Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(5) తల్లి పిల్లా న్యాయం _ completed
#41
Super bro back to back update kummestunnav
[+] 1 user Likes Rishithejabsj's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
నీ కథ చాలా బాగుంది మిత్రమా
మంచి ఎమోషనల్ డ్రామా నడుస్తుంది

చతురస్రం లవ్ స్టోరీ
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#43
Super super super super super super super super super super super super
[+] 1 user Likes Gangstar's post
Like Reply
#44
Super update.... please continue
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
#45
కథను బాగా నడిపిస్తున్నారు, ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. పూజ అన్నీ మర్చిపోయి మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలనుకుంటోంది, నీహారికా అది సాగకూడదనుకుంటోంది, అక్కడ గిరి, జానకి ఎలా వున్నారో...చూద్దాం ఎలా కథను ముందుకు తీసుకెళ్తారో.కథను బాగా నడిపిస్తున్నారు, ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. పూజ అన్నీ మర్చిపోయి మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలనుకుంటోంది, నీహారికా అది సాగకూడదనుకుంటోంది, అక్కడ గిరి, జానకి ఎలా వున్నారో...చూద్దాం ఎలా కథను ముందుకు తీసుకెళ్తారో.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#46
(06-04-2026, 09:52 PM)Jeevi14th Wrote: Excellent super update bro

thankyou jeevi garu
Like Reply
#47
(07-04-2026, 12:35 AM)sanjaykamble Wrote: Hi brother,
Super. Chaala baavundi. Please continue. Thanks brother. Chaala rojula tharuvaatha super katha chadivaanu.

Thank you.
Me
Samjay
Thankyou sanjay garu
(07-04-2026, 02:01 AM)Subani.mohamad Wrote: Excellent story...keep going

Thankyou subani garu
(07-04-2026, 02:35 AM)krantikumar Wrote: Wow super concept excellent update

Thankyou kranti garu

(07-04-2026, 03:01 AM)ash.enigma Wrote: Sooper sexcellent story..
తల్లీ కూతురిని కలిపి దెంగే రోజు.. దగ్గరలో ఉంది
Thankyou ash garu

(07-04-2026, 06:39 AM)krish1973 Wrote: bagundi
Thankyou krish garu

(07-04-2026, 12:40 PM)Iron man 0206 Wrote: Excellent update
Thankyou ironman garu

(07-04-2026, 03:29 PM)Gangstar Wrote: Super super super super super super super super super super super super
Thankyou gangstar garu


(07-04-2026, 04:43 PM)tallboy70016 Wrote: Lovely story... sexy updates... please continue
Thankyou tallboy garu

(07-04-2026, 05:05 PM)Hrlucky Wrote: No words అద్భుతమైన కథ superb superb
Thankyou verymuch lucky garu

(07-04-2026, 05:58 PM)whencutbk Wrote: Nice updates...
Thankyou very much
Like Reply
#48
(07-04-2026, 09:51 PM)Rishithejabsj Wrote: Bro iragateestunnaav anthe chala bagundhi contuine bro ekkuva late chyaku next update ki plzz
Thankyou rishi garu

(08-04-2026, 03:19 PM)undeleteddata Wrote: ila suspense lo vunchadam emaina nyayama?
Thankyou very much

(08-04-2026, 04:47 PM)utkrusta Wrote: Excellent update
Thankyou utkrusta garu

(08-04-2026, 08:18 PM)Uday Wrote: చాలా బావుంది బ్రో...ఎక్షైట్ మెంట్లో అనడం, ఎమోషన్లో అనడం రెండూ ఒకటి కాదు. పైలైన్లు కూడా బావున్నాయి.
Thankyou uday garu

(08-04-2026, 11:46 PM)Manmadhsbanam143 Wrote: Nice story, Gripping plot
Thankyou 

(09-04-2026, 03:42 AM)ash.enigma Wrote: Baboi.. endi ee arachakam.
Intha adbhutam ga raasaru.

