Posts: 55
Threads: 4
Likes Received: 462 in 40 posts
Likes Given: 93
Joined: Feb 2026
Reputation:
37
01-04-2026, 06:39 PM
(This post was last modified: Yesterday, 03:04 PM by Jalsaa. Edited 1 time in total. Edited 1 time in total.)
అందాల అపరంజి బొమ్మా
మరువలేనమ్మా నీ కంటి చెమ్మా !
ఒక చేదు గతం. ఓ తీయని ఫలం. అందమైన కథ.
అపరంజి కథ.
Posts: 55
Threads: 4
Likes Received: 462 in 40 posts
Likes Given: 93
Joined: Feb 2026
Reputation:
37
01-04-2026, 09:25 PM
(This post was last modified: Yesterday, 09:01 AM by Jalsaa. Edited 2 times in total. Edited 2 times in total.)
కాలేజీ గేటు దెగ్గర కారు దిగిన నుంచి పరిగెడుతూనే ఉంది ఆశ. వేగంగా మెట్లు ఎక్కుతుంటే ఆమె ఒళ్ళంతా చెమటలు మొదలయ్యాయి. అయినా ఆమె పట్టించుకోలేదు. రోజూలానే ఇవ్వాళ కూడా తన ప్రియుడు శివతో ప్రేమాకలాపం ఆడుకోవచ్చు అనుకున్న ఆశకి, నిన్న రాత్రి శివ మీద గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేసారని విన్న దెగ్గర నుంచి శివ ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడోనని ఆశ మనసు దహించుకుపోతుంది. మూడో ఫ్లోర్ ఎక్కుతుండగా శివ స్నేహితులు కనిపించారు. హుటాహుటిన వెళ్లి వాళ్ళని శివ గురించి ఆరా తీస్తుంటే “ఇక్కడా” అన్న శివ గొంతు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. కాలేజీ వరండాకి అటువైపు చివరన కిటికీ అద్దాల దెగ్గర స్టయిలుగా చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్న శివని చూడగానే ఆశ మనసు ఆగలేదు. వేగంగా అందరినీ దాటుకుంటూ శివ వైపు పరిగెడుతూనే శివకి ఏమైనా దెబ్బలు తగిలాయా అని చూసింది. ఇంకో రెండు ఆంగల్లో శివని చేరుకుంటుందనగా పరిగెత్తడం ఆపేసి గాల్లోకి ఎగిరింది. అదే సమయానికి శివ రెండు చేతులు చాపితే ఆశ శివలోకి చేరిపోయింది. ఒక అడుగు వెనక్కి వేసి మరీ ఆశని గట్టిగా వాటేసుకున్నాడు.
ఎన్ని సార్లు చెప్పాను గొడవలకి పోవద్దని, నీకేదైనా అయితే నా గుండె ఆగిపోతుంది. నన్నిలా ఏడిపించకు శివా అంది ఆశ.
ఆశ నెమ్మదించే వరకు ఆగి మెల్లగా కళ్ళు తుడిచాడు. “నీకు మాటిచ్చాక తప్పుతానా” అని ప్రశ్నర్ధకంగా ఆశ కళ్ళలోకి చూస్తే ఆశ తప్పవు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. “మరి ఎవరు వాళ్ళు?” అని అడిగితే “నాకు తెలీదు” అన్నాడు శివ. కానీ తనకి తెలుసు ఇది ఎవరి పనో
“దెబ్బలేమైనా తగిలాయా?” అని మోహము, ఒళ్ళు చూస్తుంటే ప్రేమగా దెగ్గరికి తీసుకున్నాడు. “ఎందుకే నేనంటే అంత ఇష్టం నీకూ.. ” అని నవ్వుతుంటే ఆశ శివని ఇంకా గట్టిగా అల్లుకుపోతూ “ఏమో నాకేం తెలుసు, నువ్వంటే ప్రేమ నాకు” అంది కళ్ళు మూసుకుంటూ
ఆమడ దూరం నుంచి దగ్గు వినిపించేసరికి ఇద్దరు విడిపడ్డారు. అది కంప్యూటర్ హెచ్ఓడి రమ్యది. ఇద్దరినీ చూసి తన ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతూ “శివా, ఆశా సీమీ ఇన్ ద ఆఫీస్” అని వెళ్ళిపోయింది. శివ నవ్వుకున్నాడు. ఆశ అయోమయంగా చూస్తుంటే నువ్వు క్లాస్‌కి వెళ్ళు, మేడంతో నేను మాట్లాడతానులే అన్నాడు.
