Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(5) తల్లి పిల్లా న్యాయం _ completed
#21
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Bro iragateestunnaav anthe chala bagundhi contuine bro ekkuva late chyaku next update ki plzz
[+] 2 users Like Rishithejabsj's post
Like Reply
#23
Excellent update bro super update
[+] 1 user Likes Jeevi14th's post
Like Reply
#24
iragadeesav bro. mamooluga ledu story!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#25
Continue bro
[+] 1 user Likes Sasuke22's post
Like Reply
#26
Super no words excellent
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#27
Great going..
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
#28
ఆ ఒక్క మాట. కుప్పకూలిపోయింది పూజ. అక్కడే నేల మీద పడి ఏడుస్తుంటే నిహారిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూజ, నిహారిక, వంశీ.. ముగ్గురిలో ఎవరూ ప్రశాంతంగా లేరు. అందరి మనసులో ఒకటే ప్రశ్న.. తరువాత ??

***

తెల్లారింది.
లేవగానే వంశీకి ఫోన్ చేసింది నిహారిక. మనం పెళ్లి చేసుకుందాం వంశీ.. ఎవరెటుపోతే నాకేంటి అంది. వంశీ గొడవ పడ్డావా అని అడిగితే లేదు.. అంది.

నేను చెప్పాను కదా నీకు, ఇందులో తనది ఎంత తప్పో నాదీ అంతే తప్పు ఉంది. అండ్ ఇంతకముందు జరిగినవి కూడా నీకు తెలుసు. నా ఫీల్డ్ అలాంటిది త్వరగా టెంప్ట్ అయిపోతాం అని నీకు పరిస్థితి చెప్పాను కదా

అది వేరే ఇది వేరే అంది నిహారిక 

అత్తా అల్లుడు అవుతామని మాకు తెలీదు కదే.. 

అవన్నీ పక్కన పెడితే ఈ టెంప్ట్ అవ్వాలా వద్దా అన్న దాని గురించి ఆమెకి బాగా తెలుసు, తనేం చిన్న పిల్ల కాదు. మగాడు ఊరికే టెంప్ట్ అవ్వడు, ఆడది చనువు ఇస్తేనే ఏ మగాడు అయినా ముందడుగు వేసేది. నేనేం ఎర్రిపువ్వుని కాదు.

తనని ఏమైనా అన్నావా ?

నేనేం అనలేదు. గొడవ పడ్డాం

నీ దెగ్గర నిజాయితీగా ఉండాలి, నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను మీ అమ్మ బాధ్యత కూడా తీసుకుంటాను కాబట్టి నీకు నేనీ విషయం చెప్పాను. రేపటి రోజుల్లో నేను నిన్ను మోసం చేశాను అనే భావన నీకు రాకూడదని చెప్పాను. నువ్వు పిచ్చి ఆలోచనలు చేసి గొడవ పెద్దది చెయ్యకు.

అయినా అది మన పెళ్ళికి ఒప్పుకోలేదు. వద్దని చెప్పింది.  ఆజానుబాహుడిలా నువ్వు  కటింగ్ కొట్టకు.

నువ్వు అప్పుడే ఎందుకు అడిగావ్. తనకి టైం ఇవ్వాల్సింది కదా

నాకు దాని గురించి బాగా తెలుసు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మొండిది. ఒక్కసారి వద్దు అందంటే ఇక అంతే.. దేవుడు దిగి వచ్చినా దాని మనసు మారదు.

ఇందాకటి నుంచి దాన్ని దీన్ని అని ఏంటే ఆ మాటలు.. తను మీ అమ్మ

నువ్వు నిజంగా లక్కీరా బాబు.. నేను కూడా అనాధలా పుట్టాల్సింది.
..
..
..
..
..

కూతురిని ఆఖరిసారిగా చూసుకుందామని వచ్చిన పూజ, కూతురు మాటలు వినగానే అక్కడే ఆగిపోయింది. బాధని మొత్తం దిగమింగి మోహంలోకి నవ్వుని తెచ్చుకుంది. భుజానికి బ్యాగు తగిలించుకుని బైటికి నడిచింది. లిఫ్టు దిగి రోడ్డు వరకు నడిచి చెయ్యి ఎత్తి ఆటో ఆపింది. చివరిగా వెనక్కి తిరిగి చూసి బై తల్లీ అనుకుంటూ ఆటో ఎక్కేసింది.

