం చేశాయి. అతని కళ్లు ఎర్రబడ్డాయి. కోపం, ఆందోళన, నిరాశ అన్నీ కలిసి అతని ముఖంలో కనిపించాయి.

మా సామ్రాజ్యానికి ప్రాణం లాంటి ఆ 19 జంటలు ఒక్క రోజులో మాయమయ్యాయి! అని అతను గట్టిగా అన్నాడు. ఆయన గొంతు గది గోడలను తాకి ప్రతిధ్వనించింది.

అతను రాజగురువును పిలిపించాడు. గురువు రాగానే విక్రమ్ అతని ముందు నిలబడి, కఠినంగా అన్నాడు

గురువర్యా మీరే ఏమైనా ఆలోచించి సెలవియ్యండి. ఈ సమస్యకి పరిష్కారం మీరే చూపాలి. మా సామ్రాజ్యం కుప్పకూలుతోంది. ఇప్పుడు మన దగ్గర సమయం లేదు. రేపు ఉదయం సభ సమయానికి మీరు ఏదైనా మార్గం చూపాలి.

గురువు తల ఊపి రాజా నేను ఆలయంలో ధ్యానం చేస్తాను. ఆ దైవాన్ని ప్రార్ధిస్తాను అని వెళ్లాడు.

రాజు విక్రమాదిత్య ఒంటరిగా కాసేపు నిలబడి ఆలోచించి ఆ తర్వాత అతను తన అత్యంత విశ్వసనీయమైన అధికారులను పిలిపించాడు. సభలో ఉన్న సేనాపతి, గూఢచారి అధిపతి, ఆర్థికాధికారి వారందరూ వచ్చారు.

అతను కఠినంగా ఆదేశాలు ఇచ్చాడు

మన రాజ్యం అంతటా మరొక్కసారి గూఢచారులను పంపండి. అడవులు, గుహలు, సరిహద్దులు, శత్రు రాజ్యాల వరకు అన్నీ తనిఖీ చేయండి. ఎవరైనా సందేహాస్పదంగా కనిపిస్తే వెంటనే పట్టుకోండి. ఎవరైనా సమాచారం ఇస్తే వారికి సామ్రాజ్య ఖజానా నుంచి బహుమతి ఇవ్వండి. యుద్ధ సైన్యాన్ని సిద్ధం చేయండి. శత్రువులు దాడి చేస్తే వెంటనే ఎదుర్కొనాలి. ఇది మన సామ్రాజ్య జీవిత మరణ సమస్య!

అతని గొంతు గది గోడలను తాకి ప్రతిధ్వనించింది.

అధికారులు తల ఊపి, జై రాజా! అని వెళ్లారు.

రాజు ఒంటరిగా కాసేపు కూర్చున్నాడు. అతని కళ్లలో నీళ్లు కనిపించాయి. అతని కళ్ళలో వాళ్ళు మెదిలారు. మా సామ్రాజ్య గుర్తింపు, ప్రతీకలు వాళ్ళు, నేను వారిని ఎలాగైనా తిరిగి తీసుకువస్తాను. ఎవరైనా సరే ఈ కుట్రను నాశనం చేస్తాను. ఈ సామ్రాజ్యాన్ని నా రక్తంతో కాపాడతాను! అని ప్రతిజ్ఞ చేశాడు

రాజు విక్రమ్ ఆదేశం మేరకు రాజగురువు ఆలయం యొక్క అత్యంత ఘాడమైనా గర్భగుడిలోకి ఒంటరిగా వెళ్లాడు. చుట్టూ చీకటి ఒక్క దీపం మాత్రమే వెలుగుతోంది. ఆయన ఒక సాదా ఆసనం మీద కూర్చుని, కళ్లు మూసుకుని, లోతైన ధ్యానంలో మునిగిపోయాడు.

గంటలు గడిచాయి. ఆయన శ్వాస నెమ్మదిగా, స్థిరంగా మారింది. మనసులో అంధకారం వ్యాపించింది. నల్లటి పొగ, మాయా తరంగాలు కనిపించాయి. అరణ్య-శరణ్య శరీరాలు మాయమవుతున్న దృశ్యాలు, అఖిల-నిఖిల గాయాలు మాన్పుతున్న చేతులు, తారా-సారా యుద్ధ శిక్షణ ఇస్తున్న  శరీరాలు, దివిజ-భువిజ మొక్కలని స్పృశిస్తున్నా దృశ్యాలు, అన్వి-తన్వి నృత్యం చేస్తున్న అందమైన హావభావాలు ఒక్కొక్క జంటా ఒక్కసారిగా అంతరించిపోతున్నట్టు కనిపించాయి.