“ఏమైనా అంటే మౌనంగా ఉండు, కోపం తెచ్చుకోకు. సమస్యని పెద్దది చెయ్యకు” అని జాగ్రత్తలు చెపుతుంటే అమాయకమైన ఆశ మొహం చూస్తూ ఉండిపోయాడు శివ. “ఏమైంది? ” అని అడిగితే ముద్దొస్తున్నావే అని దెగ్గరికి వస్తుంటే ఆశ శివ ఛాతి మీద చేతులు పెట్టి తోసేసి సిగ్గుగా క్లాసులోకి పరిగెత్తింది. ఆశ వెళ్లిపోయేవరకు చూసి మెల్లగా రమ్యా మేడం ఆఫీస్ వైపు అడుగులు వేసాడు.
ముప్పై ఐదేళ్ళ రమ్య అంటే అందరికి ఇష్టం. కాలేజీ మొత్తం, అందరి కన్ను ఉంది ఆమె మీద. రమ్య వెంట పడని లెక్చరర్ లేడు ఆ కాలేజీలో.. ఇంకా పెళ్లి కాలేదు. పిటపిటలాడే నాజూకు శరీరం ఆమె సొంతం. ఊపిరి సినిమాలో రాసినట్టుగా జంట నగరాలకు మంట పెట్టే నడుమోంపు నాట్య మయూరి, కుమారి నెమలి.. నెమలి.. నెమలి..
Posts: 55
Threads: 4
Likes Received: 462 in 40 posts
Likes Given: 93
Joined: Feb 2026
Reputation:
37
ఎక్స్‌క్యూస్‌మి మిస్ అని తలుపు తెరిచాడు శివ. “ఎవరు లేరులే, లోపలికిరా” అని రమ్య గొంతు వినిపించగానే శివ లోపలికి వచ్చి తలుపు పెట్టేసాడు.
“ఏంటది” అంది శివని చూసి వెటకారంగా నవ్వుతూ
తిడితే తిట్టు లేదంటే కొట్టు అంతే కానీ వెక్కిరించకు అని సిగ్గు పడ్డాడు శివ
ఎందుకో..
సిగ్గేస్తుందే..
సిగ్గులేని పనులు చేసి మళ్ళీ సిగ్గు ఒకటి మొహానికి, చాల్లే నీ సిగ్గు సిమడ
మమ్మీ..
ఎస్ మై సన్. చెప్పు నా కొడకా
ఏదో వయసులో ఉన్నాం
ఇక్కడ నేను కూడా ఉన్నాను, సమర్ధించుకుంటే తాట తీస్తా. దానికి నా గురించి తెలీదు కదా !
లేదు, చెప్పాలా
వద్దు
నీ యవ్వన రహస్యం తెలిసిపోతుందా అందరికీ.. ఏం కాదులే
నాకు నీ అంత కొడుకు ఉన్నాడని తెలిస్తే అందరూ నన్ను ఆంటీలా చూస్తారు. నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా ?
సిగ్గు లేనిది నాకు కాదే, నీకు. అందరూ నిన్నే చూస్తున్నారని తెలిసినా కూడా నువ్వు మారవు. అయినా ఆంటీలానే ఉన్నావ్ నువ్వు. పొద్దున్నే లేచి పరిగెత్తవే అంటే చేత కాదు. మళ్ళీ యంగు బొంగు అని పొయ్యి ఆ స్క్రీన్లో తొంగు.
రేయి.. ఎవరు ఆంటీ! రేపు వచ్చే నెల ముప్పై ఐదు పడతాయి నాకు. పీక్ యంగ్ ఇది. అయినా జిం ఫీజ్ కట్టేసానుగా, రేపటి నుంచి బాడీ కంట్రోల్లో పెడతా. నా జోలికి రాకు, నన్ను ఎంజాయి చెయ్యని. అండ్ రాత్రి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇవ్వాళ నేను డేట్‌కి వెళ్తున్నా.