నీకు ఒంటరిగా అనిపించినప్పుడు
నువ్వు ఒంటరి దానివి అయినప్పుడు
నీ కోసం నా సంపాదనలో ఒక రూపాయి
నా ఇంట్లో నీకో గది, తినడానికి కంచం, పడుకోడానికి మంచం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

ఇరవై ఎనిమిదేళ్ల క్రితం విన్న మాటలు ఇప్పుడు ఆటోలో తలుచుకుంది. చివరిసారిగా తన కన్నీళ్లు తుడుచుకుంది. వాడి దెగ్గరికి వెళితే ఏడ్చే అవకాశం వాడు ఇవ్వడు. వాడి పక్కన ఉంటే సంతోషం తప్ప ఇంకో భావం ఉండదు. చాలా లేత గొంతు వాడిది, ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో.. వచ్చేస్తున్నా అనుకుంది మనసులో 

స్టేషన్‌కి వెళ్లి కనుక్కుంటే ఇంకో పావుగంటలో నెల్లూరుకి వెళ్లే రైలు ఉందని తెలిసి త్వరత్వరగా ప్లాట్ఫారంకి నడిచింది. అప్పుడే నా సంతోషం మొదలయింది అనుకుంటూ రైలు కోసం ఎదురు చూసి రాగానే పరిగెత్తుకుంటూ రన్నింగులో ఎక్కి కూర్చుంది. ఇవన్నీ తన చిన్నప్పటి ఆటలు. రైలు కదులుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు మోహంలో నవ్వుని తెప్పించాయి. ఫోన్ వస్తుంటే చూసింది, కూతురు చేస్తుంది. తన నెంబరు బ్లాక్ చేసి గుంటూరులో తన కొలీగ్ స్నేహకి కాల్ చేసింది.

స్నేహా ఇవ్వాళ నా పనులు మొత్తం అయిపోవాలి 

చేస్తానే.. బ్యాంకు తెరవనీ.. 

సరే అని పెట్టేసింది. తను తీసుకున్న కొత్త నెంబరు ఆక్టివేట్ అయినట్టు నోటిఫికేషన్ రాగానే పాత నెంబరు సిం ఆఫ్ చేసింది. కిటికీలో నుంచి ఎండకి మెరుస్తున్న పట్టాలు, తన వెంటే వచ్చే సూర్య కిరణం, అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నా కంకరరాళ్లు చూస్తూ ఆనుకుంది.

***

వంశీతో ఫోను మాట్లాడాక బైటికి వచ్చింది నిహారిక. వంశీ మాటలు తనని చల్లబరిచినా నిహారిక మనసులో ఇంకా ఆవేదన తగ్గలేదు. తన తల్లి తప్పు చెయ్యదన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లేసరికి తట్టుకోలేకపోయింది. ఆ కోపంలో వివేకం, విజ్ఞానం కోల్పోయి నోటికొచ్చింది వాగేసింది. రాత్రంతా మేల్కొనే ఉంది నిహారిక. ఓ పక్క తల్లి ఇంకొకరితో శారీరిక సంబంధంలో ఉందన్న విషయం దహించి వేస్తుంటే ఇంకోపక్క ఆ సంబంధం తాను పెళ్లి చేసుకోబోయేవాడితోనని భయంగా ఉంది. భవిష్యత్తులో ఈ టాపిక్ వచ్చిన ప్రతీసారి తన తల్లి జీవితాంతం ఈ మచ్చని మోస్తూనే ఉండాలి. ఏ విషయంలోనూ తల్లిని కించిత్ నైనా తగ్గడానికి ఒప్పుకోదు నిహారిక, అలాంటిది ఇలాంటి ఒక సంఘటనలో తన తల్లి ఉండటం నిహారిక ఇంకా జీర్ణించుకోలేకపోతుంది.