గురువు ముఖం చెమటతో తడిసిపోయింది. ఆయన మనసు ఒకే ఒక్క ప్రశ్నతో తల్లడిల్లింది

ఇది ఎవరి పని? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఆయన మరింత ఏకాగ్రత పెంచాడు కానీ ఆ దృశ్యాలు అస్పష్టంగా, మందమైన పొగలాగా మాత్రమే ఉన్నాయి. స్పష్టమైన సమాధానం ఎక్కడా కనిపించలేదు.

మూడు రోజులు గడిచాయి.

నాలుగో రోజు ఉదయం…

రాజసభ మళ్లీ ఏర్పాటు చేయబడింది. రాజు విక్రమాదిత్య సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. గురువు ఆలయం నుంచి నేరుగా సభకు వచ్చాడు. ఆయన ముఖం అలసటతో, నిరాశతో ఉంది.

గురువు లేచి నిలబడి బాధతో అన్నాడు

రాజా మూడు రోజులు గడిచాయి. నేను లోతైన ధ్యానంలో మునిగిపోయాను కానీ ఏమీ తెలియడం లేదు. ఈ మాయ ఎంత భయంకరమైనదో, ఎవరు చేస్తున్నారో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. నాకు మరికొంత సమయం కావాలి.

సభలో మళ్లీ ఆందోళన వ్యాపించింది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.

రాజు గురువుతో గురువర్యా ఇప్పటికే ఈ మూడు రోజుల్లోనే నా రాజ్యం చాలా బలహీనపడిపోయింది. ఇప్పుడు మరికొన్ని రోజులు అంటే ఈ రాజ్యం మనుగడ సాగేది ఎలా

రాజు ప్రశ్నకి గురువు స్పందిస్తూ

రాజా ఈ సమస్యకి తాత్కాలిక పరిష్కారం ఒకటే. మనం రాజ్య రక్షణను బలోపేతం చేయాలి.

మొదటి పని – సైన్యాన్ని సరిహద్దుల వద్ద మూడు రెట్లు పెంచాలి. యుద్ధకళ జంట లేకపోయినా వారి దగ్గర కళని నేర్చుకున్న వారు రోజూ 12 గంటలు శిక్షణ ఇవ్వాలి.

రెండవది – గూఢచారులను నలుమూలలా పంపాలి. అడవులు, గుహలు, సరిహద్దులు, శత్రు రాజ్యాల వరకు అన్నీ తనిఖీ చేయాలి.

మూడవది – ఖజానాను కట్టుబాటు చేసి, ఆహార సరఫరాను ప్రజలకు ఉచితంగా పంపాలి.

నాలుగవది – ఆలయాలు, పాలస్ గోడలను రక్షణ శక్తులతో బలపరచాలి.

ఐదవది - నా దగ్గర ఉన్న గ్రంథాలతో వైద్యం మొదలైనవి కొన్ని రోజుల వరకు సమస్య జటిలం అవ్వకుండా చూడగలం

ఇలా చేస్తే మనం ఆ 19 జంటలు దొరికే వరకు రాజ్యాన్ని కాపాడుకోవచ్చు

గురువు కొంచెం ఆపి, గొంతు క్లియర్ చేసుకుని మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాడు:  

కానీ రాజా  ఇది 19 కాదు 21 జంటలు

ఆయన నోటి నుంచి 20 అనే మాట మాత్రమే బయటకు వచ్చింది ఆ ఒక్కటి బయటకి రాకముందే

సభా మండపం లోపలి గాలి ఒక్కసారిగా చల్లబడింది. దీపాలు కన్నీరు కార్చుతున్నట్టు కంపించాయి. గోడల మీద నీడలు పెద్దగా పెరిగి విచిత్రమైన ఆకారాలు తీసుకున్నాయి. గాలిలో ఒక నల్లటి, చల్లని పొగ వ్యాపించింది. అందరి శరీరాలు ఒకేసారి వణికాయి. గది ఉష్ణోగ్రత తగ్గి, శీతలంగా మారింది. పట్టపగలే ఘాడందకారం అలుముకుంది.

అప్పుడు భారీ ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. గాలి వేగంగా వీచి, దీపాలు ఆరిపోయాయి.

ఆ ఘాడందకారంలోనే రాజసభలోకి  రూపాలి & దీపాలి నడుస్తూ వచ్చారు.

