Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఎవరి దగ్గర అయినా తిరుగు బోతు నవల ఉందా.. నా దగ్గర డిలీట్ అయిపోయింది...
#1
ఎవరి దగ్గర అయినా తిరుగు బోతు నవల ఉందా.. నా దగ్గర డిలీట్ అయిపోయింది...
[+] 1 user Likes LEE's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
istaanu mitramaa
 horseride  Cheeta    
Like Reply
#3
మిత్రమా లీ

మీరు అడిగిన పుస్తకం లింకు మీకు ప్రైవేట్ మెసేజ్ ద్వారా ఇచ్చాను చూడగలరు. 

ఇలా రచయితలను మీ కామెంట్ల ద్వారా ప్రోత్సహించే వారికి పంపడానికి నాకు ఎలాంటి అభ్యంతరంలేదు.

ఇక ముందు కూడా రచయితలను ఇలానే మీ కామెంట్లు / రిప్లయ్ ల ద్వారా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#4
Sarith garu naku kuda pampagalara?
Like Reply
#5
(18-04-2026, 08:47 PM)sumot986 Wrote: Sarith garu naku kuda pampagalara?

Joined:  25th December, 2023

Total Posts:  1

మిత్రమా sumot 

మీరు ఇక్కడ మన అందరితో ప్రయాణం మొదలు పెట్టి 27 నెలలు అవుతుంది. 

మీరు జాయిన్ అయిన దగ్గర నుండి , నెలకు ఒకటి చొప్పున ఒక్క రిప్లయ్ / కామెంటు అయినా ఉంటేనే 
ఇప్పటి నుండి ఇలా కథలు అడిగే వారికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను. 

రచయితలను ప్రోత్సహించడం కూడా మీ బాధ్యతగా గుర్తించగలరు. 
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#6
@Sarit garu. Ha Navala nenu chadavaledhu inthavaraku. Kudirithe ha link naku kuda share chesthara?
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
#7
(18-04-2026, 09:56 PM)Tom cruise Wrote: @Sarit garu. Ha Navala nenu chadavaledhu inthavaraku. Kudirithe ha link naku kuda share chesthara?

మీరు అడిగిన పుస్తకం pm లో లింకు పెట్టాను చూడగలరు. 

ఇలా రచయితలను మీ కామెంట్ల ద్వారా ప్రోత్సహించేవారికి పంపడానికి నాకు ఎలాంటి అభ్యంతరంలేదు.
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#8
(18-04-2026, 10:02 PM)sarit11 Wrote: మీరు అడిగిన పుస్తకం pm లో లింకు పెట్టాను చూడగలరు. 

ఇలా రచయితలను మీ కామెంట్ల ద్వారా ప్రోత్సహించేవారికి పంపడానికి నాకు ఎలాంటి అభ్యంతరంలేదు.

Good one mitrama
yr):
[+] 1 user Likes VijayPK's post
Like Reply
#9
Please send me..link
[+] 1 user Likes Chchandu's post
Like Reply
#10
Can you send me the link plz
Like Reply
#11
(18-04-2026, 08:30 PM)sarit11 Wrote: మిత్రమా లీ

మీరు అడిగిన పుస్తకం లింకు మీకు ప్రైవేట్ మెసేజ్ ద్వారా ఇచ్చాను చూడగలరు. 

ఇలా రచయితలను మీ కామెంట్ల ద్వారా ప్రోత్సహించే వారికి పంపడానికి నాకు ఎలాంటి అభ్యంతరంలేదు.

ఇక ముందు కూడా రచయితలను ఇలానే మీ కామెంట్లు / రిప్లయ్ ల ద్వారా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.