గదిలో నుంచి బైటికి వచ్చి మెల్లగా తల్లి గది వైపుకి వెళ్ళింది.  తొంగి చూస్తే తల్లి కనిపించలేదు. తలుపు తెరిచి బాత్రూం వైపు చూసింది, అది బైట నుంచి లాక్ వేసి ఉండటంతో లోపలికి వెళ్ళింది. అమ్మ కనిపించకపోయేసరికి వెతుకుతూ వంట గది, స్టోర్ రూమ్, బాల్కనీ కూడా వెతికి తన గదిలోకి వచ్చి ఫోన్ తీసుకుని తల్లికి ఫోన్ చేసింది. రింగ్ అవుతున్నా ఎత్తలేదు. ఇంకో రెండు సార్లు చేసినా లాభం లేకపోవడంతో వెంటనే వాట్సాప్ లో సారీ అని మెసేజ్ పెట్టింది. అది సింగల్ టిక్ మాత్రమే చూపించింది. సరే ఎటైనా వెళ్ళిందేమో వస్తుందిలే అని ఊరుకుంది నిహారిక. అమ్మ గదిలోకి వెళ్లి చూస్తే మంచం మీద కాయితాలు కనిపించాయి. వాటన్నిటి మీదా రెండు ఎన్వలొప్స్ ఉన్నాయి. ఒకదాని మీద వంశీ అని ఇంకోదాని మీద నిహా అని రాసి ఉంది. ముందుగా వంశీకి రాసిన కవర్ చించి లోపల ఉన్న కాయితం తీసింది.

Like Reply
#29
(08-04-2026, 02:02 PM)Jalsaa Wrote: ఆ ఒక్క మాట. కుప్పకూలిపోయింది పూజ. అక్కడే నేల మీద పడి ఏడుస్తుంటే నిహారిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూజ, నిహారిక, వంశీ.. ముగ్గురిలో ఎవరూ ప్రశాంతంగా లేరు. అందరి మనసులో ఒకటే ప్రశ్న.. తరువాత ??

ila suspense lo vunchadam emaina nyayama?
[+] 1 user Likes undeleteddata's post
Like Reply
#30
great update
[+] 1 user Likes tallboy70016's post
Like Reply
#31
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#32
(08-04-2026, 02:02 PM)Jalsaa Wrote: నీకు ఒంటరిగా అనిపించినప్పుడు
నువ్వు ఒంటరి దానివి అయినప్పుడు
నీ కోసం నా సంపాదనలో ఒక రూపాయి
నా ఇంట్లో నీకో గది, తినడానికి కంచం, పడుకోడానికి మంచం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

చాలా బావుంది బ్రో...ఎక్షైట్ మెంట్లో అనడం, ఎమోషన్లో అనడం రెండూ ఒకటి కాదు. పైలైన్లు కూడా బావున్నాయి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#33
Nice updeta bro
[+] 1 user Likes Jeevi14th's post
Like Reply
#34
Good update
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#35
Nice story, Gripping plot
[+] 1 user Likes Manmadhsbanam143's post
Like Reply
#36
వంశీ..

నువ్వు చాలా మంచివాడివి, తెలివికలవాడివి. నా పదిహేనో యేట ప్రేమలో పడిన తరువాత మళ్ళీ ఇంకొకరితో నేను మనస్ఫూర్తిగా తనువు పంచుకుంది నీతోనే.. నువ్వే నా కూతురిని ప్రేమించిన వాడివని నేను కలలో కూడా ఊహించలేదు. నిహారికని నేను ఇష్టంగా కనకున్నా ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. అది నా ప్రాణం. నా బంగారపు బొమ్మని జాగ్రత్తగా చూసుకో..

నిహారిక రెండవ కవరు చించింది.
నిహా.. సారీ ఫర్ ఎవరీతింగ్. తెలిసి చేసినా తెలియక చేసినా, నా వల్ల తప్పు జరిగిపోయింది. నీ మనసెంత విరిగిపోయి ఉంటుందో నేనూహించగలను. ఇన్నేళ్లు నీకోసమే నా ఆశలు, కోరికలు అన్నీ చంపుకున్నాను. నీకు నా అవసరం లేదని నాకు అర్ధమైంది. ఇక నా సంతోషం  గురించి నేనాలోచించుకునే సమయం వచ్చింది. అందుకే వెళుతున్నాను. నీ వయసులో నేనిప్పుడు నా బాధని పంచుకునేవాళ్ళు నా పక్కన ఎవ్వరు లేరు, కానీ నీ పక్కన వంశీ ఉన్నాడు. ఆ విలువైన బంధాన్ని కాపాడుకో.. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను, నీ అమ్మ నువ్వు అన్నది కాదు. నీ మీద నాకు కోపమూ లేదు. జాగ్రత్త తల్లీ..
ఆ కాయితాలు, షేర్లు, డిపాజిట్లు అవన్నీ నీకోసం నేను ఇష్టంగా పడ్డ కష్టం. ఉంటాను. నిన్ను ప్రేమించడం మాత్రమే తెలిసిన పూజా పూర్ణవి.

