Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Superb update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Bagundi love couples discussion
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Super Sequel Sai garu.. excellent story.. keep going..waiting for next update.
[+] 1 user Likes masalakiss's post
Like Reply
Slowly the story is building up. Waiting for tomorrow's episode
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Part - 29



నా ఫ్రెండ్ కి నన్ను అసిస్టెంట్ ని చేయ్.  మేము మేము ఏదో పాట్లు  పడతాము.  మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు రా.. కొంచెం జలస్ గా అడిగితే...

అరే అన్నయ్యకి అప్పుడే జలస్ వస్తుంది. చూసావా బావ.. ప్రేమ లేదు అంటున్నాడు.  జలస్ ఫీల్ అవుతున్నాడు. నేనేం జలసి ఫీల్ అవ్వడం లేదు గాని మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారో చెప్పు.

హాస్పిటల్లో పరిచయమైనప్పుడే ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడు ఇంకా తీక్కెస్ట్ గా మారబోతున్నాము. అక్కడ అంత సీన్ లేదు.




ప్రస్తుత పరిస్థితుల్లో విశి ఎవరిని దగ్గరికి రానివ్వదు. అందులో ముఖ్యంగా మగవారిని..  మరి మీ ఇద్దరిని ఎలా రానిచ్చింది. అంటూ అని పైనుంచి కిందకు చూస్తే.

చేతిని వెనక్కి తిప్పి..  వీపిమీద ఒక గుద్దు గుద్ది ఇప్పుడు పరిచయమైన వాళ్ల గురించి చెబుతున్న.  మేము ఆల్రెడీ పరిచయం అయిపోయాము.

నేను కూడా ఎప్పుడో పరిచయమయ్యాను..అబ్బా ఆపండ్రా మీ గోల.. ఒరేయ్ బామ్మర్ది.. నిన్ను తీసుకెళ్లి విశికి పరిచయం చేసే బాధ్యత నాది.

చూడు సూర్య విశికి ఇప్పుడు ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్.  తన సేఫ్టీ గా ఉండాలి అనుకుంటే మన అనుకునే మనిషి తన చుట్టూ ఉండాలి.

వీడైతే ఫన్ క్రియేట్ చేస్తాడు కాబట్టి తొందరగానే కలిసిపోతుంది. మనవాడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఏ విధంగా చూసుకున్న విశి సేఫ్టీ గా ఉంటుంది.

నువ్వన్నది కూడా నిజమేలే... బాబాయ్ కూడా వీడు ఏమీ చేయడం లేదని బాధపడుతున్నారు.  ఇలాగైనా బిజీ అయితే బాబాయ్ కూడా హ్యాపీ.

సరే రా రేపు పరిచయం చేస్తాను.  రేపు అంటే రేపే కాదు. కొంచెం అన్ని సెట్ చేశాక అప్పుడు నిన్ను అక్కడ పెడతాను.

నో ప్రాబ్లం అన్నయ్య. ఈ లోపు నేను మా వదినతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాను. ఇంకొక్కసారి వదిన అన్నావంటే... వదిన కాకపోతే బాబీ..  బాబీ కాకపోతే సిస్టర్.. ఇన్... లా... ఏదైనా భావం అదే కదా ...

ఏదో ఒకటి ఏడవండి. ఇంకా ఇంటికి వెళదామా...  వెళ్లి నీ క్యూటితో కబుర్లు మొదలుపెట్టాలా..  ఒరేయ్ సౌమ్య కూడా ఇంటి దగ్గరే ఉంది.

వెళ్ళాలి అంటే వెళదాం లేకపోతే ఇలాగే రోడ్డు మీద తిరుగుదాం.. నాకేమీ ఇబ్బంది లేదు.  అరే బావ ఎందుకు అంత మొహమాట పడతావు. ఇంటికే వెళదాం.

సౌమ్య పేరు చెప్పగానే కుక్కపిల్ల లాగా వచ్చేస్తావు.  మళ్ళీ కంటి చూపుతో కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడంట... వీడు వీడి పైత్యపు డైలాగులు...

ముగ్గురు ఇంటికి వెళ్లేటప్పటికీ చందు బుసబుసలాడుతూ ఉంటుంది.  అరె మా చందు పాపకి ఏమైంది.  అలకపాన్పు మీద ఉంది అని సూర్య పక్కన కూర్చుని అడిగితే... నాతో మాట్లాడద్దు బావ.

ఏమైందిరా...  నిన్ను ఎవరేమన్నారు చెప్పు. నన్ను, సౌమ్యని వదిలేసి మీరందరూ జాలిగా ట్రిప్ కి వెళ్లారు. మేమేమైనా..  అదుగో అక్కడ కూర్చున్న ఓల్డ్ కపుల్స్ లాగా అనుకుంటున్నారా..

మమ్మల్ని ఎందుకు తీసుకు వెళ్ళలేదు. అది అనుకోకుండా జరిగిన ట్రిప్.  మళ్లీ ప్లాన్ చేసుకుందాము. మీరు అనుకోకుండా వెళితేనే మమ్మీ వాళ్ళ అందరూ గ్యాదర్ అయ్యారా...

అందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అంతా ఇదిగో నాన్న...  విక్రమ్ వైపు చూపిస్తాడు. ఇది మరీ బాగుంది..  ఎవరి టీంని వాళ్ళు ఫామ్ చేసుకున్నాము. మా టీం ని మేము పిలిచినప్పుడు... మీ టీం ని మీరు పిలుచుకోవాలి కదా రా.. దాన్ని కూడా మా మీదకి గెంటేస్తే ఎలాగా...

చందు విక్రమ్ దగ్గరికి వెళ్లి.. నిజం మావయ్య..  నువ్వు అయితేనే కరెక్ట్ గా ప్లాన్ చేస్తావు. వీళ్ళకి అసలు ఏమీ రాదు. అందులో ఆ వైభవ్ గాడు ఉన్నాడంటే...

అందరూ బుర్రలు తింటాడు కానీ ఒక ప్లానింగ్ ఉండదు.. ఏమీ ఉండదు.  ఇదిగో మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు.

మీరు..  మీరు..  పడండి.  నువ్వు ఇందాకటి నుంచి బెక బెకలాడుతున్నావు కానీ.. అక్కడ చూడు సౌమ్య ఎంత కుదురుగా కామ్ గా కూర్చుని ఏం జరుగుతుందా అని చూస్తుంది.

దానికి అడగాలని ఉన్న అడగలేదు. భయం ఎక్కువ. అందులోను శ్రీకర్ ని చూస్తే మరీ వణుకుతుంది.  నన్ను చూస్తే ఎందుకు భయపడుతుంది చందు.

నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. సరిగ్గా మాట్లాడు అని పక్కకు చూడు అని సైగ చేస్తూ ఉంటాడు.  సౌమ్య కూడా చందు చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటే...

హే..  నా చెయ్యి వదులు నేను చెప్పింది అబద్దమా..  అబద్దం అని దీన్ని చెప్పమను. శ్రీకర్ తల పట్టుకుంటాడు. ఇది అబద్ధం చెప్పడం అంటే నన్ను బీబీసీ ఛానల్ లో నుంచో పెట్టడమే.

ప్లీజ్ బావ కాపాడు..  అరేయ్ చందు ఇలా రారా..  అని సూర్య పిలిస్తే.. చెప్పు బావ అని పక్కన కూర్చుంటుంది. రేపు నిన్ను, సౌమ్యని స్పెషల్గా తీసుకువెళ్తాను.

మీకు ఎలాంటి షాపింగ్ కావాలంటే అలా చేసుకోవచ్చు. పక్క.. పక్క..  కావల్సి వస్తే నీకు తోడుగా వైభవ్ ని పంపిస్తాను.

వైభవ్ వెంటనే లేచి నమస్కారం చేస్తూ..  ఎందుకు అన్నయ్య అమ్మవారికి మేకను బలి ఇచ్చినట్టు..  నన్ను దీనికి బలిఇవ్వాలి అనుకుంటావు.

దీనితో షాపింగ్ కి వెళ్లడం కన్నా హిమాలయానికి వితౌట్ డ్రెస్ తో వెళ్లడం బెటర్ తెలుసా..  అవునా... అయితే హిమాలయాలుకి టికెట్ తీయమంటావా...

ఎందుకు..  అదే నాతో షాపింగ్ రావడం కన్నా హిమాలయాలకు వెళ్లడం బెటర్ అంటున్నావు కదా... నడుచుకుంటూ వెళతావా లేక ఏదైనా వెహికల్ చూడమంటావా...

ఏంటి వెటకారమా...  కాదు గొడ్డుకారం...

వీళ్ళిద్దరి గొడవ ఇప్పుడు తీరదు కానీ మాకు ఆకలేస్తుంది ముందు ఏదైనా పెట్టండి మాతశ్రీ అనుకుంటు విక్రమ్ వెళ్ళిపోతాడు.

విక్రమ్ వెనకాల అందరూ కామ్ గా వెళ్ళిపోతారు.  వీళ్లిద్దరూ జుట్టు జుట్టు పట్టుకునే వరకు గొడవ పడుతూ ఉంటే...

సౌమ్య వచ్చి..  చందు ఎందుకే ఈ గొడవ. ఏదో అడగాలి అనుకుని నన్ను ఇరికించేసావు.  అవునా...  నిన్నేం ఇరికించాను.  ఆవేశంలో నువ్వు ఏదేదో మాట్లాడేశావు.

అందుకే సౌమ్య నేను చెప్పేది..  దీనికి దూరంగా ఉండు.  దీని బుర్రతో నిన్ను కూడా వాయించి ఫ్రై చేసేస్తోంది.

మేము ఏదో ఒకటి చేసుకుంటాంలే గాని నువ్వు వెళ్ళు వైభవ్..  రా చందు అని లాక్కు వెళుతుంది..సౌమ్య చెప్పింది కాబట్టి నేను ఇక్కడితో వదిలేస్తున్నాను.

లేకపోతే నా.. లేకపోతే ఏం చేస్తావే అని మళ్లీ మీదకు వెళుతూ ఉంటే.. శ్రీకర్ చేయ పట్టుకుని లాగుతాడు. ఏరా ఇంకా మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా..

అడ్డదిడ్డంగా కొట్టుకుంటున్నారు.  లేకపోతే చూడు బావ.. ప్రతిదానికి నన్ను లాగుతుంది. నాతో గొడవ పడుతుంది. నేనే గొడవ పెట్టుకున్నాను అని అరుస్తుంది.

ఒరేయ్ వైభవ్ ఒకటి అడుగుతాను చెప్పరా... అడుగు బావ అని చిరాకుగా అంటాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నా.. మా ఎవరితోనూ గొడవ పడదు.  ఏమీ అడగదు.. వాదించదు..

స్పెషల్ గా నీతోనే ఎందుకు పెట్టుకుంటుంది. కొవ్వు ఎక్కువయ్యి... తల మీద ఒకటి పీకి.. అది కొవ్వు కాదురా..  ప్రేమ.  సరిగ్గా ఆలోచించు.  నీకే అర్థమవుతుంది.

వాళ్లకి అర్థమైనప్పుడు వాళ్లే ప్రేమించుకుంటారు గాని నువ్వేమీ ఎంకరేజ్ చేయక్కర్లేదు గాని రా అని సూర్య వెళ్ళిపోతాడు. 

బాబోయ్ ఆ పిల్ల రాక్షసితో ప్రేమ అని వైభవ్ పరుగందుకుంటాడు.

ప్రేమ ప్రయాణాలు మొదలయ్యాయా ??..
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 30



నైట్ డిన్నర్ పూర్తి చేసిన తర్వాత సూర్య విక్రమ్ గదికి వెళతాడు. నాన్న అని పిలిస్తే.. అక్కడే ఆగిపోయావు ఏంటి రా..

మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. విశి గురించా... కాదు నా గురించి. నీ గురించి ఏమిటి.. విశిష్ట చదువుతున్న కాలేజీలో నేను లెక్చరర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను.

