Yesterday, 09:04 PM
ఇంకో కథ. ఎంత వరకు రాస్తానో, మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
|
"సాయం"
|
|
Yesterday, 09:04 PM
ఇంకో కథ. ఎంత వరకు రాస్తానో, మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
Yesterday, 09:12 PM
అతను కదులుతున్నాడు. ఆమె కూడా కదులుతోంది.
ఆమెకి తెలుస్తోంది. అతనిదే కాబట్టి అతనికి ఎలాగూ తెలుసు. ఆమె మీద నుంచి లేచాడు అతను. కూర్చున్నాడు. ఆమె కూడా లేచింది. అతని వైపు చూసింది. తల దించుకుని ఉన్నాడు. భుజం మీద చెయ్యి వేసింది. తల ఎత్తకుండా అలానే ఉన్నాడు. "ఎవరో డాక్టర్ అన్నారు కదా..?" "వెళ్ళాలి" "మందులు ఉంటాయా" "ఏమో" తలూపింది. "ఉండకపోతే? ఉన్నా ఖరీదు ఉంటే?" "ఎలా అయితే అలా. నాకు బాధ లేదు. ఈ ఒక్కటి లేకపోతే ఇక జీవితం లేనట్టేనా ఏంటి. నాకు కావల్సింది నా భర్త ప్రేమ. అది ఇస్తున్నారు మీరు. ఇద్దరు పిల్లలున్నారు నాకు. ఇంకేం కావాలి. నాకు చాలు. గొప్ప జీవితం నాది"... భర్తని దగ్గరికి తీసుకుంటూ అంది. దిగులుగా భార్య భుజం మీద తల పెట్టాడు. అతన్ని ముందుకి లాగింది. ఆమె వైపు చూసాడు. నవ్వింది. అర్ధం కాక అలానే చూస్తున్నాడు. "ఇప్పుడు ఇలా ఉండచ్చు. కాని అప్పట్లో, పెళ్ళైన కొత్తలో, రెండో రాత్రి మీ దెబ్బకి మంచం కొంచెం విరిగింది కదా"... నవ్వుతూ అంది. అతను గుర్తుచేసుకుంటున్నాడు. "చెవుడున్న మా బామ్మకి కూడా వినిపించింది ఆ శబ్దం. పొద్దున్నే అడిగింది కూడా ఆ శబ్దం ఏంటని" అతనికి కూడా గుర్తొచ్చి నవ్వాడు. "అవునా, కాదా"... అతని బుగ్గ మీద చిటికేస్తూ అంది. అతను సిగ్గుపడ్డాడు. "అప్పట్లో ఎన్ని చేసారు. నాకు గుర్తు లేవా ఏంటి అవన్నీ. ఎన్ని చోట్ల చేసారు. అదే పని ఇక. గుర్తున్నాయా మీకు" తల అడ్డంగా ఊపాడు. "నాకు గుర్తున్నాయి. అన్నీ చెప్తాను"... నవ్వుతూ అంది. నవ్వాడు అతను. "మరి. ఇప్పుడు ఎలా ఉంటే అలా. నాకు ఎలాంటి దిగులు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా. ఈ ఒక్కటి లేనంత మాత్రానా నాకు ఏ లోటు ఉండదు. మీరు ఎక్కువ ఆలోచించద్దు. నేను టిఫిన్ చేస్తాను. మీరు రెడీ అవ్వండి"... అంటూ భర్త బుగ్గ మీద ముద్దు పెట్టి లేచింది. అతను వెనక్కి పడుకుని, చేత్తో అక్కడ చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. ************************** మీకు అర్ధమయ్యే ఉంటుంది కథ దేని గురించో. వివరాలు వచ్చే భాగంలో.
Today, 05:24 AM
Nice Start
Today, 05:40 AM
Good start
Today, 07:12 AM
Good start
11 hours ago
Good start
5 hours ago
నైస్ start
2 hours ago
Where were you mate!!!
I ( we) missed your stories...any plans on finishing started stories?? |
|
« Next Oldest | Next Newest »
|