Thread Rating:
  • 10 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ తో సంతుగాడు ( మళ్ళీ మొదలయ్యింది )
#21
Super bro regular ga evvu ubadtes
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Update guru   Namaskar Namaskar Namaskar
Like Reply
#23
I don't comment any thing, Enduku ante idi eppudu agipotundo telieedu
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#24
Update estava Guru e janmaki maku  Huh Huh Namaskar
Like Reply
#25
Veeranna update ivvu please  Iex
Like Reply
#26
Santhu gaadu Santha ki Sailaja valla intiki e kadha imka kanchiki .....this is one of the best story but creates kuda manushule ani Ready movie lo Bramhi cheppina dialogues gurthu chesukuntu ....
[+] 2 users Like Tej888's post
Like Reply
#27
నాన్న చెయ్యి చాలా పెద్దది... అందుకే దెబ్బ కూడా పెద్దగానే తగిలింది... వీపు అంతా మంట తో నేను ఇంటి వెనుక ఆ రాత్రి పెరట లో బండ మీద కూర్చుని ఏడుస్తుంటే నా పక్కన సంతు అన్న కూర్చున్నాడు నాకు తోడుగా....

ఇన్ని రోజులు నాన్న కొడితే నేను ఒక్కడినే ఏడ్చే వాడిని ఇప్పుడు అన్నయ్య కూడా నాకు తోడు ఉండటం తో అన్నయ్య అంటే ఇష్టం పెరిగింది నాకు...

సంతు : తరుణ్... ఊరుకో రా ఇంక

అన్నయ్య అలా అంటుంటే నాకు మరింత ఏడుపు వస్తుంది ఎందుకో...

సంతు అన్న కి నన్ను ఎలా ఊర్కో బెట్టాలో తెలీక తరుణ్ నీకు ఒక కధ చెప్పనా అని అడిగాడు...

నేను కళ్ళు తుడుచుకుని కధ నా అని అడిగాను...

తరుణ్ : హా దెయ్యం కధ అన్నాడు

ఎందుకో కధ అనగానే మంట తగ్గిపోయింది... కాని దెయ్యం కధ అనగానే భయం మొదలయ్యింది... నేను అన్నయ్య కి దగ్గర గా జరిగి చెప్పు అన్న అన్నాను...

అన్నయ్య కధ చెప్పటం మొదలుపెట్టాడు...

సంతు : అనగనగా ఒక ఊర్లో... ఒక గాజులు అమ్ముకునే వాడు ఉండేవాడు అంట

నేను : హా

సంతు : వాడు చుట్టు పక్కల అన్ని ఊర్లలో తిరుగుతూ నెత్తి మీద గాజులు పెట్టె మోసుకుంటూ... గాజులమ్మ గాజులు రంగు రంగు ల గాజులు అని అరుస్తూ అమ్ముకుంటూ ఉండే వాడట

నేను : హా!!!!!!

సంతు : అలా వాడు అలా రోజంతా గాజులు అమ్ముకుంటూ సాయంత్రం అయ్యే సరికి  ఇంటికి చేరే వాడు..

నేను : ఓహో

సంతు : తరుణ్... ఒక రోజు ఎం అయింది తెలుసా

నేను : ఎం అయింది అన్న

సంతు : ఒక రోజు ఆ గాజులవాడు ఇంటికి రావటం ఆలస్యం అయింది

నేను : హా...

సంతు : అప్పటికే చీకటి పడటం తో... దారి సరిగ్గా కనిపించలేదు

నేను : అవునా

సంతు : హా.... చుట్టూ చెట్లు... అడవి లా ఉండటం తో ఆ సమయంలో ఇంటికి వెళ్ళటం కష్టం అని వాడు ఎం చేసాడు తెలుసా

నేను : ఎం చేసాడు అన్న...

సంతు : అక్కడే  ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే దాని కింద గాజులు పెట్టి తల కింద పెట్టుకుని పడుకున్నాడు...

అన్నయ్య చెప్తుంటే నాకు మొత్తం కనిపిస్తుంది...

నేను : హా

సంతు : సరిగ్గా అర్ద రాత్రి అయింది... వాడు చాలా నిద్దట్లో ఉండగా... ఎం అయింది తెలుసా...

నేను : ఎం అయింది అన్నా.... అని ఆసక్తి గా అడిగాను

సంతు : ఎక్కడి నుండో ఒక ఆడ గొంతు... వినిపించింది వాడికి......ఏయ్ బాబు ఎర్ర గాజులు ఉన్నాయా అని కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు...