కారణం తెలుసుకోవచ్చా..  మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రేమ కాదంటున్నావు కదా... నేను స్నేహం అనుకుంటున్నాను. బట్ నా చుట్టూ ఉన్నవాళ్లు ప్రేమ అంటున్నారు.

నాకు ఒక క్లారిటీ రావాలి కదా.. అందుకోసం నువ్వు లెక్చరర్ గానే వెళ్లాలా.. తననే మన కంపెనీకి తీసుకువస్తే సరిపోతుంది కదా..

నేనెవరో తెలియడం నాకు ఇష్టం లేదు.  నేను నేనుగానే విశికి దగ్గరఅవ్వాలి. బంధం బలపడాలి. తను స్ట్రాంగ్ అవ్వాలి.

సో ఇవన్నీ జరగాలి అంటే నేను విశికి దగ్గరగా ఉండాలి. బానే ఉంది.  ఇంతకీ ఏం పోస్ట్ కావాలి.  నా ఫిజిక్ కి స్పోర్ట్స్ అయితే బెటర్.

ఇప్పుడు తమరు పి. టి. సార్ అవతారం ఎత్తుతున్నారా... అలాగే అనుకోండి.  మరి నువ్వు వెళితే శ్రీకర్ ఉండడు కదా..  వాడు నాకు అసిస్టెంట్ గా వస్తాడు.

ఇక మీరు ఇద్దరు పోస్టులు ఫిక్స్ అయిపోయాక నన్ను అడగడం దేనికో...  అపాయింట్మెంట్ మీద సైన్ చేయాల్సిందే మీరే కదా...

నా సైన్ అవసరం లేకపోతే నా దగ్గరికి వచ్చేవాడివి కాదు కదా..  ఎంత మాట అన్నారు నాన్న.. మీకు చెప్పకుండా నేను చేస్తానా చెప్పండి అని డ్రామాటిక్ గా అంటే...

నువ్వు మీ అమ్మని మించిపోతున్నావు రా.. ఇంతకీ ఆ గౌతమ్ కన్స్ట్రక్షన్ కి ఏం జలక్ ఇవ్వబోతున్నావు. అది కూడా విశితోనే ఇప్పిస్తాను.

బట్ వాళ్లకు వెళ్లే ఏ ప్రాజెక్ట్ అయినా సరే టర్న్ తిరిగి మనకు వచ్చేయాలి.

వాడి కంపెనీ ఎంత.. సముద్రంలో కాకిరెట్ట అంత. దాన్ని డీల్ చేయడం పెద్ద సమస్య కాదు.  నాకు వదిలేస్తే కన్నుమూసి తెరిచేలోపు వాడిని రోడ్డు మీద నుంచోబెడతాను.

బట్ విశిష్టతోనే ఏదో చేయించాలి అనుకుంటున్నావు కదా అందుకే ఆప్షన్ నీకు వదులుతున్నాను. బట్ ఏ అవసరం ఉన్నా సరే నాకు చెప్పు.

తప్పకుండా.  యు ఆర్ మై బెస్ట్.. ఐ లవ్ యు నాన్న.  గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు.  వెళుతున్న కొడుకుని చూసి నవ్వుకుంటూ బాబు ప్రేమలో పడ్డాడు కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాడు.

చూద్దాం ఏమి మ్యాజిక్కులు చేస్తాడో... ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు. మాకు చెబితే మేము కూడా నవ్వి పెడతాము కదా...

ఏమీలేదుయ్ భార్యామణి.. చెబితే సిగ్గుపడతావేమో అని నాలో నేనే నవ్వుకుంటున్నాను.  అంత సిగ్గుపడే విషయం ఏమిటి..

చెప్పనా.. చెప్పమనే కదా... ఒక్క నిమిషం అని డోర్ లాక్ చేసి వచ్చి ఇప్పుడు రా చెబుతాను. అంతగా తలుపులు లాక్ చేసి మరీ రావాల్సిన అవసరం ఏముంది.

చెప్పాను కదా నువ్వు సిగ్గుపడతావేమో అని.. నాకెందుకో తేడా కొడుతుంది.  గుడ్ నైట్ అంటుంది. లేదు నువ్వు అడిగాక నేను చెప్పకుండా ఉండను కదా.. అది నేను చెప్పితీరాల్సిందే.

అరే ఇప్పుడు వద్దంటున్నాను కదా..  నువ్వు వద్దంటే వదిలేస్తానా ఆట పట్టిస్తూ మీదకి లాక్కుంటాడు.  అబ్బా వదలండి.

ఎవరైనా చూస్తే బాగోదు అని సిగ్గుపడుతూ ఉంటుంది.  అరె మన గదిలోకి ఎవరు వచ్చి చూస్తారు.. నువ్వు ఇలా సిగ్గుపడతావనే కదా లాక్ చేశాను.

మన పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా సరే శోభనం గదిలో ఎలా సిగ్గుపడ్డావో ఇప్పటికీ అలాగే సిగ్గుపడతావు.  నాకు మళ్ళీ మళ్ళీ ఇదే మొదటి సారి ఏమో అనిపిస్తావు .

ఏమి మాట్లాడుతున్నారు మీరు అని నోటి మీద చెయ్యి వేస్తుంది. ఆ చేతికి ముద్దు పెట్టి..  నేను అన్నది తప్పా.. ఒకసారి అద్దంలో చూడు నీకే తెలుస్తుంది.

టర్న్ చేసి అలాగే నడుం చుట్టూ చేతులు వేసి అద్దం ముందు నుంచోబెడతాడు.  చూడు. నాకు తెలుసు నేను ఎలా ఉంటానో.. చూడాల్సిన అవసరం లేదు.

అబ్బా చూడవే నా ముద్దుల పెళ్ళామా... చూడనంట్టున్నాను కదా...నువ్వు చూడనంటే నేను వదిలేస్తానా.. అలా ఎప్పుడైనా జరిగిందా.

మీరు ఇంత మొండి వాళ్ళు ఏంటండీ... ఆ మొండిలో కూడా రొమాన్స్ చూడాలండి.. కొడుకుకి పెళ్లి చేసే టైం వచ్చింది. ఈ వయసులో మీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా..

ఇదిగో నీకు చాలా సార్లు చెప్పాను.  వయస్సు కి రొమాన్స్ కి సంబంధం లేదు. నువ్వు ముసలి అయిపోతే చెప్పు ... నీకు భక్తి  ఛానల్ పెట్టి... నేను  ఏ ఫ్యాషన్ ఛానల్ లో చూసుకుంటూ కాలం గడిపేస్తాను.

అవును మరి.. మా శ్రీవారు.. అలా చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎవరికైనా చెప్పారంటే నవ్వుతారు. మన సయ్యన మందిరానికి సంబంధించిన రహస్యాలు బయటికి ఎలా తెలపగలరు నా ప్రాణసఖి...
మీరు ఏ భాషలో మాట్లాడారు.  తెలుగులో మాట్లాడను.  అర్థం కాలేదా..  పైత్యం ఎక్కువైనట్టుంది కాస్త మజ్జిగ తెస్తాను.

ఆ పైత్యానికి మజ్జిగ కాదు ఇవ్వాల్సింది..  అధారామృతాలు అని పెదవులు అందుకుంటాడు.
సూర్య గదిలోకి వచ్చి శ్రీకర్ కి ఫోన్ చేసి మంచం పైన వాలతాడు.

చెప్పు బావ. పొద్దున్నే డైరెక్ట్గా కాలేజ్ కి వచ్చేయ్.  మనిద్దరికీ జాబ్ కంఫర్మ్ అయిపోయింది.. ఇంతకీ ఏం జాబ్.. నేను సీనియర్ పిటి సార్...నువ్వు జూనియర్ పిటి సార్.

ఏం చేయాలి బావ. మనకు ఏ గేమ్ వస్తే ఆ గేమ్ ఆడుకోవడమే... మనం ఆడుకోవాలంటే గ్రౌండ్ కి వెళితే సరిపోతుంది కదా..

ఇప్పుడు కూడా గ్రౌండ్కే..  కాకపోతే అది కాలేజ్ గ్రౌండ్.  ఇంక నీ ప్రశ్నలు ఆపి నువ్వు పడుకుంటే...  నువ్వు క్యూటీతో మాట్లాడుకుంటావు అంతే కదా..

తెలిసి కూడా అడిగా వాళ్ళని ఏమంటారు రా.. నీ పనే బాగుంది.  నైట్ క్యూటితో..  పగలు విశితో... ఎంజాయ్ బావ అని ఫోన్ పెట్టేస్తాడు.

నా బుజ్జి పప్పీ ఏం చేస్తుందో అని సౌమ్య కి ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేసి చెప్పు అంటుంది. ఏమైంది పప్పీ అంత స్లోగా మాట్లాడుతున్నావు.

గదిలో లేవా..  ఇప్పుడే వచ్చాను.  పక్కన చందు ఉంది. చందు నే కదా..  చందు అయితే మాత్రం ఉంది కదా..
ఉఫ్.. నా పిల్ల చదివే చదువుకి.. భయపడే విధానానికి కొంచెం కూడా సంబంధం లేదు. రేపటి నుంచి ఇది పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తుందో.. ఏమిటో..

ఒక్క నిమిషం లైన్లో ఉండు. చందు కి వచ్చిన మెసేజ్ చూసి మీరు మాట్లాడుకోండి. నేను బయటకు వెళుతున్నాను. అది కాదు చందు.

ఎదగాలి సౌమ్య.  చదువు ఒక్కటే కాదు..  లైఫ్ కూడా చూడు. నీ కోసం వాడు చకోరి పక్షిలాగా అల్లాడిపోతూ ఉంటే..

నువ్వు మాత్రం పక్కన చందు ఉంది. నాన్న ఉన్నారు... ఎన్ని రోజులు అమ్మాయి ఇలాగా.. క్యారీ ఆన్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

హ్మ్.. ఇప్పుడు చెప్పు అంటుంది. ఏం చెప్పాలి.  ఏదో చెప్పాలనే కదా ఫోన్ చేశావు. చెప్పాలని కాదు వినాలని
ఏం వినాలని..

మనం లవర్స్.. లవర్స్ అంటే ఎన్ని కబుర్లు ఉంటాయి.  ఏం కబుర్లు ఉంటాయి. మన ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం అంటే...

నాది మెడిసిన్.. నీది నాన్ మెడిసిన్. నా సబ్జెక్ట్ చెప్పిన నీకు అర్థం కాదు. లవర్స్ సబ్జెక్టు మాట్లాడుకోరు బంగారం. మరి ఇంకేం మాట్లాడుకుంటారు.

ఫోను తలకేసి కొట్టుకుంటూ..  మీ బాబు చదువు తప్ప ఇంకో ప్రపంచాన్ని చూడనివ్వలేదే.. చూస్తే ఎక్కడ ప్రేమలో పడి పరిగెడతావేమో అని.

నువ్వు ప్రపంచాన్ని చూడలేదు కానీ ప్రేమలో పడ్డావు.  అందుకే ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. అయినా మీరు మెడికోస్ కదా..  మీ మధ్యన ఇలాంటి టాపిక్స్ రావా..

ప్రేమ టాపిక్స్ మాట్లాడుకునే అంత టైం ఉంటుందా.. ఆ టెస్టులు అని..  పేషెంట్స్ చూడమని..  ప్రోగ్రెస్ రాయడం అని అబ్బా చాలా పనులు ఉంటాయి...

సరే ఒక డాక్టర్ని అడిగినట్టుగా అడుగుతాను సమాధానం చెప్పవే. అడుగు...

వీడియో కాల్ చేస్తాను అని వెంటనే వీడియో కాల్ చేస్తాడు. నీ ఫేస్ నాకు కనిపిస్తూ ఉంటే అడగాలనిపిస్తుంది నా బుజ్జి పప్పీ.  చాలుగాని... మేటర్ ఏంటో చెప్పు.

