Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక ఊరి కథ (చేతబడి - కోరిక - ప్రతీకారం)
#41
(13-04-2026, 03:27 PM)Uday Wrote: కనిపించిన ఆడవాళ్లతోనంతా ఊహించేసుకుంటున్నాడు మనోడు. బావుంది..కొనసాగించండి.

 అలానే రాయాలి అని చెప్పారు. ఇంతకీ ఈ స్టైల్ మీకు నచ్చిందా లేక లిమిటెడ్ పీపుల్ తో ఉంచమంటారా ?
Heart మీ రాధ  Heart
[+] 1 user Likes mi.radha's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
ఆ ఆడమనిషి మంత్రాలు చదువుతూ పైకి లేచింది. ఆమె కట్టుకున్న చీర ను విప్పింది. అనుచరుడు ఆమెను గమనిస్తున్నాడు. ఆమె చీర తీసేసి ఆ కనిపిస్తున్న మంటలో వేసింది, జాకెట్ విప్పింది, దూరంగా వీళ్ళను పొదల్లో దాక్కున్న రెండు కళ్ళు  గమనిస్తున్నాయి. అవి కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాయి. మండుతున్న ఆ నిప్పు వలన వాళ్ళని చూడగలుగుతున్నాడు. ఆ నిప్పులో ఆ ఆడమనిషి తన జాకెట్ విప్పి పడేసింది లంగా తో సహా. ఆ రెండు కళ్ళు నమ్మలేకపోయాయి చూస్తున్న దృశ్యాన్ని. ఆమె ఆ చీకట్లో నగ్నంగా నిల్చుని ఆ నిప్పుని చూస్తూ మోకాళ్ళ మీదకు వచ్చింది. ఆమె తెల్లటి శరీరం మెరుస్తూ ఉంది ఆ వెలుగులో. 

చిన్నప్పుడు చుసిన ఆ దృశ్యాన్ని మల్లి గుర్తు తెచ్చుకున్నాడు తేజ. అప్పుడు వాళ్ళు ఎం చేస్తున్నారో తెలీని వయసు కానీ ఏదో అట్రాక్షన్. అలా ఆలోచిస్తూ ఉండగా కార్ వచ్చింది. కార్ లో నుండి అర్జున్ వాళ్ళ అమ్మ లలిత దిగింది. తేజ ను చూసి విష్ చేసి అతను ఇచ్చిన ఫైల్ తీసుకుంది. తేజ కు లలిత అంటే ఇష్టం అందుకే వాళ్ళ ఫామిలీ లు శత్రువులుగా బయట వాళ్ళు చూసినా కూడా లలిత కు సీక్రెట్ గా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంతకు తేజ ఎవరో చెప్పలేదు కదా మన ప్రెసిడెంట్ కొడుకు. లలిత తేజ తో థాంక్స్ చెప్పి కొడుకు గురించి అడిగింది. తేజ ఊర్లో అర్జున్ చేస్తున్న పనుల గురించి చెప్పాడు. లలిత ఏదో అలోచించి అక్కడ టైం వేస్ట్ చేస్తున్నాడు అని అంది. 

తేజ తో ఇంకాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమె ఉన్నంత వరకు అతని కళ్ళు ఆమె శరీరాన్నే గమనిస్తున్నాయి అని లలిత కు తెలుసు. తేజ తో ఎంతో చనువు ఉంది ఆమెకు, కానీ హద్దు దాటకూడదు అని అనుకుంటుంది ఆమె. తేజ ఆమె ను కావాల్సినంత కళ్ళలో నింపుకుని తిరిగి వెనక్కు వచ్చేసాడు. 

అర్జున్ కదా అని అడగడం తో అటు చూసాడు. ఆమె జానకి (జయశ్రీ ) కీర్తి వాళ్ళ అమ్మ. ఏంటి బాబు గుర్తు పట్టలేదా అంది అతను తెలీనట్లు గా చూస్తుంటే.  అదే బాబు నేను మీ అమ్మ క్లేసెమెంట్స్ గుర్తు లేదా ? అర్జున్ అవునవును ఆంటీ అన్నాడు గుర్తు రాకుండానే. జయశ్రీ అంటి ఏంటి బొంద జయ అత్తా అని నా వెంటే తిరిగేవాడివి గుర్తు పట్టలేదు నన్ను. 
అర్జున్ అప్పుడు  గుర్తు పడుతూ ఓహ్ జయత్త నువ్వా అన్నాడు. ఆమె అప్పుడు సంతోషపడుతూ ఎప్పుడు వచ్చావ్ అని కుశల ప్రశ్నలు అడిగింది. లలిత రాలేదా అని అడిగితే లేదు అమ్మ అక్కడే ఉంది నేనే నాన్న కు అలా జరిగాక ఇక్కడ కోన్నాళ్లు గడుపుదాం అని వచ్చాను 