ఎంతమందితో పోతావే డేట్‌కి ?
అయ్యో.. సెట్ అవ్వద్దా శివుడు.
ఏంటో నీ బాధ.. అయినా ఎవరితో వెళ్తున్నావ్?
జూనియర్ లేక్చరర్ ధనుష్ లేడూ
కాలేజీ వాళ్ళతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు.
నీకేంటి బాధా!
నా అమ్మ నా కాళ్ళ ముందే ఎవడితోనో తిరిగితే నాకు ఎలా ఉంటది
నువ్వు ఆ పిల్లతో తిరగట్లే
అంటే రెండూ ఒకటేనా
కాదా ?
మమ్మీ సీరియస్గా చెప్తున్నా చంపేస్తా నిన్ను
హెహి ఏడిశావులే.. పోయిన నెల నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావ్. జీతం ఏది. ?
అవి నా ఖర్చులకి
రేపు పొద్దున కల్లా నా అకౌంటులో డబ్బులు పడలేదనుక తొడ దెగ్గర తోలు పీకి వడియాలు వేయించుతా
పప్పుచారుతో కలిపి వేయించు, కాంబినేషన్ బాగుంటది.
ఉంటది ఉంటది, డబ్బులు నా అకౌంట్లో పడకపోతే కచ్చితంగా ఉంటది.
రాక్షసి
థాంక్స్ ఫర్ ద కంప్లిమెంట్, ఇక దొబ్బేయి
పోవే.. రాత్రి చెప్తా నీ సంగతి అని కొడుకు వెళ్లిపోతుంటే శివని ముద్దుగా చూస్తూ నవ్వుకుంది రమ్య. శివ కూడా అలానే క్లాసులోకి వెళ్ళిపోయాడు. కాసేపు క్లాసులు, కాసేపు కబుర్లు, కాసేపు ఆశతో ప్రేమలు అయ్యాక తాను రోజు చేసే పార్ట్ టైం జాబ్ (గ్రిల్ కిచెన్) అయ్యాక రాత్రి పన్నెండున్నరకి ఇంటికి వచ్చాడు. ఇంకా రమ్య ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే వస్తున్నా అని మెసెజ్ పెట్టింది. తన దెగ్గరున్న కీస్‌తో తాళం తెరిచి లోపలికి వెళ్లి, స్నానం చేసి తడిచిన ఒంటితో టవల్ లోనే ఫ్రిడ్జ్‌లో చల్లని కోకాకోలా తీసి తాగుతూ సోఫాలో కూలబడి టీవీ చూస్తుంటే గంటన్నరకి వచ్చింది రమ్య . వస్తూనే సోఫాలో శివ పక్కన తన చున్నీ, హ్యాండ్ బ్యాగ్ వేసి బాత్రూం లోకి దూరింది.
ఫ్రెష్ అయ్యి నైటీలోకి మారి కొడుకు దెగ్గరికి వచ్చి కూర్చుంది. హమామ్ సబ్బు వాసనా గట్టిగా కొడుతుంటే నవ్వాడు శివ.
ఏంట్రా ?
సంతూర్ మమ్మీ (ఇద్దరు నవ్వారు). ఏమైందే నీ డేట్ ?
దణ్ణంరా మీ మగాళ్ళకి. వచ్చాడు, ముచ్చట్లు చెప్పాడు, ఆర్డర్ చేస్తే తిన్నాడు. బిల్ కట్టడానికి డబ్బులు లేవు సార్ దెగ్గర. తొమ్మిది వందలు బొక్క నాకు బొక్కలోది. మళ్ళీ రేపు సినిమాకి వెళదామా అని అడిగాడు. అవును గ్రిల్ చికెన్ తెచ్చావా ? (అక్కడ షాప్ కట్టేసిన తరువాత మిగిలిన గ్రిల్ చికెన్ ఏదైనా ఉంటే పార్సెల్ తెస్తాడు శివ)
కిచెన్లో ఉంది చూడు అంటే రమ్య లేచేళ్లి ప్లేటులో పెట్టుకొచ్చుకుని కొడుకు పక్కన కూర్చుంది.