Sooper awesome. Initially I thought it's a simple incest.
But this is excellent!!!
Thankyou very much...
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#49
(09-04-2026, 08:49 AM)Nautyking Wrote: నీ కథ చాలా బాగుంది మిత్రమా
మంచి ఎమోషనల్ డ్రామా నడుస్తుంది

చతురస్రం లవ్ స్టోరీ
Thankyou very much

(09-04-2026, 01:34 PM)Uday Wrote: కథను బాగా నడిపిస్తున్నారు, ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. పూజ అన్నీ మర్చిపోయి మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలనుకుంటోంది, నీహారికా అది సాగకూడదనుకుంటోంది, అక్కడ గిరి, జానకి ఎలా వున్నారో...చూద్దాం ఎలా కథను ముందుకు తీసుకెళ్తారో.కథను బాగా నడిపిస్తున్నారు, ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. పూజ అన్నీ మర్చిపోయి మళ్ళీ జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలనుకుంటోంది, నీహారికా అది సాగకూడదనుకుంటోంది, అక్కడ గిరి, జానకి ఎలా వున్నారో...చూద్దాం ఎలా కథను ముందుకు తీసుకెళ్తారో.

Thankyou.. ee kadha chinnadhe, twaraga aipothundhi.
andhuke regular updates isthunnanu. 
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#50
Nice and super update
Like Reply
#51
Adding emotions, drama to the story was excellent..writers like you are the reason I keep scrolling these stories..great going..keep it up..I could see the same in the other story Varasudu also..you sure have the thing to squeeze the hearts bro..keep rocking..best wishes
Like Reply
#52
Already waiting mode vachesindi.. intha interesting story.. wait cheyinchakandi.
Like Reply
#53
నెల్లూరులో ట్రైన్ దిగి బస్టాండుకి వెళ్ళడానికి ఆటో ఎక్కింది పూజ. మనసంతా పులకరించిపోతుంటే సంతోష పడింది. గంట ఎదురు చూస్తే కానీ బస్సు రాలేదు. జనాభా గుంపులో పోటీ పడి ఎక్కి కిటికీ సీటు సంపాదించి కూర్చుంది. అప్పటివరకు చెమటతో అలసటగా అనిపించిన పూజకి బస్సు రివర్స్ చేస్తుంటే వీచిన సన్నటి గాలికి ఉపశమనం లభించి కొంగుతో చెమటని తుడుచుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు చుసిన దారులు.. చాలా వాటిని గుర్తుపట్టలేకపోయింది పూజ. గిరితో దొంగతనంగా తిరిగిన చోటు, ఇద్దరు చెరువు పక్కన గుడిలో కలిసి వండుకుని తినడం. పత్తి మండ వెనకాల మొదటి సారి గిరి కోసం కాలు ఎత్తడం. ఎన్నో తీపి గుర్తులు.. అంతలోనే గిరి త్యాగం గుర్తుకు రాగానే కళ్ళేమ్మటి నీళ్లు తెచ్చుకుంది. గిరి, జానకీ ఇద్దరూ ఎలా ఉన్నారో.. జానకికి పెళ్లి అయిపోయి ఉంటుందా, లేదా తనూ అన్న కోసం ఒంటరిగానే మిగిలిపోయిందా.. దేవుడు ఒక మనిషిని సరిగ్గా పుట్టించనప్పుడు అసలు పుట్టించనేకూడదు. ఉండేదే ఒక్క జన్మ.. అది బతకడానికి యుద్ధం చేస్తున్నాం. దేవుడంటేనే కోపం వచ్చేస్తుంది అని తనలో తనే అనుకుంది.