వారి నడక భయంకరంగా ఉంది. నెమ్మదిగా నడుస్తున్నా ప్రతి అడుగు నేలను తాకినప్పుడు గది కంపిస్తుంది. వారి శరీరాలు నగ్నంగా ఉన్నాయి. కేవలం నల్లటి తుండు మాత్రమే తొడల మధ్య నుంచి క్రిందకు పడి ఉంది. వారి రొమ్ములు గుండ్రంగా ఉబికి, ముచ్చికలు రక్తం రంగులో మెరుస్తున్నాయి. వారి తొడలు మెరుస్తూ ప్రతి అడుగు వేసినప్పుడు వారి పిరుదులు స్వల్పంగా కదులుతున్నాయి. వారి కళ్లు పూర్తిగా నల్లగా మారి లోపల నుంచి నల్లటి కాంతి వెలువడుతోంది. వారి జుట్టు గాలిలో తనంతట తాను కదులుతూ పాముల్లా ఊగుతోంది.

వారు నడుస్తున్నప్పుడు గది గోడల మీద నీడలు పెద్దగా పెరిగి భయంకరమైన ఆకారాలు తీసుకున్నాయి. దీపాలు ఒక్కసారిగా ఆరిపోయి కేవలం వారి శరీరాల నుంచి వెలువడే నల్లటి కాంతి మాత్రమే గదిలో ప్రసరిస్తుంది. అందరి శరీరాలు ఒకేసారి చల్లబడ్డాయి. కొందరు అధికారులు భయంతో వెనక్కి తప్పుకుని కుర్చీలు పడేశారు. ఒక మంత్రి భయంతో దేవుడా అని అరిచాడు.

రూపాలి నడుస్తూ నవ్వింది. ఆమె గొంతు విషపూరితంగా ఉంది. దీపాలి ఆమె పక్కన నడుస్తూ తన స్తనాలను స్వల్పంగా కదిపి సభలో ఉన్నవారిని ఒక్కొక్కరినీ చూస్తోంది.

వారు రాజు సింహాసనం ముందు నిలబడి బిగ్గరగా నవ్వుతూ

" మేము వచ్చేశాం "

మా రాక విక్రముని అంతానికి సూచిక అంటూ విషపూరితంగా నవ్వుతున్నారు

గురువు ముఖం భయంతో పాలిపోయింది. ఆయన నోటి నుంచి ఒక్క మాట మాత్రమే బయటకు వచ్చింది

“రూపాలి  దీపాలి”

*********************************************

రూపాలి & దీపాలి రాజు సింహాసనం ముందు నిలబడ్డారు. వారి నల్లటి కళ్లు గది అంతా గడ్డకట్టించేటట్టు చూస్తున్నాయి. గాలి పూర్తిగా ఆగిపోయింది. అందరి శ్వాసలు కూడా నిలిచినట్టు ఉంది.

రూపాలి ముందుకు ఒక అడుగు వేసి, చిన్నగా నవ్వుతూ అన్నది

విక్రమాదిత్య!  మీరు ఇంకా ఆశపడుతున్నారా? మీ 19 జంటలు మా చేతుల్లో ఉన్నాయి. మీ సామ్రాజ్యాన్ని రక్షించాలని మీరు ఎంతో కష్టపడ్డారు కదా? కానీ ఇప్పుడు వారంతా మా మాయలో కలిసిపోయారు. మీరు వారిని తిరిగి పొందాలనుకుంటే మా ముందు మోకాళ్ల మీద కూర్చోండి. లేదంటే మీ రాజ్యం కుప్పకూలిపోతుంది.

దీపాలి ఆమె పక్కనే నిలబడి ఒక విషపు నవ్వు విసిరి

విక్రమాదిత్య ! అసలు మీరేమి రాజు ? అసలు మీ రాజ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారినే కాపాడుకోలేని మీరు ఇక ఈ రాజ్యాన్ని ఏమి కాపాడుతారు? అందుకే ఈ రాజ్యాన్ని మాకు వదిలేసి మీరు మా బానిసగా జీవితాన్ని గడపండి లేదంటే సర్వం నాశనం అయిపోతుంది. ఈ రాజ్యం ఆకలి దప్పికలతో అల్లాడిపోతోంది.