ఒక్కసారిగా చీకటిగా అనిపించింది నిహారికకి, భయమేసి వెంటనే వంశీకి విషయం చెప్పింది. ఇద్దరు కలిసి వెతికినా, తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసినా లాభం లేకపోయింది. స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

కంగారు పడకు, తనెక్కడికి వెళ్ళదు. ఏదైనా అఘాయిత్యానికి పాలుపడేంత పిరికిది కూడా కాదు. మనం భయపడాల్సిన పనిలేదు అన్నాడు వంశీ నమ్మకంగా.. కాంర్ అప్పటికే నిహారిక పూర్తిగా కుంగిపోయింది.

అమ్మ గురించి నాకు బాగా తెలుసు, ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ప్రాణం మీదకి వచ్చినా ఆ నిర్ణయం మార్చుకోదు. అమ్మ ఇక రాదేమో అంది ఏడుస్తూ..

నాకేం అర్ధం కాట్లేదు నిహారిక.. అని వంశీ అంటే అమ్మని లంజా అని తిట్టిన సంగతి నిహారిక వంశీకి చెప్పేసింది. వంశీ  తన నోటితో చాలా సార్లు తిట్టాడు. కానీ అది వేరు, ఇది వేరు.. పూజ ఆత్మాభిమానం దెబ్బతీసింది నిహారిక. లోపల  వంశీకి కూడా కంగారుగానే ఉంది. మీ అమ్మ పని చేస్తున్న దెగ్గరికి వెళదాం అన్నాడు. బండి అవసరం పడుతుందని నిహారికతో పాటు బండి మీదే గుంటూరు బైలుదేరారు. ఒక్కో కిలోమీటర్ వెళ్తున్న కొద్దీ పూజతో జరిగిన ప్రతీ సంఘటన గుర్తుకువస్తుంది వంశీకి.. అవన్నీ తలుచుకుంటూనే గుంటూరు చేరారు. వంశీ మనసులో జరుగుతున్న భయంకరమైన అలజడి తన బుర్రని చేరలేదంతే..  

అది చేరితే ?

***

ఇరవై ఐదేళ్ల క్రితం,
కృష్ణపట్నం పక్కన ఉండే ఊర్లలో లింగవరం అనే చిన్న ఊరు.
సిన్నమ్మా.. ఓ సిన్నమ్మా..
గొంతు వినగానే ఇంట్లో నుంచి బైటికి పరిగెత్తుకుంటూ వచ్చింది పూజ. నిన్న గూడూరు పెళ్ళికి బోతే కలిసినాడు గిరిధర్. నచ్చినవాని యెంటబడి వేధించాడు. ఏడిపించినాడు, బతిమిలాడినాడు, మాటలు చెప్పినాడు, చివరికి పూజని మెప్పించాడు. వాడి గొంతు వినగానే కంగారుగా బైటికి వచ్చింది.

ఏందీ అంది కంగారుగా
ఇటు రామ్మే... నీతో మాట్లాడాలా
ఇంకా ఏముండాది మాట్లాడేదానికీ.. నిన్నే అయిపోయుళ్లా
ఏమైపోయినది మ్మే..
నిన్న మీ అమ్మ చెప్పుండ్లా నీకు నాకు వరస గాదనీ.. నేను నీకు పిన్ని వరస అవుతాను
అందుకే గదమ్మే సిన్నమ్మా.. అని కేకేసింది
ఏం గావాలా ?
ఊరికే వచ్చా
నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు కానీయ్.. మర్యాదగా యింటికి బో జెప్తన్నా.. 
లేదంటే యేమ్ జేత్తా ?
ఇలా తగులుకున్నావేంది గిరి.. ఎవరైనా జూస్తే యేమనుకుంటారు

నేను నా సిన్నమ్మ దెగ్గరికి వచ్చినాననుకుంటారు. ఒల్లు అనుకుంటూనే ఉంటారులే.. మ్మేయి నీతో స్నేహం జేద్దామని వచ్చినాను. అట్ట  కసురుతావేందీ..

