Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

#Notice# ⚡⭐*⭐** Admin గారికి చెప్పుకుందాం **⭐*⭐⚡Discussion

(06-03-2026, 09:37 AM)కుమార్ Wrote:   ఆయన అడిగింది

 ఈ సైట్ లో రాసిన స్టోరీ అయితే

 ఆ రైటర్ కి,ఆ థ్రెడ్ లో మెసేజ్ పెట్టమని చెప్పండి... లైక్ కొట్టమని చెప్పండి.

మీరు అన్నట్టే చేస్తాను. 
ఆ కథ మన సైటు లోనిదే 

కానీ ఆ మిత్రుడు ఇప్పటికి కూడా ఒక రిప్లయ్ పెట్టలేదు. 

ఈ మిత్రుడిని చూసిన తరువాత , ఇప్పటి నుంచి ఎవరు దేని గురించి రిక్వెస్ట్ పెట్టినా, ఆ సదరు వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని నెలలు అయితే అన్ని రిప్లయ్ లు / కామెంట్లు ఉంటేనే అతడు అడిగినది ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. 

21 నెలలు , 
2 వారాలు అంటే 14 రోజులు , 
14*24 = 336 గంటలు మన సైటులో ఉన్నాడు. 

చివరికి 10 కామెంట్లు అయినా ఉండాలి కదా 

దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.

 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(06-03-2026, 12:46 PM)sarit11 Wrote:  మీరు అన్నట్టే చేస్తాను. 
ఆ కథ మన సైటు లోనిదే 

కానీ ఆ మిత్రుడు ఇప్పటికి కూడా ఒక రిప్లయ్ పెట్టలేదు. 

ఈ మిత్రుడిని చూసిన తరువాత , ఇప్పటి నుంచి ఎవరు దేని గురించి రిక్వెస్ట్ పెట్టినా, ఆ సదరు వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని నెలలు అయితే అన్ని రిప్లయ్ లు / కామెంట్లు ఉంటేనే అతడు అడిగినది ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. 

21 నెలలు , 
2 వారాలు అంటే 14 రోజులు , 
14*24 = 336 గంటలు మన సైటులో ఉన్నాడు. 

చివరికి 10 కామెంట్లు అయినా ఉండాలి కదా 

దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.

Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు... నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం.. నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు... నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply

(06-03-2026, 12:57 PM)Veeeruoriginals Wrote:  Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు... నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం.. నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు... నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...

 ఎవరైనా pdf అడిగారు అంటే,అది కూడా ఫ్రీ గా.

 మరి రచయితకి కొంచెం విలువ కూడా ఇవ్వాలి కదా,అభిమాని అయితే.....
[+] 1 user Likes కుమార్'s post
Like Reply

(06-03-2026, 10:19 PM)కుమార్ Wrote:   ఎవరైనా pdf అడిగారు అంటే,అది కూడా ఫ్రీ గా.

 మరి రచయితకి కొంచెం విలువ కూడా ఇవ్వాలి కదా,అభిమాని అయితే.....

అంటే అడిగితే ఇచ్చేది విలువ కాదు కదా
Like Reply

(06-03-2026, 10:23 PM)Veeeruoriginals Wrote:  అంటే అడిగితే ఇచ్చేది విలువ కాదు కదా

 రచయితకి చెప్పకుండా pdf తీసుకుంటే దొంగతనం కాదా
[+] 1 user Likes కుమార్'s post
Like Reply

(06-03-2026, 12:57 PM)Veeeruoriginals Wrote:  Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు...

నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update, super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం..

నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు...

నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...