అన్నయ్య అలా చెప్పగానే మాకు నిజంగా ఒక ఆడ గొంతు వినిపించింది "ఏయ్ బాబు గాజులు ఉన్నాయా" అని అంతే ఇద్దరం హడలిపోయాం...... తీరా చూస్తే మా అమ్మ అక్కడికి వచ్చి మమ్మల్ని చూసి నవ్వుతుంది...

సంతు : అబ్బా ఏంటి ఆంటీ మీరు సరిగ్గా సమయానికి

అమ్మ చాలా బాగా నవ్వుతుంది...

నేను : చాలా భయపడిపోయాం అమ్మ అన్నాను... అంటూ అప్పటికె కధలో మునిగిపోయిన నేను అమ్మ వలన మరింత భయపడ్డాను...

అమ్మ : తరుణ్... ఇక చాలు పడుకుందువు పద

నేను : అమ్మ నేను దెయ్యాల కధ వింటాను... ప్లీజ్

అమ్మ : సంతు వాడికి దెయ్యాలు కధ చెప్పకు రా... చాలా భయపడతాడు...

సంతు : ఏడుస్తున్నాడు అని  కధ చెప్తున్నా ఆంటీ...అయినా అంకుల్ బాగా కొట్టేసారు ఆంటీ పాపం...

నా మీద జాలి చూపిస్తుంటే నాకు తెలీకుండానే మళ్ళీ మంట గుర్తొచ్చి కొద్దిగా ఏడుపు మొఖం పెట్టాను

అమ్మ : సంతు.... అలా కొట్టడం మంచిదే లేదంటే వాడు పాడవు తాడు కదా... అని చెప్పింది

అన్నయ్య నా వైపు మాట్లాడుతున్న అమ్మ మాత్రం నేనే తప్పు చేశాను అన్నట్లు ఉంది

అమ్మ సంతు అన్న దగ్గర కి చేరి అన్న చెవి దగ్గర మరి ఆడవాళ్ళని అలా చూడొచ్చా తప్పు కద రా అని అడిగింది...నాకు వినిపించి వినిపించినట్లు..

అన్నయ్య వెంటనే హా తప్పే కదండి... అని అన్నాడు...

నాకు ఏడుపు మరింత ఎక్కువ అయింది... ఇప్పటి వరకు అన్నయ్య ఒక్కడే నా వైపు ఉన్నాడు అనుకున్న... ఇప్పుడు అన్నయ్య కూడా నేను చేసింది తప్పు అంటుంటే నాకు భయం కూడా వేసింది...

కధ చెప్పే అన్నయ్య కు కోపం వస్తాది ఏమో అమ్మ నా గురించి అలా చెప్పేసరికి అని ఆలోచిస్తున్న...

అమ్మ : అయినా ఈ మధ్య సీరియల్లు సినిమాలు అసలు బాగుండటం లేదు సంతు... ఆడవాళ్ళ ని చాలా అసభ్యం గా చూపిస్తున్నారు..

సంతు అన్న తల దించుకుని సిగ్గు పడుతూ నిజమే ఆంటీ అన్నాడు వినయం గా...

అమ్మ : అసభ్యమైన వాటిని మీలాంటి చదువుకునే పిల్లలు అసలు చూడకూడదు కదరా...

సంతు అన్న అవును అన్నట్లు తల ఆడించాడు... నేను కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ మాటల్ని వింటున్న...

అమ్మ : అయినా చూసావు కదా ఆమె చీర ని ఎలా విప్పేస్తుందో... అని అడిగింది మెల్లగా

అన్నయ్య మళ్ళీ తలదించుకుని అవును ఆంటీ అన్నాడు

అమ్మ : అందుకే భయం ఉండాలని వాళ్ళ నాన్న కొట్టేది...తప్పు అంటావా

అన్నయ్య : లేదు లెండి.... అంటూ నన్ను చూసాడు

అంతే నేను మళ్ళీ గుక్క పెట్టి ఏడవటం మొదలుపెట్టాను...

*************************************

ఆ రాత్రి నాకు భయం భయం గా అనిపించింది గాజులోడు కలలోకి వచ్చి గాజులు కావాలా అని నన్ను అడిగటం తో నేను పక్కనే ఉన్న నాన్న మెడ గట్టిగా పట్టేసుకున్నాను....నా భయం చూసి ఎదో పీడ కల కన్నాను అని వీపు మీద నిమిరాడు... సాయంత్రం అదే చెయ్యి వీపు పగిలేలా కొట్టింది... ఇప్పుడు అదే చెయ్యి నా వీపుని పాముతుంది.... నాన్న  అంతే ఎప్పుడు తోలు తీస్తారో ఎప్పుడు ఇష్టం గా చూస్తారో అర్ధం కాదు అనుకుంటూ నిద్ర పోయాను...