ఇప్పుడు గాదు. రేపు మా నాయిన బళ్ళో జేర్చేదానికి కృష్ణపట్నం తీసుకుపోతున్నాడు. యెల్లుండి మా బాయి బడి దెగ్గరికిరా అప్పుడు యింటా నంటే అట్టట్నే అని పరిగెత్తాడు గిరి.

గిరి వెళ్ళిపోగానే ఎవ్వరు చూడలేదు కదా అని చూసుకుని లోపలికెళ్లి మళ్ళీ టీవీలొ నిమగ్నమైంది.

పదో తరగతి బడికి కృష్ణపట్నం పోవాల. ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు. పొద్దున్నే ఎనిమిది గంటల బస్సు,  సాయంత్రం ఐదు గంటల బస్సు అని నాన్న బుర్రలో నాటుకుపోయేలా పలుమార్లు చెప్పాడు. 

***

చెనా చెనా చెనా... చెనా చెనా 

అలికిడికి లేచింది పూజ. చిరుతిళ్ళు అమ్మడానికి వచ్చారు. టీ వాడు వెళుతుంటే పిలిచి టీ తీసుకుని తాగింది. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని బైటికి చూస్తుంటే సెలయేరు కనిపించేసరికి చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి నవ్వుకుంది. 

***

గుంటూరు 

పూజ ఆఫీస్ దెగ్గర నుంచి, తన కోలీగ్స్, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరినీ ఎంక్వయిరీ చేసారు. ఆఫీసులొ రెసిగ్నేషన్ మెయిల్ ద్వారా పంపించందని తెలిసింది. బ్యాంకుకి వెళ్లి డీటెయిల్స్ అడిగితే పీయఫ్ అమౌంట్ డ్రా చేసి కూతురు అకౌంటుకి ట్రాన్స్ఫర్ చెయ్యమని రిక్వెస్ట్ లెటర్ పెట్టినట్టు ఉంది. ఎవ్వరిని అడిగినా పూజ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. 

ఆ రాత్రి గుంటూరులో పూజ ఇంట్లోనే పడుకున్నారు. నిహారిక బాధ చూడలేక ధైర్యం చెపుతూ జో కొడితే వంశీ ఒళ్ళో పడుకుంది. తెల్లారి లేచేసరికి వంశీ ఇల్లంతా వెతకడం చూసి లేచి దెగ్గరికి వెళ్ళింది. వంశీ నిహారికని చూసి ఏమైనా తెలుస్తుందేమోనని చూస్తున్నా అని వెతుకుతుంటే ములలో చిన్న సంచి దొరికింది. తీసి చూసాడు, నిహారికవి పూజవి ఫోటోలు ఉన్నాయి. ఇద్దరు మంచం మీద కూర్చుని అవన్నీ చూస్తుంటే వంశీ మీ నాన్న ఫోటో ఒక్కటి కూడా లేదు అన్నాడు. నిహారిక అది పట్టించుకోకుండా వంశీ చేతిలో ఉన్నవి తీసుకుని లెదర్ అట్టతో ఉన్న డైరీ తెరిచింది. వంశీ కూడా తొంగి చూసాడు.

అందులో మొదటగా తన అమ్మ చేతిరాతతో రాసిన పేరు.. గిరిధర్
Like Reply
#37
గిరిధర్..

ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషి వాడిలా ఒక్కరోజు బతకాలని అనుకుంటాను. అంత మంచివాడు, అంత దయగలవాడు, అంత సహృదయుడు. నాకు కొడుకు వరస అవుతాడు. ఓ మనిషిని ఇంతలా ప్రేమిస్తారని వాడిని చూసాకే తెలుసుకున్నాను. అలానే నేనూ ఓ మనిషిని అంతలా ఆరాధిస్తానని వాడిని ప్రేమించే వరకూ తెలియదు. కొడుకు వరస అని మళ్ళీ ప్రేమా అంటుంటే ఇది చదివేవాళ్ళకి చెత్తగా అనిపించవచ్చు కానీ వాడి ప్రేమలో తడిసిన నాకు మాత్రమే తెలుసు ఆ ప్రేమ విలువ. నాకు సంబంధించి అది వెలకట్టలేనిది. గిరిధర్ ని ప్రేమించానని చాలా గర్వంగా చెపుతాను.