అవును మిత్రమా మాటలు చెబితే ఎవరూ వినరు , కానీ ఆశ ఏ ఒక్కరైనా మారతారేమోనని

అభిమానంతో nice update, super update పెట్టినా సంతోషమే కదా. అందరూ మధూ1991 లాగా అందంగా కామెంట్లు పెట్టలేరు కదా 
( చాలా కొద్దిమంది ఉన్నారు అలా అందంగా కామెంట్లు పెట్టేవారు: విక్కీ . అలాంటి కొన్ని మంచి  కామెంట్లను నేను చేసిన పి‌డి‌ఎఫ్ లలో కూడా పెట్టాను)

ఔను ఇది ఒప్పుకుంటాను ( కథ ఆగినప్పుడు ఇంకా ఎక్కువ మంది అడుగుతారు అనుకుంటా? ) 

నిజానికి ఒక ఉదాహరణగా సదరు వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాను కానీ , ఇలా చాలా మంది ఉన్నారు. 
2019 , 2020 లో రిజిస్టర్ అయ్యి కూడా రెగ్యులర్గా సైట్లోకి వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రిప్లయ్ / కామెంటు పెట్టిన పాపాన పోలేదు.

వాళ్ళను ఏమనుకోవాలి. ఇప్పుడే ఒక అనుమానం కూడ వచ్చింది. 
వాళ్ళు ఇక్కడ కథలను కాపీ చేసుకుని వేరే సైట్లలో పెట్టేవారు అనుకోవచ్చా అని. 

లేదా భయం , బిడియం , మొహమాటం వలన ఎవరికి తెలియకుండా వచ్చామా, చదువుకున్నమా, కొట్టుకుని కార్చుకుని ఆనందించి వెళ్ళామా, అనేవాళ్లూ అయి ఉంటారా. 

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

(07-03-2026, 07:30 AM)sarit11 Wrote:  అవును మిత్రమా మాటలు చెబితే ఎవరూ వినరు , కానీ ఆశ ఏ ఒక్కరైనా మారతారేమోనని

అభిమానంతో nice update, super update పెట్టినా సంతోషమే కదా. అందరూ మధూ1991 లాగా అందంగా కామెంట్లు పెట్టలేరు కదా 
( చాలా కొద్దిమంది ఉన్నారు అలా అందంగా కామెంట్లు పెట్టేవారు: విక్కీ . అలాంటి కొన్ని మంచి  కామెంట్లను నేను చేసిన పి‌డి‌ఎఫ్ లలో కూడా పెట్టాను)

ఔను ఇది ఒప్పుకుంటాను ( కథ ఆగినప్పుడు ఇంకా ఎక్కువ మంది అడుగుతారు అనుకుంటా? ) 

నిజానికి ఒక ఉదాహరణగా సదరు వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాను కానీ , ఇలా చాలా మంది ఉన్నారు. 
2019 , 2020 లో రిజిస్టర్ అయ్యి కూడా రెగ్యులర్గా సైట్లోకి వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రిప్లయ్ / కామెంటు పెట్టిన పాపాన పోలేదు.

వాళ్ళను ఏమనుకోవాలి. ఇప్పుడే ఒక అనుమానం కూడ వచ్చింది. 
వాళ్ళు ఇక్కడ కథలను కాపీ చేసుకుని వేరే సైట్లలో పెట్టేవారు అనుకోవచ్చా అని. 

లేదా భయం , బిడియం , మొహమాటం వలన ఎవరికి తెలియకుండా వచ్చామా, చదువుకున్నమా, కొట్టుకుని కార్చుకుని ఆనందించి వెళ్ళామా, అనేవాళ్లూ అయి ఉంటారా. 

 నిజం గా స్టోరీ నచ్చితే,ఎవరైనా అందులో ఏదో ఒక పాత్ర గురించి కామెంట్ చేస్తారు.

 pdf వరకు వెళ్ళారు అంటే ,మొత్తం చదివినట్టే కదా.

 అప్పుడు కనీసం కామెంట్ చేయకపోతే,,,,దొంగ అనుకోవాలి.
[+] 2 users Like కుమార్'s post
Like Reply

Normally majority of the people's mindset  ' coming to an adult site is a crime' as per the family members, and putting a comment, posting a comment is shything for majority of visitors of the site,but they enjoy the stories and vidios in the absence time of the family members, and  about the people who gives the comments and likes,even after repeated comments also some writers doesn't respond, some react adversely, and same time some respond, all kinds visitors and writers are there in visitors in the site, so let us try to understand the different types of people and let usgo along with. And I have also seen other sites they only copy and paste our stories, some time I am surprised how it is possible by update to update.
Like Reply

Good decision

(06-03-2026, 12:46 PM)sarit11 Wrote:  మీరు అన్నట్టే చేస్తాను. 
ఆ కథ మన సైటు లోనిదే 

కానీ ఆ మిత్రుడు ఇప్పటికి కూడా ఒక రిప్లయ్ పెట్టలేదు. 