గిరిధర్ ఇంట్లో..
దొంగతనంగా లోపలికి ఇంట్లోకి వచ్చింది పూజ. గిరి లోపల జానకికి అన్నం తినిపిస్తున్నాడు. నక్కి వెళ్లి గిరి వెనక నిలబడితే జానకి చూసి నవ్వింది. గిరి జానకి నోటికి అన్నం పెట్టి నవ్వుతూ వదిన వచ్చిందా అంటే జానకి అవునని తల ఊపింది. కాసేపు ఆడుకుందాం అనుకున్నాను ఎందుకు చెప్పావే అంటే నవ్వింది జానకి. పూజ గిరి చేతిలో ఉన్న గుంత గిన్నె తీసుకుని నువ్వు స్నానానికి ఏర్పాటు చెయ్యి నేను తినిపిస్తాలే అని అన్నం కలుపుతుంటే గిరి వెళ్ళాడు. మట్టు అయిన దెగ్గర నుంచి స్నానం చెయ్యలేదు జానకి. అన్నం తినిపించి మూతి కడిగి తన చున్నీతో తుడిస్తే జానకి ప్రేమగా వాటేసుకుంది. జానూ.. ఈ రోజు నుంచి నీకు నేనే స్నానం చూపిస్తాను. గిరి గాడు నిన్ను ముట్టుకుంటే లాగి పెట్టి కొట్టు అని పూజ నవ్వుతుంటే జానకి పూజ ఒళ్ళో చేరి కళ్ళు మూసుకుంది. అవసరానికి తప్ప ఎక్కువగా మాట్లాడేది కాదు జానకి. కాసేపు ముచ్చట్లు చెప్పాక ఆయిల్ తీసుకుని కాళ్ళు చేతులు నడుము పొట్టా అన్నీ మసాజ్ చేసాక స్నానం చేపిస్తే గిరి ఈలోపు పక్క దుప్పట్లు మార్చి జానకిని మంచం మీద పడుకోబెట్టాడు. శుభ్రంగా ఒళ్ళు తుడిచి బట్టలు తొడిగింది పూజ. జడ వేసి టాబ్లెట్స్ ఇస్తే వేసుకుంది. జానకి చెవి దెగ్గరికి వెళ్లి కాసేపు పడుకోవే నేనలా మీ అన్నని తీసుకెళ్లి ఇలా తీసుకొస్తా అని పూజ సిగ్గుగా చెపితే జానకి నవ్వింది. గిరిధర్ వైపు తమకంగా చూసింది పూజ.

కృష్ణపట్నం బస్టాండు రాగానే కండక్టర్ వేసిన ఈలకి ఉలిక్కిపడి లేచి దిగేసింది. సెంటర్ దాకా నడుచుకుంటూ వెళ్లి ఊరికి వెళ్లే ఆటో ఎక్కింది. ఎన్ని మారినా ఊరు ఆటోలు మాత్రం మారలేదు. పది మందిని ఎక్కించి ఊపిరి ఆడకుండా చేసి పైకి మళ్ళీ చెవులు దద్దరిల్లేలా రోజ్ రోజ్ రోజ్ రోజ్.. రోజా పువ్వా అనే పాట పెట్టాడు.

***

వేగంగా బండి నడుపుతున్న వంశీని వెనక గట్టిగా వాటేసుకుని కూర్చుంది నిహారిక. అమ్మ రాసిన ప్రతీ అక్షరం.. దాని వెనక తన బాధలు, కష్టాలు పదే పదే గుర్తుకువస్తున్నాయి. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ వంశీ మీదకి మళ్లింది అమ్మ మనసు. అమ్మా.. కావాలంటే వంశీని నీకే ఇచ్చేస్తాను. నువ్వు నాతో ఉంటే అదే చాలంతే అని మనసులో గట్టిగా అనుకుంది.

ఇంకా ఎంత దూరం అని అడిగితే వచ్చేసాం అన్నాడు. కృష్ణపట్నం దెగ్గర నుంచీ అడ్రెస్ వెతుక్కుంటూ వెళితే నిహారిక వాళ్ళ అమ్మమ్మ ఇంటి అడ్రెస్ తెలిసింది. అక్కడికి వెళ్తే అసలు అమ్మ అక్కడ అడుగే పెట్టలేదని తెలిసింది. ఇరవై ఐదేళ్ల తరువాత కూడా అమ్మ తన కోపాన్ని వదల్లేదు. అలాంటిది నేను తన మనసు విరిచేసాను.. మళ్ళీ నా మొహం చూస్తుందా అని కన్నీరుమున్నీరవుతుంటే ఓదార్చాడు వంశీ.. 