అడిగిన తర్వాత సిగ్గు పడకూడదు.  నాకు తెలియదు అనకూడదు.  అంత భయంకరమైన ప్రశ్న.  ఇది ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలిగే సమాధానం.  సో నువ్వు ఒక డాక్టర్ గా మాత్రమే చెప్పాలి. సరే అడుగు చెబుతాను.

కొత్తగా పెళ్లయిన జంట శోభనం గదిలోకి వెళ్లిన తరువాత... సౌమ్య ఫేస్ చూస్తాడు. నార్మల్గానే కనిపిస్తుంది.

దీనికి ఇంకా బల్బ్ వెలిగినట్టు లేదు అనుకుని..  అబ్బాయి, అమ్మాయి  పక్కపక్కనే కూర్చున్నారు.
అబ్బాయి లైట్ ఆఫ్ చేసి అమ్మాయి మీద చెయ్యి వేయగానే... గ్యాప్ ఇచ్చి వాటర్ తాగుతాడు.

హ.. వెయ్యగానే..  ఉండు డాక్టర్ చెబుతాను.  మీరు కంగారు పెడితే ఎలాగా..

అమ్మాయి కెవ్వునా అరిచి ఒక మూలకి వెళ్లి కూర్చుంది. ఆ అబ్బాయి కంగారుగా లైట్ వేసి ఏమయింది అని అడిగితే... నాకు వద్దు నాకు భయం అంది.

ఏది వద్దు ఏది భయం అని అడిగితే..  అదే చీకట్లో మీరు చేసేది.. పోనీ వెలుగులో చేద్దామా అంటే అమ్మో ఇంకా భయం అంది.

ఇప్పుడు మా వాడి పరిస్థితి ఏమిటి అంటారు డాక్టర్.. శ్రీకర్ అడిగిన దానికి సౌమ్య కొట్టేలాగా చూస్తుంది.  అదేంటి డాక్టర్.. సమాధానం చెప్పకుండా నన్ను తినేసేలాగా చూస్తున్నారు.

ఇది ఒక ప్రశ్న..   అవును డాక్టర్.  సమాధానం తెలుసా తెలియదా..  తెలిస్తే ఏమిటి..  తెలియకపోతే ఎందుకు తెలియదు.

సౌమ్య ఒక్క నిమిషం ఆలోచించి... నవ్వుతూ రేపు ఆ అమ్మాయిని, అబ్బాయిని మా హాస్పిటల్ కి తీసుకురండి.
మా డీన్ తో మాట్లాడి స్పెషల్ కౌన్సెలింగ్ ఇప్పిస్తే...ఆ అమ్మాయి భయం అన్న పదాన్ని వదిలేస్తుంది సరేనా.

శ్రీకర్ రెస్పాన్స్..
కథ కొనసాగుతుంది..
[+] 10 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
So many love threads in one go!!
Chandu Vaibhav will be the spiciest!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
ఇక్కడ సౌమ్య = శాంభవి. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం.
How Surya supports Vishi and helps kick Gowtham from her life would be interesting. How Vaibhav makes Vishi smile with his jokes would be in coming episodes
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Part - 31



సొల్యూషన్ మాకే చెప్పొచ్చు కదా..  సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. ఒక పేషెంట్ గురించి మరొకళ్ళు దగ్గర మాట్లాడుకూడదు.

నాకు తెలిసే నువ్వు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు  అని.. మీరు అలా అర్థం చేసుకుంటే నేనేమీ చేయగలను.. ఇదిగో డాక్టర్అమ్మ.. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు.

దేనికో.... రేపటి నుంచి కలరింగ్ మధ్యలో జాబ్ చేయడానికి వెళుతున్నాను. అర్థం కాలేదు..ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది.

కలరింగ్ అంటే కాలేజ్ అమ్మాయిలు..  అక్కడ ఏం జాబ్ చేస్తారు. ఏంటి డాక్టర్అమ్మ.. మాట క్లియర్ గా రావడం లేదు.

గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా అనిపిస్తుంది. నాకెందుకు అడ్డుపడుతుంది.  నాకు అనిపించింది చెప్పాను. తప్పా బుజ్జి పప్పీ. ఇంకొకసారి నన్ను బుజ్జి పప్పీ అని పిలిచావు అనుకో...

నీకు... నీకు...  హ..  నాకు ముద్దు ఇస్తావా..  ముద్దు కాదు దేనికి పనికి రాకుండా కట్ చేసేస్తాను అని ఫోన్ పెట్టేస్తోంది.
  ఫోన్ వైపు చూస్తూ...  ఎంత జలసినే..  ఏమీ లేనట్టుగా.. తెలియనట్టుగా ఎంత బిల్డప్ ఇస్తావు. 

నా బుజ్జి పప్పీ లవ్ యు రా.. ఫోన్లో ఉన్న సౌమ్య ఫోటోకి కిస్ చేసి పడుకుంటాడు.

సూర్య ఎర్లీగా లేచి వర్క్ ఔట్స్ ఫినిష్ చేసే రెడీ అవుతాడు. లలిత దగ్గరికి వెళ్లి నానమ్మ అని పిలుస్తాడు.  ఏంట్రా  ఒక పని మీద వెళుతున్నాను.

అందులో నాకు సక్సెస్ రావాలని బ్లెస్స్ చేయి అని కాళ్ళకి నమస్కారం పెడతాడు.  నా మనవడికి ఎందులో ఐనా విజయమే..

క్షేమంగా వెళ్లి లాభంగా రా..  ఏం పని అని అడగవా..  ఏది చేసిన మీ నాన్నలాగా ఆలోచించే చేస్తావు.  కాబట్టి మాకు భయం లేదు.

చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వే చెబుతావు కదా..  సో స్వీట్ నానమ్మ.  అమ్మమ్మ మీరు బ్లెస్ చేయండి... మాధవి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు.

బాయ్ అని చెబుతుంటే... ఒరేయ్ టిఫిన్ చేసి వెళ్ళు.  ఖాళీ కడుపుతో ఉండకూడదు.  ఆకలి వేయడం లేదు నానమ్మ.

ఇప్పుడు అలాగే ఉంటుంది కానీ తర్వాత ఆకలేసింది అనుకో...  అటు పనిమీద..  అమ్మాయి మీద శ్రద్ధ పెట్టలేవు.

ఈ విషయం మీకు ఎలా తెలుసు.  నేనుండగా నీకు చింత ఎలా సోదరా.. నువ్వు ఊదేవా.. ఊద లేదు..బిట్స్ కింద చెప్పాను. మిగిలింది వాళ్ళు ఫీల్ చేసుకున్నారు.

అబ్బా నానమ్మ అని వెళ్లి...  మెడ చుట్టూ చేతులు వేసి.. వాడు చెప్పినంత స్టోరీ లేదు.  ఏముందా తెలుసుకోవడానికి వెళుతున్నాను.

వెళ్ళరా..  వద్దని మేము అనడం లేదు కదా..  ముందు తిను అని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. వడ్డిస్తారు.  ఇంకా చాలు నానమ్మ.

గేమ్స్ ఆడాలి అన్న ఓపిక ఉండాలి కదరా..  తిను అని ఫుల్లుగా తినిపించి... ఇప్పుడు వెళ్ళు.  కాలేజీకి లంచ్ పంపిస్తాను.

ఇప్పుడు తిన్నది లంచ్ కాదా ఏమిటి అని వైభవ్ అడిగితే..  తల మీద ఒక్కటేసి వాడు పనిచేయడానికి వెళుతున్నాడు. తినాలి.

తమరు ఏమి  వెలగ పెడుతున్నారో అని మాధవి అడిగితే.. టెన్షన్ పడకు నానమ్మ..మనం కూడా తొందరలో జాబ్ లో జాయిన్ అవుతున్నాము.

నీకు జాబ్ ఇచ్చి తింగరోళ్ళు ఎవరు రా అని పూజిత అడిగితే..  అమ్మ నువ్వు నా టాలెంట్ ని గుర్తించడం లేదు గాని బయట చాలా మంది గుర్తించుతున్నారు.

నాన్నకు వచ్చినట్టుగా ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నావా ... కష్టపడి సంపాదిస్తున్నాను అని పిడికిలి బిగించి మరీ చెబుతాడు.

వినయ్ భరత్ వైపు చూసి.. చూసావా బావ.
  ఈ తల్లి కొడుకుల ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా.. సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టుగా నా దగ్గరికి వచ్చే ఆగుతారు.

నువ్వంటే అంత ప్రేమరా...  ఇంకో మాట చెప్పు . వద్దు ఫీల్ అవుతావు. నాకు అర్థం     అయ్యింది లే...

సరే అందరికీ బాయ్ నేను బయలుదేరుతున్నాను. ఒరేయ్ నేను రాకుండా ఎక్కడికి అని నివి లోపలికి వస్తుంది. నువ్వేంటి అత్తయ్య..

ప్రేమ యుద్ధం చేయడానికి వెళుతున్నావు కదా అందుకే కోడి కుయ్యక  ముందే లేచి నేను నన్ను తొందర పెట్టింది. అదేంటి అంత తొందరగా లెగిస్తే ఎప్పుడో వచ్చేయాలి  కదా బావ. ఇంత టైం పట్టింది ఏమిటి.

మీ చెల్లి మేనకోడలు ఎప్పుడో లేచారు రా.. కాకపోతే వాళ్లు రెడీ అవ్వడానికి ఇంత టైం పట్టింది.

నివి ఎదురు రా అని లలిత పురమయిస్తుంది.  ఇంకేం.. మీ అత్త ఎదురొస్తుంది కదా.. నీకు అంతా సక్సెసే..   ఏమీ లేని దానికి ఎంత హడావిడి చేస్తున్నారు మీరందరూ...

సరే బాయ్ అని చెప్పి బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు. వదిన నువ్వు వెతక్కుండానే నీకు కోడలు వచ్చేస్తుంది.  అది ప్రేమ అని తెలియడం లేదు.

స్నేహమైతే ఎవరైనా అంత దూరం వెళ్తారా... ఏమిటో ఈ కాలం పిల్లలు..  ఏది స్నేహమో..  ఏది ప్రేమో కూడా తెలుసుకోవడం లేదు.

సూర్య వెళ్లేటప్పటికీ శ్రీకర్ అక్కడే ఉంటాడు.  ఎంతసేపు అయింది రా వచ్చి...  ఇప్పుడే బావ... వెళదామా.. పదా అని ఇద్దరు ప్రిన్సిపాల్ రూమ్ కి  వెళ్లి కలిసి... జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు.

మీ గురించి విక్రమ్ సార్ స్పెషల్ గా చెప్పారు. ప్యూన్ ని పిలిచి స్టాఫ్ రూమ్ కి తీసుకువెళ్లి.. అందరికీ పరిచయం చేయి.. 

ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్... థాంక్యూ సార్ అని ఇద్దరు  వెళతారు.

ప్యూన్ ఆఫీసు రూమ్ కి తీసుకువెళ్లి అందరికీ పరిచయం చేస్తాడు.

సూర్య,  శ్రీకర్ బాడీ ఫిట్నెస్ చూసి కొంతమంది లెక్చరర్స్ నోరు వదిలేస్తారు. స్పోర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు కదా..  ఈ మాత్రం ఫిజిక్ ఉంటుందిలే...

ప్యూన్ వేళుతూ సార్ అని పిలుస్తాడు. చెప్పండి అనగానే... ఆ రెస్పెక్ట్ కి ప్యూన్ మురిసిపోతూ... స్టాఫ్ లో ఉన్న కంప్యూటర్ లెక్చరర్ తో జాగ్రత్త.

ఆ మేడం కొంచెం తేడా.. తేడా అంటే...  పోను పోను  మీకే అర్థమవుతుంది సార్. ఇంతకీ ఆ మేడం పేరు ఏమిటి..