జయ : అయ్యో మీ నాన్న కార్యానికి రాలేకపోయాను, కానీ చాలా బాధ వేసింది 
అర్జున్ : అన్ని మన చేతిలో ఉండవు కదా అంటి సారి అత్తా 
జయ : గాప్ వచ్చింది అని పిలుపు కూడా మారింది అల్లుడు సరే ఎం చేస్తున్నావ్ 
అర్జున్ : ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అత్తయ్య అది చుసుకుంటున్న
అంతలో కీర్తి రావడం తో అటు వైపు చూసాడు అర్జున్ 
జయ ఆమెను చూపిస్తూ ఇదిగో ఇది నా పెద్ద కూతురు అంది. అర్జున్ ఆమెను చూసాడు. వీడు మన లలిత కొడుకే చిన్నప్పుడు చూసి ఉంటావ్ కదా ? బావ అవుతాడు నీకు అంది. కీర్తి అలాగా అంటూ కళ్ళతో చిలిపిగా చూస్తూ అమాయకంగా  నమస్కారం అండి అంది. అర్జున్ ఆమె సంస్కారం చూసి బాగానేయాక్టింగ్  చేస్తుంది.. అని అనుకుంటూ నమస్కారం అన్నాడు. జయ ఇది పద్ధతులు ఆచారాలు అంటే పడి చస్తుంది, నేనే అప్పుడప్పుడు ఆశ్చర్య పోతుంటాను, ఇది నాకేనా పుట్టుంది అని అంది నవ్వుతు. 
అర్జున్ తెలుస్తుంది చూస్తుంటే అన్నాడు ఆమె ను చూస్తూ. కీర్తి తలా దించుకుంది సిగ్గు పడుతూ.  ఇంటికి ఒకసారి రాకూడదు ? అంది జయశ్రీ అర్జున్ తో.. అర్జున్ కచ్చితంగా అత్తయ్య వస్తాను అన్నాడు కీర్తి ని చూసి వొట్టి పలుకుతూ. కీర్తి చిలిపిగా నవ్వింది . ఇద్దరు తరువాత బయలుదేరారు. వెళ్ళేటప్పుడు కీర్తి వెనక్కు తిరిగి చూసింది. అర్జున్ కన్ను కొట్టినట్లు చిన్న కదలిక ఇచ్చాడు. కీర్తి సిగ్గుతో ముందుకు తిప్పుకుంది తల.


తరువాత రఘు రామయ్య గారితో మాట్లాడితే వెనుకే ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళాడు. బాబు మీ నాన్న గారు గుడికి ఎంతో సహాయం చేశారు అలాంటి వారు మన మధ్య లేరు అంటే బాధగా ఉంది. మీకు కచ్చితంగా సహాయం చేస్తాను, మా నాన్న గారు మాములుగా ఎవ్వరిని కలవడానికి ఇష్టపడరు. కానీ మీ కోసం నేను మాట్లాడతాను అంటూ వాళ్ళ ఇంట్లోకి తీసుకు వెళ్ళాడు. తులసి కాస్త మజ్జిగ తీసుకురా అన్నాడు. నాన్న గారు ఎక్కడ ఉంటారు అన్నాడు అర్జున్. 
నాన్న గారు మొదట్లో ఇక్కడే ఉండేవారు ఇంట్లో. కానీ ప్రజలు వాళ్ళ సమస్యలు కోసం ఎక్కువ ఇంటికి వాస్తు ఉండడంతో గుడి లో ఉన్న ఒక రహస్య స్థావరం లో ఉన్నారు. అక్కడికి మా ఇంటి వెనుక నుండి దారి ఉంది 

అంతలో ఆయన భార్య తులసి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. ఆమె ను చూడగానే అర్జున్ ఫుజ్ లు ఎగిరిపోయాయి. ఎం అందం ఎం అందం అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కానీ అది తప్పు అని ఆమె నుండి చూపు తిప్పుకున్నాడు. మజ్జిగ తాగాక అక్కడ నుండి లేచి ఇంటి వెనుక ఉన్న సీక్రెట్ దారి వైపు వెళ్లారు. 
ఒక చెట్టు దగ్గర అన్ని పేర్చి పెట్టారు దాన్ని పక్కన పెడుతూ భూమి లోకి చూపించాడు. అక్కడ కిందకు మెట్లు ఉన్నాయి. ఇది ఆ కాలం లో రహస్యంగా బంగారు నిల్వ చేసుకోవడానికి కట్టారు అని అన్నాడు. అర్జున్ వింటూ కిందికి వెళ్ళాడు. రామయ్య కూడా అతనితో పాటు వెళ్ళాడు. ఇద్దరు లోపలి ఉన్న ఆ సొరంగం ద్వారా నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. 