వాడికి సంబంధించిన ప్రతీ విషయం నాకు గుర్తే.. నా చిన్నతనంలో కృష్ణపట్నం తప్పించి పెద్ద బడులు ఉండేవి కాదు. ఊళ్లలో మొదటి తరగతి వరకు, ఆ పైన పెద్ద బళ్ళు అంటే ఐదవ తరగతి వరకు మాత్రమే ఉండేవి. పై చదువు అదే.. మెట్రికులేషన్ చదవాలంటే అయితే గూడూరు, లేదంటే నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. కృష్ణపట్నంలో బడి ఉన్నా వసతులు బాగుండేవి కాదు. ఆడపిల్లలం కృష్ణపట్నంలోనే చదువులు కానిచ్చేసేవాళ్ళం. అలా నాకు గిరిధర్ చిన్నప్పటి నుంచీ తెలుసు. మాకు వాడు చాలా దూరపు చుట్టాలు అవుతారని నాకు వాడిని కలిసేవరకు తెలియదు. రెండూర్ల అవతల ఉండేవాడు గిరిధర్. అందువల్ల మాది ఒకే బడి, నాకంటే ఏడాదిన్నర చిన్నవాడు గిరి.

గిరి చిన్నప్పటి నుంచీ అంతే వాడి చూపు నా మీద ఉండేది. ఐదో తరగతి తరువాత వాళ్ళ నాన్న వాడిని బడి మానిపించేసాడు. అక్కడి నుంచి ఊళ్లు పట్టుకుని తిరుగుతూ కూలి పని చేసాడు. ఇవన్నీ నాకసలు గుర్తు లేవు, అన్నీ వాడే చెప్పాడు. పదో తరగతి మొదలవుతుందనగా ఓ పెళ్లిలో నన్ను కలిసాడు, నేనసలు వాడిని గుర్తుపట్టలేదు. వాడే పరిచయం చేసుకుని వాడే నాకు గుర్తు చేసాడు. అక్కడే వాళ్ళ అమ్మ నాకు వాడికి చుట్టరికం కలిపింది. గిరి వాళ్ళు ఆస్తిపరులు, ఇక్కడే గిరి వాళ్ళ అమ్మ జాగ్రత్త పడింది. ఆమె మొత్తం కథ చెప్పలేదు, గిరి వాళ్ళ నానమ్మ ద్వారా తెలిసింది ఏంటంటే నాకు గిరిధర్ కి రెండు రకాలుగా చుట్టరికం ఉందని..

మా మేనత్త వియ్యంకులకి ఒక రకంగా మా మావయ్య తరపున ఇంకో రకంగా చుట్టరికం ఉంది గిరిధర్ కుటుంబానికి. అందువల్ల ఒకలా గిరి నాకు కొడుకు వరస, ఇంకోలా నాకు బావ వరస అవుతాడని తెలిసింది. వాడు నా వెంట పడిన విధానానికి నేను త్వరగానే కరిగిపోయాను. అందరి ముందుకు వాడికి పిన్నిని, పెద్దదాన్ని. ఎవరూ లేనప్పుడు వాడికి మరదలిని, చిన్న దాన్ని. అదీ వాడి ప్లానే.. చాలా చురుకైన వాడు. త్వర కాలంలోనే అమ్మని పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఆడమనిషి లేకపోవడంతో నరకం కనిపించింది గిరికి.. కారణం తన చెల్లి జానకి.
పుట్టుకతోనే వెన్నెముక సరిగా లేనందు వల్ల జానకి మంచానికే పరిమితం. పసిగుడ్డుని చంపుకోవడానికి గిరి వాళ్ళ ఒప్పుకోలేదు, ప్రేమగా జానకిని సాక్కుంది.