సరళ మేడమ్.  నైస్ నేమ్..  అలాగని ఆ మేడం ముందు అనకండి. ఇంక అంతే సంగతులు...

సరే ఒకసారి కాలేజీ మొత్తం చూసి వద్ద పద అని ఇద్దరూ వెళతారు.

కాలేజీలో మొదటి రోజు...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 32


కాలేజ్ మొత్తం చూసి వద్దాం పద అని శ్రీకర్,  సూర్య  రౌండ్స్ కి వెళతారు. కాలేజీలో అమ్మాయిలు వీళ్ళిద్దరిని చూస్తూ చొంగకార్చుతూ ఉంటారు.

అబ్బా..  ఎవరే ఈ హీరోలు ఇద్దరు. ఇక్కడ ఏం పని మీద వచ్చారు. కొంపతీసి లెక్చరర్సా ఏమిటి అని మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇవేమీ పట్టించుకోని విశి క్లాస్ కి వెళ్ళిపోతుంది.. భవ్య వెనకాలే వచ్చి న్యూస్ విన్నావా.. దేని గురించి.. మన కాలేజ్ కి ఎవరో ఇద్దరూ కొత్తగా లెక్చరర్స్ వచ్చారంట..

కత్తిలాగా ఉన్నారంట..  నువ్వు చూసావా లేదు.  కాలేజ్ అంత టాక్ నడుస్తుంది. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకే..  నీకు సబ్జెక్టు చెబుతున్నారా లేదా..


నువ్వు ఏం నేర్చుకుంటున్నావో అన్నది మాత్రమే చూడు. అయ్యో మొద్దు... ఆస్తమాను చదివే కాదు.  కొంచెం ప్రపంచాన్ని కూడా చూడు.

ఇప్పటికి చూసిందే ఎక్కువ అయిపోయింది. నాకు నా చదివే ముఖ్యం.  ఇంకా నువ్వు గౌతమ్ గురించి ఆలోచిస్తున్నావా.. నాకు అంత టైం ఉంది అని నువ్వు అనుకుంటున్నావా..

మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.. రాస్తున్న బుక్కు పక్కన పెట్టి... భవ్య ఇలా చెబుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు.

ఈ ప్రపంచంలో నా మంచి కోరి..  నాకోసం నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. నీ గురించి నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను విశి..

   ఏమి చెప్పాలి అనుకున్న మొహమాట పడకుండా చెప్పు.. నా తప్పే ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. లేదు..  నీకు గైడెన్స్ అవసరం ఉంటే ఐ విల్ ట్రై.

చిన్న స్మైల్ తో అందుకే భవ్య నీతో ఫ్రెండ్ షిప్ నాకు నచ్చుతుంది.  మన టాపిక్ ఇంకో చోటికి వెళుతున్నట్టు ఉంది.

నేను చదువుకోవాలి. చదువుతోపాటు అమ్మని చూసుకుంటూనే ఆ గౌతమ్ తో ఛాలెంజ్ చేసినట్టు సెల్ఫ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే నేను మిగిలిన విషయాలు మీద ఫోకస్ తగ్గించాలి.

నీ విషయానికి వస్తే నాలాగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టడీస్ అయిన వెంటనే నువ్వు ఏం చేయాలి అనుకున్నా నీకు సపోర్టు ఉంది.

మీ నాన్నగారికి నువ్వు కోరుకున్నది ఏదైనా తెచ్చి నీకు ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉంది. మనిద్దరికీ ఉన్న తేడాకి నువ్వు ఎలా ఎంజాయ్ చేసినా... ప్రపంచాన్ని ఎలా చూసినా ఇబ్బంది లేదు.

నేను ఆ ప్రపంచాన్ని చూస్తూ కాలాన్ని మరిచిపోతే...ఆ గౌతమ్ అమ్మ వంక పెట్టుకుని నన్ను కీలుబొమ్మ చేయడానికి చూస్తాడు.

అది నాకు ఇష్టం లేదు. నేనుండగా ఆ గౌతమ్ గాడిని నీ చుట్టుపక్కలకు రానిస్తానా... అన్ని రోజులు మనవి కాదు. అలాంటి ఇడియట్స్ తో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నావల్ల నువ్వు ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కుంటే నేను భరించలేను.

నీవల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకా నీ వల్ల సెలబ్రిటీగా కూడా మారిపోతాను.  అది ఎలా. ఇందులో ఏముంది.

నీ టాలెంట్ కి ఎలాగు ఒక సెల్ఫ్ వర్క్ స్టార్ట్ చేస్తావు. కంపెనీస్ అన్ని నీ వర్క్ గురించి పోటీ పడుతూ ఉంటాయి. అప్పుడు నీ వర్క్ మొత్తం అసిస్ట్ చేసి.. నీ అపాయింట్మెంట్స్ చూసేది నేనే కదా..

షీ ఇస్ మై ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంటాను.  అప్పుడు విశి  ఫ్రెండ్ భవ్య అంటే.. సెలబ్రిటీ కదా.. అప్పుడే అంత దూరం వెళ్ళిపోయావా..

నీ మీద నీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు గానీ నాకైతే 100% ఉంది. చూస్తూ ఉండు వచ్చే సంవత్సరం ఈ టైం కి ఇండియా మొత్తంలోనే ద బెస్ట్ మోస్ట్ గ్రేట్ ఆర్కిటెక్చర్ విశిష్ట  పేరు మారుమ్రోగిపోతుంది.

ఇదంతా రూమ్ బయట నిలబడి వింటున్న శ్రీకర్, సూర్య చిన్నగా నవ్వుకుంటూ వెళ్లిపోతారు. భవ్య లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టమే...

అవును విశికి చాలా మోరల్ సపోర్ట్ ఇస్తుంది.  ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ బావ.  ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే.. ఏమో చూద్దాం.

ఏం జరుగుతుందో... కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసి స్టాఫ్ రూమ్ కి వెళతారు. కొంతమంది లెక్చరర్స్ క్లాస్ తీసుకోవడానికి వెళ్ళిపోతే...  మరికొంతమంది నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు.

పరవాలేదు మన స్టాఫ్ అంతా కూడా చాలా డిసిప్లిన్ గానే ఉన్నారు.  ఇంతకీ సరళ ఎవరు.. నీకు ఎందుకురా... లేదు బావ.

ఒకసారి చూస్తే మనకి క్లారిటీ వస్తుంది కదా...  ప్యూన్  జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు.  ఏమై ఉంటుందా అని ...

లేనిపోని తలనొప్పులు తగిలించుకోవడం ఎందుకురా అని ఇద్దరు కూర్చుని ఉంటే.. హాయ్ సార్ అని హాస్కిగా ఒక వాయిస్ వినపడుతుంది.
ఇద్దరూ ఒకరి మోకాలు ఒకరు చూసుకుని  మనల్ని కాదులే.  మిమ్మల్నే సార్ అని మళ్ళీ పిలిస్తే...  ఎవరు అని చూస్తారు.

అక్కడ ఒక లేడీ శారీ కట్టుకొని...వేసుకున్నా పొడుగు జడని ముందుకు వేసి తిప్పుతూ ఉంటుంది.  ఎవరు మిస్..

ఐ ఆమ్ సరళ..   కంప్యూటర్ లెక్చరర్...జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది.

( ఈ లెక్చరర్ క్యారెక్టర్ జస్ట్ ఫర్ ఫన్ కోసమే..  ఎవరిని ఊహించి రాస్తున్నది కాదు.  ప్లీజ్ ఫన్.. ఫన్ లాగానే చూడండి)

శ్రీకర్ సరళని చూస్తూ..  ఒరేయ్ బావ ఆ ప్యూన్  చెప్పింది ఈవిడి గురించే అనుకుంటా.. ఏంట్రా ఒక లెక్చరర్ ఇంత హాస్కిగా మాట్లాడుతుంది.

చూద్దాం అని చెప్పి.. హాయ్ మామ్.. నన్ను మామ్ అని పిలవద్దు. జస్ట్ కాల్ మి సరళ..

శ్రీకర్ లేచి నిలబడి మీ పేరు లాగే మీ వాయిస్ కూడా చాలా సరళంగా ఉంది. ఐ థింక్ మీకు మాటలు వచ్చాక మీకు పేరు పెట్టారు అనుకుంటా...

సూర్య తల కిందకు దించి..  కష్టంగా నవ్వుని ఆపుకుంటూ ఉంటాడు. శ్రీకర్ వేసిన బిస్కెట్ కి పొంగిపోతూ..  థాంక్యూ.. మీలాగా ఇప్పటివరకు నాకు ఎవ్వరూ కాంప్లిమెంట్ ఇవ్వలేదు.

తెలుసా..  ఐ లైక్ యూ సార్.  వామ్మో ఇది ఎక్కడికో వెళ్ళేటట్టు ఉంది అనుకుని.. మీరు ఏ లాంగ్వేజ్ చెబుతారు మేడం.

ఇప్పుడే కదా మేడం అనొద్దు  అన్నాను అని గారాలుపోతుంది. ఓరిని దీని వేషాలో అనుకొని... అలాగే మిస్ సరళ.. మీరు ఏ లాంగ్వేజ్ చెబుతారు.

నాకు అన్నీ వచ్చు.  క్లాస్ను బట్టి తీసుకుంటూ ఉంటాను. ఓకే మనం మళ్లీ కలుద్దాం.  మా ఇద్దరికీ కొంచెం వర్క్ ఉంది అని శ్రీకర్ ఎస్కెప్అవ్వడానికి చూస్తాడు.

నేను ఫ్రీనే..  ఏమైనా హెల్ప్ చేయనా.. అవసరమైతే తప్పకుండా అడుగుతాను. బాయ్ అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది.

వెళ్ళగానే గుండెల మీద చెయ్యి వేసుకుని.. ఏంట్రా ఈవిడ ఇలాగుంది. నిన్ను ఎవరు కేలుక్కోమన్నారు.  సైలెంట్ గా ఉండలేవా...

తేడా అంటే ఏమిటో చూద్దాం అనుకున్నాను . మరి ఇలా అనుకోలేదు. ఇంకెలా అనుకున్నావు. సబ్జెక్టులో పిండేస్తారు ఏమో.. శాడిస్ట్ లాగా స్టూడెంట్స్ ని టార్చర్ పెడతారేమో అనుకున్నాను.

కానీ లెక్చరర్స్ కే హీట్ పుట్టిస్తారు అనుకోలేదురా... నువ్వు ముయ్యి.. ఎప్పుడూ ఒక వైపే చూసి డిసైడ్ అవ్వకు.

ఒకసారి ప్లే ఏరియా చూద్దాం పద అని గ్రౌండ్ కి వెళతారు. సూర్య గ్రౌండ్ మొత్తం చూస్తూ ఉంటే.. మనం వచ్చిన పని ఏంటి.. నువ్వు చేస్తున్నది ఏంటి బావ.

ఒకటి అవ్వాలి అంటే ఇంకొకటి చేయాల్సిందే.. మనం డైరెక్ట్గా విశి దగ్గరికి వెళ్లి మాట్లాడితే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా అనుమానంగా చూస్తారు.

ఆ గౌతమ్ ఇక్కడి నుండి వెళ్లేటప్పుడే విశి వాడి లవర్ అని ఎంతో కొంత క్రియేట్ చేసే ఉంటాడు. ఎటువంటి డామేజ్ జరగకుండా..  విశి గౌరవం తగ్గకుండా మనం హ్యాండిల్ చేయాలి.

అది నిజమేలే..  మరి ఏమైనా ఆలోచించావా..  ఆల్రెడీ ఒక ప్లాన్ చేసే ఉంచాను.  బట్ దానికన్నా ముందు విశిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి.

ఆ గౌతమ్ మళ్లీ ఎదురైనా ధైర్యంగా మాట్లాడగలగాలి. లాస్ట్ టైం మాట్లాడింది కదా.. అప్పుడు మనమందరము ఉన్నాము.