దూరంగా ఏదో గది కనిపిస్తే అక్కడే ఆగమన్నాడు రామయ్య. అర్జున్ నిలబడి సరే అన్నాడు. లోపలికి వెళ్లిన రామయ్య చాలా సేపు తరువాత బయటకు వచ్చాడు. జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరించి తలుపు తీసాడు. ఆ స్థలం లో ఏదో ఎనర్జీ ఉన్నట్లు అనిపించింది అర్జున్ కు. అతను కాలు లోపలికి  పెడుతూ ఉంటె ఆగు అని అన్నాడు సిద్దయ్య. లోపల మసక చీకటి లో నుండి రఘు రామయ్య నాన్నగారు సిద్దయ్య మాట్లాడుతున్నారు అని అర్ధం చేషున్నాడు. లోపలికి అడుగు వెయ్యకు. అయోమయంగా రామయ్యను చూసాడు. రామయ్య నాన్నగారు అది అని అంటూ ఉంటె. సిద్దయ్య ఆ చీకట్లో నుండే అతనికి  మై లు   సోకింది,. తప్పు జరుగుతుంది అన్నాడు. 

అర్జున్ వెంటనే గురువు గారు దయచేసి అర్ధం అయ్యేలా చెప్పండి అన్నాడు. లోపల నుండి మల్లి మాటలు వచ్చాయి, నిన్ను ఒకటి అంతం చేయాలి అని చూస్తుంది. ఇంకోటి కాపాడాలని చూస్తుంది. ఏంటో నువ్వే తెలుసుకో. ఇక వేళ్ళు నాతో నీకు పనిలేదు అన్నాడు. అర్జున్ కు అర్ధం కాలేదు. రామయ్య వెళ్లడమే సబబు అన్నట్లు సైగ చేసాడు. అర్జున్ ఏమి చేయలేక వెనక్కు వచ్చేసాడు. రామయ్య నేను మల్లి వస్తాను నువ్వు వెళ్ళిపో అన్నాడు. అర్జున్ వచ్చిన దారి వెంటనే వెనక్కు వెళ్ళాడు. బయటకు వచ్చి దాని గురించే ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ తులసి పూలు కడుతూ ఉంది. అర్జున్ ను చూసి పని జరిగిందా బాబు అంది. అర్జున్ నిరాశగా లేదు ఆంటీ అన్నాడు. తులసి ఆలోచిస్తూ ఆయన చెప్పలేదు అంటే అందులో ఏదో ఉండే ఉంటుంది బహుశా అది కాలం ఎలా చూపిస్తే అలా జరగాలని ఉండొచ్చు అంది. అర్జున్ తల ఊపి వెళ్ళొస్తాను అని చెప్పేసి వచ్చేస్తాడు 

ఇంటికి వచ్చి జరిగిన విషయాలను అన్ని నెమరు వేసుకున్నాడు. స్వామి పరంధామయ్య చెప్పినట్లు ఆ నెత్తురు చుక్క కలిగిన అతనే నాన్న కు చేతబడి చేసి ఉంటె అతనే నన్ను కూడా అంతం చేయడానికి చూస్తుండాలి. అయితే నన్ను కాపాడాలని ఎవరు చూస్తున్నారు ? ఆరోజు రాత్రి బుడబుక్కల వేషం వేసుకుని నాకు కనిపించిన అతను ఎవరు ? అతనిని ఆ నెత్తురు చుక్క అతనే పంపాడ ? నన్ను కాపాడాల్సిన అవసరం ఎవరికీ ఉంది ? ఎవరు అయ్యుంటారు ? అని ఆలోచిస్తూ నిద్రలోకి జా
రుకున్నాడు
Heart మీ రాధ  Heart
Like
#43
Katha Ela undo తెలుపండి
Heart మీ రాధ  Heart
[+] 4 users Like mi.radha's post
Like
#44
Thriller story chala baga rastunnaru
Like
#45
(13-04-2026, 10:20 PM)mi.radha Wrote: Katha Ela undo తెలుపండి

Super vundi manchiga start chesaru thriller movie la super ga updates istunaru
[+] 1 user Likes Narutonaidu's post
Like
#46
Nice update
Like
#47
Excellent story
Like
#48
Super thrilling ga vundhi
Like
#49
Nice update
Like
#50
Superrrrrr
Like
#51
Nice story
Like
#52
(13-04-2026, 10:13 PM)mi.radha Wrote:  అలానే రాయాలి అని చెప్పారు. ఇంతకీ ఈ స్టైల్ మీకు నచ్చిందా లేక లిమిటెడ్ పీపుల్ తో ఉంచమంటారా ?