వంశీకి ఒక్కటి మాత్రం అర్ధమైంది, పూజ అందరిలా మామూలుది కాదు.. అందుకే తన జీవితమంతా ఒంటరిగానే బతుకీడ్చింది. నచ్చితే వదలదు, నచ్చకపోతే మొహం కూడా చూడదు. ఇంత మొండిగా బతికేవాళ్ళని చూడటం ఇదే మొదటిసారి తన జీవితంలో..

పూజ వాళ్ళ పుట్టింటి వాళ్లతో మాట్లాడగా కొన్ని విషయాలు తెలిసాయి. జానకి, గిరిధర్ ఇప్పుడు కెనడాలో ఉంటున్నారు. ఇక్కడ వాళ్లకి ఉన్న  ఆస్తులు మొత్తం అమ్మేసి కెనడాలో సెటిల్ అయిపోయారని వినగానే నిహారిక భయపడిపోయింది.

అమ్మ కెనడా వెళ్లిపోయిందా ! అని ఏడుస్తుంటే వంశీ ధైర్యం చెపుతూ ఇంత త్వరగా కెనడా వెళ్లడం అంత ఈజీ కాదు. నేను ఎంక్వయిరీ చేస్తాను అన్నాడు వంశీ. ఎందుకో వంశీ కళ్ళు కూడా ఓ క్షణం మెరిసాయి. ఆశ్చర్యపోయాడు. అనాధగా బతుకు ఈడ్చిన వంశీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చీకటి రోజులు. అవన్నీ తట్టుకుని నిలబడ్డాడు వంశీ.. ఎప్పుడు తన కంట్లో నీరు చేరదు, అన్నిటికి సిద్ధంగా ఉంటాడు. అలాంటిది ఈ సారి అంతా కొత్తగా ఉంది.. పూజతో తన సంబంధం అంత గట్టిగా ఉండటాన్ని తనింకా నమ్మలేకపొతున్నారు. మెదడు ఒకటి చెపుతుంటే మనసు ఇంకోలా ప్రవర్తిస్తుంది. రెండిట్లో దేన్ని నమ్మాలి అన్న ప్రశ్నతో వంశీ సతమతమవుతున్నాడు.
గిరి వాళ్ళ ఇంటికి వెళ్లారు.

సూరి అనేవాడు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నాడు. పూజ అక్కడికి రావడం, గిరి వాళ్ళ నెంబరు తీసుకుని వాళ్ళతో మాట్లాడటం జరిగాయని చెప్పాడు. గిరి వాళ్ళ నెంబరు తీసుకుని అక్కడి నుంచి వచ్చేసారు. నిహారిక గిరి వాళ్లకి కాల్ చేసింది.

గిరిధర్ ?
ఐయాం జానకి, హిస్ సిస్టర్.
ఆంటీ.. అంది ఏడుపు గొంతుతో
జానకి కంగారు పడుతూ ఎవరు అని అడిగింది, ఆ వెంటనే గిరిధర్ గొంతు వినిపించింది.
ఎవరు ?
అంకుల్ నేను పూజ కూతురు నిహారిక మాట్లాడుతున్నాను.
(కాసేపు మౌనం) చెప్పమ్మా..

నిహారిక ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పేసింది. అంకుల్ అమ్మ మీదెగ్గరికి వచ్చేస్తే మళ్ళీ జన్మలో నా మొహం చూడదు. ప్లీజ్ అంకుల్.. నాకు హెల్ప్ చెయ్యండి. నాకు అమ్మ తప్ప ఇంకెవ్వరూ వద్దు. నా అమ్మని నా నుంచి దూరం చెయ్యకండి, ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంది. గిరిధర్ వైపు నుంచి కాల్ కట్ అవ్వడంతో ఇంకా కుమిలిపోయింది నిహారిక. వందల సంఖ్యలో ఫోన్స్ చేసింది పూజకి. తన బాధనంతా మెసేజీల రూపంలో పంపించింది. ఒక్కటి కూడా అమ్మకి చేరలేదనే బాధ.. అమ్మ కనీసం నేను బాధ పడుతున్నానా లేదా అని తెలుసుకోవడానికి కూడా సిం ఆన్ చెయ్యలేదు అనే నొప్పి మనసులో గుచ్చుతోంది.