సో ఆ ధైర్యం వేరు. ఒక్కతే ఉన్నప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ తన వర్క్ తోనే వస్తుంది.

హాయ్ అని వినిపించిన వైపుకి చూస్తారు.  భవ్య కనిపిస్తుంది.  హలో భవ్య గారు.. మీరేంటి ఇక్కడ. ఈరోజే ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యాము.

వెయిట్.. వెయిట్..  పొద్దున్నుంచి కాలేజ్ అంతా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటుంది మీ ఇద్దరి గురించేనా..

మా ఇద్దరి గురించా..  అంత స్పెషల్ గా మాట్లాడుకోవడానికి ఏముంది. అమ్మాయిలు  తెగ చొంగ కారుస్తున్నారు.

ఇద్దరు లెక్చరర్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు. మంచి హాట్ గా ఉన్నారు.  దొరికితే  ఎక్సట్రా... ఎక్సట్రా అని నవ్వుతుంది.

అవునా అని శ్రీకర్ సిగ్గుపడుతూ ఉంటే...  సూర్య తల మీద ఒకటి పీకి.. నువ్వు ఇక్కడ పిటి సార్ వి.  అలా మెలికలు తిరగకు. చూసేవాళ్ళకి బాగోదు.

పో బావ కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవు. నువ్వు ఇలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నావని సౌమ్య కి తెలిస్తే...  సౌమ్య ఎవరు సార్..

మా వాడికి కాబోయే  భార్య. ఓ ఆల్రెడీ సార్ ఎంగేజేడ్.. అయినా సరే కాంప్లిమెంట్స్ కి మెలికలు తిరుగుతున్నారు.

దేని దారి దానిదే.. మధ్యాహ్నం చికెన్ బిర్యాని తిన్నాము అని ఈవినింగ్ టీ తాగడం మానేస్తామా.. హ అని వింతగా చూస్తుంది.

ఏమైంది సౌమ్య అలా చూస్తున్నావు. ఏమో సార్.. శ్రీకర్ సార్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎనీ హో.. ఆల్ ద బెస్ట్. మీరు బాగా ఆడి..  స్టూడెంట్స్ తో ఆడించి.. అందరినీ హెల్తీగా..  ఫిట్గా ఉంచాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

థాంక్యూ అని ఇద్దరు బౌ చేస్తారు. సరే సార్ నేను వెళ్తాను. భవ్య అని సూర్య పిలుస్తాడు.  చెప్పండి సార్.. నువ్వు ఒక్కదానివే ఉన్నావు.  నీ ఫ్రెండ్ విశిష్ట ఏది..

ఫ్రీ అవర్స్ లో మేడం లైబ్రరీ లోనే ఉంటారు. టైం వేస్ట్ చేసుకోదు.

సూర్య విశిష్టాని ఎలా గైడ్ చేస్తాడు...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Surya has taken his first step to be close to Vishi, how the story unfolds would be interesting.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Good going.. payanam modalu
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Part - 33



విశిష్ట ఎక్కడ కనపడటంలేదు.  మేడం ఫ్రీ టైం లో  లైబ్రరీలోనే ఉంటుంది. ఇప్పుడు కొత్త ఛాలెంజ్ ఉంది కదా..
అందుకే ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంది.

అవునా..సరే నేను ఒకసారి లైబ్రరీ కి వెళ్లి కలిసి వస్తాను అని సూర్య వెళ్తాడు.

శ్రీకర్ భవ్య ని చూస్తూ నిన్ను ఒకటి అడుగుతాను..  నిజం చెబుతావా.   అడగండి సార్. విశి అంటే నీకు ఎందుకు అంత అభిమానం. అదేం ప్రశ్న..

మీరిద్దరూ పరిచయమైంది ఈ క్యాంపస్ లోనే. ఇద్దరి లైఫ్ స్టైల్స్ వేరు. ఆలోచనలు వేరు. అయినా సరే తనకి చాలా సపోర్టు ఇస్తావు. కారణం తెలుసుకోవచ్చా...

ఒక్క నిమిషం అని గ్యాలరీ ఓపెన్ చేసి ఒక పిక్ చూపిస్తుంది. అందులో విశి లంగా వోని వేసుకుని నగలన్నీ పెట్టుకుని చిరునవ్వుతో ఉంటుంది. సో బ్యూటిఫుల్..

కదా అని...ప్రెసెంట్ ఉన్న ఇంకొక ఫోటో చూపిస్తుంది.. సింపుల్ కాటన్ డ్రెస్సులు అదే చిరునవ్వుతో ఉంటుంది. సో ప్రెట్టి.

చూశారా అలంకరణ వేరు కానీ ఆ ఫేసులో ఉన్న చిరునవ్వు మాత్రం చరగలేదు . మొదటి ఫోటో కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో ఒక ఫెస్టివల్ కి రెడీ అయినది.  ఇప్పుడు ఏ ఫెస్టివల్ అయినా ఇలాగే రెడీ అవుతుంది.

మొదటి ఫోటో వాళ్ల నాన్నగారు ఉన్నప్పుడు.. దేనికైనా అలాగే రెడీ అయ్యేది. దగ్గరుండి మరీ రెడీ చేసేవారు.  వాళ్ళ నాన్నగారు దూరమైన తరువాత.. విశి ప్రపంచమే మారిపోయింది.

బంధువుల మోసం..  చుట్టూ ఉన్న రాబందులు ఎలా కబళించాలి అన్న ఆరాటం.  దిక్కుతోచని పరిస్థితి అయినా సరే కాలానికి ఎదురు నిలబడింది.

తనని కోల్పోకుండా చదువుకుంటుంది. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఫ్రెండ్ ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి.. మరి అలాంటి ఫ్రెండ్ కి ఎప్పుడూ తోడుగా ఉండాలి కదా ...

నువ్వు అన్నది కూడా నిజమే.  మా అవసరం ఉంటే ఏ నిమిషమైనా సరే..  మాకు ఫోన్ చేయండి.  అది అర్ధరాత్రి లేక ఇంకొక టైమా అని ఆలోచించవద్దు.


మీరెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోవచ్చా..  నథింగ్. ఒక ఆడపిల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడుతున్నప్పుడు ఏదో ఉడత సాయం అంతే...

సూర్య లైబ్రరీకి వెళ్లి విశి కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక మూల కూర్చుని సీరియస్ గా చదువుతూ కనిపిస్తుంది. నవ్వుకుంటూ వెళ్లి గుడ్ మార్నింగ్ అంటాడు.

కళ్ళు మాత్రమే పైకెత్తి మీరా.. ఇక్కడేంటి అని స్లోగా అడుగుతుంది. నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అని అంతే స్లోగా చెబుతాడు.

కంగ్రాట్స్.. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ జాయిన్ అయిపోవడం అయిపోయింది. అవునా..

నువ్వు ఏం చేస్తున్నావ్.. బుక్కు చూపిస్తుంది.  ఓ రీడింగా....   ప్రాజెక్ట్ సంబంధించినది వర్క్ చూసుకుంటున్నాను.  ఓకే క్యారీ ఆన్ మళ్లీ కలుస్తాను.

ఓకే సార్ బాయ్ అని మళ్ళీ బుక్ లోకి తల దూర్చుతుంది. సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు.  మళ్ళీ గ్రౌండ్ కి వస్తాడు.


శ్రీకర్, భవ్య పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి మీ ఇద్దరి సోది ఇంకా అవలేదా.. అయ్యో సార్ సోది కాదు. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాము.

అంత ఇంపార్టెంట్ విషయం మీ ఇద్దరి మధ్య ఏముంది. ఎందుకు ఉండవు సార్.  చెప్పుకోవాలి అంటే దేశ రాజకీయాల దగ్గర నుంచి గుండుసూది దాకా చెప్పుకోవచ్చు.

అబ్బో ఇప్పుడు మీరిద్దరూ చెప్పుకునే రాజకీయాలు ఏమిటో... మన కాలేజ్ రాజకీయాలు సార్.  మన కాలేజీలో రాజకీయాల కూడా ఉంటాయా..

ఏ కాలంలో ఉన్నారు మీరు. ఏ కాలేజ్ అయినా రాజకీయాలు ఉంటాయి.. లేకుండా స్టూడెంట్స్ ఉండగలుగుతారా..

ప్రస్తుతం మన స్టూడెంట్స్ మధ్యన ఉన్నది ఏమిటో..  ఈగో... ఏమిటి...

మీరు విన్నది కరెక్టే సార్ ఈగో ప్రాబ్లం. ఒక బ్యాచ్ అవును అంటే ఇంకొక బ్యాచ్ కాదు అంటారు.

మరి నువ్వే ఎటు సైడ్ ఉంటావు.  నేను న్యూట్రల్ సార్... నేను వెళ్తే... పాపం నా ఫ్రెండ్ ఇబ్బంది పడిపోతుంది కదా.. నీ ఫ్రెండ్ కోసం నీ రాజకీయాలు సాక్రిఫైజ్ చేశావన్నమాట.. అంతే కదా అని సాగదీస్తుంది...

ఓకే సార్ ఇక నేను వెళతాను అని వెళ్ళిపోతుంది. వెళుతున్న భవ్య ని చూసి నవ్వుతూ..  మా చెల్లి తో మాట్లాడావా...

చెల్లి కాదు ఫ్రెండ్..  అదే నీ ఫ్రెండ్ నా చెల్లి. ఉఫ్.. మాట్లాడాను.

ఏమంటుంది.. ప్రాజెక్టుకి ప్రిపేరవుతుంది. అందుకే డిస్టర్బ్ చేయలేదు. అవునా.. నువ్వు ఫ్రెండ్ కిందే ఫిక్స్ అయ్యావు కదా.. అంతే కదా..

సరే అయితే అంతకుమించి ఏమో.. నీకు ఒక మంచి ఫోటో చూపిద్దాం అనుకున్నాను.  అది చూస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ ఫాల్ ఇన్ లవ్ అంటావో..

అందుకే చూపించడం లేదు.  ఏం ఫోటో..  ఏదో లేరా.. విశిది. ముద్దబంతి లాగా ఉంది.  నీకెందుకులే.. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు అని కొంచెం కోపంగా అడుగుతాడు.

ఎందుకురా అంత కోపం. నేను భవ్య దగ్గర తీసుకున్నాను.
నీకు చూపిద్దామని అనుకున్నాను.  వద్దు అంటున్నప్పుడు ఎందుకులే..

నేను అలా అనలేదు కదా... ఎందుకులే... డిలీట్ చేసేస్తాను.  మళ్ళీ నీకు అనవసరంగా కోపం వస్తుంది అని డిలీట్ చేసేస్తాడు.

సూర్య కోపంగా చూస్తూ అలాంటప్పుడు.. నాకెందుకు చెప్పావు. ముందే డిలీట్ చేసేయొచ్చు కదా..  ఊరించడం ఎందుకు. డిలీట్ చేయడం ఎందుకు?

ఇప్పుడు నువ్వు చూడాలి అనుకుంటున్నావు అంతే కదా.. సరేలే ఏం చేస్తాం.. ఫ్రెండ్ కోసం కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి కదా..  నీ వాట్సప్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకో..
నచ్చితే ఉంచుకో..  నచ్చకపోతే నీ ఇష్టం.

సూర్య వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు.. విశి ఫోటో అలా చూడగానే సూర్య కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి. ఏంటి బావ..  నీ పేరులో ఉన్న వెలుగు నీ కళ్ళల్లోకి వచ్చినట్టు ఉంది ఏమిటి...

నిజంగానే ముద్దబంతి లాగా ఉంది. ఎంత క్యూట్ గా ఉందిరా...  నీ క్యూటి కదా... అంకుల్ ఉన్నప్పుడు అలాగే రెడీ అయ్యేదంట.. అవునా..  ఫోటోని చేతితో తడుముతూ చూస్తాడు.