రూపాలి మరోసారి స్వరాన్ని పెంచి అయినా రాజా! దీనికే అల్లాడిపోతున్నారుగా అసలు ఈ రాజ్యానికి ఆకలిని తీర్చే కళకి అధిపతులు వారెక్కడ? ఈ రాజ్యం కోసం కొత్త వంగడాలు సృష్టించాలనుకున్న వారు ఇప్పుడు ఎక్కడున్నారు? అంటూ వికటాట్టహాసం చేసింది.

దీపాలి రాజ్యప్రజల వైపు చూస్తూ ఈ విక్రముడు తను పెళ్ళి చేసుకోబోయే, మీ ఆకలిని తీరుస్తూ మీ చేత అన్నపూర్ణగా పిలవబడుతున్న దివిజ - భువిజ క్షేమసమాచారాలు తెలుసుకోలేకపోయాడు. ఇంక మీ క్షేమాన్ని ఎలా చూసుకోగలడు ఆలోచించండి జనుల్లారా అంటూ రాజు వైపు కొంటెగా చూసింది.

అప్పటివరకు రాజ్యంలో ఉన్న ఆ 19 జంటలే మాయమయ్యాయి వాళ్లు లేకపోతే మన సామ్రాజ్యం కుప్పకూలుతోంది అనుకుంటున్న విక్రమాదిత్యుడు తన రాజ్యములో కరువుకాటకాలు రాకుండా వృక్షాయుర్వేద కళని విజయవంతముగా నడుపుతూ వ్యవసాయములోనే అత్యధిక విజయం సాధించిన జంట దివిజ - భువిజ ని విస్మయించడం వాడికి తల తీసేసినంత పనయ్యింది.

విక్రమాదిత్య గుండెలో బాధ పెరిగింది. వారు కొన్ని రోజుల క్రితమే ఈ రాజ్యాన్ని విడిచి, తమ సామంత రాజ్యంలోని వ్యవసాయ క్షేత్రాలకు ప్రయోగాల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో రాజ్యంలో వచ్చిన ఈ ఆపద గురించి ఆలోచించి, వాళ్ల గురించి తెలుసుకోకపోవడం తన తప్పుగా భావించి అక్కడే మనస్సులో కుమిలిపోతున్నాడు.

నేను వాళ్లను మరచిపోయానా? వాళ్లు లేకపోతే మా రాజ్యం ఆకలితో అల్లాడిపోతోంది అని అతను మనసులో అనుకున్నాడు.

అప్పుడే ఒక భటుడు పరుగెత్తుకుంటూ సభలోకి వచ్చాడు. అతని ముఖం భయంతో ఉంది. ఆయాసంతో గొంతు వణుకుతూ అన్నాడు

రాజా దివిజ - భువిజా జంట కనిపించడం లేదు. వాళ్లు అదృశ్యమయ్యారు!

రూపాలి నవ్వుతూ అన్నది

రాజా! నీకు అత్యంత ప్రియమైనవారు ఎలా అదృశ్యమయ్యారో చూడాలనుకుంటున్నారా? అయితే చూడండి.

దీపాలి చేయి ఎత్తింది. నల్లటి మాయా పొగ సభా మండపం మధ్యలో ఒక్కసారిగా వ్యాపించింది. ఆ పొగలో నుంచి ఒక చిత్రం కనిపిస్తుంది.
[+] 2 users Like rag7rs's post
Like Reply
#3
వ్యవసాయ క్షేత్రాల మధ్యలో ఒక పచ్చని తోట. దివిజ & భువిజ జంట ఆ రోజు కూడా తమ కళను ప్రదర్శిస్తున్నారు. దివిజ చేతులు మట్టిలో ముంచి, మాయా మంత్రాలతో మొక్కలను వేగంగా పెంచుతోంది. భువిజ పక్కన నిలబడి చేతులతో మొక్కలపై తాకుతూ ఈ సంవత్సరం పంటలు రెట్టింపు అవుతాయి దివిజ మన రాజ్యం ఎప్పటికీ ఆకలితో బాధపడదు అని నవ్వుతో అన్నది.


ఆ సమయంలోనే ఆకాశం నల్లగా మారింది. చిన్న చిన్న నల్లటి చుక్కలు పడడం మొదలయ్యాయి.

దివిజ శరీరం మొదట వణికింది.  

భువిజా ఏమిటిది నా చేతులు వణుకుతున్నాయి అని ఆమె అరిచింది.

భువిజ తన సోదరి వైపు చూసి భయంతో కేకలు వేసింది
 
దివిజా నీ శరీరం కరిగిపోతోంది. నా కాళ్లు నా కాళ్లు కనిపించడం లేదు!