(నవ్వాడు శివ) మరి ఏమన్నావ్ ?
ఏమంటాను, ఏదో చెప్పేసి వచ్చేసా
జాగ్రత్త పరుడే ట్రై చెయ్యక పోయావా ?
మొదటి డేట్ అఫోర్డ్ చెయ్యలేని వాడు నన్నేం చూసుకుంటాడు. ఒక చూపు చూసాడు శివ. రమ్య కొడుకుని చూసి కావాలా అని లెగ్ పీస్ శివ నోట్లో పెడితే కొరికాడు. శివ తిన్న బొక్క మీదున్న కండని పీకుతుంది రమ్య. శివ కోకాకోలా తాగుతున్నాడు.
ఆ కూల్ డ్రింకులు తాగకు, అని తిడుతూనే ఆశ గురించి అడిగింది. శివ వాడి చేతిలో ఉన్న గ్లాసు రమ్యకి ఇచ్చి లోపలి వెళ్లి మంచం ఎక్కేసాడు. రమ్య కొడుకు తాగిన గ్లాసులో ఆఖరున ఉన్న డ్రింకు తాగేసి అన్నీ సింకులో వేసి, బ్రష్ చేసుకుని వచ్చి మంచం ఎక్కింది. శివ కళ్ళు ఇంకా తెరిచే ఉండటం చూసి తన ఫోన్ చూసుకుంటూనే మళ్ళీ ఆశ గురించి ఎత్తింది. ఆ అమ్మాయి ఆస్తి కోట్లలో ఉంటది. మనం సరిపోము. అలాంటిది మన గురించి తెలిస్తే అసలు ఒప్పుకోరు. గుర్తుచేసింది మళ్ళీ
అన్నీ గుర్తున్నాయి అన్నాడు శివ
మరెందుకు, వేరే అమ్మాయే లేనట్టు ఆశని తగులుకున్నావ్ !
శివ సమాధానం చెప్పలేదు. రమ్య ఫోన్ పక్కన పెట్టేసి కొడుకుని వెనక నుంచి వాటేసుకుంది. శివ కళ్ళు మూసుకున్నాడు. పిచ్చి పనులు చెయ్యకు శివుడు అంటూ ప్రేమగా కొడుకు నుదిటి మీద ముద్దు పెట్టుకుని ఒక చెయ్యి శివ నడుము మీద వేసి మెల్లగా కళ్ళు మూసుకుంది.
Posts: 8,704
Threads: 2
Likes Received: 7,079 in 4,789 posts
Likes Given: 53,305
Joined: Nov 2018
Reputation:
114
కథ బాగా మొదలుపెట్టారు బాగుంది
Posts: 1,235
Threads: 2
Likes Received: 687 in 497 posts
Likes Given: 1,431
Joined: May 2019
Reputation:
7
Yesterday, 07:32 PM
(This post was last modified: Yesterday, 07:33 PM by ash.enigma. Edited 2 times in total. Edited 2 times in total.)
(01-04-2026, 06:39 PM)Jalsaa Wrote: అందాల అపరంజి బొమ్మా
మరువలేనమ్మా నీ కంటి చెమ్మా !
ఒక చేదు గతం. ఓ తీయని ఫలం. అందమైన కథ.
అపరంజి కథ.
Mom son talks has a lot of hidden sorrow in them!!
Inthaki indulo aparanji bomma evaru? Aasha or Ramya!!
Storyline chala chala interesting ga undi Jalsa garu.