Sarit garu, veelaithe naku kuda pampagalru pls
[+] 1 user Likes sexystar7's post
Like Reply
#12
@sarit garu nenu ha navala chadavaledhu naku kuda share chesthara ??
Like Reply
#13
(19-04-2026, 12:56 AM)Chchandu Wrote: Please send me..link


Joined: 4th December, 2022

Total Posts:  749

సంతోషం మిత్రమా , మన ఫోరంలో మీ భాగస్వామ్యం చాలా బాగుంది. 

ఇక ముందు కూడా ఇలానే రిప్లయ్ లు / కామెంట్లతో రచయితలను ప్రోత్సహించగలరు. 

లింకు ప్రైవేట్ మెసేజ్ లో పెట్టాను చూడగలరు. 
 horseride  Cheeta    
Like Reply
#14
(19-04-2026, 02:03 AM)Rosymoon Wrote: Can you send me the link plz

Joined:  18th June, 2019

Total Posts:   

82 నెలలు అయ్యింది మీరు ఇక్కడ జాయిన్ అయి 

మీకు ఈ కథ కావాలి అంటే కనీసం 40 కామెంట్లు , రిప్లయ్ లు మీ నుండి కోరుకుంటున్నాను. 

ఒకే ఒక్క ఇంగ్లీషు కథ మాత్రమే నచ్చిందా మిత్రమా మీకు ఇక్కడ. 

మిమ్మల్ని ఏదో అనాలి అని కాదు మిత్రమా , మీ భాగస్వామ్యాన్ని ఇక్కడ ఎక్కువ ఉండాలి భావిస్తున్నాను. 

రచయితలను ప్రోత్సహించండి. 
 horseride  Cheeta    
Like Reply
#15
(19-04-2026, 02:15 AM)sexystar7 Wrote: Sarit garu, veelaithe naku kuda pampagalru pls

Joined:  7th November, 2018


Total Posts:  52

89 నెలలు అయ్యింది మీరు ఇక్కడ మిత్రులతో కలిసి ప్రయాణం మొదలుపెట్టి. 

ఒక కథను పేస్టు చేశారు 

మరొక కథను పూర్తి చేస్తాను అన్నారు , కానీ మధ్యలోనే ఆపేశారు. 

ఆ కథను కొనసాగిస్తారు అని ఆశిస్తున్నాను. 

మీ భాగస్వామ్యం ఇంకా ఎక్కువ ఉండాలి అని కోరుకుంటున్నాను మిత్రమా . 

మీకు కూడా పంపిస్తున్నాను
 horseride  Cheeta    
Like Reply
#16
(19-04-2026, 02:20 AM)My name is devil king Wrote: @sarit garu nenu ha navala chadavaledhu naku kuda share chesthara ??

Joined: 28th February, 2024

Total Posts:  

మిత్రమా మీరు ఇక్కడ జాయిన్ అయి 25 నెలలు అవుతుంది. 

మీ నుండి 20 కామెంట్లు , రిప్లయ్ లు రచయితల ప్రోత్సాహ నిమిత్తం ఆశిస్తున్నాను. 

ఆ తరువాత అడగండి తప్పక ఇస్తాను. 
 horseride  Cheeta    
Like Reply
#17
Sarit garu, naaku kuda share cheyandi.please
[+] 1 user Likes murali99's post
Like Reply
#18
Can you send me as well ?
[+] 1 user Likes puku pichi's post
Like Reply
#19
(19-04-2026, 07:23 AM)murali99 Wrote: Sarit garu, naaku kuda share cheyandi.please

Joined:  12th June, 2025

Total Posts:  19

మిత్రమా మురళి ఇక్కడ మన మిత్రులతో ప్రయాణం మొదలు పెట్టి 10 నెలలు అవుతుంది. 

ఇలాగే రచయితలను మీ కామెంట్లు , రిప్లయ్ లతో ఉత్సాహపరుస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. 

మీకు పంపిస్తున్నాను. చదివి ఆనందించండి. 
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#20
Naku kuda pampa ra sir, plz
Like Reply




Users browsing this thread: 2 Guest(s)