ఇద్దరు తిరిగి హైద్రాబాద్ వచ్చేసారు. వంశీ తన వేట మొదలుపెట్టేసాడు. ఇన్నేళ్ల తన వీడియోగ్రాఫర్ పరిచయాలు, క్లయింట్లు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి వంశీకి, వాళ్లలో తనకి సాయం చేసే ఎవ్వరిని వదల్లేదు. వారం గడిచింది. పూజ కెనడా ఎలా వెళ్తుందో తెలుసుకున్నాడు వంశీ.. ఎక్కడ ఉందో తెలియకపోయినా ఏ ఫ్లైటుకి వెళుతుందో కనిపెట్టేసాడు. పూజ వెళ్లే రోజు ఐదు గంటల ముందే ఎయిర్పోర్టులో కాపు కాశాడు.

***

చలాకీగా రెడీ అయ్యింది పూజ. షాప్పింగ్ అంతా చేసి పెట్టేసింది. ఇంకో ఎనిమిది గంటల్లో ఫ్లైటు. జానకికి ఫోన్ చేస్తే గిరిధర్‌కి ఇచ్చి మాట్లాడించింది.

గిరి.. ఇంకో ముప్పై ఆరు గంటలు. నీ కళ్ళ ముందు ఉంటాను. ఇక మనల్ని ఎవ్వరు విడతీయలేరు అంది పూజ ఆనందంగా 

నీ కూతురు ఫోన్ చేసింది.. అని నిహారిక మాటలు చెప్పాడు గిరి. (అంత త్వరగా కూతురు తన గతం తెలుసుకోవడంతో పాటు, గిరి నెంబరు కూడా సంపాదిస్తుందని ఊహించలేదు పూజ, ఇవన్నీ తన పక్కనే ఉన్న వంశీ తెలివితేటలని పూజకి బాగా తెలుసు.. కానీ నేను ఎప్పుడు వెళుతున్నానో వంశీకి తెలిసే ఛాన్స్ లేదు, నేనింకా గిరిని చేరుకోలేదని మాత్రమే వాళ్లకి తెలుసు) గిరి మళ్ళీ పిలిచాడు..
పూర్ణమ్మా..

మ్మ్.. అంది మెల్లగా..

నువ్వు నా దెగ్గరికి వస్తున్నావంటే నాకు పట్టలేనంత సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ ఎందుకో ఇలా నచ్చడం లేదు. ఆ పసి దాన్ని ఏడిపించడం భావ్యం కాదు. నువ్వు నా దెగ్గరికి వచ్చినా ఇక్కడ చేసేదేం లేదు. నా చెల్లెలే నా స్నేహితురాలు. మేమిద్దరం అలవాటు పడ్డాం. ఒక్కో దేశంలో కొన్ని సంవత్సరాలు ఉంటూ కాలం వెళ్ళతీస్తున్నాం. మాలాగే నువ్వు ఈ కూపంలో ఇరుక్కోవద్దు. మనం కలిసేలా దేవుడు రాయలేదు..

దేవుడు రాయని రాతని నేను రాస్తాను, ముప్పై ఆరు గంటల్లో నీ ముందుంటాను.

నీ గురించి నాకు తెలుసు, అయినా చెపుతున్నాను.. ఓ సారి మళ్ళీ ఆలోచించు. ఆ యమ్మి ఏడస్తా ఉంటే నా కళ్ళలో నీళ్లు తిరిగె.. నీ మొండిపట్టు విడు..