 ఇప్పుడు ఆమె లేదు. జానకికి బట్టలు మార్చడానికి, తన అవసరాలు చూసుకోవడానికి ఇంట్లో ఇంకో మనిషి లేదు. ఉన్నా ఎంతకాలం సేవలు చేస్తారు, అప్పటికీ గిరి నాన్న రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ పెళ్లి వెనక ఉద్దేశం అందరికీ తెలిసి ఎవ్వరు ముందుకు రాలేదు. అదే పరిస్థితి గిరికి కూడా ఎదురైంది. ఒకరైతే ఆ బతికున్న శవాన్ని బైట పారేస్తే తప్ప మీకు మంచి రోజులు రావని మొహం మీదే అనేశాడు, తరువాతి రెండు రోజుల్లో వాడి నాలిక తెగిపోయింది. ఇక్కడే నాకు అవకాశం చిక్కింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశాను. విఫలం ఎదురైంది. ఇంట్లో నుంచి పారిపోయి గిరి పంచన చేరితే మా నాన్న ఊరి పెద్ద మనుషులతో గిరిని కొట్టించి నన్ను బలవంతంగా లాక్కుపోయి ఇష్టం లేని పెళ్లి చేశారు.

అమ్మ దూరం అవడం, నేను పక్కన లేకపోవడం, ఉన్నా లేనట్టి చెల్లి. గిరిని పిచ్చివాడిని చేసింది. ఇంట్లో నుంచి పారిపోయి మళ్ళీ రెండు రోజుల్లోనే తిరిగి వచేసాడు.  బాగా ఆలోచించగా వాడికి ఒకటే మార్గం కనిపించింది. వాడి వెన్నెముకని, ఎముకలోని గుజ్జుని చెల్లికి దానం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి నేను వాడిని దొంగతనంగా కలుస్తూనే ఉన్నాను. మా వారు ఉద్యోగ ప్రయత్నాల్లో గుంటూరు, విజయవాడ తిరుగుతున్నారు. ఏదో ఒకరోజు వాడి దెగ్గరికి వచేస్తానని వాడికి చెపుతూనే ఉన్నాను, అది చేస్తానని నాకూ తెలుసు.. కానీ వాడి నిర్ణయం విన్నాక నా నోటా మాట రాలేదు.

చెల్లి రేపో మాపో పెద్ద మనిషి అవుతుంది. నాకున్నవి రెండే దారులు. ఒకటి నా చేతులతో నేనే నా చెల్లిని చంపడం. రెందోవది ఇది. మొదటిది నేను చెయ్యలేను, రెండవది నేను మాత్రమే చెయ్యగలను అన్నాడు. నీకేమైనా జరిగితే అన్నాను, తల దించాడు గిరి. అన్ని వసతులు లేవు, బతికే అవకాశాలు యాభై శాతం మాత్రమేనాని చెప్పారట. కానీ వంద శాతం బతికిస్తామని హామీ ఇచ్చారు అని చెప్పాడు. నాకు నమ్మకం లేదు. ఆ తరువాత రెండు పక్షాలు నేనసలు వాడిని చూడనేలేదు. ఉన్నాడో పోయాడో తెలియక, ఉండబట్టలేక ఇంట్లో నుంచి మళ్ళీ పారిపోయాను. గిరి ఇంటికి వెళ్లి చూస్తే గిరి ఉండాల్సిన చోట జానకి నిలుచుని ఉంది. జానకి మంచంలో గిరి పడుకుని ఉన్నాడు. ఆపరేషన్ సరిగ్గా జరగక వైద్యం బెడిసికొట్టింది అన్నారట డాక్టర్లు. వంశీ జీవితంలో ఇక నడవలేడు. ఆ పూట మొత్తం వాడిని చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను. నాతో పాటు జానకి కూడా ఏడ్చింది. ఆ రోజే చెప్పింది జానకి, అన్నయ్యకి తోడుగా పక్కనే ఉండి తన శేష జీవితం గడిపేస్తానంది. ఆ ఇద్దరినీ చూస్తే ముచ్చటేసింది నాకు.. ఒకరికోసం ఒకరు పుట్టినట్టు అనిపించింది. చెల్లి కోసం  ప్రాణాలకి లెక్కచెయ్యని అన్న.. అన్న కోసం జీవితాన్నే అంకితం ఇచ్చేసిన చెల్లెలు. నేనూ మీతో పాటే అని తెగేసి చెప్పాను. కానీ గోపి ఒప్పుకోలేదు.. నాన్న వాళ్లకి కూడా నేను ఎక్కడున్నది తెలిసిపోయింది. పెద్ద గొడవలే జరిగాయి. అదే గిరి నాతో చివరిగా మాట్లాడింది. తన మీద ఒట్టు వేయించుకున్నాడు.