Regular updates tho iragadeestaru ani aashistunnam
Posts: 55
Threads: 4
Likes Received: 462 in 40 posts
Likes Given: 93
Joined: Feb 2026
Reputation:
37
పొద్దున్నే చీకటితో లేస్తూనే ముందు కొడుకు మొహం చూసి వాడిని ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అయ్యి కాళ్ళకి షూస్ తగిలించుకుంది. చీకటిలోనే జాగింగ్ ముగిస్తే బెటర్ అని రమ్య నిర్ణయం. ఒకరోజు లేటుగా వెళ్లడం వల్ల వీధిలో ఉన్న ప్రతీ మగాడు తననే తినేసేలా చూడటం జరిగింది. ఆ రోజు నుంచి తెల్లారేలోపే జాగింగ్ ముగిస్తుంది, అయినా తనకోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. రమ్య జాగింగ్ చేస్తుంటే ఎగిరిపడే సళ్ళుకి ఊగే పిర్రలకి ఫాన్స్ ఉన్నారు. వీటన్నిటికీ అలవాటు పడ్డ రమ్య ఇవన్నీ పట్టించుకోదు. జాగింగ్ అయిపోయాక ఇంట్లోనే కాసేపు స్కిప్పింగ్, యోగా చేసి కొడుకుని లేపి కాఫీ పెడుతుంది. ఇద్దరు లేచి పోటీ పడుతూ ఫ్రెష్ అయ్యి ఎవరి దారిలో వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. ఈ ఇద్దరు అమ్మా కొడుకులని ఇప్పటివరకు మూడో కంటికి తెలియదు.
కాలేజీకి వచ్చిన రమ్యకి కొడుకు కాలేజీకి రాలేదని తెలిసి ఫోన్ చేసింది. శివ ఎత్తలేదు. తన ల్యాబ్ లోకి వెళుతుంటే ఆశ క్లాసులోకి వెళుతుండడం చూసి శివ గురించి అడిగింది. ఆశకి కూడా తెలియదనుకుంటా ఫోన్ చేస్తుంటే ఎత్తలేదు శివ. ఆశ మొహంలో కంగారు చూసి ఏమైంది అని అడిగితే ఆశ నోరు విప్పింది.
నిన్న శివ మీద నలుగురు అటాక్ చేశారట మేడం, వాళ్ళేమైనా మళ్ళీ అటాక్ చేశారేమోనని భయంగా ఉంది అని ఆశ చెపుతుంటే రమ్య మనసులో కూడా కంగారు మొదలయింది. అప్పుడే శివ దెగ్గర నుంచి ఫోన్ వస్తుంటే ఎత్తింది ఆశ. పక్కకి వెళ్లి మాట్లాడి నవ్వుతూ వచ్చి ఏం లేదట మేడం, వేరే పని మీద బైట ఉన్నాడట. మధ్యాహ్నం నుంచి వచ్చేస్తా అన్నాడు అంది. మళ్ళీ తనే ఇంతకముందు అందరితో గొడవ పడేవాడు మేడం, నేను ప్రామిస్ చేయించుకున్నాక కొట్లాటలు ఆపేసాడు అని నవ్వుతూ చెప్పి క్లాసులోకి వెళ్ళిపోయింది ఆశ.
నిజానికి శివ కొట్లాటలు ఆపింది ఆశ వల్ల కాదు. రమ్యని తప్పుగా చూస్తూ తప్పుడు కూతలు కూసే అందరితో కయ్యం పెట్టుకునేవాడు శివ. కానీ రమ్యకి శివకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఎవ్వరికి తెలియనందువల్ల అవి కారణం లేని గొడవలుగా కనిపించేవి. అవతలి వాళ్ళు శివ చేతిలో తన్నులు తిన్నన్ని రోజులు ఎంజాయి చేసిన రమ్య, ఓ రోజు కొడుకు దెబ్బలతో ఇంటికి రావడం చూసి తట్టుకోలేకపోయింది. కొడుక్కి సర్దిచెప్పి తన మీద ఒట్టు వేయించుకుని ఇక గొడవలకి పోవద్దంటూ చేతికి నల్ల దారం కట్టింది, అదే తెల్లారి ఆశ కూడా ఒట్టు వేయించుకోవడంతో సరే అన్నాడు. శివతో గొడవపడింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూనే ఉంది రమ్య, బైట నుంచి ప్యూన్ మేడం.. అని పిలవడంతో ఆలోచనల్లోనుంచి బైటికి వచ్చి కమిన్ అంటూ పనిలో పడిపోయింది.