కాలేజీలో సూర్య,, శ్రీకర్ రోజులు మొదలవుతాయి. ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది. అలాగే విశి, భవ్యతో ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ ఉంటుంది.

ఒకరోజు కాలేజ్ అయ్యి రెస్టారెంట్ కి వెళ్లి వర్క్ స్టార్ట్ చేస్తుంది. వర్క్ కంప్లీట్ చేసుకుని మేనేజర్ కి బాయ్ చెప్పి బయటికి వస్తుంది.

బయట ఉన్న మనిషిని చూసి ఒక నిమిషం ఆశ్చర్య పోతుంది. మళ్ళీ వెంటనే తేరుకొని నాకెందుకులే అని ఆ మనిషిని దాటి వెళ్ళిపోతూ ఉంటే.. విశిష్ట అని పిలుస్తాడు.

చెప్పండి.. ఏమిటి విశిష్ట.. నేను గౌతమ్ ని.. అయితే ఏమిటి. చెప్పండి దేనికి పిలిచారు.  కొత్త మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నవేమిటి..

మనిద్దరం లవర్స్ మీ కదా..  మర్చిపోయావా..  వెంటనే ఆపమన్నట్టుగా చేయి చూపిస్తుంది. మనిద్దరం లవర్స్ అని ఎవరు చెప్పారు..

నేనైతే ఎప్పుడూ మీకు ప్రపోజ్ చేయలేదు. మీరు ప్రపోజ్ చేసిన దానికీ నేను ఒప్పుకున్నది లేదు. మనిద్దరి మధ్య ఉన్న బాండింగ్... ఒక బాస్ అండ్ ఎంప్లాయ్ కి ఉన్న రిలేషన్ మాత్రమే.

అది కూడా కొన్ని రోజుల ముందు తెగిపోయింది.  సో ఇంకేంటి.. విశి చెయ్యి పట్టుకుని..  సోరి.. ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది.


ఏదో కంగారులో... పక్కన హిమ ఉండేటప్పటికీ..
ఏదేదో మాట్లాడేసాను. నిజంగా నేను ప్రేమించింది నిన్ను మాత్రమే..

ముందు చెయ్యి వదలండి.. ప్లీజ్ నేను చెప్పేది విను. మందులాగానే ఉందాము. నీకు ఇంకా బెస్ట్ అమౌంట్ ఇస్తాను. ఇప్పుడు మీరు వచ్చింది వర్క్ గురించా.  డైరెక్ట్గా అది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతారు ఎందుకు..

వర్క్ గురించి కాదు.. నీతో మాట్లాడి.. మన మధ్యన ఉన్న మిస్అండర్ స్టాండింగ్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం అని వచ్చాను నేను డ్రాప్ చేస్తాను. కార్లో వెళుతూ మాట్లాడుకుందాము.

సోరి సార్.. ఎవరి కారులో పడితే వాళ్ళ కారులో రాను. మనం బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకుందాం..  అంతేగాని ఎక్కడపడితే అక్కడ మీరు ఇలా ఆపి మాట్లాడడం కరెక్ట్ కాదు.

కమాన్ విశి.. బిజినెస్ అంటే మాటలనుకుంటున్నావా..
మేమే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో నెగ్గకు రావడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాము.

అలాంటిది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా..  ఎవరు ఏది చెబితే అది నమ్మే నీలాంటి వాళ్ళు..  ఎలా నెగ్గుకొస్తారు  అనుకుంటున్నావు.

నా సపోర్టు లేకపోతే నువ్వు ముందుకి వెళ్ళగలను అనుకుంటున్నావా? కొంచెం కూడా ఆలోచించవేమిటి.. నావల్ల నువ్వు బాధ పడ్డావు కదా.. పోనీలే..  మాట్లాడి నీకు మళ్ళీ వర్క్ ఇద్దామని ఇంత దూరం వస్తే నువ్వు ప్రవర్తించే విధానం ఇదేనా...

గౌతమ్  చేతుల్లో నుంచి బలవంతంగా చెయ్యి వెనక్కి తీసుకొని... మీరన్నది నిజమే సార్.. ఎవరు ఏది చెప్పినా నమ్ముతాను.  ఒక రకంగా అది నా బలహీనతే అవ్వొచ్చు.

ఇప్పుడు మాత్రం అదే నా బలం.  నేను నమ్ముతాను అన్న ధైర్యంతోనే కదా...  మీరు నా దగ్గరికి వచ్చారు. నన్ను నమ్మించి...ఏదో విధంగా వర్క్ తీసుకుని మళ్ళీ అది మీ ఫియాన్సీ పేరు మీద పబ్లిసిటీ చేయాలి అనుకుంటున్నారు అంతే కదా..

అది అంతా బిజినెస్ డీల్. నీకు చెప్పినా అర్థం కాదు. బిజినెస్ ఫ్యామిలీస్ కలిస్తే అది ఇంకా గ్రోత్ ఉంటుంది.  మా మ్యారేజ్ కూడా ఒక రకంగా బిజినెస్ డీల్ లాంటిదే.

నేను రియల్ గా ప్రేమించింది నిన్నే..  అందుకే నీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకునేది. ఎలా చీకటిలోన... ప్రపంచానికి నేను ఎవరు అంటే ఏమని చెబుతారు..

ప్రపంచం అంత ఖాళీగా ఉంది అనుకుంటున్నావా... నీ గురించి తెలుసుకోవడం తప్ప వేరే పని లేదు అనుకుంటున్నావా ఏమిటి..

నువ్వు ఆప్ట్రాల్ ఒక నార్మల్ అమ్మాయివి..  నీలాంటి వాళ్ళు ఈ సొసైటీలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ గురించి తెలుసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నావా ఏమిటి...

విశి సమాధానం...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 34



నువ్వు అన్నది నిజమే మిస్టర్ గౌతమ్.  ప్రపంచం ఏమీ ఖాళీగా లేదు. నీ మాటలు వింటుంటే  మేచ్యూర్డ్‌గానే ఉన్నట్టు అనిపిస్తోంది.  నీ మాటలు వింటే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో అన్న బ్రాంతి కలుగుతుంది.

కానీ అసలు నిజం మాత్రం వేరే...
నువ్వు చెబుతున్నది "బిజినెస్ డీల్, ఫ్యామిలీ గ్రోత్" అని… కానీ నేను స్పష్టంగా గమనించాను – ఇది అంతా నీ గేమ్‌ మాత్రమే.

నిజమైన రిలేషన్‌కి బిజినెస్ లెక్కలు...  అవసరం ఉండవు. నన్ను ప్రేమించానని చెబుతూ ఆ ప్రేమ చీకటిలో ఉండాలని కోరుకునే నీ ప్రేమ నాకు అవసరమా..

ప్రేమను లాభం-నష్టాల పద్దతిలో ఎవరూ కొలవరు.
నువ్వు అదే చేస్తున్నావంటే… నీ ఇన్‌టెన్షన్ ఎంత క్లియర్‌గా ఉందో అర్థమవుతుంది.

నీకు కేవలం నా స్కిల్స్ మాత్రమే కావాలి.  అది కూడా నువ్వు ఆడించే కీలుబొమ్మలులాగా ఉండి... నీకోసం మాత్రమే నేను పని చేసి...

నిన్ను వెలుగులో నిలబెట్టి నేను చీకటిలో ఉండిపోవాలి. నన్ను ట్రాప్‌లోకి లాగడం నీ ప్లాన్ అయి ఉండొచ్చు. కానీ నేను అలా సులభంగా పడిపోను.

ఎందుకంటే, నా విలువ నాకు తెలుసు… నా లైఫ్‌కి డైరెక్షన్ ఇవ్వడానికి నాకు ఎవరూ అవసరం లేదు. ముఖ్యంగా నీ డైరెక్షన్ అసలు అవసరం లేదు.

నేను "నార్మల్ అమ్మాయి" నే కావచ్చు. కాని అదే నా బలం. మా నాన్నగారు నాకు దూరమై నార్మల్ లైఫ్ మొదలుపెట్టినప్పుడే నన్ను నేను స్ట్రెంగ్త్ చేసుకున్నాను.

సో.. నా లైఫ్ లో  నాకు తెలియకుండానే..  నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ నిర్ణయాలు తీసుకున్నాను. నన్ను ఎవరు వాడుకోలేరు.

ఇప్పటికే నువ్వు చేసిన డ్రామ చాలు..  వెళ్లి ఆ డ్రామా నీ ఫియాన్సీ తో చేసుకో.  నువ్వు నన్ను ప్రేమించలేదా విశి.. ప్రేమ...

నిన్ను ఎప్పుడు ప్రేమించి లేదు.  నిజంగా ప్రేమించి ఉంటే నిన్ను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఏదో ఒక రోజు కలిగేది.

నేను ఉన్న పరిస్థితుల్లో నువ్వు చూపిస్తున్న కన్సోల్...  ప్రేమ అనుకున్నాను.  కానీ ఏ రోజు మనిద్దరం ప్రేమ గురించి మాట్లాడుకోలేదు.

నా సంతోషంగాని,  బాధగాని నీతో షేర్ చేసుకోలేదు.  అసలు చెప్పుకోవాలని కూడా ఏ రోజు అనిపించలేదు. ఆఖరికి మా అమ్మ ట్రీట్మెంట్ కోసం కూడా నీతో డిస్కస్ చేయాలి అని అనిపించలేదు.

నువ్వు హిమ తో ఉన్నప్పుడు కూడా నా మనిషి కదా.. నన్ను వదిలేసి ఎవరితోనో ఉన్నాడే అన్న ఫీలింగ్ కూడా రాలేదు అంటే అది ప్రేమ కాదు కదా..

విశి చెయ్యి గట్టిగా పట్టుకుని నో..  విశి..  నువ్వు అబద్ధం చెపుతున్నావు.  నీకు నాపైన కోపం ఉంది.  అందుకే ఇలా మాట్లాడుతున్నావు.

నాకు తెలుసు.. నేనంటే నీకు చాలా ప్రేమ. అందుకే నా హెల్ప్ మాత్రమే తీసుకున్నావు. అది హెల్ప్ కాదు మిస్టర్.. ఒక బిజినెస్ డీల్ మాత్రమే.

నువ్వు ఏమైనా ఫ్రీగా ఒక రూపాయి అయినా ఇచ్చావా.. లేదు కదా..  ఇంకా నా వర్క్ కి వంకలు పెట్టి ఇవ్వాల్సిన దానికన్నా చాలా లో పేమెంట్ ఇచ్చావు.

నువ్వు చిన్న పిల్లవి కదా..  అవసరానికి మించి మనీ ఇస్తే మిస్ యూస్ అవుతుందేమో అని.. నీకు ఇవ్వాల్సిన అమౌంట్ అంత కూడా నా దగ్గర సేవ్ చేశాను. కావాలంటే అది అంతా ఇప్పుడే ఇచ్చేస్తాను.

అవసరం లేదు. నా బడ్జెట్ లో ఎలా వెళ్లాలో నాకు తెలుసు. దయచేసి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. 
  నా చెయ్యి వదులు నేను వెళ్ళాలి.  లేదు.. నిన్ను వదలను.  వదిలిపెట్టలేను.  నువ్వు నాతోనే ఉండాలి..

మర్యాదగా నా చెయ్యి వదులు. లేకపోతే అందరినీ పిలిచి గోల చేస్తాను. ఏమిటి గోల చేస్తావా..  చెయ్యి. ఇక్కడ నా మాట నమ్ముతారో..  నీ మాట నమ్ముతారో చూస్తాను.

ఏమి చూస్తారు మిస్టర్ అని వైభవ్ వచ్చి... గౌతమ్ నుంచి విశి చేతిని విడిపిస్తాడు. చేతిని చూసుకుంటూ  థాంక్యూ అంటుంది.

చెప్పండి మిస్టర్ ఏమి చూస్తారు.  నువ్వు ఎవరివి.. మా విషయంలో కలగచేసుకోవడానికి.  ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం.

