18-04-2026, 09:14 PM
why this self goal? kottesevadu register kaaleda leka inko id create cheskoleda?
|
Admin గారికి చెప్పుకుందాం
|
|
18-04-2026, 09:14 PM
why this self goal? kottesevadu register kaaleda leka inko id create cheskoleda?
18-04-2026, 09:21 PM
(18-04-2026, 08:51 PM)sarit11 Wrote: మిత్రులారా You mean we should login ? To read telugu stories ? Why not other language stories ? Why this special treatment to us ? This will bring down the views
18-04-2026, 09:28 PM
18-04-2026, 09:39 PM
(18-04-2026, 09:21 PM)opendoor Wrote: You mean we should login ? To read telugu stories ? Why not other language stories ? Why this special treatment to us ? This will bring down the views నాయన open door.... కామం closed doors ని కూడా బద్దల కొడుతుంది... మీరు తొందర పడకండి... అలవాటు పడిన మనసుకి login అవటం పెద్ద కష్టం కాదు
18-04-2026, 09:41 PM
veeranna mitrama ela unnav, mottaniki site lo baane changes techhav nee violence tho..haha
18-04-2026, 09:42 PM
18-04-2026, 10:31 PM
Asalee aalochana evarikocchindi ?
18-04-2026, 10:39 PM
Antha Haran000 gaadi valle
Vaadu telegram annadu Veeeruoriginals email payment pettaru Now this happened
18-04-2026, 11:11 PM
(06-03-2026, 12:57 PM)Veeeruoriginals Wrote: Sarit bro ఇది open site (18-04-2026, 09:42 PM)Veeeruoriginals Wrote: ఈ నింద నా మీద వెయ్యకు bro.... నేను నాకే న్యాయం చేసుకోలేక పోతున్న అబ్బా వీరన్నా "అంతా నువ్వే చేశావ్ " చేయించేది అంతా నువ్వే , మళ్ళీ తప్పించుకోవాలని చూడకు.
18-04-2026, 11:16 PM
ఏమనుకోమాకు వీరు భాయ్
సరదాకు అన్నాను. అయ్యా, బాబు , చిట్టీ అంటే వినట్లేదు. -------------------------------------------- రిజిస్టర్ కావడానికి అంతా కష్టం ఏమిటి. సొంత అఫిషియల్ email అవసరం లేదుగా, ( proton mail ) లాంటివి ఉన్నాయి కదా , సేఫ్టీ కన్సర్న్ అనుకుంటే. .
19-04-2026, 04:26 AM
(This post was last modified: 19-04-2026, 04:27 AM by opendoor. Edited 1 time in total. Edited 1 time in total.)
Sarit bro, for reading the stories no need to login but for writing any thing you need to login..
Can you do like this ? If we do this then the views don't go down...only when you want to comment or write some thing you need login
19-04-2026, 06:55 AM
(18-04-2026, 08:51 PM)sarit11 Wrote: మిత్రులారా If any one has any objection on pics i post, pls tell me. I will remove them ![]() కామదేవత Part 155 upd. 25/04/26 అమ్మూరు Index - PVSRaju
19-04-2026, 06:58 AM
(19-04-2026, 04:26 AM)opendoor Wrote: Sarit bro, for reading the stories no need to login but for writing any thing you need to login.. అలాగే మిత్రమా చేసేద్దామ్ , మన చేతిలో పనే కదా పాఠకుల భాగస్వామ్యం పెంచాలి అనే ఉద్దేశ్యం మిత్రమా రచయితలను ప్రోత్సహించాలి అని ఎలా .... ఎలా... ఎలా చెప్పండి.
19-04-2026, 12:26 PM
మిత్రమా
హొర్మూజ్ జల సంధి (hormuz strait) మాదిరి అయ్యింది కదా మన పరిస్థితి. అందరికీ తెరిస్తే మంచిదా , రిజిస్టర్డ్ వాళ్ళకు మాత్రమే అయితే బాగుంటుందా అనేలాగా. మిత్రుల కోరిక మేరకు అందరికీ తెరిచాను.
20-04-2026, 01:19 PM
406 Guest(s)
అతిథులు అందరూ వచ్చేశారు. సంతోషం. ----------------------------------- రిజిస్టర్ చేసుకుని మీ కామెంట్లు ,రిప్లయ్ లతో రచయితలను ప్రోత్సహించగలరు.
22-04-2026, 12:28 PM
అడ్మిన్ గారు,
కథని పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక పోస్ట్ కి మీరు 10 పిక్స్ లిమిట్ పెట్టినట్లున్నారు. దాన్ని ఏమైనా పెంచే అవకాశం ఉందా ? నేను పోస్ట్ చెయ్యబోతున్న "ఒక ఊరి కథ" లో పిక్స్ చాలా ఎపిసోడ్ లలో 10 కి మించి వున్నాయి, అలాగే ఇకముందు "లావణ్య" కథలో కూడా రాబోయే ఎపిసోడ్ లలో 10 కి మించి పిక్స్ వస్తాయి, అందుకు అడుగుతున్నాను. అవకాశం ఉంటే చెప్పండి.
22-04-2026, 08:14 PM
(22-04-2026, 12:28 PM)anaamika Wrote: అడ్మిన్ గారు, బొమ్మలు ఎక్కువ ఉన్న పోస్టును విడగొట్టి చిన్న భాగాలుగా పెట్టింది. ఉదా:- ఎపిసోడ్ 12 లో 25 బొమ్మలు పెట్టాలి అనుకుంటే , దానిని ఎపిసోడ్ 12 A 9 బొమ్మలు ఎపిసోడ్ 12 B 9 బొమ్మలు ఎపిసోడ్ 12 C 7 బొమ్మలు ఉన్న కథ పెట్టగలరు. Next episod 13 ఇందులో కూడా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే 13A 13 B 13 C ఇలా చేయండి. మీకు మరియు చదివే పాఠకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. |
|
« Next Oldest | Next Newest »
|