నాది మొండిపట్టు కాదు.. ఇంకో ముప్పై ఆరు గంటలు అని కాల్ కట్ చేసింది పూజ. హోటల్లో ఉంటున్న పూజ మంచం మీద కూర్చుంది. ముందు వరస అడ్డు వచ్చింది, తరువాత కన్న వాళ్ళు అడ్డు వచ్చారు, పరిస్థితులు అడ్డం వచ్చాయి. ప్రతీసారి ఎవరో ఒకరు మనల్ని కలవకుండా ఆపుతూనే ఉన్నారు గిరి, ఇప్పుడు అవేవి లేవు. నువ్వు నేను కలవకుండా ఆపడం నీ వల్ల కూడా కాదు గిరి.. అమ్మాయి రెండు మూడు రోజులు బాధ పడినా వంశీతో తన జీవితం మొదలయ్యాక తన దారి తనది.. నిహారిక సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది.. ఎటొచ్చి నేను ఆనందంగా ఉండడానికి మాత్రం ఇన్ని తిప్పలు పడాలి అని నవ్వుకుంది. వీసా, టికెట్స్ సరిచూసుకుంది.

జానకీ.. ఇక నీ బాధ్యత నేను తీసుకుని నీకో జీవితం అందిస్తాను. ఇన్నేళ్లు వాడిని కంటిపాపలా కాచుకున్న నీ మనసు ఎంత మంచిది. ఇలాంటి మనుషులని పుట్టించినందుకు థాంక్స్ అంది గోడ మీద దేవుడి బొమ్మ చూస్తూ.. నువ్వు అన్యాయం చేసినా నిన్నే నమ్ముకున్నాను. అందరికీ మంచి చెయ్యి అని దణ్ణం పెట్టుకుంది.

***

విమానాశ్రయం
క్యాబ్ దిగి లోపలికి వెళ్ళింది పూజ. మనసంతా ఉప్పొంగిపోతూ రొమ్ము విరుచుకుని లగ్గేజితో నడుస్తున్న పూజకి అక్కడే గోడకి ఆనుకుని తన కోసమే ఎదురు చూస్తున్న వంశీ కనిపించగానే నమ్మలేక ఒక క్షణం ఆగిపోయింది. ఇది అస్సలు ఊహించలేదు. ప్రశాంతంగా ప్రయాణిద్దాం అనుకుంటే అయ్యేలా లేదని అనుకుంటూ లోపలికి వెళ్లబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసాడు. మొహం తిప్పుకుని వదులు అంది. వెళ్లి మళ్ళీ వస్తావా అంటే పూజ నోటి నుంచి మాట బైటికి రాలేదు.

పూజా..

ప్రేమగా పిలుస్తున్నట్టు అనిపించి వంశీ వైపు చూసింది.

మాకు నువ్వు కావాలి (వంశీ కళ్ళలో నీళ్లు చూసి ఆశ్చర్యపోయింది). నీ కూతురు కోసమే నిన్ను కాదన్నాను, నాకంటే నిజాయితీ ఉన్నవాడిని నీ కూతురుకి తీసుకురాగలవా  ?

అసలు అది విషయమే కాదు. నా కూతురిని నీకు ఎప్పుడో ఇచ్చేసాను. తను సెటిల్ అయిపోతుంది. నా జీవితం, నా సుఖం నేను చూసుకోవాలి కదా.. ఇప్పుడు నువ్వు ఆపుతుంది నన్ను కాదు.. నా సంతోషాన్ని, నా బాధ్యతలని, నా ప్రేమని, నేను కోరుకుంటున్న జీవితాన్ని అనగానే వంశీ పూజ చేతిని వదిలేసాడు.

పూజ అడుగు ముందుకు వేసేలోపే ఐ లవ్ యు అన్న వంశీ మాటలు విని వెనక్కి తిరిగి చూసింది. వంశీ కళ్ళు సూటిగా ఉన్నాయి.. కళ్ళలోకి చూస్తూ నువ్వంటే నాకిష్టం అన్నాడు. మెల్లగా నవ్వింది పూజ. నాక్కూడా అని వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగింది. నాకు నువ్వు కావాలి, నిహా కూడా కావాలి.. పూజ నడక ఆగలేదు. తన వెనకే వెళ్ళాడు వంశీ.. మాకు నువ్వు కావాలి పూజా.. ఒకసారి అనాధని అయ్యాను, కాదు చేశారు.. పూజ నడక ఆగింది, వెనక్కి తిరిగి చూసింది. వంశీ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే వెనక్కి వచ్చి వాడి కళ్ళు తుడిచింది. పూజ కంగారుగా చూస్తుంటే వంశీ మాట్లాడాడు.