Posts: 55
Threads: 4
Likes Received: 462 in 40 posts
Likes Given: 93
Joined: Feb 2026
Reputation:
37
(Yesterday, 11:31 AM)ramd420 Wrote: కథ బాగా మొదలుపెట్టారు బాగుంది
(Yesterday, 07:32 PM)ash.enigma Wrote: Mom son talks has a lot of hidden sorrow in them!!
Inthaki indulo aparanji bomma evaru? Aasha or Ramya!!
Storyline chala chala interesting ga undi Jalsa garu.
Regular updates tho iragadeestaru ani aashistunnam
Thankyou very much
•
Posts: 85
Threads: 0
Likes Received: 46 in 37 posts
Likes Given: 190
Joined: Oct 2025
Reputation:
1
Nice start ..chala bagundhiii
Posts: 55
Threads: 4
Likes Received: 462 in 40 posts
Likes Given: 93
Joined: Feb 2026
Reputation:
37
పాలస్‌ని తలపించే ఇంటిని చూస్తూ గేటు ముందు నిలుచున్నాడు శివ. గోడ మీద అపరంజి నిలయం అని చెక్కి ఉంది. అప్పటికే శివని చూసిన సెక్యూరిటీ వాళ్ళు విషయం అడిగితే అపరంజి గారిని కలవాలని అడిగాడు. సెక్యూరిటీ వాళ్ళు అప్పోయింట్మెంటు లేకుండా ఎవ్వరిని లోపలి రానివ్వము అని చెపుతుంటే అంతలోనే సెక్యూరిటీ ఫోన్ రింగ్ అయ్యింది. సెక్యూరిటీ అతను మాట్లాడిన తరువాత మారు మాట్లాడకుండా శివని లోపలికి వదిలారు. గేటు దెగ్గర నుంచి ఇంటి గుమ్మం దాకా నడవడానికే ఐదు నిమిషాల సమయం పట్టింది. విశాలమైన గార్డెన్ చూస్తూ, పని వాళ్ళని, వాళ్ళు వేసుకున్న బట్టలని చూస్తూ లోపలికి నడిచాడు. గుమ్మం దెగ్గరే రెండు ఎత్తైన కుక్కలు కాపలా ఉన్నాయి, వాటిని చూసి శివ అక్కడే ఆగిపోయాడు.
రెండు నిమిషాల మౌనం.
గట్టిగా ఓ నవ్వు వినిపించింది. తల ఎత్తి చూసాడు శివ. రాజసంగా మెట్లు దిగుతుంది అపరంజి. మొన్నే నలభై నాలుగులోకి అడుగు పెట్టింది అపరంజి. తన ఒంట్లో ఉన్న పొగరు నడకలో ప్రదర్శిస్తూ నడుస్తుంటే వంకర నవ్వుగా మొహం పెట్టాడు శివ. అపరంజి అది చూసి మొహం కోపంగా పెట్టి గుమ్మం లోపలే శివకి ఎదురుపడి పొగరుగా నవ్వింది.
ఆ రెండు కుక్కల్లో మూడో వాడిలా బాగా కలిసిపోయావు. ఎవరు నువ్వు? అంది లెక్కచెయ్యకుండా
శివ గుమ్మంలోకి అడుగు పెడుతుంటే కుక్కలు గాండ్రింపుగా చూశాయి. శివ వెంటనే జేబులో నుంచి ఏదో తీసి కుక్కకి నొక్కి పెట్టి బటన్ నొక్కినట్టు నొక్కాడు. ఒక్క క్షణం కుక్క అదిరిపడింది. వెంటనే రెండో కుక్క వెనక్కి వెళ్లిపోతుంటే రెండు మీదకి దూకబోయాయి. అపరంజి ఆపేసింది. శివ నవ్వాడు. చేతిలో ఉన్న పోర్టబుల్ లైటర్ చుపించాడు. మరేం పరవాలేదు భయపడకు, స్టవ్ వెలిగించే లైటర్‌లే.. ఇంటి కోసం కొన్నాను అని నవ్వుతుంటే అపరంజి ఒక అడుగు వెనక్కి వేసింది.
