12-04-2026, 12:42 AM
Super update
(12-04-2026, 06:55 AM)sarit11 Wrote: మిత్రులారా సంయమనం పాటించండి
రచయితలు కూడా మనలాగే సాధారణ వ్యక్తులు
వారికి కూడా కుటుంబం, సంసారం, బ్రతకడానికి ఒక పని (ప్రొఫెషన్) ఉంటాయి , వాటన్నిటికీ సమయం పోను మనకోసం (వారి సృజనాత్మకతను బయట పెట్టుకోవడానికి కూడా అనుకోవచ్చు) వ్రాస్తుంటారు,
అనవసరమైన కామెంట్లతో , వారిని ఇబ్బంది పెట్టకండి ,
-----------------------------
రచయితలారా నేను ఇక్కడే ఉంటున్నాను కదా మిత్రమా
అలాంటి అనవసరమైన కామెంట్లు డిలీట్ చేయడానికి.
మీరు , మీరు గొడవపడితే ఎలా.
(12-04-2026, 07:18 AM)ash.enigma Wrote: Yenakati sinimalallo.. climax antha ayyaka polisollu vachinattu.. antha ayyaka vachav Sarit bhayya.
(12-04-2026, 06:55 AM)sarit11 Wrote: మిత్రులారా సంయమనం పాటించండి
రచయితలు కూడా మనలాగే సాధారణ వ్యక్తులు
వారికి కూడా కుటుంబం, సంసారం, బ్రతకడానికి ఒక పని (ప్రొఫెషన్) ఉంటాయి , వాటన్నిటికీ సమయం పోను మనకోసం (వారి సృజనాత్మకతను బయట పెట్టుకోవడానికి కూడా అనుకోవచ్చు) వ్రాస్తుంటారు,
అనవసరమైన కామెంట్లతో , వారిని ఇబ్బంది పెట్టకండి ,
-----------------------------
రచయితలారా నేను ఇక్కడే ఉంటున్నాను కదా మిత్రమా
అలాంటి అనవసరమైన కామెంట్లు డిలీట్ చేయడానికి.
మీరు , మీరు గొడవపడితే ఎలా.
(14-04-2026, 07:08 PM)Shobhanbabu Wrote: Bro !! Everyone is talking about fairness! I have a question!! People are marketing their stories using this platform!! Isn’t it fair to pay the forum owner a cut of what you receive or post those update a little delayed once every paid viewer has already paid for it?
(14-04-2026, 07:08 PM)Shobhanbabu Wrote: Bro !! Everyone is talking about fairness!
I have a question!!
People are marketing their stories using this platform!!
Isn’t it fair to pay the forum owner a cut of what you receive
or
post those update a little delayed once every paid viewer has already paid for it?
(15-04-2026, 12:58 AM)sarit11 Wrote: న్యాయంగా , ముక్కుసూటిగా , దాపరికం లేకుండా , నిష్పక్షపాతంగా , నిక్కచ్చిగా, నిజాయితీగా = Fairness
pay the forum owner = మిత్రమా మనం ఎప్పుడూ మన సొంతం కోసం అడగలేదు.
సర్వర్ , సైట్ మెయింటెనెన్స్ కోసం , HDD కోసం , ల్యాప్టాప్ కాలిపోయినందుకు అడిగాము.
ఇవన్నీ కూడా సైట్ కోసం మాత్రమే.
post those update a little delayed = ఈ విషయం మన రచయిత మిత్రులకు చెప్పాను.
వారు సానుకూలంగా స్పందించారు.