నల్లటి పొగ వారి శరీరాల చుట్టూ చుట్టుకుంది. మొదట వారి కాళ్లు మాయమయ్యాయి, తర్వాత తొడలు, నడుము, స్తనాలు వారి అందమైన శరీరాలు క్రమంగా పారదర్శకంగా మారాయి. దివిజ చేతులు ఇంకా మట్టిలో ఉన్నాయి, కానీ ఆ చేతులు కూడా నల్లటి పొగలో కలిసిపోయాయి.

భువిజ భయంతో అరిచింది

భటులరా మమ్మల్ని రక్షించండి మేము లేకపోతే మన రాజ్యం ఆకలితో అల్లాడిపోతోంది.

ఆమె మాటలు పూర్తి కాకముందే ఇద్దరూ పూర్తిగా మాయమయ్యారు. వారి స్థానంలో కేవలం నల్లటి పొగ మాత్రమే మిగిలి, గాలిలో కలిసిపోయింది.

అది చూస్తున్న అందరికీ మనస్సులో భయం మొదలైంది.

రూపాలి మళ్లీ మాట్లాడింది. 

మీరు మాతో యుద్ధం చేయాలనుకుంటున్నారా? గూఢచారులను పంపాలనుకుంటున్నారా? మీ సైనికులు కూడా మా మాయలో కలిసిపోతారు. మీ ఖజానా, మీ ఆలయాలు, మీ రాజ్యం అన్నీ మా చేతుల్లోకి వస్తాయి. మేము ఈ సామ్రాజ్యాన్ని మా ఇష్టప్రకారం పాలిస్తాం. మీరు మా ముందు తల వంచితే మీకు కొంచెం సమయం ఇవ్వవచ్చు. లేదంటే మీరు కూడా మా మాయలో కలిసిపోతారు.

దీపాలి రాజు వైపు చూసి,

మరి రాజా మీరు ఏం చేస్తారు? మమ్మల్ని ఎదుర్కొంటారా? లేదా మా మాయకి లొంగిపోతారా? మీ ఎంపిక మీదే, మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సామ్రాజ్య రక్షణ ఇప్పుడు మా చేతుల్లోనే ఉంది.

సభలో పూర్తి నిశ్శబ్దం వ్యాపించింది. అందరూ భయంతో వణుకుతున్నారు. గురువు నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు.

మరొక్కసారి రూపాలి అహంకారంతో అన్నది

విక్రమాదిత్య, మీరు ఇంకా రాజు అని భ్రమలో ఉన్నారా? మీ 20 జంటలు మా చేతుల్లో బానిసలుగా ఉన్నాయి. మీ సామ్రాజ్యం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది.

దీపాలి నవ్వుతూ హీనంగా, విషపూరితంగా అన్నది
 
మేము మీకు 45 రోజులు సమయం ఇస్తున్నాం రాజా. ఆ 45 రోజుల్లో బాగా ఆలోచించుకోండి. ఆ తర్వాత మీరు మా వద్దకు వచ్చి మా కాళ్లు పట్టుకుని, మా ముందు మోకాళ్ల మీద కూర్చుని మా శరీరాలను సేవించాలి. మా కోసం శృంగారంలో పాల్గొనాలి. మా మాయా శక్తికి పూర్తిగా లొంగిపోవాలి.

రూపాలి తన వేళ్లు సింహాసనం మీద తాకించి రాజు కళ్లలోకి నేరుగా చూస్తూ

ఒకవేళ మీరు 45 రోజుల తర్వాత కూడా రాకపోతే మీరు కూడా మా మాయలో కలిసిపోతారు. మీ శరీరం, మీ రూపం, మీ గుర్తింపు అన్నీ మాయమైపోతాయి. మీరు ఎక్కడా ఉండరు. ఎవరూ మీ గురించి గుర్తించుకోరు. మీ సామ్రాజ్యం, మీ ప్రజలు, మీ రాజ్యం అన్నీ మా సొంతం అవుతాయి. 

దీపాలి చివరి హెచ్చరిక చేస్తూ 

45 రోజులు మరచిపోకండి రాజా. ఆ తర్వాత మా కాళ్లు పట్టుకుని శృంగారం చేయకపోతే మీరు కూడా మా మాయలో అంతరించిపోతారు. 

రూపాలి నవ్వుతూ రాజు వైపు చూసి అన్నది 

మీరు ఇంకా నమ్మడం లేదా విక్రమాదిత్య? మా శక్తిని చూడాలనుకుంటున్నారా?