నీకు ఒంటరిగా అనిపించినప్పుడు,
నువ్వు ఒంటరి దానివి అయినప్పుడు
బంధాలు, బాధ్యతలు లేనప్పుడు
ఇక మిగిలింది చావే అని నాకు అనిపించినపుడు
ఆ రోజు వచ్చే వరకూ
తన దెగ్గరికి రావొద్దని ఒట్టు పెట్టించుకున్నాడు.

నా భర్త నన్ను బలవంతంగా ఊరు దాటించడం. రేప్ చేసినందుకు పుట్టిన కూతురు. నాకు జీవితం మీద అసహ్యం వేసింది. రోజూ గిరి చెప్పే మాటలు తలుచుకునేదాన్ని. ఆ ఆలోచనల్లో నుంచే నా కూతురిని ప్రేమించడం మొదలుపెట్టాను. గిరికి నాకు ఆడపిల్ల పుడితే నిహారిక అని అనుకున్నాం. ఆ పేరే నా కూతురికి పెట్టాను. తనే నా సర్వసం అయిపోయింది. గిరి ఆలోచనలని నా నుంచి పూర్తిగా దూరం చేసింది నా కూతురు. నా భర్త క్రూరుడు అయినా నా కూతురికి ఏనాడు తెలియనివ్వలేదు. అది నాకు, నాకు అది.. కూతురు ప్రేమలో పడ్డ నాకు గిరిని చేరే అవకాశం ఈ జన్మలో ఇక రాదు అని అర్ధమైపోయింది. అయినా బాధ లేదు. నిహారిక తోడుగా నా జీవితం తృప్తిగా ఉంది. ఈ ఏడాదికి ఇంతే... పూర్ణమ్మ అని రాసి ఉంది.

నిహారిక రాసిన తేదీ చూస్తే అది తన అమ్మ పుట్టిన రోజు నాడుఅని తెలిసింది, అలా ప్రతీ పుట్టిన రోజుకి గిరి గురించి రెండు మూడు పేజీలు రాసింది పూజ. అవన్నీ చదివారు నిహారిక, వంశీ ఇద్దరూ..

మనం కృష్ణపట్నం  వెళ్ళాలి అంది నిహారిక కళ్ళు తుడుచుకుని లేచి నిలబడుతూ.. వంశీ కూడా లేచాడు. నిహారిక మంచినీళ్లు తాగుతూ ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళని కలవనివ్వకూడదు. అమ్మ గిరిని కలిసిన మరుక్షణం నన్ను మర్చిపోతుంది, ఈ లోకాన్నే మర్చిపోతుంది. వంశీ నా అమ్మ నాకు కావలి అంది బిగ్గరగా ఏడుస్తూ.. వంశీ కూడా బాధగా హత్తుకున్నాడు.
పూజ మొండిది కాదు, మొండితనానికి అలవాటు పడింది. పూజ గురించి తెలుస్తున్న విషయాలు ఒక్కోటి వంశీకి తెలీకుండానే తన  మనసులో ముద్రలా పడుతున్నాయి. ఇప్పుడు అర్ధమవుతుంది పూజ ప్రేమలోని నిజాయితీ.. ఓ రకంగా నన్ను  మర్చిపోలేకపోవడమే ఇలా వెళ్లిపోవడానికి కారణమా అని ఆలోచించాడు వంశీ..

బులెట్ బండి కృష్ణపట్నం వైపు దూసుకుపోతుంది. పూజ అక్కడే ఉంటుంది అన్న ఆశ నిహారికది. ఊరికి వెళ్తే తప్ప అమ్మ జాడ తెలియదు.
Like Reply
#38
Baboi.. endi ee arachakam.
Intha adbhutam ga raasaru.

Sooper awesome. Initially I thought it's a simple incest.
But this is excellent!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#39
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#40
Super update
[+] 1 user Likes krantikumar's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)