కావచ్చు...  కానీ ఇది పబ్లిక్. పబ్లిక్ లో ఒక అమ్మాయిని అల్లరి పెడుతూ ఉంటే నాకెందుకులే అని వెళ్ళిపోయే అల్లాటప్ప వాడిని కాదు.

మర్యాదగా ఇక్కడ నుండి నువ్వు వెళితే నీకే మంచిది లేకపోతే నేను సెక్యూరిటీ ఆఫీసర్లకి కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకుంటాడు.
గౌతమ్ విశి వైపు చూస్తూనే.. నేను మళ్ళీ కలుస్తాను. నా ప్రేమని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి నాతో వచ్చే వరకు నిన్ను వదలను అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న గౌతమిని చూసి ఒక నిట్టూర్పు విడిచి వైభవ్ వంక చూస్తుంది.

ఏంటి మిస్ అలా చూస్తున్నారు.  నన్ను గుర్తు పట్టలేదా...  మీరు ఆరోజు..  ఆరోజు హాస్పిటల్ లో కలిసాము. పదండి నడుస్తూ మాట్లాడుకుందాం..

మీరేంటి ఇక్కడ..  జాబ్ సెర్చింగ్ అంటాడు. ఓ.. అవునా అని సైలెంట్ అయిపోతుంది.  ఎలా టాపిక్ కంటిన్యూ చేయాలా అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు.

ఏమిటి అండి.. ఆలోచిస్తున్నట్టున్నారు.  దేని గురించి.. మీ లవర్ గురించి..  నా లవరా.. అదే ఇందాక నీతో గొడవ పడుతున్నాడు కదా...

అతని గురించి. నడిచేది ఆగి సీరియస్గా చూస్తూ... అతను నా లవర్ అని మీకు చెప్పానా... లవర్ కాదా.. మరి అంత క్లోజ్గా చెయ్యి పట్టుకుని మాట్లాడుతుంటే...రెండు పీకకుండా బ్రతిమాలుతున్నారెందుకు.

కొడితే సమస్యలు తీరిపోతాయా.. మన జోలికి రాకుండా ఉంటారు కదా...  అలాంటి వాళ్ళకి మౌనంగా దూరంగా ఉండాలి కానీ ఆర్గ్యు చేసుకుంటూ దెబ్బలాడుతూ ఉంటే ఇంకా చిక్కుముడులు పడతాయి.

మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను కొన్ని మాటలు విన్నాను. తప్పుగా అనుకోవద్దు. ఏదో బిజినెస్ డీల్ అని మాట్లాడుకుంటున్నారు.

దేని గురించి..  ఇప్పుడు మీకు అంతా అవసరమా.. అయ్యో నీకు నేను హెల్ప్ చేశాను. ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటే తప్పేంటి విశిష్ట..

నా పేరు మీకు గుర్తుందా..  ఒకసారి చెబితే మర్చిపోను. హ్మ్..  పరవాలేదే..  మీరు విషయం చెప్పకుండా దాటేస్తున్నారు.  నాకు చెప్పడం ఇష్టం లేదా...

ఆ మాటకి చిన్నగా నవ్వుతూ..  మనిద్దరం ఇప్పుడే కదా ఫ్రెండ్స్ అయ్యాము.. మన ఫ్రెండ్షిప్ నిజంగా జెన్యూన్ అనిపిస్తే అప్పుడు చెబుతాను సరేనా.. బాయ్ అని వెళ్ళిపోతుంది.

ఫోన్ తీసి విన్నావు కదా. హ్మ్ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య. మీ ఫ్రెండ్ షిప్ జెన్యూన్ అని చూపించు..
రోజు నేను ఇలా రెస్టారెంట్ దగ్గర వెయిట్ చెయాలా..

ఇక్కడే ఎందుకనుకోవాలి. ఎక్కడో ఒక చోట రోజు కలుస్తూ ఉండు.  ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ చేసుకో.. అప్పుడే జాబ్ నీకు కన్ఫర్మ్ అవుతుంది అని ఫోన్ పెట్టేసి శ్రీకర్ వైపు చూస్తాడు.

ఏంటి శ్రీకర్ ఆలోచిస్తున్నావు. విశిష్ట గురించి. ప్రస్తుతం తన ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేకపోతోంది కదా..  వాళ్ళ నాన్నగారు ఉన్నన్ని రోజులు మనుషులు అందరూ మంచివాళ్లే..
ఆమె పరిస్థితి బయటికి ఎంత బలహీనంగా కనిపించినా, లోపల మాత్రం బలంగా ఉంది..తన నాన్నగారు ఉన్నంతవరకు అందరూ మంచివారిలా కనిపించారు.
కానీ ఆయన లేని క్షణం నుంచే అసలు ముఖాలు బయటపడ్డాయి.

వాళ్లు చూపిన మమకారం, చూపిన దగ్గరితనం—అన్నీ ఒక ప్రయోజనానికి మాత్రమే అన్న విషయం విశిష్ట త్వరగానే గ్రహించింది.  ఆస్తి కోసం  బంధువులు... తన టాలెంట్ కోసం ప్రేమ అనే ముసుగు... ఎవరిని నమ్మలేని పరిస్థితికి వచ్చింది.

ఆమె మనసులో నమ్మకం కూలిపోయింది.
కానీ అదే సమయంలో ఒక కొత్త అవగాహన పెరిగింది.
ప్రపంచంలో బలంగా నిలబడాలంటే, తన బలమే తనకు ఆధారం.
తన వర్క్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తుంది..ఇప్పటి నుంచి ఎవరి మాటలకీ, ఎవరి నటనకీ ఆమె ప్రభావితమవదు.

ఒకప్పుడు ఒంటరితనం అంటే భయంతో వణికిపోయేది. ఇప్పుడు ఆ ఒంటరితనం ఆమెను బలహీనంగా చేయలేదు, అది ఆమెను మరింత కఠినంగా, మరింత తెలివిగా మార్చింది.

నువ్వు అన్నది నిజమే శ్రీకర్.. తన మనసు లో ఉన్న ఎమోషన్ అయినా  కూడా భవ్యని దాటి చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు.

ఒక పక్కన స్ట్రగుల్ అవుతూనే.. తన వ్యక్తిత్వాన్ని సిన్సియారిటీని చూపిస్తుంది.

ఇప్పుడు ఏం చేద్దాం బావ. విశి కి వర్క్ లో టెక్నిక్స్ నేర్పించాలి . అలాగే మన కంపెనీ తో టైప్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేయాలి.
మనది ఆ ఫీల్డ్ కాదు కదా.. కొంచెం బుర్రవాడు శ్రీకర్.. అన్నీ  అన్ని ఫీల్డ్స్ మనకి బాగా తెలిస్తేనే బిజినెస్ చేస్తున్నామా...  దానికి సంబంధించిన ఇంపార్టెంట్  పర్సన్స్ ఉంటారు కదా...

ఇప్పుడు వాళ్ళతో విశిని కలుపుతాను అంటావు అంతే కదా.. అంతే..

సూర్య కాలేజీకి వెళ్లి విశిని వెతుకుతూ ఉంటాడు.  ఎక్కడ కనిపించదు.. డౌట్ వచ్చి లైబ్రరీకి వెళ్లి చూస్తే... చదువుకుంటూ ఉంటుంది.

విశి ముందు కూర్చుని హాయ్ అంటాడు.  హాయ్ సార్.. ఏమిటి క్లాస్ కి వెళ్లకుండా లైబ్రరీలో ఉన్నావు. మేము ఫైనల్ ఇయర్ కదా..  క్లాసెస్ తక్కువే ఉంటాయి.

అందుకని లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాను అంటున్నావు అంతే కదా.. అంతే అంటుంది.

నీతో కొంచెం మాట్లాడాలి బయటికి వస్తావా.. చురుగ్గా చూస్తుంది. హలో మేడమ్.. బయటికి అంటే..  లైబ్రరీ బయటికి.

ప్లే ఏరియాలో కూర్చుందాం లేదా క్యాంటీన్లో కూర్చుందాం లేకపోతే ఏదైనా.. ఈ కాంపౌండ్ లోపలే సరేనా..  సరే  అని సూర్యతో కలిసి బయటికి వస్తుంది.

  ఇద్దరూ ఒక చోట కూర్చున్నాక చెప్పండి సార్..  ఏం చేయాలనుకుంటున్నావు... దేని గురించి.. దేని గురించి అని అడుగుతావేమిటి..

ఆరోజు ఆ వ్యక్తితో..  దట్ పర్సన్.. హ గౌతమ్ తో ఏదో బెట్ కాసావు కదా..  సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని. దాని గురించి ఏమీ ఆలోచించడం లేదా..

ఆలోచించాను సార్ కానీ ఎలా వెళ్లాలో.. ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కావడం లేదు .

నీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి అంతే కదా..

విశి సమాధానం..

కథ కొనసాగుతుంది..
[+] 10 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Going to be interesting!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Hope she slowly trusts Surya, Srikar and Vaibhav
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Part - 35



నీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి అంతే కదా.. ఏంటండీ అది ఏదో షాపులో దొరికే వస్తువు లాగా అంత ఈజీగా అడుగుతున్నారు.

నీ సబ్జెక్టుకి రిలేటెడ్ గా మా అంకుల్ ఉన్నారు..మీకు ఓకే అంటే మీ ఇద్దరికీ మీటింగ్ అరేంజ్ చేస్తాను.. నీకు అంత కంఫర్ట్ గా ఉంది అని నువ్వు ఫీల్ అవుతే.. కంటిన్యూ చెయ్.

ఫస్ట్ నీ స్కిల్స్ డెవలప్ చేసుకో... కాలేజీలో ఉన్న స్టడీస్ తో పాటు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా పెరిగితే... నీకు బాగా యూస్ అవుతుంది.

ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తో ట్రావెల్ చేస్తూ ఉంటే నీకు తెలియని పాయింట్స్ కూడా బాగా తెలుస్తాయి. ఏమంటావు..

మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు గైడ్ చేయాలి అంటే ఆ సార్ కి ఎంత ఫీజు పే చేయాలి అని అడుగుతుంది.

ఆ మాటకి చిన్నగా నవ్వుతూ... మా అంకుల్ మరీ అంత మనీ మైండెడ్ కాదు.  ఆయనకి చదువుకుంటూ.. నీలాగా కష్టపడి ఎదిగే అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్. నీకు ఆ ప్రాబ్లం లేదు.

సరే కలుస్తాను . వన్ మినిట్ అని ఫోన్ చేస్తాడు. మాట్లాడి.. ఈవినింగ్ రెస్టారెంట్లో వర్క్ గా అయిపోయిన తర్వాత అక్కడే కలుస్తాను అన్నారు.

నేను అక్కడ జాబ్ చేస్తాను అని కూడా తెలుసా..  ఆల్రెడీ ముందే మాట్లాడే ఉంచాను. అందుకే ఆయనకి నువ్వంటే అంత రెస్పెక్ట్. థాంక్యూ సార్. ఇట్స్ ఓకే. బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు.

వెళుతున్న సూర్యని చూస్తూ ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనుకుంటుంది.  మళ్ళీ వెంటనే అమ్మో వద్దులే.. ఎవరిని నమ్మకూడదు.

ఫస్ట్ అందరూ సాఫ్ట్ గానే ఉంటన్నారు.  నా వర్క్ ఏమిటో.. నేను చూసుకోవాలి అంతే అనుకుని క్లాస్ కి వెళ్ళిపోతుంది.

సాయంత్రం రెస్టారెంట్లో వర్క్ ఫినిష్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది.  అయ్యో దేవాగారి నెంబరు నా దగ్గర లేదు.

ఆ సార్ వస్తే ఎలా గుర్తుపట్టాలి.  పేరు కూడా అడగలేదు. ఎలాగా? అని టెన్షన్ పడుతూ ఉంటే.. హలో అన్న వాయిస్ వినపడి పక్కకి తిరుగుతుంది.