దీపాలి తన నాలుకతో పెదవులు నాకుతూ, సభలో ముందు వరుసలో నిలబడి ఉన్న సేనాపతి వైపు చూసింది. ఆమె చేయి పైకి ఎత్తింది.

మొదటి బాధితుడు మీ సేనాపతి

నల్లటి మాయా పొగ సేనాపతి చుట్టూ చుట్టుకుంది. అతను భయంతో రాజా రక్షించండి! అని అరిచాడు. కానీ ఆ పొగ అతని శరీరాన్ని క్రమంగా కరిగించడం మొదలుపెట్టింది. అతని కాళ్లు మొదట మాయమయ్యాయి, తర్వాత తొడలు, నడుము అతను భయంతో కేకలు వేస్తూ నా సైన్యం, నా కుటుంబం అని అరుస్తూ చివరికి పూర్తిగా అంతరించిపోయాడు. అతని స్థానంలో కేవలం నల్లటి పొగ మాత్రమే మిగిలింది.

సభలో ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దం వ్యాపించింది. కొందరు అధికారులు భయంతో దేవుడా దేవుడా అని అరుస్తునారు. రాజగురువు ముఖం పాలిపోయి, చేతులు వణుకుతున్నాయి.

రూపాలి ఇప్పుడు ఆర్థికాధికారి వైపు చూసి చేయి కదిలించింది

రెండవది మీ ఆర్థికాధికారి

ఆర్థికాధికారి శరీరం కూడా నల్లటి పొగలో కలిసిపోయింది. అతను నా ఖజానా, నా కుటుంబం, నా రాజ్యం అని అరుస్తూ కొద్ది సెకన్లలో పూర్తిగా మాయమయ్యాడు.

సభలో హాహాకారాలు, కేకలు, ఏడుపు మొదలయ్యాయి. అందరూ భయంతో వణుకుతున్నారు. కొందరు రాజు వైపు చూసి రాజా రక్షించండి! అని అరుస్తున్నారు. కొందరు  భయంతో తల్లడిల్లి కుర్చీలోనే స్పృహ కోల్పోయారు.

రూపాలి నవ్వుతూ అన్నది
 
ఇప్పుడు మీకు అర్థమైందా రాజా? మేము కావాలనుకుంటే ఈ సభలో ఉన్న అందరినీ ఒక్కసారిగా మాయం చేయవచ్చు. 45 రోజులు ఆలోచించుకోండి. లేదంటే మీరు కూడా ఇలాగే అంతరించిపోతారు.

దీపాలి తీక్షణంగా రాజును చూసి

మా కాళ్లు పట్టుకుని శృంగారం చేయడానికి, ఆ తర్వాత మా  కాళ్ళ మధ్య బానిసగా మారడానికి సిద్ధమవ్వండి రాజా అని అన్నది.

వారు ఒకరినొకరు చూసుకుని భయంకరంగా నవ్వారు. ఆ తర్వాత ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ కళ్ళతోనే ఇద్దరూ మనస్సులో మాట్లాడుకున్నారు.

ఈ 45 రోజుల సమయం మీకోసం కాదు రాజా! ఆ సమయం మా కోసం, మేము చేయవలసిన మరో పని కోసం.

ఈ 45 రోజుల సమయంలో నీవు నీ శక్తియుక్తులతో ఆ 20 జంటలను వెనక్కి తీసుకురాగలవు కానీ ఒక జంటని మాత్రం ఎప్పటికీ తీసుకురాలేవు. తీసుకురావడానికి వాళ్ళ గురించి నీకు తెలిస్తేనే కదా! 

తెలియదు వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. మేము తెలియనివ్వము 

వాళ్ళే " అరణ్య - శరణ్య "

ఆ తర్వాత వారు నెమ్మదిగా తిరిగి భయంకరమైన నడకతో సభా మండపం నుంచి వెళ్లిపోయారు.

సభలో మిగిలిన అందరూ భయంతో వణుకుతున్నారు. ఎవరూ మాట్లాడలేకపోయారు.

కొనసాగుతుంది....
[+] 5 users Like rag7rs's post
Like Reply
#4
భయమేస్తోంది బాసూ.తొందరగా ఇంకో ఎపిసోడ్ తో వచ్చేయ్
Like Reply
#5
Nice update
Like Reply
#6
Nice update bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#7
స్టోరీ బాగుంది కంటిన్యూ చేయండి
Like Reply




Users browsing this thread: 1 Guest(s)