అమ్మా నాన్నని చంపేశారు, నన్ను నడి రోడ్డున విసిరేశారు. తట్టుకున్నాను, తేరుకున్నాను, నిలబడి గెలిచాను. మళ్ళీ నువ్వు నన్ను అనాధని చెయ్యద్దు. మొదట నిన్ను ఇష్టపడింది నీ చూపు, ప్రవర్తన మాట తీరు అన్నీ నిహారికకి దెగ్గరగా ఉండటం వల్ల. కానీ నిజానికి ఆ గుణాలన్నీ నీవి, యు ఆర్ ద ఒరిజినల్. ఉడిపి దెగ్గర నువ్వు దూరమైన దెగ్గర నుంచి నా ఆలోచనలన్నీ నీ కోసమే.. నిన్ను ప్రేమిస్తున్నానని నన్ను నేను నమ్మడానికే చాలా సమయం పట్టింది. అలా అని నిహారికకి నేను అన్యాయం చెయ్యలేను. మా ఇద్దరికీ నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు.  పాపం అది నీ మీద బెంగతో జ్వరం తెచ్చుకుంది. మంచం మీద నీరసంగా పడి ఉంది. మమ్మల్ని అనాధలు చెయ్యకు కావాలంటే నిహారిక తరపున నేను క్షమాపణ చెపుతున్నాను అని అందరి ముందుకు అక్కడే పూజ కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు. వంశీ తల మీద చెయ్యి వేసి పైకి లేపి ప్రేమగా వంశీ నుదుటి మీద ముద్దు పెట్టింది.

వంశీ.. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను ప్రేమించిన వ్యక్తి నుంచి ఇరవై ఐదేళ్లు దూరంగా బతికాను. ఇప్పుడు నాకో అవకాశం వచ్చింది. అక్కడికి వెళితే నేను సంతోషంగా ఉంటాను. వాడితో నేను ఇన్నేళ్లు మాట్లాడాలనుకున్న మాటలు, వాడి బాధలు. మా ఇద్దరి ఇష్టాలు, అది నా మనసుకి తోడునిస్తుంది. మంచం మీద నుంచి లేవలేని వాడిని ఏవేవో కారణాల వల్ల వాడి మానాన వాడిని వదిలేసాను. జానకి తన సర్వసం తన అన్నకే ఇచ్చేసింది. నేను అక్కడికి వెళ్లి తన బాధ్యత తీసుకుని జానకికో జీవితం ఏర్పాటు చెయ్యాలి. అది మా ఇద్దరికీ కూతురు.. జానకి మంచం మీద ఉన్నప్పుడు నేను గిరి తన పక్కన కూర్చుని చదువు చెప్పేవాళ్ళం, కబుర్లు చెప్పేవాళ్ళం. వాళ్ళ అమ్మగారు పోయాక ఒక అమ్మలా తనని నేను చూసుకున్నాను. ఈ చేత్తో దాని మలం కూడా ఎత్తాను. అంత ఇష్టం మా ఇద్దరికీ జానకి అంటే.. గిరి పనికి వెళ్లినా నేను దెగ్గరుండి దాన్ని చూసుకున్నాను. అది నా మొదటి కూతురు.. నేనక్కడికి వెళితే దానికి ఓ జీవితాన్ని ఏర్పాటు చేసిన దాన్ని అవుతాను. నిహారికని నీకు ఇచ్చేసి న్యాయం చేసినట్టు అక్కడ జానకికి కూడా నేను న్యాయం చెయ్యాలి. గిరితో నా మిగతా జీవితాన్ని రిగ్రెట్స్ లేకుండా గడుపుతాను.  నేను మిమ్మల్ని ఆనాధలు చెయ్యడం లేదు.. ఓ బిడ్డ పుడితే మీరే ఓ కుటుంబం అవుతారు. కానీ అక్కడ అలా కాదు, నేను వెళితేనే ఏదైనా మార్పు జరుగుతుంది. నా ప్రేమ కోసం కాకపోయినా నా జానకి కోసం వెళ్ళాలి.