మరుసటి రోజు సాయంత్రం నేను బడి నుండి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇంట్లో కొట్టులోకి కావల్సిన పేపర్ పొట్లాలు చేస్తుంది..

అమ్మ కి ఇది అలవాటే పొట్లాలు అప్పడాలు చెయ్యటం... కాకపోతే పక్కన అన్నయ్య రూమ్ లో చేసేది ఇప్పుడు అక్కడ అన్నయ్య ఉండటం తో తను ఇంట్లో నే చేస్తుంది...

కాసేపు నేను అటు ఇటు తిరిగి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడికి దణ్ణం పెట్టుకుని పుస్తకాలు ముందు వేసుకుని కూర్చున్నాను అప్పుడే అన్నయ్య కూడా తన గది లో నుండి బయటకు వచ్చి మా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు...

సంతు : ఏంటి ఆంటీ నన్ను ఏమైనా సాయం చెయ్యమంటారా... అంటూ అమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు...

అమ్మ : అయ్యో ఎం వద్దు లే సంతు... నేను చేస్తాను... అని అంది

అదే నన్ను అయితే నువ్వు ఎం చెయ్యవు అని తిడుతుంది కదా అని అమ్మ ని చూస్తున్న..

అన్నయ్య ఊరుకోలేదు నేను చేస్తాను ఆంటీ అని అమ్మ తో పాటు పేపర్లు చించటం మొదలుపెట్టాడు...

అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది...

అన్నయ్య : ఈ పేపర్లు అన్ని ఎక్కడ కొంటారు ఆంటీ... అంటూ మాటలు మొదలుపెట్టారు... అమ్మ చెప్పటం మొదలు పెట్టింది...

నేను చదువుతున్నట్లు నటిస్తూ వాళ్ళ మాటలు వింటున్న... ఎందుకో నాకు చదువుకునే సమయంలో ఎవరైనా మాట్లాడుకుంటే చాలా నచ్చుతుంది...

అమ్మ అన్నయ్యకి పేపర్ పొట్లాలు చెయ్యటం ఎలానో నేర్పుతుంది... అన్నయ్య నేర్చుకుని చాలా చక్కగా చెయ్యటం మొదలుపెట్టాడు..

అమ్మ అన్నయ్యని అరె చాలా బాగా చేస్తున్నావ్ సంతు అని మెచ్చుకుంది కూడా.... నన్ను ఎప్పుడు అలా మెచ్చుకోదు అని మళ్ళీ కుళ్ళు వచ్చింది...

అన్నయ్య అమ్మ అలా మాట్లాడుకుంటూ ఉండగా.. అమ్మ ఎందుకో ఆగింది... సంతు అన్న మాత్రం పొట్లాలు కడుతున్నాడు సీరియస్ గా...

అమ్మ పేపర్లో ఎదో చదువుతుంది....

సంతు అన్న ఎం అయింది ఆంటీ అని అడిగాడు...

అమ్మ అన్నయ్య కి పేపర్ చూపిస్తు సంతు.... ఆమె చూడు ఎంత చక్కగా ఉంది కాని  అసభ్యం గా ఆ చీర కట్టు చూసావా అంటూ అన్నయ్య కి చూపించింది....

నాకు అమ్మ అన్నయ్యకి చూపించిన పేపర్ లో చిత్రం ఇలా కనిపించింది..

[Image: Sindhuri-telugu-actress-ps1-5-hot-cleava...e-pics.jpg]

అన్నయ్య పేపర్ పట్టుకుని చూసి అవును ఆంటీ అని చూస్తున్నాడు

అమ్మ : నిన్న చెప్పా కదా సంతు... ఆడవాళ్ళని అసభ్యం గా చిట్రీకరించటం ఈ మధ్య చాలా ఎక్కువ అయింది... అంటూ నన్ను చూసింది

నేను చప్పున తల దించుకుని.....పాఠాలు చదువుకోవటం మొదలు పెట్టాను
Like Reply
#28
Sent mail
[+] 1 user Likes Anubantu's post
Like Reply
#29
Super narration
[+] 1 user Likes sekharr043's post
Like Reply
#30
Intrest undhi writter Sab ....my fav story
[+] 1 user Likes Tej888's post
Like Reply
#31
Meeru raase anni stories kuda bagane untai bro. Meeru continue cheyandi idi
[+] 1 user Likes Bubbly's post
Like Reply
#32
చాలా బాగుంది. ఇరగ దేన్గండి
[+] 1 user Likes masti.bhai's post
Like Reply
#33
Update writter sab
[+] 1 user Likes Tej888's post
Like Reply
#34
Update please
Like Reply
#35
Bro update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)