హయ్యో రాధ గారు అలా ఏమీ లేదండి, అందమైన అమ్మాయిలను, ప్రౌడలను చూసినప్పుడు దాదాపుగా అందరు అబ్బాయిల మనసులో కదలాడే ఆలోచనలే కదా చెప్తున్నారు...నా ఉద్దేశం కేవలం ఊహలు ఊహలకే పరిమితమా అని...కథ మాత్రం మంచి ఇంటరెస్టింగా వుంది...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like
#53
Excellent update
Like
#54
(13-04-2026, 10:14 PM)mi.radha Wrote: కథ, కథనం ఎక్స్ట్రార్డినరీ గా సాగుతుంది, ఈ కథ వ్రాయడం నిజంగా ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎదో శృంగార కథ చదువుతున్నట్లుగా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ కథ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది... కాస్త శృంగార మసాలాను కూడా జోడిస్తూ కథను  కొనసాగించండి.... ధన్యవాదాలు రాధ గారు...  
[+] 1 user Likes centra369's post
Like
#55
[Image: image-e0f054d1.png]
[+] 1 user Likes centra369's post
Like
#56
(10-04-2026, 08:41 PM)mi.radha Wrote: అర్జున్ 
మామ్ - లలిత 
నాన్న - సూర్యనారాయణ 
సోదరుడు - కార్తీక్ 
భార్య - మానస



వేణు
నాన్న - ఆంజనేయులు 
అమ్మ - అనసూయ 
సోదరి - దీప్తి
పెద్ద సిస్ - అనిత 
సోదరుడు - రమేష్ 
సోదరుడు భార్య - శ్రావణి 



వేణు బాబాయి - గోపాలం 
గోపాలం - భార్య 
son - రాఘవా  
son wife - స్వప్న 




వేణు కాబోయే భార్య - కీర్తి. 
కీర్తి తల్లి - జయశ్రీ 
కీర్తి సోదరి - సృజన 
కీర్తి తండ్రి -మూర్తి 




ప్రెసిడెంట్ - చెన్నయ్య 
భార్య - కమల 
కూతురు - పూజ 
కొడుకు - తేజ




పూజారి - రఘు రామయ్య 
డాడ్ - సిద్దయ్య
భార్య - తులసి




స్వామిజీ పరమానంద
స్వామి భైరవ




rowdy - Rudra
భార్య రుక్మిణి 
సోదరుడు మాదన్న 
మాదన్న కాబోయే భార్య - --



మునసబు - సుబ్బరాయుడు
భార్య - పద్మావతమ్మ




maid - మంగ




indulo chala characters unnayyi, sex kachhitanga untundi, evaraina too much chesthunnadu hero ani anukunte teliyajeyandi. sex rayadam naku peddaga radu kani praytnisthunnanu. scenes elaborate ga sex gurinchi rayali ante emaina ideas ivvandi. 

arjun okkade main kadu inka characters vasthayi male vi. Heart Heart
Heart మీ రాధ  Heart
[+] 1 user Likes mi.radha's post
Like
#57
(14-04-2026, 03:26 PM)Uday Wrote: హయ్యో రాధ గారు అలా ఏమీ లేదండి, అందమైన అమ్మాయిలను, ప్రౌడలను చూసినప్పుడు దాదాపుగా అందరు అబ్బాయిల మనసులో కదలాడే ఆలోచనలే కదా చెప్తున్నారు...నా ఉద్దేశం కేవలం ఊహలు ఊహలకే పరిమితమా అని...కథ మాత్రం మంచి ఇంటరెస్టింగా వుంది...కొనసాగించండి.

anukunnanu kani confirm chesukunnanu anthe, oka story lo evaro chepparu hero kanipinchina andaritho chesthunnadu story baledu ani annadu
Heart మీ రాధ  Heart
[+] 1 user Likes mi.radha's post
Like
#58
[Image: image-b962d95d.png]
Like
#59
[quote pid='6184886' dateline='1776175532']
mi.radha


indulo chala characters unnayyi, sex kachhitanga untundi, evaraina too much chesthunnadu hero ani anukunte teliyajeyandi. sex rayadam naku peddaga radu kani praytnisthunnanu. scenes elaborate ga sex gurinchi rayali ante emaina ideas ivvandi. 

arjun okkade main kadu inka characters vasthayi male vi.

[/quote]

Heart Heart
Heart మీ రాధ  Heart
Like
#60
(14-04-2026, 07:38 PM)centra369 Wrote: [Image: image-b962d95d.png]


Thankyou centra garu manchi images pedutunnaru
Heart మీ రాధ  Heart
Like




Users browsing this thread: 1 Guest(s)