వంశీ దెగ్గర మాటలు లేవు. పూజ మాట్లాడిన ప్రతీ మాటలో నిజం ఉంది, వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. చూస్తుండగానే పూజ నవ్వడం, కిందకి వంగి తన లగ్గేజి తీసుకుని వెనక్కి తిరగడం అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. పూజని ఆపే శక్తి తనకి లేదని వంశీకి అర్ధమైంది.

మమ్మీ..(నిహారిక)

ముందు పూజా.. ఆ వెనకే వంశీ ఇద్దరు వెనక్కి తిరిగి చూసారు. తల నిండా రక్తంతో తడిచిన నిహారికని చూడగానే పరిగెత్తింది పూజ. నిహారిక మోకాళ్ళ మీద పడే లోపే పట్టుకుని తన ఒళ్ళో కుర్చోపెట్టుకుంది. వంశీ వెంటనే అంబులెన్సుకి ఫోన్ చేసాడు. జనాలు మొత్తం గుమిగూడుతున్నా ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లిపోతున్నారు. సెక్యూరిటీ అంబులెన్సు కోసం ప్రయత్నిస్తున్నారు. వంశీ పూజ పక్కనే కూర్చుని నిహారికని చూసి ఏంటే ఇది అని అడిగాడు ఏడుస్తూ.. రోడ్డు దాటుతుంటే వాడెవడో చూసుకోలేదు, తప్పు నాదే.. మమ్మీ వెళ్లిపోతుందేమోననీ.. అని అమ్మ వంక చూసింది. పూజ ఏడుస్తుంది. నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా అన్నాడు అరుస్తూ.. పూజ తన కొంగుతో రక్తం పోకుండా ఆపుతుంది.

మమ్మీ.. వెళ్ళకు మమ్మీ.. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా మమ్మీ అని గట్టిగా పట్టుకుంది. నువ్వు లేకపోతే నాకు ఎవరూ వద్దు. సారీ మమ్మీ. నాకోసం నాతోనే ఉండిపో మమ్మీ.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని ఏడుస్తూనే పూజ ఒళ్ళో స్పృహ కోల్పోయింది నిహారిక. అంబులెన్సు వచ్చాక నిహారికని ఎక్కిస్తుంటే నిహారిక చేతిపట్టులో ఇరుక్కున్న పూజ కొంగు తీయడానికి చాల సేపు పట్టింది. నిహారిక చేతిలో పూజ కొంగు జారుతుంటే కూతురు కళ్ళలో నుంచి నీరు కారడం చూసి నిహారిక ఎంతగా తనని కోరుకుంటుందో అర్ధమైంది.
Like Reply
#54
Good update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#55
Super super super super super super super
Like Reply
#56
great update... plz continue
Like Reply
#57
అద్భుతమైన మలుపు 
Like Reply
#58
Wow superb superb
Like Reply
#59
భలే ఇరకాటంలో పెట్టేసారు పూజని జల్సా బ్రో. మామూలుగా చదివే పాఠకులు ఒక సైడ్ తీసుకుంటారు అంటే కొన్ని పాత్రల పట్ల సానుభూతో, ఆకర్షణో, కోపమో ఏదో ఒకటి...ఇక్కడ నాకైతే ఎవరి వైపు నీహారికనా, పూజనా, గిరిధర్నా...అర్థం కావడంలేదు...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#60
She should go for Giri..the reasons she gave outweigh the affection of Niharika..will wait for your version
Like Reply




Users browsing this thread: 2 Guest(s)