ఎవరు నువ్వు? అంది మళ్ళీ తెలియనట్టుగా
శివ తన నడుము మీద రెండు చేతులు పెట్టుకుని లోపలికి వచ్చి ఇల్లంతా తల ఎత్తి పరికించి చూస్తూ అపరంజి వైపు చూడకుండానే నేనెవరో తెలీకుండానే రాత్రి నా మీదకి మనుషులని పంపించావా అన్నాడు. అన్నాక తల దించి అపరంజి వైపు చూసాడు.
పొగరుగా నవ్వింది అపరంజి. అయితే ఎందుకు కొట్టించానో కూడా తెలిసి ఉండాలే అంది చులకనగా
హలో మేడం. నువ్వు కొట్టించలేదు, నేనే కుక్కల్ని కొట్టినట్టు కొట్టాను అన్నాడు. అపరంజి కోపంగా చూస్తుంటే శివ మళ్ళీ నవ్వాడు. ఇప్పుడేగా పరిచయం అయ్యింది. ఆట మెల్లగా ఆడదాం, తొందర దేనికి, ఇంకా నీ కూతురు నాకు ముద్దు అయినా పెట్టలేదు. నువ్వు అప్పుడే మీద పడిపోతే ఎలా
హా.. ఇంపాసిబుల్, రేపటి నుంచి నువ్వు అసలు నా కూతురిని చూడనేలేవు
అది నీ వల్ల కాదులే, నువ్వు అవునన్నా కాదన్నా నేనే నీ అల్లుడిని. ఎంత త్వరగా నీ బుర్రకి సర్ది చెప్పుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ బాధ పడి నా మీద కోపం తెచ్చుకోకు.
పిల్ల కుంకా.. నువ్వెంత నీ బతుకెంత. నా కుక్క ఒక రోజు బిస్కెట్లు ఖరీదు చెయ్యవు మీ నెలసరి సామాను.
నువ్వెంత గీ పెట్టినా ఆశ నాదే.
ఆశని నువ్వు దక్కించుకోవాలనుకోవడమే దురాశ. ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది.
చూద్దాం, అదీ చూద్దాం..
అసలు ఎవడ్రా నువ్వు, నీ అమ్మా బాబు ఎవరు? నీ కులం ఏంటి? నీ గోత్రం ఏంటి? నీ ఆస్తి పాస్తులు ఎంతా ? దిక్కు మొక్కు లేని అనాధ గాడివి. నువ్వు నా ఎదురు నిలుచుని మాట్లాడుతున్నావా.. అర్హత.. నా ముందు నిలుచోడానికి కూడా నీ అర్హత సరిపోదు.
అనాధ అనే టాపిక్ వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని, అపరంజి ఇంత కఠినంగా మాట్లాడుతుందని శివ ఊహించలేదు.
నాకూ అమ్మ ఉంది (శివ మాటలు తడబడ్డాయి)
ఎవరు మీ అమ్మ?
శివ నోటి నుంచి సమాధానం రాలేదు
అపరంజి మాటల్లో బలం తోడైంది. పోనీ మీ నాన్న పేరైనా తెలుసా అని చులకనగా అడిగింది. శివ చేతి వేళ్ళు పిడికిలి బిగుస్తుంటే అది గమనించిన అపరంజి గట్టిగా నవ్వింది. అమ్మా నాన్నా పేర్లు కూడా తెలియని వాళ్ళని ఏమంటారో తెలుసా అని మళ్ళీ రీసౌండ్ వచ్చేలా నవ్వింది. పోనీ మీ అమ్మ కనీసం మీ నాన్నతోనే నిన్ను కన్నదా లేక అని పగలబడి నవ్వుతుంటే.. శివ కోపం ఆపుకోలేక ఎదురుగా గోడకి తగిలించిన అద్దం ఫ్రెముని గట్టిగా గుద్దాడు. ఆ శబ్దానికి అపరంజి భయపడగా సెక్యూరిటీ వాళ్ళు లోపలి వచ్చేసి శివని అదుపులోకి తీసుకున్నారు. అపరంజి వెంటనే పుల్లీసులకి ఫోను కొట్టింది.
|