దేవాగారు మీరా.. చాలా ఎక్సైట్మెంట్తో అడుగుతుంది.  ఏమయింది..  ఎవరనుకున్నారు.. నిజంగా ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్న..

అవునా అంత స్పెషల్ గా ఏమి ఆలోచిస్తున్నారో..  మీ నెంబరు నా దగ్గర లేదు.  మార్నింగ్ మీరు చెప్పిన సార్ నెంబర్ గాని..  పేరు గాని తెలుసుకోలేదు.

ఎలాగా అని టెన్షన్ పడుతున్నాను. మీరు ఎదురు వచ్చారు.. నేను ఏ వర్క్ అయినా ఫినిష్  అయ్యేవరకు వదలను.
మీకు పరిచయం చేస్తాను అన్నప్పుడు దగ్గరుండి చేయాలి కదా..  అలా  ఎలా వదిలేస్తాను.  థాంక్యూ సార్. కం... అంకుల్.. వెయిట్ చేస్తున్నారు.

ఇక్కడ బుక్ చేశారా..  ఏమయ్యింది. ఇది కొంచెం కాస్ట్లీ అంటుంది.  ప్లీజ్..  ప్రతిదానికి నువ్వు అలా భయపడకు. నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు.

ఇది ఆల్రెడీ అంకుల్ వాళ్ళు బిజినెస్ మీటింగ్స్ కి వచ్చినప్పుడు యూస్ చేస్తారు.  కాబట్టి... ఇప్పుడు నువ్వు వన్ రూపీ కూడా పే చేయక్కర్లేదు.

నీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదా... నిన్ను ఎందుకు ఇబ్బందిలో పెడతాను.  చెప్పు అది నిజమేలే..  అని  సూర్య వెనకాలే వెళుతుంది.

సూర్యా తీసుకు వెళ్లి అంకుల్ అని పిలుస్తాడు. చెప్పు దేవా.. షి ఇస్ మై ఫ్రెండ్   విశిష్ట.. హి ఇస్ మై అంకుల్ శ్రీనివాస్. హాయ్ సార్ అంటుంది.

సూర్య వైపు చూస్తే కళ్ళు అర్పుతాడు. కూర్చోమ్మ..
థాంక్యూ అంటుంది .

అంకుల్ విశిష్ట చాలా టాలెంటెడ్..తను స్కిల్స్ డెవలప్ చేసుకుని సెల్ఫ్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది
సో దానికి గైడెన్స్ కావాలి.

మీరైతే బాగా గైడెన్స్ ఇస్తారు అని తీసుకువచ్చాను.  మీరు ఏం చేస్తారో నాకు తెలియదు.  బాగా గ్రోత్ కనిపించాలి.  మీ అంతటి దాన్ని చేయాలి.  ఏమంటారు..

అయ్యో దేవా.. ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని నాకు రికమెండ్ చేయలేదు.  అలాంటిది ఫస్ట్ టైం ఒక అమ్మాయిని రికమెండ్ చేస్తున్నావు.

తను టాలెంటెడ్ అయ్యే ఉంటుంది. కాబట్టి నేను హ్యాండిల్ చేస్తాను. ఓకే మీరిద్దరూ మాట్లాడుకోండి బాయ్ అని చెప్పి వచ్చేస్తూ ఉంటే.. వెంటనే చెయ్యి పట్టుకుంటుంది.

ఏమైంది.. మీరు ఉండొచ్చు కదా దేవాగారు..  భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇబ్బంది పడే ప్లేస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచను.

ఫస్ట్ నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో.. అర్థమయిందా.. నేను బయటే వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు ఈ వర్క్ గురించి అసలు ఐడియా లేదు కదా.. విన్న నాకు అర్థం కాదు డోంట్ వర్రీ అని బయటకి వచ్చేస్తాడు.

విశి శ్రీనివాస్ వైపు తిరిగి చిన్నగా స్మైల్ ఇస్తుంది. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదమ్మా... నువ్వు నా కూతురుతో సమానం.. లైక్ మీ ఫాదర్ అనుకుని ఫ్రీగా మాట్లాడు. అప్పుడే నీకు వర్క్ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను.

ఇప్పటివరకు నీకు తెలిసినది చెప్పు..  ఏమేమి వర్క్స్ చేసావో... నీ ప్రాజెక్ట్స్ గురించి.. ఎక్సట్రా..  ఎక్సట్రా... లాప్టాప్ ఓపెన్ చేసి డిజైన్ చేసిన మోడల్స్ అన్నీ చూపిస్తుంది.

గౌతమ్ కి ఇచ్చిన వర్క్ కూడా చూపిస్తుంది.. ఓ మై గాడ్.  ఈ వర్క్ అంతా నువ్వే చేసావా... అవును సార్. ఎక్స్పీరియన్స్ ఎంప్లాయిస్ చేసినట్టుగా చేసావు.

ఎందుకు దేవా అంత స్పెషల్ గా నిన్ను రికమెండ్ చేశాడా అనుకున్నాను. నీ వర్క్ చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది.
కచ్చితంగా నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను.

నైట్ ఏ టైం కి ఫ్రీ అవుతావో చెప్పు.. ఎవరీ డే..  వన్ హౌర్ వర్క్ కలిసి చేద్దాం. తన టైం షెడ్యూల్ చెప్తుంది.  ఎర్లీ మార్నింగ్  ఫైవ్ టు సిక్స్త్ క్లాస్ చెబుతాను.

నైట్ ఫ్రీ అయిన తర్వాత.. నాకు మెసేజ్ చెయ్..  నేను ఫ్రీగా ఉంటే నైట్ కూడా చెబుతాను. థాంక్యూ.. సార్.
ఒకే మా.. వెళదామా.. సరే అని..  బయటకు వచ్చి సూర్యని వెతుకుతుంది.

ఇక్కడే ఉన్నాను. సూర్య వైపు తిరిగి.. థాంక్యూ దేవాగారు.. మీ అంకుల్ చాలా బాగా మాట్లాడారు
నాకు హెల్ప్ చేస్తాను అన్నారు.

థాంక్యూ సో మచ్.. అన్నిసార్లు థాంక్స్ చెప్పకు.  నువ్వు చెప్పే థాంక్స్కి ఎక్కడ నా షర్ట్ టైట్ అయిపోతుందో  అని భయమేస్తుంది.
నేను థాంక్స్ చెప్తే మీ షర్ట్ ఎందుకు టైట్ అవుతుంది. మరి అవ్వదా..  మీరు చెప్పే థాంక్స్ కి బెలూన్ లాగా ఉబ్బిపోతే షర్ట్స్ టైట్ అయిపోతాయి.

మళ్లీ కొత్తవి కొనుక్కోవాలి అంటే ఎంత కష్టం. ఒక ఎంప్లాయ్ బాధ మరో ఎంప్లాయికే కదా.. తెలిసేది.  ఇప్పుడు మీ షర్ట్స్ టైట్ అవ్వకుండా ఉండాలి అంటే నా థాంక్స్ అన్ని రిటర్న్ తీసుకోవాలి అంతే కదా..

ఇచ్చేయండి అని చేయి చాపుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అని చేతుల్లో ఉన్న ఫోన్ తో  విశి చేతిని టచ్ చేసి రిటర్న్ ఇచ్చేసాను. ఇంక నేను లావు అవ్వను.

ఓకే సార్ బాయ్..  ఇంకా వెళతాను. జాగ్రత్త అని చెబుతాడు. సూర్య వైపు ఒక సారి చూసి నవ్వి వెళ్ళిపోతుంది.

విశి వెళ్ళగానే శ్రీకర్, వైభవ్ వచ్చి పక్కన నిలబడి చూస్తూ ఉంటారు.  ఏంట్రా ఇద్దరు అలా చూస్తున్నారు..  నువ్వు ఎంత లావు అయ్యావో అని చూస్తున్నాము..

ఒక పేద ఎంప్లాయి షర్ట్లు కొనుక్కోవాలి అంటే ఎంత కష్టమో కదా అని చూస్తున్నాము. విన్నారా.. విన్నాము. ఇడియట్స్ ఇద్దరు మాట్లాడుకుంటే వినకూడదు అని కామన్ సెన్స్ లేదా..

హలో..  ఏదో మీరిద్దరూ గుసగుసగా మాట్లాడుకున్నారా.. మైక్ పెట్టుకున్నట్టుగా మాట్లాడారు.. పైగా ఇది ఓపెన్ ప్లేస్ వినిపించదా..

సరేలే ఇంకా వెళదామా.. ఇంతకీ మా చెల్లి ఏమంటుంది అని శ్రీకర్ అడిగితే.. అంకుల్ కి పరిచయం చేశాను.  ఇద్దరు మాట్లాడుకుని వచ్చారు.

ప్రస్తుతానికి విశి హ్యాపీగా ఉంది.  అంకుల్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. హలో సూర్య అని వస్తారు. చెప్పండి అంకుల్.. విశి మీద మీ ఒపీనియన్..

షి ఇస్ వెరీ టాలెంటెడ్.. సబ్జెక్ట్ ఉంది ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంది.  మనం కొంచెం గైడెన్స్ ఇస్తే చాలు అల్లుకుపోతుంది.
డైలీ తనకి క్లాసెస్ తీసుకుంటాను. ఫస్ట్ తను స్కిల్స్ డెవలప్ చేసి..  అప్పుడు ఎలా బిజినెస్ చెయ్యాలి.. క్లయింట్స్ తో ఎలా మాట్లాడాలి అన్నది నేర్పిద్దాం..

థాంక్స్ అంకుల్..  భలేవాడివే.. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా ఇలాంటి అమ్మాయిని పరిచయం చేసినందుకు.

ఆఫీసులో మేము వర్క్ చేసినా..  అక్కడ టీం తో డిస్కస్ చేసేది వేరు. కానీ ఒక  స్టూడెంట్ తో నాలేడ్జ్ పంచుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు.

అందులో ఇలాంటి అమ్మాయితో అంటే ఇంకా ఎంజాయ్ చేస్తాను. చూస్తూ ఉండు విశిష్ట ని ద బెస్ట్ ఆర్కిటెక్చర్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా తీర్చిదిద్దుతాను.

అందుకే కదా అంకుల్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. బట్ ఒకటి మాత్రం మర్చిపోవద్దు. మా టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే మేము ఎవరో అన్నది మాత్రం చెప్పొద్దు.

ఐ కెన్ అండర్ స్టాండ్.. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. మనం కూడా వెళదామా... ఇంత హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి కదా బావ..

ఇంటికి వెళ్లి ఏం చేస్తాం చెప్పు.. ఇప్పుడు అంత హ్యాపీ మూమెంట్ ఏమొచ్చింది. అరే మా చెల్లికి బెస్ట్ మెంటర్ దొరికారు.

మరి మనం పార్టీ చేసుకోవాలి కదా ఏమంటావ్ వైభవ్... నిజమే..  మా వదినది మనమే సెలబ్రేట్ చేసుకోవాలి. సో అన్నయ్య ఇవ్వకపోతే ఏమైంది. నేనే ట్రీట్ ఇస్తాను.

అవసరం లేదు నేనే ఇస్తాను పదండి అని సూర్య ముందుకు కదులుతాడు. వెనకాలే వెళుతున్న ఇద్దరు చూసావా..  మన ముందేమో ప్రేమేమీ లేదు..

అంతా స్నేహమే అంటున్నాడు. మళ్ళీ విశి విషయానికి వచ్చేటప్పుడు ఎంత పొస్సివ్ ఫీలవుతున్నాడో..  ఎప్పుడో వాడి నోటి అంటేనే ఐ లవ్ విశిష్ట అని చెప్పిస్తా చూడు...

సూర్యతో చెప్పించగలుగుతారా.....
[+] 6 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)