ఈ మిత్రుడిని చూసిన తరువాత , ఇప్పటి నుంచి ఎవరు దేని గురించి రిక్వెస్ట్ పెట్టినా, ఆ సదరు వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని నెలలు అయితే అన్ని రిప్లయ్ లు / కామెంట్లు ఉంటేనే అతడు అడిగినది ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. 

21 నెలలు , 
2 వారాలు అంటే 14 రోజులు , 
14*24 = 336 గంటలు మన సైటులో ఉన్నాడు. 

చివరికి 10 కామెంట్లు అయినా ఉండాలి కదా 

దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.
Like Reply

Admin bro. Teach me how to open threads and write stories here.
Like Reply

(08-03-2026, 02:21 PM)LUCIFER0 Wrote:  Admin bro. Teach me how to open threads and write stories here.

https://xossipy.com/thread-792.html

Follow this link my dear

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

మిత్రులారా

వేరే ఫోరం లేదా సైటు లింకులు ( social media: fb , IG , TG...)  ఇక్కడ ఇవ్వకూడదు.

కొందరు మిత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం వారిని ఏమి అనలేము.

కానీ ఆ బయట లింకులు ఇక్కడ వద్దు అని మాత్రం చెబుతున్నాను.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

నేను links తీసేసా ఇప్పుడు లేవు.
[+] 2 users Like Haran000's post
Like Reply

తప్పు చేసింది కాక ఎలా మాట్లాడుతుండో చూసావా sarit బ్రో.... ఇలాంటి వాడు ఉంటే నీకు నీ xosippy కి ఎప్పటికైనా ప్రమాదమే... బయట link లు తెచ్చి ఇక్కడ పెట్టినట్లే... ఇక్కడ link లు తీసుకెళ్లి బయట పెడతాడు అప్పుడు బుద్ధి వస్తోంది మన అందరికి.... నాకు తెలిసి వీడు ఇక్కడ కధలు రాయట్లేదు ఇంకేదో చేస్తున్నాడు... కధలు రాసే వాడు అయితే ఒకే కధ ని గోర్లు అరిగేలా గోకడు....గీత అనేది ఇసక మూట లాంటిది... Something is fishy... నాకే ఇలా అనిపిస్తుంద లేక ఇంకెవరికి అయినా వీని మీద ఇలాంటి అనుమానలు ఉన్నాయా కింద కామెంట్ చెయ్యండి
[+] 1 user Likes Minimumdegreeikkada's post
Like Reply

Admin gaaru, story name / title change cheyadam ela.
Like Reply

(22-03-2026, 04:44 PM)LUCIFER0 Wrote:  Admin gaaru, story name / title change cheyadam ela.

first post ni edit chesi, title change cheyochhu.. only first post.. not any other post
Like Reply

hi admin sir

Picture posting option is not appearing

how to post picture,

i want to post some AI generated pics
Like Reply

Sarit bro... నేనొక idea చెప్తాను మీకు ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి.... Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి... దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి... కొంత టైమ్ limit పెట్టండి... After that cancel and renewal chesukune chance... మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా.

Think bro
[+] 3 users Like Veeeruoriginals's post
Like Reply

(17-04-2026, 11:44 PM)Veeeruoriginals Wrote:  Sarit bro... నేనొక idea చెప్తాను మీకు ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి....

Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి...

దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి...

కొంత టైమ్ limit పెట్టండి...

After that cancel and renewal chesukune chance...

మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా.

Think bro

మిత్రమా వీరన్న 

Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి... = ఇప్పుడు మిమ్మల్ని నిరోధించడం లేదా నిషేధించలేదు కదా. 

దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి... = ఎప్పుడూ ఎవరినీ ఇంత కావాలని బలవంతం చేయలేదు. ఎప్పుడు అడిగినా స్వచ్చందంగా ఇవ్వండని చెప్పాము. 

కొంత టైమ్ limit పెట్టండి... = మీరు paid pdf వారికి ఇచ్చిన తరువాత, కొంత సమయం తరువాత ఫ్రీ వాళ్ళకి ఇక్కడ ఆ అప్డేట్ పోస్టు చేయగలరు అని మనవి. ( pay చేసి రచయితలను మన వారు మంచిగానే ప్రోత్సహిస్తారు)

మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా. = పాఠక మిత్రుల సహాయ సహకారంతో ఇక్కడి వరకు వచ్చాము. 

After that cancel and renewal chesukune chance... = రచయిత ఒక సమయంలో ఒక కథను మాత్రమే paid చేసి , ఆ కథ పూర్తి అయిన తరువాతనే మరో కథను తీసుకోవాలి. 
మిగతా ఫ్రీ కథలను యథా తథంగా కొనసాగించుకోవచ్చు. 

email మరియు TG చానల్ ని ఇక్కడ open గా పెట్టవద్దు అని మనవి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

(18-04-2026, 08:25 AM)sarit11 Wrote:  మిత్రమా వీరన్న 

Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి... = ఇప్పుడు మిమ్మల్ని నిరోధించడం లేదా నిషేధించలేదు కదా. 

దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి... = ఎప్పుడూ ఎవరినీ ఇంత కావాలని బలవంతం చేయలేదు. ఎప్పుడు అడిగినా స్వచ్చందంగా ఇవ్వండని చెప్పాము. 

కొంత టైమ్ limit పెట్టండి... = మీరు paid pdf వారికి ఇచ్చిన తరువాత, కొంత సమయం తరువాత ఫ్రీ వాళ్ళకి ఇక్కడ ఆ అప్డేట్ పోస్టు చేయగలరు అని మనవి. ( pay చేసి రచయితలను మన వారు మంచిగానే ప్రోత్సహిస్తారు)

మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా. = పాఠక మిత్రుల సహాయ సహకారంతో ఇక్కడి వరకు వచ్చాము. 

After that cancel and renewal chesukune chance... = రచయిత ఒక సమయంలో ఒక కథను మాత్రమే paid చేసి , ఆ కథ పూర్తి అయిన తరువాతనే మరో కథను తీసుకోవాలి. 
మిగతా ఫ్రీ కథలను యథా తథంగా కొనసాగించుకోవచ్చు. 

email మరియు TG చానల్ ని ఇక్కడ open గా పెట్టవద్దు అని మనవి.

పంజరం లో పెట్టి..పక్షిని  నీకు రెక్కలు ఉన్నాయి కదా ఎగురు అంటే ఎం ఎగురుతుంది అన్న... నా పరిస్థితి అలాగే ఉంది.... Xossipy inbox ఏమైనా whatsapp messanger అనుకున్నావా... ఒక్కొక్కరికి replies ఇచ్చేసరికి తెల్లారిపోతుంది... Msg కి msg కి ఆ timer setup ఏంటి అన్న.. మండుటెండ లో ట్రాఫిక్ signals కోసం wait చేసినట్లు అనిపిస్తుంది... పోనీ time అయ్యాక green signal పడుతుంది అని ఆశిస్తూ unte కొంత మంది disable చేసుకుని... నాకు msg లు పెడుతున్నారు.... ఇంక అంతే ఉంటాది తీయ్..... 

చివరగా ఈ site లో దొంగ పిల్లులు పుట్టలో పాములు ఎన్ని ఉన్నాయో ఇప్పుడే తెలుస్తుంది నాకు... అన్ని  inbox లో నన్ను పలకరిస్తున్నాయి...నువ్వేమో ఇలా చేస్తివి.. ఎం చెప్పను ఎవరికి చెప్పను
[+] 1 user Likes Veeeruoriginals's post
Like Reply




Users browsing this thread: